చతుర్థ స్కంధ ముగింపు - పరమ భాగవత సంహిత సిద్ధి
Summary of Devotional Milestones & Canto 4 Conclusion
In this concluding episode of Canto 4, we reflect on the remarkable devotional journeys that have unfolded across this sacred canto, from the steadfast resolve of Dhruva to the redemptive transformation of Purañjana. The profound stories of Pṛthu Mahārāja's righteous kingship and the philosophical teachings of the Pracetās offer timeless lessons on duty, surrender, and the ultimate refuge of the Lord's lotus feet. Together, these narratives form a luminous tapestry affirming that sincere devotion, regardless of one's circumstances, always leads the soul back to Śrī Hari. As Canto 4 draws to a close, we are left with a deep sense of gratitude for the wisdom that Śrīmad Bhāgavatam so graciously bestows upon every earnest seeker.
In this concluding episode of Canto 4, we reflect on the remarkable devotional journeys that have unfolded across this sacred canto, from the steadfast resolve of Dhruva to the redemptive transformation of Purañjana. The profound stories of Pṛthu Mahārāja's righteous kingship and the philosophical teachings of the Pracetās offer timeless lessons on duty, surrender, and the ultimate refuge of the Lord's lotus feet. Together, these narratives form a luminous tapestry affirming that sincere devotion, regardless of one's circumstances, always leads the soul back to Śrī Hari. As Canto 4 draws to a close, we are left with a deep sense of gratitude for the wisdom that Śrīmad Bhāgavatam so graciously bestows upon every earnest seeker.
జై శ్రీమన్నారాయణ నమస్సు నాభాఖిల ధర్మ సేతవే యధర్మ శీలాసుర ధూమకేతవే త్రైలోక్య గోపాయ విశుద్ధ వర్చసే మనోజవాయాద్భుత కర్మణి గృహే ఓ చక్రమా, చక్కని నడిమి తూము గల నీవు సకల ధర్మములను నిలబెట్టెదవు. అధర్మ స్వభావము గల రాక్షసులను నీవు అగ్ని వలె దహించెదవు. తోక చుక్క వలె అనర్థమును కలిగించెదవు. ముల్లోకమును రక్షించే నీ తేజస్సు స్వచ్ఛమైనది. నీవు మనోవేగముతో అద్భుతమైన కర్మలను చేయుదువు. నీకు నమస్కారమును చేయుచున్నాను. నైన్త్ క్యాంటో ఫిఫ్త్ చాప్టర్. సిక్స్త్ ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధము 39వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మిదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పురంజనోపాఖ్యానము ప్రాచీన బర్హి నారద ఉపదేశము. ప్రచేతస్సులకు శ్రీహరి వలన ఉపదేశము తరువాత ప్రచేతస్సు శ్రీహరి స్తుతి మనం అనుభవించాము తరువాత కథా భాగాన్ని మనం తెలుసుకుందాం. ప్రచేతసులు ఆ జలము నుండి వెలుపలికి వచ్చిరి. ప్రాచీన బర్హి రాజ్య పాలనము వీడి అరణ్యములకేగుటచే తాము తపస్సు చేసుకొనుచుండుటచే రాజ్యమును పాలించువారు లేక భూమి అంతటా పెద్ద పెద్ద వృక్షములు ఎదిగి ఉండెను. ఆకాశం వరకు చెట్లు పెరిగి ఉండెను. వారు ఆ చెట్లను చూచి కోపము గలవారైరి. వారి కోపముచే అగ్ని వాయువు వారి ముఖము నుండి వెలుబడి భూమినంతను చెట్లు లతలు లేనిదిగా చేయ సిద్ధపడెను. వృక్షములన్నియు భస్మమగుట దేశమునకు ఉపద్రవమును ఎరింగిన చతుర్ముఖుడు అచటికి వచ్చి ప్రచేతస్సులను ప్రశాంత వచనములచే ఓదార్చెను. వారు శాంతించిరి. వారు శాంతించిన తరువాత
వృక్షాభిమాని దేవతలు భయపడిన భయపడి వారిని అనుగ్రహింప చేసుకొనుటకై తమ కుమార్తెను ఆ ప్రచేతులకు సమర్పించిరి. మారిషా అను పేరు గల ఆ కన్యను బ్రహ్మ ఆజ్ఞచే ప్రచేతసు పరిణయమాడిరి. ఆమె యందు బ్రహ్మ వలెన జన్మించిన అజనయోనిజుడు అనగా దక్షుడు ప్రచేతసులకు కుమారుడుగా పుట్టెను. పూర్వ మన్వంతరం పూర్వ మన్వంతరం అంతయు అంతమైన తరువాత ప్రళయము రాగా లోకములో సృష్టి చేయుటకు దక్షుడను ప్రజాపతిని చతుర్ముఖుడు సృష్టించెను. అతడు తన సామర్థ్యము చేత ప్రజలను రక్షించుట చేత అతనిని దక్షుడు అనిరి. బ్రహ్మ అతనిని ప్రజలను రక్షించుటకు నియమించెను. ఆ దక్షుడే మరీచి మొదలగు ప్రజాపతులను వారి వారి వ్యాపారమునందు నియమించెను. ఆ దక్షుడే రుద్రునికి అవమానము చేయుటచే ప్రచేదస్సుల వలన అజనయోనిజుడగు పేరుతో మారిష అను కన్యయందు జన్మించినాడు. దివ్య వర్ష సహస్రము ప్రచేతస్సులు భోగదనుగ్రహముచే రాజ్య భోగమును అనుభవించి కుమారులకు రాజ్యభారము అప్పగించి భార్య పోషణము కూడా కుమారులకి అప్పగించి భగవానుడు ఆదేశించిన ఆదేశమును పాలించుచు గృహమును వీడి వనములకేగిరి. అచ్చడ బ్రహ్మ సత్రము చేయవలెనని సంకల్పించిరి. సర్వ భూతములయందు ఆత్మగా పరమాత్మ ఉన్నాడని జ్ఞానమును పరిపూర్ణముగా కలిగి ఉండి సర్వ భూతములను పరమాత్మకముగా ఉపాసించుట అనిది. జ్ఞాన యజ్ఞమే బ్రహ్మ సత్రం. ఈ యజ్ఞమును సంకల్పించి పశ్చిమ దిక్కున ఉన్న సముద్ర తీరమున జాబాలి అనడి ఋషి పూర్వము సిద్ధినందిన స్థలమునకే ప్రచేతసులు కూడా వెడలిరి. వారచటకేగి ప్రాణములను, మనసును, వాక్కును, చూపును నియమించిన వారలై స్థిర దేశమున కూర్చున్న వారలై మూలాధారము మొదలు సహస్రాను వరకు. శరీరము నిర్వ్యాపారముగా రుజువుగా నిలిచి ఉంచిన వారలై పరబ్రహ్మమునందే తమ ఆత్మను నిలిపి ఉపాసించుచుండిరి. అప్పుడచ్చట దేవతలచే అసురులచే స్తుతింపబడు నారదుడు వారికి దర్శనము సంగెను. వారు లేచి నారదునకు నమస్కరించి తమ గోత్ర నామములను చెప్పి యధావిధిగా పూజ చేసి మృదువైన ఆసనముపై కూర్చున్న జయసిట్లు పలికిరి. ఓ దేవరిషి నీకు స్వాగతము. మా అదృష్టవశముచే నీవు మాకు దర్శనము సంగినావు.
లోకములో నీవు సంచరించుట, లోకములకు జన్మ లేకుండా చేసి రక్షించుటకు సూర్యుడు ఆకాశమున సంచరించి కర్మానుష్ఠానము చేయునట్లు చేసి ప్రజలను ఎట్లు రక్షించుచున్నాడో అట్లే మీరును లోకలను రక్షించుచున్నారు. భగవానుడగు శివుడును పురుషోత్తముడును మాకు తత్వమును ఉపదేశించిరి. కానీ మా జీవితమంతయు గృహమునందే గడిచిపోయినది. దానిచే ఆ జ్ఞానం మరుగుపడినది. కావున నీవు మాకు ప్రకృతి పురుష ఈశ్వర తత్వమును గూర్చియు పురుషార్థములను గూర్చియు జ్ఞానము కలిగించి ఆధ్యాత్మ జ్ఞానము కలుగునట్లు చేయుము. ఆ జ్ఞానముచే మేము తరించుటకు శక్యము కాని సంసార సముద్రమును సుఖముగా తరింపగలము అని ప్రార్థింపగా నారద భగవానుడు భగవానుని యందే మనసు గలవాడై వారికి ఇట్లు చెప్పెను. హరి సేవలేని జన్మము వ్యర్థము. హరి సేవ చేయు జన్మమే జన్మ. హరి సేవకై చేయు కర్మలే కర్మలు. లేనిచో కర్మ నిరర్ధకము. హరి సేవకై వినియోగించిన ఆయువే ఆయుష్షు. హరిని స్మరించిన మనస్సే మనస్సు. హరిని కీర్తించు వాక్యే వాక్కు. హరి సేవ చేయని వారి జన్మ, కర్మ, ఆయువు, మనస్సు, వాక్కు వ్యర్థములు. మానవునకు మూడు జన్మలు. ఒకటి పురుషుని వీర్యముచే స్త్రీ యోని నుండి జన్మించిన జన్మము. రెండు గురువుచే గాయత్రీ మంత్రమును ఉపదేశమును పొందిన జన్మ. మూడు దేవతారాధనమునకై యజ్ఞములు చేయుటకు దీక్షను స్వీకరించిన జన్మము. ఈ మూడు జన్మములను పొందినను భగవానుడు శ్రీహరి సంతసించునట్లు ప్రవర్తించని వాడు వాని జన్మములు వ్యర్థములు. ఋగ్యజుస్సామవేదములచే యజ్ఞములు ఆచరించినను వ్యర్థము. దేవతల ఆయుర్దాయముతో సమానమగు ఆయుర్దాయము పొంది జీవించినను వ్యర్థము. ఎంతటి పాండిత్యమున్నను, ఎంత తపస్సు చేసినను, ఎంత మాట నేర్పు కలిగినను, చిత్తవృత్తులు ఎంత గొప్పవైనను, నిపుణమైన బుద్ధి ఉన్నను, మనస్సు, దేహము, బలము గలవైనను, శ్రీహరి సేవకు ఉపయోగించని నాడు అవన్నీయు వ్యర్థం. యోగాభ్యాసము చేసి ప్రాణాయామమాదులు చేసినను దేహము కంటే ఆత్మ వేరని శాస్త్రముచే తెలుసుకొనెనను సన్యాసము స్వీకరించినను అధ్యయనము చేసినను శ్రేయస్సుకు సాధనములగు ఇతర వ్రతములు ఎన్ని చేసినను ఆత్మను సంగిన భగవానుడవు శ్రీహరిని ఎరింగి సేవించని నాడు అన్నియు వ్యర్థములు. పదార్థములన్నిటికీ శ్రేయస్సులన్నిటికీ పరాకాష్ట శ్రీహరి. అతని కంటే వేరొక శ్రేయస్సు లేదు.
నిరతిశయానందము కలిగించువాడు శ్రీహరి. దేహము దేహమునకు సంబంధించిన వారి కంటే ఆత్మ ప్రియమై ఉండును. ఆ ఆత్మ కంటే కూడా ఆత్మకు ఆత్మ అయిన పరమాత్మ ప్రియమైనవాడు. చెట్టు మొదట నీరు పోసిన నాడు చెట్టు యొక్క మొదలు, కొమ్మలు, చిగుళ్ళు వికాసముతో వెలిసిల్లునట్లే భోజనము చేయుటచే ప్రాణములకు బలము కలిగించినచో ఇంద్రియములు బలముగా ఉండునట్లే పరమాత్మ ఆత్మగా గల సర్వ భూతములను సర్వ దేవతలను ఆరాధించుటకు చేయవలసినది శ్రీహరి సమారాధనము. శ్రీహరి సర్వ దేవతలకు సర్వ భూతములకు మూలమైనవాడు. అతనిని ఆరాధించినచో సకల దేవతల సకల భూతములు ఆరాధించినవి అగును. జలములు వర్షాకాలములో సూర్యుని కిరణములచే ఏర్పడిన మేఘముల నుండి వర్చుచున్నవి. గ్రీష్మ ఋతువులో ఆ జలములు సూర్య కిరణముల ద్వారా సూర్యునిలోనే చేరుచున్నవి. లోకములో సర్వభూతములు, స్థావరములు, జంగమములు కూడా భూమియందే పుట్టుచున్నవి. మరల భూమిలోనే లీనమగుచున్నవి. అట్లే ఈ విశ్వమంతయు సర్వ కారణమగు హరి నుండియే వెలికి వచ్చుచున్నది. మరల వానిలోనే లీనమగుచున్నది. సర్వ జగత్తుకు కారణముగా ఆ పరమాత్మ నుండియే జగత్తు వెలికి వచ్చినది. ఈ జగత్తునకు ఆత్మ అతడే. ఈ జగత్తు ప్రళయ దశలో స్థూలముగా కనపడక సూక్ష్మమై అతనితో చేరి ఉండును. సృష్టి దశలో స్థూలమై అతని కంటే వేరుగా వెలికి వచ్చుచుండును. సూర్యుని కాంతి ఒకప్పుడు సూర్యుని యందే అణిగి ఉండి ఒకప్పుడు దూరముగా ప్రసరించుచుండును. సూర్యునితో కాంతి ఎట్లు విడదీయరానిదో అట్లే విశ్వము విశ్వాత్మకుడగు భగవానుడు విడదీయరాని వారై ఉందురు. నిద్రించుచున్నప్పుడు ప్రాణాధీనమై పనిచేయు ఇంద్రియములు లేనట్లుండును. అంతవరకు వ్యాపారము మానిన ఇంద్రియములే జీవుడు మేల్కొనగానే తమ తమ వ్యాపారములు చేయుచుండును. పంచభూతములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కూడా జీవునితో చేరి ఉండి సుషుప్తిలో ఉన్నట్లు భాసింపక మేలుకొనగానే వెలికి వచ్చుచుండును. అట్లే విశ్వమంతయు పరమాత్మ యందే ఉండి పరమాత్మ నుండియే వెలికి వచ్చును. ఆకాశమునందే మబ్బులు ఆవరించి ఉండును. చీకటి వెలుగు కూడా ఆకాశముననే ఆవరించి ఉండును.
అట్లే సప్తరజస్తమో గుణములు ప్రకృతితో వీడిని గుణములై ఉండి ప్రకృతి ద్వారా పరమాత్మను వీడి ఉండునవై ఉండని ఉండనివై ఒకప్పుడు వ్యక్తమగుచుండును ఒకప్పుడు అవ్యక్తములై ఉండును. సప్తరజస్తమో గుణముల ప్రభావము భగవానుని వశపరచుకొనలేదు. అతని ప్రకాశముచే గుణప్రవాహముచే కలిగిడి సంసారము ధ్వంసమగును. అతడు కూడా ప్రకృతితో ఉన్నను జీవుని వలె దానికి వశమై ఉండును. నియమించువాడే ప్రకృతితో ఉన్నను జీవును వలె దానికి వశమై ఉండడు ఉండడు. నియమించువాడే ప్రకృతితో చేరి ఉండును. ఇట్లు భగవానుడు బ్రహ్మాది దేవతలకు కూడా నియామకుడై ఆత్మగా ఉండును. కావున అతడు సర్వాత్మ. అందుచే విశ్వమంతయు ఒకే ఆత్మ కలది అని భావింతురు. మానసికమైన సుఖ దుఃఖ ఇచ్చా ద్వేషాదులు లేనివాడు తనతో సమానులు గాని అధికులు గాని వస్తువులు లేని వాడగుటచే అద్వితీయుడు. దేవ మనుష్యాది శరీర భేదముచే కలిగెడి భేదము వాస్తవముగా లేదని గుర్తించిన నాడు పరమాత్మ తత్వము భాసించును. పరమాత్మ తత్వమునకు ఆది మధ్య అంతము లేదు. అది నిత్యానంద స్వరూపము అది జ్ఞాన స్వరూపం అనగా పరమాత్మతో ఏ భాగము కూడా జ్ఞానము లేని భాగము కానీ అనగా స్వప్రకాశము కానీ భాగము కానీ తనకు అనుకూలము కానీ భాగము కానీ ఉండదు. అంతయు తనంత తనకు ప్రకాశించునదే అంతయు అనుకూలమే. ఈ జ్ఞానముతో బ్రహ్మ భావము సర్వత్రా కలిగి ఉండి సేవింపుడు. దయాయా సర్వభూతేషు సంతుష్ట్యా యేనకేనచిత్ సర్వేంద్రియోపశాంత్యాచ త్యుప్ప్రత్యాశు జనార్ధనా. భగవానునకు ప్రీతి కలిగించుటకు మార్గములు మూడు. సర్వభూతములు భగవతాత్మకములని ఎరింగి ఏ భూతమునకు దుఃఖము కలిగినను దయ చూపుట. ఏది తనకు కర్మ వశమున కర్మానుగుణముగా లభించునో దాని తృప్తితో దానితో తృప్తినందుట ఇంద్రియముల విషయానుభవముకై పరుగులెడకుండా వశమునొందుంచుకొనుట అను మూడు విషయములను నియమములను పాటించినచో శ్రీహరి సంతోషించును. మనసులో దేనియందు కోరికలు లేనివాడై పుత్రేషణ, దారేషణ, ధనేషణ లేని మనసు గల
సత్పురుషుల మనసులో భక్తి చేయే భగవానుడు సన్నిధానము చేసి ఉండును. అట్టి సత్పురుషుల మనసున రథము వలె వదలక అచటనే ఉండును. తన భక్తజనులకు అతడు వశమై ఉండును. భగవానునే తనకు ధనముగా భావించువారును ఇతరమైన వేనిని ధనముగా భావించని వారును ప్రియమై ఉందురు. భగవానునకు భక్తులతో కూడి ఉండుటచే కలుగు ఆనందమురు ఆనందరసము రుచించును. శ్రీహరి కుత్సితములగు బుద్ధులు కలవారలు చేసేడి పూజలను స్వీకరింపడు. ధనమున్నదని, విద్య ఉన్నదని, కులమున్నదని మదించి అంధులై ఉన్నవారు వైరాగ్యము గల భక్తులకు భక్తులను తిరస్కరించు వారలోగు అసత్పురుషులు చేయు పూజలను. భగవానుడు స్వీకరింపడు. తనను ఎల్లప్పుడూ అనుసరించుచుండెడి శ్రీని అనగా లక్ష్మిని కావలెను కావలెను. కావలెను అని కోరెడి రాజులను దేవతలను కూడా భక్తులను వీడి ఉండజాలని వాడై తన భక్తులను ప్రేమించని వారిని చేరి ఉండడు. అతడు తనంత తాను పూర్ణుడై ఉండువాడు. అందుచే ఒకరు వసంగిన దానిచే తృప్తినందువాడు కాడు. అతనికి ప్రేమయే కావలెను. కానీ ఐశ్వర్యం అక్కరలేదు. భక్తవత్సలుడును భక్తులో చేరి ఉండుటయే ఆనందముగా అనుభవించువాడునొగు భగవానుని కృతజ్ఞుడు వీడి ఉండలేడు. విదురా, ఈ విధముగా నారదుడు ప్రచేతసులకు అనేక విషయములను ఎరుంగించి సత్యలోకమునకీగెను. ఆ ప్రచేతసులు కూడా నారదుని నోటి నుండి వెలుపడిన సకల పాప పరిహరణము చేయగల భగవత్కీర్తిని విని శ్రీహరి పాదములనే శ్రీహరి లోకమునే చేరిరి. విదురా, నీవు అడిగితివని ప్రచేతస్సులకు నారదునకు జరిగిన సంవాదం వినిపించితిని. వినిపించితినని ఉత్తానపాదుని వంశం ఇంతవరకు వర్ణింపబడినది. ప్రియవ్రతుని వంశము కూడా చెప్పెదను వినుము. స్వయంభువ మనువు పుత్రులలో పెద్దవాడు ఉత్తానపాదుడు. రెండవ వాడు ప్రియవ్రతుడు. ప్రియవ్రతుడు విరక్తితో వనముకేగి నారదుడు ఉపదేశింపగా ఆత్మవిద్య రిలింగెను. అతని ఆదేశముచే భూమిని పాలించి పుత్రులకు తన రాజ్యమును విభజించి తాను పరమపదముకేగెను. ఈ విధముగా భగవద్గుణ కథనముచే సంతృప్తినందిన విదురుడు హృదయమున భక్తిభావము పొంద కన్నీరు పెట్టుకొనుచు
మైత్రేయ మహర్షి పాదములను శిరస్సుతో ధరించి హృదయములో శ్రీహరి చరణారవిందమును ధ్యానించుచుండెను. విదురుడు ఇట్లు మైత్రేయుని వలన కథలను విని సెలవు తీసుకుని హస్తినాపురముకేగెను. ఈ విదుర మైత్రేయుల సంవాదమును ఎవరు విందురో వారు ఆయుష్షును, ధనమును, కీర్తిని, క్షేమమును, ఆయురాదులను, మోక్షమును కూడా పొందుదురు. ఇంతటితో చతుర్ధ స్కంధము సమాప్తము. తర్వాత భాగంలో పంచమ స్కంధాన్ని మనం తెలుసుకుందాం. పంచమ స్కంధంలో ప్రియవ్రతుని యొక్క చరిత్ర మనకి అందబోతుంది. స్వామిభూమను పుత్రులలో ఉత్తానపాదుడు పూర్తిగా మనం అనుభవించాం. ఈ భాగంలో ఈ చివరి రెండు పాడ్కాస్ట్లు తప్పకుండా వింటే చాలా జ్ఞానం మనకి కలుగుతుంది. ముక్తి కలిగించేటువంటి సాధన మనకు కలుగుతుంది అని. ఇంతటితో ఈ పాడ్కాస్ట్ ముగించుకుంటున్నాం. మళ్ళీ మనం కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to you, the abode of all righteousness, the destroyer of the unrighteous, the crest jewel of the three worlds, the protector of the cows, the wonderful doer of deeds, O Chakrama, you who have a beautiful waist and a small waist, you uphold all righteousness. You will burn the demons with the nature of unrighteousness like fire. Like a comet, you will cause disaster. Your radiance protects the three worlds, it is pure. You do wonderful things with your speed of mind. I bow back. Ninth Canto, Fifth Chapter. Sixth Prayer. Devotees of God, welcome to the 39th podcast of Srimad Bhagavata Tatva Deepika, the fourth book. Until now, as part of the Midura Maitreyi conversation, the Puranjonopakhyanam is an ancient Barhi Narada teaching. After the teaching of the self to the self by Srihari, we experienced the praise of Srihari to the self. After that, let us know the story part. The prophets came out of the water. Having abandoned the rule of the ancient kingdom of Barhi, and having gone to the forests, they were performing penance, and there was no one to rule the kingdom, so the land was vast Majestic trees grew thick. Tall trees grew up into the sky. They were angry at seeing those trees. Their anger, fire and wind, shining from their faces, was about to make the earth completely barren of trees and vines. The four-faced one, who knew that the destruction of all the trees would be a calamity to the country, came there and comforted the beings with peaceful words. They calmed down. After they calmed down
The gods, who were frightened by the tree-devotee, offered their daughter to those gods in order to gain their favor. Marisha, the name of that maiden, was married to Prachetasu by Brahma's command. She was born as Brahma, and Ajanayojinu, meaning Daksha, was born as the son of the Prachetas. After the previous Manvantara, after the end of the previous Manvantara, when the deluge came, the four-faced one created Prajapati to create the world. He was called Dakshudu because he protected the people with his abilities. Brahma appointed him to protect the people. That Daksha appointed the Prajapatis, starting with Marichi, in their respective professions. That Daksha, by insulting Rudra, transformed into a maiden named Marisha from the womb of Prachetas and was born. The divine rain, thousands of years, the beings, by the grace of enjoying the kingdom's pleasures, entrusted the kingdom's burden to their sons, and also entrusted the maintenance of the wife to their sons, and obeying the order ordered by the Lord, they left the house and went to the forests. Acchada brahma They resolved to establish a community. It is to have complete knowledge that the Supreme Soul exists as the soul in all beings, and to worship all beings as the Supreme Soul. Jnana Yagna is Brahma Sadhana. Having resolved this Yagnya, the Prachetas also left for the place where the sage Jabali, who had attained perfection, had previously resided on the seashore in the western direction. Those who have established their lives, minds, speech, and sight, those who are seated in a stable country, from the root to the thousand. Those who have established the body as a means of transformation, keeping their soul fixed in the Supreme Being, are engaged in worship. Then, Narada, who was praised by the gods and demons, had a vision of them. They rose, saluted Narada, told their family names, and after performing the worship as usual, Jayasitsa, who was sitting on a soft seat, spoke. Welcome, Devarishi. By goodness, you have brought us to the scene.
In the world, you wander, to protect the worlds from being born, the sun wanders in the sky and performs karma, just as he protects the people, so you also protect the worlds. Lord Shiva and the Supreme Being, the Supreme Personality of Godhead, imparted the essence to us. But our lives have been spent in the house. The wisdom of it was obscured. Therefore, you give us knowledge about the nature, man, and divine essence, and about the purposes of man, and make us attain spiritual knowledge. By that knowledge, we can cross the ocean of worldly life, which is impossible to cross, happily, and as we prayed, Narada Bhagavan, being mindful of the Lord, said this to them. A life without the service of Hari is worthless. Serving Hari (God) is a life's purpose. The actions done for the service of Hari (God) are karmas. Without it, karma is meaningless. The lifespan of the Ayu that was used for Hari Seva. The mind is the memory of the mind. The word that praises Hari is the word. Those who do not serve Hari, their birth, karma, life span, mind, and speech are all in vain. For a human, three Births. One, the birth born from the woman's vagina by the semen of a man. Birth in which Gayatri Mantra was imparted by a Guru. The birth that took the vow to perform sacrifices for the worship of three deities. Even after attaining these three births, if one does not behave in a way that pleases Lord Sri Hari, his births are in vain. Sacrifices performed by the Rig, Yajur, and Sama Vedas are in vain. Living a life equal to the lifespan of gods is futile. Even with great scholarship, even with great penance, even with great eloquence, even with great mental activities, even with expert intellect, even with mind, body, and strength, when they are not used for the service of Sri Hari, all of them are in vain. Even if you practice yoga and do pranayama, even if you know that the soul is different from the body, even if you accept renunciation, even if you study, even if you do many other vows that are the means to well-being, you will become a devotee of the Lord When Srihari is not served by the earing, everything is in vain. For all substances, for all prosperities The climax is Srihari. Nothing can be better for him.
Sri Hari is the one who grants unending bliss. The soul is dearer to the body than the body is to the soul. The Supreme Soul is dearer to the Soul than the Soul itself. When the tree was first watered, the base, branches, and Just as the gums shine with the development of teeth, just as eating provides strength to the lives, just as the senses are strong, to worship all the beings and all the gods that are the Supreme Soul, is the worship of Sri Hari. Sri Hari is the origin of all gods and all beings. If one worships him, all the gods and all the beings will be worshipped. The water is being generated from the clouds formed by the sun's rays during the rainy season. In the summer season, those waters reach the sun through the sun's rays. In the world, all beings, inanimate objects, and animate objects are born on this earth. Again, they are absorbed in the earth. Similarly, the entire universe emerges from the cause, Hari. Again, it is absorbed into him. The world is caused by the Supreme Being, from whom the world emerges It came. He is the soul of this world. This world, in the state of dissolution, is not visible in its gross form, but is subtly connected with him. In the creative stage, it will emerge as a gross form, different from him. The sun's light once was contained within the sun itself, and once it was spread far away. Just as light cannot be separated from the sun, similarly, the universe and the Supreme Being, the Lord, are inseparable. When one is asleep, the senses that are dependent on life work as if they are not there. Until then, the senses that have abandoned business, as soon as the soul awakens, it will be doing its own business. The five elements, the sense organs, and the organs of action, even though they are united with the living being, do not appear to be in deep sleep. As soon as one wakes up, they come out. Similarly, the entire universe exists in the Supreme Being and emerges from the Supreme Being. The sky is overcast. Darkness and light also encompass the sky.
Similarly, the qualities of the supreme light are with nature, being qualities of this, through nature, the Supreme Soul is being, being, being, sometimes manifesting, sometimes unmanifest. The effect of the qualities of the seven metals did not subdue the Lord. His light, through the flow of qualities, will destroy the world. He too, being with nature, is like a living being, subject to it. The one who appoints is with nature, but like a living being, he is not subject to it. The one who hires himself is hiring nature. Thus, the Lord is also appointed to Brahma and other gods, and is the soul. Therefore, he is the whole. Therefore, they believe that the whole universe has one soul. He who is free from mental pleasures, sorrows, envies, and hatreds, is unparalleled because he is equal to himself, superior to himself, and without possessions. When one realizes that the difference arising from the body differences of gods, humans, etc., is not real, then the essence of the Supreme Soul shines forth. The Supreme Being has no beginning, no end. That is the form of eternal bliss. That is the form of knowledge. That is, no part of it is without knowledge of the Supreme Being It is not a part, nor is it self-illuminating, nor is it a part, nor is it favorable to oneself, nor is it a part. Everything that shines is favorable. With this knowledge, having the feeling of Brahma everywhere, serve. By whom, O Janardhana, is satisfaction attained in all beings, and by whom is the peace of all senses attained, and by whom are desires fulfilled? There are three ways to please God. All beings are divine, and showing compassion to any being that experiences sorrow. Whatever is attained by him through karma, according to the nature of karma, with the satisfaction of that, to be content with it, to control the senses without running for sensual pleasures, if one follows these three things and rules, Srihari will be pleased. One who has no desires in his mind, without the desire for a son, a wife, or wealth
The Lord, who performs devotion in the hearts of the saints, is present. Such a virtuous person's mind remains there without leaving the chariot. He is submissive to his devotees. Those who consider God as their wealth and those who do not consider anything else as wealth will be dear. The bliss and joy that comes from being with God and his devotees is delicious. Srihari does not accept the worship done by those who have wicked minds and are foolish. Those who are blind, being arrogant that they have wealth, education, and caste, reject the devotees and the devotees who have detachment, the worship done by the wicked men. The Lord does not accept. He always needs Srini, that is, Lakshmi, to follow him. He who desires to abandon kings, gods, and devotees, and does not associate with those who do not love his devotees. He is the one who is complete by himself. Therefore, one who is satisfied with what is obtained by one's own efforts is not satisfied. All he needs is love. But wealth is not necessary. Being among the devotees is blissful The one who experiences, the one who is grateful to God, cannot be separated. Vidura, in this way, Narada, having learned many things from the Prachetas, went to Satyaloka. Those devotees, hearing the glory of the Lord that emerged from the mouth of Narada, the remover of all sins, reached the feet of Sri Hari and the world of Sri Hari. Oh Vidura, I have narrated the conversation that took place between Narada and the gods to whom you asked. I heard that the Uttanapada dynasty has been described so far. I will also tell you the lineage of Priyavrata, listen. Uttanapada was the eldest among the sons of the self-born Manu. The second one is Priyavrat. Priyavrata, with detachment, went to the forest. Narada, while advising him, told him about the knowledge of the self. By his command, he ruled the earth, divided his kingdom among his sons, and ascended to the supreme abode. Thus, Vidura, satisfied by the narration of the virtues of the Lord, shed tears in his heart
Maitreya Maharshi, holding the feet of the sage with his head, was meditating on the lotus feet of Sri Hari in his heart. Vidurudu, thus, having heard the stories from Maitreyi, took leave and went to Hastinapura. Whoever listens to this conversation of Vidura and Maitreya will attain longevity, wealth, fame, well-being, and even liberation. With this, the fourth book is completed. In the next part, let's learn about the fifth Skandha. In the fifth book, the history of Priyavrata will be available to us. We have fully experienced the son of Swamibhuma, Uttanapada. In this part, if you listen to these last two podcasts without fail, you will gain a lot of knowledge. That we will attain liberation. We wrap up this podcast. We will meet again. Jai Srimannarayana and salutations to the Ashram Guru.