చతుర్వర్ణ ఆశ్రమ ధర్మ విభాగము - బ్రహ్మచర్య గృహస్థ విధులు

The Specific Rules of Varnas and Ideal Household Life

bhagavatam

శ్రీమద్భాగవతం సప్తమ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, నారద మహర్షి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అను నాలుగు వర్ణాలకు నిర్దేశించబడిన ధర్మాలను విస్తారంగా వివరిస్తారు. బ్రహ్మచర్యాశ్రమంలో శిష్యుడు గురుభక్తితో, ఇంద్రియ నిగ్రహంతో, నిష్ఠతో జీవించవలసిన విధానం అత్యంత స్పష్టంగా తెలియజేయబడింది. గృహస్థాశ్రమ ధర్మాలను గురించి, అతిథి సేవ, దేవతార్చన, కుటుంబ పోషణ మరియు సమాజంలో ధర్మాన్ని నిలబెట్టే విధానాలు గొప్ప గౌరవంతో వర్ణించబడ్డాయి.

In this profound episode from Canto 7 of the Srimad Bhagavatham, Narada Muni elaborates on the sacred duties assigned to each of the four varnas — Brahmana, Kshatriya, Vaishya, and Shudra — as well as the spiritual responsibilities of the brahmacharya and grihastha ashramas. The episode beautifully outlines how a brahmachari must cultivate discipline, devotion, and service to the guru as the very foundation of a righteous life. The duties of the householder are then described with great reverence, emphasizing hospitality, worship, and the sustenance of dharma within the family and society.

← Prev Next →
The Specific Rules of Varnas and Ideal Household Life bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథాః శ్రోత్రద్వయత్వం శృణో కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్చాంగ్రి యుగ్మాలయం జిగ్ర ఘ్రాణ ముకుంద పాద తులసీ మూర్ధన్నమాధోక్షజం ఓ పాదద్వంద్వమా, నీవు భగవత్ ఆలయమునకు నడుచుండుము. ఓ హస్తద్వంద్వమా, నీవు భగవత్ అర్చన చేయుచుండుము. ఓ వాగింద్రియమా, నీవు కేశవుని కీర్తింపుచుండుము. ఓ శిరమా, నీవు భగవంతుని నమస్కరించుచుండుము. ఓ నేత్రద్వయమా ఆ శ్రీకృష్ణుని లీలనే ఆకరణింపుము. ఓ మనస్సా ఆ శ్రీధరుని ధ్యానింపుము. కొందమాల 17th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక సప్తమ స్కంధం 14వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ప్రహ్లాద చరితము త్రిపుర దహన. వృత్తాంతము యుధిష్ఠిరుడు నారద సంవాదము కొత్త భాగం తరువాత అవధూత ప్రహ్లాద యొక్క సంవాదంలోని విషయాలు తెలుసుకొని గృహస్థాశ్రమ ధర్మాల గురించి నారదులు యుధిష్ఠిరి మధ్యలో జరుగుతున్న సంవాదంలో కొంత విషయాన్ని మనం గ్రహించాం. ముందు ఇంకా విషయాన్ని తెలుసుకుందాం. భార్య అందరికంటే ఎక్కువ ప్రీతిపాత్రులాలై ఉండును. ఆమె కొరకు తన ప్రాణములైనను వదులుటకు సిద్ధపడును. తండ్రిని గురువును కూడా చంపుటకు సంకోచింపడు. అట్టి భార్య యందు వ్యామోహమును వదలి యథాయోగ్యముగా వినియోగించుకొను అలవాటు కలిగి ఉండవలెను. ఈ శరీరము జీవుడు వదలగనే పురుగుల పాలగును లేదా భస్మమగును. అట్టి నీచమైన శరీరము చాలా సుందరమని, భోగ్యమని భార్యాభర్తలు ఒకరినొకరు కౌగలించుకొందురు.

ఆ ప్రేమ అంటే కామము శరీరము సంబంధించినదే. ఆత్మకు ఈ శరీరముతో అంటు లేదు అని గుర్తించిన నాడు ఈ శరీరమునకే పరిమితమైన భార్యగా మోహము తగ్గును. కర్మానుగుణముగా లభించిన ధనము దేవతారాధన రూపముకు యజ్ఞమునకు వినియోగించి ఆ శేషముతో శరీరమును పోషించుకొనవలెను. సర్వమును భగవత్ప్రసాదముగా భావించి తనది తన కొరకు ఉన్న భావన వదలి అనుభవించిన నాడు మహాపురుషులు పొందు గతిని పొందుదును. గృహస్థాశ్రమ ధర్మము పరమ పవిత్రము. పురుషార్ధ సాధకము. సర్వోపకారము దాన్ని వినియోగించుకొనుట ఎరిగిన వారికి అది మోక్షమును వసంగును. గృహస్తునకు అగ్నిహోత్రమును ఆరాధించుట బ్రాహ్మణులను ఆరాధన చేయుట ప్రధానమైనవి. భగవానునకు వేదవేత్తలగు బ్రాహ్మణులను అగ్నిహోత్రములను ముఖము అగ్నిహోత్రములను ముఖము వంటివారు. పితృ దేవతలకు భాద్రపద బహుళమున మహాయయ శ్రాద్ధమును చేయవలెను. అట్లే కర్ణాటక మకర సంక్రమణ కాలముల యందు పితృ తర్పణము శ్రాద్ధము చేయవలెను. మేష సంక్రమణమును, తులా సంక్రమణమును విశువలు అందురు. అప్పుడు కూడా పిత్తర్పణం చేయవలెను. చంద్ర సూర్య గ్రహణ సమయములలో పిత్తర్పణము చేయవలెను. శ్రవణము శ్రవణ నక్షత్రములో కూడిన ద్వాదశి అక్షయ తృతీయ కార్తీక శుద్ధ కార్తీక శుద్ధ నవమి మార్గశీర్ష పుష్య మాఘ ఫాల్గుణ బహుళాష్టములు మాఘశుద్ధ సప్తమి, మాఘ పూర్ణిమ, ఏకాదశి మొదలు కాలములు పుణ్యకాలములు. అప్పుడు అప్పుడు చేయు స్నానము, జపము, హోమము దేవ బ్రాహ్మణ సేవ విశేష ఫలప్రదం. సంతానమునకు భార్యకు శ్రేయస్సు కలుగుటకై ఆయా సంస్కారములలో దానాదులు చేయవలెను. ఎచట భగవన్మూర్తులు ప్రతిష్ఠితములై ఉండునో, ఎచట తపోవిద్యారు ధ్యాన్వితులగు బ్రాహ్మణులు వశించి ఉందురో అది పుణ్యదేశము. పురాణాలదులో ప్రసిద్ధమగు గంగానది పుణ్యనదులు. పుష్కరాది క్షేత్రములు పవిత్రము ప్రదేశములు ఆ ప్రదేశములో చేసిన దానవ్రతాదులు వేరెట్లు ఫలించును. భగవానుని అర్చామూర్తిని ఆరాధించుట సర్వ జీవరాశిని ఆరాధించుట. ఈ విశ్వమునకు

అంతకు కారణము శ్రీహరియే. సర్వ జీవాత్ములను ఆరాధించుటయే అద్యుత అచ్యుతారాధనము. ఈ సకల శరీరములు పురములు. ఆ పురములో ఉండే జీవుడు పురుషుడు. ఆ జీవుని ద్వారా భగవానుడు సర్వ శరీరములు అందుచుండును అందుండును కానీ జ్ఞాన శక్త్యాది గుణములు కొందరిలో అధికముగా కొందరిలో తక్కువ కర్మానుగుణముగా భాసించుచుండును. అధికముగా ఉండువారి వారి యందు. భగవత్ శక్తి అధికముగా అవ్యక్తమవుచున్నదని గుర్తించవలెను. అర్చామూర్తిని ఆరాధించు పురుషులను ద్వేషించు వానికి భగవత్ అనుగ్రహం లభింపదు. తపస్సు, విద్యా, సంతుష్టి కలిగిన వేదాధ్యయనపరుడగు బ్రాహ్మణుడు అధికముగా ఆరాధింపతగినవాడు. ఇట్లు గృహస్తుడు తన జీవితమున సర్వభూత హితముగా ప్రవర్తించుచు ఇహపరములెందు సుఖమును పొందెను. బ్రాహ్మణులు కొందరు కర్మనిష్ఠులు, కొందరు తపోనిష్ఠులు, కొందరు స్వాధ్యాయనిష్ఠులు పరులు ఉండురు. వీరందరిలో శ్రాద్ధములలో జ్ఞాన విజ్ఞునికై జ్ఞాననిష్ఠునికై కవ్యమును వసంగవలెను. దైవ కార్యమునందైనను పితృ కార్యమునందైనను బ్రాహ్మణ సమాధానాధనము చేయవలెను. దైవ కార్యము ఇద్దరుకు పితృ కార్యము ముగ్గురికి ఆరాధనము చేయవలెను లేదా ఒక్కొక్కరికైనా చేయవలెను. శ్రాద్ధములో ఎక్కువ మందికి భోజనములు పెట్టుట తగదు. తన బంధువులందరినీ పితృకార్యమునందు భోజనముకు పిలుచుట చేయరాదు. దేశ కాలోచితముగా శ్రద్ధతో యోగ్య ఇద్దరినో ముగ్గురును ఆరాధించుట శ్రేష్టము. గృహస్తులు ఈ విధముగా దేవతా కార్యములను పితృ కార్యములను శ్రద్ధతో చేయించుండవలెను. మాంసమును భుజించువారు కూడా శ్రాద్ధములలో మాంసమును ఉపయోగించరాదు. మునులు భుజించు ఆహారముని పితృ దేవతలకు సమర్పించుట శ్రేష్టము. కొందరు జ్ఞానులు యజ్ఞములను ద్రవ్యరూపముగాక జ్ఞానరూపముగా ఆచరింతురు. దైవవశమున తను లభించిన ద్రవ్యముతో హింసారహితముగా అన్నమును దేవతలకు, పితరులకు, మనుష్యులకు, భూతములకు వసంగుచుండవలెను. ధర్మమును ఆచరించునప్పుడు.

జాగరూకత కలిగి ప్రవర్తించవలెను. నిత్యం సంతిష్టితో నిస్సంగముతో పరమ పురుషుని అందు భక్తితో జీవించు వారికి అంతటా సుఖమే అనుభవించును. వానికి చెప్పులు తొడవుకున్న వానికి ముళ్ళ వలన రాళ్ళ వలన ఎట్లు స్పాదములకు బాధ కలగదో అట్లే సంచుతి గల వానికి బాధలు అంటవు. జ్ఞానం కలవాడైనను సంతృష్టి లేక లోభముతో ప్రవర్తించుచు ఉన్నవాడికి తేజస్సు, విద్య, తపస్సు, యశస్సు పోవును. లోభం అన్నిటికంటే యజమాని పాడు చేసేరు గుణం. ఆకలి దప్పులు తినుటచే త్రాగుటచే చీరిపోవును. క్రోధము ప్రతీకారంతో అంతముగును. కానీ ఎంత వచ్చినను లోభమునకు అంతము లేదు. చూచిన ప్రతి వస్తువును అనుభవించవలెను అని కల్పించకుండా ఉన్నచో కామమును జయించవచ్చును. కోరికలు తగ్గిన క్రోధము తగ్గును. అర్థము అనర్థములగు మాల్యమును అనుబుద్ధి కలిగించినచో లోభము తగ్గును. తత్వజ్ఞానముచే భయము భయము తత్వజ్ఞానము భయము పోవును. పుట్టిన పదార్థము నశించునుదే అను విషయమును వివేచించుకొన్నచో శోక మోహములు తగ్గును. జ్ఞానము గలవారి స్వేచ్ఛ సేవచే దుమ్మమును తొలగును. యోగ శోకమునకు యోగమునకు ప్రతిబంధకముగు లోక వృత్తాంతములు పరిశీలించుకో కోరిక లేకపోవుటయే మౌనము. దానిచే లోక వార్తలకు మనసు వెళ్ళకుండా ఆపుకొనవలెను. శరీర పోషణయే ముఖ్యమును కోరిక తగ్గినచో హింస చేయుట తగ్గదు. అధిభౌతికమైన దుఃఖమును కృపచే జయించవలెను. ఇది దయవశమున వచ్చినది మనసు ప్రయత్నించినను ఆగడు. అనేటి జ్ఞానం ఉన్నచో అతి దైవికమైన దుఃఖము కుదలుగును. ఆధ్యాత్మికమైన దుఃఖమును ప్రాణయాదులచే తగ్గించుకొనవచ్చును. సాత్వికాహారాదులు సేవించుటచే నిద్రను జయించవచ్చును. ఇట్లు మానవుడు తనలో చెడు ఉండు గుణములను తొలగించుకొనుటకు

ప్రయత్నం ప్రయత్నించవలెను. అన్నిటికీ మూలము గురు శక్తి. జ్ఞానమనే దీపమును వసంగించిన గురువు సాక్షాత్ భగవంతుడు. ఆ భక్తి లేక గురువును మానవ మాత్రునిగా భావించిన వాని పాండిత్యం వ్యర్థం. మానవ జీవితమున మనసును నియమించి భగవంతుని యందు నిలుపుటకు ఉపయోగించవలెను. వర్ణాసన ధర్మములు, కామాది విజయము, భగవత్ భక్తి యోగము కలుగుటకు సాయపడిన వాడే సార్థకములు, లేనినాడు వ్యర్థములు. యోగాభ్యాసము చేయుటకు పవిత్రమైన రాజస తామస సంస్కరము లేని ప్రదేశమున స్థిరమైన ఆసనమున కూర్చుండవలెను. వెన్న, మెడ, సురస్సు, సంపర్కము. వెన్న, మెడ, శిరస్సు తిన్నగా నిలిపి ఓం అను ప్రాణాయామమును ఉచ్చరించుచు ప్రాణాయామము చేయవలెను. కోరికలెచ్చే మనస్సు ఒక దానియందు నిలవక ఇతర విషయమునందు పోవుచుండును. అట్టి మనసును వెనక్కి తెచ్చి శుభమైన ఆశ్రయమందు నిలిపిచుండవలెను. పై విషయములను గూర్చిన ఆలోచనను మానుట అలవాటు చేసుకున్నచో మనసు ఒక వస్తువునందు స్థిరముగా నిలుచును. తరువాత ఆ భగవత్ స్వరూపమునే భావించుచు ఆనందమున మునిగి ఉండును. కొందరు సన్యసించి విషయానుభవమును వదిలియు వదలలేక మరల వానినే శమించినచో శాంతి చేసుకునిన అన్నము. తిన్నట్లే అగును, వాంతి చేసుకొని అన్నం తిన్నట్లే అగును. కొందరు సన్యాసులు దేహాత్మ స్వరూపమును ఎరిగి దేహాత్మాభిమానమును వదులుకొ వదలి కొంతకాలము నుండి మరదైన శరీరములోని అభిమానించు వారు లేనచో వారు దుష్ట సన్యాసులు గృహస్తుడు వర్ణాసన ధర్మములను వదలరాదు బ్రహ్మచారి తన వ్రతమును వదలరాదు వానప్రస్థుడు గృహములో ఉండరాదు సన్యాసి ఇంద్రియ భోగములో ఆటపాడరాదు ఆత్మజ్ఞానమున భగవత్ భగవత్ ధ్యానమున ఆనదించువాడు దీనపోషణకు తాపత్రేయ పడవా? ఈ తర్వాత భాగాన్ని మరికొంత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. On the tongue, the fame of Kesava, on the body, the worship of Sri Dharama. The story of Achyuta, the union of the two ears, listen, Krishna, the world, the two eyes. The pair of Hari's feet, the pair of Jigra and Graha, the nose, the lotus feet of Mukunda Tulasi, the root of the plant, the water that is drunk, O two-footed one, You shall walk in the temple of God. Oh, Hasta Dvandva, you are performing the worship of the Lord. Oh, Vagindriya, you are praising Keshava. Oh glorious Mother, we salute thee. Oh, with both eyes, let us behold the play of Sri Krishna. O mind, meditate on that Sridhara. The 17th Prayer. Devotees of God, welcome to the seventh canto, 14th podcast of Srimad Bhagavata Tatva Deepika. Until now, the story of Prahlada, the burning of Tripura. The story, Yudhishthira's conversation with Narada, the new part, then after learning about the topics in Avadhuta Prahlada's conversation, about the duties of a householder, Naradulu, in the conversation between Yudhishthira, we We accept. Let's get to the bottom of this. Wife is more than anyone else Will be a pleasure. He is willing to give his life for her. He would not dare to kill his father or his guru. One should have the habit of abandoning infatuation with such a wife and using it properly. This body, the living being, will be destroyed or will become ashes. Such a vile body is very beautiful and pleasing, and the husband and wife embrace each other.

That love is only for the body of lust. When one realizes that the soul is not attached to this body, the attachment to the wife who is limited to this body will decrease. The wealth obtained according to karma should be used for the form of deity worship and for the yajna, and that remnant should be used to nourish the body. Considering everything as God's grace, when one gives up the feeling that it is for oneself and experiences it, one attains the state of a great person. The duty of a householder is sacred. Purushartha Sadhana. The best of all things, knowing how to use it, will grant salvation to those who know it. For a householder, performing the Agnihotra and worshipping Brahmins are the main things. To the Lord, the Brahmins who are knowers of the Vedas, the fire sacrifices, are like the mouth, like the mouth. The Mahayaya Shraddha should be performed on the Bahula muhurta day of Bhadrapada Bahula. Similarly, during the Makara Sankramana period in Karnataka, one should perform Pitru Tarpanam and Shraddha. Aries and Libra are considered to be the zodiac signs that are affected by the Sun. Pitarpanam should be done at that time too. Pitarpanam should be done during the lunar solar eclipse. Shravanamu, Dwadasi in Shravana Nakshatram, Akshaya Tritiya, Kartika Shuddha, Kartika Shuddha Navami, Margashira Pushya, Magha Phalguna Bahulaashtami, Magha Shuddha Saptami, Magha Purnima, Ekadasi and other days are auspicious days. Then, then doing bath, chanting, homa, serving gods and Brahmins is especially fruitful. For the well-being of the offspring and wife, donations should be made in those rituals. Wherever the deities are installed, wherever the Brahmins who are devoted to penance and meditation are subdued, that is a sacred place. The Ganges is the most famous of the holy rivers of India. Pushkaradi Kshetramulu, sacred places, those places, the charity and vows done in those places, how will they bear fruit? Worshiping the deity of God, worshiping all living beings. To this universe

The reason for that is Sreehari. Worshiping all living beings is the primary and supreme worship. These are all bodies and cities. The one residing in the city is male. Through that being, the Lord is pervading all bodies, but the qualities of knowledge, power, etc., are more in some and less in others, manifesting according to the quality of karma. Of those who are rich. It must be recognized that the divine power is manifested in an excessively unmanifest manner. One who hates the men who worship the deity Archanamurthy will not receive God's grace. A Brahmin who is a knower of Vedas, who is full of penance, knowledge, and contentment, is worthy of being worshipped more. Thus, the householder, acting as a well-wisher to all beings in his life, attained happiness in this world and the next. Some Brahmins are Karmisthas, some are Taponisthas, and some are Swadhyayanisthas. Among all these, in the rituals, for the wise and the knowledgeable, for the steadfast in knowledge, poetry should be established. Whether it is a divine work or a paternal work, one should do Brahmin's alms. Divine work for two, paternal work for three Worship is to be done, or worship is to be done by each one. It is inappropriate to feed many people at a shraddha. One should not invite all their relatives to a meal for a paternal rite. It is best to worship two or three people with attention and devotion, as it is appropriate for the country. Householders should perform divine and ancestral rites with devotion in this manner. Those who eat meat should also not use meat in their shraddha. It is best to offer the food that the ancestors have eaten to the ancestors. Some wise people perform sacrifices not in the form of wealth, but in the form of knowledge. By divine will, with the wealth he obtained, in a non-violent manner, food should be given to the gods, ancestors, humans, and ghosts. While observing the sacraments.

One must act with vigilance. Those who live with devotion, with detachment, with the supreme being, with sincerity, will experience happiness everywhere. To him, the one who has shoes, to him, just as the thorns and stones do not cause pain to the feet, similarly, the one who has a bag will not suffer. Even if one is knowledgeable, if one acts with greed without satisfaction, one's radiance, knowledge, penance, and fame will be lost. Greed is the quality that makes the master of everything. Hunger and thirst make one fall. Anger ends with revenge. But no matter how much you have, greed has no end. If one does not assume that every object seen must be experienced, then lust can be conquered. The desire diminishes, the anger decreases. If the mind is caused to think of good and bad, greed will decrease. Through the knowledge of the truth, fear, fear, the knowledge of the truth, fear will go away. If one contemplates the fact that the material born will perish, then sorrows and delusions will decrease. The freedom of those who have knowledge will remove the dust. Yoga is an obstacle to sorrow and grief The desire to examine the narratives is silence. It should be prevented from going to world news. Body nourishment is important, and if the desire decreases, violence will not decrease. Supernatural suffering should be overcome with grace. This is due to grace; the mind, even if it tries, cannot stop it. Where there is knowledge of that, the most divine sorrow will subside. Spiritual suffering can be alleviated by the life force. By serving the sattvic foods, sleep can be conquered. Thus, man removes the bad qualities that reside within him

Effort should be made. The source of everything is the Guru Shakti. The Guru who has established the lamp of wisdom is none other than the Supreme Being. The scholarship of one who considers the guru as a mere human being without devotion is in vain. In human life, the mind should be disciplined and used to remain in God. The virtues of Varna, the victory over desires, and the yoga of devotion to God, the ones who help to attain them are meaningful; otherwise, they are meaningless. To practice yoga, one should sit in a stable posture in a place without any impurities, Rajas and Tamas. Butter, neck, sursus, contact. Keeping the neck and head straight, one should do pranayama, chanting 'Om'. A desire-filled mind does not stay in one thing, but goes to other things. Such a mind should be brought back and kept in auspicious shelter. If we make it a habit to abandon thoughts about the above matters, the mind will remain stable in one object. Afterwards, contemplating the divine form, he will be immersed in bliss. Some renounced worldly life, abandoning worldly experiences, yet unable to give up If one is pacified, it is like peaceful food. It seems like I ate, I vomited and ate. Some monks, knowing the nature of the body, abandoning body-consciousness, and having abandoned it, if there are no others who adore another body for some time, they are wicked monks. A householder should not abandon the duties of Varna and Ashrama. A celibate One should not abandon vows, one should not live in a house as a renunciant, one should not indulge in sensual pleasures, one who rejoices in self-knowledge and in the meditation of God, should not be troubled by the need for the sustenance of the poor? We will learn about the next part in another podcast. Jai Srimannarayana. Salutations to the Guru