చిత్రకేతుడే వృత్రాసురుడుగా జన్మించుట - షష్ఠ స్కంధ ముగింపు

Citraketu Reborn as Vritra & Conclusion of Canto 6

bhagavatam

ఈ ఎపిసోడ్‌లో షష్ఠ స్కంధం యొక్క ముగింపును వివరిస్తూ, మహాభక్తుడైన చిత్రకేతు మహారాజు పార్వతీదేవి శాపం వలన వృత్రాసురుడిగా జన్మించిన వృత్తాంతాన్ని తెలుసుకుంటాము. శాపగ్రస్తుడైనప్పటికీ, వృత్రాసురుడు తన జ్ఞానాన్ని మరియు శ్రీహరిపై అచంచలమైన భక్తిని కోల్పోకుండా ఉన్నాడు, నిజమైన భక్తుడికి ఏ పరిస్థితీ అడ్డంకి కాదని నిరూపిస్తాడు. నారాయణ కవచ మహిమ, పతితులకు భగవత్కృప, మరియు భక్తుల మోక్షప్రాప్తి అనే స్కంధం యొక్క ప్రధాన సందేశాలతో ఈ అధ్యాయం పరిపూర్ణంగా ముగుస్తుంది.

In this concluding episode of Canto 6, we explore how the noble King Citraketu, despite his profound devotion and spiritual realization, was cursed by Goddess Parvati for seemingly mocking Lord Shiva, leading to his rebirth as the mighty demon Vritra. Remarkably, even as Vritra, he retained his divine wisdom and unwavering surrender to Lord Vishnu, demonstrating that a true devotee cannot be diminished by any external circumstance. The episode also reflects on the overarching themes of Canto 6 — the power of the Narayana Kavacha, the grace extended to fallen souls, and how the Lord's devotees ultimately transcend all conditions of material existence.

← Prev Next →
Citraketu Reborn as Vritra & Conclusion of Canto 6 bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః యత్ కీర్తనం యత్ స్మరణం యదీక్షణం యద్వందనం యచ్్రవణం యదర్హణం లోకస్స సద్యః సద్యః విధునోతి కల్మషం తస్మై సుభద్ర శ్రవసే నమో నమః సెకండ్ క్యాంటో ఫోర్త్ చాప్టర్ 15th ప్రేయర్ లో శ్రీహరిని కీర్తించుట, స్మరించుట, దర్శించుట, నమస్కరించుట, ఆయన గురించి వినుట, ఆయనను పూజించుట వలన మానవుని పాపములు వెనువెంటనే నశించును. పరమ మంగళకరములకు కీర్తి గల అట్టి శ్రీహరికి అనేక నమస్కారములు. సెకండ్ క్యాంటో ఫోర్త్ చాప్టర్ ఫిఫ్టీన్త్ ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక షష్ట స్కంధము. 20 పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు వృత్రాసురవధ చిత్రకేతోపాఖ్యానం పూర్తి చేసుకుని మరుద్గణంలో వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటున్నాం. దితి ఇందుని చంపేటువంటి కొడుకును ప్రసాదించమని ఆ కశ్యపుని కోరుకుంటుంది. కశ్యపుడు పున్సవాని యొక్క వ్రతం గురించి తెలుపుతాడు. ఆ వ్రతాన్ని చేయడానికి ముందుకు వెళ్తుంది. ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కశ్యపుడు వ్రత నియములు చెప్పగా అట్లే పాలించెదనని అంగీకరించెను. ఆమె గర్భవతి ఆయను వ్రతమును స్వీకరించెను. హిందుడు తన పెనతల్లియగు దితి అభిప్రాయమును ఎరంగి వ్రతమును పాలించు ఆమెకు ఆశ్రమములోనే ఉండి పరిచర్యలు చేయుటకు ఆమె వద్ద చేరెను. ఆమెకు ఆమె పూజకు అడవి నుండి పుష్పములను, ఫలములను, సమిధలను, అంకురములను, జలమును తెచ్చుచుండెను. వ్రతములో ఎప్పుడైనా ఏదైనా లోపము ఏర్పడునా అని కనిపెట్టుచుండెను. వేటగాడు మృగమును పంచి ఉండి చూచునట్లు అతడు ఆమె గర్భమును చెరుచుటకు అవకాశమును అన్వేషించుచుండెను. వ్రతములో లోపమును ఏర్పవుట లేదు. ఇంద్రునకు మనసులో చింత అధికమవుచుండెను. ఒకనాడు సంధ్యా సమయమున ఉచ్చిష్టము స్పృశించి నీటిని స్పృశింపక కాళ్ళు చేతులు కడువు కొనక బడలినదై వడలు మరిచి దయవశమున పరుండెను.

వ్రతయమునకు భంగము కలిగెను. ఇంద్రుడు యోగశక్తిచే ఆమె గర్భమును ప్రవేశించెను. బంగారు వలె మెరేయుచున్న ఆమె గర్భమును తన వజ్రముచే ఏడు శకలములుగా ఛేదించెను. ఏడుచుండగా గర్భమున ఏడవకుము మా రుద అనుచుండెను. ఆ గర్భస్థ శకలములు నమస్కరించుచు ఇంద్రా మేము నీ సోదరులము కదా చంపబడదు రక్షింపమని ప్రార్థించెను. అప్పుడు ఇంద్రుడు భయపడకుడు. మీరు నా యందు ప్రీతితో ఉన్నారు కనుక మిమ్ములను నా పారిషతులుగా మరుద్గణములు అను పేరుతో దేవభవనమున నా వద్ద ఉంచుకొందును అని చెప్పెను. ఇందుని అనుగ్రహముచో దితి గర్భము చనిపోలేదు. ఆనాడు అశ్వద్ధామ అస్త్రమును ప్రయోగించినను పరీక్షిత్తు చక్ర రక్షణచే ఎట్లు చనిపోకుండా బ్రతికి ఉండెనో అట్లే మరుత్తులు. వజ్రము చే చీల్చబడియు చనిపోలేదు. ఒక్కసారి శ్రీహరిని ఆరాధించెనను భగవానులతో సామ్యము కలుగును. అట్టిచో దిది సంవత్సరము శ్రీహరి నియమముతో ఆరాధించినది కనుక శ్రీహరి తన దయచే వారిని కాపాడెను. వారు 49 మంది ఇంద్రుడితో కలిసి ఏ 10 మంది దేవతలుగా ఏర్పడిరి. శ్రీహరి తల్లి చేసిన దోషము వారికంటకుండా ఇంద్రునితో పాటు దేవత్వమును అనుగ్రహించెను. యజ్ఞములలో సోపానం భాగము కల్పించెను. దితి మేల్కొనెను. ఇంద్రుడు కుమారులతో వచ్చి వెలికి వచ్చి నిలచిరి. వారిని చూచి దితి సంతోషించెను. అప్పుడు దితి ఇంద్రునితో ఇందిరా, దేవతలకు భయము కలిగింపజారిన ఓ కుమారుడు కావలెనని నేను వ్రతము చేసితిని. కానీ ఇప్పుడు నా గర్భము నుండి ఏడుగురు కుమారులు ఒక్కొక్కరు ఏడుగురుగా 49 మంది ఆవిర్భవించినారు. ఏమి ఈ వింత? దీని కారణం ఏమి అడిగెను. ఇంద్రుడు, అమ్మా, నీ అభిప్రాయమును ఎరింగి నీ వద్దకు సేవ చేయుటకై వచ్చితిని. నేను స్వార్థమునకై ధర్మమును ఎరుంగని వాడని నీ గర్భమును నీ నియమము తప్పి ఉండగా గర్భములో ప్రవేశించి ఛేదించితిని. ఏడుగా చీల్చిన చీల్చబడిన ఆ గర్భము ఏడుగురు కుమారులైరి. కానీ ఆ ఏడు భాగములను మరల ఏడు చొప్పున ఖండించితిని. తరువాత ఆశ్చర్యముగా శ్రీహరి కృపచే మరణింపక సజీవులో ఉండురి. నీవు చేసిన మహాపురుష పూజ ఇట్లు సిద్ధించినది.

కోరికలు లేకుండా భగవదారాధన చేయువారు మోక్షమును కూడా కోరరు. కోరికతో భగవదారాధనము చేసినను కొన్ని ఫలములు అనుకొనకుండా సిద్ధించును. అట్లు నీవు కోరికతో శ్రీహరిని ఆరాధించినను అనుకొనకుండా అమరులవు కుమారులు జన్మించిరి. ఏ కోరిక కోరకుండా చేయువారే మహానుభావులు. వారికి అన్నిటికంటే గొప్పదియగు నిరదిశయ పురుషార్ధమగు నిత్యానందము లభించును. మోక్షమునసగల భగవానుని వివేకము గలవారు శబ్దాది విషయములను వసంగుమని కోరరు. నేను మూర్ఖుడను. క్షుద్రమగు నా దేహము కొరకు దౌర్జన్యము చేసితిని. తల్లి క్షమింపెను. నీ గర్భము చనిపోకుండా అమరత్వము నందినది. ఆ విధముగా ఇంద్రుడు పలకగా దితి ఆనందించినది. ఇంద్రుడు తన సోదరులగు 49 మంది మరుత్తులతో కూడా స్వర్గమునకేగెను. ఆ మరుత్తుల యొక్క జన్మ మంగళకరమైనది. దానిని విని ధన్యుడవైతివి అని శుకుడు చెప్పెను. ఆ పుంసమున వ్రతం గురించి తెలుసుకొనవలెనని పరీక్షిత్తు కోరగా శుకయోగి ఆ వ్రతం యొక్క వివరణం చెప్పుచున్నాడు. ఈ వ్రతమును మార్గశిర శుక్ల పక్షమునందు భర్త అనుజ్ఞతో స్త్రీ ప్రారంభింపవలెను. కోరిన కోరికలన్నిటినీ పుంసవనమనెడి ఈ వ్రతము ఫలింపజేయును. శుక్ల పక్షములో తాంబూలాదులు వేసుకొనకుండా శుద్ధమైన దంతములు కలదై తెల్లని నూత వస్త్రములను ధరించి ఉదయమున భోజనమునకు ముందు లక్ష్మీనారాయణులను పూజింపవలెను. తరువాత ఇటు స్తోత్రము చేయవలెను. ఏ భగవన్, నీవు పరిపూర్ణుడవు. నీకు తీరవలసిన కోరికలు లేవు. పొందవలసినవి లేవు. ఈ విభూతి నిత్య విభూతి కూడా నీ నియమము చేతనే సాగుచున్నది. సకల సిద్ధులు నీ వలనే లభించును. అట్టి నీకు నమస్కారము. సర్వేశ్వరా దయ మొదల గుణములు అన్నిటితో కూడిన వాడవు. తేజస్సు, లోకోత్తర ప్రభావము, బలము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము నీయందు పరిపూర్ణముగా ఉన్నవి. అందుచే నీవు సకల లోకములకు ప్రభువు అవు. ఓ విష్ణుపత్ని, మహామాయా.

నీ శక్తి ఆశ్చర్యకరమైనది. మహాపురుషుడగు భగవానుని నీవలనే గుర్తింపవలెను. లోకమాత నీవు మహానుభావురాలవు, నీవు సంతుష్టురాలవై అనుగ్రహింపుము. నీకు నమస్కారము. ఇట్లు నమస్కరించి ఈ మంత్రమును ఉచ్చరింపవలెను. నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతి పతయే. సహ మహా విభూతిభి బలిముపహరామి. ఓ భగవాన్, నీవు షడ్గుణములతో పరిపూర్ణుడవు, సకల దోషములు తొలగిన వాడవు, మహాపురుషుడవు, పురుష సూక్తములో చెప్పబడిన మహత్వము గలవాడవు, విశ్వమంతయు నీ చేతనే నియమింపబడును. నీవు మహాలక్ష్మీ పతివి. నీకు అర్ఘ్య పాద్యములను సమర్పించును. ఇట్లు మంత్రమును ఉచ్చరించుచు శ్రీ మహావిష్ణువునకు ఆవాహనము, ధ్యానము మొదలు ఉపచారములను చేయవలెను. ముందుగా ఆవాహనము చేసి అర్ఘ్యమును వసంగవలెను. తరువాత పాద ప్రక్షాళనముకు పాద్యమును సమర్పింపవలెను. తరువాత ఆచమనము. స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, అలంకారము, గంధము, పుష్పము, ధూపము, దీపము సమర్పించి నైవేద్యము అర్పింపవలెను. ఇట్లు నివేదించిన తరువాత మిగిలిన హవిస్సును అగ్నిహోత్రములో నమో భగవతే మహాపురుషాయ మహావిభూతి పతయే స్వాహా అని 12 సార్లు ఆహుతులను అర్చించవలెను. అర్చించవలెను. శ్రీదేవిని విష్ణుమూర్తిని భక్తితో పూజింపవలెను. వారు సమస్త కార్యమును ఉత్సంగ గలవారు. సర్వ సంపదను కోరి కోరిడి వారి కోరెడు కోరెడు వారు వారిని ఆరాధింపవలెను. తరువాత భక్తిచే నమ్రమైన శిరస్సుతో నేలపై దండం వలె నమస్కరింపవలెను. తరువాత పది సార్లు వెనక మంత్రమును జపించవలెను. తరువాత ఈ క్రింది స్తోత్రములు చెప్పవలెను. ఓ లక్ష్మీ, శ్రీ మహావిష్ణువు, మీరిద్దరూ విశ్వమునకు అంతకు పాలకులు. మీరు ఈ జగత్తుకు కారణమైన వారు. లక్ష్మీదేవి ఎరుంగుటకు శక్యము కాని ప్రకృతి. ఈమె శక్తి ఆశ్చర్యకరము. భగవానుని శరణాగతి. చేసిన వారు తప్ప మిగిలిన వారు మాయ నుండి బయలుపడ చాలరు. ఈమెకు అది ఈశ్వరుడు సాక్ష్యం.

యాత్ శ్రీ మహావిష్ణువు అతడే సర్వజ్ఞ స్వరూపుడు. నేను చేయు ఆరాధనచే అతను నాకు ఫలమును వసంగువాడగుగాక. సర్వజ్ఞ స్వరూపుడు సర్వ వస్తువులలో ఉన్న గుణములు వ్యక్తమగుటకు ఈమెయే కారణము. అట్టి గుణములు ఆమె నుండి ప్రకాశమగునట్లు చేయువాడు భగవంతుడు. విష్ణువు విశ్వమంతయు తన శరీరముగా కలవాడై తాను ఆత్మగా నుండును. శరీరములు, ఇంద్రియములు శ్రీదేవి అధీనమందుండును. నామ రూపములు శ్రీ మహాలక్ష్మియే. నామ రూపములు గూర్చిన జ్ఞానము కూడా కలవాడు భగవానుడే. మీరిద్దరూ మూడు లోకములకు వరములు వసంగువారు. మీరిద్దరూ లోకములచే ఉత్తములుగా స్తుతింపదగినవారు. నేను కోరిడి కోరికలు అన్నియు సత్యములవుగాక అని వరదుడు అగు శ్రీనివాసుని శ్రీతో స్తుతింపవలెను. తరువాత భగవానునికి అర్చింపి అర్పించిన ప్రసాద శేషమును వాసన చూచి శ్రీహరి మరల ఆరాధింపవలెను. శ్రీహరిని మరల ఆరాధింపవలెను. సర్వేశ్వరుడే తన భక్తికి అనురూపముగా తనను అనుగ్రహించుచున్నాడని గ్రహించి. అనేక విధములకు ఉపచారములను చేయుచు భర్తను సేవింపవలెను. భర్త కూడా ప్రేమ స్వభావుడై అన్ని కార్యములలో ఆమెకు సాయపడుచుండవలెను. ఆ విధముగా అన్యోన్యము అనుకూలముగా దంపతులలో ఏ ఒక్కరు పుణ్యకర్మ చేసినను అది ఇద్దరికీ ఫలించును. భార్యకు వ్రతము చేయుటకు అవకాశం లేనిచో శ్రద్ధతో భర్తయై వ్రతమును చేయవలెను. ఈ వ్రతమును చేయుటకు ఆరంభించిన తర్వాత మధ్యలో ఆపరాదు. నిత్యము బ్రాహ్మణులను సంతానవతులకు పుణ్యస్త్రీలను మాలికలతో చందనముతో అలంకారముతో అర్చించి ఉండవలెను. ఈ విధంగా సంవత్సరమంతయు ఈ వ్రతమును చేయవలెను. కార్తీక మాసములో సంవత్సరం పూర్తయిన తరువాత అచట ఆవహింపచేసిన మహాలక్ష్మిని విష్ణువును ఉద్వాసనం చేయవలెను. ఈ వ్రతము 12 మాసములు చేయవలెను. సంవత్సరం తరువాత మార్గశిర మాసము రాగానే స్నానము చేసి. ఆచమనం చేసి ముందుగా భగవానుడగు శ్రీకృష్ణుని అర్చించి పాయసాన్నమును నేతితో అగ్నిహోత్రములో హోమము చేయవలెను. 12 ఆహుతులు అగ్నిలో హోమము చేయవలెను. 12 గురు బ్రాహ్మణులకు రుచికరమైన విధములగు వివిధములగు అన్నములతో ఆరాధించి తృప్తిని కలిగించవలెను. తరువాత భక్తితో బ్రాహ్మణులు అనుజ్ఞతో వారికి నమస్కరించి భుజింపవలెను. ఒక సంవత్సరం అయిన తరువాత ఆ వ్రతమును ఆచార్యుడుగా ఉన్న వారి ఆజ్ఞను తీసుకొని

వారికి ఎదురుగా బంధువులతో భార్యకు భర్త మిగిలిన చెరువును వసంగవలెను. ఈ వ్రతము చెప్పిన విధముగా పురుషుడు చేసినచో కావలసిన కోరికలు నెరవేరును. స్త్రీ ఆచరించినచో ఆమెకు కావలసిన సౌభాగ్యము, సంపద, దీర్ఘకాలము జీవించు పతి, పుత్రులు, కీర్తి, భవనము లభించును. కన్య ఆచరించినచో ఆమెకు లక్షణవంతుడగు వరుడు లభించును. విధవ ఆచరించినచో ఆమెకు ఉత్తమ గతి కలుగును. పుట్టిన బిడ్డలు చనిపోవుచుండినచో స్త్రీయ వ్రతమును ఆచరించినచో ఆమెకు పుట్టిన బిడ్డలు జీవించి ఉందురు. సౌభాగ్యము లేని ఆమె సౌభాగ్యము. ధనము లేని స్త్రీ ధనమును, అందము లేని స్త్రీ సౌందర్యమును పొందును. రోగములు ఉన్నవారికి రోగములు పోవును. దృఢమగు ఇంద్రియములు దేహము లభించును. మంగళకరముల కార్యములు చేయునప్పుడు ఈ వ్రతకల్పము చదివినచో పితృ దేవతలకు దేవతలకు తృప్తి కలుగును. పితృ దేవతలు హోమము పూర్తి కాగానే కావలసిన కోరికలు వసంగుదురు. అగ్నిహోత్రుడు. శ్రీహరి కూడా ప్రసన్నులై వారికి సకల ఇశ్వరులను ప్రసాదింతురు. ఇట్టి వ్రతమును దితి సంవత్సరము ఆచరించి మరుత్తులను పొందినది. మరుత్తులు జన్మించిన ఈ కథ దితి చేసిన వ్రతము చాలా పవిత్రమైనది. నీవు దీనిని విని ధన్యుడవైతివి అని శుకయోగి వ్రత స్వరూపమును వివరించెను. దీనితో మనకు షష్ట స్కంధం పూర్తి సంపన్నం అయింది. తర్వాత మనం మరొక ఎపిసోడ్లో మనం సప్తమ స్కంధాన్ని మనం సేవించుకుంటాం. అందరూ కూడా ఈ చిత్రకేతు పాఖ్యానాన్ని, మరుద్గుణ వృత్తాంతాన్ని, కృత్రాసురవదని మరల మరల వినుచు ఎంతో పుణ్యాన్ని పొంది భగవంతునికి దగ్గరగా కావాలని, భగవత్కటాక్షమును అందరికీ అందాలని. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆ శ్రీమన్నారాయణుని తర్వాత పాడ్కాస్ట్ లో మల్లో స్కంధంలో మనం కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Gurus. Whatever is chanted, whatever is remembered, whatever is seen, whatever is spoken, whatever is acquired, the world is immediately destroyed. Salutations to that auspicious one. Second Canto, Fourth Chapter, 15th Prayer Chanting the glory of Shri Hari Remembering, visiting, saluting, hearing about Him, worshiping Him, by doing so, the sins of mankind will be destroyed immediately. Salutations to Sri Hari, who is the most auspicious and glorious. Second Canto Fourth Chapter Fifteenth Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika, Sixth Canto. Welcome to episode 20 of the podcast. Until now, we have completed the story of Vritrasura's slaying and are learning about the events in Marutgana. Diti asks Kashyapa to grant her a son who will kill Indra. Kashyapa narrated the story of Punsavani. She is about to perform the ritual. Let's focus on the issue at hand. Kashyapa, having told the rules of the vow, agreed to follow them. She is pregnant He undertook the Vrata. The Hindu, his stepmother Diti, who observes the Erangi Vrata, went to her to stay in the ashram and serve her. She was bringing flowers, fruits, firewood, sprouts, and water from the forest for her worship. I was watching to see if there was any deficiency in the vow. Like a hunter who searches for a chance to pierce her womb, he was searching for a way to pierce her womb. There is no deficiency in the vow. Indra's mind was filled with worry. Once upon a time, in the evening, touching the ashes, without touching the water, without washing his hands and feet, he became tired and forgot his senses, and he lay down in compassion.

The vow has been broken. Indra entered her womb by the power of yoga. She, like gold, was piercing her womb, and she cut it into seven pieces with her diamond. While crying, she said, "Don't cry in the womb, my Rudha." Those fetal fragments, saluting, Indra, we are your brothers, aren't we? Don't kill us, protect us, he prayed. Then Indra was afraid. Because you are in love with me, I will keep you with me in the temple of God, calling you my priests and ministers. Because of Indra's grace, Diti's womb did not die. In those days, even though Ashwatthama used his weapon, Parikshit, by the protection of the chakra, how he lived without dying, similarly, the Marutis. The diamond did not break and die. By worshipping Srihari once, one attains equality with the Lord. Therefore, since Srihari worshiped with the rule of one year, Srihari protected them with his grace. They are the 10 gods who became the Aveshis along with Indra. The fault committed by Srihari's mother, without them, along with Indra, the divinity He granted. He granted a share in the steps of the Yagnya. Diti woke up. Indra came with his sons and stood outside. Diti was pleased to see them. Then, Diti, Indra, Indira, I performed a vow that I wanted a son who would instill fear in the gods. But now, from my womb, seven sons, each one seven, 49 people have emerged. What's this? What is the reason for this, he asked. Indra, mother, I have come to serve you, considering your opinion. I entered your womb, having transgressed your law, saying that I would not know righteousness for selfishness. The womb that was torn and separated into seven parts, became seven sons. But I have divided those seven parts again into seven. Then, surprisingly, by the grace of Srihari, they remain alive without dying. The great man's worship you have done is thus accomplished.

Those who worship God without desires also do not desire salvation. Even if one worships God with desire, some fruits will be obtained without expecting them. Thus, even if you worship Srihari with desire, without thinking, you will become immortal, sons will be born. Great people do things without asking. They will attain the supreme, eternal bliss, which is the ultimate goal of all things. Those who have wisdom, those who are capable of liberation, do not desire to be possessed by sounds and other things. I am a fool. I have committed violence for my body, which is like a wretched one. The mother said, forgive me. Your womb is protected from death. In that way, Indra spoke, and Diti was pleased. Indra, along with his 49 brothers, the Marutis, also went to heaven. The birth of the Martu is auspicious. Shuka said, "Having heard that, you became blessed." When Parikshit asked to know about that Pumsamuna Vratam, Sukayogi is explaining the description of that Vratam. This ritual should be started by a woman with her husband's permission during the Shukla Paksha of Margashira. All desires This vow, called Pumsavana, will bear fruit. In the Shukla Paksha, without offering betel leaves, having pure teeth, wearing white cotton clothes, one should worship Lakshmi Narayana before meals in the morning. Then the hymn should be sung. Oh, my Lord, you are omnipotent. You don't have desires to be fulfilled. No need to thank me. This glory, the eternal glory, also continues by your rule. All accomplishments are attained through you. Greetings to you. Oh God, you are the one with all the virtues. Radiance, otherworldly influence, strength, omniscience, and omnipotence are completely present in you. Therefore, you are the Lord of all the worlds. Oh, Vishnu's wife, Mahamaya.

Your power is amazing. The great man, the Lord, must be recognized by you. Mother Earth, you are a great woman, you are pleased, please bless us. Namaskar. Thus, after saluting, this mantra should be uttered. Salutations to the Supreme Being, the great person, the great glory, the supreme. Saha maha vibhutibhi balamupaharami. Oh Lord, you are complete with six qualities, you are the one who has removed all faults, you are a great man, you are the one with greatness mentioned in the Purusha Sukta, the entire universe is governed by you. You are the consort of Mahalakshmi. Offerings and libations are brought to you. Thus, while chanting the mantra, one should perform invocations, meditation, and other services to Sri Maha Vishnu. First, invoke and offer the arghya. Then, for foot washing, a hymn should be offered. Achaman. Bath, clothes, sacred thread, ornaments, fragrance, flower, incense, lamp should be offered and Naivedyam should be offered. After offering thus, the remaining oblations are offered into the fire. Salutations to the Lord, the great being, the great glory, salutations to the giver. 12 Times, offerings should be worshipped. Should be worshipped. Sridevi and Vishnu Murthy should be worshipped with devotion. They are enthusiastic about all the work. Those who desire all wealth, those who desire, those who desire, should worship them. Then, with devotion, with a humble head, one should bow down on the ground like a garland. The mantra is then chanted ten times in succession. After that, the following hymns should be recited. Oh Lakshmi, Sri Maha Vishnu, you both are the rulers of the universe. You are the cause of this world. Lakshmi Devi is a nature that is impossible to describe. Her power is almost superhuman. Salvation through the Lord. Except those who have done it, the rest cannot come out of the illusion. She is a witness to it, to God.

Yaat Sri Maha Vishnu, he is the almighty. May he be the one who gives me fruit by my worship. The all-knowing being, the qualities present in all things, this is the reason for their manifestation. The Lord God made such virtues shine from her. Vishnu is the universe, with his body being the universe and he being the soul. The bodies and senses are under the control of Sridevi. The two forms are Sri Mahalakshmi. The Lord is also the one who has the knowledge of the names and forms. You both are the givers of boons to the three worlds. Both of you are worthy of being praised by the world. I pray that all my desires may be fulfilled, and I praise Lord Srinivasa, the giver of boons. Afterwards, having smelled the prasadam (offering) that was offered to the Lord, Srihari should again worship. Let's praise Sri Hari again. Realizing that the Lord himself is bestowing grace on him in accordance with his devotion. One should serve the husband, who is the provider of many things. The husband, also of loving nature, in all his actions, for her It should be helpful. In that way, if one of the couples does a virtuous deed in a mutually favorable manner, it will be fruitful for both of them. If the wife does not have the opportunity to perform the Vrata, then with devotion, the husband should perform the Vrata. The ritual should be undertaken without ceasing, at the end of which no abstaining from work should commence. Daily, Brahmins, children, virtuous women, and auspicious women should be worshiped with garlands, sandalwood, and decorations. In this way, this vow should be performed throughout the year. In the month of Karthika, after the year is completed, the Mahalakshmi who is enshrined there should be immersed, and Vishnu should be taken out. This vow should be undertaken for a period of 12 months. After a year, as soon as the month of Margashira arrives, take a bath. After performing Achamanam, first worship Lord Sri Krishna and offer Payasam with ghee and perform Homa in the Agnihotra. Offerings of 12 Ahutis can be made into the fire. 12 Brahmins should be satisfied by offering various kinds of delicious foods. Afterwards, with devotion, with the permission of the Brahmins, one should bow to them and eat. After one year, the ritual was performed by the Acharya Taking the order of those who are present

The husband should keep the remaining pond for his wife with relatives in front of them. If a man performs this ritual as it is described, he will fulfill his desires. If a woman practices this, she will receive the good fortune, wealth, a long-lived husband, sons, fame, and a house that she desires. If a maiden observes this, she will find a suitable groom. If a widow observes this, she will attain a better state. If the children born die, if the woman observes the vow, the children born to her will live. She who has no fortune has no fortune. A woman without wealth gains wealth, and a woman without beauty gains beauty. Those who have diseases will be cured of their diseases. Stronger senses and body will be available. When performing auspicious deeds, if this Vrata Kalpa is recited, the ancestors and gods will be satisfied. As soon as the ancestors' homam is completed, the desired wishes will be fulfilled. Agnihotra. Srihari also becomes pleased and bestows all the gods upon them. Having performed this vow for ten years, she obtained the Marutthus. Born as Maruthula The vow undertaken by Diti in this story is considered very sacred. You became blessed after hearing this, thus explained the form of the Sukayoga vow. With this, our sixth chapter is completely enriched. After that, in another episode, we will serve the seventh book. Everyone, listening to this Chitraketu story, the story of Marudguna, and the story of Krutrasura again and again, should attain great merit and want to be close to God, and may everyone receive the divine grace. Praying wholeheartedly, let us meet Srimannarayana in the next podcast, in the Malo Skandam. Jai Srimannarayana. Salutations to the Asmadgurus