ఋషభదేవుని దివ్య అవతార వైభవం

The Divine Incarnation Glory of Lord Rishabhadeva

bhagavatam

శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలోని ఈ పవిత్ర ఎపిసోడ్‌లో, మహారాజు నాభి మరియు మేరుదేవి పుత్రుడిగా అవతరించిన భగవాన్ ఋషభదేవుని దివ్య అవతార వైభవాన్ని తెలుసుకుంటాం. ధర్మస్థాపనకు మరియు మానవాళికి మోక్షమార్గాన్ని చూపించడానికి అవతరించిన ఆయన, వైరాగ్యం, ఆత్మజ్ఞానం మరియు భక్తి యొక్క సర్వోత్తమ సత్యాలను తన జీవితం ద్వారా ప్రకటించారు. తన నూర్గురు పుత్రులకు ఆయన అందించిన అమూల్యమైన ఉపదేశాలు మానవ జీవిత పరమార్థాన్ని మరియు జన్మ మృత్యు చక్రం నుండి విముక్తి పొందే మార్గాన్ని స్పష్టంగా వివరిస్తాయి.

In this sacred episode of Srimad Bhagavatham Canto 5, we explore the divine incarnation of Lord Rishabhadeva, who descended to this world as the son of King Nabhi and Queen Merudevi to establish the eternal principles of dharma. Lord Rishabhadeva, revered as a great king and spiritual master, taught humanity the supreme path of renunciation, self-realization, and devotion to the Lord through His own extraordinary life and teachings. His timeless instructions to His one hundred sons reveal the highest truths about the purpose of human life and the path to liberation from the cycle of birth and death.

← Prev Next →
The Divine Incarnation Glory of Lord Rishabhadeva bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నౌమీడ్యతే భ్రవపుషే తటిదంబరాయ గుంజావతం సపరిపించల సన్ముఖాయ వన్యస్రజేక బలవేత్ర విషాణ వేణు లక్ష్మశ్రీయే మృదుపదే పశుపాంగజాయ ఓ దేవా, కొనియాడదగిన వాడవు నీవే. మేఘం వంటి దేహము గల నీవు మెరుపు వంటి వస్త్రము దాల్చితివి. నీ ముఖము గురువింద గింజల కరుణాభరణములతో చుట్టూ నెమిలి పించములతో శోభిల్లుచున్నది. అడవి పువ్వుల మాలను వేసుకున్న నీవు చేతిలో అన్నపు ముద్దను, బెత్తమును, కొమ్ము బూరాను, పిల్లను గ్రవుని పట్టుకున్నావు. నీ వక్షస్థలం పుట్టుమచ్చతో ప్రకాశించుచున్నది. గోపాలకుడగు నందుని పుత్రుడవైన నీ పాదములు మృదువైనవి. నీకు నమస్కారము. 10th క్యాంటో, 14th చాప్టర్ ఫస్ట్ ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధము నాలుగవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ప్రియవర్త చరిత్రలో ఆయన యొక్క కొడుకైన అగ్నిద్యుడు, అగ్నిద్యుడు యొక్క కొడుకైనటువంటి నాభి తనకు సంతానం లేదని తను యజ్ఞము చేయటము చేసినప్పుడు శ్రీహరి వచ్చిన తర్వాత శ్రీహరిని ప్రార్థించటము తన వైపున ఉన్నటువంటి ప్రజలంతా కూడాను ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. దీని తర్వాత చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. ఇట్లు ఋత్విక్కులు స్తోత్రము చేయగా సంతసించిన భగవానుడు ఋత్విక్కులచే స్తోత్రము చేయబడిన వాడై నాభిచే స్తోత్రము చేయబడిన వాడై ఇట్లు పలికెను. ఓ ఋషులారా, మీరు సత్యవచనులు. మీరు సాధింపజాలనిది ఏదియును లేదు. మీ వాక్కులు సత్యములై ఫలించును. మరి నాతో సమానుడగు పుత్రుడు ఈతనికి కావలెననినారు. నాతో సదృశ్యుడు వేరొకడు లేడు. నేను ప్రకృతి పురుషుల కంటే విలక్షణ స్వభావుడను. మీరు కోరిన వరము దుర్లభము. అయినను బ్రాహ్మణులే నా ముఖము కనుక మీరు ఆడిన మాట వ్యర్థము కారాదు. నేను నా అంశచే నాభి భార్యేగు మేరుదేవి యందు అవతరించెదను.

ఇట్లు మేరుదేవి వినుచుండగా ఆమె భర్తేగు నాభిచే మహాఋషులచే ఆరాధింపబడిన వాడై భగవానుడు నాభికి కుమారుడిగా అవతరించుటకు అంగీకరించెను. అతడే లోకమునకు ధర్మమును ప్రకాశింపచేయగలడు. తపస్సాలురకు బ్రహ్మనిష్ఠాశీలురకు ధర్మములను విశదపరచు వాడగును. భగవానుడే మేరుదేవి యంది అవతరించెను. ఆ కుమారుడు పుట్టినప్పటి నుండియు భగవన్ లక్షణములతో ప్రకాశించుచుండెను. ఇంద్రియ నిగ్రహము, వైరాగ్యము మొదల గుణములతో విరాజిల్లుచుండెను. ప్రతిదినము ఆయన ప్రభావం వృద్ధి పొందుచుండుట చూచి మంత్రులు, ప్రజలు, బ్రాహ్మణులు, దేవతలు ఇతడు భూమండలమును పరిపాలించిన బాగుండును అని భావించుచుండిరి. అతని దేహము సత్ప్రధానమై, సత్వప్రధానమై, బలము గలదై ఉండెను. మంచి గుణములు కలవాడై, మంచి నడవడి గలవాడై ఇతరులను తిరస్కరింపజాలిన వీర్యము. యుద్ధములోనికి నిర్భయముగా ప్రవేశించగల శౌర్యము గలవాడై ఉండెను. అన్నిటిలో అతడు శ్రేష్టుడుగా ఉండుటచే వృషభుడు అని అతనికి నామధేయము తండ్రి ఏర్పరచెను. ఒకప్పుడు వృషభుని వర్షమగు భారత వర్షములో అతనిపై అసూయచే ఇంద్రుడు వర్షించుట మానెను. వృషభుడు ఇంద్రుడు వర్షింపక ఆపినాడని గుర్తించి చాలా విచిత్రముగు యోగశక్తిచే తానే తన అజనాభ వర్షమున వర్షమును కురిపించెను. నాభి తాను కోరినట్లు సమర్ధుడగు కుమారుడు లభించుటచే సంతోషించి అత్యంత ఆనందముతో గద్గదమైన కంఠముతో సాక్షాత్తు పురాణ పురుషుడగు భగవానుడే నరులతో సమానముగా ఉన్నాడని గుర్తించియు వత్సా, తాతా, బాబు, నాయనా అని లాలించును. అమితానందమును అందుచుండెను. పౌరులు, మంత్రులు, జానపదులు కూడా అతనిపై అనురాగము గలవారే ఉండిరి. నాభి తన కుమారుడు వర్ణాశ్రమ ధర్మ రక్షణమున సమర్ధుడని గుర్తించి పానమును నియమించి బ్రాహ్మణులకు ఒప్పజెప్పి తాను భార్యతో కూడి బదరికాశ్రమమునకేగెను.

అచ్చట ఎవ్వరికిని ఉద్వేగము కలిగింపకుండా నిర్విఘ్నముగా అపారమగు భక్తి యోగముతో నారాయణుని ఉపాసించి వాసుదేవుని అనుగ్రహముచే ప్రారబ్ధ కర్మావసానమున భగవానునితో సమానమగు ఎనిమిది గుణములు ఆవిర్భవించిన వాడై ముక్తినందెను. లోకులందరూ నాభిని గూర్చి ఇట్లు కీర్తించుచుండిరి. ఆ రాజు ఋషియగు నాభి చేసిన ప్రసిద్ధములగు కర్మలను ఎవడు చేయగలడు? అతని పరిశుద్ధముకు కర్మానుష్ఠానమునకు సంతోషించి భగవానుడే అతనికి కుమారుడాయెను. బ్రాహ్మణులను తన ధనముచే ఆరాధించిన నాడు. ఆ బ్రాహ్మణులు తన మంత్ర బలముచే నాభికి యజ్ఞ పురుషుని దర్శింప చేసినారు. అట్టి నాభి చరిత్రము సర్వలోక ప్రశస్తం. తరువాత వృషభ దేవుడు తన వర్షముగు అజనాభమును కర్మానుష్ఠానమునకు యోగ్యమైన క్షేత్రముగా భావించి కర్మానుష్ఠానమునకు గురుకుల వాసము చేసి విద్యలను అధిగమించెను. తాను సాక్షాత్తు భగవానుడే అయినను లోకులకు ప్రదర్శించుటకు తాను ఇట్లు విద్యాభ్యాసము చేసి కర్మానుష్ఠానము చేయుటకు సిద్ధపడెను. గృహస్థాశ్రమం ఉన్నవారు ఎట్టి కర్మలు ఆచరింపవలెనో, ఎట్లు ఆచరింపవలెనో తెలుపుటకు తానే స్వయముగా ప్రవృత్తి ధర్మములను, నివృత్తి ధర్మములను, స్మార్త ధర్మములను అనుష్టించినాడు. ఇంద్రుడు అతనికి జయంతి అను నామెను భార్యగా వసంగినాడు. ఆమె యందు నూరుగురు కుమారులు పుట్టిరి. ఆ నూరుగురులో పెద్దవాడు భరతుడు. అతడు మహాయోగి, శ్రేష్టములగు గుణములు కలవాడు. అతని పేరుతోనే మన వర్షమునకు భారత వర్షము అని పేరు వచ్చెను. అతని తరువాత కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, మలయుడు, కేతుడు, భద్రసేనుడు, ఇంద్రస్పృక్, విదర్భుడు, కీకటుడు అను తెమ్మండుగురిని అతను అనుసరించి ఉండిరి. మొదటి 10 మందిలో భరతుడు పెద్దవాడు. అట్లే మిగిలిన వారిలో ప్రతి 10 మందికి ఒకరు ప్రధానులే ఉండిరి. వారే పైన పేర్కొనబడిన తొమ్మండిగురు. మిగిలిన తొంభై తొంభై మంది కుమారులలో కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమిలుడు, చమసుడు.

కరభాజనుడు అను తెమ్మొండుగురును భాగవత ధర్మములను లోకమునకు ప్రకాశింపచేయుటకై భాగవత ధర్మనిష్టులై ఉండిరి. వసుదేవునితో నారదుడు మాట్లాడునప్పుడు వారి చరిత్రములు 11వ స్కంధమున వర్ణింపబడును. 11వ స్కంధమున వర్ణింపబడును. వీరు గాక మిగిలిన కుమారులు ఎనిమిది ఇద్దరు జయంతి కుమారులే. వారు తండ్రి ఆజ్ఞను పాలించువారులై గార్హ్యస్త్య సంపదతో నిండి ఉండిరి. వారు వేద వేదాంగములను అధ్యయనము చేసినవారు. యజ్ఞములు ఆచరించినవారు. మంచి నడవడి గలవారలై బ్రహ్మనిష్ఠులై విరాజిల్లిరి. వృషభుడు స్వతంత్రుడు అనగా కర్మ పరతంత్రుడు కాడు. అందుకే అతనికి సుఖ దుఃఖ అనుభవము ఉండేడిది కాదు. దుఃఖముతో కలియని ఆనందము అనుభవించుచుండెడివాడు. అతడు సాక్షాత్తు ఈశ్వరుడే అయి ఉండియు ప్రాకృత మానవుని వలె వర్ణాసన ధర్మములను ఆచరించేడివాడు. ధర్మాచరణమును తెలియని వారికి ఆచరణమును తెలియజేసేడివాడు. అతడు సర్వభూతములందు సమభావము గలవాడు. రాగద్వేషాదులచే కలుషితముగాని చిత్తము గలవాడు. సర్వభూతములయందు మైత్రి చూపెడివాడు. ఇతరుల దుఃఖమును చూచి ఓర్వలేని కారుణ్యము గలవాడు. ఇట్లు లోక శిక్షణమునకై గృహస్తుడై ఉండెను. లోకమున శ్రేష్టుడు ఏది ఆచరించినా దానిని అనుసరించి ఆచరించుచుందురు. అందుచే వృషభుడు లోకులకు ఆదర్శముగా ప్రవర్తించుచుండెను. తాను ఎరింగినను రహస్యమైన వేద గుహ్యమును బ్రాహ్మణులను అడిగి తెలుసుకొనుచుండెడివాడు. వాడు చెప్పినట్లు సామదాన ఉపాయములతో జనులను పరిపాలించుండెడివాడు. యజ్ఞములను ఆచరించినప్పుడు అందు ఉపయోగించవలసిన ద్రవ్యములను దేశమును, కాలమును, వయస్సును, శ్రద్ధను, పృత్విక్కులను, విధానములను శాస్త్రములో చెప్పినట్లు పాటించి యజ్ఞములను చేసేడివాడు. ఇట్లు నూరు యజ్ఞములు చేసెను. వృషభుడు భరత వర్షమును పాలించుచుండగా ప్రజలలో ఏ ఒక్కరును తమకు లేనిది వేరొకరి నుండి పొందవలసి ఉన్నదని భావించడి వారు కారు. ఎవ్వరును ఎవ్వరిని హింసించడి వారు కాదు.

భగవానుడగు ఋషభదేవుడు ఒకప్పుడు బ్రహ్మావర్తమునందు బ్రహ్మర్షుల సభలో ప్రజలందరు వినుచుండగా శ్రద్ధతో వినుచున్న వినయశీలురగు తమ కుమారులనుకు ఈ విధముగా ధర్మమును ఉపదేశించెను. ఓ రాకుమారులారా దేహధారులగు ప్రాణులకు ఈ మనుష్య దేహము దుర్లభము. దీనిని పొంది అమేధ్య భక్షణము చేసెడి సూకరాదులు కూడా అనుభవించడి కామములను అనుభవించుచుండుట తగదు. కావున ఓ పుత్రులారా ఈ శరీరముతో దివ్యమైన తపస్సు చేయవలెను. భగవంతుని గూర్చి ధ్యానము చేసినచో భగవదారాధనచే సంసారము తొలుగును. అంతఃకరణము పరిశుద్ధమగును. అనంతమగు బ్రహ్మ సుఖము లభించును. కాములను అనుభవించినచో దుఃఖ హేతువగు సంసారము లభించును. భగవత్ ఆరాధన చేసినచో మోక్షము లభించును. మహాపురుషుల సేవ ముక్తికి మూల కారణం. స్త్రీలోలు రఘువారి సంఘము అజ్ఞానమును పెంపొందించు ద్వారము అందుచే. మనము ఆశ్రయింపదగినది మహాపురుషులచే గానీ స్త్రీ వ్యసనము గలవారిని కాదు. మహాపురుషులు సుఖము లభించినను దుఃఖము లభించినను చిత్తము చలింపక ఉందురు. సకల పదార్థములు బ్రహ్మాత్మకములను ఎరుంగుటచే ఇంద్రియ జయము గలవారలై ఉందురు. వారికి మనసులలో పగ ఉండదు. అన్నిటినీ ఓర్చుకొనే స్వభావము గలవారలు సర్వ భూతములకు హితమునే కోరుచుందురు. పరులకు ఉపకారము చేయుటయందే ఆసక్తి గలవారై ఉందురు. అందుచే సత్పురుషుల సహవాసము చేయవలెను. సర్వ శరీరములలో ఉన్న జీవులలో అంతరాత్మగా ఉన్న నియామకుడైన భగవానుని యందు ప్రీతి గలవారై ఉందురు. అట్లు ప్రేమించుటకు వేరొక ప్రయోజనము లేని వారై ఉందురు. అట్టి మహాపురుషులు శరీరమును పోషించుకొనుటకై చేయి వ్యాపాయముల యందే రుచి కలవారలై ఉండరు. అధర్మ విషయమైన ప్రవృత్తి వారికి ఉండదు. మహాపురుషులు తమ శరీరమును పోషించుకొనుచు ధర్మ ప్రవృత్తియే లేని వారలను ప్రేమించరు. భార్య, బిడ్డలు, మిత్రులు, ధనము అను వానియందు అలవిగాని ప్రేమును కలిగి ఉండరు. వారు దేహ ధారణమునకు ఎంతవరకు అవసరమో అంత మాత్రమునే కోరుదురు. అధికము కోరరు. దేహమే ఆత్మ నడి భ్రాంతితో ప్రేమించిన వాడు.

దీనుడై ఇంద్రియ ప్రీతికే కర్మలను చేయుచుండును. అట్లు శరీరము కొరకే ప్రేమించుట ఉత్తమము కాదు. ఈ శరీరము ఇంతకుముందు కష్టపడి చేసిన కర్మ వలనే వచ్చినిది. అనర్థములను కలిగించుచున్నది స్థిరముగా ఉండదు. అట్టి శరీరమును మరల పోషించుకొనుటకే కర్మ చేయుట లెస్స కాదు. ఎంతవరకు ఈ దేహము కంటే వేరైన ఆత్మతత్వమును యదార్థముగా ఉన్నదానిని ఉన్నట్లుగా ఎరుంగవలెనని కోరడో అంతవరకు అజ్ఞానం ఆక్రమించి ఉండును. అజ్ఞానము ఆక్రమించి ఉన్నంత కాలము ఇంద్రియములు ప్రీతికే కర్మలు చేయుచుండును. ఎంతవరకు అట్లు వ్యాపారములు సాగుచుండునో అంతవరకు మనస్సు కర్మలయందే లగ్నమై యుండును. కానీ జ్ఞానమునందు కుదురుగా నిలవదు. మనసు కర్మలను గూర్చియే భావించుచుండుటచే మనసు కర్మాత్మకమై ఉండును. అట్టి మనస్సుచే మరల శరీర సంబంధము ఏర్పడును. ఇప్పుడు ఉన్న శరీరము పోయినను మనసు మనకు మరియొక శరీరమును కల్పించుచునే ఉండును. ఈ విధంగా. దేవ మనుష్యాది శరణులతో కూడిన తననే తానుగా భావించును కానీ వేరైన ఆత్మ స్వరూపమును ఎరుంగా జాలక కర్మలు ఆచరించుచు కర్మలచే ఏర్పడిన వాసనలచే శరీరములో తిరుగుచుండును. ఇట్లు భ్రమించుచుండగా మను కర్మవశమై ఉండును. అట్టి కర్మలనే మరల చేయుటకు పెరున కలిగించుచుండును. వాసుదేవుని యందు భక్తి గలవాడు వాసుదేవుని యందు భక్తి కలిగిన నాడు గాని అవిద్యా కర్మ వాసనా దేహ సంబంధములు వదలవు అందుచేత స్వర్గమును తనగా తాను పొందవలసిన పురుషార్ధమును జీవుడు ఎరంగవలెను. స్వాత్మ, పరమాత్మ యదార్ధ జ్ఞానమును అనుసంధించుకొనుచుండవలెను. దానియందు పరాగు పడక ఉండవలెను. శబ్ద స్పర్శాది విషయములందు ప్రవృత్తి సహజము కాదు, అది అజ్ఞానముచే కలుగునది. ఈ విషయ ప్రవృత్తి దేహ సంబంధం వలన కలిగినది, వివేకముచే గుర్తించిన వరకు. గుర్తించినంతవరకు తనను గూర్చియు పరమాత్మను గూర్చియు స్మృతి లేక మరిచిన వాడే ఉండును. దానిచే అజ్ఞానము ఆవరించును. అజ్ఞానముచే స్త్రీ పురుష సంగమ చే సంఘముచే కలిగెడు సుఖమే ప్రధానమని భావించి దానికి అనుకూలముగా ఇంటిని ఇంటిలో ఉండెడు దుఃఖములను

అనుభవించుచుండును. జీవునకు కర్మ సంబంధం ఎప్పుడు ఆరంభమైనదో తెలియదు. ఆ కర్మ విషయాన్ని ఎలా కర్మబంధం ఉందో అది రెండో భాగంలో వృషభ దేవుని యొక్క ఉపదేశాన్ని మనం విందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. You are praised in the world, the one who is the son of Bhrava, the one who is adorned by the Tatidambara, the one who is the face of the one who is the son of Paripinnala, the one who is the one who is the strength of the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one You, with a body like a cloud, have worn a garment like lightning. Your face shines with the compassionate ornaments of Guruvinda seeds, surrounded by peacock feathers. You, wearing a garland of wild flowers, have in your hand a morsel of food, a stick, a horn of beer, and a child's cradle. You have a belly button that glows. Your feet, son of Nanda, the protector, are soft. Namaskar. 10th Canto, 14th Chapter – The First Prayer. Devotees of God, welcome to the fourth podcast of the fifth book of Srimad Bhagavata Tattva Deepika. Agnidhruva, the son of Priyavrata, in the history of this period, Agnidhudu's son, Nabhi, when he was performing a Yagnya (ritual) because he had no children, after Srihari came, praying to Srihari, all the people on his side We have also learnt about the incident. Let us proceed to the historical part. Thus, as the priests praised, the Lord, pleased, praised by the priests, praised by the navel, thus spoke. Oh, sages, you are the embodiment of truth. There is nothing you cannot achieve. Your words will prove to be true. And they said that he wanted a son who would be equal to him. There's no one like me. I am more individualistic than my nature. The boon you ask for is impossible. However, since I am a Brahmin, the words you spoke are not in vain. I will incarnate in Merudevi, the navel-bearing goddess.

Thus, as Merudevi was listening, her husband agreed to be born as a son to the Lord, who was worshiped by great sages through the navel. He alone will bring about the display of righteousness for the world. He is the one who explains the dharmas to the ascetics and those who are devoted to Brahman. The Lord himself incarnated in Mare Devi. From the time his son was born, he shone with the characteristics of the Lord. He was adorned with qualities like self-control, detachment, and other virtues. Seeing that his influence was growing every day, the ministers, the people, the Brahmins, and the gods thought that he would be good to rule the world. His body was full of goodness, full of strength, and was strong. Having good qualities, having good conduct, the strength to not reject others. He was courageous enough to enter the war without fear. Because he was the best among all, his father named him Vrishabhudu. Once upon a time, Indra, jealous of Vrishabha, the rain that falls on him, stopped raining. Taurus, Indra Recognizing that he had stopped the rain, he himself, through a very strange yogic power, caused the rain to fall in his Ajnabha rain. Being pleased with the attainment of a capable son as desired by Nabhi, with great joy and with a choked voice, realizing that the ancient being Bhagavan himself is equal to humans, he cries out, 'Vatsa, Tata, Babu, Nayana,' and laments. Amita was overwhelmed. The citizens, ministers, and common people were also fond of him. Nabhi, recognizing that his son was capable of protecting the dharma of the Varnaashrama, appointed Panamu, convinced the Brahmins, and went to Badarikashrama with his wife.

There, without causing any emotional turmoil to anyone, with unobstructed, immense devotion, worshiping Narayana, by the grace of Vasudeva, at the end of his past karmas, having manifested eight qualities equal to the Lord, he attained liberation. All the people were praising my navel like this. Who can perform the famous deeds done by the king, the sage Nabhi? Pleased with his holiness and the performance of his karma, the Lord himself gave him a son. The day he worshipped the Brahmins with his wealth. Those Brahmins, by the power of their mantras, made the yagna purusha appear to the navel. Such is the history of the navel, praised by all the world. After that, Vrishabha Deva, considering his rain-like Ajanabham as a suitable field for performing karma, made Gurukula residence for performing karma, and surpassed the arts. Even though he is directly God, he prepared to study and perform actions to show it to the people. Those who are in the householder stage of life, to explain what actions they should perform and how they should perform them, he himself He has followed the tendencies, the tendencies of cessation, and the tendencies of the Samkara. Indra took Jayanti as his wife. She was blessed with 100 sons. The eldest of the group was Bharata. He is a great yogi, possessing excellent qualities. Our rain, with his name, became known as the Indian rain. After him, Kushavartudu, Ilavartudu, Brahmavartudu, Malayudu, Ketudu, Bhadrasena, Indrasruk, Vidarbhudu, Keekatudu, and other Themamandu were following him. Bharata is the eldest of the first ten in line. Similarly, among the remaining, one in every 10 people was a Prime Minister. They are the nine gurus mentioned above. Among the remaining ninety-nine sons, Kavi, Hari, Aakasha, Prabuddha, Pippalayanudu, Avirhotrudu, Dramiludu, and Chamasudu.

The Karabhajanu and his followers were devoted to the Bhagavata Dharma, to illuminate the world with the teachings of the Bhagavata. When Narada speaks with Vasudeva, their stories are described in the 11th book. It is described in the 11th Skandha. Besides them, the remaining sons are eight, two are Jayanti's sons. They were obedient to their father's command and were full of the wealth of the earth. They were people who studied the Vedas and the Vedangas. The sacrificers of fire. They shone as those with good conduct, as those devoted to Brahman. A Taurus man is independent, not dependent on others. Therefore, he did not have the experience of happiness and sorrow. He who experiences joy without sorrow. He was directly God, yet he practiced the duties of a natural human being. He is the one who makes known the practice to those who do not know the practice. He is the one who is balanced among all beings. One who is corrupted by raga-dvesha etc. He is the one who shows friendship to all beings. One who is compassionate, unable to bear to see the suffering of others. Thus the world He was a householder for training. Whatever is superior in the world, they follow it. Therefore, Vrishabha was acting as an ideal for the people. He who knew the secret Vedic secret, used to ask Brahmins and find out. He was the one who ruled the people with the Samadana Upayas as he said. When performing sacrifices, he used to perform sacrifices by following the money, country, time, age, devotion, earthly things, and methods mentioned in the scriptures as they were to be used. Thus, he performed a hundred yagnas. While Bharata was ruling the world, no one among the people thought that they needed to obtain what they did not have from someone else. No one is to harm anybody.

The divine sage Rishabhadeva, once in Brahmavarta, in the assembly of Brahma's sages, while all the people were listening, he imparted Dharma to his humble sons with devotion. Oh princes, this human body is rare for embodied beings. Having obtained this, even the Sukaradus, who are engaged in consuming the unfulfilled, should not experience desires. Therefore, O sons, with this body, one should perform divine penance. If one meditates on God, then by worshipping God, the world will be destroyed. The inner man is revealed. The infinite Brahman-consciousness is directly experienced. If you experience desires, you will attain the world, which is the cause of sorrow. By worshipping the Lord, liberation is attained. The service of great men is the source of liberation. The association of women with Raghu is a door that fosters ignorance. Therefore. We should seek refuge in great men, not in those who are addicted to women. Great men, whether they attain happiness or sorrow, remain steadfast without wavering. Those who understand all substances and the Brahman are those who have conquered the senses. To them There's no room for resentment in one's heart. Those who have a nature of enduring everything, desire good for all beings. They are interested in doing good to others. Therefore, one should associate with good people. They are those who have love for the Lord, who is the inner soul in all living beings in all bodies. They are those who have no other purpose than to love. Such great men are not only interested in physical activities to nourish their bodies. They do not have a tendency towards unrighteousness. Great men do not love those who do not have the tendency to follow dharma while nourishing their bodies. Wife, children, friends, and wealth, one does not have unlimited love for them. They only want as much as is necessary for body maintenance. They don't want more. He who loves the body, loves the soul.

He is doing actions for the pleasure of the senses. It is not good to love only the body. This body has come because of the karma that was done with hard work in the past. It is causing disasters and will not remain stable. It is not less to perform karma only to nourish such a body again. Until when, to the extent that one does not want to know the soul apart from this body, as if it is real, as if it exists, until then, ignorance will have taken over. As long as ignorance prevails, the senses perform actions for pleasure. As long as such businesses continue, the mind will be engrossed in actions. But it does not stand firm in wisdom. The mind is karmic because it is the mind that contemplates actions. Such a mind again forms a body-related relationship. Even if the body that exists now is gone, our mind will continue to create another body for us. Like this. He considers himself as being united with gods, humans, and other beings, but without understanding the distinct form of the soul, he performs actions without caution, and wanders in the body through the smells produced by actions. Thus, while deluded, one remains subject to karma. Such actions will again cause more problems. One who has devotion to Vasudeva, one who has devotion to Vasudeva, even if he is not, ignorance, karma, desires, and bodily connections do not leave him. Therefore, the soul should aspire to attain heaven on its own. The self and the supreme self should be connected with the true knowledge. It should not be allowed to be overdone. In matters of sound, touch, and other senses, the tendency is not natural; it is caused by ignorance. This tendency of the subject is due to the body connection, as far as it is recognized by wisdom. As far as it is known, he is the one who forgot about himself and the Supreme Being without remembering. The ignorance is covered by it. Considering that the happiness derived from the union of man and woman, and the union of society, is the main thing, and to suit that, the sorrows that exist in the house, in the home

It is experienced. It is not known when the karmic connection with the living being began. How that karma is, how karmic bondage is, in the second part, let us listen to the teaching of Vrishabha Deva. Jai Srimannarayana and salutations to the Ashmadguru.