స్వాయంభువ మనువు శాంతి ఉపదేశము - యుద్ధ విరమణ

Manu's Core Counsel to Restrain Dhruva's Anger

bhagavatam

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ మహత్తరమైన ఘట్టంలో, స్వాయంభువ మనువు తన మనవడైన ధ్రువునికి శాంతి మార్గాన్ని బోధిస్తాడు, ఎందుకంటే ధ్రువుడు తన సోదరుడు ఉత్తముని మరణంతో తీవ్రమైన దుఃఖానికి మరియు క్రోధానికి లోనవుతాడు. మనువు మహారాజు సంసారంలోని మాయాస్వరూపాన్ని వివరిస్తూ, ద్వేషం మరియు ప్రతీకారం వ్యర్థమైనవని లోతైన జ్ఞానంతో బోధిస్తాడు. భగవద్భక్తుడు అహంకారాన్ని మరియు శోకాన్ని అధిగమించి, క్షమాగుణాన్ని ఆశ్రయించడమే పరమ ధర్మమని ఈ ఉపదేశం స్పష్టంగా తెలియజేస్తుంది.

In this profound episode from Canto 4 of Srimad Bhagavatham, Swayambhuva Manu steps forward as a compassionate elder to pacify the fierce anger of his grandson Dhruva, who is consumed by grief and rage over his brother Uttama's death. Manu's timeless counsel reveals the illusory nature of worldly attachments and the futility of hatred, drawing on deep philosophical truths to turn Dhruva's heart away from destructive vengeance. His wise words remind us that a devotee of the Lord must rise above the impulses of ego and sorrow, embracing forgiveness and inner peace as the highest dharma.

← Prev Next →
Manu's Core Counsel to Restrain Dhruva's Anger bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః క్షేత్రజ్ఞాయనస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయాత్మ మూలాయ మూల ప్రకృతయే నమః సర్వాధీశ్వరుడగు పరమేశ్వరుడే దేహేంద్రియ మనస్సంఘాతములన్నింటి యందు చైతన్య రూపుడై సాక్షిగా వెలుగుచున్నాడు పూర్ణుడగు ఆ పరమేశ్వరుడు ప్రకృతికి అధిష్టానమై యుండును. సర్వ కారణుడగు ఈశ్వరునకు మరియొక కారణము లేదు. ఆయనకు అనేక నమస్కారములు. ఎత్క్యాంటో థర్డ్ చాప్టర్ 13th ప్రేయర్. భగవన్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపికా చతుర్థ స్కంధం 15వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా ధృవుడి యొక్క వృత్తాంతంలో ధృవుడు తన తమ్ముడిని వధించిన యక్షులను అందరినీ వధించిన తరువాత స్వయంభూ మనువు అంటే వారి తాతగారు వచ్చి తనకు ఉపదేశం చేసి వెళ్ళాడు. ఆ తరువాత భాగాన్ని ఏమిటో మనం తెలుసుకుందాం. ధృవుడు యుద్ధమును విరమించినాడని, తమపై పగను విడినాడని కుబేరునకు తెలిసినది. చారణులతో, యక్షులతో, కిన్నరులతో ధృని వద్దకు వచ్చెను. ధృడు నమస్కరించి నిలిచెను. కుబేరుడు ఇట్లు పలుకుచున్నాడు. క్షత్రియ కుమారా సంతోషించితిని. నీ తాతగారి ఆజ్ఞను అనుసరించి విడువ శక్యము గాని వైరమును వీడితివి. యక్షులు నీ సోదరుని చంపుట అనునది అజ్ఞానమే. అజ్ఞానముచే కలిగిన భ్రాంతి సకల ప్రాణుల మరణమునకు ఉత్పత్తికి కారణమైనవాడు కాలమును తన శరీరముగా స్వీకరించి ఉన్న భగవానుడు ఒక్కడే. నేను, నీవు అనడి బుద్ధులు అజ్ఞానముచే పురుషునకు కలుగుచుండును. దేహము నేనని నాదని అనుకొనుట అసత్యము. అది కాని దానిని అది అనుకొనుచుండును. ఆత్మ కాని దేహమును ఆత్మను కొనుట విపరీత జ్ఞానము. నిజముగా చంపునది శరీరము కాదు, నేను అనబడునది చనిపోవునది కాదు. చనిపోవుట, చంపుట అనడి ధర్మము లేని చోట అవి ఉన్నట్టు అనిపించుట భ్రాంతి.

స్వప్నములో లేనిది ఉన్నదాని వలె కనిపించును, అట్లే అజ్ఞానముచే కూడా శరీరము ఆత్మ అనిపించును. ఆత్మకు లేని ధర్మములు ఆత్మ యందు ఉన్నవి అనిపించును, దాని చేతనే ఈ సంసార బంధము కలుగుచున్నది. తొలుగుచున్నది నేను తొలుగుచున్నది నేను నాదని శరీరమును అనుకొనుట చేత జననము మరణము మొదలగునవి కలుగుచున్నవని అనుకొనుచొందువు. అవి ఆత్మకు లేవని ఎరుంగి సహజముకు స్వరూపమును గుర్తించుట మోక్షము. ధ్రువా భగవానుడే సర్వభూతములకు ఆత్మ అయినవాడు జీవుడు శరీరము కూడా అతని శరీరము వంటివారు. అట్లు ఎరుంగుటయే సంసారమును విస్తరింపజేయును నివర్తింపజేయును. అట్టివాని చరణములే శరణుగా స్వీకరింపదగినది. అట్లు స్వీకరించుటచే ఈ జనన మరణముల పరంపర అంతమగును మరి జన్మ లేకుండా పోవును. సత్వర్జస్తమో గుణములు గల ప్రకృతితో అతడు కూడి ఉండినను కూడి ఉండని వాని వలె ఉండును. జీవుడు ప్రకృతిలో ఉండి దానికి అధీనుడే ప్రవర్తించుచుండును. ఈశ్వరుడు దానిని నియమించువాడు కనుక దాని అధీనమున ఉండడు కనుక అతనికి బంధము ఉండదు. ధ్రువా ఉత్తానపాద కుమారా నీ మనసునకు వచ్చిన నచ్చిన ఒక వరమును సందేహింపక నా నుండి కోరుకొని పొందుము. నీ భగవత్ పదార్ పాదారవిందముల యందు మనసు నిలిపిన వాడవని మేము వింటిమి. కుబేరుడు ఇట్లు వరమును కోరుకొమ్మనగా మహా భాగవతుడు మహా బుద్ధిశాలి యగు ధృవుడు ఆ భగవానుని యందు చలించని భక్తి నిలుచునట్లు అనుగ్రహింపమని కోరెను. భగవద్భక్తి దృఢముగా నిలిచినచో దాట శక్యముగాని ఈ సంసారమనడి అంధకారమును సుఖముగా దాటగలెను. ధృవుడు కోరిన కోరికను అట్లే అని కుబేరుడు అనుగ్రహించెను. అతడు చూచుండగానే అంతర్ధానమాయెను. ధృడు పట్టణమునకు మరల వచ్చెను. తరువాత యజ్ఞేశ్వరుడగు భగవానుని అధికమగు దక్షిణలతో అనేకములగు క్రతువులు ఆచరించి ఆరాధించెను. యజ్ఞములో పురోడాశ్రము మొదలగు ద్రవ్యము, ఋత్విక్కులు చేయు ప్రయోగము, ఇంద్రాయి దేవతలు చాలా ముఖ్యము. అన్నిటినీ క్రమము తప్పక పాటించుచు యజ్ఞములను ఆచరించెను.

అట్టి యజ్ఞములచే అనుగ్రహించి ఫలమునిచ్చువాడు శ్రీహరియే అని ఇతడు ఎరుంగును. సకల పదార్థములకు అంతరాత్మ అయినవాడు భగవానుడు. అతడు అచ్యుతుడు. కళ్యాణ గుణములు ఒకనాడు కూడా తరగనివాడు, ఏ పదార్థమును వీడనివాడు, తన లోటు సకల భూతములలోను ఉన్నట్లు భగవాన్ని అతడు దర్శించుచు సర్వాంతర్యామి యందు భక్తి కలిగి ఉండెను. అతడు శీల సంపన్నుడు, బ్రాహ్మణ సేవా పరాయణుడు. దోషములను ఎంచక దీనులను కాపాడెడి రక్షకుడు. ధర్మపు కట్టుబాట్లను పాలించినవాడు. ప్రజలందరూ రాజైన ధ్రువునే తండ్రిగా భావించుచుండిరి. 36 వేల సంవత్సరములు అతడు భూమండలమును పాలి పరిపాలించెను. భగవత్ ప్రాప్తికి విరోధులైన పుణ్యమును, పాపమును, సుఖములను, దుఃఖములను అనుభవించుచు అంతమొందించుకొనెను. అనేక సంవత్సరములు ధర్మార్థ కామములను సాధించుచు ఇంద్రియ జయము గలవాడై రాజ్య పాలనము చేసి సింహాసనము తన కుమారునకు వసంగెను. ఈ విశ్వమంతయు అజ్ఞానముచే జీవి కల్పింపబడిన గంధర్వ నగరము వంటిది, స్వప్నము వంటిది అని తలంచినాడు. తన శరీరము భార్యలు, బిడ్డలు, మిత్రులు, ఐశ్వర్యము, చతురంగ సైన్యము, ధనము, రమణీయమగు విహార భూములు, సముద్ర మేఖల అగు భూమండలమంతయు. ఒకనాడు మృత్యువుచే అంతవందింపబడునదే అనియు అస్థిరమనియు ఆలోచించి శాశ్వతమైన సుఖమును పొందుటకు బద్రికాశ్రమమునకేగెను. పవిత్రముగు జలములలో స్నానము చేసెను. ఇంద్రియములకు శమదమ్మాదులచే శుద్ధిని కలిగించుకొనెను. శరీరము స్థిరముగా నిలుచుటకు ఆసనములను అభ్యసించెను, ప్రాణాయామముచే మనసును నిశ్చలము చేసెను, ఇంద్రియములను విషయముల నుండి వెనకకు మరలించెను, భగవాను దివ్యమూర్తిపై మనసు నిలిపెను. ఆ భగవత్ రూపమును వేరొక దానిపై ప్రసరింపక నిలకడగా నిలిచిన మనసుతో ప్రేమతో ధ్యానించెను. దాని వలన పారవశ్యము నంది భగవాను మూర్తిని తనలోనే అనుసంధానము చేసుకొనెను. అతడు తనని మరిచిపోయెను. బాహ్య శరీరమునందు గాని దాని జాతి లింగాదులందు గాని అతనికి స్పృహ లేదు. దేహమే తాను అనేటభిమానము తొలగెను. భగవాన్ భగవానుని యెడల ఎడతెగని ప్రవాహముగా భక్తి సాగుచుండెను. ఆనంద భాష్పములు ప్రవహించుండెను. ఆ అనుభవము వచ్చే ఒడలు గగుర్పడుచుండెను. మనసు శిథిలమగుచుండెను. ఇట్లు అతడు సమాధిలో ఉండగా ఒక విమానం ఆకాశం నుండి కిందికి దిగెను.

అది పూర్ణిమ చంద్రుని వలె దిక్కులను ప్రకాశింప చేయుచుండెను. ఆ విమానములో ఇద్దరు దేవతా శ్రేష్టులు అతనికి కనపడిరి. వారు యవ్వన ఆరంభావస్థలో ఉండిరి. కిరీటములు దాల్చి కుండలములను ధరించి చేతిలో గదను పట్టుకొని ఉండిరి. ధ్రువుడు వారిని భగవానుడి కింకరులుగా గుర్తించెను. తొట్టుపాటుతో ఎట్లు పూజ చేయవలెనో తెలియక క్రమమును పాటింపలేక భగవన్ నామములనే ఉచ్చరించుచు నమస్కరించుచు నిలిచెను. అతని మనసు శ్రీకృష్ణ చరణముల యందే నిలిచి ఉండెను. చేతులు రెండును జోడించి ఉండెను. వారిద్దరూ పద్మనాభుని అత్యంత ప్రియులైన సునంద నందులు. వారు ధృణి వద్ద దగ్గరగా చేరి. చిరునవ్వుతో ఇట్లు అనుచుండిరి. ఓ రాజా, నీకు మంగళమవుగాక. సావధానముగా మా మాటలను వినుము. ఐదేళ్ల వయసులో నీవు భగవానుని తమస్సుచే తృప్తి పరిచితివి. సకల జగత్ కారణ భూతుడగు ఆ సర్వేశ్వరుని సభాసదులము మేము. నిన్ను భగవానుని దివ్య స్థానమును చేర్చుటకు వచ్చితిమి. ఎంతో కష్టపడినను స్పొందించుటకు శక్యము కానిది విష్ణు పదము. దానిని నీవు వశపరచుకొంటివి. అన్ని లోకములకు పైనున్న సప్త ఋషులు మొదలగు వారు దానిని పొందలేక దూరము నుండియే చూచుచుందురు. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు, గ్రహములు, తారలు దాని చుట్టూను ప్రదక్షిణము చేయుచుండును. ఈ పదమును నీ పురులు ఎవ్వరును పొందలేరు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆ పరమ పదమును నీవు ఈనాడు పొందుము. అన్ని జగత్తుల చేతను నమస్కరింపదగిన వాడవగుము. భగవానుని శ్రేష్టమగు విమానము నీ కొరకు పంపబడినది. ఆయుష్మంతుడా, నీవు విమానమును ఆరోహింపుము. అమృతం స్రవించుచున్న భగవత్ పరిషదులగు నంద సునందుల వచనములను భగవత్ ప్రీతి పాత్రుడగు ధ్రువుడు వినెను. మంగళ స్నానము చేసి మంగళాలంకారములను చేసుకొని ఆ విష్ణు పదముకు ధ్రువ మండలమునకు బయలుదేరవలెనని ఆ వివాహమును విమానమును అధిరోహించుటకు సంకల్పించెను. అతని శరీరము జ్యోతిర్మయముగు దివ్య తేజస్సుతో ప్రకాశించుచుండెను కానీ ఆ పరమ పదమును పొందుటకు బయలుదేరుచు యముని శిరస్సుపై పదము నుంచి

ఆ విమానమును అధిరోహించెను. దేవతలు దుందుభులు మ్రోగించిరి. మృదంగం, పణవం మొదలగు వాద్యములు మ్రోగించిరి. గంధర్వులు గానము చేసిరి. పుష్పవృష్టి కురిసెను. తాను బయలుదేరిపోవుచు తన తల్లియగు సునీతను వదిలి వదిలి వెళుచున్నానని ఆమెను స్మరించెను. ఇట్టి స్థితిని పొందుటకు తల్లియే కారణము కనుక ఆమె ధృవుని మనసులో మొదలెను. సునందనందులు ధృవుని అభిప్రాయములను ఎరింగి దేవతలు తెచ్చిన వేరొక విమానముపై ఏగుచున్న సునీతిని ధృవునకు చూపిరి. విమానముతో ముందు సాగుచుండెను. దేవతలందరూ పుష్పవృష్టి కొరిపించుచు ధ్రువుని ప్రశంసించుచుండిరి. అతడు ఆయా గ్రహ మండలములను దాటి ముందుకు సాగుచుండెను. మూడు లోకములను దాటెను. తరువాత ప్రకాశించుచుండెడి శ్రీ మహావిష్ణువునకు స్థానమైన ధ్రువస్థానము చేరెను. సత్యలోకమును పొందిన వారు ప్రళయములో కూడా వెనకకు రాకుండా అచటనే ఉండి ఆ హిరణ్య గర్భునితో పాటు పరమ పదమునకేగునట్లు. ధ్రువ స్థానమందు ఈతడు కొంతకాలము ఉండి పరమ పదమునకేగెను. ఈ లోక ఆ లోకము తన కాంతిచే ప్రకాశించుచు అన్ని లోకములను ప్రకాశింపచేయుచున్నది. అది అచ్యుత పదము అనగా విష్ణు పదము. ఆ స్థానమును భగవత్ ప్రీతిపాత్రులు భాగవతుల సంబంధము కలవారు పొందుచుందురు. దేహ భేదము ఉన్నను లోనున్న ఆత్మలన్నియు ఏకరూపములను ఎరింగిన సమధర్ములను పరిశుద్ధులను సర్వభూతములకు ప్రీతిని కలిగించువారును సుఖముగా ఆ పదమును పొందుదురు. భగవత్ అనుగ్రహము భాగవత్ సంబంధము గలవారులకే తప్ప ఇతరులకు సులభము కాదు. ధృవుడు ఆ స్థానంను పొంద నిలిచెను. కల్పాంతరం వరకు అచర నుండి విరజను దాటి ఆవల నుండి పరమ పదమును చేరెను. ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు కృష్ణ చరణారవిందములని ఉపాయముగా ఉపయముగా నమ్మినవాడు అందుచే అతడు లోకములకు శిరోభూషణమై వెలుంగగలిగినవాడు. మేడికి కట్టిన ఎద్దులు చుట్టూను తిరుగుచున్నను మధ్యపాతిన మేడి కదలనట్లు జ్యోతిర్మండలములు అన్నియు ఈ ధృణి యందే ఆధారపడి భ్రమించుచుండెను. ధృవ పొందిన ఈ దివ్య వైభవమును చూచి నారద మహర్షి భగవాన్ మహాత్మ్యమును వీణ మ్రోగించుచు గానము చేయుచు ధృవ మహాత్మ్యమును ప్రచేతులు ప్రచేతుల సత్రయాగములో గానము చేసెను.

సునీతి గొప్ప తప ప్రభావము కలది. ఆమె కుమారుడు కూడా అట్టి తపశ్శక్తి కలవాడై అనన్య సాధ్యమగు భగవత్ ఫలమును పొందినాడు. వేదములను ఎరింగిన ఋషులు కూడా ధృవుడు ఆచరించిన భగవదారాధన విధానములను ఎరుంగజాలరు. ఇంకా రాజులు ఎట్లు సాధింపగలరు? ఐదేళ్ల వయస్సులో ఉన్న బాలుడు సవతి తల్లి సురుచి మాటలు అనడి బాణములకు గాయపడిన మనస్సు గలవాడై వనముకేగినాడు. నేను చెప్పిన ఉపదేశమును అనుసరించి ఆదరించి ఎవ్వరిచే జయంపవీలు కాని భగవంతుని గుణములనే వశపరచుకొనినాడు ఆ ధ్రువుడు పొందిన పదమును క్షత్రియములని అనుకొనుచున్న వారు ఎవ్వరును పొందలేరు సరికదా పొందవలెనని కూడా కోరజాలరు. కొద్ది రోజులలో అతడు ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహమును సాధించినాడు. మైత్రేయుడు విదురునకు ధ్రువ చరిత్రమును చెప్పినాడు. విదురా ఉత్కృష్టమైన ధ్రువు చరిత్రమును హరిభక్తులు యాదరముతో స్వీకరింతురు. ఇది ధనమునందు కోరిక గల వారికి ధనమును వసంగును, కీర్తిని వసంగును, మంగళమును కలిగించును, ధ్రువ స్థానమును పొందించును. మానసిక పీడలను తొలగించు తొలగించును. అత్యంత ప్రీతిపాత్రుడగు ధ్రువుని చరిత్రమును ఎవరు మరల మరల వినుచుందురో వారికి భగవానుని యందు భక్తి కలుగును. క్లేశములు తొలుగును, సర్వోత్కృష్టమగు స్థానము కావలెనని కోరువారికి అట్టి గొప్పదనము లభించును. శీలము మొదలగు సద్గుణములు లభించును. తేజస్సును కోరువారికి తేజస్సు ప్రశస్తమైన మనస్సు కావలెనని కోరువారికి ప్రశస్తమైన మనస్సు లభించును. నిజ సమాజములో సావధానముగా ఉదయ సాయంకాలమునందున పూర్ణిమ నాడును కళమాత్రమున చంద్రుడు కనపడుతూ శని వాలి అనే అమావాస్య నాడును ద్వాదశి శ్రవణ నక్షత్రములో కూడా దినమునందును కూడిన దినమునందును ఆదివారమును ఈ చరిత్రమును వినుచుండవలెను. ఇది వినినందువలన భగవాను సంతుష్టుడగును. తత్వత్రేయ జ్ఞానము లేని వారిని భగవన్ మార్గమును ప్రవర్తింపజేయు అమృతం వంటి జ్ఞానమును ఎవడు వసంగునో అతడే కృపగలవాడు. అతడే దీనానాథుడు. అట్టి వానిని దేవతలందరూ అనుగ్రహింతురు. ఇంతవరకు ధృణచరితము చెప్పితిని. ఐదేళ్ల వయసులో ఆట వస్తువులతో ఆడకుండా ఆట వస్తువులను పారవేసి తల్లిని భవనమును వదిలి ఒంటరిగా పోయి విష్ణు శరణు పొందిన మహానుభావుడు ధ్రువుడు అతని చరిత్ర ప్రసిద్ధము పరిశుద్ధము.

ఇంతవరకు ధృణుడి చరిత్ర పూర్తయింది. దీని తరువాత ధృణుడి యొక్క వంశంలో ఉన్నటువంటి పృథ్వురాజు యొక్క చరిత్రను ముందు భాగం వెళ్లి మనం తెలుసుకుందాం. స్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Asmadgurus, to the knower of the field, to the supreme authority, to the witnessing being, to the soul of the being, to the original nature, salutations to the Lord of all lords, the Supreme Lord, being the conscious form in all the impurities of the body, mind, and senses, as a witness The all-pervading, complete Parameshwara is the supreme authority over nature. For the omnipotent God, there is no other reason. Many salutations to him. Etchanto deo, oito primeira, e primeira, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o primeiro, o prime Devotees of God, welcome to the 15th podcast of Srimad Bhagavata Tatva Deepika, the fourth book. Until now, as part of the conversation between Vidura and Maitreya, in the account of Dhruva, after Dhruva killed all the Yakshas, after killing them, Swayambhu Manu, meaning their grandfather, came and gave him advice and left. Let's see what the next part is about. Kubera learned that Dhruva had ceased hostilities and had settled the score with him. With charanas, yakshas, and kinnaras, he came to Dhruva. Dhrudu greeted him and stood there. Kubera said so. Kshatriya kumara I am happy. Following your grandfather's orders, you have abandoned the enmity that is impossible to abandon. The idea of the Yakshas killing your brother is sheer ignorance. The illusion caused by ignorance is the one who is the cause of the death and production of all beings. The only God who has accepted time as his body is the one. I and you, these are the intellects, ignorance is caused to man. The body is not me, to think so is false. It considers that which is not. It is a strange knowledge to buy a body that is not the soul. Indeed, it is not the body that kills, nor is it I who die. Dying, killing, in a place where there is no such thing as dharma, it seems like they are there, delusion.

What is not in a dream appears as if it is, similarly, even by ignorance, the body is considered as the soul. It seems that the virtues that are not in the soul are in the soul, and it is by that that this worldly bond is created. I am beginning to be destroyed, I am beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to be destroyed, you are beginning to Recognizing that they are not the soul, the nature of the natural, is liberation. Dhruva is the Lord himself, the soul of all beings, the living being, the body is also like his body. Thus, to be like that, is to expand and to refine the world. His feet are worthy of being accepted as refuge. By accepting that, this cycle of birth and death will end, and there will be no birth. He, being endowed with the qualities of goodness, righteousness, and strength, behaves like one who is not. The living being, being in nature, behaves as an instrument of it. Since God is the one who ordains it, he is not subject to it, therefore he has no bondage. Oh, son of Uttanapada, Dhruva, grant me a boon that pleases my heart Ask me and receive it without doubt. We have heard that you are the one who has placed your mind at the lotus feet of the Lord. When Kubera asked for a boon, the great devotee, the great intelligent Dhruva, requested that he be granted such devotion to that Lord that he would not waver. If devotion to God is firmly established, one can easily cross the darkness of this world, which is beyond. Kubera granted Dhruva his wish immediately. He disappeared in the blink of an eye. Dhrudu returned to the city. Afterwards, he performed and worshipped many rituals with abundant offerings to the Lord, who is the lord of Yagneshwara. In the Yagnya, the offerings, including the Purodash, the experiment performed by the Ritviks, and the Indraya Devas are very important. He followed all the rituals without fail.

He who bestows the fruits by performing such yagnas is Srihari, thus he says. The Lord is the Spirit, and through Him all things were made. He is Achyut. He who never diminishes the virtues of marriage, who never abandons any substance, he who sees the Lord as if his lack is in all beings, he who has devotion in the all-pervading Lord. He was a man of virtue and devotion to Brahmins. The Savior, who did not consider any of the faults, but protected the humble. The one who obeyed the rules of dharma. All the people considered King Druva as their father. For 36 thousand years he ruled the earth. He experienced the merit, sin, pleasures, and sorrows that were against the attainment of God, and ended it. Having attained righteousness, wealth, and desire for pleasure for many years, having conquered the senses, he ruled the kingdom and entrusted the throne to his son. He thought that this universe is like a Gandharva city created by ignorance, like a dream. His body, wives, children, friends, wealth, four-fold army, money, beautiful The entire globe, including the playgrounds and the sea. One day, thinking that death is inevitable and unstable, he went to Badrikashrama to attain eternal happiness. He was bathed in the holy water. It purifies the senses through the practice of Shamadamma. He practiced asanas to keep the body steady, made the mind steady with pranayama, turned the senses away from the objects, and fixed the mind on the divine form of the Lord. He meditated with a mind steadfast, not spreading that divine form on anything else, but with love. Because of that, he experienced ecstasy and merged the image of the Lord within himself. He had forgotten himself. He has no awareness of the external body or of his caste, gender, etc. The ego that the body is oneself was removed. Devotion continued uninterruptedly towards the Lord. Tears of joy welled up. The experience was overwhelming. My heart felt like it was shattering. Thus, while he was in the tomb, a plane descended from the sky.

It was shining like the full moon in all directions. In that plane, two divine beings appeared to him. They were in their prime. They were wearing crowns, holding earrings, and holding a mace in their hands. Dhruva saw them as servants of the Divine. Not knowing how to worship with devotion, unable to follow the order, he stood chanting and bowing to the names of the Lord. His mind was fixed on the feet of Lord Krishna. The two hands joined hands. Both of them were fond of Padmanabha and Sunanda. They gathered close together at Drunkenness. With a smile, they were thinking like this. May it be auspicious for you, Raja. Please listen to our words carefully. At the age of five, you satisfied the Lord with your darkness. We are the assembly of the Lord, the cause of all the worlds. We have come to take you to the divine abode of the Lord. Even after much hardship, it is impossible to attain the abode of Vishnu. You've got it. The seven sages above all the worlds They cannot get it and watch it from a distance. The moon, the sun, the stars, the planets, and the stars revolve around it. No one will get your lineage. Oh! You will attain the supreme abode of Sri Maha Vishnu today. Beyond all the worlds, be worthy of being worshiped. The Lord has sent the finest flying machine for you. Ayushman, you shall ascend the Viman. Dhruva, who is pleasing to God, heard the words of Nanda and Sunanda, who were the divine council, who were spilling nectar. After performing the auspicious bath and adorning herself with auspicious ornaments, she resolved to depart for the Vishnu Padam and Dhruva Mandala, and she resolved to ascend the marriage and the airplane. His body was shining with divine radiance, but to attain that supreme state, he set out from the head of Yama

He boarded the plane. The gods sounded the drums. Mridangam, Panava, and other instruments were played. The Gandharvas came singing. The rain showered flowers. He was leaving, he remembered his mother, Sunitha. Mother is the reason for attaining such a state, therefore she is the beginning in Dhruva's mind. Sunandanadulu, showing Sunithi to Dhruva, who was riding on another plane brought by the gods, after hearing Dhruva's opinions. He was flying along with the plane. All the gods, showered flowers and praised Dhruva. He was moving forward, crossing the various planetary systems. It has crossed three worlds. Then, he reached the Dhruvasthana, the place of residence of Sri Maha Vishnu, who is shining. Those who attain the realm of truth, even in the apocalypse, without falling behind, staying there, along with that Hiranyagarbha, will attain the supreme abode. In the polar region, he stayed for some time and then went to the supreme abode. This world, that world, shining with its light, illuminating all the worlds. That is Achyuta's word Ana means Vishnu's feet. Those who are pleasing to God, those who are related to the devotees of the Lord, will attain that place. Even though there is a difference in bodies, all the souls within, those who have realized the same forms, the same principles, the pure ones, and those who bring joy to all beings, will happily attain that word. God's grace is only for those who are related to God, it is not easy for others. Dhruva stood there, having achieved that position. Until the end of the kalpa, he crossed the boundary from Achara, and from beyond, he reached the supreme abode. Dhruva, the son of Uttanapada, believed in Krishna's lotus feet as a means, thus he became the crown jewel of the worlds and was able to shine. Even though the oxen tied to the wood are revolving around, the light-bulbs, as if the middle pillar is not moving, are all revolving depending on this axis. Seeing this divine glory that was attained, Narada Maharshi, along with the Veena playing the greatness of the Lord, singing, and the greatness of the Trinity, sang in the Satra Yagam.

Suniti is very good at concentrating. His son also, with such power of penance, attained the unattainable divine fruit. Even the sages who knew the Vedas could not understand the methods of devotion to God practiced by Dhruva. How else can kings achieve this? A five-year-old boy, having been wounded by the words of his stepmother Suruchi, went to the forest. Following and cherishing the teaching I have given, he has subdued the qualities of God, which cannot be conquered by anyone, and those who consider the position Dhruva has attained as Kshatriyas cannot attain it, nor can they even wish to attain it. In a few days he had attained the grace of that Lord Mahavishnu. Maitreyi told Vidura the history of Dhruva. The excellent history of Vidura, the devotees of Hari, accept with affection. This will grant wealth to those who desire it, grant fame, bring auspiciousness, and secure a stable position. It removes mental stress. The history of Dhruva, who is very dear Those who listen again and again will have devotion to God. Sufferings will be removed, and those who desire a supreme place will attain such greatness. Virtues like morality will be attained. Those who desire radiance, those who desire a radiant mind, will receive a radiant mind. In the real society, carefully, from morning and evening, on the full moon day, the moon is visible in the eye, and on the new moon day called Shani Vali, and also on the twelfth day of Shravana Nakshatra, on the day of the combined day, on the Sunday, this history You should listen. The Lord will be pleased to hear this. He who bestows the nectar-like knowledge that leads those without the knowledge of Tattvatraya to the path of the Lord is compassionate. He is the one with the broken heart. The gods will bless such a person. I have told you the story so far. At the age of five, instead of playing with toys, throwing away toys, leaving the mother and building, going alone, the great man who took refuge in Vishnu, Dhruva, his history is famous, it is pure.

This completes the story of Dhrina. After this, let us go to the beginning and learn about the history of Prithu Raja, who was in the lineage of Dhrina. Smadgurubhyo Namah Jai Shrimannarayana.