ముని శాపము & సుఖదేవ ఆగమనము (Parts 24-28)

The Cursing of Parikshit & Sukadeva's Arrival (Parts 24-28)

bhagavatam

ఈ పవిత్రమైన ఎపిసోడ్‌లో, శమీక మహర్షి పుత్రుడు శృంగి మహర్షి, పరీక్షిత్ మహారాజుకు సప్తాహంలో సర్పదష్టుడై మరణిస్తావని శాపమిచ్చే కీలకమైన సంఘటనను వివరిస్తాము. ఈ శాపవార్తను విన్న పరీక్షిత్ మహారాజు రాజ్యమును త్యజించి, గంగా తీరానికి చేరుకొని, తన చివరి రోజులను భగవద్భక్తిలో గడపాలని నిశ్చయించుకుంటాడు. వ్యాసమహర్షి పుత్రుడైన శుకదేవ గోస్వామి మహర్షి ఆ సభకు విచ్చేసి, పరీక్షిత్ మహారాజుకు శ్రీమద్భాగవతమును బోధించడానికి అంగీకరిస్తాడు, మరణభయమును మోక్షమార్గంగా మార్చే అద్భుతమైన క్షణాన్ని సృష్టిస్తాడు.

In this sacred episode, we explore the pivotal moment when the young son of Rishi Shamika curses King Parikshit to die from a serpent bite within seven days, setting the stage for the entire Bhagavatam. Upon hearing of this curse, the noble King Parikshit renounces his kingdom, retreats to the banks of the Ganga, and resolves to spend his final days in devotion and spiritual inquiry. The great sage Sukadeva Goswami, son of Vyasa, miraculously arrives at the assembly and agrees to narrate the Srimad Bhagavatam to the king, transforming a moment of death into a supreme opportunity for liberation.

← Prev Next →
The Cursing of Parikshit & Sukadeva's Arrival (Parts 24-28) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః శ్యస్వత్ స్వరూప మహసైవ నిపీత భేద మోహాయ భూదదిషణాయ నమః పరస్మయి విశ్వోద్భవ స్థితి లయేషు నిమిత్త లీలా రాసాయతే నమయిదం చకృమేశ్వరాయ జ్ఞానముకు అధిష్టానమగు నీవు, నీ స్వరూపముకు చైతన్యం యొక్క మహిమ చేతనే మానవులలోని భేదభ్రమను శాశ్వతముగా త్రోసిపుచ్చదవు. జగత్తు యొక్క సృష్టి స్థిత ప్రళయములకు నిమిత్తమగు నీ మాయా శక్తి యొక్క విలాసము నీ క్రీడయే. నీవే జగన్నాథుడవు పరమేశ్వరుడవు ఇదిగో నీకు పలు పర్యాయములు నమస్కరించుతున్నాను. థర్డ్ క్యాంటో నైన్త్ చాప్టర్ ఫోర్టీన్త్ ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక. ప్రథమ స్కంధం 24వ ఎపిసోడ్ పాడ్కాస్ట్ లోకి స్వాగతం. ఇంతక్రితం పాడ్కాస్ట్ లో ద్వారక నుంచి తిరిగి వచ్చినటువంటి అర్జునుని యొక్క ముఖకవికలను చూసి తనను ధర్మరాజు అనేక ప్రశ్నలతో కుశల ప్రశ్నలు అడిగాడు. దాని తర్వాత ఆయన జవాబు ఏమి ఇస్తున్నాడో ఈ పాడ్కాస్ట్ లో మనం తెలుసుకుందాం. మహారాజా, శ్రీహరియే మన బంధువుగా వచ్చినాడు. దేవతలకు కూడా ఆశ్చర్యము కలిగిన తేజస్సును నాకోసం విన్నాడు. అతడు ఈనాడు మనలను వంచించి విడిపోయినాడు. ఆ భగవానుని ఎడబాటు ఒక క్షణము కలిగిన లోకమంతయు ప్రాణములేని శరీరం వలె అశుభముగా తోచును. ఆ భగవానుని ఆశ్రయం వలెనే ఆనాడు ద్రుపద రాజు భవనములో ద్రౌపది స్వయంవరములో మత్స్యమును భేదించి ఎక్కుపెట్టిన ధనస్సుతో దుర్మదులగు రాజుల పరాక్రమమును తొలగించగలిగితిని. ఆనాడు అతని సారధ్యము చేతనే ఖాండవ వనమును అగ్నికి వసంగి దేవతలతో కూడిన ఇంద్రుని బలముచే జయించగలిగితిని.

వాని అనుగ్రహము చేతనే అద్భుతములతో కూడిన మయసభలో కూర్చుంటిని. ఆ మహాపురుషుని అనుగ్రహము చేతనే నీవు రాజస యోగం చేసినప్పుడు అన్ని దిక్కుల నుండి రాజులు కానుకలు తెచ్చి సమర్పించిరి. సోదరుడు భీముడు ఆ కృష్ణుని కృపచేతనే జరాసంధుని చంపగలిగినాడు. అతడు బంధించిన ఎందరో రాజులను విడిచినాడు. యజ్ఞమునకు ధనము తేగలిగినాడు. ఆనాడు సభలో రాజసూయావ బ్రదమున అభిషేకము చే పవిత్రమైన ద్రౌపది కొప్పును ఆ ధూర్తులగు కౌరవులు పట్టి ఈడువగా వారి భార్యలు జుత్తు విప్పుకొని ఏడ్చునట్లే వారందరినీ చంపగలిగినాను. ఆనాడు అరణ్యములో దుర్యోధనుడు ప్రేరణ చేసి దూర్వాసుని పంపగా ఆ మునిమలను వచ్చిన ఆపదను అందరము తినిన తర్వాత మిగిలిన ఒక కూరాకును తిని కొన్ని వేల మంది బ్రాహ్మణులు భుజించిన తృప్తిని చెంది దూర్వాసాది మునులకు ఆకలి లేకుండా చేసినాడు. ఆ భగవానుని తేజస్సు చేతని పరమశివుని మెప్పించి పాశుపతాస్త్రమును పొందగలిగితిని. వాని కటాక్షముచే ఈ శరీరముతోనే దేవలోకమునకేగి ఇంద్రుని అర్ధాసనమున కూర్చుండగలిగితిని. ఆనాడు ఇంద్రలోకములో నుండగా నివాత కవచములను రాక్షసులను చంప దేవతలను శరణు పొందిరి. వారికి నేను సాయము నడిచి జాలితిని. ఆ భగవానుడు బంధువుగా నిలిచి అంతులేని కౌరవ సముద్రమును నేను ఒక్కడినే రథముతో దాటినట్టు చేసినాడు. శత్రువుల నుండి అనర్ఘమగు మణులను ధనమును తేగలిగితిని. నా రథమున సారధిగా నిలిచి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలగు మహాయోధులు నుండి నిండిన కౌరవ సైన్యమును, మనస్సులను, ఆయుష్షులను తన చూపుతో హరించినాడు. ఆ మహా యోధ్యులగు ద్రోణుడు మొదలగు వారు ప్రయోగించిన అస్త్రములను నాకు అంటకుండా ఆనాడు హిరణ్యకశిపుని అస్త్రఘాతముల నుండి ప్రహ్లాదుని కాపాడినట్లు కాపాడినాడు. ఆనాడు యుద్ధభూమిలో సర్వ నియంతయగు భగవానుడు నాకు సారధ్యమును చేసి గుర్రములు నేనును అలసి నేలపై నిలిచిన నాడు కూడా శత్రువులు ప్రయోగించి ప్రాణములు నాకు తలగకుండా కాపాడినాడు.

అంతే కాదు, వారు మతి చెడి నాపై బాణములు వేయుట మరిచినారు. మధుర మందహాసముతో చమత్కార వచనములతో పార్థా, అర్జునా, మిత్రమా అని నన్ను పిలిచిన పిలుపులు ఇప్పటికినే కలచి చెందుచున్నవి, కలచి చెందించుచున్నవి. శయనించునప్పుడు, కూర్చుండునప్పుడు, భుజించునప్పుడు నన్ను ఏవో ఎకశక్యములు ఆడుచు నేను సత్యవాక్యమును పాలించువాడనని పరిహాసము చేయుచుండెడివాడు. నేను అవివేకముతో ఏమి అన్నాను మిత్రుని తప్పులను మిత్రుని వలె కుమారుని తప్పులు తండ్రి వలె సహించుండెడివాడు. నేను చేయ వ్యాపారములన్నియు అతడు చేసినవిగా సాగుటచే ఇంతకాలము సాగినవి. నేడు నా మిత్రుడగు పురుషోత్తముడు నన్ను వీడగానే అతని భార్యలను రక్షించుటకు తోడుగా వచ్చిన నన్ను గోపాలకులు ఓడించినారు. అదే ధనస్సు, అవే బాణములు, అదే రథము, అవే గుర్రములు. నేను రతికుడనే గానీ స్వామి నన్ను వీడగానే ఇవన్నియు భస్మములో హోమము చేసినట్లు. ఊషర క్షేత్రములో విత్తనములు నాటినట్లు వ్యర్థమునైనవి. రాజా, నీవు ఎవరిని గురించి క్షేమము అడిగితివో వారందరిలో నలుగురైదుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. మిగిలిన వారందరూ బ్రాహ్మణ శాపముచే మోహమునందిన వారై మద్యమును త్రాగి ఒకరినొకరు చంపుకొని చనిపోయినారు. అది అంతయు శ్రీకృష్ణుని సంకల్పమే. ప్రాణులు ఒకరినొకరు పుట్టించుట ఒకరినొకరు చంపుకొనుట వాని విచిత్రమైన లీల. జలచరములు బలము గలవి బలము లేని వానిని చంపి తినునట్లు బలము గలవారు బలము లేని వారిని చంపినారు. ఈ విధముగా భూభారమంతను తొలగించుటకై యాదవులను యాదవుల చేతనే అంతమొందించినాడు. మన మిత్రుడవు గోవిందుడు పలికిన మాటలు మానసిక పరితాపమును చల్లార్చును. ఆ మాటలు ఇప్పుడు నా మనసును కొల్లగొట్టుకొని పోవుచున్నవి. ఈ విధంగా మాట్లాడుతూ శ్రీకృష్ణుని పాదపద్మునే స్మరించుచున్న అర్జునునకు వాని అనుగ్రహముచే మనసు ప్రశాంతమాయెను. బుద్ధి నిర్మలమాయెను. ఆనాడు యుద్ధభూమిలో భగవానుడు ఉపదేశించిన జ్ఞానం ఇంతకాలము కాలముచే కర్మచే కప్పబడినది. అది ఇప్పుడు ఒక్కసారి మనసున భాసించెను. భగవానుడు గీతలో ఉపదేశించిన యధార్థ జ్ఞానము అర్జునుడుకు కలిగెను. ఈ శరీరమే ఆత్మ నడి భావము తొలగెను. ఆత్మ స్వరూపం స్పష్టముగా గోచరించెను. సత్వరజస్తమో గుణముల ప్రభావము అనుగుటచే దేహములో నున్నను శోకము లేని వాడాయను. ధర్మరాజు భగవానుడు యదుకులమును అంతమొందించి తాను కూడా ఈ లోకమును వీడి వెళ్ళెనని తాను కూడా నిరతిశయ సుఖరూపముగు లోకమునకు బయలుదేరవలెనని సంకల్పించెను.

కుంతిదేవి కూడా ఎదుగుల నాశనమును శ్రీకృష్ణ నిర్యాణమును విని అనన్య ప్రయోజనము భక్తితో భగవానుని యందే మనస్సు నిలిపి ఈ సంసారము నుండి విరక్తురాలాయెను. ఏ శరీరముతో ఈ భూభారమును తొలగించినాడో ఆ శరీరముతోనే తన శరీరమును కూడా చాలించుకొనినాడు. కాలిలో ముల్లు గుచ్చుకొనినప్పుడు వేరొక ముల్లుతో ఆ ముల్లును తీసినట్లు. శరీర సంబంధముచే దుఃఖించుచున్న లోకులు శోకమును తాను శరీర సంబంధమును కల్పించుకొని తన శరీరముచే తొలగించినాడు. ముల్లును తీసిన తర్వాత ముల్లును పారవేసినట్లు తన శరీరమును వదిలినాడు. మత్స్యాది రూపమును ధరించి భగవానుడు నటుడు అనేక వేషములు వేసి వాటిని ఆ ప్రయోజనము నెరవేరగని వదిలినట్లు వదిలినాడు. ఏనాడు భగవానుడు లోకములో అందరి చేతను వినదగిన తన కథలను ఈ లోకములో వదలి తాను ఈ లోకమును వినినాడో ఆనాడే కలి ఈ భూమియందు ప్రవేశించెను. యుధిష్ఠిరుడు తన పట్టణములో, రాష్ట్రములో, గృహములో, తన శరీరములో సర్వజనుల దేహములలో, సర్వజనులలో కలి ప్రవేశించి లోభము మొదలగు అధార్మిక గుణములను కలిగించుటను గుర్తించి తాను కూడా ఈ లోకమును వీడి వెళ్ళుటకు నిర్ణయించుకొనెను. తర్వాత ధర్మరాజు గుణములతో తనకు సమానుడు, వినయం కలవాడు, పౌత్రునకు పరీక్షిత్తును సామ్రాజ్యమును పట్టాభిషేకం చేసెను. మధురలో వ్రజుడను పేరు గల యాదవ కుమారుని రాజుగా పట్టాభిషేకం చేసెను. తర్వాత ప్రజాత్యేష్టిని చేసి తానింత కాలము సేవించిన అగ్నులను తనయందు చేర్చుకొనెను. తాను ధరించి ధరించు పట్టుబట్టలను ఆభరణం అన్నింటినీ విడిచి మమతా అహంకారములను విడిచి సమస్త బంధువులను వీడినవాడాయను. వాక్కును మనస్సునందు చేర్చి, ఆ మనస్సును ప్రాణమునందు చేర్చి, మిగిలిన వాటన్నిటిని అపాన ఉదానమునందు చేర్చి, మృత్యువును పేరు గల సమాన వాయువునందు చివరకు ఆ వాయువుతో కూడిన పంచభూతములను వాని వాని మూల కారణమునందు చేర్చి సర్వమును ప్రకృతి యందు లయమునడ్చెను. వాక్కు మొదలు ప్రకృతి వరకు గల ప్రకృతి తత్వమునంతను జీవుని యందు చేర్చి ఆ జీవుని అవ్యయముకు బ్రహ్మ తత్వము వందు స్థాపించెను. ఈ విధంగా సర్వ లయమునకు హోమము చేసి. ఒక చెరిగిన బట్టను దాల్చి ఆహారము మాని మౌని అయి జుత్తు విప్పుకొని జడుని వలె ఉన్మత్తుని వలె దైవ పట్టిన వాని వలె దేని యందు కోరిక లేని వాడై

చెవిటి వాని వలె దేనిని వినక ఇంతకుముందు పూరులందరు వెడలిన మార్గమును అనుసరించి ఉత్తర దిక్కునకు నడవసాగెను. మనసులో పరబ్రహ్మమనే ధ్యానము చేయుచు వెనక కురాని చోటికి పయనమై వెళ్ళెను. సోదరులందరూ అతనిని అనుసరించి పోసాగిరి. అధర్మ మిత్రుడుగా కల కలి భూమియందు ప్రవేశించెను. ప్రజలందరూ కలికి వసూలైరి. ధర్మరాజాదులు దేహమునందు దేహానుబంధములందు మమకారమును వీడి భగవానుని చరణాంబుజమునే ధ్యానించుచు భక్తితో పరిశుద్ధమైన బుద్ధితో కల్మష రహితులై మహాపురుషులు పొందిరి ముక్తిని పొందిరి. ప్రకృతి సంబంధము వీడి నారాయణ పాదపద్మములలో మనసు నిలిపి విదురుడు కూడా కొంత కాలము. ప్రభాస చేత్తముల పాండవుల మరణమును విని భగవానుని స్మరించుచు తన దేహము వీడి యమునులో చేరెను. ద్రౌపది కూడా తన భర్తలు ముక్త సంగులై ఈ లోకమును వీడి వెళ్ళిన వార్త విని భగవానుడు వాసుదేవుని మనసును ఎడతేయక స్మరించుచు జగమును వీడి వాసుదేవుని చేరెను. ఈ విధంగా భగవాను ప్రయాణము భగవత్ ప్రియులగు పాండుసుతుల మహా ప్రస్థానమును వినిన వారికి భగవాను నందు భక్తి కలిగి సిద్ధి లభించును. తర్వాత భాగమును మరొక పాడ్కాస్ట్ లో విందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః

Victory to Srimannarayana, salutations to the Gurus. The supreme form of Shyaswat, the destroyer of the differences of the earth, the cause of the creation, preservation, and destruction of the universe, the play of your divine grace, I bow to you, O Lord of the universe. You, who are the abode of knowledge, It is only by the glory of consciousness that your form can permanently dispel the illusion of difference among humans. Your play is the splendor of your illusory power, which is the cause of the creation, preservation, and destruction of the world. You are Jagannatha, you are Parameshwara. Here, I am offering you many salutations. Third Canto Ninth Chapter Fourteenth Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to episode 24 of the first season of the podcast. In the previous podcast, Dharmaraja asked Arjuna, who had returned from Dwaraka, a series of questions with many questions about his appearance. After that, let's find out what answer he is giving in this podcast. Your Majesty, Sri Hari has come as a relative. He heard the splendor of the gods, which was also astonishing, for me. He Today, he has deceived us and left. The separation of that God, for a moment, the whole world, like a lifeless body, seems inauspicious. Like the refuge of that God, on that day, in the palace of King Drupada, in the Swayamvara of Draupadi, with the bow that was held aloft, piercing the fish, I was able to remove the valor of the wicked kings. In those days, by his leadership, I conquered the Khandava forest by setting fire to it and by the strength of Indra, who was with the gods.

I sat in the Maya assembly, filled with wonders, by his grace. By the grace of that great man, when you performed the Rajasic yoga, kings from all directions brought gifts and offered them. The brother Bhima was able to kill Jarasandha only by the grace of Krishna. He had released many kings who were imprisoned by him. He managed to raise funds for the Yagna. In that day, in the assembly, the coronation of the royal family, the anointing, the sacred Draupadi's hair, when those wicked Kauravas seized and dragged her, their wives, like they untied their hair and cried, I was able to kill all of them. In those days, Duryodhana inspired and sent Durvasa into the forest. After the sage and others ate the remaining morsel, thousands of Brahmins, satisfied by the food they had eaten, felt hungry for Durvasa and other sages He did it without. By the radiance of that Lord, by pleasing Lord Shiva, I was able to obtain the Pashupatastra. By his grace, I was able to go to the heavens with this body and sit in Indra's throne. While in Indra's world, he killed the demons and the armors of the sky They sought refuge in the gods. I walked with them and felt pity. That Lord, as a relative, made it so that I alone crossed the endless Kaurava ocean with a chariot. I have been able to get invaluable jewels and treasures from the enemies. Standing as the charioteer in my chariot, Bhishma, Drona, Karna, and other great warriors, filled with the Kaurava army, conquered their minds and lifespans with his gaze. Those great warriors, including Drona, prevented the weapons they used from harming me. On that day, he protected Prahlada from the attacks of Hiranyakashipu. In those days, in the battlefield, the all-powerful Lord, having guided me, even when I was tired and stood on the ground, he protected my life from being taken by the enemies.

Not only that, they forgot to shoot arrows at me because I was out of my mind. With a sweet smile, with witty words, Partha, Arjuna, friend, the calls that called me are still being received and being answered. When I was lying down, when I was sitting, when I was eating, he would mock me, saying that I was playing some tricks and that I was the one who followed the truth. What did I say foolishly? He who tolerates his friend's faults like his friend, his son's faults like his father. All the businesses I have done have been because of what he did, and they have continued for this long. Today, as soon as my friend Purushottama left me, the cowherds defeated me, who had come to protect his wives. It is the same bow, the same arrows, the same chariot, the same horses. Even if I am Rathikuda, as soon as the Lord leaves me, all of this is like being burned in ashes. As if sowing seeds in a field of dust. King, of all those about whom you inquired for safety, only four or five remain. The rest of them They were deluded by a Brahmin's curse, drank alcohol, killed each other, and died. It is the will of Shri Krishna. Animals giving birth to each other and killing each other is his strange play. The strong ones killed the weak ones, as if to eat them. The strong ones killed the weak ones. In this way, to remove the burden of the earth, he killed the Yadavas by the Yadavas themselves. The words spoken by our friend Govinda will soothe the mental anguish. Those words are now piercing my heart. Thus speaking, Arjuna, remembering the lotus feet of Sri Krishna, his mind became peaceful by his grace. The intellect has become pure. The knowledge imparted by the Lord on the battlefield in those days has been covered by time and karma. That's what's flashing through my mind right now. Arjuna attained the true knowledge that the Lord imparted in the Gita. This body is the soul, the feeling of the mind is removed. The nature of the Self became clear. Due to the influence of the gunas of Sattva, Rajas, and Tamas, even though it is in the body I am one who has lost without regrets. Dharmaraju, after destroying the Yadu clan, resolved that he too should leave this world and depart to the world of eternal bliss.

Kunti Devi, hearing about the destruction of the wicked and the departure of Sri Krishna, with unwavering devotion, fixed her mind on the Lord, and became detached from this worldly life. With the body that he removed this burden of the earth, with that body he also ended his body. It's like pulling a thorn out of your foot with another thorn. The people who are suffering from bodily afflictions, he created sorrow himself and removed it with his body. He left his body as if he had thrown away the thorn after removing it. The Lord, assuming the form of a fish, the actor, assuming many roles, left them as if they were not fulfilling their purpose. On the day when the Lord left his stories that were heard by everyone in the world and listened to this world, that day Kali entered this earth. Yudhishthira, in his town, in his kingdom, in his home, in his body, in the bodies of all people, recognizing that he is entering the bodies of all people and causing vices like greed, he also, to leave this world and go He decided. Then, Dharmaraju, with his virtues, was equal to him, humble, and he crowned his grandson Parikshit with the kingdom. In Madhura, he crowned the Yadava prince named Vrajuda as king. Then, having performed the Prajatyeshti, he included the fires that had served for so long within himself. He, having abandoned all the silk clothes and ornaments he wore, having abandoned affection and ego, having abandoned all relatives, is the one who left. Having placed the speech in the mind, having placed that mind in the life force, having placed all the remaining things in the apana udana, In the name of death, in the equal air, finally, the five elements combined with that air, in their respective causes, merged everything into nature. From speech to nature, having brought the entire nature element into the being, and having established that being in the immutable, the Brahma element. In this way, after performing the homam for Sarva Layam. Wearing a torn cloth, abstaining from food, becoming silent, uncoiling his hair, like a fool, like an insane person, like someone possessed by a god, in what Unwilling

Like a deaf man, without hearing anything, following the path taken by all the Purus before, he started walking towards the north. Meditating on the supreme being in his mind, he journeyed to the place behind. The brothers followed him. The unrighteous friend entered the world as a dreamer. All people are free to join. Dharmarajadulu, abandoning attachment in the body and in the bonds of the body, meditating on the lotus feet of the Lord, with devotion and pure intellect, becoming free from impurity, great men attained liberation. Leaving aside the connection with nature, keeping his mind on the lotus feet of Narayana, Vidura also remained for some time. Hearing the death of the Pandavas, who were in the midst of the Prabhasa, he remembered the Lord and left his body and joined the Yama. Draupadi also, hearing the news that her husbands had departed, leaving this world, Bhagavan, remembering Vasudeva's heart, left the world and reached Vasudeva. In this way, those who have heard of the Lord's journey, the great journey of the Pandus, who are dear to the Lord, will have devotion to the Lord and attain perfection. After Let's hear the piece in another podcast.. Jai Srimannarayana, salutations to the Asmadgurus