నవమ స్కంధం: దుష్యంత, రంతిదేవ చరిత్ర మరియు కృష్ణావతార వంశ వివరణ

Srimad Bhagavatam 9th Skandha: Dushyanta, Rantideva & Krishna's Lineage

bhagavatam

ఈ ప్రవచనంలో దుష్యంత-శకుంతల కథ, వారి పుత్రుడు భరతుడు చక్రవర్తి అయిన వృత్తాంతం వివరించబడింది. మహాభాగవతుడైన రంతిదేవుడు తన ఆహారమును, నీటిని సర్వులకు పంచి, ప్రాణుల దుఃఖమును తాను అనుభవించాలని కోరుకున్న ఉదాత్త చరిత్ర వర్ణించబడింది. యదు వంశ క్రమంలో వసుదేవుడు, కుంతీదేవి, కర్ణుడు, బలరాముడు మొదలగువారి జన్మ వివరాలు తెలుపబడ్డాయి. దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు అవతరించిన విషయం సూక్ష్మంగా పరిచయం చేయబడింది. ఇంతటితో నవమ స్కంధం పూర్తి అయి, దశమ స్కంధంలో కృష్ణుని సంపూర్ణ కథ చెప్పబోతున్నారని ప్రకటించారు.

This discourse concludes the 9th Skandha of Srimad Bhagavatam, covering the story of Dushyanta and Shakuntala, whose son Bharata became a great emperor performing 250 Ashwamedha yagnas. The tale of the great devotee Rantideva is narrated, who selflessly gave away all food and water to others, expressing his wish only to bear the suffering of all beings. The lineage of the Yadu dynasty is traced, including the birth of Vasudeva, Kunti, Karna, Balarama, and ultimately Sri Krishna as the eighth child of Devaki and Vasudeva. The session concludes with a brief introduction to Krishna's divine advent, setting the stage for the detailed narration in the 10th Skandha.

← Prev Next →
Srimad Bhagavatam 9th Skandha: Dushyanta, Rantideva & Krishna's Lineage bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః మూర్ఖేషు కుశలమానిషు విజానతాప్య కుశలేన భవితవ్యం విపులమపి కథితమర్ధం మూర్ఖా మోహాదపహ సంతి తమకు ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు ప్రవర్తించే మూర్ఖుల గోష్టిలో బాగా తెలిసినవాడు కూడా తనకేమీ తెలియనట్లే ఉండాలి. ఆర్యోక్తి 18th. భవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక నవమ స్కంధము 11వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు. అంబరీ శోభాఖ్యానము, సుకన్య చరిత్ర, ఇక్ష్వాకు వంశ చరిత్రము, హరిశ్చంద్ర చరిత్రము, నిమ్మి వంశ చరిత్రము, పరశురామ చరిత్రము, యయాద చరిత్ర పూర్తి చేసుకొని దుష్టంత చరిత్రము మిగతా భాగాలను మనం తెలుసుకుందాం. దుష్యంత చరిత్రం. పూర్వ వంశమున దుష్యంతుడను రాజు జన్మించెను. అతడు వేటకే అడవికేగి అతడ కన్వాశ్రమమున దివ్య దేహ కాంతితో లక్ష్మితో సమానముగా ప్రకాశించుచున్న శకుంతలను చూచెను. వెంటనే మోహపడెను. ఆమెను సమీపించి ఈ విజనమగు బనమున నీవు ఎలా ఒంటివి? నిన్ను చూచిన రాజపుత్రిక వలె కనపడుచున్నావు. నా మనసు నీపై ఆసక్తమగుచున్నది. మా పౌరుల మనసు అధర్మమును ప్రసరించదు. అందుచే నీవు క్షత్రియ కన్యవి ఏమి చేయగోరి జర ఉన్నావు అని ప్రశ్నించెను. అప్పుడు శకుంతల నేను విశ్వామృతుని పుత్రికను మేనకను అప్సరస నన్ను కని ఇచ్చట వదిలిపోయినది. కన్వుడు ఎరంగి నన్ను పెంచుచున్నాడు. మా ఆశ్రమమునకు విచ్చేసి మీరు మా అతిథ్యమును స్వీకరింపుడు. మీకు అంగీకారమైనచో ఎచట ఉండుడు అనెను. దుష్యంతుడు ఆమె మాటలు విని నీవు క్షత్రియ కన్యవే క్షత్రియ కన్యలకు తగిన తమకు తగిన వరుని వరించుట ధర్మబద్ధమే అందుచే నీవు అంగీకరించిన గాంధర విధిచే వివాహమాడుదునని ఆమె అంగీకరముతో ఆమెను స్వీకరించెను. ఆమెతో కొంత కాలం ఉండుటచే ఆమె గర్భవతి అయ్యాయను. దుష్యంతుడు పట్టణముకు ఏగిన తరువాత కణ్వాశ్రమమునని ఆమె కుమారుడు కలిగెను.

కన్వుడు అతనికి సంస్కారములన్నియు జరిపించెను. అతను మంచి బలశాలి, సింహములను కూడా నియమించగల శక్తి గలవాడు. శకుంతల పిల్లవానిని తీసుకొని దుష్యంతుని ఆస్థానమునకు వచ్చెను. రాజు అధర్మ భీరువై లోక లోకాపవాదమునకు శంకించి ఆమెను స్వీకరింప తిరస్కరించెను. అప్పుడు అందరూ వినుచుండ ఆకాశవాణి ఇతడు నీ కుమారుడే ఇతడు భరతుడు దుష్యంతా పుత్తుని పోషింపుము. శకుంతలను అవమానింపకుము. నీ వీర్యము చేతనే శకుంతల యందు ఆ కుమారుడు కలిగినాడు. ఈ కుమారుడు కలిగినాడు. శకుంతల సత్యమునే చెబుచున్నది అని ఆకాశవాణి చెప్పెను. అశరీర వాక్కును విని దుష్యంతుడు భరతుని స్వీకరించెను. అతడే తరువాత చక్రవర్తి అయ్యెను. అతడు శ్రీహరి అంశచే జనించినవాడు. అతడు 250 అశ్వమేధ యాగములు చేసెను. అతడు ఇట్లు లోకమును పరిపాలించి మాయాజయము చేసి ఈ లోకమును వీడెను. అతనికి పూర్వులు గాని అతనికి తర్వాత వారు గాని ఇంత గొప్ప కార్యములు చేసిన వారు లేరు. ఆ వంశమున రంతి దేవుడను మహానుభావుడు జన్మించెను. అతని కీర్తి ఈ లోకములో పై లోకములో కీర్తిమి పడుచున్నది. అతడు ధనమును దాచుకొనుట ఎరుగడు. ఎప్పుడూ ఏది దైవవశముచే లభించినా దానిని ఒకరికి వసంగుటయే ఆయన అలవాటు. కుటుంబముతో ఉండియు రాత్రికి రేపటికి దాచుకొనుట అతనికి తెలియదు. కుటుంబముతో ఆహారము లేక బాధపడుచునను అతడు దిగులు పడలేదు. ఒకసారి 48 రోజులు త్రాగుటకు నీరు దొరకలేదు. ఆకలి దప్పులతో కుటుంబమంతయు అలమటించుచుండెను. ఒకనాడు ప్రాతఃకాలమున అతనికి నేతి పాయసము మంచి నీరు ఎవరో తెచ్చి ఇచ్చిరి. తినవలెనని సిద్ధపడుచుండగా ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చెను. సర్వభూతములయందు శ్రీహరినే దర్శించువాడు ఆ రంతి దేవుడు. స్వయముగా విష్ణువే వచ్చినాడని సంతోషించి ఆ పాయసమును కొంత పంచి ఇచ్చినాడు. తర్వాత మిగిలిన దానితో భార్యతో పిల్లలతో పంచుకొని తినవలెనని అనుకొనుచుండగా ఒక సామాన్యుడు అచరికి వచ్చెను. రంతి దేవుడు అతడు సామాన్యుడు ఇతన్ని ఆదరింప అవసరం లేదని భావించువాడు కాదు.

అందరియందు హరిని దర్శించువాడు. అందుచే బ్రాహ్మణుడైనను శూద్రుడైనను అతనికి సమానమే. అందుచే ఉన్నదానిని పంచి ఆ శూద్రునకు పట్టెను. అతడేగిన తరువాత కుటుంబముతో మిగిలిన దానిని తినవలెని సిద్ధపడుచుండెను. ఇంతలో కుక్కలతో ఒకడు వచ్చెను. అతడు తన కుక్కలకు తనకు ఆకలిగా ఉన్నదని ఏదైనా వసంగమని యాచించెను. తన వద్ద మిగిలి ఉన్న ఆహారమును చాలా గౌరవముతో అతనికి కుక్కలకు సమర్పించెను. ఆ కుక్కలకు కుక్కలతో వచ్చిన వానికి నమస్కరించెను. రంతి దేవుడు మహా భాగవతుడు. అతనికి సర్వత్ర శ్రీహరియే కనిపించును గాని బాహ్యమైన భేదములు కంటపడవు. బ్రాహ్మణుడు, శూద్రుడు, కుక్కలు, కుక్కల యజమాని అతనికి శ్రీ మహావిష్ణువు స్వరూపములగని గోచరించినవి. బాహ్యమైన ఉచ్చ నీచ భావములు అతని మనసున మొదలలేదు. ఆహార పదార్థము అయిపోయినది. త్రాగుటకు నీరు మాత్రము ఉన్నది. అది కొంత తాము త్రాగిరి. మిగిలిన నీరు ఒక్కరికి త్రాగుటకు మాత్రము సరిపోయినంత ఉండెను. ఆ నీటిని త్రాగవలెనని అతడు సిద్ధపడుచుండగా ఒక గిరిజనుడు వచ్చి ఆ నీటిని యాచించెను. దీనముగా నీటికే అతడు పెట్టిన కేక రంతీదేవి మనసును కదల్చి వేసెను. అప్పుడు రంతి దేవుడు పలికిన పలుకు అమృతము అది వాక్కు కాదు. మానవులై జన్మించిన వా ప్రతివారు మననము చేయదగినటువంటి శ్లోకం ఏమిటంటే నకామయేహం గతిమీశ్వరాత్పరామ్ అష్టర్ధియుక్తామపునర్భవం వా ఆర్తిం ప్రపద్యే ఖిలదేహ భాజాం అంతస్థితోయేన భవంత్య దుఃఖాః అంతి దేవుడు ఇటు కోరుచున్నాడు. సకల యోగ సిద్ధులు గల బ్రహ్మాదుల స్థితి నాకు అక్కరలేదు. మరల జన్మ లేకుండా మోక్షం పొందవలెనని నేను కోరను. ఆకలితో, దప్పికతో అలమంటించుతున్న సకల ప్రాణుల ఆర్తిని, బాధను వారికి లేకుండా నేను అనుభవింపగలుగునట్లు అనుగ్రహించిన చాలు.

నేను వారిలో ఉండి వారి దుఃఖములను అనుభవింపవలెను. వారు దుఃఖములు లేక హాయిగా ఉండవలెను. ప్రాణులకన్నింటికంటే ముఖ్యమైనది మంచి నీరు. అది త్రాగినచో ప్రాణము నిలుచును. బడలిక తీరును. శరీరము పడకుండా నిలుచును, దైన్యము తగ్గును, శోక విషాద మోహములు తొలగును. దీనుడగు ప్రాణికి నీరు అర్పించున కంటే పుణ్యము లేదు అని ఆ జలములను దాహముచే చనిపోవుటకు సిద్ధమగుచున్న. సిద్ధముగనున్న ఆ అటవికునకు వసంగిన ధీరుడు రంతిదేవుడు. కోరికలను కోరువారి కోరికలను తీర్చెడి బ్రహ్మాది దేవతలందరూ రంతిదేవుని ఎదుట నిలిచిరి. విష్ణు మాయను అతనికి దర్శింప చేసిరి. రంతి దేవుడు వారికి నమస్కరించెను. అతని మనసునున నిలిపినవాడు. చిత్తము శ్రీహరిని తప్ప వేరొకరిని భావించి అనువర్తించిన వారందరూ అతని ప్రభావముచే నారాయణ పరాయణులై యోగులైరి. తరువాత సుఖయోగిందుడు పరీక్షిత్తునకు యాది కుమార వంశం వివరించినాడు. ఆ వరుసలో యదు యొక్క వంశము అను యొక్క అంశమును వివరించినాడు. యదుపుత్రుడగు క్రోష్టువు యొక్క వంశమున విదర్భుడను రాజు జన్మించెను. ఆ విదర్భుడు కుశుడు, క్రధుడు, రోమపాదుడు అను ముగ్గురు కుమారులను కనెను. ఆ వంశమున అంధకుడను ఒక రాజు ఉండెను. అతడు సాత్వతుని కుమారుడు. అతనికి దుందుబి అను కుమారుడు కలడు. వారి వంశమున అహుకుడు అహుకి అను ఇద్దరు జన్మించిరి. అహుకునకు దేవకుడు ఉగ్రసేనుడు అని ఇద్దరు కుమారులు. దేవకునకు నలుగురు కుమారులు. ఏడుగురు కుమార్తెలు జన్మించిరి. అందు ఒకామె దేవకి. వసుదేవుడు ఆ ఏడుగురిని వివాహమాడెను. ఉగ్రసేనునకు కంసుడు మొదలగు తొమ్మిండు మంది కుమారులు ఐదుగురు కుమార్తెలు కలిగిరి. యదివంశమున సూర్యుని వంశమున జన్మించిన వారే వసుదేవాదులు. సూరునకు మారిష అను భార్య యందు పది మంది కుమారులు కలిగిరి. అందు పెద్దవాడు వసుదేవుడు. అతడు జన్మించినప్పుడు దేవదుంధువులు ఆనకములు మ్రోగినవి. అందుచే వసుదేవునకు అనకదుందుభి అను పేరు కలిగెను. కృష్ణుడు అవతరించుటకు వసుదేవుడు కారణము కాబోవుచున్నాడని ముందుగానే అనకదుందుభులు మ్రొగినవి. వసుదేవునకు ఐదుగురు అప్పచెల్లెళ్లరు కలరు. పెద్ద

ఆమె పృథ. ఆమెయే కుంతీదేవి. సూరుడు తన కుమార్తె కుంతుని తన మిత్రుడైన కుంతి భోజనకు సంతతి లేదని కుమార్తెగా వసంగెను. ఆమె కుంతి భోజని కుమార్తె కనక కుంతి ఆయెను. ఆమె దుర్వాసుని నుండి దేవతను ఆహ్వానింపగల దేవహుతి అను ఒక విద్యను పొందెను. కన్యగా ఉండి ఆ విద్యను పరీక్షింపవలెనని కోరిక కలిగి సూర్యుని ఆహ్వానించినది. సూర్యుడు వచ్చి ఎదురుగా నిలిచిన నాడు ఆమె దేవా క్షమింపుము కుతూహనముచే నాకు ఇచ్చిన విద్య ఫలించునో ఫలించదో అని సంధ్యముతో పిలిచితిని కానీ నా కోరిక ఏమీను లేదు వెడలుము అనెను. అప్పుడు సూర్యుడు నా దర్శనం వ్యర్థము కాదు. నీ కన్యాత్మము చెడకుండా నీకు సంతానము కలుగునని ఆమెకు తన వలె ప్రకాశించు కుమారుని వసంగెను. ఆమె ఆ పిల్లవానిని నదీ జలంలో వదిలెను. అతడే కర్ణుడు. వసుదేవుని తోబుట్టువులలో శృతశ్రవ అను నామే చేది రాజగు దమఘోషిని భార్య ఆయను. ఆమె యందే శిశుపాలుడు జన్మించెను. వసుదేవునకు దేవకి మొదలగు ఏడుగురు భార్యలు. ఆ భార్యలలో రోహిణి అను నామ యందు బలరాముడు జన్మించెను. అట్లే మిగిలిన భార్యలకు కూడా కుమారులు కలిగిరి. దేవకీ వసుదేవులకు ఎనుమండుగురు కుమారులు సుభద్ర అయిన కుమార్తె కలిగిరి. ఆ దేవకీ వసుదేవుల అష్టమ సంతానముగా శ్రీకృష్ణుడు జన్మించినాడు. పుట్టబోవు వారికి దుఃఖ శోకమును లేకుండా చేయునట్టి తన పుణ్య చరిత్రను ప్రవర్తింప చేయుటకు. సృష్టి, స్థితి, లయ కారణభూతుడగు శ్రీ మహావిష్ణువు వసుదేవ పుత్రుడుగా జన్మించెను. రాజుల పేరుతో లోకములను పాలించుచు ధర్మ వినాశనము వినాశము చేయుచున్న భూభార భూతులైన అసురులను సంహరించుటకు సంకర్షునితో కూడా వాసుదేవుడు అవతరించినాడు. ఆ వాసుదేవుని కథామృతము కరుణాంజలులతో పానము చేయు వారికి కర్మ వాసనలు సమూలముగా నశించును. భగవానుడు తన మధురమగు మందహాసములతో, చల్లని చూపులతో, ఉదారమగు వచనములతో, లీలలతో, సర్వాంగరమ్యమగు మూర్తితో

ఈ నరలోకమును రమింపచేసినాడు. ఆనాడు భగవానుని సుందరమగు రూపమును దర్శించు నరనారి సమాజము నిత్యోత్సవము పొందెను. తృప్తినందక చూచుచునే ఉండిరి. ఎంత చూచినను తృప్తినొందక కనురెప్పలను అడ్డముగా కల్పించిన నిమిపై కోపగించుచుండెరి వారు. వాసుదేవుడు తన లీలచే లోకమును ఆనందింపచేసి ఉద్ధమునకు భాగవత ధర్మమును ఉపదేశించి మరల వైకుంఠమునకేగెను. ఇక్కడ చాలా సూక్ష్మముగా మనకు కృష్ణుని యొక్క వృత్తాంతాన్ని పరిచయం చేశారు. తరువాత దశమ స్కంధంలో విశేషంగా మన కృష్ణుని యొక్క బాల్య వృత్తాంతము కృష్ణుని యొక్క పూర్తి కథా భాగం మనం సేవించబోతున్నాం. ఇంతటితో నవమ స్కంధం పూర్తి అవుతుంది. ఈ స్కంథంలో చాలా సూర్యవంశము, చంద్రవంశకు వివరణ వివరణలు తర్వాత చాలామంది చరిత్ర దీనిలో ఉంది. ఇదంతా కూడా ఒకదానితో ఒకటి ఒకదానితోటి సంబంధం ఉన్నది కనుక కొంత విన్నప్పుడు అర్థం అవ్వడం లోపల ఇబ్బంది కలుగుతుంది. కానీ తిరిగి తిరిగి విన్నప్పుడు మనకు తప్పనిసరి అర్థమవుతుంది. అందరూ కూడా దీన్ని విని అర్థం చేసుకొని ఈ రామ వంశానికి ముందున్నటువంటి తరాల గురించి కృష్ణ వంశానికి ముందున్న తరాల గురించి కూడా విషయాన్ని తెలుసుకొని. అనుభవిస్తారని ప్రార్థిస్తూ ఇంతటితో నవమస్కంధాన్ని పూర్తి చేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Gurus. Among fools, those who are well-versed, and among the wise, those who are not well-versed, even if they are not well-versed, it is said that fools are deceitful. Even if you don't know anything, it is good to be in the company of fools who act as if they know everything The more a person pretends to know everything, the more he actually knows nothing. Aarooki 18th. Dear devotees, welcome to the 11th podcast of Srimad Bhagavata Tattvadipika, the ninth book. Until now. Ambari Shobhakhyanamu, Sukanya Charitramu, Ikshvaku Vamsha Charitramu, Harishchandra Charitramu, Nimmi Vamsha Charitramu, Parashurama Charitramu, completing Yayada Charitramu, let us know the remaining parts of Dushtantah Charitramu. Dushyanta Charitam. In the lineage of a king, Dushyanta was born. He went to the forest for hunting, and there he saw Shakuntala, who was shining in the Kanva ashrama with divine body radiance, equal to Lakshmi. He was immediately drawn to it. Approaching her, how did you become one with this visionary forest? You look just like a princess I used to know. My heart is set on you. Our citizens' hearts are not tainted by unrighteousness. Therefore, you are a Kshatriya What do you want to do, Kanya? He asked. Then Shakuntala, I am the daughter of Viswamrutuni, Menaka, the celestial nymph, having seen me, left me here. The dark-complexioned one is raising me. Please visit our ashram and accept our hospitality. He said, wherever you agree. Dushyanta, hearing her words, said, "You are a Kshatriya maiden. It is right for Kshatriya maidens to choose a suitable groom. Therefore, I will marry you according to the Gandhara custom that you have accepted." With her consent, he accepted her. She stayed with him for some time and she became pregnant. After Dushyanta went to the town, his son Kalige was born in the Kanva ashram.

The Kanvudu performed all his rituals. He is very strong and has the power to control lions. Shakuntala, taking the child, came to Dushyanta's court. Raju, being a coward of unrighteousness, doubted the world's criticism and refused to accept her. Then, while everyone was listening, the divine voice said, "This is your son, this is Bharata. Nurture the son of Dhushyanta." Don't insult Shakuntala. It was by your semen that that son was born to Shakuntala. This son was born. Shakuntala is telling the truth, thus the divine voice said. Hearing the disembodied voice, Dushyanta accepted Bharata. He later became the emperor. He is born from the part of Sri Hari. He performed 250 Aswamedha sacrifices. He thus ruled the world, conquered the illusion, and departed from this world. Neither his ancestors nor his successors have done such great deeds. In that lineage, a great man named Ranti Deva was born. His fame is spreading in this world and the next. He does not know how to hide money. He is accustomed to giving everything that is always obtained by divine grace to someone. He does not know that he is with his family and hiding for the night and the day ahead. Even though he suffered without food with his family, he did not worry. Once, for 48 days, there was no water to drink. The family was suffering from hunger and thirst. Once upon a time, in the early morning, someone brought him ghee payasam and good water. While he was getting ready to eat, a Brahmin came as a guest. The one who sees Sri Hari in all beings is that Ranti Deva. Vishnu himself came, and being pleased, he distributed some of the payasam. Then, while thinking that he should share what was left with his wife and children and eat, a common man came to Achari. Ranti Devudu, he is a commoner, he is not one to think that he does not need to be respected.

The one who is seen by Hari in the world. Therefore, whether a Brahmin or a Shudra, he is equal to him. Therefore, he distributed what he had and gave it to the Shudra. After he got up, he was preparing to eat what was left with his family. Meanwhile, a man with dogs came. He begged his dogs to give him something to eat. She gave him the food she had left and gave it to the dogs with much respect. He greeted the dog that came with the dogs. Ranti is a great devotee of the Lord. He sees Sri Hari everywhere, but external differences are not apparent. A Brahmin, a Shudra, dogs, and the dog's owner appeared to him as the forms of Sri Maha Vishnu. External superficial feelings did not enter his mind. The food is finished. There is only water to drink. That's some of the stuff they drink. The remaining water was only enough for one person to drink. As he was getting ready to drink the water, a tribal man came and asked for the water. The cry he made for the water, Rantidevi He shook me up. Then, the words spoken by Ranthi Devudu are nectar; it is not just a word. Everyone born as a human should contemplate the following verse: 'Nakamayeham gatimishwaratparam ashtradhiyuktamapunarbhavam vaa aartim prapadye khiladeha bhajam antasthitiyo yena bhavantya dukhaah.' The Supreme God is asking for this. I do not need the state of Brahma and others who have attained all yogic perfections. I do not desire that I should be liberated without rebirth. It is enough if I can experience the suffering and pain of all the creatures who are suffering and thirst with hunger, without them.

I must be in their midst and share their grief. They deserve to be happy, without any sadness. Good water is more important than anything else. If you drink that, your life will be saved. The manner of the lament. The body will not fall, misery will decrease, sorrow and grief will be removed. There is no greater merit than offering water to a living being, and those waters are ready to die of thirst. Ranthidevudu is the brave man who was settled by that forest dweller who was ready. All the gods, including Brahma, stood before Rantideva to fulfill the desires of those who desired. Vishnu appeared to him in a dream. Ranti goda nodalu. The one who kept his heart. All those who thought of Srihari as other than themselves and followed him became Narayana devotees and yogis by his influence. Then Sukha Yogindu explained the Yadi Kumara dynasty to Parikshit. In that line, he explained the lineage of Yadu and its aspects. In the lineage of Kroshtu, the son of Yadu, a king named Vidarbha was born. That Vidarbha, Kusha, Kradha, Romapada He fathered three sons. In that line, there was a king named Andhakudu. He is the son of Sattvatuni. He has a son named Dundubhi. In their lineage, Ahuku and Ahuki were born. Ahukina had two sons, Ugrasena and Devakula. Devakuna had four sons. Seven daughters were born. And one is Devaki. Vasudeva marries them. Ugrasena had ten sons and five daughters, including Kamsa. Those who were born in the lineage of the Sun, the Vasudevas. Suran had a wife named Mareesha who had ten sons. The eldest one is Vasudeva. When he was born, the gods and demons played. Therefore, Vasudeva got the name Anakandundabhi. The Krishna avatar is about to be incarnated, and the Nagas were already subdued. Vasudeva had five step-sisters. Big

She's a fuckin' bitch. She is Goddess Kunti. Surudu, his daughter Kunti, his friend Kunti, was given to Bhoj as a daughter, as there was no offspring. She was the daughter of Kunti Bhoja, Kanaka Kunti. She received a Vidya Dvāriṣāti named Devahūti who could summon a goddess from Durvasa. Being a virgin, she desired to test that knowledge and invited the Sun. When the sun came and stood in front, she said, "Oh God, forgive me. I called with the evening prayer, wondering whether the knowledge given to me by curiosity will bear fruit or not, but I have no desire, please leave." Then my darshan of the sun will not be in vain. So that your daughter may not be ruined, he gave her a son who shone like him, so that she might have children. She left her baby in the river. He is Karna. Among Vasudeva's siblings, Shrutashrava, the name of the Chedi king Damaghoshi's wife. She gave birth to Shishupul. Vasudeva had seven wives, starting with Devaki. Among those wives, Rohini, in that name, Balarama was born. Similarly, the remaining wives also had sons. Devaki Vasudeva had eleven sons and a daughter Subhadra. Lord Krishna was born as the eighth child of Devaki and Vasudeva. To make their virtuous history practice so that those who are about to be born do not experience sorrow and grief. Sri Maha Vishnu, the cause of creation, preservation, and destruction, was born as the son of Vasudeva. To destroy the demons who rule the worlds in the name of kings, to destroy the destruction, Vasudeva also incarnated with Sankarshana. That story of Vasudeva, with compassion, those who drink it will be completely destroyed from the impressions of karma. The Lord, with his sweet smile, cool gaze, generous words, and divine play, with his all-encompassing form

He who glittered in this world. In those days, the society of men and women, who saw the beautiful form of the Lord, attained eternal celebration. They were watching with satisfaction. No matter how much they looked, they were angry at the person who made their eyelids cross without satisfaction. Vasudeva, by his play, made the world happy and, teaching the Bhagavata Dharma to Uddhava, returned to Vaikuntha. Here, very subtly, they introduced us to the story of Krishna. Then, in the tenth book, especially, we are going to serve the childhood story of our Krishna, the complete story part of Krishna. With this, the ninth book is completed. In this chapter, there are many explanations of the solar dynasty and the lunar dynasty, and then there is a lot of history in it. All of this is interconnected, so when you hear some of it, it's difficult to understand. But when we listen to it again and again, we inevitably understand it. Everyone should listen to this and understand it. Regarding the generations before the Rama dynasty and the Krishna dynasty Also getting to know the generations. Praying that they experience it, we are completing the ninth canto with this. Jai Srimannarayana and salutations to the Ashmadguru.