మధురాపుర వీధుల లీలలు మరియు కంస సంహారము
Mathura Pastimes & Liberation of Kamsa
ఈ ఎపిసోడ్లో శ్రీమద్భాగవతంలోని మూడవ కాండం ఆధారంగా, శ్రీకృష్ణ భగవానుడు మధురాపుర వీధుల్లో విహరిస్తూ తన దివ్య దర్శనంతో భక్తులను అనుగ్రహించిన లీలలను వివరిస్తాము. కుబ్జ అయిన త్రివక్ర పట్ల భగవానుడు చూపిన కరుణ మరియు ఆమె శరీరాన్ని సరళం చేసిన అద్భుత లీలను భక్తిపూర్వకంగా తెలుసుకుంటాము. ఆ తర్వాత రంగస్థలంలో శ్రీకృష్ణుడు అధర్మపరుడైన కంసుని సంహరించి, సాక్షాత్తూ భగవంతుని చేతిలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందనే సత్యాన్ని నిరూపించిన ఘట్టాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం.
In this episode of our Srimad Bhagavatham series, we explore the divine pastimes of Lord Sri Krishna as He enters the streets of Mathura, blessing all who behold His transcendent form. We witness the Lord's compassionate encounter with the hunchbacked woman Trivakra, whose body is made straight and beautiful by His merciful touch. The episode culminates in the dramatic arena where Krishna confronts and liberates the tyrant Kamsa, revealing that even the greatest sinners attain liberation when slain by the Lord's own hands.
నమో వివృద్ధ సత్వాయ పురుషాయ మహీయసే యో బ్రహ్మ క్షత్రమావిష్య భిభర్తీదం స్వతేజసా పురుషోత్తముడు విశేషముగా వర్ధిల్లిన సత్వగుణమే ఉపాధిగా గలవాడుగు శ్రీహరికి నమస్కారము. ఆయనయే బ్రాహ్మణ క్షత్రియులయందు తన తేజస్సును నింపి తద్వారా పరస్పరమును మరియు జగత్తును నిలబెట్టుచున్నాడు. ఫోర్త్ క్యాంటో 21స్ట్ చాప్టర్ 52 సెకండ్ ప్రేయర్. ఒక బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధంలో ఆరవ పాడ్కాస్ట్ లో స్వాగతం. మనము ఇంతవరకు ప్రకృతిలో ఉన్న తత్వాలు. పరమాత్మని ఏ రకంగా స్తుతించాయో కొంత భాగం వరకు ఆ స్తుతిని మనం అనుభవించాం. ముందు భాగాన్ని అనుభవిద్దాం. ఇలా అంటున్నాయి అన్నమాట. నీవు సర్వ జగత్కారణ భూతుడవు. మమ్ములను సృజింపవలెనన్ని కోరికతో నీవే నిన్ను ఆధారంగా కల్పించి. సత్వరజస్తమోగుణములతో మమ్ములను సృష్టించితివి కానీ మాకు నియమించిన కార్యము అగు సృష్టిని మేమందరము కలియక విడివిడిగా ఉండి చేయలేకపోవుచున్నాము నీ లీల సాధనముగా బ్రహ్మాండ రచన చేసి నీవు మాకు ఈ రూపము ఇచ్చినందులకు ప్రత్యుపకారము చేయవలెను. మేమందరము కలిసి నీ ఆరాధనము చేయవలెను. నీ లీలలో నీ లీలలో మేము పరికరములమై మేము కూడా భోగములను అనుభవించవలెను. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు వాని వాని లక్ష్యములను. చేరి వాని ఆహారములను అనగా విషయములను అనుభవించవలెను, నీకు సేవ చేయవలెను, మేము కలిసి ఉండకపోవుటచే మేము నీ సేవ చేయుటకు సమర్థులము కాము. మేమందరము నీ శరీరం వంటి వారము. నీ చేతన నియమింపబడి నీ వసంగిన శక్తిచే నీ అనుగ్రహముచే మేము చేయవలసిన కార్యములను చేయగలవారలము.
ఈ ప్రకృతి సకల సృష్టికి కారణమైనది. ఆ ప్రకృతి యందు నీ రేతస్ ఒగు సమిష్టి పురుషుని నీవే ఉంచితివి. అందుచేత నీవే బ్రహ్మాండ సృష్టి చేయగల సామర్థ్యమును మాకు అనుగ్రహింపుము. ఇట్లు అన్యోన్యము కలయిక లేక సృష్టి నిర్వహణము చేయలేక ఉన్న తత్వములన్నింటిని పరమాత్మ సృష్టి చేయగల సామర్థ్యం గలవానినిగా చేయవలెనని సంకల్పించెను. సంకల్పించి తన శక్తియగు కాలమును ఆ కాలములో తాను అనుప్రవేశించి ధరించి మహత్తత్వము మొదలగు తత్వములు అన్నిటిలో ఒక్కసారి ప్రవేశించెను. విడివిడిగానున్న 23 తత్వములలో కదలిక కలిగెను. అవి అన్నియు విడివిడిగానున్నవి. ఒకదానిలో ఒకటి చేరెను. భగవానుని సంకల్పముచే ఆ తత్వములలో క్రియాశక్తి కలిగెను. 23 తత్వములు తమ తమ భాగములతో కలిసి బ్రహ్మను అనగా సృష్టికి అంతకు మూలమగు ఆదిపురుషును సృష్టించెను. తన అంశయగు సంకల్ప రూప జ్ఞానముచే భగవానుడు ఈ 23 తత్వములలో ఆవేశించెను. అప్పుడు ఆ తత్వములు ఒకదానితో ఒకటి కలిసెను. అప్పుడు అవి పరిణమించుటకు ఆరంభించెను. సమిష్టి పురుషునితో కూడిన ప్రకృతి ఒక హిరణ్మయమగు అండముగా మారి దాని నుండి సమిష్టి పురుషుడవు చతుర్ముఖుడు ఆవిర్భవించెను. ఆ సమిష్టి పురుషుడు భగవత్ సంకల్పము కర్మ అనేటి జీవుల శక్తి జీవులు శరీరముగా మారదగిన అచిత్తత్వమును అను మూడుగా తానే ఈ తన శరీరమును పరిణమింప చేసుకొనెను. మరొకసారి ఆ సమిష్టి పురుషుడు భగవత్ సంకల్పము కర్మ అన్నిటి జీవుల శక్తి జీవులు శరీరముగా మారదగిన అచిత్వత్వము అను మూడుగా తానే తన శరీరమును పరిణమింప చేసుకొనెను. అప్పుడు సృష్టించెడి తాను సృష్టించబడిన అచిత్తత్వము జీవత్వము ఆ జీవుల కర్మలు విడివిడిగా ఏర్పడెను. అప్పుడు ఆ అచిత్తత్వము నుండి పది ఇంద్రియములు మనస్సు ఏర్పడెను. ఆ ఇంద్రియములతో కూడిన జీవుడు భోక్తగా ఉండి వానిని అనుభవింపదగిన శబ్దాది విషయములను అనుభవించునట్లు భోగ్యము, భోక్తృవర్గము, భోగోపకరణము ఏర్పడెను.
పరమాత్మ యొక్క ఆవేశముచే పరమాత్మ ఆత్మగా కలిగిన సమిష్టి పురుషుని నుండి విడివిడిగా ఆకాశాది భూతములు సమస్త పదార్థములు ఉత్పత్తి చేయబడినవి. ఇంతకుముందు సమిష్టిగా ఉన్నది వ్యష్టిగా అనగా విడివిడిగా కనపట్లు కనపట్లుచున్నది కనుక విరాట్ అని అందురు. సకల పదార్థములు శరీరముగా గల ఆ విరాట్ పురుషుడే చతుర్ముఖుడు. అతడు సమిష్టి జీవులతో తన శరీరములోనున్న భోక్తృత్వ వర్గముతో కూడి ఉన్నాడు. అట్లే ఆ బ్రహ్మ తన శరీరములోని ఏకదేశమైన అనుభవింపదగిన పంచమహాభూతముల యందు ఉండిన శబ్దాది విషయములతో కూడి ఉన్నాడు. ఇట్లే ఇంద్రియములను నియమించు దేవతలతో కూడి ఉండెను. ఈ విధముగా ఆధ్యాత్మము, ఆదిభౌతము, ఆదిదైవము అను మూడింటితో కూడా విరాట్ పురుషుడు ఏర్పడెను. ఈ విరాట్ పురుషునితో పది విధముల ఇంద్రియములు మనస్సు చేరి ఉండెను. సర్వ నియంతయగు భగవానుడు విశ్వ సృష్టికై నియమింపబడిన మహత్తు మొదలగు తత్వముల యొక్క విజ్ఞానమును స్మరించి. ఇంద్రియములను ఏ శరీరమునకు ఆ శరీరము విడివిడిగా కల్పించవలెనని ఆలోచించెను. అట్లు ఆలోచించిన తరువాత వ్యష్టి ఇంద్రియములు ఉండడి స్థానములు ఏర్పడెను. వ్యష్టి భూతములు భగవంతుడు ఆత్మగా గల చతుర్ముఖుని నుండి ఏర్పడినవి. వాక్ అనేటి ఇంద్రియము. ముఖము అనడి స్థానమునందు అగ్ని అనడి దేవతతో వ్యష్టి జీవుని శరీరమునందు ప్రవేశించెను అప్పుడు వ్యష్టి జీవుడు తన నోటితో అనగా వాక్ ఇంద్రియముతో ఉచ్చరింపదగిన శబ్దమును ఉచ్చరించుచున్నాడు ఇట్లే లోకపాలుడగు వరుణుడు జిహ్వా అను ఇంద్రియమును అధిష్టించి తాలు స్థానమును ఆవేశించెను. అందుచే జీవుడు జిహ్వతో తీపి, కారము మొదలగు రసములను ఎరుంగుచున్నాడు. భగవతాత్మకము సమిష్టి పురుషుని నుండి వ్యష్టి జీవుని శరీరమందుండు రెండు నాసారంధ్రములు ఏర్పడెను. వాని యందు అశ్వినీ దేవతలచే పాలింపబడు ఘ్రానేంద్రియం ప్రవేశించెను. దానిచే జీవుడు వాసనను ఎరుంగుచున్నాడు. అట్లే సమిష్టి పురుషుని నుండి విడిబడిన వ్యష్టి పురుషుని శరీరము యందు రెండు నేత్ర గోళములు ఏర్పడెను. వాని యందు ఆదిత్యునిచే నియమింపబడు చక్షువు అనే ఇంద్రియం ప్రవేశించెను.
దానిచే జీవుడు రంగులను ఎరుంగుచున్నాడు. ఆ సమిష్టి పురుషుని నుండి ఏర్పడిన వ్యష్టి పురుషుని శరీరములో చర్మము ఏర్పడెను. ఆ చర్మమునందు వాయుదేవునిచే నియమింపబడు త్వక్ ఇంద్రియం ప్రవేశించెను. దానిచే వ్యష్టి జీవుడు గట్టిదనము, మెత్తదనము మొదలగు స్పర్శలను ఎరుంగుచున్నాడు. చతుర్ముఖ బ్రహ్మ వలన వ్యష్టి జీవుని శరీరములో త్వక్ ఏర్పడెను. రోమం అనటి ఇంద్రియము ఔషధులు అనటి దేవతలచే నియమింపబడి ఆ రోమములలో ప్రవేశించెను. దానిచే జీవుడు దురదను ఎరుంగుచున్నాడు. చర్మము, త్వక్ అనునవి రెండును ఒకటే స్థానము కానీ అవి చేయి పనులు వేరు. స్పర్శను గ్రహించునది చర్మము. దురదను ఎరుంగునది త్వక్. చర్మమునకు దేవత వాయువు, త్వక్కునకు దేవత ఔషధులు. భిన్న విషయములను గ్రహించుటకే ఒకే ఇంద్రియమునకు రెండు పేర్లు ఏర్పడినవి. ఆ సమిష్టి పురుషుని ధర్మములచే. ఆ సమిష్టి పురుషుల నుంచి వ్యష్టి పురుషుని శరీరమందు ఉపస్థం అనడి ఇంద్రియమునకు స్థానముగా స్త్రీ పురుషుల మర్మావయము ఏర్పడెను. ప్రజాపతి దేవత రేతస్సు ఇంద్రియము. ఆ రేతస్సుచే జీవుడు ఆనందమును అనగా స్త్రీ పురుషుల సమాగమములోని ఆనందమును ఎరుంగుచున్నాడు. వ్యష్టి జీవుని శరీరములో వాయువు అనేటి ఇంద్రియమునకు స్థానము గుదము ఏర్పడెను. దానిని మిత్రుడు అనేటి దేవత నియమించున్నాడు. ఆ వాయువు అనేటి ఇంద్రియముచే జీవుడు మలమును విడుచున్నాడు. సమిష్టి పురుషుని నుండి ఏర్పడిన వ్యష్టి జీవుని శరీరములో హస్తములు ఏర్పడెను. ఆ హస్తముల యందు పాణి అనేటి ఇంద్రియం ఆవేశించెను. దాన్ని ఇంద్రుడు దేవతగా నియమించును. చేతులు అనేటి ఇంద్రియముచే జీవుడు తన జీవనమును సాగించుకొనుచున్నాడు. అట్లే జీవ శరీరమందు రెండు పాదములు ఏర్పడినవి. దానియందు పాదములు అనడి ఇంద్రియమును విష్ణువు అను దేవత ప్రవర్తింపజేయుచుండెను. దీనిచే చేరవలసిన చోటును చేరుట అనడి క్రియను జీవుడు చేయగలుగుచున్నాడు. వ్యష్టి జీవ శరీరమందు అంతఃకరణము లేదా హృదయము అనేటి స్థానము ఏర్పడెను. ఇది మనస్సు అనేటి ఇంద్రియముతో కూడి ఉండెను. దీనికి చంద్రుడు దేవత. దీనిచే సంకల్పము, వికల్పము, జీవన కలుగుచుండెను. అంతఃకరణమే నాలుగు విధములకు వ్యాపారములు చేయుటచే నాలుగు పేర్లతో వివరించబడుచున్నది. సంకల్పము వికల్పము చేయు అంతఃకరణమును మనస్సు అందురు.
నిశ్చయాత్మకముకు జ్ఞానము కలిగించడి అంతఃకరణమును బుద్ధి అందురు. శరీరమందు నేను అనేటి అభిమానమును కలిగించడి అంతఃకరణమును అహంకారమందురు. దానికి రుద్రుడు దేవత. దానిచే దేహాత్మాభిమానము కలుగుచుండును. చిత్తము అనే అంతఃకరణము వివేక జ్ఞానమును కలిగించును. దీనిని ప్రజాపతి దేవతగా నియమించుండును. దీనిని చిత్తము, బుద్ధి అని వ్యవహరింతురు. దీనిచే విజ్ఞానము అనగా వివేక జ్ఞానము కలుగును. బ్రహ్మ యొక్క శిరస్థానము నుండి ద్యులోకము, పాదముల నుండి భూమి, నాభి నుండి అంతరిక్షము బయలు వెడలెను. వీటి యందు సత్వము, రజస్సు, తమస్సు అను గుణములు ప్రధానముగా దేవ మనుష్యాదులు ఆవిర్భవించిరి. సహజముగా సత్వగుణం ప్రధానముగా గలవారు దేవతలు. వారికి సాత్విక కర్మానుష్ఠానముచే కలిగిడి ఫలమును అనుభవించు ద్యులోకమందు అధివసించి యుందురు. శ్రమపడి పని చేసి జీవించు మనుష్యులు రజోగుణం ప్రధానముగా కలవారు. వారు రాజస కర్మల ఫలమును అనుభవించుటకు తగిన భూమిని చేరి యుందురు. తమోగుణము ప్రధానముగా స్వభావముగా రుద్ర పరిషత్తునకు చెందిన భూత ప్రీత పిశాచాదులు చతుర్ముఖుని నాభి నుండి బయలు వెళలి అంతరిక్షమున చేరి యుందురు. సమిష్టి పురుషుని యొక్క ముఖము నుండి వేదాధ్యాయనాదులు చేయదగిన బ్రాహ్మణులు బయలు వెళలిరి. ముఖముతో చేయు వ్యాపారము, అధ్యయనం మొదలగు వృత్తులు. ఆ వృత్తులు చేసేడి వారు బ్రాహ్మణులు. ఆ వ్యాపారములు ముఖముతో చేయబడవి కనుక వారు ముఖము నుండి బయలు విడిలిన వారు కనుక వారిని ముఖ్యులు అందురు. వారు ఇతరులను నడిపింపగల వాక్ వ్యాపారములు గలవారు కనుక గురువులు అందురు. బ్రహ్మ అనగా వేదము. ఆ వేదమును అధ్యయనము చేసి ఇతరులకు నేర్పడేవారు కనుక బ్రాహ్మణులు అందురు. ఈ నాలుగు భాగాలు. సమిష్టి నుండి పురుషుల నుండి ఎలా తయారయ్యాయో ముందు పాడ్కాస్ట్ లో మనం తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.
Salutations to Sri Hari, who has the sattva quality, who is especially enriched by the sattva quality, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality as his occupation, who has the sattva quality He himself, filling the Brahmins and Kshatriyas with his splendor, thereby sustaining mutual and the world. Fourth Canto, 21st Chapter, 52nd Second Prayer. Welcome to the sixth podcast in the third book of Srimad Bhagavata Tattva Deepika, to a group of relatives. The elements we have known so far in nature. We have experienced to some extent how the Supreme Being is praised. Let's take a tour. That's what they say. You are the cause of all creation. You have created us with the desire to create, giving us your support. You created us with the qualities of Sattva, Rajas, and Tamas, but we are unable to do the work you have assigned, the creation, without being together, being separate, and doing it. For your playful accomplishment, you created the universe, and for giving us this form Reciprocation. We all together your worship It should be done. In your play, in your play, we, as instruments, we too should experience pleasures. The sense organs and the organs of action, their respective goals. We must experience the food and things that He has given, we must serve you, we are not able to serve you because we are not together. We are all like your body. We are able to do the things that we must do by your ordaining, by your power, and by your grace.
This nature is the cause of all creation. In that nature, you have kept the collective male with your semen. Therefore, grant us the ability to create the universe. Thus, without unity and coordination, unable to manage creation, the Supreme Soul resolved to make all the existing elements capable of creating. Having resolved, he entered and possessed his power, the time, and in that time, he entered once into all the elements, including the great essence. Movement occurred in the 23 separate elements. They are all separate pieces. One into one, they merged. By the will of God, the power of action was added to those elements. The 23 principles, together with their respective parts, created Brahma, that is, the origin of creation, the primordial being. The Lord, being influenced by the knowledge of the form of resolve, which is his own aspect, in these 23 elements. Then those elements combined with each other. Then they began to change. Nature, united with the collective being, becomes a golden egg, and from it, the collective The male was revealed to be a chaturmukha (four-faced). That collective male, by the will of God, the power of karma, the beings, the imperishable essence that can be transformed into a body, thus he himself transformed his body into these three. Once again, that collective male, the divine will, the power of all actions, the unmanifest that can transform into a body, as three, he himself transformed his body. Then, the uncreated, uncreated, unborn, and living being that was created, the actions of those beings were formed separately. Then, from that non-existence, ten senses and the mind were formed. That being a creature endowed with senses, being the enjoyer, and experiencing the objects of sound, etc., as being experienced, the enjoyer, the class of enjoyers, and the means of enjoyment were established.
By the force of the Supreme Being, separately from the collective being who is the Supreme Being as the soul, the sky and other elements, all substances, were produced. What was previously collective is now individual, meaning it appears separately. Therefore, it is called Virat. The one who has all substances as his body is the four-faced one. He is united with the collective beings, with the class of enjoyers in his body. Similarly, that Brahma is united with the sound-based subjects in the Panchamahabhutas, which are one-dimensional and experienceable in his body. It was like this, with the gods who controlled the senses. In this way, the cosmic being was formed with the three: spiritual, primordial, and divine. This Virat Purusha has ten types of senses and mind connected to him. Remembering the knowledge of the greatness and other elements that are appointed by the Lord, who is the supreme ruler of all, for the creation of the universe. He thought that the senses should be created separately for each body. After thinking like that, the individual senses are the places where they are located It was formed. Individual beings were formed from the four-faced one, the Lord, who is the soul. Speech is the sense. In the place of the face, the fire-like deity entered the body of the individual soul. Then, the individual soul utters a sound that can be pronounced with its mouth, that is, with the speech sense. Similarly, Varuna, the protector of the world The tongue, assuming the lingual organ, excited the palate. Therefore, the living being tastes sweet, spicy, and other flavors with its tongue. From the collective being, the divine, two nostrils are formed in the body of the individual being. In him, the sense of hearing, which is governed by the Ashwini Devas, entered. The creature is smelling the aroma. Similarly, in the body of the individual man separated from the collective man, two eye circles were formed. In him, the eye, a sense organ, was appointed by Aditya.
The creature is colored by it. The skin was formed in the body of the individual male formed from that collective male. The skin, the sense of touch, is the instrument appointed by the wind god. Through it, the individual being understands the hardness and softness, etc., of the objects. The individual soul is formed in the body of the individual being by the four-faced Brahma. The hair, which is an organ of the body, entered those hairs, which were appointed by the gods as medicines. The creature is scratching itself because of it. Skin and the skin are the same place, but their functions are different. Skin is the sense organ that receives touch. Tvak is the sense organ for smelling. Vayu is the deity of skin and aushadhis are the deities of the tongue. The same sense has been given to two names for the perception of different things. By the Laws of a Common Man. From that collective male, in the individual male's body, as a place for the sensory organ called 'upastham', the female and male's navel was formed. Prajapati is the god of semen and senses. That semen gives joy to the being, that is, men and women He is enjoying the bliss of the Samagama. In the body of an individual living being, the anus is formed as the location for the sense of air. He is assigned to the goddess called Mitra. The soul, through the senses, is releasing the impurities. The body of the individual being formed from the collective male. In those hands, the sense of touch, the paani (tongue), was stimulated. He shall be consecrated by Indra. The hands are the senses by which the living being carries out his life. Similarly, two feet were formed in the living body. In that, the feet, the sensory organ, Vishnu, the deity, was making it function. The action of reaching the place where one should reach is something that the living being is able to do. In the individual's living body, a place called the inner instrument or the heart is created. It is the mind that is associated with the senses. The moon is its god. Through this, determination, option, and life were being created. The inner self is explained with four names because it performs four types of actions. Making a resolution and a choice The inner self is called the mind.
The intellect is the inner instrument that imparts knowledge to the determinant. In the body, do not cause pride in the self, and in the inner self, do not cause ego. Rudra is the god of that. It leads to ego of body. The mind, which is the inner instrument, produces wisdom. It is appointed by Prajapati as the deity. It is defined as the mind and intellect. By this, knowledge, that is, wisdom, will be gained. From the head of Brahma emerged the sky, from the feet the earth, and from the navel the space. In these, the qualities of Sattva, Rajas, and Tamas are predominant, and gods, humans, etc., have manifested. The gods are the ones who are predominantly sattvic. They will experience the fruits of their good deeds by being in the world, dwelling in the divine world. Men who work hard and live by working are primarily of the Rajoguna type. They will reach a land suitable for experiencing the fruits of royal actions. Tamoguna is the main, naturally, belonging to the Rudra Parishad, the ghosts, the spirits, the demons, from the navel of the four-faced one They are leaving and reaching space. Brahmins who are capable of reciting Vedic texts from the face of the collective man have gone out. Professions such as face-to-face business, study. The occupations of the deceased were Brahmins. Those businesses are done with a face, therefore, they are called chiefs because they came out of the face. They are the ones who can lead others, they are the ones who do business with words, therefore they are called gurus. The Brahmam is the Veda. Brahmins are those who study the Vedas and teach them to others. These are the four parts. Let's find out in the podcast before how they were made from the collective, from the men. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.