మహావిష్ణువు ఆదేశము - దధీచి మహర్షి అస్థి త్యాగ వైభవము

Lord Vishnu's Counsel & Sage Dadhichi's Bone Sacrifice

bhagavatam

శ్రీమద్భాగవతం షష్ఠ స్కంధంలోని ఈ అద్భుతమైన ఘట్టంలో, వృత్రాసుర మహాభయంకరుని ఎదుర్కోవడానికి దేవతలు అశక్తులై మహావిష్ణువు శరణు వేడుకుంటారు. మహావిష్ణువు తన దివ్యోపదేశంతో దేవతలను దధీచి మహర్షి వద్దకు పంపించి, ఆయన అస్థులతో వజ్రాయుధమును నిర్మించమని ఆదేశిస్తాడు. దధీచి మహర్షి లోకకళ్యాణం కోసం, ధర్మ రక్షణ కోసం తన శరీరాన్నే త్యాగం చేయడానికి సంసిద్ధులై, అద్వితీయమైన ఆత్మార్పణకు నిదర్శనంగా నిలుస్తారు.

In this profound episode from Canto 6 of the Srimad Bhagavatham, Lord Vishnu imparts divine counsel to Indra and the Devas as they face the terrifying might of the demon Vritrasura. Following Vishnu's guidance, the gods approach the great sage Dadhichi with a humble and desperate plea for his bones to forge the mighty weapon Vajrayudha. In an act of supreme selflessness and devotion, Sage Dadhichi willingly surrenders his mortal body so that his bones may serve the cause of dharma and the welfare of all creation.

← Prev Next →
Lord Vishnu's Counsel & Sage Dadhichi's Bone Sacrifice bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః దేవకి వసుదేవుల ముద్దుబీడడై జన్మించి నందగోపుని ఇంటిలో ఆవులను కాయుచు పెరిగిన శ్రీకృష్ణకు అనేక నమస్కారములు. ఫస్ట్ క్యాంటో ఎయిత్ చాప్టర్ 21 ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక. షష్ట స్కంధం 14వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు రుత్రాసుర సంహారంలో భాగంగా ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్రాసురిపై యుద్ధాన్ని చేయటం దానిలో భాగంగా కొంతసేపటి తర్వాత తనే తను లొంగిపోతూ ఇంద్రుడిని తనపై ఆయుధాన్ని వేయమని చెప్తూ జీవితంలో ఉన్న పరమార్థాన్ని జీవితంలో ఉన్న తత్వార్థాన్ని కూడా తెలుపుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏ విధమైన మర్మము లేకుండా వృత్రాసురుడు పలికిన పలుకులు విని ఇంద్రుడు అతనిని గౌరవించెను. జ్ఞానులు మాట్లాడినట్టు మాట్లాడినాడని సంతసించుచు వజ్రము చేత బోని నవ్వుచు అతని మాటలకు ఆశ్చర్యపడక ఇట్లు పలికెను. దానవా, నీవు సిద్ధిని పొందితివి. ఇటువంటి బుద్ధి కలుగుటకు భగవద్భక్తి ఉండవలెను. అది నీకున్నది. సర్వ ప్రాణులకు సుహృత్తు అగు జగదీశ్వరుని సర్వాత్మగా ప్రేమించితివి. జీవులను మోహింపజేసెడి విష్ణు మాయను నీవు తరించినావు. అసుర భావమును వీడి మహాపురుషుడవైతివి. రాజస ప్రకృతి గల నీకు భగవానుడగు వాసుదేవుని యందు ఇంత నిశ్చలమగు బుద్ధి ఏర్పవుట మహాశ్చర్యము. మోక్షం వసంగుటకు సమర్ధుడు సర్వేశ్వరుడగు శ్రీహరి. అతని యందు భక్తి కలిగిన వారికి క్షుద్రముకు కోరికలు ఉండవు. అమృత సముద్రములో వెరించున్న వారికి క్షుద్రములకు గోతిలోని నీరు ఎందుకు? వారు దానిని కోరరు కదా? ఈ విధముగా ఇంద్రుడు వృత్తృడు అపారముగు వీర్యము గలవారై భగవత్ ధర్మమును చర్చించుకొనుచు యుద్ధమునకు తలపడిరి. వృత్రాసురుడు తన ఎడమ చేతితో పరిఘను తిరిప్పి ఇంద్రునిపై విసిరెను. ఇంద్రుడు తన వజ్రముతో తమ ఎడమ చేతిని అతని ఎడమ చేతిని

పరిఘను కూడా ఛేదించెను. రెండు చేతులు తెగిన వృత్రాసురుడు రక్తం స్రవించుచు రెక్కలు తెగిన పర్వతం వలె ఆకాశం నుండి నేలపడి చనిపోయినాడా అనునట్లు ఉండెను. నేలపై పడి తన క్రింద దవుడను నేలకు ఆంచి పై దవుడను ఆకాశమున వరకు చాచి తన నాలుకతో ఐరావముతో ఐరావతముతో కూడిన ఇంద్రుని తన నోటిలోనికి లావుకొని మృంగబోయెను. మృత్యువుతో సమానముగు కోరలతో మూడు లోకములను నమలగలుగునట్లు తన శరీరముతో పర్వతమును కదలుచు నడయాడు పర్వతం వలె భూమిని జీర్ణము చేయు మహా ప్రభావము గల పెద్ద కొండ చిలువ. ఏనుగును మ్రింగునట్లు వృత్రాసురుడు ఐరావతముతో కూడా ఇంద్రుని మింగెను. బ్రహ్మాదులు, మహర్షులు ఆ సన్నివేశమును చూచి దుఃఖించిరి. వృత్రాసురునిచే మ్రింగబడి కడుపులోనికి వెళ్ళిన వెళ్ళినను నారాయణ కవచ ప్రభావముచే అతడు మరణించలేదు. భగవానుని బలము అతనిని కాపాడినది. ఇంద్రుడు తన వజ్రముతో అతని కడుపును చీల్చుకొని వెలుపలకు వచ్చి వృత్రాసుని శిరస్సును ఛేదించెను. అతి తీక్ష్ణమగు వజ్రాయుధమును ధరించిన ఇంద్రుడు ఒక సంవత్సర కాలము అతని మెడ చుట్టూ తిరుగుచు ఛేదించెను. రుత్రాసురుని చంపుటకు సంవత్సర కాలము పట్టెను. ఆకాశమును దుందువులు మ్రోగెను. గంధర్వులు, సిద్దులు, మహర్షులు వృత్రాసుని చంపినాడని చంపిన వాడని మంత్రములతో ఇందును స్తుతించుచు పుష్ప వర్షము కొరిపించిరి. వృత్తుని శరీరము నుండి వెలువడిన ఆత్మ జ్యోతి అందరూ చూచుండగా శ్రీ వైకుంఠమున కేకెను. ఇట్లు వృత్తుడు చనిపోయిన తరువాత లోకపాలురందరూ భయము తీరి సుఖమునందిరి. వారి మనసు కుదుటపడెను. దేవతలు, ఋషులు, బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలగు వారందరు వారి వారి స్థానములకేగిరి. దానిచే దేవతలు, ఋషులు మొదలగు వారందరు సంతోషించిరి. కానీ ఇంద్రుడు మాత్రం దుఃఖము నంది ఉండెను. అని శుకుడు చెప్పగా వృత్తుడు చనిపోయినందువలన దేవతలకు సుఖము కలిగినట్లు ఇంద్రుడికి కూడా సుఖము కలిగి ఉండవలెను కదా అని పరీక్షిత్తు ప్రశ్నించెను. శుకుడు ఇటు చెబుచున్నాడు.

వృత్తుని పరాభవమునకు భయపడి దేవతలు, ఋషులు వృత్తుని చంపవలెను ఇంద్రుని ప్రార్థించిరి. కానీ వెనుక విశ్వరూపుని చంపిన బ్రహ్మహత్యా పాపమును ఎరింగిన వాడగుటచేర్ మరల బ్రహ్మహత్యమును చేయుటకు భయపడెను. చంపమని కోరిన వారితో ఇట్లనెను. స్త్రీలు, భూమి, జలము, వృక్షములు విశ్వరూపుని చంపుటచే వచ్చిన పాపమును పంచుకొని నన్ను అనుగ్రహించిరి. ఇప్పుడు ఆ వృత్రాసుని చంపి మరల బ్రహ్మహత్యా పాపమును చేసినచో దానిని ఎట్లు పోగొట్టుకోగలను? అనిన ఆ మాటలు విని ఋషులు ఇందునితో ఇట్లు చెప్పిరి. మేము అశ్వమేధ యాగమును చేయుంతుము. అశ్వమేధ యాగముచే పరమ పురుషుడు నారాయణుడు ఆరాధింపబడును. అతడు సంతసించినచో బ్రహ్మహత్య పాపమే కాదు, జగద్వధచే కలిగిన పాపము కూడా పోవును. భగవన్ నామమును కీర్తించినచో బ్రహ్మహత్య చేసినవాడు, గోహత్య చేసినవాడు, మాతృహత్య చేసినవాడు, ఆచారి హత్య చేసినవాడు. సునక మాంసమును తినడి పాప జాతికి చెందినవాడు కూడా వారి వారి పాపములు తొలగి పరిశుద్ధులు అగుదురు కదా. కావున శ్రద్ధతో అశ్వమేధ మహా యజ్ఞమును చేసి నారాయణకు ప్రీతి కలిగించినచో ఎట్టి పాపమైనను అంటదు అనినచో ఒక దుర్మార్గుని లోకోపద్రవకరుని చంపుటచే పాపం అంటదని చెప్పవనేనా? నీవు భయపడకుము. మేము అశ్వమేధ యాగమును చేయింతుము. అని ఋషులు చెప్పగా ఇంద్రుడు మృత్రాసురుని చంపెను. వెంటనే ఆ బ్రహ్మహత్య పాపము ఇంద్రుని వెంటాడెను. దానిచే అతనికి శాపము కలిగెను, తాపము కలిగెను. భరించలేని వేదనచే సుఖము లేకుండా పోయెను. ఎన్ని గుణములు ఉన్నను లోకులు నిందించుటచే సిగ్గునందుచుండువాడు సుఖమునందడు. ఆ బ్రహ్మహత్యా పాపము ఒక చండాల స్త్రీ మూర్తిగా అతన్ని అనుసరించుచుండెను. ఆమె చాలా ముసలిదై వణికిపోవుచు క్షయ వ్యాధిచో బాధపడుచు ఎర్రని వస్త్రమును దాలిచినదై ఇంద్రుని వెంటబడెను. నిరసన వెంట్రుకలు వేలాడుచుండెను. ఆమె ఒడలు నీచు కంపు కొట్టుచుండెను. ఆమె ఊపిరి తీసిన గాలి దుర్వాసన కలిగి ఉండెను. ఆమె దారిని ఎవ్వరునూ నడవలేకుండిరి. ఇంద్రుని అనుసరించుచు ఆగుము ఆగుము అని అనుచుండెను. ఇంద్రుడు ఆమెను తప్పించుకొనుటకు ఆకాశమునకు అన్ని దిక్కులకు పరిగెత్తి చివరకు ఉత్తర దిక్కునకేగి మానస సరస్సులో ప్రవేశించెను.

అచ్చట మానస సరస్సులోనున్న తామర పువ్వు కాడలోని దారములను ఆశ్రయించి ఎవ్వరికీ కానరాకుండా ఉండెను. దేవతలకు ఆహారమును అనగా యజ్ఞ భాగములను తెచ్చెడివాడు అగ్ని. అతడు జలములలో ప్రవేశింప చాలడు. అందుచే ఇంద్రునికి ఆహారం అందుట లేదు. ఇట్లు ఆ తామర కాడలో బ్రహ్మ వధిచే పొందిన పాపము ఎట్లు వీడునో అని వెయ్యి సంవత్సరములు ఆలోచించుచు దాగి ఉండెను. ఇంద్రుడు పద్మనాళ తంతులలో ఎంత కాలం ఉండెనో నహూషుడు అంత కాలము స్వర్గమును పాలించెను. సర్వమును పాలించుటకు కావలసిన యోగ్యతను విద్యా, తపస్సు, యోగము యొక్క బలముచే అతడు పొందెను. సుఖమును అనుభవించుచు అనుభవించు దేశము స్వర్గము. దానిని నహుషుడు పరిపాలించుచుండెను. ఐశ్వర్య సంపద కలగగానే మదము కలిగి అతని బుద్ధి చెడెను. అతడు పశువు వలె వివేకహీనమగు ప్రవృత్తి కలిగిన వాడాయను. అతడు ఇంద్రుడు భార్యయగు సచీదేవి కూడా తనకు రాణి కావలెనని కోరెను. అతడు ఇంద్రుని వలె ఋషులచే వహింపబడు శిబిక పైనెక్కి నా భవనమునకు వచ్చినచో నన్ను అనుభవింపగలవు అని కబురంపెను. అతడు అట్లే అని అగస్త్యుడు మొదలగు ఋషులను పిలిచి తమ పల్లకి మోయుడనెను. నిర్బంధముచే వారు మోసిరి. వారి మనసున క్లేశము కలిగెను. అతడు సర్ప సర్ప సాగుము సాగుము అని కాలితో త్రోయుచు తొందర పెట్టుచుండగా సహింపలేక సర్పోభవ పాము ఆగుము అని సర్పించిరి. అప్పుడు అతడు పెద్ద కొండ చిలువ అయి భూమిపై పడెను. బ్రాహ్మణులు వృతంభర ధ్యానము చేసి ఇంద్రుని పద్మనాళ తంతువుల నుండి వెలుపలికి రమ్మని పిలిచిరి. వృతము అనగా సత్యము. దానిని భరించువాడు శ్రీమన్నారాయణుడు. అతని ధ్యానముచే ఇంద్రుని పాపము తొలగెను. మానవ సరస్సులోనున్న పద్మముపై కూర్చొని ఉన్న లక్ష్మీదేవి అతని రక్షింపచేసి అతని పాపములను నారాయణునిచే తొలగింపజేసెను. అందుచే అతనికి బ్రహ్మవధ దోషము తొలగెను. వెలుపలకు వచ్చిన తరువాత ఋషులందరూ ఇంద్రుని చేరి పరమ పురుషారాధన రూపమగు అశ్వమేధ యాగమును చేయ దీక్షితుని చేరిరి చేసిరి. సర్వదేవ స్వరూపముకు అశ్వమేధ యాగమును చేయు దీక్షితుని చేసిరి. సర్వదేవ స్వరూపుడగు నారాయణుడు అతడు సకల ప్రజాజనకుడు. అతనశ్వయిమేధ యాగముచే ఆరాధింపగా సురుడు ఉదయించగానే మబ్బు విచ్చిపోయినట్లు ఇంద్రుని బ్రహ్మహత్యా పాపం వీడిపోయెను.

మరీచి మొదలు ఋషులందరూ అశ్వమేధ యాగము చేయించి యజ్ఞాధిపతికు శ్రీమన్నారుని ఆరాధించిరి. ఇంద్రుడు పాపము తొలగి తన సింహాసనమును అధిష్టించెను. రుత్రవధ రూపము ఈ వ్యాఖ్యానమును జ్ఞానులు ఎల్లప్పుడూ చదువుచుందురు, వినుచుందురు. దీనిని ప్రతి పర్వమునందును చదువుటచే ఇంద్రియములకు బలము చేకురును, ధనము లభించును. ఇది శత్రువులను జయింపజేయును, క్షేమమును కలిగించును. ఆయువృద్ధి పొందించును. పరీక్షిత్తునకు వృత్రాసుని స్వభావమును గూర్చి సందేహము కలిగెను. వృత్తుడు అసురుడు కదా? వారి స్వభావము రజస్సమస్తులతో నిండి ఉండును కదా? శ్రీమన్నారాయణుని యందు ఇంత దృఢమైన విశ్వాసం కలుగుటకు కారణమేమి? శుద్ధమగు సత్త గుణము కల ఋషులకు కూడా ముకుంద చరణారవిందముల యందు సాధారణముగా భక్తి కలగదు. భూరేణువులు ఎన్ని ఉన్నవో లెక్కలేనన్ని జన్మలు ఎత్తి ఎత్తి మనుష్య జన్మను ఎత్తుదురు. ఆ మనుష్యులే శాస్త్రోత్తమగు ధర్మాచరణము చేయగలవారు. అట్టి మనుష్యులలో చాలామంది ధర్మార్థ కామములకే ప్రయత్నింతురు గానీ ముముక్షువులుగా ఉండుటకు దుర్లభము. దైవ వశమున ఉన్నను కొన్ని వేల ముముక్షువులలో ఏ ఒక్కడు రాగద్వేషములు పోయి భగవాను నందు స్థిరముగా మనసు నిలిచిన వాడగును. అట్టి వారిలో కూడా నారాయణుడే పొందదగినవాడు పొందదగినవాడు పొందించువాడు అను భావము లభించుట మిక్కిలి దుర్లభము. కొన్ని కోట్ల మనుషులలో ఒక్కనికి అట్టి దృఢమైన బుద్ధి కలుగును. వృత్తుడు పాపాత్ముడు. సర్వలోకములను పీడించు స్వభావము కలవాడు. అట్టి వానికి తీవ్రమగు యుద్ధభూమిలో భగవానుని యందు దృఢమగు బుద్ధి కలుగుట ఆశ్చర్యము. గ్రామ్య విషయములందు మనస్సు చేరకుండా విష్ణునందు చేరుట ఆశ్చర్యకరము. అతడు చాలా పరాక్రమశాలి తన పౌరుషముచే ఇందుని సంతోషపరిచినాడు. ఇంద్రుని వలన అతనికి భయము లేదు. భక్తి చేత కృష్ణుని శరణు పొందినాడు. అట్టి స్వభావము అతనికి ఏర్పడుటకు కారణము ఏమని సందేహము కలుగుచున్నది.

వివరింపగోరుచున్నాను అని పరీక్షిత్తు ప్రశ్నింపగా భగవానుడు శుకయోగి రాజును అభినందించి ఇటు సమాధానం చెబుతున్నాడు. దీనితో వృత్రాసురి సంహారం మనకి పూర్తయింది. ఆ సమాధానంతో మనకు ఇంకొక కథ ప్రారంభమవుతుంది. దాన్ని మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Krishnaya Vasudevaya, Devaki Nandanaya, and Nandagopa Kumaraya, Govindaya, salutations. Devaki Vasudevas' beloved son, born in Nandagopa's house, grazing cows, grew up, Srikrishna, many salutations to you. First Canto Eighth Chapter 21 Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the 14th podcast episode of Shashtha Skandham. Until now, as part of the destruction of Rutrasura, Indra, with the Vajrayudha, is waging war on Vritrasura. As part of that, after some time, he himself, while surrendering, tells Indra to put the weapon on himself, and the ultimate meaning in life He is also explaining the essence of life. Let's find out what happened next. Indra, hearing the words spoken by Vritrasura without any mystery, honored him. He was delighted that he spoke as the wise men spoke, and he smiled with a diamond-like gaze and did not be surprised by his words. Oh, you have attained Siddhi. Devotion to God is necessary to develop such a mind. That What you have. You loved Jagadeeshwar, who is the friend of all beings, as your very self. You have subdued the illusion of Vishnu, who enchants living beings. You lived as a great man, free from demonic tendencies. It is very surprising that you, who have a royal nature, have such a steady intellect in Vasudeva, the Lord. Sri Hari, the supreme lord, is capable of granting salvation. Those who have devotion to him will not have desires for food. Why is there water in the pit for those who are drowning in the ocean of nectar? They don't want that, do they? In this way, Indra, with a circle, having immense strength, discussed the divine righteousness and prepared for war. Vritrasura with his left hand spun around and threw Indra. Indra with his diamond, his left hand, his left hand

He also breached the parigha. Vritrasura, whose two hands were severed, was lying as if he had fallen from the sky and died, with blood flowing from his severed wings. Falling on the ground, he leaned his waist on the ground, stretched his upper waist up to the sky, and with his tongue, with his aira, with his aira, he swallowed Indra, who was with Airavata, into his mouth and died. Like death, with sharp claws, able to devour the three worlds, he moved the mountain with his body, like a mountain, digesting the earth, a great, powerful, large mountain python. Vritrasura swallowed Indra, just like an elephant would swallow an elephant. The Brahmaadulu and the great sages, seeing that scene, were saddened. Even though he was swallowed by Vritrasura and went into his stomach, he did not die by the effect of Narayana's armor. The power of God saved him. Indra, with his thunderbolt, pierced his stomach, came out, and severed Vritrasura's head. Indra, who wielded the very sharp Vajrayudha, circled around his neck for a year and pierced him. Ruthrasuren It took a year to kill it. The sky and the drums are playing. The Gandharvas, Siddhas, and great sages praised Indra with mantras, saying that he killed Vritrasura. They showered flowers and offered sacrifices. While everyone was watching the soul light emanating from the body of the profession, it reached Sri Vaikuntham. Thus, after the worker died, all the world's rulers were relieved of fear and lived in peace. They were able to set their minds to it. The gods, sages, Brahma, Rudra, Indra, and all others went to their respective places. By that, the gods, sages, and others were all pleased. But Indra was sad. And when Sukudu said that, Indra should also be happy as the gods were happy because Vrutthudu died, Parikshitu asked. Shukkudu is saying this.

Fearing the downfall of their profession, the gods and sages prayed to Indra to kill Vruttha. But because he had committed the sin of Brahmahatya, killing the cosmic form behind, he was afraid to commit Brahmahatya again. He said this to those who demanded his death. Women, land, water, and trees shared the sin caused by killing the universal form and blessed me. Now, if I kill that Vritrasura and again commit the sin of Brahmahatya, how can I get rid of it? Hearing those words, the sages said this to Indu. We will perform the Aswamedha Yagna. The Supreme Person, Narayana, is worshipped by the Aswamedha Yaga. If he is satisfied, not only the sin of Brahmahatya (killing a Brahmin), but also the sin caused by the killing of the world will be removed. If one praises the name of God, he is one who commits Brahmahatya (killing a Brahmin), Gohatya (killing a cow), Matrahatya (killing a mother), or Achari hatya (killing a priest). Even those who eat the flesh of the unclean, belonging to the sinful race, will be cleansed and become holy, right? Therefore, if one performs the Ashwamedha Maha Yagnya with devotion and pleases Narayana, then whatever sin it may be If it is said that it is not a sin to kill a wicked person who is not a benefactor of the people, then should I not say that it is a sin? Don't be scared. We will perform the Aswamedha Yagna. And the sages said that Indra killed Mrithrasura. Immediately, the sin of Brahmahatya (killing a Brahmin) followed Indra. Because of that, he received a curse, he received a punishment. Unable to bear the pain, he became unhappy. No matter how many virtues one has, one who is ashamed of being criticized will not be happy. That sin of Brahmahatya followed him as a Chandala woman. She became very old, trembled, suffered from tuberculosis, and, having worn a red garment, followed Indra. The protest hairs stood up. Her body was emitting a foul smell. The air she breathed smelled bad. She was blocking the path of no one. He was thinking, follow Indra, stop, stop. Indra ran to the sky and all directions to escape her, and finally went to the north and entered Manasa Sarovara.

There, relying on the threads in the lotus flower stem in the Manasa lake, it remained invisible to anyone. Agni was the one who brought the food, that is, the offerings to the gods. He cannot enter the waters. Therefore, Indra is not getting food. Thus, he was hiding, thinking for a thousand years how to get rid of the sin committed by killing Brahma at the lotus stem. Indra, for as long as he was in the lotus necklace, Nahusha ruled heaven for that long. He attained the qualification necessary to rule everything through the strength of knowledge, penance, and yoga. The country where one experiences happiness is heaven. It was ruled by Nahusha. As soon as he gained wealth and prosperity, he became arrogant and his intellect was corrupted. He is said to be someone who has a mindset like an animal, one who is unwise. He also wished that Sachidevi, Indra's wife, would also become his queen. He, like Indra, climbed on the Shibika carried by the sages and came to my palace, so he spread the news that you can experience me. He said so, and Agastya and other sages were called and their palanquin He was carried away. They were imprisoned. Their hearts were filled with sorrow. He, the serpent, while throwing with his foot, saying 'Serpent, serpent, grow, grow,' unable to bear it, the serpent said, 'Serpent, stop!' Then he became a big mountain lizard and fell to the ground. The Brahmins meditated on Vrutambara and called Indra to come out of the lotus stem. Vrutham means truth. Srimannarayana is the one who endures. By his meditation, Indra's sin was removed. Lakshmi Devi, seated on the lotus in the human lake, protected him and Narayana removed his sins. Therefore, his sin of killing Brahma was removed. After coming out, all the sages went to Indra and performed the Ashwamedha Yaga, which is the form of worshiping the Supreme Being, and went to the initiated one and performed it. They made the one who was initiated to perform the Ashwamedha Yaga, the embodiment of all gods. Narayana, who is the embodiment of all gods, is the father of all people. When he was worshiped by performing the Atanashvayimedha Yagam, as soon as Surudu rose, Indra's sin of Brahmahatya was removed as if the cloud had cleared.

From the beginning, all the sages performed the Ashwamedha Yaga and worshiped Sriman Narayana, the lord of the Yaga. Indra was cleansed of his sin and re-enthroned. The form of Rutravadha, this commentary, the wise always read and listen to. By reading this in every mountain, the senses will be strengthened, and wealth will be obtained. It will make the enemy conquer and it will bring safety. May you live long and prosper. Parikshit had a doubt about Vritrasura's nature. Is the worker an Asura? Their nature is full of passion, isn't it? What is the reason for having such strong faith in Lord Srimannarayana? Even for sages who have pure essence and virtue, devotion to the lotus feet of Mukunda is not common. The number of atoms in the universe is countless. They take human births again and again. Those men are the best of caste to practice dharma. Many people among such people try only for dharma, artha, and kama, but it is difficult to be a Mumukshu. Even though it is in God's will, thousands Among the seekers, only one, having overcome attachment and aversion, and having firmly established his mind in the Lord, will be one. Even among such people, it is very rare to attain the feeling that Narayana is the one to be attained, the one to be obtained. Among millions of people, only one might have such a strong intellect. The cad is a sinner. He who is able to torment the whole world. It is surprising that such a person develops a firm mind towards God in the fierce battlefield. It is surprising that one does not focus on worldly matters and focuses on Vishnu. He is very valiant; he pleased Indra with his valor. He was not afraid of Indra. He surrendered to Krishna out of devotion. What is the reason for him to have such a nature? There is a doubt.

When Parikshit asked that he would like to be informed, the Lord, praising Shukayogi Raja, is now giving an answer. With this, the destruction of Vritrasura is complete for us. With that answer, another story begins for us. We'll get to that in another podcast. Jai Srimannarayana, salutations to the Gurus