హిరణ్యకశిపుని అంతిమ హెచ్చరిక - స్థంభమునందు హరి ఉనికి సవాలు
The King's Final Ultimatum: Challenging Hari's Presence
శ్రీమద్భాగవతం సప్తమ స్కంధంలోని ఈ ఉత్కంఠభరితమైన ఘట్టంలో, హిరణ్యకశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుని విష్ణుభక్తిని అణచివేయాలని చివరి హెచ్చరిక జారీ చేస్తాడు. గర్వంతో అంధుడైన ఆ రాక్షసరాజు, హరి నిజంగా సర్వత్రా ఉన్నాడా అని సవాలు చేస్తూ, తన రాజభవనంలోని స్థంభంలో కూడా ఉన్నాడా అని పరిహాసంగా ప్రశ్నిస్తాడు. భక్తుని విశ్వాసాన్ని నిలబెట్టేందుకు భగవంతుడు అవతరించే ఈ దివ్యమైన క్షణం పురాణేతిహాసాలలో అత్యంత అద్భుతమైన సన్నివేశాలలో ఒకటిగా నిలుస్తుంది.
In this gripping episode from Canto 7 of the Srimad Bhagavatham, the wrathful Hiranyakashipu reaches the peak of his fury as he issues a final ultimatum to his devoted son Prahlada, demanding he renounce his unwavering devotion to Lord Vishnu. Consumed by arrogance and blinded by his boons, the demon king mockingly challenges whether Hari truly exists everywhere — even within a mere pillar of his palace. This pivotal moment sets the stage for one of the most awe-inspiring and merciful divine appearances in all of sacred scripture.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః సరసిజనయనే శశంఖ చక్రే మురభిదిమా విరమ స్వచిత్తరంతుం సుఖతరమపరం నజాతు జానే హరిచరణ స్మరణామృతేన తుల్యం ఓ మనస్సా ఏ కాలమందైనను హరిచరణ సంస్మరణము అను అమృతం వలె సుఖప్రదమైనది వేరొకటి లేదు కావున ఈ పుండరీకాక్షుడు శంకర చక్రధరుడునగు మురారిని సేవించి రమించుటను మానకుము. ముకుందమాల ప్రేయర్ 11. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక సప్తమ స్కంధం తొమ్మిదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ప్రహ్లాద్ నారసింహ చరిత్రములో మనం ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు యొక్క సంభాషణలో ఎక్కడైనా విష్ణుమూర్తి ఉన్నాడా అన్నప్పుడు స్తంభములో ఉన్నాడని చెప్పిన తర్వాత స్తంభంలో నుంచి నరసింహ స్వామి ఉద్భవించి హిరణ్యకశ్మిని వధిస్తాడు. తరువాత ప్రహ్లాదుడు మిగతా దేవతలందరూ స్తుతి చేయనప్పుడు వారి ప్రార్థన మేరకు తను స్తుతి చేస్తున్నాడు. స్తుతిలో కొంత భాగాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు స్థితిలో ఇంకా మిగతా భాగాన్ని తెలుసుకుందాం. ప్రభు ఈ చక్రములో పడి నలిగిపోవుచున్న నన్ను నీ శరణాగతుడని దయ తలచి వెలికి లాగుము. ప్రభు ఈ లోకపాలుడగు ఇంద్రాదుల ఆయుర్దాయమును ఐశ్వర్యమును ప్రాభవము నేను ఎరుంగుదును. ఈ లోకులు తెలియక ఇంద్రాది లోకములను భోగములను కోరుచున్నురు. ఈ లోకములు ఈ వైభవములన్నియు మా నాన్నగారి కోపముతో కూడిన వికట అట్టహాస విజృంభణకు దొర్లిపడినవి. అందుచే బ్రహ్మ మొదలు సకల దేవతానీకము యొక్క ఆయురైశ్వర్య భాగ్యములను నేనెరుగుదును. కనుక లోకముచే కాలరాయబడు ఈ ఐశ్వర్యమును నాకు అక్కరలేదు. నీ పాదదాసుల పాద సన్నిధికి నన్ను చేర్చుము. వినుటకు ఎంతో హాయిగా ఉండేడివే ఈ భోగములు, కానీ అన్నియు ఎండమాముల వంటివి. ఈ శరీరము సకల రోగములను పండించు క్షేత్రము, అయినను ఎన్నో ప్రయాసలు కోర్చి.
విద్వాంసులు కూడా ఈ భోగములను కాములను ఆర్జించి అనుభవించాలని కోరుచున్నారు కానీ దాని నుండి నిర్వేదం పొందుట లేదు. ఏమాశ్చర్యము? సర్వేశ్వరా, తమోగుణముతో నిండిన రజోగుణం పొంగిన ఈ అసుర కులములో పుట్టిన నాపై నీ దయ ప్రసరించుట ఏమాశ్చర్యము? తామర పువ్వు వంటి నీ దివ్య హస్తమును అనుగ్రహముతో నా శిరస్సున ఉంచితివి. ఈ భాగ్యము బ్రహ్మకు కానీ శివునకు కానీ కలగలేదనుట వింత కాదు. నిత్యానపాయిని అగు లక్ష్మి కూడా ఈ భాగ్యమును లభించలేదు. నీవు భక్తులను అనుగ్రహించుటలోని తారతమ్యమును బట్టి వారి వారి మనస్సులలో నీపై ప్రేమ ఆపేక్ష ఉండును. దానికి కారణము వారి అనాది కర్మ వాసనయే. నీకు పక్షపాతము లేదు. ఈ జన్మ మరణ రూపమగు పాముల నూతిలో పడి ఉన్న నన్ను నీవు స్వీకరించి ఈ సంసారం నుండి బయలుపరచుము. ఆచార్యులగు నారదులు అనుగ్రహమే నీ దయకు పాత్రుడగుటకు హేతువు. నారదుల వాక్యమును నా వాక్యమును సత్యము చేయుటకై నీవు నా తండ్రిని చంపి నన్ను కాపాడుతివి. సకల జగత్తునకు జన్మస్థితి లయములకు కారణము నీవే. సూక్ష్మావస్థలో గాని స్థూలావస్థలో గాని ఈ జగత్తు నీకంటే వేరుగా ఉండుటకు వీలుకానిదై నీవే అన్నట్లున్నది. అజ్ఞానముచే అంతయు నీవే అని ఎరుగక తానా పరా అని లోకములు లోకం భావించుచుండును. ప్రళయములో ఈ జగమునంతను వెనకకు ఉపసంహరించి నీ సంకల్పముచే నీలోని అణిగి ఉండునట్లు చేసి నీ సుఖమును నీవు అనుభవించుచు సముద్ర మధ్యమున యోగ నిద్రను పొందుచుందువు. నీ శరీరము కాలము ప్రేరణ చేయగా ప్రకృతి అందలి సత్తరజస్తమో గుణములలో కదలిక ఏర్పడును. ఆ కదలికచే నీలోన ఇంతకాలము అణిగి ఉన్న లోకములను బయలుపరచుటకు నీ నాభి నుండి ఒక పెద్ద పద్మము ఆవిర్భవించును. ఆ పద్మమునందు ఉన్న చతుర్ముఖుడు తనకు కారణమేమో తెలియక తానుగా మారిన కారణ తత్వమును గుర్తించలేక తల్లడిల్లినాడు. మొలక బయటకు వచ్చిన తరువాత బీజము కనబడదు కదా? కారణమే కారరూపమున కనబడుతును. ఎంతో శ్రమించి తపస్సు చేసి తనలో నిగూఢమైన నిన్ను దర్శించినాడు ఆ చతుర్ముఖ బ్రహ్మ.
ఆ రూపమే విరాట్ రూపం. సహస్ర శిరములతో, పాదములతో, బాహువులతో కూడిన ఆ రూపమును దర్శించి బ్రహ్మ ఆనందమును అనుభవించినాడు. తర్వాత ఆ బ్రహ్మకు వసగిన వేదములు మధుకైటములు తేచుకొని పోగా నీవే హయగ్రీవ రూపమును దాల్చి ఆ రాక్షసులను చంపి వేదములను మరల ప్రసాదించితివి. ఈ విధముగానే లోకమున ధర్మమును కాపాడుటకును, సాధులను దర్శనమొసంగుటకును, లోకములో ద్రోహము చేయువారిని అంతమొందించుటకును నీవు. సూర నర తిర్యగ్రూపములలో అవతరించి కాపాడుచున్నావు. కృత, త్రేత, ద్వాపర యుగములలో అవతరించి కలియుగమున అవతారముగా కనపడటం మాని మరుగుపడి ఉండినావు. మూడు యుగములలో ఉండినావు కనుక నిన్ను త్రియుగుడు అందురు. జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులను ఆరు గుణములు కలవాడు కనుక షడ్గుణుడు అందురు. నా మనస్సు పాపములతో కలుషితమైనది. కామములకే ప్రాకులాడునది. హర్ష శోకములకు పరవశమైనది. నీ కథలను ప్రీతితో అనుభవించుటకు ఉపయోగపోవటం లేదు అచ్యుతా. నాలుక తినదగ్గు వస్తువులకై ప్రాకులాడుచున్నది. మర్మేంద్రియము భోగమునకై పెనలాగు పెనగులాడుచున్నది. చర్మము, ఉదరము, శ్రవణము, ఘ్రాణము, నేత్రము వాని వాని విషయములను అనుభవించుటకు నన్ను ఫలుముఖములుగా లావుకొని పోవుచున్నది. ఇక నేను ఏమి పని చేయగలవాడను కాను. చాలా మంది సహోదరులతో కాపురము చేయ యజమాని వలె బాధపడుచున్నాను. అఖిలోక గురువు. ఈ జన్మ ప్రవాహం ఇంకునట్లు చేయువాడవు నీవే కదా? నన్ను ఈ సంసార వైతరణి నది నుండి ఉద్ధరించుట నీకు శ్రమ కాదే. ఆర్తబంధువు, నీ భక్తులను సేవించు వారిని సేవించు మాకు నీ అనుగ్రహం కలుగుటకు ఆటంకమేమి? నీ గుణగానము చేయుచు మహామృత సాగరములో మునిగి ఉన్నది నా మనస్సు. నాకు ఈ సంసారమును గూర్చి భయము లేదు. కానీ నీవై మనస్సు నీ వైపు మనస్సు ప్రసరించక ఇంద్రియముల తృప్తికే ప్రాకులాడు మూఢులను చూచి నాకు శోకము కలుగుచున్నది.
మునులు తన మోక్షమును తాము కోరుచు అరణ్యములలో శుభాశ్రయమగు నిన్నే మననము చేయుదురు. కానీ నేను భగవద్విముఖులగు విషయలోరురగు ఆ సంసారులను వీడి ఒంటరిగా ముక్తి పొందనుళ్ళను. వీరికి నాకంటే వీరికి నీకంటే వేరొకరు రక్షకులు లేరు. నీవే రక్షించవలెను. ఈ సంసారులకు స్త్రీ పురుషులను సాంసారిక సుఖము అతి అతుచ్ఛమైనది. సుఖముగా గోచరించును. దురద వేసినప్పుడు గోకునుడచే సుఖముగా ఉన్నట్లు ఉండును. కానీ అది తరువాత మరింత దుఃఖమును కలిగించుచుందును. ఇట్టివే ఈ ఇంద్రియ భోగ భాగ్యములన్నియును ఈ భోగములను అనుభవించకుండా ఇంద్రియములను మనసును ఆపుకొనలేక ప్రవర్తించువాడు ఎంత మననము చేసినను ఎన్ని వ్రతములు చేసినను ఏ ధర్మములను పాటించినను ఎంత పాండిత్యమున్నను ఏ తపస్సు చేసినను, ఉపదేశించినను, జపములు చేసినను ఈ బంధము నుండి విడివవుటకు సాయపడవు. అవి లోకములో బ్రతుకు తెరువులుగా ఉపయోగపడును. లోక విడంబనమునకై చేయువారికి అవి జీవికలుగా కూడా ఉపయోగపడక పోవచ్చును. ఎన్ని ఉన్నను నీకు నమస్కరించుట, నీ గుణమును స్తుతించుట, నీకు పూజ చేయుట, నీ పాదమును స్మరించుట, నీ కథలను వినుట, నీకు ప్రీతిని కలిగించు పనులు చేయుట అని ఆ రంగములు లేనినాడు నీ యందు భక్తి కలగదు. భక్తి చేతనే నీ అనుగ్రహం లభించును. నీ అనుగ్రహం చేతనే దుఃఖమును ఉపశమింప ఉపశమించును. సుఖము లభించును. స్వామి నన్ను అనుగ్రహింపుము. నా సంబంధులకు కూడా నీ దాసుల దాస్యము లభించినట్లు ఆత్మ అనుగ్రహింపుము. శ్రీ లక్ష్మీ సింహ స్వామి ప్రహ్లాదుని స్తోత్రముచే సంతృష్టి నొంది కోపము తగ్గి ఇట్లు పలికెను. ప్రహ్లాదా నీకు భద్రము గాక. నేను సంతుష్టుడినైతిని, నీ కోరికలను పరిపూర్ణము చేయు శక్తి కలవాడను. కావున నీవేదైనను కోరుకొనుము, వరమునొసంగుదును. నా దర్శనము దుర్లభము, నా దర్శనము లభించిన తర్వాత మనసున తాపములు ఉండవు, నీకు ఏ వరము కనబడదు. కావలసినను వసంగెదెను కోరుకొనుము అనెడు అనెను ప్రహ్లాదుడు భగవంతునిచే కోరువాడు కానీ వాని నుండి వేరొక స్వరం పొందవలెను కానీ కోరిక గలవాడు కాకపోవుటచే ఏ కోరికను కోరలేదు.
నిరంతరమగు తన భక్తికి కోరిక విఘ్నమని భావించి ఇట్లు పలికెను స్వామి నన్ను వరములో సంగి కోరికలందు పడవేవలదు. సంఘమునకు భయపడి ఈ బంధము నుండి విడువడవలెనని మిమ్ములను ఆశ్రయించిన వాడను. ఈ సంసారమునకు బీజములు కోరికలే అవే ఆత్మను శరీరముతో బంధించినవి. నేను మీ సేవకుడను సేవకునకు మీ సేవ తప్ప వేరొకటి అవశ్యకము కాదని ఎరుంగుదును. నా కొట్టి మనస్థితి స్థిరముగా నిలవలెనని నన్ను ఇట్లు ప్రేరణ చేసిందురు. స్వామి నుండి ఫలముగా వరములను పొందువాడు వర్తకుడు గాని సేవకుడు కాడు. కోరికలను తీర్చి తన సేవలను చేయించుకొను స్వామి వాస్తవముగా స్వామి కాదు నేను కామము లేని భక్తుడను మీరు ఒక కారణముచే గాక సహజమగు స్వామి, కనుక నాకు వరముల సంగుట తగదు. అయినను ఏదో ఒక వరమును ఈ ఇయ్యవలెనని తలంచినచో, నా మనసులో కోరికలు కలిగినచో ఇంద్రియములు, మనస్సు. ప్రాణములు ఆత్మయు రూప రూపము చెడిపోవును అవి భగవత్ప్రాక్తికి సాధనములుగా పనిచేయవు ధర్మము ధైర్యము సత్యము ప్రజ్ఞ జ్ఞాన సంపద తేజస్సు స్మృతి నశించును. మనసులోనున్న కోరికలను వదిలి వేరొక ప్రయోజనము లేక నిన్ను సేవించిన వాడే నీ సాధర్మ్యమును పొందగలడు కదా అని పలికి. ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే అని నరసింహమూర్తికి నమస్కరించి ప్రహ్లాదుడు ఊరకుండెను. ఇప్పుడు నరసింహమూర్తి ప్రితి చంది నీ వంటి ఏకాంత భక్తులకు కోరికలపై మనసు ప్రసరించదు. అయినను ఈ మన్వంతరం అంతమగు వరకు ఈ దైత్య సామ్రాజ్యము నీవు అనుభవించవలెను. నా కథలను ప్రీతితో వినుచుండుము. యజ్ఞములచే ఆరాధించబడు దేవతా స్వరూపముగా నన్నే భావింపుము. భక్తి యోగముచే నను ముందుటకు ప్రతిబంధకము అయిన సంచితము ఆగామి అను పుణ్యపాపలను అనుభవించుటకు గాని నశింపని.
ప్రారద్బ్ధ కర్మను అనుభవించుచు దాని ఫలమైన దుఃఖమును అనుభవించుచున్నప్పుడు అది కర్మకృతమనియు భోధనుగ్రహము చేయ వచ్చినదనియు భావించి మనసులో విచారము చెందక అనుభవించి తొలగించుకొనుము. ఇట్లు కాలమును గడిపిన గడిపి కీర్తినొంది చివరి బంధమును వీడి నన్ను పొందగలవు నీవు చేసిన స్తోత్రమును ఎవరు స్మరింతురో వారికి కర్మ బంధములు వీడును. ఈ తర్వాత భాగాన్ని మనం మళ్ళీ తెలుసుకుందాం. జై శివన్నారాయణ. గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Asmadgurus. The lotus-born one, the conch-bearing one, the flute-playing one, the one who rests in the calm mind, may happiness and bliss arise. May the remembrance of Hari's feet be equal to nectar. Oh mind, in any time, the remembrance of Hari's feet is like nectar, which is blissful Therefore, this Pundarikaksha, who is like Shankara Chakradhara, should not stop serving and enjoying Murari. Mukundamala Prayer 11. Devotees of God, welcome to the seventh canto, ninth podcast of Srimad Bhagavata Tatva Deepika. Until now, in the story of Prahlada Narasimha, when we ask if Vishnu Murthy is ever present in the conversation between Prahlada and Hiranyakashipu, after saying that he is in the pillar, Narasimha Swamy emerged from the pillar He kills Hiranyakashipu. Prahlada then praised him in return, as he had done with the other gods, out of reverence for them. We have learned a bit of the praise. Now, in this situation, let's find out the remaining part. Lord, I am crushed and falling in this cycle, please consider me your devotee and pull me out. Prabhu e I will know the lifespan, wealth, and glory of Indra and others who are the protectors of the world. These people, unaware of the world, desire Indra and other worldly pleasures. These worlds, all these glories, have fallen into a wild, laughing frenzy, fueled by my father's anger. Therefore, I know the life, wealth, and fortune of all the gods and demons, starting from Brahma. Therefore, I do not need this wealth, which is being destroyed by the world. Bless me, I surrender to the feet of the servants of the Lord. These pleasures are very pleasant to hear, but all are like the sun and moon. This body is a field that cultivates all diseases, yet after enduring many hardships.
Scholars also desire to acquire and experience these pleasures and desires, but they do not get detachment from it. What a surprise! Oh Lord, how surprising is it that your grace is showering upon me, born in this demonic clan, filled with the quality of Rajas and overflowing with the quality of Tamas? You placed my divine hand, like a lotus flower, with grace on my head. It is not surprising that this fortune did not happen to Brahma or Shiva. Even Lakshmi, who is always present, did not attain this fortune. Depending on the distinction in your favor of blessing the devotees, love and affection for you will be in their minds. The reason for that is their ancient karmic residue. You're not biased. Accept me, who am in the snake pit of this birth and death, and liberate me from this world. The grace of Narada, who is the teacher, is the reason for being worthy of your grace. To make Narada's words and my words true, you killed my father and saved me. You are the cause of the birth and destruction of all the worlds. Whether in the subtle state or in the gross state, this world is different from you It seems as if you are not able to stay. Due to ignorance, the worlds perceive that you are everything, without knowing that you are not. In the deluge, withdrawing this entire world back, making it subservient to your will, making your happiness your own, you will experience it, and you will attain yogic sleep in the middle of the ocean. When your body is inspired by time, a movement is created in the Satarajastamo qualities of nature. By that movement, to reveal the worlds that have been hidden within you for so long, a large lotus will emerge from your navel. The four-faced one in that lotus, not knowing what the reason was for him, was agitated because he could not recognize the causal essence that had transformed into himself. After the sprout comes out, the seed is not visible, right? The reason is that it appears in the form of a reason. Having toiled and meditated, that four-faced Brahma saw you, the hidden one, within himself.
The form is the Virat form. Brahma, having seen that form with a thousand heads, feet, and arms, experienced bliss. Then, after the Vedas that were pleasing to Brahma were taken away by the Madhukaitavas, you assumed the form of Hayagreeva, killed those demons, and again bestowed the Vedas. In this way, to protect Dharma in the world, to grant visions to the saints, and to destroy those who betray in the world, you. You are protecting yourself by descending in the form of a sun, a serpent, and a discus. Having appeared in the Krita, Treta, and Dvapara Yugas, you have disappeared, ceasing to appear as an incarnation in the Kali Yuga. Since you have existed in three eras, you are called Trigu. One who has the six qualities, namely, knowledge, power, wealth, virility, radiance, and strength, is called a Shadguni. My mind is defiled by sin. It is only for the lustful. Overwhelmed by the grief. It is not useful to experience your stories with fondness, Achyuta. The tongue is riddled with food particles. The sense of touch is clinging to pleasure. Skin, abdomen, hearing, smell, The eye, to experience its own matters, is thickening me, becoming fruitful. I can't do anything now. I am suffering like a master who lives with many brothers. The Master of the Universe. You are the one who makes this life's flow ink, aren't you? It is not difficult for you to save me from this worldly ocean. Oh, Lord of the Boundary, serve those who serve your devotees. What obstacle is there to us receiving your grace? My mind is immersed in the great ocean of nectar, doing your praise. I'm not afraid of this world. But you, the mind, not the mind towards you, is engrossed in the satisfaction of the senses. Seeing the fools, I am saddened.
The sages, desiring their own salvation, meditate on you, who are the abode of good in the forests. But I, who am detached from worldly affairs, will leave those who are averse to God and attain liberation alone. For them, there is no other protector other than me, other than you. You must protect it. For these families, the worldly pleasures of men and women are very insignificant. Comfortably with. When it hurts, it feels like it's being comforted by the scratching. But it will cause more grief later. These are all the pleasures of the senses. Without experiencing these pleasures, unable to restrain the senses and the mind, how much he behaves, no matter how much he thinks, no matter how many vows he performs, no matter what dharmas he follows, no matter how much scholarship he has, no penance Having done that, Even if you preach or chant, it will not help you to be freed from this bondage. They are useful as livelihoods in the world. Those who do it for worldly glory may not even find it useful as a livelihood. However many there are, I bow to you, I praise your virtues, I worship you, I remember your feet, your stories Listening, doing things that bring you pleasure, when those fields are not there, you will not have devotion in you. Devotion itself leads to your grace. May your grace be the balm that will heal my pain. Happiness will be yours. Swami, please have mercy on me. May your servants also attain the same grace as your servants. Sri Lakshmi, the lion-riding goddess, was pleased by the praise of Prahlada, and her anger subsided, and thus she spoke. May good befall you, Prahlada. I am satisfied, I am the one who has the power to fulfill your desires. Therefore, ask for anything you desire, I will grant it. My vision is rare, after my vision is attained, there will be no sorrows in the mind, you will not see any boon. He desired to be born, he desired to be desired, said Prahlada, he desires to be desired by God, but he should get a different voice from him, but he did not desire any desire because he was not desiring.
Considering that the desire for his constant devotion is an obstacle, he spoke thus, Swami, do not let me fall into the desires of the boon. I am the one who, fearing the community, sought refuge in you, so that I may be freed from this bondage. The seeds of this world are desires; they are what bind the soul to the body. I am your servant, and I know that nothing else is necessary except your service to the servant. They inspired me to remain steadfast in my state of mind. He who receives blessings as a result of the Lord is neither a merchant nor a servant. The Swami who fulfills desires and gets his services done is not truly a Swami. I am a devotee without lust. You are a natural Swami, not just for a reason, therefore, I do not need to have boons. Even if, if one thinks that some boon should be given, if desires arise in my mind, senses, mind. Lives and souls, form and form, they will perish. They will not function as means to the attainment of God. Dharma, courage, truth, wisdom, wealth, radiance, memory will perish. Leaving behind the desires in my heart, without any other purpose, I served you He said that he can achieve your righteousness. Om Namo Bhagavate Tubhyam Purushaya Mahatmane Haraye Dvruta Simhaya Brahmane Paramatmane, after saluting Narasimha Murthy, Prahlada remained silent. Now, Narasimhamurthy, Prithi Chandi, for those who are solitary devotees like you, the mind does not dwell on desires. However, until this Manvantara ends, you must experience this Daitya empire. Listen with love to my stories. Consider me as the form of a deity worshipped through sacrifices. By devotion, the accumulated merits that were obstacles to me before, to experience the impending and future merits, or to be destroyed.
While experiencing the destined karma and its fruits of sorrow, do not contemplate in your mind that it is karmic and has come to be enlightened, but experience it and remove it. Thus, having spent time, having received praise, leaving the final bond, you can attain me. Those who remember the praise you have done, their karmic bonds will be broken. We'll look into this matter further. Jai Shivnarayan. Greetings.