సతీదేవి యజ్ఞసభ ప్రవేశము - పితృదేవుని నిరాదరణ

Sati's Insult in the Sacrificial Assembly

bhagavatam

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ గంభీరమైన ఘట్టంలో, శివుని హెచ్చరికలను మనస్సులో ఉంచుకొనైనా సతీదేవి తన తండ్రి దక్షుడు నిర్వహించిన యజ్ఞసభలోకి ప్రవేశిస్తుంది. దక్షుడు సభ మొత్తం ఎదుట పరమేశ్వరునికి తగిన ఆసనమూ, గౌరవమూ నిరాకరించి ఆయనను బహిరంగంగా అవమానిస్తాడు. భర్త పట్ల జరిగిన అవమానాన్ని భరించలేని సతీదేవి తండ్రిని తీవ్రంగా నిరసించి, శివుని మహిమకు కళంకం కలిగించుకోవడం కంటే ప్రాణత్యాగమే మేలని నిర్ణయించుకుంటుంది.

In this profound episode from Canto 4 of Srimad Bhagavatham, Sati Devi enters the grand sacrificial assembly organized by her father Daksha, despite Lord Shiva's warnings about the disrespect that awaited her. Daksha openly dishonors Lord Shiva before the entire assembly, refusing to offer him a seat or acknowledgment befitting the greatest of devotees. Deeply wounded by her father's contempt for her beloved husband, Sati Devi delivers a fierce and righteous rebuke, ultimately choosing to give up her life rather than bear the insult to Lord Shiva's glory.

← Prev Next →
Sati's Insult in the Sacrificial Assembly bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః ఆత్మనా త్రివృతాచేదం శృదిత్యవతి లుంపతి రజస్సత్వ తమోధామ్నే పరాయ మహతే నమః కల్పము అంతమైనప్పుడు కాలము యొక్క ప్రభావముచే ఈ జగత్తు దట్ అని తమోగుణముచే కప్పివేయబడి ఉండెను. స్వయం ప్రకాశ స్వరూపుడగు పరమేశ్వరుడు అట్టి జగత్తును తన చైతన్య ప్రకాశముతో ప్రకటము చేసెను. ఆయన తన మాయాశక్తి యొక్క సప్తరజస్తమో గుణముల ద్వారా తానే పృథివి, నీరు, తేజస్సుల రూపముగా ప్రకటమై వాటి ద్వారా ఈ జగత్తును సృష్టించి, రక్షించి ఉపసంహారము చేయుచున్నాడు. సర్వ వ్యాపకుడవు అట్టి పరమేశ్వరుని కొరకు నమస్కారము. సెవెంత్ క్యాంటో థర్డ్ చాప్టర్ 26th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపికా చతుర్ధ స్కంధం. నాలుగవ పాడ్కాస్ట్ లో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా మనము ఇంతవరకు దక్ష ప్రజాపతి యొక్క కథ వింటున్నాము. ఎప్పుడైతే దక్ష ప్రజాపతి రుద్రుని క్షపించడానికి వెళ్తాడో అదే సమయంలో నందీశ్వరుడు కూడా దక్ష ప్రజాపతిని శపిస్తాడు. ఆ తర్వాత జరిగే కథా భాగాన్ని మనం తెలుసుకుందాం. ఇట్లు దక్షునకు ఆ దక్షుని అనుచరులకు అతటినున్న బ్రాహ్మణులకు శాపములను వసంగొచ్చున్న నందీశ్వరుని చూచి భృగువు తప్పించుకొనుటకు సాధ్యము కాని బ్రహ్మదండం వంటి శాపమును తిరిగి వసంగెను. రుద్రుని నియమములను పాటించుచు భవ భవవ్రత ధరులై ఉండెడి వారు. ఆ రుద్రుని అనుసరించెడి వారు పాషండులగుదురు కాక వేద విరుద్ధములగు కర్మలను ఆచరించెడి వారు పాషండులు భాగవత ప్రతిపాదితమగు శాస్త్రములను ద్వేషించువారగుదురు కాక ఆచరములు లేని వారలై తత్వజ్ఞాన రహితులై జడలను భస్మమును

ఎముకలను ధరించిన వారై శివదీక్షను స్వీకరించువారు అగుదురు గాక. వారికి సూర మద్యము దేవతల వలె ఆదరింపదగినవగుగాక. వారిని అనుసరించుచు శివదీక్షను స్వీకరించి వేదమును వేద విత్తలను వేదవేత్తలను నిందింతురు కనుక రుద్రాణుచరులందరు పెద్దలు ఆచరింపదగని పాషండ ధర్మమును సేవించువారు అగుదురు కాక వేదమే సుఖకరమైనది. లోకులందరుకు యజ్ఞ ఉపాసనలను ప్రకాశింపచేసి స్వర్గమును మోక్షమును కలిగించునది వేదము. ఆ వేదమును వేదోక్తమైన ధర్మమునే సాత్వికులు అగు ఋషులు ఆచరించినారు. ఆ వేదముల చేత ఎరిగింపబడువాడు జనార్ధనుడు. రుద్రుని దేవతగా ఆరాధించు పాషండులగు రుద్రానుచులందరు పరమ ధర్మమును ప్రకాశింపచేయు సనాతనమగు వేదమును నిందింతురు కనుక వారు పాషండత్వమును పొందుదురు గాక. ఇట్లు సభలో నందీశ్వరుడు శాపమిచ్చుట దానికి ప్రతిగా భృగువు శాపమిచ్చుట చూచుచు వినుచు ఏమియు కలత చెందకుండా ఉదాసీనుడై ఉన్న రుద్రుడు. అన్యోన్యము శాప ప్రతి శాపములను ఇచ్చుకొనిరే అని కొద్దిగా మనసు చెడినట్లు కనపడి తన పరిజనులతో సభ నుండి వెడలిపోయెను. తర్వాత ఆ ప్రజాపతుడు చేయు యజ్ఞము వెయ్యి సంవత్సరములు సాగినది. వారందరూ యజ్ఞమును పూర్తి చేసి గంగా యమునతో కలసెడి చోట అవభృద స్నానము చేసి తమ తమ స్థానములకేగిరి. దక్షుడు ప్రజాపతులలో ఒకడు కానీ శివుడు త్రిమూర్తులలో ఒకడు. సృష్టికర్తయగు చతుర్ముఖునితో రుద్రుడు సమానుడు. అతడు ప్రళయకర్త కానీ దక్షునకు తాను ప్రజాపతునినియు లౌకికముగా పిల్లను ఇచ్చిన మామగారినియు అహంకారము కలిగెను. సమర్ధుడైన వానికి కూడా అహంకారం హానిని కలిగించును. దక్షుడు, శంకరుడు, మామగారు అల్లుడు అయి ఉండియు చాలా కాలము ద్వేషంతోనే ఉండిరి. చతుర్ముఖ బ్రహ్మ ప్రజాపతులందరిలో దక్షుడు గొప్పవాడని అతనికి ప్రజాపతులపై ఆధిపత్యమును వసంగి అభిషేకము చేసెను. దానితో దక్షునకు అధిక అహంకారం అధికమాయెను. కొంతకాలము తరువాత అతడు వాజపేయ యాగమును చేసెను. రుద్రుడు

బ్రహ్మిష్టుడు అనగా బ్రహ్మాత్మకులలో శ్రేష్టుడు. అతనిని అతనిని ఆరాధించు వారలను అవమానింపవలెనని వారికి యజ్ఞ భాగమును వసంగరాదని దక్షుడు నిర్ణయించుకొనినాడు. బృహస్పతి శవనము అనడి ఒక క్రతువును ఆరంభించెను. దానికి ముందు చేయవలసిన వాజ్పేయమును చేసెను. ఆ బృహస్పతి శవనమునకు శవనముకు బ్రహ్మర్షులందరూ వచ్చిరి. దేవర్షులు, మహర్షులు, పితృ దేవతలు, ప్రజాపతులు వారి వారి భార్యలు కూడా వచ్చిరి. వచ్చి దక్షిణకు మంగళము పలికి ఆ యజ్ఞ సదనమందు ఆసీనులై ఉండిరి. ఆ దక్ష ప్రజాపతి యజ్ఞ మహోత్సవమును గూర్చి ఆకాశమున సంచరించు దేవతలు చెప్పుకొనుచుండిరి. అన్ని దిక్కుల నుండి గంధర్వ స్త్రీలందరూ ఆ యజ్ఞమునకు ఎగుచు ఆ యజ్ఞమును కూర్చి గూర్చి మాట్లాడుకొనుచుండిరి. దక్ష ప్రజా దక్ష పుత్రికకు దాక్షాయణి రుద్రుని భార్యకు సతీదేవి ఆమె తన ఇంటి దగ్గర నుండి విమానములతో వారి వారి భర్తలతో కలిసి అందమైన ఆభరణమును అలంకరించుకొని వెళ్ళుచున్న స్త్రీలందరిను చూచుచు ఉండును. వారి మాటలు విని వారు వెళ్ళుటను చూచి కుతూహనముతో తన భర్తయ్యగు రుద్రునితో ఇట్లు చెప్పెను. ప్రభు, మీ మామగారగు దక్ష ప్రజాపతి యజ్ఞ మహోత్సవమును జరిపించుచున్నాడు. అచ్చడికి దేవతలందరూ ఎగుచున్నారు. మీరు అంగీకరించినచో మనము కూడా అచ్చడికి వెళ్ళుదాము. యజ్ఞ మహోత్సవమును చూచుటకు నా తోబుట్టువులందరూ వారి వారి భర్తలతో తల్లిని, తండ్రిని, సోదరులను చూడవచ్చునని తప్పక వత్తురు. నేను కూడా మీతో అచ్చటికి వెళ్ళినచో అందరినీ చూడగలను. అంతేకాదు నా దృష్టి. ఇచ్చిన వస్త్రములను ఆభరణములను కానుకగా స్వీకరించి తెచ్చుకొనవచ్చును. ఎంత కాలము నుండియో నా మనసులో ఎంతో వేడికగా ఉన్నది. భర్తలతో కూడిన తోబుట్టువులందరూ వస్తురు. వారిని చూచెదను, మా పినతల్లులను చూచెదను, నా యందు ప్రేమతో చూడలేదని బాధపడుచున్న మా అమ్మను చూతును.

మహర్షులందరూ ఆ యాగమున యూపస్తంభమును నిలుపుదురు దానిని చూచెదను. సప్తరజస్తమో గుణములతో కూడిన ఆ ప్రకృతిచే ఏర్పడిన ఈ జగత్తంతయు మీ ముందే నిలిచి ఉన్నది. సర్వ జగత్ కారణమగు నారాయణుడు మీకు ఆత్మగా ఉన్నాడని ఎరుంగిన మీకు కారణము కంటే కార్యముకు తత్వము వేరు కాదని ఎరుంగుటచే విచిత్రముగా ఉండదు. అందుచే సర్వము మీలోననే మీరు దర్శింతురు. కనుక మీరు చూడదగినది చూడవలసినది ఉండదు. కానీ నేను స్త్రీని. తత్వము తత్వమును ఎరుంగని దానిని అందుచే చూడవలెనని కోరికతో మా పుట్టినింట జరుగుచున్న యజ్ఞమును చూచుటకు ఏగవలెనని కోరుచున్నాను పరమశివ. మా తండ్రి గారి సంబంధము లేని ఇతర స్త్రీలు కూడా అలంకరించుకొనిన వారలై వారి వారి భర్తలతో కలిసి ఆ యజ్ఞమును చూచుటకు ఎగుచున్నారు. తెల్లని రాజహంసల వలె వెలుగుచున్న వాహనములతో ఆకాశమంతు అలంకరింపబడి ఉన్నది. ఇతరులే అట్లు వెళ్ళుచున్నప్పుడు కుమార్తెనగు నాకు చూడవలెనన్ని కోరిక ఉండదా? పుట్టినిల్లు చూడవలెనని కోరిక కుమార్తెలకు సహజముగా ఉండును. అయినను పిలువనిదే వెళ్లరాదని అందురేమో కానీ భర్త గృహమునకు పితృ గృహమునకు వెళ్ళుటకు ఆహ్వానం అక్కరలేదు. కావున దేవా అనుగ్రహింపుడు. నా కోరికను నెరవేర్పుడు. మీరు దయామయులు కదా, పరిపూర్ణమగు ప్రేమతో మీ శరీరములో సగభాగముగానున్న మీరు ధరించి ఉన్నారు కదా, నేను ప్రార్థించుచున్న ఈ కోరికను అనుగ్రహించి నెరవేర్చుడు. ఇట్లు. సతీదేవి పలికిన పలుకులు విని పరమశివుడు మందహాసము చేయుచు తనను ప్రేమించిన వారిని ప్రేమించే అలవాటు కలవాడైనను వెనుక ప్రజాపతులందరు వినుచుండగా మర్మములను భేదించునట్లు దక్షుడు పలికిన బాణముల వంటి మాటలను స్మరించునట్లు బదులు పలుకుచున్నాడు. సతీ. నీవు పలికినది చాలా మంగళకరమైనది. పిలువకపోయినను బంధువుల ఇళ్లకు ఏగవలెనుట సత్యమే కానీ అతడు బలవత్తరమగు దేహాత్మాభిమానము గలవాడగుటచే తాను ప్రజాపతిని అని గర్వము విరోధము కలిగి ఉన్నాడు.

అంతేగాక గుణములు ఉన్నప్పటికీ ఆ గుణములను చూడక దోషములనే చూచుచెడువారు. మీ పుట్టింటి వారు. వారు పిలువకపోయినా వెళ్ళుట తగదు. నీ తండ్రి గారికి సత్పురుషులకు ఉండవలసిన గుణములన్నియు ఉన్నవి. గొప్పతనమునకు కారణములైన విద్య, తపస్సు, ధనము, సౌందర్యము, వయస్సు, కులము అన్నవి ఆరును వారికి ఉన్నవి. కానీ సత్పురుషులకు ఈ ఆరును వినయములు కలిగించును కానీ అసత్పురుషులకు ఈ ఆరును దోషములే అగును. కానీ గుణములుగా ఉండవు. విద్యాదులు ఉండుటచే వారి వివేక జ్ఞానము నశించును. నేనే పండితుడను, నేనే ధనవంతుడను, నేనే తపశ్శాలిని, నేనే సుందరుడను, నేనే పెద్దను, నేనే కులీనుడను అని అహంకారము కలుగును. దానిచే వారి చూపు చెడును. తమకంటే గొప్పవారు ఉన్నట్లు గుర్తింపజాలరు. కావున అట్టి ఆరు మన ఆత్మ బంధువులైనను వారి మనసులు ఒక మర్యాద కట్టుబడి ఉండవు. కనుక వారి వద్దకు మనం ఏగకూడదు. వారి బుద్ధి వక్రముగా ఉండును. అందుచే వారి ఇంటికి వెళ్ళినను మనసు మనను ఆదరింపరు. కనుబొమ్మలు పైకెత్తి రోషముతో తీవ్రముగు చూపులను మనపై ప్రసరింపచేతురు. శత్రువులు బాణములతో ఒడలు చీల్చి చీల్చిన సహింపగలము కానీ వక్రబుద్ధులగు మన బంధువులు మనను చెడు మాటలతో దూషించిన నాడు సహించున కష్టము. మనము మనస్సు రాత్రింబ వాళ్ళు ఆ మాటలనే తలంచుకొనుటచే బాధ కలుగుచుండును. అందుచే మీ తండ్రి గారి ఇంటికి పిలవకుండా వెళ్ళుట కష్టము. నేను లేకుండా నీవు ఒక్కతో వేగవచ్చును కానీ అట్లు వెళ్ళిన నాడు కూడా అతడు నీకు నా అతడు నీవు నాకు ప్రీతిపాత్రురాలవని నన్ను ప్రేమించిన దానవని గుర్తించి అందరి ముందు నిన్ను గౌరవింపక అవమానించును. నీవు నీ తోబొట్టువుల ముందు అవమానములు పొందెదవు. నన్ను చేరి ఉండుటచే నిన్ను చూసినను నీ తండ్రి సహింపలేక బాధపడును.

నేను అతనిని అవమానించుటకు, ద్వేషించుటకు కారణం ఏమీయు లేదు. అతడే నన్ను ద్వేషించినాడు. అతనికి ఆత్మ తత్వము తెలియదు. జీవుడు బుద్ధి కూడా పరమాత్మ ఆత్మగా కలవని అతడు ఎరుంగడు. అది ఎరింగిన మహాపురుషులు ఉత్తమమైన స్థానమును పొందుదురు. తత్వజ్ఞానము లేకపోవుటచే అతడు అట్టి పదవిని పొందజాలడు. అందుచే అతని హృదయము ఎదుటి వారి గొప్పదనమును చూచి ఉడికిపోవుచుండును. అతని ఇంద్రియములు దుఃఖపడుచుండును. దానికి కారణము తాని అని ఎరుంగుదు. పెద్దలను అతడు ద్వేషించును. మూర్ఖులు అజ్ఞానులు అయిన పెద్దలతో సామ్యమును పొందలేక అసురులు హరిని ద్వేషించినట్టు ద్వేషించును. దక్షుడు నాకు మామగారు. అందుచే నేను నమస్కరించవలెను. కానీ నేను ఆనాడు సభలో నమస్కరించలేదు. దేహమే ఆత్మ అని భావింపని వారలు అట్లు భావింపని జ్ఞానులతో కలిసినప్పుడు పరస్పరం ప్రత్యుత్థానము అనగా ఎదురులేని నిలుచుట నమస్కరించుట చేయుదురు. కానీ దేహమే తాను అని భావించువారు తమ వద్దకు వచ్చినప్పుడు శరీర సంబంధముచే గౌరవింపదగిన వారు అయినను వారు దేహాత్మాభిమానులు అగుటచే ప్రాజ్ఞులు కాయగముగా వారికి నమస్కారము చేయరు. వారిలో అంతర్యామిగా ఉన్న పరమ పురుషునకు మనసుచే నమస్కరింతురు. పరిపూర్ణమైన జ్ఞానము కలవారిని చూచినప్పుడే వాచికముగుణం, కాయకముగుణం, మానసికముగను నమస్కారము జ్ఞానులు చేతురు. కానీ దేహాత్మాభిమానులకు శరీరముతో నమస్కరింపక ఊరక ఉందురు. మీ తండ్రి అహంకారి గుడచే అతనికి నేను ఆనాడు సభలో కాయకముగా నమస్కారము చేయలేదు. అతడు సభలో కనపడినప్పుడు నేను అతని శరీరమునకు నమస్కరింపలేదు కానీ అతనిలోని వాసుదేవునకు నమస్కారము చేసితిని. రజస్తమో గుణముల సంపర్కము లేని సత్వగుణము వాసుదేవు మనవడును. సత్వగుణమునందే వాసుదేవుడు ఆవరణము తొలగి ప్రకాశించును. సత్వగుణము నిర్మలమైనది, తత్వమును ప్రకాశింపజేయునది, అది ఏ చిత్తమునకు అధిష్టించినది. వసు అనగా ఉండునది, దేవ అనగా ప్రకాశించునది. భగవంతుని వాసస్థానమై భగవంతుని ప్రకాశింపజేయు సత్వ గుణముల చిత్తమును వసుదేవుడు అందురు. దానియందు భాసించువాడు వాసుదేవుడు అనగా అట్టి చిత్తముచే గ్రహింపబడువాడు అతడు అధోక్షజుడు.

మిగిలిన ఇంద్రియములన్నింటిని అతడు క్రిందు చేయును అనగా వానిచే తాను గ్రహింపబడడు. ఒక్క మనసు చేతనే గ్రహింపబడును కనుక పరిశుద్ధమగు సత్వగుణము గల చిత్తముతో వాసుదేవునకు నేను నమస్కారము చేసితిని. మీ తండ్రి అయిన దక్షుడు ఆనాడు యజ్ఞమునకు ఏగిన నన్ను దుష్ట భాషణలతో తిరస్కరించినాడు. అందుచే నిన్ను కన్న తండ్రి అయినను నన్ను ద్వేషించినవాడు కనుక నీవు అతనిని చూచుట యుక్తము కాదు. నేను చెప్పిన మాటలను వినక నీవు ఏగినచో తగిన విధము సన్మానము జరగదు. పరాభవం సంభవించును. ఇంతవరకు ఎంతో గౌరవించిన బంధువుల ముందు అవమానించినచో ఆ పరాభవం వెంటనే మరణమునకు దారి తీయును. ఈ విధంగా శంకరుడు రుద్రుడు. సతీదేవికి దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యజ్ఞముకు వెళ్లకూడదని నివారించాడు. తర్వాత జరిగిన భాగం ఏమిటనేది తర్వాత మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Guru. The self is the three-folded one, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the one who is heard, the The self-illuminating Lord Parameshwara revealed such a world with his conscious light. He, through the Saptarajastamo Gunas of his Maya Shakti, himself manifests as earth, water, and light, and through them, he creates, protects, and withdraws this world. Salutations to the Lord, the omnipresent one. Seventh Canto, Third Chapter, 26th Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika, Fourth Canto. Welcome to the fourth podcast. As part of the conversation between Vidura and Maitreya, we have been listening to the story of Daksha Prajapati so far. Whenever Daksha Prajapati goes to forgive Rudra, at the same time Nandishwara also curses Daksha Prajapati. We'll see how that goes and then we'll move on to the next bit. Thus, to Daksha, that Daksha Seeing Nandeeshwara, who could curse the followers and the Brahmins there, Bhruguva was cursed with a Brahma Danda, which was impossible for him to escape from. Those who follow the rules of Rudra and are devoted to the cycle of births. Those who follow Rudra will become heretics, but those who practice actions against the Vedas will become heretics. Those who hate the scriptures propounded by the Bhagavata will become heretics, but those who have no actions, those who are devoid of knowledge, and those who are inert and ashes

Those who wear bones, those who accept Shiva's initiation, may they be blessed. May they be honored like the gods, with wine. Following them, accepting Shiva's initiation, they condemn the Vedas, the seeds of the Vedas, and the knowers of the Vedas. Therefore, all the followers of Rudra, the elders, will become those who serve the unholy religion that is not to be practiced, but the Veda itself is pleasant. The Vedas illuminate the sacrifices and worship of all people, and grant heaven and salvation. The Vedas and the Vedic Dharma were practiced by the sages who were virtuous. He who is known by the Vedas is Janardana. Those who worship Rudra as a deity, all the Rudranuchas who are heretics, and who condemn the eternal Vedas that illuminate the supreme Dharma, may they attain heresy. Thus, in the assembly, Nandishwar cursed, and in response, Bhrugu cursed. Seeing this, Rudra remained indifferent without being disturbed by anything. Having given curses upon curses, feeling a little disheartened, she left the assembly with her people. After that, the sacrifice performed by the Praja Pattu Years have passed. After completing the Yagnya, they bathed in the place where Ganga and Yamuna met, and returned to their respective places. Daksha is one of the Prajaapatis or the three primordial gods, along with Shiva. Rudra is equivalent to the four-faced creator god. He is the destroyer, but Daksha had arrogance that he was a king and that he had given a child to the world. Pride also brings its own hazards for the possessor. Dakshudu, Shankarudu, and his father-in-law and son-in-law, even though they were husband and wife, remained in hatred for a long time. Among all the four-faced Brahma's, Daksha was the greatest, and he established his dominance over the Prajapatis and performed the Abhishekam. With that, Daksha's pride increased. Sometime afterwards he performed the Vajapeya yajna. Rudrudu

Brahmins are the highest among Brahmins. Daksha decided that he should not allow those who worship him and those who admire him to be humiliated and that he should not be given a share of the Yagnya. Brihaspati Samvatsaramu Anadi started a Kratu. He performed the Vajpayee before that. All the Brahmarishas came to the cremation of Brihaspati. The gods, sages, ancestors, and the rulers of the people also came. Having come, they spoke auspicious words to the south and were seated in that sacrificial hall. The gods who roam in the sky were talking about the Daksha Prajapati Yagna festival. From all directions, all the Gandharva women were proceeding to that Yagnya, and they were talking about the Yagnya, gathering and discussing. Daksha Praja Daksha's daughter, Dakshayani, Rudra's wife, Sati Devi, is watching all the women going from her house with airplanes, adorned with beautiful ornaments, along with their respective husbands. Hearing their words, seeing them leave, with curiosity, she said this to her husband, Rudra. My Lord, your Daksha Prajapati, the father-in-law, is conducting a grand Yagna (sacrificial ritual). The gods themselves are on the move. If you agree, we will also go to the market. To see the Yagnya Mahotsavam, all my siblings will surely come with their respective husbands, mothers, fathers, and brothers to see their mother. I can see everyone except you. Not to mention my eyes. The given clothes and jewelry can be accepted as a gift and brought. It's been so long and it's still on my mind. Brothers and sisters with their husbands are coming. I will see them, I will see my aunts, I will see my mother who is sad that she did not see with love in me.

All the sages will hold the sacrificial post of the Yupa. I will see it. This entire universe, created by nature, which is full of the qualities of the supreme light, stands before you. It is not strange to realize that Narayana, who is the cause of the entire universe, is your soul. Therefore, you see everything within you. So you don't have to watch it. But I'm a female. Oh, Supreme Shiva, I wish to see the Yagnya (sacrificial ritual) that is happening in our birthplace with the desire to see the one who does not know the essence of the essence. Other women who are not related to my father are also adorned and are going to see that Yagnya with their respective husbands. The sky is decorated with vehicles that shine like white swans. When others are going like that, shouldn't I have as many desires as I want to see my daughter? The desire to see their birthplace is natural for daughters. Even so, it is said that one should not go without being called, but the husband's house, the father's house No invitation to go for a walk. Therefore, God's grace. Please fulfill my wish. You are merciful, aren't you? With perfect love, you who are in your body, who are half, you have worn it, haven't you? Grant this wish that I am praying and fulfill it. Thus. Hearing the words spoken by Sati Devi, Parameshwara smiled and, even though he had a habit of loving those who loved him, while all the Prajapatis were listening, he remembered the words like arrows spoken by Daksha, which pierced the secrets He is saying goodbye. Sathi. What you said is very auspicious. Even if he is not called, it is true that he should go to the houses of relatives, but because he has a strong body-consciousness, he has pride and animosity towards the king.

Besides that, even though there are good qualities, those who do not see those qualities but only see the faults. Your parents. It is not good to leave without them. Your father possessed all the qualities that a good person should have. The reasons for greatness are education, penance, wealth, beauty, age, and caste. These six are what they possess. But for the virtuous, these six humilities will cause modesty, but for the wicked, these six will be faults. But they're not really qualities. Because of the presence of scholars, their wisdom and knowledge are destroyed. I am a scholar, I am a wealthy person, I am a ascetic, I am handsome, I am great, I am a nobleman, thus arrogance arises. It makes them look evil. They do not realize they are being compared to someone superior. Therefore, even though they are our soulmates, their hearts do not have a mutual respect and commitment. So we shouldn't go to them. Their intellect is crooked. Therefore, even if we go to their house, our hearts will not be respected. Raising eyebrows, they cast intense glances at us with anger. The enemies tore their bodies with arrows We can tolerate being torn apart, but when our relatives, who are crooked, insult us with bad words, it is difficult to tolerate. We are troubled by the words that we keep thinking about day and night. Therefore, it is difficult to go without calling your father to his house. Without me, you can go alone, but even when he goes like that, he will not recognize you as my, he will recognize you as dear to me, and he will not respect you in front of everyone, but he will humiliate you. You will be humiliated before your peers. Because you have joined me, even seeing you, your father cannot bear it and suffers.

I have no reason to hate or despise him. He who hates me. He does not know the essence of what he is. The living being also does not understand that the intellect is not the Supreme Soul. Those who have attained it, the great men, attain the best position. Because of the lack of philosophical knowledge, he cannot attain such a position. Therefore, his heart is filled with envy seeing the greatness of others. His senses are dulled. The reason for that is Tani. He hates his elders. Fools, ignorant, unable to reconcile with elders, like demons hate Hari, they hate. Daksha is my maternal uncle. So I need to bow out. But I didn't greet it in the assembly that day. Those who do not consider the body as the soul, when they meet with those who do not consider it so, they mutually offer salutations, that is, stand without opposition and offer salutations. But those who consider the body as themselves, when they come to them, even though they are worthy of respect due to their bodily relationship, because they are body-conscious, they are wise and healthy to them They don't bow. They bow to the Supreme Being, who is inherent in them, with their hearts. Only when they see those who have complete knowledge, the wise people offer salutations in speech, body, and mind. But those who are devoted to the body, they just sit idly without bowing to the body. Your father, the arrogant Gudache, I did not offer my respects to him properly in the assembly that day. When he appeared in the assembly, I did not bow to his body, but I bowed to Vasudeva within him. The one without the contact of Rajas and Tamas qualities, the Sattva quality, is Vasudeva's grandson. In the quality of goodness, Vasudeva shines forth, removing the veil. The quality of goodness is pure, it illuminates the essence, to which mind does it reside? Vasu means that which exists, and Deva means that which shines. Vasudeva is the mind of the Sattva Guna, which is the abode of God and illuminates God. He who shines in it is Vasudeva, that is, he who is perceived by such a mind, he is Adhokshaja.

He will subdue all the remaining senses, meaning he will not be perceived by them. Because it is perceived by the mind alone, I have saluted Vasudeva with a pure, virtuous heart. Your father, Daksha, rejected me, who had ascended to the yajna (sacrifice), with wicked words. Therefore, even though he is the father who gave birth to you, you are not right to look at him, because he hated me. If you do not listen to what I say and act accordingly, you will not receive the appropriate reward. Failure is bound to happen. If one humiliates their relatives in front of whom they have been highly respected until now, that humiliation will immediately lead to death. Thus ends the dialogue between Shankara and Rudra. Sati Devi was prevented from going to the Yagnya performed by Daksha Prajapati. We will learn what happened next. Jai Srimannarayana and salutations to the Ashram Guru.