ప్రాచేతసుల జలసమాధి ముగింపు - వృక్ష సంహార కోపము
Emergence of the Pracetas & Marriage to Marisha
In this profound episode of Srimad Bhagavatham, the ten Pracetas finally emerge from their ten thousand years of deep meditation within the waters, having received the sacred vision of Lord Vishnu. Upon surfacing, they discover that the earth has been entirely covered by dense forests grown by the trees, blocking the sky and obstructing all creation, which fills the Pracetas with righteous fury and they begin to unleash fire and wind to destroy the overgrowth. The king of trees, Soma, intervenes to pacify the Pracetas and presents to them the celestial woman Marisha, born of the trees, as their collective wife and a means of continuing noble lineage. Through this episode, the Bhagavatham beautifully illustrates how divine wrath, when tempered by wisdom and grace, becomes an instrument of cosmic balance and spiritual purpose.
In this profound episode of Srimad Bhagavatham, the ten Pracetas finally emerge from their ten thousand years of deep meditation within the waters, having received the sacred vision of Lord Vishnu. Upon surfacing, they discover that the earth has been entirely covered by dense forests grown by the trees, blocking the sky and obstructing all creation, which fills the Pracetas with righteous fury and they begin to unleash fire and wind to destroy the overgrowth. The king of trees, Soma, intervenes to pacify the Pracetas and presents to them the celestial woman Marisha, born of the trees, as their collective wife and a means of continuing noble lineage. Through this episode, the Bhagavatham beautifully illustrates how divine wrath, when tempered by wisdom and grace, becomes an instrument of cosmic balance and spiritual purpose.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తే పృష్ణి గర్భాయ వేద గర్భాయ వేధసే త్రినాభాయ త్రిపుష్టాయ శిపివిష్టాయ విష్ణవే ఓ దేవా పృష్ణి యొక్క పుత్రుడవై జన్మించిన నీవు వేదములను నీయందే కలిగి ఉన్నావు వేదములు నిన్నే తమయందు కలిగి ఉన్నవి ముల్లోకములు నాభి యందు గల నీవు ముల్లోకములకు అతీతుడవు. ప్రాణులలో అంతర్యామివై నీవు సర్వమును వ్యాపించి ఉన్నావు. నీకు నమస్కారము. ఏత్ క్యాంటో 17 చాప్టర్. 26th ప్రేయర్. ఓ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధం 35వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పురంజనోపాఖ్యానం మనం అనుభవిస్తున్నాం. కథా భాగంలో పురంజనుడు ఒక స్త్రీ శరీరముతో జన్మిస్తాడు. మనము ప్రాణం విడిచే సమయంలో ఏ ఆలోచనతో ఉంటామో ఆ ప్రభావం వల్ల ఆ జన్మ కలుగుతుంది అని విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందు కథా భాగంలో వెళ్దాం. పురంజనుడు భార్యను తలంచుకొనుచు శరీరమును వీడుటచే విదర్భదేశ రాకుమార్తెగా జన్మించినాడు. ఆమెను వివాహమాడుటకు వీర్యమును శుల్కముగా నిర్ణయించినారు. శత్రువుల పట్టణమును జయింపగల సామర్థ్యము గల పాండ్య దేశపు రాజగు మలయధ్వజుడు రాజులను యుద్ధములో జయించి ఆమెను పరిణయమాడెను. ఆమె యందు నల్లని కనులు గద అందమైన ఒక కుమార్తె. ఏడుగురు కుమారులు జనించిరి. వారు ఏడుగురే ద్రవిడ దేశమును పాలించిన రాజులు. వారిలో ఒక్కొక్కరికి పదివేల సంతానము కలగగా ఆ వంశము వారే మన్వంతరమంతయు రాజ్యమును పాలించిరి. కుమార్తె అగు అసితేక్షణను ఇద్మవాహనుని కుమార్తుడగు కుమారుడగు అగస్త్యుడు వివాహమాడెను. ఆమెయందు దృఢవ్రతుడను కుమారుడు కలిగెను.
మలయధ్వజుడు తన రాజ్యమును కుమారులకు అప్పజెప్పి శ్రీకృష్ణుని ఆరాధించవలెనని కోరికతో మలయ పర్వతమున కేగెను. అచట తామ్రపర్ణి నది ప్రవహించుచున్నది. ఆ దంపతులు ఇద్దరు ఆ నదిలో స్నానము చేసి బాహ్యాంతర మలములను తొలగించుకొని పరిశుద్ధులైరి. దుంపలు, వేళ్ళు, పండ్లు, పువ్వులు, ఆకులు, తృణములు, జలములు. మొదలగున ఏవి లభించిన వానితో శరీరమును నిలుపుకొనుచు కృశించుచుండిరి. చలికి, వేడికి, వర్షమునకు, ఆకలికి, దప్పికకు, సుఖమునకు, దుఃఖమునకు బాధపడకుండా సమముగా భావించుచుండిరి. వారు తపస్సు చేతను జ్ఞానము చేతను మనసు కంటిన పుణ్య పాప కర్మలచే ఏర్పడిన మాలిన్యమును తొలగించుకొని ఇంద్రియములను నియమముచే జయించిరి. ప్రాణమును అంతఃకరణమును వశపరుచుకొనిరి. తమ ఆత్మను పరమాత్మతో చేర్చి ఉంచిరి. నూరు సంవత్సరములు ఏ ప్రదేశమునందును కదలక ఉండి భగవానుడగు వాసుదేవుని యందు ధ్యానము నిలిపి ఉండిరి. అతనికి వాసుదేవుడే తప్ప వేరొకటి ఏదియు ఎరుంగ రాకుండెను. శరీర స్పురణయే లేకుండెను. తన ఆత్మను పరమాత్మను ఆ మలయధ్వజుడు స్పష్టముగా దర్శించుచుండెను. పరమాత్మ వ్యాపించి ఉన్న తన ఆత్మ దేహము కంటే వేరుగా తోచెను. ఈ దేహము అనిత్యమని గుర్తించి పరమాత్మానుసంధానమునందే నిలిచి ఉండెను. అతనికి భగవానుడే గురువుగా వచ్చి ఆత్మ పరమాత్మ స్వరూపమును తెలియపరిచెను. జ్ఞాన దీపమును ప్రకాశింప చేసెను. తన ధ్యానములో పరమాత్మను దర్శించుచు పరమాత్మ యందు తనను దర్శించుచు అతడు శరీరమును వీడునంత వరకు ఉండెను. వైదర్భి కూడా మలయధ్వజునకు సేవ చేయుచు అనుసరించి ఉండెను. ఆమె నార వస్త్రములు ధరించెను. ఆహారము తీసుకోక కృషించెను. కేశములు జడలుగా ఏర్పడెను. భర్త సమీపములో పొగ లేకుండా పరిజ్వలించు జ్వాల వలె ప్రకాశించుచుండెను. భర్త ప్రాణములు పోయెను. ఆమె గుర్తింపక సుస్థిరమగు ఆసనముతో కూర్చొని అతనికి పరిచర్యలు చేయుచుండెను. కొంతసేపు అట్లుండగా పతి పాదములయందు వెచ్చదనము కనపడక చల్లనాయెను. ఆమె భర్త ప్రాణములు పోయెనని గుర్తించి
శోకించుచు ఏడుచుండెను. ఓ రాజా, నీచ రాజులు ఈ రాజ్యమును ఆక్రమింతురు. లెమ్ము, నీవే రాజ్యమును పాలింపుము. ఈ భూమికి దుష్టుల వలన కలిగెడి బాధలను తొలగింపుము అని ఏడుచుచు భర్త పాదముల మీద కన్నీరు కార్చుచుండెను. తరువాత లేచి కర్రలతో చితిని ఏర్పరచుకొని దానిపై భర్త శరీరము నుంచి నిప్పంటించి తానందు ప్రవేశించవలెని సిద్ధముగా ఉండెను. అంతలో ఒక వృద్ధ వృద్ధుడగు పురాతన మిత్రుడు బ్రాహ్మణుడు అచ్చరికి వచ్చి ఓదార్పు మాటలతో ఆమె తోట్లు పలుకుచున్నాడు. అమ్మా, నీవెవరవు? ఆ పరుణినతడు ఎవరు? నువ్వు ఎందుకు శోకించుచున్నావు? నేను నీ స్నేహితుడని గుర్తించితివా? నన్ను వెనక దూరము చేసుకొనునావు. వెనుక నీకు అవిజ్ఞాతుడని మిత్రుడు ఉండేడి వాడిని గుర్తున్నదా? నన్ను వదలి భూమియందు భోగమును అనుభవించవలెనని నివాస స్థానం వెదుకుచు నీవు వెడలితివి. నీవును నేను హంసలము మిత్రులము. మానసము మనకు నివాస స్థానం. అట్లే మనం వెయ్యి సంవత్సరములు ఒంటిమి. లౌకిక సుఖములను ఆకాంక్షించి నన్ను వదిలి నీవు భూమికి ఎగితివి. వెదుక్కొని పోయి వెదుక్కునుచూ పోయి ఒక స్త్రీ నిర్మించిన పట్టణమును కాంచితివి. ఆ పురమునందు ఐదు ఆరామములు ఉన్నవి. తొమ్మిది ద్వారములు ఉన్నవి. ఒక పాలకుడు ఉన్నాడు. మూడు కోష్టములు ఉన్నవి. ఆరు కులములు ఉన్నవి. స్త్రీయే ఆ పట్టణమును పాలించును. అట్టి పట్టణమున నీవు చేరితివి. ఈ పట్టణమే వెనుక పురంజనుడు చేసిన పురము అనగా శరీరము. జీవుడు పరమాత్మ కూడా పరిశుద్ధమైన జ్ఞానము గలవారే. అందుచే ఇద్దరు హంసలే. ఇద్దరు మానసమునందు ఉందురు. అనగా హృదయముని నివాస స్థానముగా ఏర్పరచుకొని ఉందురు. సమానమైన జ్ఞానము గలవారకుటచే సఖులు. ఆ మిత్రుని పేరు అవిజ్ఞాతుడు. ఎవ్వరి చేతను ఎరుంగుటకు శక్యము కానివాడు అనగా భగవానుడు. జీవుడు అతనితో కలిసే ఉండును. కానీ తనంత తాను కర్మలచే ఒక పట్టణమును ప్రవేశించును. అనగా దేవ మనుష్యాది శరీరములు కలవాడగును. ఆ పురమున జ్ఞానేంద్రియములచే అనుభవింపదగిన శబ్ద స్పర్శ రూప రస గంధములు ఐదును ఆరామములు.
ద్వారములు తొమ్మిది అనగా రెండు నేత్రములు, రెండు నాసికానాళములు, రెండు స్తోత్ర రంధములు, నోరు, మల ద్వారము, మూత్ర ద్వారము అనిటి తొమ్మిది శరీరమునందు ఉండేటి తొమ్మిది ద్వారములు. ప్రాణము అధీనమున ఉండి ప్రవర్తించు ఇంద్రియములు కనుక వీరిని ప్రాణములందురు. ఇవే ద్వారము అందురు. తేజస్సు, బలము, పృథివి అనునవి మూడు ఈ శరీరమునకు మూలములగు కోష్టములు. ఆ మూడే ఎముకలు రక్తము మాంసముగా ఏర్పడును. కనుక శరీరము అనేటి పురమునకు మూడు కోష్టములు అచట ఉండు కులములు ఆరు అనగా జ్ఞానేంద్రియములు ఐదు మనస్సు అనునవి ఆరు. శరీరములో ఉండు క్రియాశక్తి విపణము అనబడును అనగా అంగడి పంచభూతములు ఈ శరీరమునకు ఉపాదాన కారణము. ఇందుండు పురుషుడు ప్రకృతికి అధీనమై ఉండును అందుచే నియమించునది స్త్రీ. పురుషుడందు ప్రవేశించి తాను తనను మరిచిపోవును. తనతో వచ్చిన అవిజ్ఞాతుని కూడా మరిచిపోవును. అట్లే నీవు మరిచిపోయినావు. ప్రకృతి వికారముకు బుద్ధియే పురుషుని మోహింపచేయును. ఆమె స్పర్శతో ఆ పురుషునకు వెనకటి స్మరణ ఉండదు. ఆ స్త్రీని తలంచుచు వెనకటి జన్మలో నీవు శరీరమును విడుటచే నీవు ఈ స్త్రీ శరీరమును పొంది ఉన్నావు. నీవు విదర్భ రాజు కుమార్తెవు కావు. ఇతడు నీ ప్రియుడగు వీరుడు కాదు. నీ భర్త కాడు. తొమ్మిది ద్వారములు గల పురములో ఏ బుద్ధిచో ఏ బుద్ధిచే నీవు బంధింపబడినావో ఆ పురంజనునికి పురంజనికి నీవు భర్తవు కావు. నీవు ఆత్మవు ఇది శరీరము నీవు పురుషునిగాను స్త్రీనిగాను భావించుకొనుచున్నావు అంతయు నా మాయచే సృష్టింపబడినదే నీవు వెనకటి జన్మలో భర్తవు కావు ఇప్పుడు మలయధ్వజుని భార్యవైన వైదర్భివి కావు. నీవు ఆత్మవు. అవి దేహములకు పేర్లు. నీవు నేను ఎల్లప్పుడూ ఒకటిగానే ఉందుము. నీవు నన్ను వీడి ఉండవు. నేను నిన్ను వీడి ఉండను. ఆత్మను వీడి శరీరం ఉండనట్లే నేను లేనిదే నువ్వు ఉండవు. శరీరమును నియమించుటకు ఆత్మ ఎల్లప్పుడూ లోన ఉండునట్లు జీవునితో పరమాత్మ ఎల్లప్పుడూ ఉండును.
పరిశీలింపుము. నీకే అంతయు గోచరమగును. ఒక పురుషుడు పెద్ద అద్దములో చూచుకొనును. అప్పుడు తన ప్రతిబిందం బింబము పెద్దదిగా కనపడును. ఒకప్పుడు తనను చూచు ఎదుట వారి కంటిపాపులో తాను కనపడును. అప్పుడు చిన్నవాడుగా అవుపడును. బింబము పెద్దది, కంటిపాపులో ప్రతిబింబము చిన్నది. ఆ రెండు మాత్రమే వేరు. కానీ ఒకటి కావు. అట్లే పరమాత్ముడు, జీవుడు, జ్ఞానము అనే ఆకారముచే ఒకే స్వభావం కలవారై ఉందురు. కానీ బింబము పరమాత్మ, ప్రతిబింబము జీవుడు. వీరిద్దరును విడువక కలిసి ఉండువారు. జీవులలో భేదము ప్రతిబింబములో భేదము వలె సత్యమే. జీవుడు పరమాత్మ ఎల్లప్పుడూ కలిసి ఉండుట చేత మిత్రులు అనబడుదురు. అంతేగాని వారిద్దరూ ఒకటి కారు. బింబము ప్రతిబింబము వేరే. కానీ బింబము లేనిదే ప్రతిబింబం ఉండదు. ప్రతిబింబం ఉండుటకు బింబం ఉండి తీరవలెను. ఇదియే జీవ పరమాత్ములకు గల సంబంధము. దీన్ని గుర్తింపుము. అవిజ్ఞాతుడు. అని పేరు గల నేనును ఒకనాడు పురంజనుడుగా ఒకనాడు వైదర్భిగా ఉన్న నీవును ఎప్పుడూ కలిసి ఉండు మిత్రులమే. నన్ను వదలి ఈ ఆ స్త్రీయందు వ్యామోహం కలుగుటచే నా స్వరూపము నీ స్వరూపము నీకు తెలియదు అని భగవానుడు వచ్చి ఉపదేశింపగా వైదర్భి శోకము పోయి మరల తన స్వరూపమును పరమాత్మను ఎరింగినదాయను. ఇది ఆత్మ పరమాత్మల కథ. ఇది ఆధ్యాత్మికత. దీనిని నీకు పరోక్షముగా తెలియజేసితిని. ఇట్లు చెప్పుట నీ మనసును దృఢముగా అంటవలెనని అని నారదుడు ప్రాచీన బర్హికి కథారూపకముగా ఆధ్యాత్మోపదేశం చేసెను. ఇది నారదుడు. ప్రాచీన బర్హి చేసినటువంటి ఉపదేశాన్ని మనం విన్నాము. దీని తర్వాత భాగాన్ని మళ్ళీ మనం విందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the one who resides in the womb of the earth, the one who resides in the womb of the Vedas, the one who is the knower of the three Vedas, the one who is the one who is offered by the gods, O Vishnu, O God, you, who were born as the son of Pṛṣṇi, have the Vedas in your possession, the Vedas are yours Those who have you in them, the three worlds, you who reside in the navel, you are beyond the three worlds. You are the inner controller of all beings, pervading everything. Namaskar. Act Chapter 17. 26th Prayer. Oh relatives, welcome to the 35th podcast of Srimad Bhagavata Tatva Deepika, the fourth book. Until now, as part of the conversation with Vidura Maitreya, we are experiencing the Puranjonopakhyanam. In the story, Puranjana is born with a female body. When we give up our life, the birth happens because of the effect of the thought we have at that time, let's understand that and go to the next part of the story. Puranjunudu, remembering his wife, gave up his body, and was born as a princess in the Vidarbha kingdom. They have decided on a price for her, a dowry. That which can conquer the enemy's city Malayadhwaja, the capable king of the Pandya country, conquered the kings in battle and married her. She has a beautiful daughter with her, a dark-eyed beauty. Seven sons were born. The seven were the only ones who ruled over the Dravida country. Each of them had ten thousand children, and that lineage ruled the kingdom for a hundred years. Agastya, the son of Iddmavahana, who was the daughter of Agastya, married Agastya, who was the son of Iddmavahana. She bore him a son, a steadfast man.
Malayadhwaja, entrusting his kingdom to his sons, went to the Malaya mountain with the desire to worship Sri Krishna. The Tamraparni River flows there. That couple, both of them, after bathing in that river, removed external impurities and became pure. Stems, roots, fruits, flowers, leaves, grasses, and water. And so on, with what was obtained, they were weakening, supporting the body. They were equally considering it without suffering from cold, heat, rain, hunger, thirst, happiness, and sorrow. They, through penance and knowledge, removed the impurities formed by the meritorious and sinful deeds that the mind had seen, and conquered the senses through discipline. They controlled their life and their inner self. They kept their soul connected with the supreme soul. For a hundred years, they remained in no place, and meditated on Vasudeva, the Lord. He knew only Vasudeva, and nothing else. There was no physical movement. He was clearly seeing his soul and the Supreme Being, that Malayadhwaja. The Supreme Being is pervading his The soul seemed to be separate from the body. Recognizing that this body is impermanent, it remained in the realization of the Supreme Being. The Lord Himself came as a guru to him and revealed the nature of the self and the Supreme Self. The lamp of wisdom shone. In his meditation, he saw the Supreme Being, and in the Supreme Being, he saw himself, and he remained until he left his body. Vaidarbhi also followed Malayadhwaja in his service. She wore a garment of linen. He worked without eating food. The hair formed into a bun. The husband was shining like a flame burning without smoke near him. Her husband died. Without being recognized, she sat in a stable posture and was ministering to him. For some time, while it was like that, the warmth in the feet of the husband did not appear, it became cold. Recognizing that her husband's life was lost
He was crying and grieving. O King, the lowly kings are seizing this kingdom. Lemmu, you rule the kingdom. She was weeping, saying, "Remove the sufferings caused by the wicked on this earth," and shedding tears on her husband's feet. After that, she got up, built a pyre with sticks, lit a fire from her husband's body on it, and was ready to enter into it. Meanwhile, an old, ancient friend, a Brahmin, came to her and with words of comfort, she was laughing. Who are you, anyway, ma'am? Who is that virtuous person? Why are you grieving? Have you realized that I'm your friend? You're gonna put me behind you. Do you remember the friend you had, who was unknown to you, who was a friend? Leaving me, you went out in search of a dwelling place to enjoy pleasures on earth. You and I are swans and friends. The mind is our home. And we're going to be a thousand years old. Desiring worldly pleasures, you left me and flew to the earth. Searching and going, searching and going, a woman You built a city that was built. There are five villages in the town. There are nine doors. There was a ruler. There are three tables. There are six castes. The woman will rule the city. You have arrived in such a town. This town is the Puram, which was built by Puranjunu, meaning the body. The living being and the Supreme Soul are endowed with Pure Knowledge. And two is two swans. Both are in the mind. That is, they establish the heart as their dwelling place. Friends are people who share similar knowledge. The name of the friend is Avignat. He who is beyond being touched by anyone is the Lord. The living being is in union with him. But he himself will enter a city by karma. That is, he has bodies like gods, humans, etc. In that town, the five senses - sound, touch, form, taste, and smell - are pleasures.
The doors are nine, meaning two eyes, two nasal passages, two throat passages, mouth, anus, and urinary opening. These nine are the nine doors present in the body. Because the senses act while being controlled by the life force, they are considered to be in the life force. These are the doors they say. Radiance, strength, and earth are the three pillars that support this body. Those three bones become blood and flesh. Therefore, the body is like a city, with three compartments, and there are six castes there, meaning the five senses and the mind are six. The energy market present in the body is called the storehouse of the five elements, meaning the storehouse is the cause of this body. The male is subordinate to nature; therefore, the female is appointed. The man enters and forgets himself. And he'll forget the one he came with. That's how you lost it. The intellect is the cause of the distortion of nature, which deludes man. With her touch, that man will not have any past memories. Thinking of that woman, in your past life, you left your body You've got this female body. You are not the daughter of a king of Vidarbha. He is not your lover. You have no husband. In a city with nine gates, by which intellect you are bound, you are not the husband of that city. You are the soul, this is the body. You are considering yourself as a man and a woman. All of this is created by my illusion. You were not husband in your previous birth, nor are you Vaidarbhi, wife of Malayadhwaja. You are spirit. They are the names of the bodies. You and I are always the same. You wouldn't leave me. I will not leave without you. You are not a body separate from your Spirit, you are not a separate entity. The Supreme Soul is always with the individual soul so that the soul is always within the body to regulate it.
Observe. You will see everything. A man looks in a large mirror. Then his reflection will appear larger. Once upon a time, he would appear before their eyes. Then he'll be a youngster. The image is large, the reflection in the mirror is small. Those two are different. But not one. Similarly, the Supreme Being, the individual soul, and the knowledge are of the same nature, being of the same form. But the reflection is the Supreme Soul and the Soul is the reflection of the living being. These two are together without leaving each other. Difference in living beings is as true as difference in reflection. The soul and the Supreme Soul are always together, therefore they are called friends. But they were not one person. The image and the reflection are different. But without a mirror, there is no reflection. For reflection to occur, there must be a reflection. This is the relationship between the living and the Supreme Soul. Recognize this. I, who have the name Avignyathudu, and you, who were once Puranjunudu and once Vaidarbhi, are always friends. Leaving me, this woman's infatuation caused me The form, your form, you do not know, thus the Lord came and preached, Vaidarbhi, having gone away from sorrow, again, having realized his form, the Supreme Soul. It is the story of the soul and the Supreme Soul. It's spirituality. I have made you aware of this indirectly. Thus, Narada, in the form of a story, taught the ancient Barhi the essence of how to firmly control one's mind. It's Narada. We heard the teachings that ancient Barhi did. Let's listen to the next part. Jai Shri Srimannarayana.