పురంజనుని భోగలాలసత్వం - కాళకన్యా దౌర్జన్య ఆగమనం
Attacks of Candavega & Attack of Daughter of Time
శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ గంభీరమైన ఘట్టంలో, నారద మహర్షి పురంజనుని ఆలంకారిక కథను కొనసాగిస్తూ, చండవేగుడు నేతృత్వంలోని 360 మంది గంధర్వులు నవద్వార పురాన్ని అవిరామంగా ముట్టడించడం ద్వారా రాత్రింబవళ్ళు మానవ శరీరాన్ని ఎలా క్షీణింపజేస్తాయో వివరిస్తారు. కాలపుత్రిక అయిన కాళకన్య జరా రూపంలో వచ్చి పురంజనుని పీడించడం, భోగలాలసత్వంలో మునిగిన జీవుడికి కాలం తప్పనిసరిగా వృద్ధాప్యాన్ని, మరణాన్ని తీసుకొస్తుందనే సత్యాన్ని సూచిస్తుంది. ఈ రెండు ఉపాఖ్యానాలూ దేహాభిమానంలో కూరుకుపోయిన జీవుడికి పరమాత్మ స్మరణ ఎంత అవసరమో హృదయంగమంగా బోధిస్తాయి.
In this profound episode of Srimad Bhagavatham Canto 4, the sage Narada continues the allegorical story of King Puranjana, revealing how the 360 Gandharvas led by Candavega relentlessly assault the city of nine gates, representing the unstoppable passage of days and nights upon the human body. The mysterious Daughter of Time, Kali-kanya, symbolizing old age and decay, seeks to overpower Puranjana, illustrating how no soul absorbed in material enjoyment can escape the ravages of time. Together, these allegories deliver a deeply moving spiritual warning about the fleeting nature of bodily existence and the urgency of turning toward the Supreme Lord.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తే ఆదిదేవాయ సాక్షిభూతాయ తే నమః నారాయణాయ ఋషయే నారాయణ హరయే నమః ఓ శ్రీహరి ప్రకాశ స్వరూపుడవగు నీవే జగత్కారణము సకల ప్రాణులలో సాక్షి రూపుడవై ఉండే నీవే నర నారాయణ మహర్షి రూపములో అవతరించితివి పాపములను పోగొట్టే నీకు అనేక నమస్కారములు. ఎయిత్ కాంటో, సిక్స్టీన్త్ చాప్టర్, థర్టీ ఫోర్త్ ప్రేయర్. భోద్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధము 31వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మిధుర మైత్రేయ సంవాదంలో భాగంగా పురజనోపాఖ్యానంలో పురందర చరిత్ర తరువాత దానిలో ఉన్నటువంటి తత్వార్ధాన్ని మనము కొంతవరకు తెలుసుకున్నాం. ఇంకా ముందు ఉన్నటువంటి తత్వార్ధాన్ని మనం శ్రద్ధగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంద్రియములతో భోగములను అనుభవించుచు జీవించుట ప్రవృత్తి ధర్మము. ఈ భోగములను విడనాడి ఆత్మని అనుభవించుచుండుట నివృత్తి ధర్మము. బుద్ధి ప్రవృత్తి ధర్మమునందు రమించు పురుషునే కామించును కానీ నివృత్తి ధర్మమునందుండు వానిని అంతగా అంగీకరించదు. ఈ విషయమును తెలియజేయుచు ఆమె పురంజనుడితో ఇట్లు మాట్లాడుతున్నది. ఏ స్త్రీ అయినను నీ వంటి వానినే భర్తగా కోరును. నేను కూడా నిన్ను వరించుచున్నాను. నీవు స్త్రీ భోగమును ఎరుంగ కలిగిన వాడవు. ఆ ఆనందము ఎరుంగని వాడు నాకు అవసరము లేదు. నిషిద్ధముగాని భోగములను నేర్పుతూ అనుభవింపజాలిన వాడవు నీవు. కావున నేను నిన్ను అంగీకరించుచున్నాను. మరణమునకు భయపడని వారు నివృత్తి ధర్మము గలవారు. చనిపోదురన్న భయపడెడి వారిని బుద్ధి ఎనుడి స్త్రీ వరించును. రాబో కాలములో స్వర్గము మొదలు సుఖములను అనుభవింతుమను ఆశలు లేనివాడు నివృత్తి ధర్మవశుడు. వారిని బుద్ధి వరింపదు. నీవు మృత్యువునకు భయపడి తరువాత పొందడి స్వర్గాది సుఖములకు ఇచ్చడ ప్రయత్నించు చందువు కావున నిన్నే నేను వరింతును.
బుద్ధి ఎల్లప్పుడూ ఈ శరీరముతో ఉండగా ఇంద్రియ భోగములను అనగా అనుభవించుటకు నిషిద్ధము కాని భోగములను అనుభవించుచు శరీరమును విడిన తరువాత పొందెడి సుఖముల కొరకై ఇచ్చట సాధనము ఆచరించడి ప్రవృత్తి నిష్ఠుని ఎక్కువగా ప్రేమించును. నివృత్తి ధర్మ నిష్ఠుని బుద్ధి కోరదు. లోకములో సుఖములను గాని పైలోకములో సుఖములను కానీ వారు పొందవలెనని కోరరు. వారికై వానికై యజ్ఞయాగాదులు ఆచరింపరు. వారికి కావలసినది శరీరముతో సంబంధము లేని ఆత్మానుభవము. అట్టివాడు భోగలాలస లేని నపుంసకుడు. తననే తాను ప్రేమించుకొనుడి పురుషుని వంటివాడు వానిని ఏ స్త్రీ కావలెనని కోరును మనమిద్దరము కలిసి ఉండి ఈ పురములో ధర్మ అర్థ కామములను ఆర్జింతుము. పుత్రులను కని ఆనందింతుము, కీర్తిని సంపాదింతుము. ఈ శరీరము కంటే వేరైన ఆత్మనే పొందని మోక్షమును కూడా సాధింపుము. నిర్మలములగు పుణ్యలోకములను పొంది ఆనందింటాము. ఇది ప్రవృత్తి ధర్మ నిష్టుల ప్రవృత్తి విధానం. అట్టి వానితో బుద్ధి కూడా ఉండి ఆత్మలచే ప్రవృత్తి ధర్మమును ఆచరింపచేయును. నివృత్తి ధర్మమునందు రుచి గలవారు పైలోకమును పొందుటకు కాంక్షింపరు. ప్రకృతి ప్రకృతి పురుషులు కలిసి శరీరములో ఉండుట చాలా అవశ్యకము. దీనిచే దేవతలకు, పితరులకు, ఋషులకు, మనుష్యులకు, భూతములకు క్షేమమును కలిగించవచ్చును. కావున మనము ఈ శరీరముతోనే ఉండి గృహస్తులమై ఉందుము. కావున నిన్ను నేను సుఖమునకై వరించుచున్నాను. నీవు అనాధులకు మానసిక దుఃఖమును తొలగింపజాలిన వాడవు. అనాధులకు ఇట్లు వికృతి వికారమైన బుద్ధి పురుషుడు కలిసినారు. ఈ విధముగా దైవ వశముచే అనగా పరమ పురుషుని సంకల్పముచే జీవుడు ప్రకృతితో కలిసి ఒక పురమున స్థిరపడును అనగా శరీరమున చేరును. బుద్ధి, సాత్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా ఉండును. సాత్వికమైన బుద్ధితో కూడిన వాడు పైన చెప్పిన విధముగా ఈ లోకములో నిషిద్ధము గాని భోగములను, పైలోకములను, సంతానము పొంది అందరను
ఆనందింపచేయును. తాను ఆనందించుచు ప్రవృత్తి ధర్మమును పురుషుని నడిపించుచుండును. ఇది జాగ్రత్తావస్థలో చేయి వ్యాపారము. జీవుని బుద్ధి మూడు అవస్థలను అందుచుండును. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ. జాగ్రత్తావస్థలో ఇంద్రియ భోగమును అనుభవించుచు ప్రవర్తించును. ప్రవర్తించి ప్రవర్తించి. పురుషుడు అలసిపోయి ఆ శ్రమ తొలగుటకు గ్రీష్మ ఋతువులో ఒక మడుగులో చేరినట్లు జీవుడు గాఢ నిద్దరు పొందును. అతడు వేసవిలో మడుగులో ప్రవేశించిన వాడు సుఖించినట్లు సుషుప్తి అవస్థలో పూరీతత్ అనేటి నాడిలో బ్రహ్మతో చేరి తనను గుర్తింపక లోపలివి బయటవి తెలియక పరుండును. సుషుప్తి అవస్థలో బ్రహ్మముతో చేరును జీవుడు. ఆ బ్రహ్మమే విశ్రాంతి స్థానమైన పాన్పు. మేడ పైన, మంచము పైన, పరుబు పైన పరుండినట్లు నాడులలోని పురీతతిలో బ్రహ్మముతో చేరి బయట తెలియక, తన్ను తాను తెలియక హాయిగా ఉండుట సుషుప్తి. మనలో నాడులే మేడ. ఆ మేడ పైన ఉన్న మంచమే పురీతత్. ఆ పురీతత్ నందు ఉన్న పాన్పు బ్రహ్మము. ఆ పాన్పున పరుండి ఒడలు మరిచి ఉండుటయే సుషుప్తి. పురుషుడు అనగా జీవుడు బుద్ధివృత్తులచే ఇంద్రియముల ద్వారా భోగమును అనుభవించి. అలసి నిద్రించుచుండును. ఇది ఒక దశ. మన కథలో ఒక భాగం ఇది. మరల పురుషుడు మేల్కొదును. ఇది జాగ్రత్త అవస్థ. ఈ పట్టణమునకు ఏడు ద్వారములు, పైని ఐదు ద్వారములు, రెండు ద్వారములు కింది వైపు వేరు వేరు దేశములకు జీవుడు పోవుటకు వీలుగా కల్పింపబడి ఉన్నవి. తూర్పు వైపు ఉన్న ద్వారములు ఐదు. అవి రెండు నేత్ర గోళములు, రెండు నాసికా రంధ్రములు, నోరు అనేటివి. రెండు వైపులా రెండు చెవులు, రెండు ద్వారములు. ఈ నేత్ర గోళములనే రెండు ద్వారములకు ఖద్యోత, అవిర్ముఖి అని పేర్లు. మన కంటి చూపులలో ఎడమ వైపు చూపు తక్కువగాను, కుడి వైపు కంటి చూపు స్పష్టముగాను ఉండునట. అందుచే ఎడమ నేత్రమునకు ఖద్యోతము అనగా మినుగురు పురుగు అని పేరు.
కుడివైపు నేత్రమునకు అవిర్ముఖి అనగా స్పష్టమైన ప్రకాశము కలదని పేరు వచ్చినది. ఈ ద్వారముల గుండా పురంజనుడు వెలుపలికి ఏకుచుండును. వెడలి విభ్రాజిత మనెడి దేశమునకు చేరును. అనగా స్పష్టముగా కనపడు రూపమును జీవుడు ఈ నేత్రముల గుండా వెలికేగి చేరును. అట్లు బయటకి విడలినప్పుడు ద్యుమంతుడు మిత్రుడుగా ప్రక్కకు ఉండును. ద్యుమంతుడు అనగా సూర్యుడు. సూర్యుని వెలుగు తోడు లేనిదే మనలోని జీవుడు బుద్ధివృత్తితో వెలుపలికి వచ్చి రూపమును చూడజాలడు. అట్లే మరి రెండు ద్వారములు పేర్లు నళిని, నాళిని. నాళిని అనగా నాసికారంధ్రములు అను రెండు ద్వారములు. వాని ద్వారా పురుషుడు బుద్ధి, వృత్తి అనేటి ప్రియురాలితో కలిసి సౌరభమైనటి దేశమును చేరును. అనగా వాసనలు గ్రహించుచుండును. ఇప్పుడు అతనికి అవధూతుడు అనేటి మిత్రుడితో తోడుగా ఉండును. వాయువు అవధూతుడు అనగా వీచునది. అది తోడు లేనిదే ముక్కు వాసనను గ్రహింపలేదు. ఐదవ ద్వారం ముఖ్య అను పేరు గల ద్వారము అనగా నోరు. ఈ నోరు వను ద్వారము నుండి జీవుడు వెలికి వచ్చి ఆపణము బహుధనము అనే దేశములకు వెళ్ళును. నోటితో చేయు పనులు రెండు. ఒకటి మాట్లాడుట, రెండు రుచి చూచుట. పురంజనుడు ఈ రెండు దేశములను వెళ్ళునప్పుడు రసజ్ఞుడు. విపణుడు అనేటి మిత్రులతో వెళ్ళును. రసజ్ఞుడు అనగా రుచులను చవి చూచెడి రసేంద్రియము. ఆపణము అనేటి దేశమునకేగునప్పుడు విపణుడు తోడుగా ఉండును. ఆపణమనగా మాట్లాడుట అది చేయువాడు విపణుడు. అనగా వాకింద్రియము. దక్షిణం వైపు పితృహు అనే ద్వారము ఉండును. పురంజనుడు పితృహు అనే ద్వారము నుండి శృతధరుడు అనే మిత్రునితో దక్షిణ పాంచాలము అనే దేశమునకేగును. మనము పొందదగిన ఫలములు ధర్మార్థ కామములు. వానిని ఎరుంగ చేయువాడు శృతధరుడు అనిటి మిత్రుడు. అదే వేదములోని పూర్వభాగము. కర్మలను ఆచరించి స్వర్గమును పొందుదురు. దానిని ముందు సాధింపవలెను.
అందుచే ముందుగా దక్షిణ కర్ణము ద్వారా పురుషుడు వెలికి వెళ్లి పంచాల దేశమును చేరును అని చెప్పెను. పంచాలము అనగా ప్రవృత్తి ధర్మములను ప్రకాశింపజేయు శాస్త్రములు. అట్టి పంచాలనమున అనగా వేద విహిత కర్మల యందు ప్రవర్తించును. తరువాత దేవహు అనేటి ద్వారము గుండా పురంజనుడు శృతధరునితో కూడా ఉత్తర పంచాలమున చేరును. ఈ ఉత్తర పంచాలము వేదములో ఉత్తర భాగములో చెప్పబడిన మోక్షమును ప్రతిపాదించు శాస్త్రము. దానికి కూడా వేదం ఉండవలెను. కనుక శృతధరుడే మిత్రుడు. ఈ విధంగా పై ద్వారముల గుండా ఆయా విషయములను అనుభవించుచుండును. ఇంకా వెనకవైపు రెండు ద్వారములు ఉన్నవి. ఒకటి ఆ సూర్యనడి ద్వారము. పురంజనుడు దుర్మధుడు అనేటి మిత్రునితో కూడి గ్రామ్యకమును దేశమును కేగును. మూత్ర ద్వారమే స్త్రీ పురుష సంభోగమునకు సాధనమైన ఇంద్రియము. ఆ ద్వారము మనలో అసుర భావము అనగా మైధునమును కలిగించును. దీనికి తోడుగా ఉండువాడు దుర్మధుడు అనగా ఉపస్థ. అనటి ఇంద్రియములో కలిగెడి ఆవేశము అనుభవించునుది గ్రామిక దేశము అనగా స్త్రీ పురుష సంభోగము. ఇంకా మరియొక ద్వారము నిరుతి. ఇది కూడా వెనక వైపే కలదు. దీని గుండా వెళునప్పుడు లుబ్ధకుడు తోడుగా ఉండును. వెళ్లెడి దేశము వైశసము అనగా జీవుడు అనగా పురంజనుడు. పాయువు అనేటి ఇంద్రియముతో మలద్వారము గుండా బయటకు నడిచినచో వైశసము అనేటి నరకమును పొందును. ఇట్లు ఇంద్రియములన్నియు ద్వారములుగాను జీవుడు ఇంద్రియముల ద్వారా జాగ్రత్త అవస్థలో చేయి వ్యాపారమును చెప్పినాడు. ఇంకా కర్మేంద్రియములలో పాణి అనగా చేతులు, పాదం అనగా కాళ్ళు అనేటి రెండు ఇంద్రియములు ఉన్నవి. ఈ రెండును గుడ్డివి. తమ నుండి విడవలెన దారులతోని తమను బంధించుకొనునవి. కావున వీనిని నిర్వాక్ పేషస్కృత్ అందురు. కాళ్ళకు చేతులకు మిగిలిన ఇంద్రియములకు వలె రంధ్రములు లేవు కనుక జ్ఞానము లేదు కనుక అవి అంధములు అనగా గొడ్డివి. పాణి పాదములనెటి రెండు ద్వారములు పట్టుపురుగు తన నుండి వచ్చు దారము తానే అల్లుకొని మరల వెలుపలికి రాలేకుండా బంధింపబడునట్లు చేతులతో కాళ్ళతో చేయు కర్మల చేతనే ఈ జీవుడు ఈ శరీరములో బంధింపబడును. కావున ఈ ఇంద్రియములను
పేషస్కృతులు అనేటి పేరు. ఇట్లు బయటకు వెళ్లకుండా పురంజనుడు అనగా జీవుడు హృదయమునందే అనగా అంతఃపురమునందే. ఉండును. అచ్చట ఉండి అంతటా తిరిగెడి మనసుతో అనగా మిత్రునితో కూడి భార్య బిడ్డలతో కూడి అనగా బుద్ధితో ఇంద్రియ ప్రవృత్తుల కూడి ఒకప్పుడు. సంతోషమును ఒకప్పుడు శాంతిని ఒకప్పుడు మోహమును అందుచుండును. ఇది జీవుడు హృదయములోనే ఉండి మనసుతోనే విషయములను పొంది సుఖ దుఃఖ మోహములను అనుభవించుటను తెలియజేయును. దానికి కారణము బుద్ధిలో సత్తము, రజస్సు, తమస్సు ఉబుకుచుండుట, దైవ నిర్ణయము చే బుద్ధి ఎట్లు నడిపించినా ఆత్మ అట్లు నడుచుండును. అనగా తనకు తానుగా బుద్ధి అనేటి భార్యకు వశుడై తన స్వభావం మరిచి క్రీడామృగం వలె బుద్ధి ఎట్లు ఆడించినా ఎట్లు ఆడుచుండును. ఇంకా ముందు అవస్థల గురించి తత్వార్ధాన్ని తెలిపిన విషయాన్ని మరొక పాడ్కాస్ట్ లో మనం తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మళ్ళీ మళ్ళీ వింటూ మనం తత్వార్ధాన్ని తెలుసుకోవడానికి ఈ పురంజనోపాఖ్యానాన్ని అందరూ కూడా. అర్థం చేసుకుంటారని మళ్ళీ పాడ్కాస్ట్ మనం కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the primal God, the witness. Salutations to Narayana, the sage Narayana, the destroyer of Narayana. Oh, Srihari, you are the embodiment of light, the cause of the universe, you are the witness in all beings, Nara Narayana Maharshi You have appeared in the form, many salutations to you who remove sins. Eighth Kanto, Sixteenth Chapter, Thirty-fourth Prayer. Dear listeners, welcome to the 31st podcast of Srimad Bhagavata Tattva Deepika, the fourth book. Until now, as part of the Mithura Maitreyi conversation, in the Purajanopakhyanam, after the Purandara history, we have learned to some extent about the philosophical meaning in it. Let us now try to listen carefully and understand the philosophical meaning that is ahead. Living by experiencing pleasures with the senses is the nature of being. Abstaining from these pleasures and experiencing the self is the duty of detachment. The intellect desires a man who delights in the nature of kama, but does not accept one who is in the nature of nivritti. Informing this matter, she spoke with Puranjaneya This is what is being discussed. Any woman would want a husband like you. I'm coming to you. You are the one who knows the pleasures of a woman. I don't need a man who can't read a joy. You are the one who can teach and experience forbidden pleasures. So I accept you. Those who are free from fear of death are those who have the dharma of liberation. Those who are afraid that they will die, the wise woman will teach them. In the coming times, one who has no hope of experiencing pleasures from heaven onwards is a person who is destined for downfall. They are not going to be able to reason. Fearing death, try to give happiness like heaven to the next world. Therefore, I grant you this boon.
While the intellect is always with this body, practice the means here for the sake of the pleasures that are not forbidden to experience, that is, to experience the pleasures after separating the body. The tendency of the steadfast is more Will fall in love. The mind of a person who has renounced worldly life does not desire worldly things. They do not desire to obtain happiness in this world or happiness in the next world. They do not perform sacrifices and rituals for him. What they need is a spiritual experience, not a physical one. He is a eunuch who has no desire for food. He who loves himself, like a man, what woman does he want? We both live together and earn righteousness, wealth, and desire in this city. We rejoice in having sons, we rejoice in gaining glory. And also the salvation that does not receive a soul different from this body. We will attain the pure and sacred worlds and be filled with bliss. This is the method of the tendency of the established tendency. He who has intellect also has the tendency to practice the righteousness of the soul. Those who have a taste for the righteousness of renunciation, to attain the upper world I don't desire. It is very necessary for nature and nature's beings to be together in the body. By this, well-being can be brought to the gods, ancestors, sages, humans, and ghosts. Therefore, we will remain with this body and be householders. Therefore, I am taking you for my happiness. You are the one who can remove the mental anguish of the orphans. The wise men met the men of evil and wicked intellect. In this way, by divine will, that is, by the will of the Supreme Being, the soul unites with nature and settles in a city, that is, attains the body. Intelligence, Sattvic, Rajasic, Tamasic, thus it is of three types. One who is endowed with a sattvic intellect, as mentioned above, having obtained forbidden pleasures, other worlds, and progeny in this world, and all
It brings joy. He who is joyful, leads the righteous path. This is a business done with caution. The intellect of a living being is in three states. Awakening, dreaming, deep sleep. In a state of care, one experiences sensory pleasures and behaves accordingly. Behavior and conduct. The man, tired, to relieve that labor, like joining a pond in the summer season, the soul will take a deep sleep. He who enters the pond in the summer, as if he is happy, in a state of deep sleep, in the pulse called 'Puritat', united with Brahma, without recognizing himself, without knowing what is inside and what is outside, remains hidden. The individual soul merges with Brahman in the state of deep sleep. The bed is the place of rest, the Brahman. Like lying on the bed, on the cot, on the mattress, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing, unknowing The daylight in us. The bed upstairs is the original bed. That bed which is in the Puri is Brahma. That is deep sleep, where the body is lying down and the mind is forgotten. Male means living being Experiencing enjoyment through the senses by the intellect. He is sleeping tired. It is a phase. This is part of our story. The male will wake up again. This is a precarious situation. This city has seven gates, five gates above, and two gates below, which are made to facilitate the living to go to different countries. There are five gates on the eastern side. They are the two eyeballs, two nostrils, and the mouth. Two ears, two entrances on each side. These two apertures of the eyeball are called the ciliary body and the iris. In our eyesight, the vision on the left side is less, and the vision on the right side is clear. Therefore, the left eye is called Khadyothamu, which means Minuguru insect.
On the right side of the eye, it is called Aviramukhi, meaning it has a clear glow. Puranjunudu is going out through these doors. He will reach the country of Vibhrajita. That is, the form that is clearly visible, the soul will reach through these eyes. When separated from outside, Dyumantas will be with his friend. Dyumantas means the sun. Without the light of the sun, the living being within us cannot come out with intellect and see the form. Similarly, there are two more doors, the names are Nalini and Nalini. Nalini means two openings, namely the nostrils. Through him, the man, with his intellect and profession, along with his beloved, will reach a fragrant land. That is, it perceives smells. Now he is with a friend named Avadhoota. Vayu is the one who is the wind god. It cannot smell the nose without a companion. The fifth gate is called the main gate, which means mouth. From this mouth, the creature comes out and goes to countries called apology and much wealth. Do it with your mouth Two tasks. One is talking and the other is tasting. Puranjaneya is the god of knowledge when he goes to these two countries. The market goes with friends. Rasagnadu ante ruchulanu chavi chudedi rasendriyam. When the debt is incurred, the market will be with you. Apana manana matlaata, adi chese vaadu vibhakudu. Vocalic. In the south there is a door called Pitruhu. Puranjunudu, from the gate called Pitruhu, goes to the country called Dakshina Panchalamu with a friend named Shrutadharudu. The fruits that we can attain are those of dharma, wealth and desire. The one who makes him understand is Shrutadharudu, a friend. That is the former part of the Vedas. By performing the rites, they will attain heaven. It should be achieved first.
Therefore, he said that first, through the southern ear, the man will go out and reach the Panchala country. Panchalamu means scriptures that illuminate the natural tendencies. That is, it acts in the prescribed Vedic rituals. Then, through the gate called Devahu, Puranjunu will reach Uttara Panchalam with Shrutadhara. This Uttara Panchalamu is a scripture that proposes the salvation mentioned in the Uttara part of the Vedas. It should also have a Veda. So Shrutadhara is a friend. In this way, through the upper doors, one experiences those things. There are two more doors along the back. One is the doorway to the sun. Puranjunudu, along with his friend Durmadhudu, roams the village and the country. The urinary tract is the organ that is the instrument of sexual intercourse between a man and a woman. That door causes a demonic feeling, that is, a kind of infatuation, within us. In addition to this, the one who is present is called the giver of sorrow, meaning the presenter. The passion that is mixed in that sense experiences the grammatical country, that is, the intercourse between a man and a woman. And another door is Niruthi. This also It's behind the back. When passing through this, the Lubdhakudu will be with you. The country that goes, Vaisasamu, means the living being, Puranjunudu. If one walks out through the anus with the sense of the anus, one will attain the hell called Vaisasamu. Thus, the senses are all doors, and the soul, through the senses, in a state of awareness, has told the business of hand. Furthermore, in the karmendriyas (organs of action), there are two senses: paani (hands) and paadam (feet). These two are blind. They are bound by ways that are not separated from them. Therefore, they call him Nirvak Pesasakrit. Because the legs, hands, and other remaining senses do not have pores, because there is no knowledge, they are blind, that is, barren. The two doors of the feet, the thread that comes from the caterpillar, weaves itself and is bound so that it cannot come out again, this being bound in this body by the actions done with hands and feet. Therefore, these senses
The name of the practices. Thus, without going out, Puranjunudu, meaning the soul, remains in the heart, meaning in the inner chambers. Staying there, wandering everywhere, with a mind, meaning with a friend, with wife and children, meaning with intellect, with the tendencies of the senses, once upon a time. Happiness, sometimes peace, and sometimes attachment are contained. This shows that the living being, being in the heart, obtains things with the mind and experiences happiness, sorrow, and delusion. The reason for that is the intellect, the intellect is overflowing with goodness, passion, and ignorance. However the intellect is guided by divine determination, the soul behaves accordingly. That is, being controlled by the wife called intellect, forgetting his nature, how will he play like a playful deer, no matter how he is made to play. Let's learn about the philosophical meaning of the next situation in another podcast. This is a very, very serious matter. Listening again and again, to know the essence, everyone also this Puranjonopakhyanam. I hope you understand and we can meet again for a podcast. Jai Salutations to Srimannarayana, the Asmadguru