జడభరతుని తత్వోపదేశం (భాగం 2)
Jada Bharata's Philosophical Teachings (Part 2)
ఈ ఎపిసోడ్లో మహర్షి జడభరతుడు రాజు రహూగణునికి తన తత్వోపదేశాన్ని కొనసాగిస్తూ, ఆత్మ యొక్క నిజమైన స్వరూపాన్ని మరియు భౌతిక బంధం యొక్క మాయను వివరిస్తాడు. శరీరం కేవలం ఆత్మకు ఒక సాధనమని, బాధలు మరియు మోక్షం రెండూ జీవుడు తనను దేహంతో గుర్తించుకోవడం వల్లనే కలుగుతాయని ఆయన స్పష్టంగా బోధిస్తాడు. జడభరతుని నిశితమైన జ్ఞానోపదేశం ద్వారా రాజు యొక్క అహంకారం తొలగి, బ్రహ్మతత్వమే పరమసత్యమని అతనికి అవగతమవుతుంది.
In this episode, the great sage Jada Bharata continues his profound spiritual discourse to King Rahugana, revealing the ultimate nature of the Self and the illusory bondage of material existence. He explains that the body is merely a vehicle carried by the soul, and that true suffering and liberation both rest upon one's identification with matter rather than with the eternal Atma. Through his razor-sharp wisdom, Jada Bharata dismantles the king's ego and guides him toward the recognition of Brahman as the only absolute reality.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమః కారణ మత్స్యాయ ప్రలయాబ్ధిచరాయ చ హయశీర్షే నమస్తుభ్యం మధు కైటభ మృత్యవే వేద రక్షణ నిమిత్తమై చేపయై ప్రళయకాయ సముద్రమునందు సంచరించిన నీకు నమస్కారము హయగ్రీవుడవై మధుకైఠబులను సంహరించిన నీకు నమస్కారము. టెన్త్ క్యాంటు 40th చాప్టర్ 17th ప్రేయర్. భవద్బంధువులారా శ్రీమద్భాగవత తత్వదీపిక. పంచమ స్కంధం 17వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం ప్రియవ్రతుని యొక్క విషయాన్ని అనుభవించాం. ఆ చరిత్రలో భాగంగా జడభరతుని యొక్క వృత్తాంతాన్ని అనుభవించాం. ఆ తర్వాత శుకుడు. ఈ భూగోళంలో వర్ణన గురించి విషయం ప్రస్తావించారు కదా, ఆ విషయాలు తెలపండి అని అన్నారు. దాని విషయాన్ని మనం తెలుసుకుందాం. భూగోళ వర్ణనం. ఈ భూమండలము ఒక తామర పువ్వు వలె విస్తరించి ఉన్నది. అది ఏడు ద్వీపములుగా ఉండును. అందు మధ్యలో ఉన్నది జంబూ ద్వీపం. లక్ష యోజనములు విస్తీర్ణం. అవి వర్తులముగా సమప్రమాణముగా ఉండును. తామర పువ్వు వలె సమవర్తులమై ఉండును. జంబూద్వీపమునందు తొమ్మిది వర్షములు గలవు. ఒక్కొక్కటి తొమ్మిది వేల యోజనముల వైశాల్యము గలది. ఈ వర్షములలో భద్రాశ్వ, కేతుమాల వర్షములు మాత్రము వర్తులముగా ఉండవు. ఏడు వర్షములను వేరు చేసెడి సరిహద్దు పర్వతములు ఎనిమిది. ఆ పర్వతములచే ఈ వర్షములు అన్యోన్యము కలియక వేరు చేయబడి ఉండును.
ఈ తొమ్మిది వర్షములలో మధ్య చాలా వృత్త వర్షం ఉన్నది. ఇలా ఈ జంబూద్వీపములోనే ఇలా వృత్తం ఉన్నది. కులగిరులకు రాజైన సువర్ణ పర్వతము మేరువు. ఇది లక్ష యోజనముల వైశాల్యము ఔన్నత్యము కలిగి ఉండును. ఇది భూమండలం అనేటి పద్మమునకు మధ్య బొడ్డు వలె ఉండును. ఈ మేరు పర్వత శిఖరము 32,000 యోజనముల వైశాల్యము గలది. మొదలు 16,000 యోజనముల వెడల్పు గలది. 16,000 యోజనముల పర్వత మూలము భూమిలోనికి చొచ్చుకొని ఉన్నది. ఇలా వృత వర్షమునకు ఉత్తరము వైపు నీలము, శ్వేతము, శృంగవత్తు అని పేర్లు గల మూడు పర్వతములు గలవు. ఆ పర్వతముకు మధ్యలో ఉన్న భాగము రమ్యక వర్షము. హిరణ్మయి వర్షము, కురు వర్షము ఈ పర్వతములను సరిహద్దు పర్వతములు అందురు. ఈ పర్వతములు తూర్పు వైపు పొడవుగా ఉండును. ఈ మూడు వర్షములకు తూర్పు వైపు పడమట వైపు లవణ సముద్రం ప్రవహించుచుండును. ఈ వర్షములు 2000 యోజనముల విస్తీర్ణములు గలవై ఉండును. ఈ వర్షములు ఉత్తరము వైపు ఒకదానికంటే ఒకటి పదో వంతు పొడవు తగ్గుచుండును. ఈ విధముగానే ఇలా వృతమునకు దక్షిణము వైపు నిషధము, హేమకూటము, హిమాలయము అను సరిహద్దు పర్వతములు ఉన్నవి. అవి సమానమైన పరిమాణములు. కలవి. తూర్పు వైపు పొడవుగా ఉన్నవి లక్ష యోజనముల విస్తీర్ణం గలవై ఉన్నవి. ఈ పర్వతములు వెనక పర్వతముల వలనే ఎత్తు పొడవు గల మూడు పర్వతములు ఉండును. అవి హరివర్ష, కింపురుష, భారతవర్షములకు సరిహద్దు పర్వతములు. ఇలా వృతవర్షమునకు ఉత్తరమున, దక్షిణమున ఉన్న వర్షములు సరిహద్దు పర్వతములు అని చెప్పబడినవి. ఇలావృతమునకు పరమటి వైపు, పడమటి వైపు, తూర్పు వైపు ఉన్న వాటిని చెప్పెదను.
ఇలా అనేది వృతమునకు పేరు గమనించాలి. ఇలా వృతము దాని పేరు అన్నమాట. పడమటి వైపు మాల్యవతి పర్వతము, తూర్పు వైపు గంధమాదన పర్వతము ఉన్నది. ఈ పర్వతములకు ఆవల నీల పర్వతం వరకు ఉత్తర దక్షిణములకు నిషిధ పర్వతం వ్యాపించి ఉండును. 2000 యోజనములు విస్తీర్ణము గలవి. ఈ పర్వతముల మధ్యలో కేతుమాల వర్షము భద్రాశు వర్షము ఉన్నవి. జంబూ ద్వీపము ఈ పర్వతములతో నిండి ఉన్నది. మేరు పర్వత వైశాల్యము అన్ని వైపులా 16000 యోజనములు. మధ్యలో అనగా ఉత్తరముగా దక్షిణముగా ఉన్న పర్వతములు 54000 యోజనములు. పర్వతములు 12,000 యోజనములు కాగా జంబూద్వీపము లక్ష యోజనములు గలదై మేరు పర్వతం యొక్క ఇలావృత వర్షమునకు తూర్పు పడమర వర్షములకు 18,000 యోజనములు పొడవు కలిగి ఉన్నవని గుర్తించవలెను. మేరు పర్వతమునకు నాలుగు వైపులా నాలుగు పర్వతములు ఉన్నవి. ఆ పర్వతములు మేరు పర్వతమునకు చుట్టూ ఉండుటచే అవష్టంబ పర్వతములని మేఖలా పర్వతములని అందురు. అవి ఒక్కొక్కటి 10,000 యోజనములు వైశాల్యము, 10,000 యోజనములు ఔన్నత్యము గలవై ఉండెను. మేరు, మందరము, సుపార్శ్వము, కుమదము అని ఈ నాలుగు పర్వతములకు పేర్లు. పర్వతముల యందు మందర పర్వతమునందు మామిడి చెట్లు మేరు పర్వతమునందు నేరేడు చెట్లు సుపార్శ్వమునందు కదంబ వృక్షములు కుమద పర్వతమునందు న్యగ్రోద అంటే మర్రి చెట్లు చాలా ఎత్తుగా జెండాల వలె ఉండును. ఈ చెట్లు 1100 యోజనముల ఎత్తు కలిగి ఉండును. ఈ చెట్లు 100 యోజనముల వైశాల్యమున ఉండును. ఈ పర్వతములందు నాలుగు మడుగులు గలవు. ముందర పర్వతమునందు క్షీరములతో నిండిన మడుగు, మేరు పర్వతమునందు మధురసము అంటే తేనెతో నిండిన మడుగులను, సుపార్షు పర్వతమునందు ఇక్షురసము అనగా చెరుకు రసము గలది, కుమద పర్వతమునందు శుద్ధ జలముతో నిండిన మడుగు ఉన్నవి. ఆ జలములను స్పృశించిన వారు సహజములుగా సహజములకు సిద్దులు కలవారవుదురు. నేరేడు చెట్లు నిండిన మేరు బందరము సరిహద్దుగా ఉన్న ద్వీపము జంబూ ద్వీపము. జంబూ అనగా నేరేడు. ఈ పర్వతములందు వరుసగా
దేవోద్యానములు నాలుగు గలవు. నందనము, ఛేత్రరథము, వైభ్రాజకము, సర్వతోభద్రము అని వారి పేర్లు. ఈ ఉద్యానవనములలో దేవతా శ్రేష్టులు అప్సరసల సమూహముతో చేరి ఉపదేవ గణములచే గానము చేయబడుచున్న కీర్తి గలవారై వివరించుచుందురు. మందర శిఖరమునకు కింద భాగమునందు పదునకొండు వందల యోజనముల ఎత్తైన ఒక దేవజాతి మామిడి చెట్టు గలదు. దానిపై భాగమున కొండ శిఖరముల వంటి పెద్ద పండ్లు అమృతం వంటి రసముతో నిండినవి ఉండును. అవి ఎవరినో కోయకుండుటచే పండి నేలపడి బ్రద్దలై మధురము మంచి వాసన గలదైన రసము బయలువెడలి ప్రవహించుచుండును. ఆ చూతరస ప్రవాహము నిండినది అరుణోద అను పేరు గలదై ఇలావృతమునకు తూర్పు వైపున తడుపుచూ ప్రవహించును. ఆ అరుణోద నది రసము భవుని భార్యగు పార్వతీ దేవి అనుచరులగు పుణ్యజన స్త్రీల శరీర సంపర్కమున పరిమళు గలదై. 10 యోజనముల దూరము పరిమళమును వెదజల్లుచుండును. ఇట్లే మందర పర్వతము క్రింద చెరియలపై ఉన్న నేరేడు పండ్లు బాగా ఎత్తు నుండి పడి బద్దలై రసం స్రవించుచుండును. ఆ పండ్లలో చిన్న చిన్న గింజలు ఉండును. అంతయు రసమేయము ఉండును. ఆ పండ్లు ఏనుగు శరీరమంత పరిమాణము కలిగి ఉండును. మేరు మందర పర్వతము నుండి శ్రవించు ఆ జంబూ ఫల రసముతో నిండిన నది జంబూ నదిని ప్రసిద్ధి చెందినది. ఈ నది ఇలావృతమునకు దక్షిణం వైపు ప్రవహించుచున్నది. ఆ నది పాడుచున్నంత దూరము రెండు వైపులా ఒడ్ల యందు ఉన్న ఇసుక ఆ నదీ రసముచే తడపబడి సూర్య కిరణములకు గాలికి బంగారముగా మారును. అందుకే బంగారమునకు జాంబూనదము అని పేరు. ఈ సువర్ణమును దేవతా స్త్రీలు ఆభరణములుగా ధరించుచుందురు. సుపార్శ్వ పర్వతం యొక్క పడమటి వైపున ఒక పెద్ద కదంబ వృక్షం ఉన్నది. దాని తొర్రల నుండి ఐదు బారల వెడల్పైన తేనె ధారలు నేలపడి ప్రవహించుచుండును. ఆ నది ఇలావృతమునకు పడమటి వైపు పారును. దాని సువాసన ఆ ప్రదేశమంతటా వ్యాపించును. ఆ మధువును ఆస్వాదించిన వారి ముఖము నుండి వెలువడిన వాయువు
మూడు యోజనముల వరకు పరిమళం వెదజల్లుచుండును. కుమద పర్వతమునందు శతవల్మ అను మహోన్నతమగు వటవృక్షము అనగా మరిచెట్టు కలదు. దాని మొదళ్ళ నుండి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లము, అన్నము మొదలగు తినదగిన పదార్థములు నేలపడి అంతటా వ్యాపించుచుండును. అట్లే శయ్యలు, ఆసనములు మొదలగు భోగ సాధనములు, ధరింపదగిన వస్త్రములు, ఆభరణములు మొదలగు వానితో నిండిన నదములు ఇలా వృతమునకు ఉత్తర భాగమున్న లోకములను తృప్తి పరచుచు ప్రవహించుచుండును. వీరిని ధరించు ప్రజలకు ఏ విధమగు దుఃఖములు ఉండవు. జీవితమంతయు అంతులేని సుఖమును అనుభవించుచుందురు. శరీరము ముడుతలు పడదు. జుట్టు పండదు, శ్రమ కలగదు, రోగములు ఉండవు. సుఖ దుఃఖములు, రాగ ద్వేషములు, శోక మోహములు, మద మాత్సర్యములు, ఈర్ష్యా ద్వేషములు అచటి వారిని ఉండవు. తామర పువ్వు నడిమి బొడ్డు వలెనున్న మేరు పర్వతమునకు మొదట చుట్టూ తామర దుద్దునకు చుట్టూ కేసరముల వలె 20 పర్వతములు ఉండును. ఈ మేరు పర్వతమునకు తూర్పు వైపు మేరు పర్వతపు మొదటి నుండి 1000 యోజనుల దూరమున జఠరము దేవకూటము అను రెండు పర్వతములు కలవు. అవి 18,000 యోజనములు గల ఉత్తరముగా పొడవు కలిగి ఉండును. 2,000 యోజనములు ఎత్తు కలిగి ఉండును. ఇట్లే పడమట వైపు పవనము, పారియాత్రము. అని రెండు పర్వతములు దక్షిణమున కైలాసము, కరవీరము అని రెండు పర్వతములు 18,000 యోజనముల పొడవు, 2,000 యోజనముల వెడల్పు ఎత్తు కలిగి ఉండును. ఉత్తరము వైపు త్రిశృంగము, మకరము అని రెండు పర్వతములు వెనకటి పర్వతముల వలె పొడవు వెడల్పు కలిగి ఉండును. ఇట్లు మధ్యలోనున్న బంగారు కొండకు చుట్టూను ఎనిమిది పర్వతముల వలె ఈ ప్రదేశము అగ్ని వలె ప్రకాశించుచుండును.
మేరు పర్వత శిఖరమునందు మధ్య భాగమునందు సమచతురస్రముగా లక్ష వేల యోజనములు వెడల్పు గల శాతకౌంభి అను పట్టణము కలదు. అందు చతుర్ముఖ బ్రహ్మ ఉండును. ఆ పట్టణమునకు చుట్టూను ఎనిమిది దిక్కులలో తూర్పు దిక్కు మొదలు ఈశాన్యం వరకు ఇంద్రాది లోకపాలురు. అమరావతి, తేజోవతి, సంజ్ఞమని, కృష్ణాంగన, శబ్దావతి, గంధవతి, మహోదయ, యశోమతి అను పేర్లు గల ఎనిమిది పట్టణములు ఉండును. ఆ పట్టణములు. హింద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వర్ణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అను దిక్పాలులకు పట్టణములై ఉండును. ఆ పట్టణములు 208000. యోజనములు వైశాల్యం గలవై ఉండును. బలి చక్రవర్తిని యాచించి వామనుడు త్రివిక్రముడు అనియు మూడు లోకములను మూడు అడుగులతో కొలిచిన పూజ్యుడగు యజ్ఞమూర్తియగు శ్రీ మహావిష్ణువు యొక్క పాదము పైపైకి పెరుగగా అండ కటాహము యొక్క ఊర్ధ్వభాగము బ్రద్దలై జలాధారము అండములోనికి ప్రవేశించెను. ప్రవహించెను. అది శ్రీ మహావిష్ణువు పాద ప్రక్షాళనము చేయుటచే వెలువడినది. అది కుంకుమ పువ్వు వలె ఎర్రగా ఉండును. ఆ నది జలమును స్పృశించిన మాత్రమున జగత్తు యొక్క పాపము అనే మలినము నివర్తించును. అందరి పాపములను పోగొట్టును కానీ దానికి ఆ మాలిన్యం అంటదు. అది నిర్మలమైనది. అది భగవత్పాదము నుండి వెలువడినది. అది వచ్చే భగవత్పది అని వ్యవహరింపబడును. అది క్రిందకు పారి పారి చాలా కాలమునకు కొన్ని వేల యుగముల తరువాత విష్ణుపదము అనబడుచున్న జులోకము యొక్క పైభాగమునందు పడెను. ఆ స్థానమునందే భగవతనుగ్రహముచే ధ్రువుడు వశించియుండెను. దాని ధ్రువమండలమందురు. భాగవత శ్రేష్టుడగు ధ్రువుడు దృఢమైన సంకల్పము గలవాడు. ఇది మా వంశము. ఆ వంశమున జన్మించిన వారికి కులదైవమగు భగవాను చరణారవిందముల నుండి వెలువడిన జలములచే భక్తి యోగముచే.
ఆర్ద్రమైన అంతఃకరణమున నిండిన ప్రేమచే కనులు పరవశించి మూతపడుచుండ ఒడలు గగురుపుచుండు ధ్రువులు మూడు పూటల ఆ జలములో స్నానము చేయుచుండును. పరివారముతో శిరస్సుపై ధరించును. సప్త ఋషులు ఆ నదీ ప్రవాహమును ఎరింగిన వారు. తమ తపస్సుకు అత్యంతిక సిద్ధి ఇచడనే లభించునని భావింతురు. భగవానుడగు సర్వాత్మకుడను అగు వాసుదేవుని యందు ఎన్నింటికిని ఎన్నింటికిని తరగని భక్తిచే ఇతర పురుషార్ధములను వదలి ముక్తియే ఈ నదిగా దిగి వచ్చినదని భావించి ముముక్షువులు జలములను తమ జటాజటములలో వహించుచుందురు. ఆ నది ధ్రువ మండలము నుండి కొన్ని వేల కోట్ల విమానములు ఆవరించి కిక్కిరిసి ఉన్న దేవయాన మార్గము గుండా క్రిందకు పారుచు చంద్రమండలము చుట్టి. తడిపి మేరు పర్వత శిఖరమందున్న బ్రహ్మలోకమందు పడుచున్నది. ఈ విధముగా వచ్చిన విష్ణుపది అనునది బ్రహ్మలోకము నుండి నాలుగు పేర్లతో నాలుగుగా విడి నాలుగు దిక్కులకు పారి సముద్రమునదు ప్రవేశించుచున్నది. నాలుగు వైపులా ప్రవహించిన ఆ నది సీతా, అలకనంద, చక్షువు, భద్ర అని నాలుగు పేర్లతో పిలువబడుచున్నది. అందు సీతా నది తూర్పు వైపు ప్రవహించుచు బ్రహ్మ సదనము నుండి కేసరి పర్వతముల శిఖర వలపై బడి క్రిందకు పారి గంధమాదన పర్వతం యొక్క శిఖరముల పై భాగమున పడి భద్రాస్వ వర్షము మధ్య నుండి తూర్పు దిక్కున సముద్రములో కరుయుచున్నది. చక్షువు అని పేరు గల నది పడమటి వైపు పారుచు మాల్యవత్ శిఖరమున పడి క్రిందకు పారుచు వేగము తగ్గక అతి వేగముతో కేతువాల వర్షము నుండి వర్షం మధ్య నుండి పారుచు పశ్చిమ దిక్కు నుండి సముద్రం ప్రవేశించును. భద్ర అను పేరు గల నది మేరు శిఖరము నుండి ఉత్తరం వైపు పారుచు కుమద శిఖరము పైబడి త్రుళ్ళిపడుచు నీలపురద శిఖరమునకు అంటకుండా దాటి శృంగవత్ పర్వతం యొక్క శిఖరమునందు పడి క్రిందకు పారుచు ఉత్తర కురుదేశములందు ప్రవేహించి ఉత్తర దిక్కున లవణార్ణమును కలుగుచున్నది. అలకనందాది బ్రహ్మ సదనము నుండి దక్షిణముగా పారుచు అనేకములైన పర్వత శిఖరములను దాటి ఆ శిఖరములచే అడ్డుపడక హేమకూట హిమవత్ పర్వత శిఖరములను అతి తీవ్రముగు వేగముతో త్రుల్లిపడుచు ప్రవహించి దాటి భరత వర్షమున ప్రవహించి
దక్షిణ దిక్కున సముద్రమున ప్రవహించుచున్నది. ప్రధానమైన నదములు నదులు చాలా ఉన్నవి. అవి అన్నియు ఆయా వర్షములలో ప్రవహించుచున్నవి. వర్షములు అన్నిటిలో భరత వర్షమే కర్మక్షేత్రం. ఏ వర్షములో ఎవరి ఎట్టి సుఖములను దుఃఖములను అనుభవించినను దానికి కారణములగు పుణ్య కర్మలను పాప కర్మలను ఆచరించిన స్థలము భారత వర్షం. మిగిలిన ఎనిమిది వర్షములు పుణ్య కర్మలను అనుభవించని స్థానములు. పుణ్య కర్మలను అనుభవించని స్థానమునకు స్వర్గము అని పేరు. ఆ కర్మములో కొంతవరకు కర్మ ఫలమును అనుభవించి మిగులు ఉండగా జీవులు భూమిని చేరుతుందురు. అట్లు చేరి మిగిలిన పుణ్యముల ఫలమును అనుభవింతురు. వానిని భౌమ స్వర్గములందురు. అట్టి భౌమ స్వర్గములు ఎనిమిది వర్షములు. దానికి మూలమగు పుణ్యమును ఆచరించడి స్థానము భారత వర్షము. ఈ భారత వర్షం యొక్క విషయాన్ని మనం మరొక భాగంలో తెలుసుకుందాం. ఇది చాలా విస్తృతంగా వర్షాల మీద చెప్పినటువంటి విషయము. అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ భావతంలో భాగంగా మనం ఒకసారి విని ఆ పదాలన్నీ కూడా వినటంలోనే ఎంతో పునీతులం అవుతాము. అలా విని ఆనందిద్దాం. మరొక పాడ్కాస్ట్ లో కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the cause of the fish, the destroyer of the ocean of destruction, salutations to you, O Haya, the elephant-faced one. For the protection of Madhu and Kaitabha, the cause of death, the one who came as a fish, salutations to you who roamed in the ocean as the destroyer. As Hayagriva, the elephant-faced one Greetings to the one who has been killed. Tenth Canto 40th Chapter 17th Prayer. Devotees, Srimad Bhagavata Tattvadipika. Welcome to the 17th podcast episode of Pancham Skandham. Up to this point, we have experienced the subject of Priyavrata. As part of that history, we experienced the story of Jada Bharata. And then Shukku. They mentioned the topic of description in this world, right? They said to explain those topics. Let's get to the bottom of it. Physical description. This earth is spread out like a lotus flower. It is made up of seven islands. In the middle of it is the island of Jambu. A lakh is a hundred thousand. They will be proportional and equal. Like a lotus flower, they are evenly matched. Jambudvipa is said to have nine rainy seasons. Each one is nine thousand yojanas in area It is good. In these rains, the Bhadrasw and Ketumala rains are not only rains. Seven rains, the borders that separate them, eight mountains. These rains are separated by the mountains, not being united.
In these nine rains, there is a lot of circular rain in the middle. Thus, in this Jambudvipa, there is a circle like this. The golden mountain, the Meru, is the king of the Kulagiris. This has a vast and magnificent extent of one lakh yojanas. This is like the navel in the middle of the lotus flower called the earth. The Meru mountain peak is 32,000 yojanas in area. The first is 16,000 yojanas across. The mountain root of 16,000 yojanas penetrates into the earth. Thus, to the north of Vrita Varsham, there are three mountains named Neelamu, Shwetamu, and Shrungavatthu. The middle part of the mountain is a beautiful rain. Hiranmayi rain, Kuru rain, these mountains are called the border mountains. These mountains are long on the east side. To the east and west of these three rains, the Lavanam Sea flows. These rains are of an area of 2000 yojanas. These rains are decreasing in length by one-tenth of a unit towards the north. In the same way, to the south of Vrutam, there is a boundary of Nishadham, Hemakuta, and Himalayas There are mountains. They are of equal dimensions. They are combined. Those on the east side are long and have an area of one lakh yojanas. Behind these mountains, there are three mountains with height and length. They are the border mountains for the Hari-varsha, Kimpurusha and Bharata-varsha. Thus, the rains to the north and south of Vritavarsham are said to be the boundary mountains. I will tell you about the things that are on the far side, the west side, and the east side of the circle.
This is how the name of the vrutham is observed. This is called a vrata. On the west is the mountain Malyavati and on the east is the Gandhamadana mountain. Beyond these mountains, up to the blue mountain, the Nishidho mountain extends in the north and south. 2000 yen in area. In the middle of these mountains, there is Ketumala rain and Bhadrashu rain. The island of Jambudvipa was surrounded by mountains. The area of Mount Meru is 16,000 yojanas in all directions. The mountains that are in the middle, that is, north and south, are 54,000 yojanas. Mountains are 12,000 yojanas, and Jambudvipa is 100,000 yojanas. It should be noted that the circumference of Meru Parvatam is 18,000 yojanas, east and west to the rain of the rain. Mount Meru has four mountains on all four sides. Those mountains are called Aavasthamba mountains and Mekhala mountains because they are around the Meru mountain. They each had a width of 10,000 yojanas and a height of 10,000 yojanas. Meru, Mandara, Suparshva, Kumada, these four Names of Mountains. In the mountains, in the Mandara mountain, there are mango trees, in the Meru mountain, there are jamun trees, in the Suparsvam, there are kadamba trees, in the Kumada mountain, there are nyagroda, meaning banyan trees, which are very tall and like flags. These trees are 1100 yojanas high. These trees are spread over 100 yojanas. These mountains have four lakes. In the front mountain, there is a lake filled with milk; in the Meru mountain, there are lakes filled with sweet juice, meaning honey; in the Suparshu mountain, there is a lake filled with sugarcane juice; in the Kumada mountain, there are lakes filled with pure water. Those who touch these waters will naturally become accomplished in their natural abilities. The island bordered by the meeru-bandaram filled with jambu trees is Jambu Island. Jambu is the Telugu word for Java plum. In these mountains, in a row
There are four gardens. Their names are Nandanamu, Chetarathamu, Vaibhrajakamu, Sarvathobhadramu. In these gardens, the gods, along with a group of celestial nymphs, are described as being praised by the attendants of the gods. Below the Mandara peak, in the lower part, there is a divine mango tree that is one hundred and ten yojanas tall. On its part, large fruits like mountain peaks, filled with juice like nectar, will be there. Because they do not cut anyone, the ripe fruit falls to the ground, breaks, and the sweet, fragrant juice flows out. That stream of water, filled with the flow of water, is named Arunodhana and flows eastward to the Ilavrutham. That Aruna's river's essence, being fragrant by the body contact of virtuous women who are followers of Bhavani's wife, Parvati Devi. It will spread fragrance for 10 yojanas. Similarly, the jackfruit fruits on the branches below the Mandara mountain fall from a great height and burst open, and the juice oozes out. The fruits have small seeds. It's all about the flavor. Those fruits are as big as an elephant's body It has dimensions. The Jambu river, which flows from the Meru Mandara mountain, is famous for its Jambu fruit juice. The river flows south to the Ilavut. As far as the river is flowing, the sand on both sides of the banks is soaked by the river's juice and turns into gold for the sun's rays and the wind. That is why gold is called the Jambunadu of metals. The goddesses wear this gold as jewelry. There is a huge Kadamba tree on the western flank of Suparsva Parvatham. Five barrels of honey, wide as a tunnel, flow down from its hollows. The river flows west to the Ilvāru. The fragrance spreads throughout the land. The air emanating from the faces of those who enjoyed the nectar
It spreads fragrance up to three yojanas. In the Kumada mountain, there is a very tall banyan tree called Shatavalma. From its beginning, milk, yogurt, honey, ghee, jaggery, and other edible substances have fallen to the ground and spread everywhere. Similarly, rivers filled with beds, seats, and other luxuries, clothes to wear, ornaments, and other things, thus, the worlds in the northern part of the Vrita are satisfied and flow. Those who wear them will not have any kind of sorrow for the people. They experience endless pleasure throughout their lives. The body does not get cramped. Hair will not grow, there will be no effort, there will be no diseases. Happiness, sorrow, attachment, aversion, delusion, envy, and hatred will not be there for those who are there. Like the lotus flower's navel in the middle, on the Meru mountain, first around, around the lotus's stem, like the stamens, there will be 20 mountains. To the east of this Meru mountain, at a distance of 1000 yojanas from the beginning of the Meru mountain, there are two mountains called Jatharum Devakutam. Those are 18,000 It will be a long letter with plans. 2,000 yen in height. Likewise, the wind towards the west, the peninsula. And two mountains, in the south, Kailasam and Karaveeram, these two mountains are 18,000 yojanas in length, 2,000 yojanas in width, and have a height. The northern side has two mountains called Trishung and Makar, which are as long and wide as the previous mountains. Thus, this place shines like fire, surrounded by the golden mountain in the middle and like eight mountains.
In the middle part of the Meru mountain peak, there is a city called Satakambhi, which is square and has a width of one lakh thousand yojanas. There is the four-faced Brahma. Around that town, in eight directions, from the east to the northeast, are the lords of the worlds, including Indra. Amaravati, Tejovati, Sanjnamani, Krishnangana, Shabdhavati, Gandhavati, Mahodaya, Yashomati are the eight towns. The towns. Hindra, Agni, Yama, Niruti, Varna, Vayu, Kubera, Ishanu, are the cities of the Dikpalakas. The number of people in the towns is 208000. The plans will be large in area. Praying to Bali Chakravarti, Vamana and Trivikrama, and the three worlds were measured by three steps, the venerable Yagnamurthy, Sri Maha Vishnu's feet were raised upwards, and the upper part of the egg and the water source were broken Entered the egg. It flowed. It was released by the washing of the feet of Sri Maha Vishnu. It is as red as a saffron flower. Just by touching the water of that river, the sin of the world The impurity disappears. It removes everyone's sins, but it doesn't remove that impurity. It's pure. It emerged from the lotus feet of the Lord. It is considered to be the coming Bhagavatpadi. That, after running down, after many, thousands of ages, fell on the upper part of the world called Vishnupadam. In that very place, Dhruva was subdued by the grace of the Lord. It is in the polar region. Dhruva, the best of the Bhagavata, is one with firm resolve. It is our lineage. To those born in that lineage, through the water emanating from the lotus feet of the Lord, through devotion and yoga.
With a heart full of affection, filled with tender emotions, with eyes filled with wonder, with bodies trembling, the three clouds would bathe in that water three times a day. With the entourage, he wears the head. The seven sages are the ones who understood the flow of the river. They believe that they will attain the ultimate accomplishment of their penance. With unconditional devotion to Vasudeva, who is the Lord of all, abandoning other goals, believing that liberation has descended as this river, the liberated ones carry the waters in their matted hair. That river, from the polar region, thousands of crores of airplanes, covering and crowded, through the Devayana path, flowing down, circling the lunar sphere. It is sleeping in the Brahma world, which is on the peak of the Meru mountain, after being wet. In this way, Vishnupadi, which came, from Brahmaloka, separated into four with four names, and entering the ocean in four directions. The river flowing on all four sides is called by four names: Sita, Alakananda, Chakshu, and Bhadra. And Sita river to the east Flowing from the abode of Brahma, falling on the peaks of Kesari mountains, running down, falling on the upper part of Gandhamadana mountain, the Bhadraswa rain is falling from the middle, in the east direction, into the sea. The river named Chakshu flows towards the west, falls on the Malyavat peak, and flows down without slowing down. With great speed, it flows from the rain of Ketuvala, from the middle of the rain, and enters the sea from the west. The river named Bhadra flows from the Meru peak, flowing northwards, overflowing the Kumada peak, without touching the Neelapura peak, crossing, falling on the peak of Sringavat mountain, flowing downwards, entering the northern Kurudesams In the north, there is a salt marsh. Flowing southwards from the Alakananda Brahma Sadanam, crossing many mountain peaks without being obstructed by those peaks, it flows with extreme speed, eroding and flowing through the Bharata Vrushabhamu, flowing through the Bharata Vrushabhamu
The ocean is flowing in the south. The main rivers are, there are many rivers. They are all flowing in the respective rains. Among all the rains, Bharata Varsham is the field of karma. In which rain, whoever experiences happiness and sorrow, the place where they performed good deeds and bad deeds that cause it is Bharata Varsham. The remaining eight rains are the places where meritorious deeds are not experienced. The place where meritorious deeds are not experienced is called heaven. In that karma, to some extent, after experiencing the fruits of karma, the beings reach the earth. Thus, they merge and experience the fruits of their past good deeds. They are in the heavens. Such earthly heavens are eight rains. The place where the merit that is the root of it is practiced is Bharatavarsham. Let's learn about the topic of Indian monsoons in another part. This is a very widely said thing about rains. It can be tough to understand. But as part of the feeling, we listen once, and we are very pure in listening to all those words We will be. Let's listen and enjoy. I'll see you in another podcast. Jai Shri Mannarayana.