సనకాది మహర్షుల వైకుంఠ గమన వృత్తాంతము

The Journey of Sanat-Kumaras to Vaikuntha Realm

bhagavatam

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, సనకుడు, సనందనుడు, సనాతనుడు మరియు సనత్కుమారుడు అను నలుగురు మహర్షులు శ్రీమహావిష్ణువును దర్శించుకొనుటకు వైకుంఠ లోకమునకు వేంచేసిన వృత్తాంతమును తెలుసుకొందాం. వైకుంఠ ద్వారమును చేరిన సనకాదులను జయ విజయులు అను ద్వారపాలకులు అడ్డగించగా, మహర్షులు కోపావేశముతో వారికి శాపమిచ్చిరి. ఆ శాపఫలముగా జయ విజయులు భూలోకమున జన్మించవలసి వచ్చిన ఈ కథ వైష్ణవ సంప్రదాయమున అత్యంత మహిమాన్వితమైన ఘట్టముగా పేర్కొనబడుచున్నది.

In this sacred episode from Canto 3 of Srimad Bhagavatham, we explore the divine journey of the four Sanat-Kumaras — Sanaka, Sanandana, Sanatana, and Sanat-Kumara — as they seek to behold the Supreme Lord Vishnu in His eternal abode of Vaikuntha. Upon reaching the celestial realm, the sages are stopped by the mighty gatekeepers Jaya and Vijaya, leading to a profound confrontation that carries deep spiritual consequences. The great sages, in their righteous indignation, pronounce a curse upon the two guardians, setting into motion one of the most celebrated episodes in all of Vaishnava tradition.

← Prev Next →
The Journey of Sanat-Kumaras to Vaikuntha Realm bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణః శ్రేయస్య తద్రచ వయాచిరసుప్త బుద్ధేః లోకస్య యః కరుణయా భయమాత్మలోకం ఆఖ్యాన్ నమో భగవతే రుషఖాయ తస్మై వృషభ దేవుడు అన్ని కాలములలో ఆత్మ స్వరూపమునందు నిలిచి యున్న వాడగుటచే ఆయనకు కామనలు ఏమియు లేవు. కానీ దీనికి భిన్నముగా మానవుడు అనాత్మ భూతములగు దేహాదుల యందు ఆత్మ భావముతో వ్యవహరిస్తూ పరమహితము మరియు మోక్షరూపమగు ఆత్మ స్వరూపం విషయములో అజ్ఞాని అయి ఉన్నాడు. అట్టి మానవునకు అభయస్థానమగు ఆత్మ తత్వమును ప్రకటించిన ఆ వృషభ దేవుని కొరకు నమస్కారము. ఫిఫ్త్ క్యాంటో సిక్స్త్ చాప్టర్ 19th ప్రేయర్. భగత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక 24 తృతీయ స్కంధము 24 24వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతక్రితం పాడ్కాస్ట్ లో వరాహ స్వరూపములలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు మరియు హిరణ్యాక్ష మధ్య జరిగిన వైరం గురించి ఆ వైరంలో తను భూమిని పైకి తీసుకువచ్చినప్పుడు బ్రహ్మ రుద్ర అందరూ కూడాను పుష్పము జల్లి తనని స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు భగవానుడు ఆ అసురుడి పైన కోపమును సూయిస్తూ ఏం పలికాడో తెలుసుకోవాలి మనం ఇప్పుడు ముందు భాగంలో చూద్దాం. ఓ అసురా, మేము అడవిలో సంచరించు మృగములను అంటివి. నిజమే, మీ వంటి గ్రామ సింహములను అనగా శునకములను వెదిగి పట్టుకొనుటకు నేను మృగమునైతిని. నీవు మృత్యుపాశములతో బంధింపబడి ఉంటివి. నీవు నిందించుట సహజమే కనుక దానిని వీరులు లక్ష్యపెట్టరు. ఈ భూమిని నీకు చెందినది అంటివి. రసాతలములో ఉన్న మీకు ఈ భూమి ఆధారము కాదు. మీ సొత్తును దోచుకొనుచున్నట్లు పలికితివి. ఇది మీది కాదు. సిగ్గు లేక మేము నీ గదకు భయపడి పారిపోవచ్చుంటిమా?

నీ గదకు భయపడువారము కాము. నీ గద అనిన భయపడువారమైనను ఇంకెక్కడికి పోదుము? బలవంతుడవగు నీతో విరోధమును తెచ్చుకొంటిమి కదా, యుద్ధములో ఎదిరించి నిలిచెదము. ఇంక నువ్వు ఎచరికి పోవుదువో చూచుకొనుము. అనేక వేల కాలబలమునకు అధిపతివి నీవు అట్టి నీవు మమ్ము ఓడించుటకు ప్రయత్నించుము జంకు లేక మమ్ము చంపి మీ వారి కంట నీరు లేకుండా చేతులని ప్రతిజ్ఞ చేసితివి కదా ఆడిన మాట నెరవేర్చలేని వాడు అసభ్యుడగును. నలుగురులోనికి వచ్చుటకు తగదు. ఇట్లు భగవానునిచే తిరస్కరింపబడిన హిరణ్యాక్షుడు కోపముతో వికటముగా నవ్వెను. పాముతో చెలగాటమాడుచున్న వాడు భయపడునట్లు, పాము పడగెత్తి మీద పడినట్లు, రోజునట్లు తనతో హేళనగా మాట్లాడుచున్న శ్రీహరితో తీవ్రమగు కోపమును తెచ్చుకొని గడగడ వణికిపోవుచు శ్రీహరి పైబడి గదితో కొట్టెను. ఆ గద భగవానుని గుండెలపై తగిలెను. ఆ గద వెనకకు మరలెను. యోగి మృత్యువును త్రిప్పి కొట్టినట్లు శ్రీహరి ఆ గదను త్రిప్పి కొట్టెను. మరల మరల గదను తిప్పుచుండెను. పళ్ళతో పెదవిని కొరుకుచుండెను. మరల భగవానుని పైకి పరిగెత్తి వచ్చెను. అప్పుడు భగవానుడు తన గదతో హిరణ్యాక్షుని కొడిభుజముపై కొట్టెను. అసురుడు కదా యుద్ధ కుశలుడు. ఆ గద తనకు తగలకుండా గదతో గదను ఎదిరించి కొట్టెను. ఇట్లు శ్రీహరి హరణ్యాక్షుడు ఒకరితో ఒకరు గదలతో యుద్ధము చేసుకొనుచుండిరి. వారి శరీరముల నుండి రక్తము కారుచుండెను. ఒకరినొకరు జయింపవలెనని కోరికతో మదించి ఉన్న ఆబోతులు ఢీకొనుచునట్లు ఎదురుకొనుచుండిరి. కేవలం తన సంకల్పముచే భూమిని ఉద్ధరించుట కొరకు వరాహ రూపము దాల్చిన యజ్ఞమూర్తియగు భగవానుడు హిరణ్యాక్షునితో భూమి కొరకు ఘోరముగా సంగ్రామము చేయుట చూడవలెనని బ్రహ్మ ఋషులతో కూడి. అచ్చటకు చేరి నిలిచెను. అనేక వేల దేవతలు కూడా బ్రహ్మతో అచ్చటికి వచ్చిరి. రాక్షసునితో పోరుచున్న ఆ ఆది వరాహమగు భగవానును చూచి బ్రహ్మ భగవానునితో ఇట్లు పలుకుచున్నాడు. దేవా, నీ పాదములను శరణమొందిన దేవతలకు, బ్రాహ్మణులకు, ఏ పాపము ఎరుగని గోవులకు, సకల భూతములకు ఏ కారణము లేక బాధలను కలిగించినవాడు ఈ రాక్షసుడు.

భయపడిన వారి అర్ధములను ప్రాణములను హరించినాడు. తపస్సు చేసి నా వలన ఈ వరములు పొందినవాడు. ఎదురించువాడు లేక మదించి నాతో ఎవరైనాను యుద్ధము చేయుదురా అని వెదుకుచు అన్ని లోకములలో తిరుగుచున్నాడు. వీడు మాయావి. ఆశ్చర్యకరములగు శక్తులు వెనుక గలవు. అందుచే గర్వించినాడు. నిరంకుశుడు, దురాత్ముడు పైకి ఎగిసి పడుతున్న పామును తోక పట్టుకొని లాగి ఆడుకొరుచున్నట్లు నీవు బాలుని వలె ఆడుకొనవద్దు. వీడు దారుణమైన దైత్యుడు. సంధ్యా సమయంలో వీని బలం వృద్ధి పొందును. ఆ సమయము రాకముందే నీ సహజమగు బలముతో వీనిని సంహరింపుము. నీవు అచ్చుతడవు కదా? అచ్చు తడవుకు అచ్చు తడవు కదా నీ ఆసితులను వదలవు. నీ సహజమగు శక్తి నుండి శక్తి నీ నుండి ఎప్పుడూ తగ్గదు. లోకములన్నింటికీ భయంకరమైన సంధ్యాకాలం వచ్చుచున్నది. దేవతలకు జయమును అసురులకు పరాజయమును కలియింపుము. ఇప్పుడు అభిజిత్ అనేటి ముహూర్తం వచ్చి ఉన్నది. ఈ సమయంలో తప్పక జయము కలుగును. నీ యందు ప్రేమ గలవారికి మంగళములు కలిగించుటకు దుర్జయుడగు ఆ అసురుని శీఘ్రముగా లేకుండా చేయుము. ఈతని తండ్రియగు కశ్యపుడు ఈతనిని భగవానుడే చంపునని చెప్పినాడు. కావున ఈతనికి నీవే మృత్యువుగా వచ్చినావు. అందువలన ఈతడు నీతో తలబడినాడు. ఈతనిని చంపి లోకములకు సుఖమును కలియింపుము అని. ఈ విధంగా బ్రహ్మ పలికిన పరిశుద్ధములగు అమృతం వంటి మాటలను విని నాకు కూడా పరాజయం కలుగునేమో అని బ్రహ్మ భయపడుచున్నాడని మందహాసము చేయుచు కాల స్వరూపుడనగు నాకు చాలా కాలం వలన మంచి చెడులు కలుగునున్న ప్రేమ కలవాడు ఈతడిని ఈతడని జాలిపడి ప్రేమతో బ్రహ్మను చూచెను. ఏమియు భయపడకుండా ఎదురుగా వచ్చి హిరణ్యాక్షుడు సంహరి సంచరించుట చూచినాడు. అట్లు తన ఎదుట తిరుగుచున్న హిరణ్యాక్షుని దవడపై తగులినట్లు గదతో కొట్టెను. హిరణ్యాక్షుడు తన గదతో ఆ గదను ఎదిరించి కొట్టెను. ఆశ్చర్యముగా భగవానుని చేతి నుండి గద క్రింద జారి పడెను. గద లేనప్పుడు యుద్ధము చేయుట ధర్మము కాదని అవకాశము చిక్కెనని హిరణ్యాక్షుడు శ్రీహరిని కొట్టలేదు. తన గద జారి పడినప్పుడు యుద్ధము చేయుట మానిన అతని ధర్మ పాలనకు భగవానుడు సంతసించెను. వెంటనే చక్రమును స్మరించెను.

చక్రము శ్రీహరి దక్షిణ హస్తమున ప్రకాశించెను. చక్రము ఆ రాక్షసునిపై పడుటకు తొందర పడుచుండెను. ఆకాశమునందు రాక్షసుని చంపుము మంగళమవుగాక అని దేవతల కేకలు వినబడుచుండెను. చక్రమును దాల్చి ఎదుట నిలిచిన పుండరీకాక్షుని హిరణ్యాక్షుడు చూచెను. అతని ఇంద్రియములు కోపముతో కలత చెందినవాయను. క్రింద పెదవిని పనులతో కొరుకుచు తీవ్రమగు నిట్టూర్పును వదులుచు భయంకరములగు కోరలతో ఆ భగవానుని కాలుతున్నా అనునట్లు చూచుచు ఇంక నీ జీవితము సరి చనిపోతివి అని అనుచు పైబడి తన గదతో శ్రీహరిని కొట్టెను. యజ్ఞమూర్తియగు ఆదివరాహము వాయువేగముతో వచ్చుచున్న గద తన దగ్గరకు రాకుండగానే తన ఎడమ పాదముతో తన్ని వేసెను. మరియొక గదను తీసుకోము, యుద్ధమునకు సిద్ధపడుము అని భగవానుడు అసురునితో పలికెను. ఆ అసురుడు మరల మరియొక గదను తీసుకోనెను. తన గదను మరల భగవాని పైకి విసిరెను. భగవానుకు తగలకుండానే గరుత్మంతుడు పామును ఒడిసి పట్టినట్లు భగవానుడు ఆ గదను పట్టెను. హిరణ్యాక్షుని గర్వము దెబ్బతినెను. ముఖము ఒక్కసారి వివరణమాయెను. భగవానుడు జాలిపడి ఇంద తీసుకోనుము అని ఆ గదను వసంగగా అతడు తీసుకోనలేదు. మూడు వాడియగు కొనలగు కొనలు గల అగ్ని వలె ప్రజ్వలించుచున్న ఒక త్రిశూలమును పట్టుకొని యజ్ఞ వరాహముపై ప్రయోగించెను. కానీ ఆ త్రిశూలము బ్రహ్మజ్ఞాన సంపన్నుని చంపవలెనని మారణ హోమం చేసినను అతనిపై ఎట్లు ఆ ప్రయోగం ఫలింపదో అట్లే ఫలింపలేదు. ఆకాశ మధ్యమందే ప్రకాశించుచు వచ్చుచున్న త్రిశూలమును శ్రీహరి తన చక్రముతో ఛేదించెను. పూర్వము దేవతలను జయించి అమృత కలశమును గరుత్మంతుడు తీసుకొని పోవుచుండగా ఇంద్రుడు వజ్రాయుధమును ప్రయోగించినాడు. ఇంద్రుని ఆయుధమునకు ఇయ్యవలెనని గరుడుడు తన రెక్కలోని ఒక ఈకను దానికి ఎరగా వదిలినాడట. ఆ వజ్రాయుధము ఆ గరుత్మంతుని ఒక రెక్కలోని భాగమును కూడా ఎట్లు ఛేదించగలిగినదో అట్లు స్వామి చక్రమును ఆ హిరణ్యాక్షుని త్రిశూలము ఛేదించలేకపోయెను. హిరణ్యాక్షునకు కోపం రెట్టింపాయెను. పిడికిలి ముడిచి ఆది వరాహం పైకి ఉరికి లక్ష్మీదేవికి వాసస్థానమగు శ్రీహరి వక్షమును గ్రుద్ది అసురుడు మాయమాయెను. ఆ విధంగా హిరణ్యాక్షుడు గుండెపై గ్రుద్దినను అది వరాహమూర్తి పూలదండతో కొట్టిన ఏనువు కదలినట్లే ఏమియు చెలింపక నిలిచెను.

హిరణ్యాక్షుడు అంతర్ధానమై సకల మాయలకు మూలమగు యోగమాయ తన అధీనమందు గల శ్రీహరిపై అనేక విధములను మాయలను చూపు మొదలు పెట్టెను. ఆ మాయలు చూచి ప్రజలందరు భయపడి లోకమే ప్రళయమగుచున్నదని భయపడుచుండిది. భయంకరమగు ధూళితో కూడిన గాలులు చీకటిని నలుదిక్కలా వ్యాపింపచేయుచు విజుచుండెను. దంతములతో చిమ్మినట్లు పెద్ద పెద్ద శిరలు పడుచుండెను. దుర్గంధము గల రక్తము మలమూత్రములు వర్షించుచుండెను. మెరుపులతో ఉరుములతో ఆకాశముపై నక్షత్రములు ఏవియు కనపడకుండా మేఘములు ఆవరించుచుండెను. పర్వతములు ఎదురుగా నిలిచి ఆయుధములు ప్రయోగించుచుండెను. దిగంబరులై శూలములను దాల్చి జుత్తు విరేబోసుకొని భూత ప్రేత పిశాచులు పిశాచాదులు మీద పడుచుండెను. హింసా ప్రవృత్తి గల యక్షులు, రాక్షసులు క్రూరమగు మాటలను పెద్ద పెద్ద కేకలతో పలుకుచుండిరి. ఇట్టి మాయలను హిరణ్యాక్షుడు ప్రయోగించుట చూచి సర్వేశ్వరుడగు ఆది వరాహ మూర్తి వాని అంతమొందింపవలెనని తన చక్రమును ప్రయోగించెను. ఈ భయంకరమగు యుద్ధమును హిరణ్యాక్షుడి తల్లియగు దితి చూచుచుండెను. తన భర్తయు కశ్యపుడు భగవానుడే అవతరించి వీరిని చంపునని ఆనాడు చెప్పిన మాట ఆత్మజ్ఞానము జ్ఞాంపకము వచ్చెను. ఆమె గుండెలలో కంపము పుట్టెను. ఒక్కసారి ఆమె స్తనము నుండి రక్తము స్రవించెను. భగవానుడి చక్ర ప్రయోగముచే రాక్షసుని మాయలన్నియు అంతమొందెను. అప్పుడు హిరణ్యాక్షుడు భగవానుని పైకి దూకి తన రెండు చేతులతో గట్టిగా నొక్కి అదిమి ఉంచెను. కానీ అతనికి తన చేతుల మధ్యనే కాక వెలుపల కూడా భగవానుడు కనపడుచుండెను. పిడికిళ్ళతో హిరణ్యాక్షుడు గ్రుద్దుచుండెను. ఇంద్రుడు విశ్వరూపుని కొట్టినట్లు భగవానుడు ఆ హిరణ్యాక్షుని గూబపై తన చేతితో కొట్టెను. ఆ దెబ్బతో అసురి శరీరం నేలపడి ఇటునడు పొరలుచుండెను. కనులు తిరుగుచు పడెను. చేతులు దాచుకొని పోయెను. గాలికి పెకలించుకొని నేలకూలిన పర్వతం వలె అతడు నేలకూలెను. నేలపై పడిన ఎదురులేని పరాక్రమము గల భయంకరము కోరలతో పంట కరిచి పెట్టిన పదవితో పెదవితో హిరణ్యాక్షుని చూచి బ్రహ్మాదులందరూ ఆహా ఇతని భాగ్యమే భాగ్యము.

భగవానునిచే ఇట్టి మరణం ఎవరికి లభించును? యోగాభ్యాసము చేసెడు యోగులు ధ్యాన దశలో మనసులో ఎవరిని చూడగలుగుదురో బాహ్యముగా కంటితో ఎవరిని చూడలేరో అట్టి వారిని ఎదురుగా చూచుచు అతని చేతులతో పాదములతో కొట్టబడి తన్నబడి శరీరమును వదిలినాడు. భగవానుని అట్లు ప్రత్యక్షముగా చూచుచు శరీరమును వీడిన వీని భాగ్యమే భాగ్యము. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు భగవానుని ద్వారపాలకులు. వారు శాపం వలన అసురులై జన్మించినారు. కొద్ది జన్మలలో మరల భగవానుడి చేతనే చంపబడి తమ లోకమునకేగుదురు అని దేవతలంతా అనుకున్నారు. ఇట్లు ఆ రాక్షసుని మరణము నొందుట చూచి దేవతలు సకల యజ్ఞములకు నిచ్చేదము లేకుండా విచ్చేదము లేకుండా సాగుటకు అవతరించిన యజ్ఞ వరాహమూర్తికి నమస్కారము చేసిరి. జగత్తును రక్షించుట కొరకు రజస్తమస్సులు సంబంధము లేని సత్వగుణముతో నిండిన శరీరము దాల్చిన వరాహమూర్తికి నమస్కరించిరి. లోకములకు క్లేశములను కలిగించిరి. అసురుడు ఈనాడు చంపబడినాడు. ప్రభువు. భక్తితో నీ పాదములను మేము సేవించి సుఖమును అందినాము. నీ పాదభక్తియే మేము కోరెడి శ్రేయస్సునకు సాధించెడిది. మేము సుఖమును అందినాము అని పలికిరి. ఇంతటితో ఆ హిరణ్యాక్షుని యొక్క సంహారం జరిగింది. తరువాత విదురుడు మైత్రేణితో ఏం ప్రశ్న అడుగుతున్నాడు, ముందు భాగం ఏమిటో కథ తరువాత తెలుసుకుందాం. ఈ పూర్తి హిరణ్యాక్ష వధ భాగాన్ని తెలియజేయడం కోసం ఎపిసోడ్ కొంచెం పెద్దగా అయింది. అందరూ కూడా విని ఆనందించండి. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. The thirst for the true benefit that is always experienced is satisfied. The best of that is said to be the eternal sleep of the intellect. Whoever has compassion, fear, and self-world in his mind, salutations to that Lord Rushabhadeva. To that Vrishabha Deva, in all times, the soul Being in the form, he has no desires. But, unlike this, man, while behaving with self-consciousness in the bodies and other things that are non-self-existent, is ignorant about the supremely good and the self-form that is the form of liberation. Salutations to that bull god who proclaimed the essence of the soul, which is the abode of such a human being. Fifth Canto Sixth Chapter 19th Prayer. Devotees of Bhagat, welcome to the 24th episode of Srimad Bhagavata Tattva Deepika, 24th, 24th episode in the podcast. In the previous podcast, about the enmity between Srimannarayana and Hiranyaksha in the Varaha forms, in that enmity, when he brought the earth up, Brahma, Rudra, and everyone sprinkled a flower on him Praise be to God. Then the Lord, showing anger towards that Asura, what We need to know the cost and the front part. Oh demon, we are the ones who attacked the animals roaming in the forest. Indeed, I am a beast to hunt down and capture lions and hyenas like you, O village lion. You're tied down by death duties. Since you are accusing, it is natural that they will not pay attention to it. You are the one who has this land. This earth is not the basis for you who are in the depths of the ocean. You have spoken as if stealing is your property. It's not yours. Without shame, we might have run away, fearing your mace.

We are not afraid of your mace. Even if you are afraid of your own mace, where else will you go? We have brought enmity with you, who are mighty, we will stand against you in battle. And see when you will go to the fair. You are the lord of thousands of ages. Try to defeat us. Without cowardice, you vowed to kill us and make our enemies weep, didn't you? He who cannot fulfill his word is unworthy. Four people can't come in. Thus, Hiranyaksha, who was rejected by the Lord, laughed madly in anger. As one who plays with a snake is afraid, as a snake falls on its hood, as if it were a day, with a mocking tone, Srihari, who was speaking to him, brought a severe anger and, trembling, struck Srihari with a gadi. The mace struck the God's heart. The ghost turned around. Srihari threw the mace as if to push Yogi's death away. Again and again, he turned the mace. He was biting his lip. Again he ran to the Lord. Then the Lord With his mace, he struck Hiranyaksha on the arm. The Asura is a warrior by nature. He fought the mace, hitting the mace without it hitting him. Thus, Srihari and Haranyaksha were fighting each other with maces. Blood was flowing from their bodies. With the desire to conquer each other, the two demons were clashing and facing each other. Only by his determination, to uplift the earth, the Lord, who took the form of a boar, along with the Brahma Rishis, decided to fight Hiranyaksha fiercely for the earth. He/She/It reached there. Thousands of gods also came to Brahma at that place. Brahma, seeing the Lord Varaha fighting with the demon, is speaking thus to the Lord. Oh God, this demon is the one who caused suffering to the gods, Brahmins, cows, and all beings who have surrendered to your feet, who has caused suffering to all without any reason.

He who destroyed the lives of those who were afraid. He who performed penance and obtained these boons from me. He is wandering in all the worlds, seeking to find someone to fight with, either to oppose or to be arrogant with me. He's a charlatan. Behind the astonishing powers there are no reasons. Therefore, he was proud. Do not play like a child, holding the tail of a snake that is flying upwards, a tyrant, a wicked person, and pulling it. This is a monster. In the evening, its strength increases. Before that time comes, destroy them with your natural strength. You are a typist, aren't you? The print is the print, isn't it? The print is the print, isn't it? You don't leave your asitulu. Your inherent energy, your power, will never diminish. The world is entering a time of great darkness. Victory to the Gods and defeat to the Asuras. Now, the Muhurat for Abhijit has arrived. Victory will surely come at this time. To bring auspiciousness to those who have love for you, quickly destroy that demon who is invincible. His father, Kashyapa, this one God himself has said that he will kill. Therefore, you came as death to this swimmer. Therefore, this person argued with you. Kill him and bring happiness to the world. In this way, Brahma, hearing the words like the pure nectar spoken, Brahma is laughing, thinking that I too might be defeated, and that I, who am the embodiment of time, who has been experiencing good and bad for a long time, have a love He saw Brahma with pity and love, as if he were a drowning man. Without any fear, Hiranyaksha came forward and saw him destroying and wandering. Thus, he struck Hiranyaksha, who was turning before him, with a mace, as if to hit him on the jaw. Hiranyaksha uses his mace to fight back. Surprisingly, the mace fell from the Lord's hand and fell down. When there was no mace, Hiranyaksha did not hit Srihari because he thought it was not right to fight when there was no mace. When his mace slipped and he stopped fighting, the Lord was pleased with his righteous conduct. Immediately, he remembered the Chakra.

The discus shone in the right hand of Sri Hari. The wheel was about to fall on the demon. In the sky, the gods were heard shouting, "Kill the demon! May it be auspicious!" Hiranyaksha saw Pundarikaksha, who was standing in front of him, wearing a discus. His senses are disturbed by rage. Biting the lower lip with his teeth, letting out a terrible sigh, looking as if he was burning that Lord with terrible fangs, thinking that your life is over, he rose and struck Srihari with his mace. The primal boar, who is the embodiment of Yagnya, as the speed of the wind, without the mace coming towards him, he kicked it with his left foot. Do not take another mace, prepare for war, thus spoke the Lord to the demon. That Asura again took another mace. He threw his mace again at the god. Without touching the Lord, just as Garuda caught the snake, the Lord held that mace. Hiranyaksha's pride is hurt. The face was described at once. The Lord, out of compassion, said, "Take this." Then, taking the mace, he struck He didn't take it. He held a trident with three sharp points, like a fire, and used it on the sacrificial boar. But even if that trident, to kill the one who is full of divine knowledge, even if a massacre is performed, how that experiment will not bear fruit on him, it did not bear fruit in the same way. Srihari pierced the trident that was shining in the middle of the sky with his chakra. In the past, while Garuda was taking the nectar pot after conquering the gods, Indra used the Vajrayudha. Garuda, wanting to give it to Indra's weapon, left a feather from his wing as bait for it. That Vajrayudha, just as it could pierce even a part of Garuda's wing, similarly, the Swami's Chakra could not pierce the trident of that Hiranyaksha. Hiranyaksha is greatly angered. Clenching his fist, the first boar jumped up and, grasping the chest of Srihari, the abode of Lakshmi Devi, the demon disappeared. In that way, Hiranyaksha, his heart pounding, as Varahamurthy struck him with a garland of flowers, the elephant moved without any shaking He stood up.

Hiranyaksha disappeared and began to show various kinds of illusions to Sri Hari, who was under his control, the Yogamaya, which is the root of all illusions. Seeing those illusions, all the people were afraid, and the world was fearing that it was going to be destroyed. The terrible dust-laden winds were spreading darkness in all directions. With teeth, as if piercing, big big heads were falling down. The blood was foul-smelling and the excretions were also foul-smelling. With lightning and thunder, the stars were not visible in the sky, and the clouds were covering it. The mountains stood before him, and he was wielding weapons. Descending, wearing trunks and shields, and with a tuft of hair, he was lying on ghosts, spirits, demons, and evil spirits. Yakshas and Rakshasas, who were of violent nature, were shouting cruel words with loud cries. Seeing Hiranyaksha using such illusions, the supreme Lord, the first Varaha Murthy, used his chakra to destroy him. Diti, the mother of Hiranyaksha, was watching this terrible war. His husband Kashyapa also incarnated as God and saved them The words spoken that day, the knowledge of the self, came to me. A tremor ran through her heart. Once, blood flowed from her breast. By the chakra of the Lord, all the illusions of the demon were destroyed. Then Hiranyaksha jumped on the Lord and pressed him down firmly with both his hands. But he could see God not only in his hands but also outside. Hiranyaksha was fighting with the mace. Indra, as if hitting Vishwaroopa, Bhagavan hit that Hiranyaksha's nest with his hand. With that blow, the demon's body fell to the ground and was crushed. Eyes widened. He hid his hands. Like a mountain that was uprooted and thrown down by the wind, he was thrown down. Having fallen on the ground, with unparalleled valor, with terrifying fangs, with the position of having harvested the crop, with the lips, seeing Hiranyaksha, all the Brahmins exclaimed, Aha, his fortune is fortune.

By whom will such a death be obtained by God? The yogis who practice yoga, in the state of meditation, can see whom in their mind, and those whom they cannot see externally with their eyes, they look at them directly, and with his hands and feet, they beat and kick them, and leave their body. The fortune of one who sees God directly like that and leaves his body is fortune. Hiranyaksha and Hiranyakashipu were the gatekeepers of the Lord. They were cursed and became demons. After a few births, they thought that they would be killed again by God and return to their world. Thus, seeing the demon's death, the gods, without giving or taking away any sacrifices, saluted the Yagnya Varahamurthy who had incarnated to continue without giving or taking away. To protect the world, they bowed to Varahamurthy, who assumed a body filled with the quality of goodness, devoid of Rajas and Tamas. They have caused suffering to the worlds. The demon was killed today. Lord. With devotion, we served your feet and attained happiness. Your devotion to your feet is what will achieve the prosperity we seek. We They said that they received happiness. With this, the destruction of Hiranyaksha took place. After that, what question is Vidur asking Maitreyi? Let's find out what the first part is, the story, later. The episode was a bit long to tell the complete story of Hiranyaksha Badha. Everyone is free to listen and enjoy. Jai Srimannarayana Asmat Gurubhyo Namaha