వృత్రాసురుని దివ్య స్తుతి - ఇంద్రుని వజ్రాయుధ ప్రయోగ వధ

Transcendental Prayers of Vritra & Slaying of the Demon

bhagavatam

శ్రీమద్భాగవతం షష్ఠ స్కంధంలోని ఈ అద్భుతమైన ఘట్టంలో, మహాభయంకరుడైన వృత్రాసురుడు పరమాత్మ శ్రీహరిని అత్యంత భక్తిభావంతో స్తుతించి, తన దివ్యజ్ఞానంతో సమస్త దేవతలను ఆశ్చర్యపరుస్తాడు. రాక్షస రూపంలో జన్మించినప్పటికీ, వృత్రాసురుని అంతరంగం పరిపూర్ణ వైరాగ్యంతో మరియు మోక్షకాంక్షతో నిండి ఉండటం ఈ కథలోని అసాధారణ విశేషం. మహర్షి దధీచి అస్థులతో నిర్మితమైన వజ్రాయుధాన్ని చేబూని ఇంద్రుడు వృత్రాసురునితో తీవ్రంగా పోరాడి, చివరకు ఆ మహాదానవుని సంహరించి దేవతా లోకాన్ని రక్షించాడు.

In this profound episode of Srimad Bhagavatham Canto 6, the mighty demon Vritra astonishes the celestial realm with his deeply devotional prayers to Lord Vishnu, revealing a soul of rare spiritual elevation despite his fearsome form. With unwavering surrender and divine wisdom, Vritra glorifies the Supreme Lord and expresses his longing for liberation, moving even the gods with the purity of his bhakti. The episode culminates in the climactic battle where Indra, empowered by the sacred Vajrayudha forged from the bones of Sage Dadhichi, strikes down Vritra and fulfills the cosmic order ordained by Providence.

← Prev Next →
Transcendental Prayers of Vritra & Slaying of the Demon bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమో కించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్య పతయే నమః దరిద్రులకు నీవే సంపద. ప్రకృతి గుణముల కార్యమగు ప్రపంచము నీకు లేపమును కలిగించదు. రాగము మొదలగు దోషములు లేని నీవు సస్వరూపమునందు మాత్రమే రమించదవు. మోక్షమునిచ్చే ప్రభువగు నీకు అనేక నమస్కారములు. ఫస్ట్ క్యాంటో ఎయిత్ చాప్టర్ 27 ప్రేయర్. భవద్బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక షష్ట స్కంధము. 16వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు వృత్రాసురు యొక్క వధ పూర్తి చేసుకుని చిత్రకేతుపాఖ్యానములో చిత్రకేతువుకు ఎన్నో సంవత్సరాల తరువాత సంతానం కలగటము ఆ సంతానము కూడా వియోగం చెందటం వల్ల వారిద్దరూ శోకిస్తున్నప్పుడు అంగీరసుడు నారదుడు వచ్చి వారికి ఉపదేశం చేయడానికి ఏం మాట్లాడుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాజా, ఎవరిని గూర్చి నీవు శోకించుచున్నావు? అతడు నీకు ఏమగును? ఈ సృష్టిలో నీవు అతనికి ఎన్నవ తండ్రివో తెలియునా? ఇంతకుముందు గాని ఇకముందు గాని అతని తండ్రులు ఎవరో తెలియే శక్యము కాదు. ప్రవాహ వేగములో ఇసుక రేణువుల నీటి వేగము ఇసుక రేణువులు నీటి వేగముతో కలియుచుండును. మరలా విడిపోవుచుండును. అట్లే జీవులు కాల ప్రవాహముచే కలియుచు వీడిపోవుచు సాగుచుందురు. ఒక జాతి విత్తనముల నుండి అవే జాతి విత్తనములు బయలుబడి మరల నశించుచుండును. అట్లే ఒక జాతికి చెందిన శరీరముతో కూడిన జీవుల నుండి ఆ జాతికి చెందిన ప్రాణులే పుట్టుచుందురు, నశించుచుందురు. ప్రాణము లేని వాటి నుండి ప్రాణము లేనివి, ప్రాణము గల వాటి నుండి ప్రాణము గలవి బయల్పడుచు మరుగుపడుచుండుట ఈశ్వర సంకల్పము చే జరుగుచుండును.

లోపలనున్న జీవుడు శరీరములను వీడిపోగానే దేహమున్నను అది శోకింపదగినది కాదు. కానీ ఇచ్చట నీకు ఈ బాలుని శరీరము కప్పబడుచున్నది. బాలుని శరీరము కనపడుచున్నది. ఇది పుట్టక మునుపు జీవుడు దీనిని వీడి వెళ్ళిన తర్వాత కూడా ఇది కనపడుచుండను లేనట్లే. సర్వభూతములకు నియామకుడు సర్వేశ్వరుడు. ఆయా జీవుల కర్మానుసారముగా వారితో దేహములో తాను ప్రవేశించి శాసించువాడా అతడు. ఈ జీవులు అస్వతంత్రులు. ఆతడు సర్వశక్తిమంతుడు. సమస్త కామములు ఈడెలినవాడు. ఆతడు అన్ని కోరికలు తీరినవాడగుటచే ఈ సృష్టి చేయుటలో ఆతడేమి ప్రయాసపడడు. అతనికేమియు ప్రయోజనము లేదు. జీవులు కర్మ ఫలమును అనుభవించుటకు శరీరమును సృజించును. సృజించుటలో ఒక ప్రయోజనము గాని శ్రమ గాని ఉండవు. కనుక సృష్టి బాలుల లీల వంటిది. శరీరములో భేదములు కలుగుటకు కారణము వారి వారి కర్మలు. ఒక విత్తనము భూమిలో పడవేసినచో మలకవచ్చునట్లే తండ్రి శరీరము తల్లి శరీరము కలిసి బీజము మాతృగర్భమునందు పడగని జీవునకు దేహము కలుగుచున్నది. దేహము పుట్టుట, పెరుగుట, తరుగుట మొదలగు స్వభావములు సహజముగా గలది. అగ్ని వేడిగా ఉండుట, నీరు చల్లగా ఉండుట ఎట్లు వానికి స్వభావమో అట్లే దేహమునకు పుట్టుట మరల కనబడకుండా పోవుట స్వభావము. ఈ పుట్టునది పెరుగునది దేహము. ఆ దేహములో చేరి ఉండక మారక ఉండువాడు దేహి. కావున జీవునకు అనగా ఆత్మకు దేహి అని పేరు. కర్మచే దేహం వచ్చినది. కానీ ఎల్లప్పుడూ అతడు దేహి కాడు. దేహము గలవాడు కాడు. అది అవివేకముచే కల్పింపబడినది. కర్మవశముచే దేహ సంబంధము కలిగి ఉన్నవాడు ఆత్మను దేహి అందురు. ఆ దేహము పోగానే అతడు దేహి కాడు. అందుచే దేహము నీ కుమారుడు కాడు. ఆత్మయు నీ కుమారుడు కాడు. అందుచే శోకింపనవసరము లేదు. ఇట్లు మునులచే ఓదార్పబడిన రాజు ముఖము తుడుచుకొని మానసిక వేదనతో ఇట్లు పలుకుచున్నాడు. పూజ్యులు, జ్ఞాన సంపన్నులు అగు మీరెవరు? మీరు అవధూతల వలె కనపడుచున్నారు. మీరు ఎవరో మహాపురుషులు. మా వంటి మొహమునందిన వారి మొహమును తొలగించుటకు జ్ఞానులు, భగవద్భక్తులు సంచరించుచుందురు.

లోకములో సనత్ కుమారుడు, నారదుడు, వృషభుడు, అంగిరసుడు, దేవలుడు, అసితుడు, అవాంతరతపుడు. వ్యాసుడు, మార్కండేయుడు, గౌతముడు, యాజ్ఞవల్క్యుడు, జాతకర్ణుడు, అరుణి, రోమసుడు, చ్యవనుడు, దత్తుడు, పతంజలి, వేదశిరుడు, పంచశిలుడు, హిరణ్యనాభుడు, శృతదేవుడు, వృతధ్వజుడు అనిడి వారు. భగవత్ జ్ఞాన సంపన్నులై ఇతరులకు జ్ఞానమును కలిగించువారలై లోకములో సంచరించుచుందురు. నేను మూఢబుద్ధిని, గ్రామ్య పశువును, అంధ తమస్సులో మణిగి ఉన్నవాడను. మీరిరువురు నాకు జ్ఞాన దీపమును వసంగుదురు గాక. ఇట్లు చిత్రకేతువు పలకగా అంగిరసుడు ఇట్లు చెప్పుచున్నాడు. కుమారులు కావలెనని కోరిన నీకు కుమారుని వసంగిన అంగిరసుడను నేను. ఈతడు సాక్షాత్తు బ్రహ్మపుత్రుడగు నారదుడు. పుత్ర శోకముచే దాటరాని అజ్ఞానములో ఉన్న నిన్ను అజ్ఞానమును తొలగించి రక్షింపవలెనని వచ్చితిమి. నీకు ఇట్టి దుఃఖము కలుగుట తగదు. నీకు ఉత్తమమైన జ్ఞానమును కలిగింప వచ్చితిమి. నీకు భక్తి కలదు, సత్సాంగత్యము కలదు. కానీ పుత్రులు కావలెనని కోరిక వదలలేదు. అందుకే ఆనాడు జ్ఞానమును వసంగక పుత్రుని వసంగినాను. ఇప్పుడు కుమారుని వలన ఎంత దుఃఖమున్నదో నీకు తెలిసినది. అనుభవించినావు. ఇట్లు ధనము, ఐశ్వర్యము, సంపదలు, శబ్దాది విషయములు, రాజ్యభోగములు, రాజము, సైన్యము, కోశము, మంత్రులు, మిత్రులు మొదలగునవి అన్నియు శోకమును, మోహమును. భయమును ఆర్తిని కలిగించునవే కానీ సుఖమును కలిగించునవి కావు. కొంత కాలము నుండి తరువాత అంతరించునవి. కలలో చూచిన వస్తువుల వంటివి. పరమ పురుషార్ధమగు బ్రహ్మానందము తప్ప మిగిలినవన్నియు ఒకప్పుడు కనపడి ఒకప్పుడు పోవునవే. అవి వారి వారి కర్మలను అనుసరించి వచ్చుచుండును పోవుచుండును. ఈ దేహము. పంచభూతములతోను జ్ఞానేంద్రియములతోను ఏర్పడినది. దేహములో ఉన్న ఆత్మకు క్లేశములు కలిగించునది. కావున మనసును కుదుటపరుచుకొనుము. లేని దానిని ఎప్పుడును లేనిదిగానే ఉండునని అనుకొని మోహమును పొందకుము.

ఆత్మ స్వరూపము తెలుసుకొనుము. ఆత్మ ఏకరూపమైనది. దేవ మనుష్యాది భేదములు అస్థిరమగు శరీరమునకు చెందినవి. స్థిరమగు ఆత్మ దేహమేని తలంచకుము. వైరాగ్యమును పొందుము అని ఈ విధముగా మంత్ర రూపమగు ఉపనిషత్తును అనగా రహస్య జ్ఞానమును. అతనికి ఉపదేశించెను. తరువాత నారదుడు ఇట్లు పలుకుచున్నాడు. ఓ చిత్రకేతు నీవు ఈ రహస్య విద్యను మనసును సమాధిలో ఉంచుకొని స్వీకరింపము. దీనిని దృఢముగా నిలుపుకొనుము. ఏడు రాత్రులలో ఈ విద్యా ప్రభావముచే భగవానుడగు సంకర్షణుడు నీకు దర్శనము అసంగును. సంకర్షణుడి యొక్క పాదములను ఆశ్రయించి వెనుకటి వారందరు రుద్రుడు మొదలగు వారు కూడా బ్రహ్మ ఆత్మగా లేని వస్తువు ఉన్నది అది స్వతంత్రము అనేటి భ్రాంతిని తొలగించుకొనున్నారు. చివరకు భగవత్ సాయుధ్యమును అందినారు. నీవు కూడా భ్రాంతులకి సాయుధ్యమును అందగలవు. ఇట్లు అంగిరసుని చేత చెప్పబడిన విషయములను వివరించి నారదుడు చిత్రకేతువును ఓదార్చి చనిపోయిన కుమారుని యోగశక్తిచే ఆ తనకి కనపడునట్లు చేసెను. వారికి ఆ బాలుని చూపించి నారదుడు బాలునితో ఇటు చెబుచున్నాడు. ఓ జీవా చూడుము. ఈమె నీ తల్లి, ఇతడు నీ తండ్రి. మీరందరూ నీపై ప్రేమగల బంధువులు నీ కొరకై క్షోకించుచున్నారు. నీవు విడిచిన శరీరం ఇచ్చటనే ఉన్నది. దీనిలో ప్రవేశించి మిగిలిన ఆయుర్దాయం అంతయు మిత్రులతో కలిసి భోగమును అనుభవింపుము అనెను. జీవుడు ఆ మాటలు విని ఇట్లా అనుచున్నాడు. ఏ జన్మలో నాకు వీరు తల్లిదండ్రులు? కర్మలచే నేను దేవ తిరియక్ మనుష్య జాతులలో తిరుగుచున్నాను. దేహము లేనివాడు, బంధువులు, జ్ఞాతువులు, జ్ఞాతులు, శత్రువులు, తటస్థులు, మిత్రులు అను వారు నాకెవ్వరునూ లేరు. ఆయా జన్మలలో ఆ శరీరమును అనుసరించి ఒక జన్మలో తల్లి మరొక జన్మలో శత్రువు కావచ్చు. సంబంధములు మారుచుండును. అందుచే ఎవరిని తల్లిదండ్రులను గుర్తింపగలను? అంగడిలో అమ్మకమునకు పెట్టిన వస్తువు. ఎవడు కొనని వానిదే అగును. ఎవడు కొనినా వానిదే అగును. మరలా వాడమ్మి వేరొకడు కొనినా వానిదే అగును. అట్లే ఆత్మకు కర్మానుగుణముగా దేహ బంధువులు మారుచుందురు. ఆత్మ నిత్యమైనది.

శరీరం అనిత్యము. ఆ శరీరముతో ఒక పశువును గాని ఇంటిని గాని కొని నాది అనుకొనుచుందురు. కానీ ఆ శరీరం ఉన్నంత కాలమే ఈ సంబంధము. తరువాత ఆ ఆత్మ ఆ వస్తువు నాది అనుకొనదు. జీవుడు ఎంత కాలము ఒక శరీరములో ఉండునో అంత కాలము ఆ దేహమునకు చెందిన తల్లిని తండ్రిని ప్రేమించుచుండును. ఆ తల్లిదండ్రులు. నా కుమారుడైనని అనుకొనుచుందురు. జీవుడు నిత్యుడు. మార్పు లేనివాడు. మిక్కిలి సూక్ష్మమైనవాడు. జ్ఞానమే ఆకారముగా గలవాడు. తనను చేరిన ప్రకృతి యొక్క సత్వరజస్తమో గుణములచే ఈ విశ్వమును సర్వేశ్వరుడు సృజించుటకు తాను అవకాశం వసంగుచుండును. పరమ పురుషుడే జీవుని కర్మానుగుణముగా శరీరమును సృజించును. పుణ్య పాపములు చేసేడివాడు జీవుడే అయినను పరమ పురుషుడు వాని అన్నింటినీ చూచి వానికి ఆ పుణ్య పాపముల ఫలములను అనుభవించుటకు తగిన శరీరమును ఇచ్చి అనుభవింపజేయుచుండును. పరమ పురుషునికి ప్రియుడు గాని, అప్రియుడు గాని, తనవాడు గాని, పైవాడు గాని లేడు. పరమ పురుషుడు జీవునిలో అంతరాత్మగా ఉండును. జీవుడు చేయు పాప పుణ్యములను చూచుచుండును. అతడు పుణ్య ఫలమును గాని పాప ఫలమును గాని తాను స్వీకరింపడు. జీవునిలో ఉదాసీనుడై ఉండి అతడు చేయు సర్వ కర్మలను ఎరుంగిన వాడై ఫలమును ఇచ్చుచుండును. ఇట్లు చెప్పి జీవుడు వెడలిపోయెను. జ్ఞాతులందరూ ఆ మాటలు విని తమ ప్రేమ పాశమును తినుంచుకొని శోకమును తినుంచుకొనిన వారైరి. జ్ఞాతులందరు ఆ శరీరమును దహనము చేసి తగిన సంస్కారము చేసి ఆ దేహముపై తాము ప్రేమ పెంచుకొనుటచే కలిగిన శోకమును, మోహమును, భయమును, ఆర్తిని వీడిన వారైరి. ప్రేమై అన్ని దుఃఖములకు మూలము. ఆ బాలునికి విషమిచ్చి చంపిన మిగిలిన భార్యలందరూ ఆ బాల హత్య చేసిన పాపముచే కాంతి పైన వారై సిగ్గుపడిరి.

బాలహత్య చేసిన పాపము పోవుటకు బ్రాహ్మణులు చెప్పిన ప్రకారము యమునా నదిలో బాలహత్య దోషము పోవుటకు వ్రతమును ఆచరించిరి. ఈ విధముగా అంగిరసుని మాటలచే నారదుని మాటలచే చిత్తకేతువునకు జ్ఞానము కలిగెను. సరస్సులో బురదలో కూడుకొని పోయిన ఏనుగు లేచి వెలికి వచ్చినట్లు ఇల్లు అనేటి చీకటి నూతి నుండి చిత్రకేతువు బయటకు వచ్చెను. యమునా నదిలో శాస్త్రోక్తముగా స్నానము చేసెను. మానవముతో ప్రాణాయామం చేసి అంగీరస్సుని నారదుని నమస్కరించెను. శరణు పొందిన భక్తుడనియు నియమశీలియును నారదుడు చిత్రకేతువునకు సంతోషముగా తనకి ఉపదేశం చేసెను. ఆయనకి ఏం ఉపదేశం చేశారు ఆ విషయాన్ని మనం తరువాత తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations to the one who is free from any wealth, the one who is engaged in the cycle of virtues, the one who is the peace of the self, the one who is the giver of salvation. You are the wealth for the poor. The world, which is the result of the qualities of nature, will not cause you to be awakened. You, who are without flaws like raga, are only pleased in your true form. Many salutations to you, the Lord of liberation. First Canto Eighth Chapter 27 Prayer. Oh, devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika, sixth canto. Welcome to episode 16. Until now, after completing the killing of Vritrasura, in the story of Chitraketu, Chitraketu having children many years later, and that offspring also being separated, when they both were grieving, Angirasudu and Narada came Let us now learn what they are talking about imparting to them. King, who are you grieving over? What will happen to you? In this creation, do you know how many fathers you have? Before this or before this, it is not possible to know who his fathers were. In the flow speed, the sand particles water The speed is combined with the speed of sand particles. It will be separated again. Similarly, living beings are merged by the flow of time, they are separated, and they continue. From one species of seed, the same species of seed will sprout and then perish. Similarly, from creatures with bodies belonging to a particular species, only those creatures belonging to that species are born and destroyed. From the lifeless, from the lifeless, from the living, from the living, the lifeless are being destroyed and perishing, this is happening by the will of God.

As soon as the being inside leaves its bodies, even if it has a body, it is not worthy of grief. But here, this boy's body is covered. The boy's body is visible. Even before birth, the creature, after leaving it, will still be visible or not. The Lord of all beings. He is the one who enters their bodies according to the karma of those beings and rules over them. These organisms are autotrophic. He is omnipotent. He who has destroyed all desires. He is the one who fulfills all desires, therefore he does not have any effort in creating this creation. He didn't get anything useful. Living beings create the body to experience the fruits of karma. There is no benefit or effort in creating. So creation is like the play of children. The reason for differences in the body is their respective karmas. Just as a seed can sprout when sown in the ground, the father's body and the mother's body together form a seed, and the mother's womb gives birth to a living being. The body has natural qualities such as birth, growth, and decay. Fire hot Being, water being cold, how it is the nature of him, similarly, the body being born and disappearing again without being seen is the nature. This is the body that grows. He who is united in the body, but remains unchanged. Therefore, the soul, that is, the spirit, is called the body. The body is the result of karma. But he is not always the body. He is not a body. It was done out of stupidity. One who is related to the body due to karma is called the soul. As soon as that body is gone, he is no more. Therefore, the body is not your son. The self is not your son. Therefore, there is no need to grieve. Thus, the king, consoled by the sages, wiped his face and spoke thus with mental anguish. Who are you, the venerable and wise ones? You look like an Avadhoota. You're something special. To remove the face of those who have a face like ours, the wise and devotees of God roam around.

In the world, Sanat Kumara, Narada, Vrishabha, Angirasa, Devaludu, Asita, and Avantaratapu. Vyasa, Markandeya, Gautama, Yajnavalkya, Jatakarni, Aruni, Romasudu, Chyavana, Dattu, Patanjali, Vedashirudu, Panchashiludu, Hiranyanabha, Shrutadeva, Vritadhvaja, and others. They are enlightened with divine knowledge, imparting wisdom to others, and wander in the world. I am a foolish mind, a village animal, and I am enshrined in blind ignorance. May both of you be blessed with the light of wisdom. Thus, Angirasudu, upon hearing Chitraketu speak, said thus. I am Angirasudu, the one who gave you a son, whom you desired to have sons. This is Narada, the son of Brahma. We have come to remove and protect you, who are in ignorance beyond the grief of a son, who is in ignorance. You have no reason to feel bad. We have come to give you the best knowledge. You are devoted and have good company. But the desire to have children did not leave him. Therefore, I did not impose knowledge on that day, but I impose the son. Now You know how much sorrow there is because of the son. You have experienced it. Thus, wealth, prosperity, riches, words, and other things, pleasures of the kingdom, kingdom, army, treasury, ministers, friends, and all such things are sorrow and delusion. Fear and anxiety are things that cause pain, but they do not cause happiness. Those that will disappear in due course. It's like seeing things that have happened in a dream. Except for the supreme being, the bliss of Brahman, all the rest appear once and disappear once. They come and go according to their respective karmas. This body. It is formed with the five elements and the sense organs. It is the one that causes suffering to the soul in the body. So calm down. Do not be attached to the thought that what is not, is always non-existent.

Know thyself as the Self. The soul is one. The differences between gods, humans, etc., belong to the impermanent body. Do not think that the soul is the body. Attain detachment, thus in this way, the Upanishad in the form of a mantra, that is, secret knowledge. He was instructed. After that, Narada is speaking thus. Oh, Chitraketu, you should not accept this secret knowledge while keeping your mind in meditation. Hold it up. In seven nights, due to the influence of this knowledge, the Lord Sankaracharya will not appear to you. Taking refuge in the feet of Sankarshana, all those who came before, including Rudra and others, are removing the illusion that there is something that is not a part of Brahma's soul, that it is independent. Finally, they attained the state of being one with the divine. You too can attain liberation from the illusory world. Thus, explaining the matters told by Angirasu, Narada consoled Chitraketu and made the dead son appear to him through the power of yoga. Showing the boy to them, Narada is telling the boy this. Oh, Jeeva, look. She is yours Mother, he is your father. You are beloved relatives who are suffering for you. The body you left behind is right here. Entering into this, he said that the remaining life span should be enjoyed with friends. The creature heard those words and thought as follows. In what birth did these parents become mine? By karma, I am wandering among the human species. He who has no body, no relatives, no acquaintances, no known, no enemies, no neutrals, no friends, I have no one. In those births, following that body, in one birth the mother may be an enemy in another birth. Relationships are ever-changing. Therefore, who can I identify as my parents? Merchandise sold in a store. Whoever doesn't buy it, it's his. Whoever buys it, it's theirs. Again, if someone else buys it, it will be his. Similarly, the body's relatives change according to the karma of the soul. The soul is eternal.

The body is mortal. They consider it theirs, buying a cattle or a house with that body. But the relationship is only sustained as long as the body exists. The spirit will not think that thing is mine afterward. A living being, for however long it exists in a body, for that long it loves the mother and father belonging to that body. The parents. They think I am their son. The individual is eternal. The one who cannot be changed. The most delicate person. The one who has knowledge is the form. By the qualities of the Sattva, Rajas, and Tamas of nature that have reached him, the Supreme Lord creates this universe, and he himself has the opportunity to be present. The Supreme Being creates the body according to the karma of the individual soul. Even though the one who does good and bad deeds is a living being, the Supreme Being, seeing all of them, gives him a body suitable for experiencing the fruits of those good and bad deeds and makes him experience them. The Supreme Being has no beloved, no hated, no child, no master. The Supreme Being is the inner controller of the individual soul. He sees the sins and virtues done by the living being. He, whether it is the fruit of merit or the fruit of sin But he doesn't accept. Being indifferent in the living being, he, knowing all the actions he performs, gives the fruit. Having said this, the soul departed. All the acquaintances, hearing those words, ate their love's noose and ate their sorrow. All the acquaintances, having burned that body, performed the appropriate rituals, and having abandoned the sorrow, delusion, fear, and anguish caused by their love for that body, they became free. Love is the root of all evil. All the remaining wives who killed the boy by poisoning him were ashamed of the sin of killing the boy.

To get rid of the sin of infanticide, as the Brahmins said, they performed a ritual to get rid of the sin of infanticide in the Yamuna River. In this way, by the words of Angirasa and by the words of Narada, Chittaketu gained knowledge. Like an elephant that got stuck in the mud of a lake and came out, Chitraketu came out of the dark well called home. He bathed in the Yamuna river, as prescribed by the scriptures. He performed pranayama with a human and saluted Angiras and Narada. Narada, who was a devotee who had taken refuge and was disciplined, happily gave his advice to Chitraketu. We will learn about what advice he gave later. Jai Srimannarayana and salutations to the Ashmadguru.