అఘమర్షణ తీర్థమున దక్షుని తపస్సు - హంసగుహ్య దివ్య స్తుతి

Daksha's Penance & Recitation of Hamsa-guhya Prayers

bhagavatam

శ్రీమద్భాగవతం షష్ఠ స్కంధంలోని ఈ పవిత్ర ఘట్టంలో, ప్రజాపతి దక్షుడు సంతానప్రాప్తి కోసం అఘమర్షణ తీర్థంలో తీవ్రమైన తపస్సు ఆచరిస్తాడు. దైవికమైన స్ఫూర్తితో దక్షుడు హంసగుహ్య స్తోత్రాన్ని పఠిస్తాడు, ఇది పరమాత్మ యొక్క నిర్గుణ, సర్వాంతర్యామి స్వభావాన్ని కీర్తించే అత్యంత రహస్యమైన దివ్య స్తుతి. ఈ స్తోత్రం పరమాత్మ యొక్క అతీత స్వరూపాన్ని తాత్త్వికంగా వివరిస్తూ భక్తుల హృదయాలలో భక్తి భావాన్ని జాగృతం చేస్తుంది. నిష్కల్మషమైన తపస్సు మరియు భక్తిపూర్వకమైన ప్రార్థన ద్వారా భగవత్కృప లభిస్తుందని ఈ ఘట్టం సుందరంగా నిరూపిస్తుంది.

In this sacred episode from Canto 6 of Srimad Bhagavatham, Prajapati Daksha performs intense austerities at the holy site of Aghamarshana Tirtha, seeking the blessings of the Supreme Lord to beget worthy offspring. Guided by divine wisdom, Daksha recites the magnificent Hamsa-guhya prayers, a profound and mystical hymn that glorifies the formless, all-pervading nature of the Supreme Being. These exquisite prayers reveal the highest philosophical truths about the Lord's transcendence and omnipresence, filling the heart of the devotee with awe and surrender. This episode beautifully illustrates how sincere penance and prayerful devotion open the gateway to divine grace and spiritual fulfillment.

← Prev Next →
Daksha's Penance & Recitation of Hamsa-guhya Prayers bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమః శివాయ శాంతాయ సత్యాయ ప్రమృదాయ చ రజోజుషేప్యఘోరాయ నమస్తుభ్యంతమోజుషే నీవు నిర్గుణుడవై శివుడవు సత్వగుణోపాధిచే శాంతుడవై అధికముగా ఆనందింపచేసేదవు. రజోగుణోపాధి కలవాడవి అయినను క్రూరుడవు కావు. తమోగుణోపాధి కలవాడవి అయినను మోహము గలవాడవు కాదు. నీకు నమస్కారము. 12th క్యాంటో, 10th చాప్టర్, 17th ప్రేయర్. భవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వ దీపిక షష్ట స్కంధంలో. ఏడవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం దక్ష ప్రజాపతి యొక్క వృత్తాంతముని ఆయన చేసినటువంటి గుహ్య స్తోత్రాన్ని ఆ తరువాత నారదుడు దక్ష ప్రజాపతి యొక్క సంతానం హర్యశ్వులకు ఉపదేశించినటువంటి ఉపదేశాన్ని మనం తెలుసుకున్నాం. తరువాత భాగాన్ని మనం తెలుసుకుందాం. దక్షుడు సాంసారిక ప్రవృత్తిని విరమించి నారదుని ఉపదేశం వలన నివృత్తి మార్గమున కుమారులు ప్రవర్తించినారని ఎరింగి చాలా శోకించెను. యోగ్యులగు కుమారులు కలుగుట కూడా ఒకప్పుడు శోకమును కలిగించుటకు కారణం అగునని అనుకొనెను. బ్రహ్మాతుడిని ఓదార్చెను. ఆ దక్షుడు పాంచజన్య అను నామయందు శవళాశ్వులు అను పేరు గల వేలాది కుమారులను కనెను. తండ్రి వారిని సంతానోత్పత్తి చేయుడని ఆదేశించెను. వారు అట్లే అని హర్యశ్వులు ఎక్కడ సిద్ధిని పొందినారో ఆ నారాయణ సరస్సు వద్దకే వెళ్ళిరి. ఆ తీర్థమును స్పృశించి ఆచమనము చేసిరి. వారి మనస్సులోని మాలిన్యము తొలగినది. ప్రణవమును జపము చేయుచు చాలా తీవ్రముగ తపస్సును వారు నెరవేర్చి కొన్ని యుగములు నీటినే త్రాగి ఉండిరి.

కొన్ని నెలలు వాయువును భుజించుతూ తపస్సు చేసిరి. అట్లుండి మంత్రాది దేవతయగు పరదేవమును ఆరాధించిరి. అష్టాక్షరి అను మంత్రమును జపించుచు ఇట్లు ధ్యానించుచుండిరి. నారములు అనగా జీవ సమూహములగు ప్రాప్యుడు, ప్రాపకుడు అనగా పొందించువాడు, పొందబడువాడు. ఆధారము వారి ఉనికికి స్థానమైనవాడు పురుషుడు అనగా హృదయకములలో ఉన్నవాడు. అతడే మహాత్ముడు అనగా ఆత్మల్లో నియమించుటకు ప్రవేశించువాడు. ఉపాసనముచే నిర్మలగు అంతఃకరణమున అభివ్యక్తమగువాడు రజస్తమస్తులు అంటనివాడు అగు నారాయణుడు అనడి ఆ మహా హంసను ధ్యానము చేయుదుము. కళ్యాణ గుణములచే గొప్పవాడై దోషములు అంటకుండా తులసి పుచ్చువాడు మహా హంస గట్టి వానికి నమస్కారము వానినే ధ్యానంతుము. అని వారు జపము చేయుచు సంతానమును సృజింపవలెనను కోరికతోనుండగా నారదుడు వెనకటి వలెనే వచ్చి వెనకటి వారికి చెప్పినట్లే కొన్ని వాక్యములు చెప్పెను. వెనక చెప్పిన వాక్యములు గాక మరియు ఇట్లు చెప్పుచున్నాడు. ఓ దక్ష పుత్రులారా నేను చెప్పే ఉపదేశం వినుము. మీ సోదరులు మార్గమును అనుసరింపుడు. ధర్మమును ఎరింగినవాడు ధర్మ వర్తనలగు సోదరులు అనుసరించుట ఉత్తమం. అట్టి వారు పుణ్యమే బంధువుగా గలవారై. దేవతలతో చేరి ఆనందింతురు. నారదుడు ఇట్లు చెప్పి వెడలగానే సోదరులు వెళ్ళిన మార్గమున వారు కూడా నివృత్తి మార్గమున ప్రయాణించి అతివాహిక పురుషులచే భగవానుని దర్శించిరి. భగవానుడు బ్రహ్మాత్మకముగా తన ఆత్మను సాక్షాత్కరించుకొనిన వారికి పొందదగిన వాడగును. అట్టి పరమ పురుషుని పొందుటకు అనుకూలముగు అర్చిరాది మార్గమును అనుసరించిన వారై గడిచిన రాత్రులు మరలి రానట్లు వెనకకు రాకుండా వెడలిపోయిరి. నారదుని ఉపదేశముచే కుమారులు ముక్తి మార్గమున పయనించుటచే పుత్రులు తన కోరిక నెరవేర్చకుండానే నశించినారని నారదుడు ఉపదేశము యందు కారణమని దక్షుడు వినినాడు అతనికి నారదుడిపై కోపం వచ్చెను పుత్రశోకముచే మూర్ఛ నొందెను తెలివి వచ్చి

రోషముచే పెదవులు అదురుచుండగా నారదుని ఇట్లు నిందించెను. సాధువు వలె వేషం వేసుకొని తిరుగుచున్న అసాధువా నారదా నీవు సధర్మమునందు ప్రవర్తించు నా బిడ్డలకు భిక్షకులై తిరిగెడి సన్యాసుల మార్గమును చూపితివి. పితృ రుణము, దేవి రుణము, ఋషి రుణము అనేటి మూడు రుణములను తీర్చని వారు నా కుమారులు. కర్మ విచారము చేయని వారు పుత్రులను కని పితృ రుణము తీర్చి యజ్ఞానుష్టానము చేసి పితృ దేవ రుణములు తీర్చి అప్పుడు. సన్యసించి మోక్షమునందవలెను కానీ ఏవియు తీరకుండా విషయ భోగములను వినుటచే ఉభయ లోకములకు వారు చెడిన వారైన వారు. నీవు బాలుల బుద్ధిని చలింపచేసినావు. నీవు దయమాలిన వాడవు. శ్రీహరి భక్తుడవని అతని పార్షదులు మధ్యలో సిగ్గులేని వాడవై సంచరించుచు అతని కీర్తిని పాడు చేయుచున్నావు. నీవు తప్ప ఈ లోకములో భాగవతులందరూ భూతానుగ్రహము గలవారై ఉందురు. నీవు మాత్రము భూతములకు అప్పీయమైన పనిని చేయుచు సిగ్గు లేకుండా తిరుగుచున్నావు. విషయములు అనుభవించకుండా వైరాగ్యము కలగదు. ఈ విషయముల యొక్క చెడ్డతనము ఉపదేశించి అనుభవించకుండా వైరాగ్యమును కలిగించవచ్చునని నీవు తలంచుచున్నావు. కానీ జ్ఞానము లేని నీవు వేషముచే సాధువుగా కనిపించుచు వారి బుద్ధిని చెడగొట్టితివి గాని. వైరాగ్యము కేవలం బుద్ధిచే కలగదు. విషయములు ఎంత క్రూరమైనవో అనుభవించని వారికి తెలియదు. అనుభవించి విషయములు ఎంత హానిని కలిగించునో ఎరిగినవాడు. విరక్తి నంది అందినంతగా ఒకరి మాటలు విని విరక్తి నందిన వాడు నిలకడగా వైరాగ్యములో ఉండలేడు. కర్మను ఆచరించుట యందే ప్రావీణ్యము గల సాధువులకు గృహస్తులకు. సహింప శక్యము గాని అపకారము చేసితివి. దానిని మేము సహింపజాలకున్నాము. నీవు నా కుమారులకు సంతానము లేకుండా నాశనము చేసితివి. ఓ మూఢుడా, నీవు అన్ని లోకముల్లో తిరుగుచుండు వాడవై ఒకచోట నిలకడలేని వాడవు అగుదువు గాక అని శపించెను. సాధువులచే ప్రతి ప్రశొంశింపబడిన నారదుడు సరే అని శాపమును స్వీకరించెను. శాపమునకు ప్రతి శాపము ఇయ్యగల సమర్ధుడు అయినను.

ఓర్చి ఉండువాడే సాధువు అనబడును. అట్టి పరమ సాధువు నారదుడు కనుక ఆ శాపమును సహించి ఊరకుండెను. నారదునిచే కుమారులు సంతానోత్పత్తి లేకుండా సన్యసించుట చూచి దక్షుడు విరమించి ఊరుకొనగా బ్రహ్మ ప్రాచేతస్సుని అనునయించి సంతానోత్పత్తికి ప్రేరణ చేసెను. దక్షుడు తన భార్యయగు అశక్ని యందు 60 మంది కుమార్తెలను కనెను. వారిలో 10 మందిని ధర్మునకు, 13 గురిని కశ్యపునకు వసంగెను. చంద్రునికి 27 మందిని ఇచ్చెను. రుద్రునికి ఇద్దరిని. అంగిరసునకు ఇద్దరిని, కృశాసునకు ఇద్దరిని వసంగెను. మిగిలిన నలుగురిని తారీక్షుడను పేరుగనవానికి వసంగెను. వీరి సంతానముతో మనుషులతో మూడు లోకములు నింపబడెను. భానువు, లంబ, కకుప్పు, జామి, విశ్వ, స్వాధ్యాయ, మరుత్వతి, వసువు, ముహూర్త, సంకల్ప అను పదిమందియును ధర్ముని భార్యలు. వారిలో భానువునకు దేవుడు, వృషభుడు అని ఇద్దరు కుమారులు. వృషభునకు ఇంద్రసేనుడు, లంబకు విద్యోతుడు అను పుత్రులు. ఆ విద్యోతిని నుండియే స్తనయత్నువు జన్మించినది. కగుప్పునకు కీకటుడు, కీకటునకు సంకటుడు కుమారులుగా జన్మించిరి. జామి అనునామే పుత్రులు భూమిలోని దుర్గను అభిమానించు దేవతలు. జామేయులకు స్వర్గుడు, నంది అని ఇద్దరు కుమారులు. విశ్వకు విశ్వేదేవులు అను కుమారులు కలిగిరి. ఆ విశ్వేదేవులకు సంతానము లేదు. స్వాధ్యాయ అను భార్య యందు సాధ్యగణము, ఆ సాధ్యగణమునకు అర్ధసిద్ధి, మరుత్వతి, మరుత్వతికి మరుత్వంతుడు, జయంతుడు అని ఇద్దరు కుమారులు. జయంతుడు వాసుదేవుని యొక్క అంశగా జన్మించినాడు. అతనిని ఉపేంద్రుడు అని కూడా అందురు. ముహూర్తమందు మౌహూర్తికులు అనేటి దేవగణములు పుట్టినారు. మౌహూర్తికులు ప్రతి ముహూర్తమునకు అభిమాన దేవతలు అయి ఉండి సుఖదుఃఖములను ప్రాణులకు వసంగుచున్నారు. సంకల్పకు సంకల్పుడు అనేటి కుమారుడు కలిగెను. వసు అను నామెకు ఎనమండుగురు కుమారులు కలిగిరి. ద్రోణుడు, ప్రాణుడు, ధృవుడు, తర్కుడు, అగ్ని, దోషుడు, వసువు. విశ్వావసువు అనువారు ఎనుమండుగురును అష్టవసువులని ప్రవరింపబడుదురు. ద్రోణుని భార్య అభిమతి ఆమెకు హరిష లోకభయులు.

లోక భయములు కుమారులుగా జన్మించిరి. ప్రాణకు ఊర్జ్వస్వతి అనేటి భార్య యందు సహుడు, ఆయువు, పురోజవుడు అను ముగ్గురు కుమారులు కలిగిరి. ధ్రువుని భార్య ధరిణి. ఆమె మూడు పట్టణములను కనిను. పురాభిమాని దేవతలు. అర్కునకు వాసన అనునామె భార్య. ఆమెకు తర్ప మొదలగు కుమారులు కలిగిరి. అగ్నికి భార్య వసుధార ఆమె కుమారులు ద్రవిణుడు మొదలగు వారు. అగ్నికి కృతిక్కల యందు స్కంధుడు అనగా కుమారస్వామి జన్మించెను. స్కందునకు విశాఖుడు మొదలగు వారి కుమారులైరి. దోషిణి భార్య శర్వరి ఆమెకు శించుమారుడు అనేటి కుమారుడు. అతని అతడు శ్రీహరి అంశచే జన్మించినవాడు. వసువునకు అంగిరసుని అంగిరసి భార్య ఆమె కుమారుడు విశ్వకర్మ అతడు శిల్పాచార్యుడు అతనికి చాక్షషుడు అనే కుమారుడు పుట్టెను అతనికి విశ్వ సాధ్య నాయకులు కుమారులుగా కలిగిరి విభావసునకు భార్య ఉష ఆమెకు విష్ణుడు రోచి అతువుడు జన్మించిరి అతవునకు పంచయాముడు అనడి దివసుడు కుమారుడుగా కలిగెను ఆ పంచయానిమిచే పంచయామినిచే సర్వభూతములు వారి వారి వ్యాపారమునందు ప్రవర్తించుచున్నవి. రుద్రుని భార్య స్వరూప ఆమె కోట్ల కొలది రుద్ర. గణములు కలిగ గణములు వారిలో ప్రధానులకు 11 ఏకాదశి ఉద్యులు అనబడుదురు వారు గణనాయకులు రైవతుడు అజుడు భవుడు భీముడు వామనుడు ఉగ్రుడు వృషాగపి ఏకపాత్ అహిర్బుధుడు, బహురూపుడు, మహాంతుడు అని 11 గురు గలరు. ఈ 11 గురు వృద్ధులకు పారిషతులుగా భయంకరమునగు ప్రేతాది రూపములో అనేక విధములుగా ఉండెడి భూత నాయకులు వేరొక భార్య యందు కలిగిరి. అంగిరసురు అనేడి ప్రజాపతికి స్వధా, సతి అని ఇద్దరు భార్యలు. అందు సత్వ పితృ దేవతలకు స్వధా అందు స్వధా పితృ దేవతలను కనెను. సతి అనునామే అధర్వాంగిరసుడు అను వేదాభిమాన్య పురుషుని కనిగెను కనెను కృశాశ్వునకు అర్చి అను భార్యయందు ధూమ్రకేతుడు అను కుమారుడు కనిగెను

ఆ కృశాశ్వునకు ధిషణ అను భార్య యందు వేదశిరుడు, దేవరుడు, వైనుడు, మనువు అనడి కుమారులు కలిగిరి. తార్క్షికునకు వినత, కద్రువ, పతంగి, యామిని. అని నలుగురు భార్యలు అందు పతంగి పక్షులను కనెను యామిని మిడతలను కనెను వినత కొనుకుడని వినత గరుడను కనెను గరుడను కనెను అతడే విష్ణువునకు వాహనమైనాడు. ఆ వినతకే సూర్యునకు సారధియగు సూర్యుడవను అరుణుడు కుమార్తెగా పుట్టెను. కద్రువు అనేక నామములను కలిగెను. చంద్రుని భార్య కృత్తిక మొదలు నక్షత్రములు దక్ష శాపం వలన సంతానములు ఏరువారి ఉండిరి. చంద్రునకు రోహిణి యందు ఎక్కువ ప్రేమ ఉండెడిది. మిక్కిలి భార్యలను మిగిలిన భార్యలను ఉపేషించువాడు దానికై దక్షుని కోపం వచ్చి క్షయవాయుతో ఉన్న బాధపడుతున్నట్లు సంతానం లేకుండా శాపం ఇచ్చెను. చంద్రుడు దక్షిణి ప్రార్థించి అనుగ్రహింప చేసుకొని కలను పొందెను కానీ సంతానం లభించలేదు అవి కృష్ణశరీ పక్షములో క్షీణించుచు మరల వృద్ధి పొందుచు ఉండుము కశ్యపుని భార్యలు ఈ జగత్తునకు అంతకు జన్మ ఇచ్చిన వారు వారి వంశం పేరు చెప్పదని వినుము. కశ్యపు ప్రజాపతిని ఎలా ఇచ్చాడో ఏమిటో దాని తర్వాత భాగాన్ని మనం తెలుసుకుందాం. గురుభ్యో నమః జై శివనారాయణ.

Jai Srimannarayana, salutations to the Asmadgurus, salutations to Shiva, salutations to the peaceful, salutations to the truthful, salutations to the one who is pleased by the destruction of the darkness of Rajojupepa, salutations to you, the unqualified one, you are Shiva, you are pleased by the quality of goodness, you make me rejoice more. Even though you are a person with a Rajoguna nature, you are not cruel. Even though you are the one who is possessed by the quality of darkness, you are not one with delusion. Namaste. 12th Canto, 10th Chapter, 17th Prayer. Oh, devotees of the Lord, in the sixth canto of the Srimad Bhagavata Tattva Deepika. Welcome to the seventh podcast. Until now, we have learned about the story of Daksha Prajapati, the secret hymn he performed, and then Narada's teaching to the descendants of Daksha Prajapati, the Haryashwas. We will learn about the next part. Daksha, having abandoned worldly tendencies, Eringi grieved greatly that his sons had followed the path of renunciation through Narada's teachings. The fact that sons who are worthy of being born also cause sorrow at times, he thought. He consoled Brahmatudu. That Daksha, in the name of Panchajanya He had thousands of sons named Shavalshwoos. The father ordered them to reproduce. They went to the Narayana lake where the Haryasvu had attained Siddhi. They touched the sacred water and performed Achaman. The impurities in their hearts have been cleansed. Chanting the Pranava mantra, they performed severe penance and remained drinking water for many ages.

They performed penance for a few months, enduring the wind. Thus, they worshipped the supreme deity, Paradevamu, along with other deities. They were chanting the Ashtakshari mantra and meditating like this. Narumulu anaga jeeva samagulagu praapyudu, praapyakudu anaga ponduchuvaadu, ponduchabaduvaadu. The basis, the one who is the place of their existence, is the man, that is, the one who is in the hearts. He is the great soul, that is, the one who enters into the rules of the souls. He who is pure in his inner self, manifested through penance, is Narayana, who does not say Rajastamastu. Let us meditate on that great swan. He who is great by virtue of marriage, without committing faults, one who receives Tulasi, a great swan, salutations to the strong one, meditate on him. And they were chanting, with the desire to create offspring, Narada came as before and told the same to the previous ones, saying a few sentences. Besides the sentences mentioned earlier, and he is saying this. Oh, sons of Daksha, listen to the teaching I am about to give. Your brothers will follow the path. He who knows dharma is one who acts righteously It is good to follow the brothers. Such people are blessed to have a relative. They will join the gods and rejoice. As Narada said this and left, the brothers, on the path they had taken, also traveled on the path of rest and, by the hands of the very wealthy men, had a vision of the Lord. The Lord is worthy of those who have realized his self in the form of Brahman. Having followed the path of worship and other means that are conducive to attaining such a supreme being, they departed without returning, without coming back, as if they had not spent the previous nights. Narada's teachings led the sons to travel the path of liberation, and Narada's teachings were the reason that the sons were destroyed without fulfilling his desire, Daksha heard. He became angry with Narada and fainted from the grief of his son Intelligence came

With anger, while the lips were trembling, he condemned Narada thus. Oh Narada, the unrighteous one who roams around disguised as a sage, you have shown the path of the ascetics who live by begging for alms, behaving righteously. Those who do not repay the debt of ancestors, the debt of the Goddess, and the debt of the sage are my sons. Those who do not contemplate karma, having seen their sons, repay their ancestral debts, perform yagnya rituals, repay their ancestral deities, then. One should renounce and attain salvation, but without satisfying any desires, by listening to worldly pleasures, they become ruined in both worlds. You have stirred up the children's minds. You're a kind person. You are a devotee of Srihari, and you are wandering around as a shameless person among his associates, ruining his fame. Except for you, all the devotees in this world will be blessed by ghosts. You alone do the work that is entrusted to the demons, and you wander without shame. Renunciation is impossible without direct experience of the objects of renunciation. The badness of these things, without experiencing them, can cause detachment You're thinking of. But you, without knowledge, appearing as a saint through disguise, have corrupted their intellect. Renunciation is not merely intellectual. The cruelty of things is not known to those who have not experienced them. He who knows how much harm experience causes. One who is disgusted by listening to someone's words as much as possible cannot remain steadfast in detachment. Only those who are proficient in performing karma are suitable for householders. You have done a misdeed that is unbearable. We can't stand it. You have destroyed my sons without giving them offspring. Oh fool, you are wandering in all the worlds, and you are unstable in one place, so he cursed. Narada, who was praised by the sages, agreed and accepted the curse. Even though he is capable of giving every curse, he is not.

The one who is or was a hermit is called a sanyasi. Such a supreme sage, Narada, therefore, endured that curse and remained silent. Seeing Narada's sons renouncing without offspring, Daksha stopped and retreated. Brahma, pleasing Prachetas, inspired them to have children. Daksha had 60 daughters by his wife Ashakni. Among them, 10 were settled for Dharma, and 13 were settled for Kashyapa. He gave 27 to the moon. Rudrani duo. Angirasuna had two, Krishasuna had two. The remaining four were settled by the name of Tarikshudanavan. With their descendants, the three worlds were filled with humans. Bhanuva, Lamba, Kakuppu, Jami, Vishva, Swadhyaya, Marutvati, Vasuva, Muhurta, Sankalpa, these ten are the wives of Dharmuni. They had two sons, Bhanu and Vrishabha. Vrishabha had two sons, Indrasena and Lambaku Vidyotunda. Sthanaayitnu was born from Vidya. Kaguppuna Kikkutudu, Kikkutuna Sankatudu were born as sons. Jami, Anunama, and Putrulu The gods are fond of the earth's Durga. Jamie had two sons, Zayed and Nadi. Vishvaku had sons named Vishvedevas. The Vishwedevas are childless. Swadhyaya's wife is Sadhyagana, and Sadhyagana has Ardhasiddhi, Marutvati, Marutvati's Marutvantudu, and Jayantudu as two sons. Jayanta was born as a part of Vasudeva. He is also known as Upendra. At the auspicious time, the gods were born. The auspicious deities are the beloved deities for every auspicious moment and are the source of happiness and sorrow for beings. A son named Sankalpa was born to Sankalpa. Vasu had four sons. Drona, Prana, Dhruva, Tarka, Agni, Dosha, Vasu. The Vishvavasus are considered as eight Vasus. Drona's wife was Abhimati and he was Harisha Lokabhayu.

The world's fears were born as sons. Pranaku had a wife named Urjvaswati, three sons named Sahudu, Ayuvu, and Purojavu. Dhruva's wife is Dharini. She saw three towns. The great gods. Arqunaku Vasana is the name of his wife. She had sons who were like Tarap. Vasudhara was the wife of Agni, and her sons were Dravinudu and others. In the fire, Kruttika, the son of Skandha, Kumaraswamy was born. The sons of Skandanu were Visakhudu and others. Doshini's wife Sharvari has a son named Shankumar. He was born to Sri Hari. Vasu's Angirasu's wife, his son Vishwakarma, he is a sculptor, he has a son named Chakshushudu, he had a son named Vishwasya, he had leaders as sons, Vibhavasu's wife is Usha, Vishnu is Rochi Atuvudu was born, and Panchayamudu, the sun, was born as a son. Because of that Panchayani, because of Panchayami, all beings are engaged in their respective businesses. Rudra's wife, Swaroopa, she is a crore Koladi Rudra. Ganas are united, among them, the foremost are called 11 Ekadasi Udyulu. They are Gananayakulu, Raivatudu, Ajudu, Bhavudu, Bhimudu, Vamanudu, Ugraudu, Vrushagapi, Ekapat, Ahirbudhudu, Bahuroopudu, Mahantudu, thus there are 11 Gurus. These 11 elderly men had ghost leaders in various forms, in the form of terrible ghosts, as priests, and had another wife. Angirasurudu, the king, had two wives, Swadha and Sati. And the fathers, the gods, and the gods, and the gods, and the gods, and the gods. Sati Anunama, Atharvangirasudu, a Vedic-revered man, was born to Krushashvu. Archi, his wife, gave birth to Dhoomraketu

To that Krushaswun, Vedashirudu, Devarudu, Vainudu, and Manuvu, the sons of the wife named Dhishana, had children. Vinata, Kadruva, Patangi and Yamini were the daughters of Tarkshi. And four wives, he had them as kites, he had them as grasshoppers, he had them as Vinata, he had Garuda, he had Garuda, he had Garuda, he became the vehicle of Vishnu. Arunadh, who was the charioteer of the Sun, was born as the daughter of Vinata and the Sun. The Kadroo got many names. Chandra's wife Kruttika, starting with the stars, had children from the curse of Daksha. Rohini has more love for the moon. He who desires many wives and other wives, Daksha's anger came upon him, and he cursed him without children, as if suffering from tuberculosis. The moon prayed to the south and obtained a boon, but did not have children. They were diminishing in the Krishna Sharir Paksha and were growing again. Kashyapa's wives, those who gave birth to this world, their lineage Listen, she won't tell me her name. How did Kashyapa give the Prajapati We will explore the rest in the next part. Greetings to the Guru, Jai Shiva Narayana.