నృసింహ హిరణ్యకశిపుల ఘోర సంగ్రామము - అసుర సంహార లీల
The Supreme Battle & Slaying of Demon Hiranyakasipu
శ్రీమద్భాగవతం సప్తమ స్కంధంలోని ఈ అద్భుతమైన ఘట్టంలో, త్రిలోకాలను పీడించిన మహాదర్పి హిరణ్యకశిపునికి వ్యతిరేకంగా శ్రీ నృసింహ భగవానుడు స్తంభం నుండి ఉద్భవించి ఘోర సంగ్రామానికి అవతరించిన లీలను వివరిస్తారు. సంధ్యాసమయమున, ద్వారబంధమున, తన నఖాలతో మాత్రమే సంహరిస్తూ, భగవానుడు వరగర్వితుని వరాలన్నింటినీ నిరర్థకం చేసి అసురుని నిర్మూలించిన అలౌకిక లీలను ఈ ఎపిసోడ్ కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది. భక్త ప్రహ్లాదుని అచంచల భక్తికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఈ అసుర సంహారం, భగవంతుని శరణాగతి యొక్క మహిమను శాశ్వతంగా చాటిచెప్పే దివ్య సంఘటన.
In this powerful episode from Canto 7 of Srimad Bhagavatham, we witness the terrifying cosmic battle between Lord Narasimha and the mighty demon Hiranyakasipu, who had tormented the three worlds with his unchecked arrogance and cruelty. Emerging from the pillar in His awe-inspiring half-man, half-lion form, the Lord fulfills the boon conditions perfectly — acting at twilight, on a threshold, and with His own nails — to vanquish the demon and uphold the faith of His dear devotee Prahlada. The slaying of Hiranyakasipu stands as an eternal testament to the truth that no power in creation can protect one who opposes the Supreme Lord and persecutes His devotees.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః భవజలదిమగాధం దుస్తరం నిస్తరేయం అథమహమితి చేతః మాస్మగాః కాతరత్వం సరసిజ దృశి దేవే తావకీ భక్తి రేకా నరకభిధినిషన్నా తారయిష్యత్యవశ్యం ఓ మనసా ఈ సంసార సముద్రమింత లోతైనది దారుటకు శక్యము కానిది నేనెట్లు దాటగలనని పెరికితనం అందకుం పుండరీకాక్షుడగు కృష్ణ భగవానుని యందు నీ వనన్యమగు భక్తిని నిలిపినచో నీ ప్రయత్నము లేకయే అది నిన్ను దాటించుము. ఇది నిశ్చయం. ముకుందమాల ప్రేయర్ 14th. భోద్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక సప్తమ స్కంధం 11వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ప్రహ్లాద చరితము నరసింహ స్వామి ఆవిర్భావము. అవతారం విరమించుకోవటం ఆ తరువాత త్రిపుర దహన వృత్తాంతము కూడా పూర్తి చేసుకొని నారదుడు యుధిష్ఠుడి యొక్క ప్రశ్నకి ధర్మోపదేశం చేయడానికి కోసం ప్రారంభిస్తున్నాడు. ఈరోజు మనం ఈ పాడ్కాస్ట్ లో ఆ విషయాన్ని తెలుసుకుందాం. భగవానుడు దక్షిణి కుమార్తెయగు మూర్తి యందు ధర్మునకు కుమారునిగా నారాయణుడను పేరుతో నరునితో కూడా అవతరించి బద్రికాశ్రమమున నిలిచి ఉన్నాడు. ధర్మమునకు ప్రమాణము భగవానుడే. అతడే సర్వ వేదమయుడు. అందుచే అతని నుండి వెలువడిన వేదములు ఆ వేదములను ఎరింగిన వారి నడువడి వారు చెప్పిన స్మృతులు ధర్మములకు మూల ప్రమాణములు. మానవులందరూ సాధారణముగా పాలింపవలసిన ధర్మములు 30. అవి అందరికూ సమానములే. ఒకటి సత్యము సర్వభూతముల మేలు కోరుట. రెండు దయ.
స్వార్థము లేకుండా పరుల దుఃఖమును ఓర్వలేకుండుట. మూడు తపస్సు. శరీర ధారణమునకు సరిపడినంత ఆహారముని తీసుకోనుచు. భోగములను తగ్గించుకొనుట. శౌచము. స్నానాదులచే బయట సత్యముచే లోన పరిశుద్ధముగా నునుట. తితిక్ష చలి, వేడి, ఆకలి, దప్పి మొదలగు వానిచే కలుగు బాధను కోర్చుకొనగలుగుట. ఈక్ష. విడువతగునది, స్వీకరింపదగినది, వేరువేరుగా గ్రహించు వివేకము. క్షమము, మనసును ఇంద్రియముల వెంట పోకుండా నియమించుట. దమము. బాహ్యేంద్రియములు అనుభవించకూడని విషయములపై పోకుండా చూచుకొనుట. అహింస మనసులోని భావములచే గాని, మాటచే గాని, శరీరముచే గాని ఇతరులకు బాధ కలిగింపకుండుట. బ్రహ్మచర్యం నిషిద్ధమగు సమయములలో నిషిద్ధమగు స్త్రీ సంగమము లేకుండుట త్యాగము. తనది కాని దానిని తనదిగా పొందవలెన లోభము లేకుండుట స్వాధ్యాయము తనకు ఉచితమగు మంత్రమును గ్రంథమును అభ్యసించుట ఆర్జవము మనసు మాట చేత ఏకరూపముగా ఉండుట మనసు మాట చేత ఏకరూపముగా ఉండుట సంతోషము అదృష్టవశమున తనకు లభించిన దానితో తాను తృప్తి పడుట. 15 సమదృక్ సేవ.
అంతటా సమబుద్ధితో సేవ చేయు మహాపురుషులకు సేవ చేయుట. 16 గ్రామ్యో పరమము. గ్రామ్యములగు ప్రవృత్తుల నుండి మరలుట. 17 రుణాం విపర్యయే హేక్షా మనుష్యులు చేయు వ్యర్థమైన పనులు చూడవలెనని కోరికే మౌనము. అవసరమైన సమయములలో మితముగా మాట్లాడుట. ఆత్మ విపరిషణం నేను అనగా ఎవరు అని దేహము కంటే తాను వేరు అని ఎరుంగుట. 20 అన్నాది సంవిభాగం తాను తినుచున్న పదార్థములను తగినంతగా ఇతరులకు విభజించుట. 21 భూత దేవతా బుద్ధి. సర్వ భూతముల యందు తనయందు ఉన్న ఆత్మ సమమనియు అందరిలో తాను ఇష్టపడే దేవతా స్వరూపం ఉన్నదనియు ఎరుంగుట. శ్రవణము భగవంతుని గుణములను వెనుట. కీర్తనము ఆ గుణములను ప్రతిపాదించు భగవన్ నామములు ఉచ్చరించుట స్మరణము భగవంతుని యొక్క స్వరూపమును గుణములను విభూతిని తలంచుకొనుట సేవ భగవంతుని పాద పరిచర్య 26 ఇజ్జియ అర్ఘ్యపాదాలతో పాదా అర్ఘ్యపాద్యాదులతో భగవంతుని ఆరాధించుట. 27 అవనతి అష్టాంగములతో భగవాను నమస్కరించుట 28 దాస్యము. భగవానుని ఆజ్ఞచే భగవానుని పనిని భగవానుని ప్రీతి కొరకు చేయుట. సఖ్యము అన్ని విధములా భగవానుడే తనకు అనుకూలుడని భావించుట. చివరగా 30 ఆత్మ సమర్పణము. తాను తనవి అని భావించునవి అన్నియు ఆ భగవానుని సంకల్పముచే ఉన్నవే వాని కొరకు వినియోగపడదగినవే అని గుర్తించుట.
ఇవి 30 రకములు సాధారణ ధర్మములు. మానవులందరును పాటించదగినవి. వీనిచే సర్వాంతర్యామియగు భగవానుడు అనుగ్రహించును. మానవుడు శాంతిని సుఖమును పొందును. ఇక వర్ణ ధర్మములు. వేదోక్తముగు సంస్కారములు ఎవరికి లభించునో వానిని ద్విజుడని బ్రహ్మ చెప్పెను. ఆ సంస్కారములు పిత్రాది పరంపరగా అవిచ్ఛన్నముగా సాగెడి వారు ద్విజులు. తల్లిదండ్రులు ద్విజులు అగుటచే మాత్రమే ద్విజత్వము నిర్ధారింపరాదు. జన్మ చేత కర్మ చేత పరిశుద్ధులైన వారు ఆయా ఆశ్రమములలో చేయవలసిన పనులు కూడా తెలుసుకునవలెను. బ్రాహ్మణులకు యాగము చేయుట, వేదాధ్యయనము చేయుట, దానమెచ్చుట అవశ్యం ఆచరింపదగిన ధర్మములు. యజ్ఞములు చేయించుట ఒకరికి వేదములు చెప్పుట యోగ్యులైన వారి నుండి దానములు స్వీకరించుట వారికి జీవన సాధనములు. క్షత్రియులకు యాగములను చేయుట అధ్యయనము చేయుట దానము ఆచరణీయములగు ధర్మములు. క్షత్రియులు ఒకరి నుండి దానమును స్వీకరింపరాదు. యజ్ఞము చేయించుట వేదము నేర్పుట కూడా కొందరు చేసిన వారు ఉన్నారు. కానీ అవి జీవనాధారముగా వారు స్వీకరింపరు. ప్రజాపాలకులకు క్షత్రియులు, బ్రాహ్మణులు తప్ప మిగిలిన వారి నుండి పన్ను వసూలు చేసి అందు కొంత ద్రవ్యముతో జీవనం గడపవచ్చును. వైష్ణునకు కృషి, వాణిజ్యము, జీవన సాధనములు. సేవ చేయుట శృద్రునకు ధర్మము. అదే జీవన సాధనము కూడా.
బ్రాహ్మణులకు తమ జీవనమునకు విహితమగు ధర్మములు లేనప్పుడు కృషి గోరక్ష చేసి జీవించవచ్చును. యాయవారము చేపట్టవచ్చును. ధాన్యము అచట ఇచట సేకరించుకొని జీవించవచ్చును. దార్ష్ట్యముతో జీవించరాదు. బ్రాహ్మణ, క్షత్రియులు తమ తమ వృత్తులు లేనినాడు వృతము, అమృతము అను వానిచే జీవింపవచ్చును. అనగా జారిన వరివెన్నులను ఏరుకొని గాని గింజలను ప్రోగు చేసుకొని గాని జీవించుట వృతము. ఒకరిని యాచించకుండా ఎవరైనా వసంగిన దానిని తినుచు జీవించుట అమృతం. మరి రెండు మార్గములు ఉన్నవి గానీ అవి బ్రాహ్మణ క్షత్రియులకు తగవు. నిత్యము యాచించుచు బ్రతుకుట మృతము. వ్యవసాయము ప్రమృతము. ఈ రెండు వృత్తులను బ్రాహ్మణ క్షత్రియులు స్వీకరింపరు. వాణిజ్యము సత్యానృతము. ఇందు రెండును కలిసి ఉండును. ఇది వైశ్యులు ఆచరించు ధర్మము. నీచులను సేవించి జీవించుట వీరికి తగదు. బ్రాహ్మణునకు సహజముగా ఉండవలసిన లక్షణములు శాంతి, ఇంద్రియ నిగ్రహము. తపస్సు, శౌచము, సంతోషము, క్షమ, ఆర్జవము, జ్ఞానము, దయ, భగవంతుని సర్వాత్మగా భావించుట సత్వము. ఈ లక్షణములచే బ్రాహ్మణుడిని గుర్తింప వీలగును. క్షత్రియులకు శౌర్యము, వీర్యము, ధృతి, తేజస్సు, త్యాగము, మనోజయము, క్షమ. వేద ధర్మ పరిపాలనము, అనుగ్రహము, ప్రజాపాలనము అనునవి స్వభావ సిద్ధములగు ధర్మములు. ఈ ధర్మములచే వీరు క్షత్రియులను గుర్తింపవచ్చును. వైశ్యులకు స్వభావ సిద్ధముగా దేవుని యందు గురువుల యందు పెద్దల యందు భక్తి యుండును. ధర్మమును కామమును అర్థమును ప్రధానముగా ఆరాధింతురు. పరలోకమున్నదన్న విశ్వాసం ఉండును.
అర్ధార్జనమున ప్రయత్నము నేర్పు ఉండును. ఈ లక్షణములచే వైశ్యులను గుర్తింపవచ్చును. శూద్రునకు వినయము, కపటము లేకుండా శౌచము, దొంగ బుద్ధి లేకుండా లేకుండుట. సత్యము గోవులను బ్రాహ్మణులను కాపాడుట సహజముగా ఉండును. ఈ లక్షణముచే వీరిని శూద్రులని గుర్తింపవచ్చును. ఇంకా తరువాత మిగతా ధర్మాలను కూడా నారదుడు యుధిష్ఠిరికి బోధిస్తాడు. అవి మనం తరువాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. The ocean of worldly existence is difficult to cross, but it is not impossible to cross. May we be freed from the suffering of the ocean of existence. May the divine sight of the lotus lake be ours, and may we be liberated from the suffering of hell. By the grace of the mind, this ocean of worldly existence is so deep How can I cross what is impossible? If you establish your unique devotion to Lord Krishna, who is like Pundarikaksha, the one who is not attainable, then without your effort, He will help you cross over. This is a sure thing. Mukundamala Prayer 14th. Welcome to the 11th podcast of Srimad Bhagavata Tatva Deepika, Saptama Skandham, Bhod Bandhula. Until now, the story of Prahlada and the advent of Lord Narasimha. After the incarnation ceases, Narada is starting to complete the Tripura Dahana story and to give a moral lesson to Yudhishthira's question. Today we'll talk about that in this podcast. The Lord, in the form of the daughter of Dakshi, as a son to Dharma, incarnated with a human being in the name of Narayana and stayed in Badrikashrama. The standard of righteousness is God himself. He is the Lord of all the Vedas. Therefore, the Vedas that emerged from him, the Smritis told by those who knew those Vedas, are the fundamental standards for Dharmas. The 30 duties that all human beings are generally expected to perform. They are equal for all. One truth is to wish good for all beings. Two, please.
Selflessness means not being selfish and not being able to bear the suffering of others. Three meditations. Taking enough food to match the body's maintenance. Reducing pleasures. Cleanliness. Bathing and other things, outside, truth, inside, being pure, lying down. The ability to endure the suffering caused by cold, heat, hunger, thirst, etc. This is insight. That which is discernible, that which is acceptable, the wisdom to distinguish between them. Forgiveness, controlling the mind from following the senses. Self-control. Controlling the external senses from going to things that should not be experienced. Non-violence is not causing pain to others through thoughts, words, or body. Abstaining from sexual intercourse during times when celibacy is forbidden is renunciation. Not being greedy to have what is not one's own as one's own, self-study, practicing the mantra and book that is appropriate for oneself, earnestness, being of one form by the mind's word, being of one form by the mind's word, happiness, fortunately, what one has received Satisfied with that. 15. Samahrda seva.
Serving the great men who serve with equanimity everywhere. 16 gramya para mam. "A retreat from village ways". 17 Loan Viparyaye Heksha Manushyalu Cheyu Vastavaina Karyalu Choodavaleni Korike Mounam. Speaking softly is good, especially in noisy situations. The self-transcendence of the self, who I am, is to know that one is separate from the body. 20 Anna is the division, dividing the substances he is eating sufficiently to others. 21 Bhuta Devata Buddhi. To know that the soul within him is the same in all beings and that he has the form of a deity that he likes in everyone. Hearing is the quality of God. Praising the hymns, uttering the names of the Lord, remembering, contemplating the form and qualities of God, service, serving the feet of God, with 26 Ijjiya arghyapadas, with padha arghyapadyadus, God The worship. 27 Salutation to the Lord with eightfold degradation 28 Servitude. To do the work of God, to do the work of God, for the pleasure of God. Compatibility, in all ways, considering God to be favorable to oneself. Finally, 30. Self-sacrifice. Recognize that all that you consider as your own are by the will of that God, and that they are meant for His use.
These are 30 common traits. All Mankind Must Obey. By him, the all-pervading God will have mercy. The human being will achieve peace and happiness. The Varna system. Brahma said that the one who receives the Vedic rituals is a twice-born (dvija). Those who have inherited these traditions from their ancestors, without any interruption, are the twice-born. Only by being a twice-born (Dvija) as a parent, does one become a Dvija. Those who are pure by birth and by deeds should also know the works to be done in those ashrams. Performing sacrifices to Brahmins, studying the Vedas, and accepting donations are duties that must be practiced. Performing sacrifices, telling the Vedas to someone, accepting donations from those who are worthy, are the means of life for them. For Kshatriyas, performing sacrifices, studying, and donating are practicable dharmas. Kshatriyas cannot accept charity from anyone. Some people have also performed yajna and taught Vedas. But they do not accept them as a means of livelihood. For the people, Kshatriyas, Brahmins Except for that, by collecting taxes from the rest, one can live with some money. Vaishnava's efforts, commerce, and means of livelihood. Serving is a duty for a Shudra. That is also a means to life.
When Brahmins do not have the prescribed dharmas for their livelihood, they can live by protecting the cattle. The Yaad can be taken as a metaphor. Grains can be collected here and lived on. One doesn't have to live on the edge. Brahmins and Kshatriyas, when they are not in their respective professions, can live on the produce and nectar of the earth. That is, to live by picking up the fallen paddy ears or by preparing the seeds. Living by eating what someone has stored without asking for it is nectar. And there are two paths, but they are not suitable for Brahmins and Kshatriyas. Living by begging is death. Agriculture is a sacred profession. These two professions were not accepted by Brahmins and Kshatriyas. Commerce is a mixed blessing. In this, both are together. It is the dharma followed by Vaishyas. It is not appropriate for them to live by serving the vile. The qualities that a Brahmin should naturally possess are peace and self-control. Penance, purity, happiness, forgiveness, earnestness, knowledge, compassion, considering God as one's own self is Sattva. These characteristics make it possible to identify a Brahmin. For Kshatriyas, valor, vigor, determination, radiance, sacrifice, mental victory, forgiveness. The administration, grace, and governance of the Vedic Dharma are inherently Dharmas. These are the virtues by which they may be identified as Kshatriyas. Vaishyas are naturally devoted to God, gurus, and elders. They worship dharma, kama and artha as paramount. There is a belief that there is a heaven.
Effort and skill are needed for earning. Vaishyas can be identified by these characteristics. A Shudra should not have humility, deceit, or impurity; he should not have a thieving mind. It is natural to protect cows and Brahmins. This characteristic can identify them as Shudras. Narada then teaches Yudhishthira the remaining principles of dharma. We'll learn about them in our next podcast. Jai Srimannarayana. Salutations to the Asmadgurus