హరి నారాయణ దివ్య సాక్షాత్కారము - ప్రాచేతసుల స్తుతి
The Vision of the Supreme Lord & Prayers of the Pracetas
శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ పవిత్ర ఘట్టంలో, దీర్ఘకాలం జలమధ్యంలో తపస్సు చేసిన ప్రాచేతసులకు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు దివ్యమైన రూపంతో దర్శనమిస్తాడు. భగవంతుని అపార కరుణకు, సర్వభూత రక్షకత్వానికి, మాయాతీతమైన స్వభావానికి పరవశించిన ప్రాచేతసులు అత్యంత భక్తిపూర్వకంగా మనోహరమైన స్తోత్రాలు అర్పిస్తారు. నిష్కల్మషమైన భక్తి మరియు నిరంతర తపస్సు ద్వారా పరమాత్మ సాక్షాత్కారం సాధ్యమవుతుందని ఈ ఘట్టం ప్రతి భక్తుడికీ గొప్ప స్ఫూర్తిని అందిస్తుంది.
In this sacred episode from Canto 4 of Srimad Bhagavatham, the Pracetas are blessed with a direct vision of Lord Vishnu, the Supreme Personality of Godhead, emerging resplendent from the waters in which they had performed their deep meditation. Overwhelmed with divine love and gratitude, the Pracetas offer beautiful, heartfelt prayers glorifying the Lord's infinite compassion, His role as the ultimate shelter of all living beings, and His transcendental nature beyond the reach of material understanding. This episode reveals how sincere devotion and steadfast tapasya open the door to the highest spiritual experience, inspiring every seeker on the path of bhakti.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః యయాహి విద్వానపి ముహ్యాతే యతః తత్కో విచష్టే గతిమాత్మనో యధా తస్మై నమస్తే జగదీశ్వరాయవై నారాయణాయఖిల లోక సాక్షిణే ఓ నారాయణ, వివేక జ్ఞానము, ఇంద్రియ నిగ్రహము కలవానికి కూడా సంపద మోహమును కలిగించును. అట్టిచో సంపద గలవాడు ఎవ్వడు ఆత్మ తత్వమును యథాతథముగా దర్శించగలుగును. దర్శించలేడు. జగన్నాథుడవగు నీవే సకల ప్రాణులలో సాక్షి రూపముగానున్నావు. నీకు పలుమార్లు నమస్కరించుచున్నాను. ఏత్ క్యాంటో 22 చాప్టర్ 17 ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధము 36వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మిధుర మైత్రేయ సంవాదంలో భాగంగా పురంజనోపాఖ్యాన్ పురంజనోపాఖ్యానము దాని అంతర్గతంగా ప్రాచీన బర్హికి నారద ఉపదేశించినటువంటి ఆధ్యాత్మిక ఉపదేశాన్ని మనం అనుభవించాం. ఇప్పుడు ఆ ప్రాచీన బర్హి నారదునితో చేసే సంభాషణని తెలుసుకుందాం. ప్రాచీన బర్హి నారదునితో ఓ దేవర్షి నీవు చెప్పిన మాటలు కర్మ మోహితములగు మాకు స్పష్టముగా తెలియవు. జ్ఞానులు ఎరుంగగలరు కానీ మా వంటి వారు ఎరుంగలేరు. కథలోని రహస్యం వివరింపమని ప్రార్థించెను. అప్పుడు నారదుడు ఇట్లు వివరిస్తున్నాడు. శరీరములో ఉండు జీవుని పురంజనుడు అందురు. అతని కర్మలను అనుసరించియే శరీరము ఏర్పడును కనుక శరీరము ఆవిర్భవింపజేయువాడు పురంజనుడు అనగా పురుషుడు. ఈ పురములు ఒక పాదము గలవి, రెండు పాదము గలవి, మూడు పాదములు గలవి, నాలుగు పాదములు గలవి, బహు పాదములు గలవి. పాదము లేనివిగా ఉండును. శరీరములు ఇన్ని విధములుగా ఉండును. ఈ పురుషుని మిత్రుడు సర్వేశ్వరుడు అతడే అవిజ్ఞాతుడు అని ఇందు చెప్పబడినాడు.
క్షేత్రజ్ఞుడుకు పురుషుడు ప్రకృతి యొక్క గుణములను జ్ఞానేంద్రియముల చేతను కర్మేంద్రియముల చేతను పూర్తిగా అనుభవింపవలెనని కోరును. ఆ అనుభవములకై తొమ్మిది ద్వారములు. హస్తపాదములు ఈ శరీరమునకు ఏర్పడును. స్థావర తెరియక్ శరీరములు అన్ని విధములగు ఇంద్రియములు కలవి కావు. అందుచే అవి అన్ని విషయములను అనుభవింపలేవు. మనుష్య శరీరమున అన్ని విధములగు విషయములను అనుభవించుటకు తగిన ఇంద్రియములు ఉండును. కనుక ఇది చాలా సుందరమైన పురము. అందుండు స్త్రీ ప్రమద అనబడును. అనగా మంచి మదము కలది. ఆమెయే బుద్ధి. ఆ బుద్ధియే మనకు నేను, నాది అను విషయములను అనుభవించునట్లు చేసి మదమును కలిగించును. ఈ ప్రమద స్నేహితులు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. ఆ ఇంద్రియములను విషయములను అనుభవించుటచే కలిగిన వృత్తులు ఈమె చెలికత్తెలు. ఐదు విధములగు వ్యాపారములు చేయు ప్రాణములు ఐదు శిరస్సులు గల సర్పం. సేనానాయకుడుగా ఉన్నవాడు బృహద్బలుడు అనగా మనస్సు. ఆ మనస్సే జ్ఞానేంద్రియములకు కర్మేంద్రియములకు నాయకుడై నడిపించును. ఆమె రాజ్యము పాంచాల రాజ్యం. శబ్దాదులగు ఐదు విషయములు పాంచా పంచాలము అనబడును. అందుచే అది పంచాల దేశము అనబడును. ఆ దేశము మధ్యలో తొమ్మిది ద్వారములు గల పురము అనగా కన్నులు, ముక్కు మొదలగు తొమ్మిది ద్వారములు. రెండేసి ద్వారములు ఒక్కొక్క చోట ఉండును. ఈ ద్వారముల నుండి పురుషుడు బయటకు వెళ్ళుచుండును. ఈ పట్టణమునకు ముందువైపు రెండు నేత్రములు, రెండు నాసికారంధ్రములు, నోరు అననవి ఉండును. ఎడమ చెవి ఎడమ ద్వారము, కుడి చెవి కుడి ద్వారము. పశ్చిమ ద్వారములు రెండు. మూత్ర ద్వారము, మల ద్వారములు. నేత్రము రెండింటికీ కద్యోత అవిర్ముఖి అని పేరు. వాటి ద్వారా వెళ్లేడి దేశము విభ్రాజితము అనగా రూపము కలది.
ఆత్మ వానిని కంటితో చూచును. నళిని నాళిని ద్వారముల ద్వారా గుండా సౌరభము అన్నిటి దేశములకేగుట అనగా ముక్కురంధ్రముల ద్వారా అవధూతుడను వాయువు సాయముగా పరిమళమును అనుభవించుట. ముఖ్య రసన అనునవి రెండు విపణము బహుధనము అను ప్రదేశములకేగును అనగా మాట్లాడుట రుచి చూచుట అని రెండు పనులు చేయును. మాట్లాడుటకే ఆపణము అని పేరు. బహుధనము అనగా విచిత్రములకు ఆహార పదార్థములు రుచి చూచుట. ప్రవృత్తము, నివృత్తము రెండు దేశములు పంచాలము అనబడినవి. పితృహు ద్వారా పితృయానము దేవహు ద్వారా దేవయానము అనుబడు దేశములు చేరును. శృతధరుడు అనే మిత్రుడు శ్రోత్రము చేయు శ్రవణము శ్రోత్రము చేయు శ్రవణము. క్రింది ద్వారములలో అసుర అనేటి ద్వారము మర్మావయము. అది స్త్రీ పురుష సంభోగమునకు వినియోగపడును. నిరుతి అను ద్వారము మలద్వారము. దాని గుండా జీవుడు వెళ్ళినప్పుడు చేరే దేశము వైశసము. అదియే నరకము. అంధ వ్యాపారములు రెండు. అవి హస్తములు, పాదములు. అవి తెలివి లేకుండా నడుచును, చేయును. అంతఃపురమే హృదయము. అచట ఉండడి విసూచీనుడు మనస్సు. దానిచే ఆత్మ మోహమును, ప్రసాదమును, హర్షమును పొందును. దేహమే రథము. వేటకు వెళ్ళునప్పుడు పురంజనుడు అను జీవుడు ఉపయోగించు పూంచిన గుర్రములు ఇంద్రియములు. సంవత్సరములు వేగముతో గడుచుట అనగా కాలము యొక్క వేగము స్వప్నములో ఇంద్రియావశ్యములు వేగముతో నడుచుట నిరూపింపబడినది. ఈ రథమునకు చక్రములు పుణ్య పాపములు. సత్వరజస్తమోగుణములు మూడు ధ్వజములు. ఐదు ప్రాణములే బంధనములు. మనస్సే పగ్గము. సారధియే బుద్ధి. రథికుడగు ఆత్మ కూర్చునెడి చోటే హృదయము. శోక మోహములు, జరా మృత్యువులు అనేటి ద్వంద్యములు రెండు కూబరములు. అనుభవింపబడే విషయములే పంచప్రహరణములు. శరీరములోని ఏడు ధాతువులే ఏడు వరూధములు.
బాహ్య విషయములందు ఆసక్తి గల ఇంద్రియములే సైన్యములు. సుఖముల వలె కనుపట్టి ఆత్మను నాశనము చేయు విషయానుభవమే ఎండమావులు. ఈ విధముగా జీవుడు అజ్ఞానముచే ఆవరింపబడి ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపములచే బాధపడుచు 100 ఏళ్ళు శరీరమున్నంత కాలము క్లేశములు అనుభవించుచుండును. ప్రాణముల యొక్క ఇంద్రియముల యొక్క మనస్సు యొక్క స్వభావములను ఆత్మకే చెందినవి అని భావించి నేను ఆకలి కలవాడను నేను దేహము గలవాడను నేను గుడ్డివాడను నేను కుంటివాడను అని జీవుడు తలంచుచుండును. వాని వలన కలుగు స్వల్పమైన సుఖములను నేను అనుభవించుచున్నాను. నావి అని భావించి మరల ఆ సుఖములను పొందుటకై ప్రయత్నములను చేయుచు వేరొక దేహమును పొందుచున్నాడు. అజ్ఞానముచే తాను ఎవడో ఎరుంగడు. తనకంటే వేరుగున్న పరమాత్ముడు పరమాత్మును ఎరుంగడు. తనను తాను ఎరుంగగలవాడైనను ప్రకృతి యొక్క గుణములగు శబ్దాదుల యందు అభిమానము గలవాడగును. సాత్వికమగు కర్మలు చేయుటకు సత్వగుణము కారణము. ఆ కర్మ వలన జ్ఞానము గల దేవాది జన్మలను పొందును. అట్లే రాజసము కర్మల వలన దుఃఖములను సంగడి దేహమును పొందును. తామసము కర్మల వలన శోకముతో మోహముతో నిండిన దేహములను పొందును. తన స్వరూపమును ఇరుంగక తనను తాను స్త్రీ అనియు పురుషుడనియు ఒక్కొక్కచో ఏదియును గాని రావి చెట్టు మొదలగునవిగా తలంచుచుండును. కోరికలతో నిండిన మనసు గల జీవుడు ఆకలితో కుక్క ఇంటింటికి తిరిగి దెబ్బలు తినుచు ఒకప్పుడు ఆహారము పొంది ఒకప్పుడు దెబ్బలు తిని తిరుగునట్లే అనేక దేహములలో తిరుగుచుండును. ఒకప్పుడు ఊర్ధ్వలోకములో ఒకప్పుడు మధ్యలోకములో మరొకప్పుడు అధోలోకములో జన్మించును. మూడు విధములగు దుఃఖములలో జీవుడు తనంత తాను ప్రతిక్రియ చేయువాడు కాడు. దానికి భగవత్ ఉపాసనము సాధనము. భగవంతుని ప్రేమించి ధ్యానించినచో వాని అనుగ్రహముచే మూడు రకములకు దుఃఖములు తొలుగును.
మనమే మన దుఃఖమును తొలగించుకొనగలమని యత్నము చేయుచుందుము. తలపైనున్న బరువును మోయలేక భుజములపై పెట్టుకున్నట్లు కొద్దిసేపు స్థానము, దేశము మార్పు చేయుటయే కానీ. పూర్తిగా తొలగించుకొనుట సాధ్యము కాదు. మనము కర్మల చేతనే మన కర్మలను తొలగించుకొనగలమని అనుకొనుట అవివేకము. కర్మ అవిద్యచే చేయుచు చేయువాడను నేను అని చేయునది నా పని అని చేయునది నా ప్రీతి కొరకని భావించునంత కాలము. ఏ కర్మ చేసినను ఫలము అనుభవించి తీరవలెను. అజ్ఞానముతో మనము కర్మ చేసి దానిని తొలగించుకొనుటకు అజ్ఞానము చేతనే మరియు కర్మను ప్రాయశ్చిత్తముగా చేయుట. కలలో కలిగినట్లే గానీ మెలుకొన్నట్లు కాదు. దేవాది శరీరములు లేకపోయినను దేహాత్మ భ్రాంతికి మూలమైన మనస్సు మనకు దుఃఖమును కలిగించుచునే ఉండును. స్థూల శరీరము లేకపోయునను, స్వప్నములో అజ్ఞానముతో నిండిన మనస్సు దేహమే ఆత్మ అనే భ్రాంతి దుఃఖములు కలుగుచుండును. నిద్రపోవుచు కలగను వాడు వాస్తవముగా తాను దుఃఖమును గాని సుఖమును గాని అనుభవింపకపోయునను మనసు వాడే అనుభవించినట్టు దుఃఖమును సుఖమును కలిగించునే ఉండును. అందుచే దేహాత్మ భ్రాంతికి అహంకార మమకారములగు వాని వలన. చేయు పుణ్య పాప కర్మలకు వాని వలన కలిగే సంస్కారములకు మనస్సు మూలము. అదే మన దుఃఖ పరంపర రూపమైన సంసారమునకు కారణము. వానిని వశపరచుకొనుటకు భగవత్ విషయమునందు పరమ భక్తి కలగవలెను. దానిచే మాత్రము మనసు వశమగును. భగవానుడగు వాసుదేవుని యందు స్థిరమగు భక్తి కలిగినచో ఆ భక్తి బాహ్య విషయములందు అనాసక్తిని అనగా వైరాగ్యమును జ్ఞానమును కలిగించును. అట్టి పరభక్తి కలుగుటకు ఎల్లప్పుడూ మనసునకు భగవత్ కథలే ఆశ్రయమై ఆశ్రయమై ఉండునట్లు వినుచు చదువుచు చెప్పుచు ఉండవలెను. భగవత్ గుణములను, భగవత్ కథలను చెప్పుట, వినుట, జీవిత యాత్రగా భాగవతులగు సాధువులు యెచట ఉందురో అచట భగవత్ భక్తి ప్రవహించును. మహాపురుషులగు భగవత్ భక్తుల నోట నుండి అప్రయత్నముగా వెలువడు కృష్ణ చరిత్ర అనడి అమృతము.
ఎవరు తృప్తి తీరునట్లు త్రాగుదురో, శ్రద్ధతో ఎంత విన్నను తనివి తీరునట్లు అనుభవింతురో, వారికి భయము, మోహము, శోకము కలగదు. భగవత్ కథలను వినుటకు ప్రతిబంధకములు దేహ స్వభావములచే కలిగిడి ఆకలి, దప్పి, భయము, శోకము, మోహము అనునవే. వీరిని ఆవరింపబడిన వాడై భగవత్ కథామృతమునందు జీవుడు ఆసక్తి లేని వాడై ఉండును. కావున ఆకలి మొదలగు వానిని తగ్గించుకొని భవత్ కథా రతిని పెంపొందించుకొనుటకు సాత్వికము అయిన వారితో పవిత్రమైన దేశమున సహవాసము కలిగి ఉండి భవత్ కథా శ్రవణము చేయుచుండవలెను. ముందు భగవత్ భక్తులతో సంగమమునుండవలెను. వారి ద్వారా భగవత్ గుణములను వినవలెను. అందుచే కలిగిన ప్రేమచే ఎడతెగక ధ్యానింపవలెను. దానిచే ఇతర విషయములందు వైరాగ్యము కలుగును. దానిచే మనసులో భగవత్ సాక్షాత్కారము లభించును. అది క్రమముగా పరమభక్తిగా మారి ముక్తిని కలిగించును. భగవానుడే మనసే మనచే పొందగలిగిన పురుషార్ధము. అతని స్వరూపము స్వభావము వాక్కుచే గాని మనసుచే గాని ఇట్టివని ఇంతవని ఎరుంగుటకు వీలు కానిది. చతుర్ముఖుడు గాని, రుద్రుడు గాని, దక్షాది ప్రజాపతులు గాని, సనకాది నైష్టిక బ్రహ్మచారులు గాని, మరీచి మొదలు నారదుల వరకు ఉండు బ్రహ్మవత్తులు గాని. తపస్సు చే, విద్య చే, సమాధి చే ఉపాసించుచున్న వారలే అయినను సర్వాజ్ఞుడు, సర్వ నియామకుడగు పరమాత్ముడు ఎరుంగలేకున్నారు. జ్ఞానులు ఎరుంగుటయే కష్టమనినచో ఇంకా కర్మనిష్టులు భగవద్జ్ఞానము లేని వారు ఎరుంగుట చాలా కష్టము. అంతము లేనిది వేదము. ఆ వేదములో చెప్పబడిన పశు, పుత్ర, వర్ష, అన్న, స్వర్గాదుల కొరకు యజ్ఞయాగాది కర్మలను ఆయా మంత్రములచే చేయుచుండెడి కర్మనిష్ఠులు పరమాత్మునిరంగజాలరు. భగవానును అనుగ్రహించిన వాడే భగవానుని గూర్చిన జ్ఞానము కలుగును. భగవానును అనుగ్రహించిన నాడే భగవానుని గూర్చి జ్ఞానము కలుగును.
మనం వెనక జన్మలలో ఈ జన్మలో చేసిన అనుషంగిక, ప్రాసంగిక, యాదృచ్ఛిక సుకృతములచే సంతుష్టి చెందిన భగవానుడు. తనంత తానుగా మనల్ని రక్షించుటకు అనుగ్రహించిన నాడే భగవానుని జీవుడు పొందగలడు. లౌకికములకు వ్యాపారమునందు వేదములచే చెప్పబడిన వేదముల్లో చెప్పబడిన కర్మల యందు శ్రద్ధ తగ్గుటకు భవదనుగ్రహమే సాధనమగును. కావున ఓ రాజా భవదనుగ్రహముచే నీవు సత్సంగమును పొందినావు స్వర్గాది ఫలములను ఇచ్చునట్టి కర్మలు పురుషార్థములని. వానికి సాధనములకు యజ్ఞాదుల యందు మనసు పెట్టుకొనుకుము. ఈ క్రమలన్నిటిని వినుటకు ఇంపుగా ఉండునే కానీ స్థిరమైన ఫలమును సంగ చాలవు. అనిత్యములు, అల్పములు. ఎంతో ఆయాసపడినవు కానీ వీనిచ్చే ఫలము లభించదు. రజస్తమస్సులతో నిండిన బుద్ధి కలవారు దీనిని ఆచరింతురు. ఆదరింతురు. భగవదనుగ్రహం పొందినవారు తాము చేయు కర్మలైనను తాము చేసేడు ఉపాసనవైనను భగవదారాధనగా భావింతురు. అట్టి జ్ఞానము భగవదనుగ్రహముచే కానీ కలగదు. వేద తాత్పర్యము భగవదారాధనము. లౌకిక ఫలములకు అలౌకిక ఫలములకు సాధనములుగా చెప్పిన కర్మలు అన్నియు. భగవాన్ని ప్రీతినే కలిగించును అని ఎరింగిన ఎరింగి కర్మలను ఆచరించువారు మోక్షమునందురు. ఓ ప్రాచీన బర్హి నీవు దేశమంతటా తూర్పు వైపు చివరలో ఉండునట్లు దర్భను పరిచి యజ్ఞములను చేసి. నేను గొప్ప యజ్వినని గర్వముతో అవివేకం గలవాడవై ఉన్నావు. ఆచరించిన కర్మ భగవదారాధనే అని నీవు రుంగవు. భగవంతుని సంతోషమును కలిగించు కర్మయే కర్మ. ఇతరమైన కర్మ నిందింపదగినది. ఏ విద్య చేత పరభక్తి కలుగునో అదే జ్ఞానమును సంగడి విద్య. ప్రశస్తమైనది. మిగిలిన విద్యలు విద్యలు కావు. దేహధారులగు జీవులలోన వ్యాపించి నియమించువాడు శ్రీహరియే. అతడే ఈ సమస్త జగత్తుకు మూల కారణము. అతడే పరతత్వము. దీనిని ఎరింగి భగవత్పాద మూలమును శరణము అని మనసులో నమ్మి వ్యవహరించుటయే మానవులకు క్షేమము. భగవానుని శరీరము పొందిన శరణు పొందిన వారికి భగవానుడే పురుషార్ధము. అతడే నిరంతర సుఖరూపుడు. అతడే బ్రహ్మ స్వరూపము.
అందరూ కాంక్షించునది ఆనందము. భగవానుడు తాను ఆత్మ గలవాడై ఉండి ఇతరులకు ఆనందమునొత్సంగ గలవాడు. వారిని అనుభవించుటయే పరమ పురుషార్థము. ఈ విధముగా శ్రీహరియే ఉపాయమని అతడే పురుషార్థమని ఎరింగిన వారే విద్వాంసులు, జ్ఞానులు. గురువు హరియే ఇట్లు ఎరంగుటయే దేహధారియగు మానవునకు శ్రేయస్కరము. దీని తర్వాత భాగంలో ఇంకా ఉపదేశాన్ని తర్వాత మనం విందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Gurus. Those who are deluded by the knowledge of the self, how can they be saved? To that which is in motion, salutations to that. To the Lord of the Universe, to Narayana, the witness of all the worlds. Oh Narayana, wisdom and knowledge, Controlling the senses also brings wealth and desire. Only he who has such wealth can see the essence of the soul as it is. He cannot see. You, who are the Lord of the Universe, are present as a witness in all beings. I salute you again and again. Eighth Canto, Chapter 22, Prayer. Devotees of God, welcome to the 36th podcast of Srimad Bhagavata Tatva Deepika, the fourth book. Until now, as part of the conversation between Mithura and Maitreya, we have experienced the spiritual teaching that Narada imparted to the ancient Barhi, which is the Puranjanya story. Now let's learn about the conversation that took place between the ancient Barhi and Narada. Oh, divine sage, Narada, we are not clearly aware of the words you have spoken, which are captivating to our actions. Wise men can understand, but those like us cannot. The Secret of the Story He prayed for details. Then Narada is explaining like this. The one who is in the body is called the Puranjunudu. Because the body is formed according to his actions, Puranjunudu means man, the one who causes the body to manifest. These cities are one-footed, two-footed, three-footed, four-footed, and many-footed. It's like losing your legs. The bodies are of many kinds. This man's friend is the Lord of all, he is the unknown, so it is said.
The knower of the field wishes to fully experience the qualities of nature through the senses and the organs of action. Nine doors for those experiences. The limbs are formed in this body. The stationary bodies do not have all kinds of senses. Therefore, they cannot experience all things. The human body has senses adequate for experiencing all kinds of things. So this is a very beautiful town. The woman is called a prostitute. It means it has a good mood. She's crazy. That intellect makes us experience things as mine, and causes pride. These are the senses of knowledge and action, the friends of the mind. The occupations that arise from experiencing those senses and those things are her maids. The life forms that do five kinds of businesses are like a serpent with five heads. The commander is Brihatbaludu, which means mind. That mind is the leader and guide for the senses and the organs of action. Her kingdom was the Panchala kingdom. Five things that are sounds It is called Pancha Panchalamu. Therefore, it is called the Panchal country. That country, in the middle, a city with nine gates, meaning eyes, nose, and so on, nine gates. There are two doors, one in each place. The man shall go out through these doors. In front of this town, there are two eyes, two nostrils, and a mouth, etc. Left ear, left ear, right ear, right ear. The western gates were opened. The urinary and the rectal sphincter. Both the eyelids are called kadyot and are in the form of a billow. The country that goes through them is diverse, meaning it has form.
The soul sees him with the eyes. Through the nostrils, through the nostrils, through the doors, the fragrance goes to all the countries, that is, through the nostrils, with the help of the wind, the Avadhuta enjoys the fragrance. The main tastes are two: the market and the place of great wealth. That is to say, speaking and tasting are the two things they do. The name of the game is Bluff. Bhaudhanam ante vichitramulaku aahaaramaina aahaarapadhuthalu taasi chuduta. The two countries are called Pratyuttha and Nivritta. Through Pitruhu, Pitriyana, and through Devahu, Devayana, the countries are reached. A friend named Shrutadharudu, the hearing done by the ear, the hearing done by the ear. The lower gate is the gate of Asura, the secret body. It is used for sexual intercourse. The anus is the opening of the rectum. The country that a being reaches when it passes through it is Vaishasam. That is hell. Blind Businesses, Two. They are the hands, the feet. They act and behave inappropriately. The heart of the palace. There, the mind is like a small, insignificant thing. By that, the soul's delusion, the offering, It brings joy. The body is the chariot. When going hunting, Puranjunudu, a living being, uses the horses and senses that he has acquired. It is proved that the speed of time, that is, the speed of time, and the speed of the senses in a dream, are moving with speed. The wheels of this chariot are virtues and sins. The three gunas are sattva, rajas and tamas. Five are the bonds of life. The mind is the reins. The charioteer is the intellect. The place where the soul, which is like a chariot, sits is the heart. The dualities of sorrow and delusion, and old age and death are two cobras. The five sheaths are the experienced ones. The seven dhatus are the seven tissues of the body.
The senses are the armies, the external objects are the battlefield. Like pleasures, appearing, destroying the soul, the experience of poison is like a sunscreen. In this way, the being, covered by ignorance, suffering from spiritual, physical, and divine afflictions, experiences sufferings for as long as the body exists for 100 years. Considering that the nature of the senses, the mind, and the soul belong to the soul, the living being thinks, 'I am hungry, I am with a body, I am blind, I am lame.' I am experiencing the slight pleasures that come from him. Thinking of himself as new, he is making efforts to regain those pleasures and is attaining another body. Ignorant of himself, he does not know who he is. The Supreme Being, who is beyond Himself, is not known. He who is able to understand himself, yet is proud of the qualities of nature, such as sound, etc. The sattvic quality is the reason for performing sattvic actions. By that karma, one attains the birth of a god who has knowledge. Similarly, royalty, due to actions, attains sorrows and a body. Tamasam Through karma, one attains bodies filled with sorrow and delusion. Without considering her own form, she considers herself as a woman and a man, sometimes as something else, like a banyan tree. A being with a heart full of desires, like a dog wandering from house to house due to hunger, sometimes getting food and sometimes getting beaten, wanders in many bodies. Once upon a time, he was born in the upper world, once in the middle, and once in the lower world. In the three kinds of suffering, the being does not act on its own. For that, the worship of God is the means. If one loves and meditates on God, by His grace, sorrows of three kinds will be removed.
We try to remove our own sorrow. Unable to bear the weight on the head, it is like placing it on the shoulders for a short time, changing the place and country. Complete removal is not possible. It is foolish to think that we can remove our karmas only by karmas. I am the one who does karma due to ignorance, and whatever I do is my work, and whatever I do is for my pleasure, for as long as I think so. Whatever karma one does, one must experience the fruits. With ignorance, we perform karma and to remove it, it is through ignorance itself, and to perform karma as atonement. It was like a dream, not a real one. Even without divine bodies, the mind, which is the root of the illusion of the body, continues to cause us sorrow. The gross body is not there, in the dream, with an ignorant mind filled with ignorance, the body itself is the soul, the illusion, sorrows occur. While sleeping, he does not experience sorrow or happiness. The mind experiences it as if it experiences it. It keeps causing sorrow and happiness. Therefore, the body From those who are deluded by ego and attachment. The mind is the root of the good deeds and bad deeds done, and the consequences that arise from them. That is the reason for our family, which is a series of sorrows. To subdue him, one must have supreme devotion to the divine. By that only, the mind is brought under control. If one has devotion to Lord Vasudeva, that devotion, when firm, causes indifference to external matters, that is, detachment and knowledge. To have such devotion, one should always keep in mind the stories of God, listening, reading, and telling them. To tell and listen to the virtues of God, the stories of God, wherever the saints who are devotees of God are, there the devotion to God flows. The Krishna Charitra, which effortlessly emerges from the mouths of great men and devotees of God, is like nectar.
Those who drink in a way that satisfies their thirst, and experience with care in a way that satisfies their thirst, will not have fear, delusion, or sorrow. Obstacles to listening to the stories of the Lord are caused by the nature of the body, such as hunger, thirst, fear, sorrow, and delusion. He, being surrounded by them, the soul in the nectar of the divine story, remains without interest. Therefore, to reduce hunger and other such things and to increase the flow of the story of the Lord, one should associate with those who are virtuous in a pure land and listen to the story of the Lord. First, there should be a union with the devotees of God. Through them, the virtues of the Lord should be heard. May the love that has been created be constantly meditated upon. It leads to detachment in other matters. Through it, the realization of God is attained in the mind. That gradually transforms into supreme devotion and bestows liberation. The Lord is the Man, the Man who can obtain the Purusharthas. His form, nature, speech, or mind, it is not possible to know whether it is like this or that. Whether it is Chaturmukha, Rudra, or the Prajapatis Daksha, Sanakadi Nayashtika Brahmacharis or Brahmavatts who are from Marichi to Narada. Even though they are those who do penance, study, and meditate, they have not understood the Supreme Being, the All-Knowing, the All-Powerful. If it is difficult for the wise to understand, then it is even more difficult for the self-righteous and those without divine knowledge to understand. The Vedas are endless. Those who are devoted to the Supreme Being, perform the rituals of Yagnya, Yagya, and other deeds for animals, sons, rain, food, and heaven, as mentioned in the Vedas, are not worthy of the Supreme Being. He who has been blessed by the Lord will have the knowledge of the Lord. The day you have the grace of God, you will gain knowledge about God.
We are satisfied with the good deeds done in past lives, in this life, and in this context, which are accidental and coincidental. Only on the day when God himself has granted us the ability to protect ourselves, can a being of God attain him. For the worldly, in business, in the Vedas, in the Vedas, in the deeds that are said, to reduce the devotion, the grace of the world is the means. Therefore, O King, by the grace of the divine, you have attained good company, which gives the fruits of heaven, and the actions that give them. Keep your mind on the means and the sacrifices. It is pleasing to hear all these sequences, but it is not enough to bear the fruit of the stable. Impermanent, transient. You have suffered so much, but you will not get the fruit that he gives. Those with minds filled with Rajas and Tamas, they practice this. They respect it. Those who have received divine grace, whether it is the karma they perform or the worship they do, they consider it as divine worship. Such wisdom is not given by the grace of God. The meaning of Vedas is the worship of God. All the karmas that are said to be the means to worldly and otherworldly fruits. It causes devotion and love Those who perform the rituals of erungina erangi will attain salvation. Oh ancient Barhi, you are at the end of the east in the whole country, placing Darbha grass and performing sacrifices. You are a fool with pride that I am a great mistress. You are not the one who performed the karma and is worshipping the God. The act of doing karma is karma, which leads to the happiness of the divine. A different kind of culpability. The knowledge by which devotion to others is attained is the knowledge of association. It is prestigious. The remaining arts are not arts. Sri Hari is the one who pervades and rules over the living beings that are embodied. He is the root cause of this entire world. He is the ultimate reality. Believing in this, considering the root of the feet of the Lord as refuge, and behaving accordingly, is the welfare of human beings. For those who have attained the body of the Lord, the Lord Himself is the means of accomplishment. He is the one constant in my life. He is the form of Brahma.
Joy is what everyone desires. The Lord is the Spirit, and He is the Spirit of joy, peace, love, gentleness, and kindness. Experiencing them is the ultimate goal. Those who know that Srihari is the means and he is the purpose are the learned and wise. It is good for a human being to say this to the guru. In the next part, we will listen to the sermon. Jai Srimannarayana and salutations to the Ashmadguru.