భరతుని వైరాగ్యం & మృగసంగం

Bharata's Renunciation & Attachment to the Deer

bhagavatam

శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలోని ఈ ఎపిసోడ్‌లో, మహారాజు భరతుడు తన విశాలమైన రాజ్యాన్ని మరియు కుటుంబాన్ని త్యజించి శాలగ్రామ వనాలలో ముక్తి కోసం తపస్సు చేసిన గొప్ప వృత్తాంతాన్ని వివరిస్తాం. అయినప్పటికీ, అనాథగా మిగిలిన ఒక లేడి పిల్లపై భరతునికి కలిగిన కరుణ క్రమంగా గాఢమైన ఆసక్తిగా మారి, మరణ సమయంలో కూడా అతని మనస్సును ఆ మృగముపైనే నిలిపింది. సూక్ష్మమైన అనురాగాలు సైతం మోక్షమార్గంలో అడ్డంకులు కలిగిస్తాయని ఈ పవిత్ర కథ మనకు లోతైన సత్యాన్ని బోధిస్తుంది.

In this episode of Srimad Bhagavatham Canto 5, we explore the remarkable life of King Bharata, who renounced his vast kingdom and family to pursue spiritual liberation in the forests of Shalagrama. Despite his sincere tapas and detachment from worldly life, Bharata's compassion for an orphaned deer gradually grows into a deep attachment, ultimately binding his mind to the animal even at the moment of death. This powerful story serves as a profound reminder that even the most advanced spiritual seekers must guard against subtle forms of attachment that can obstruct the path to moksha.

← Prev Next →
Bharata's Renunciation & Attachment to the Deer bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః అవ్యాకృత విహారాయ సర్వవ్యాకృత సిద్ధయే ఋషీకేశ నమస్తేస్తు మునయే మౌనశాలిని ఇంద్రియములను ప్రవర్తియుల చేసే ఓ దేవా మాయా శక్తి యందు విహరించే నీ నుండి సకల నామ రూపములు సిద్ధించుచున్నవి. ఆత్మారావణవై ప్రకాశించే నీ స్వభావము మౌనమే. నీకు నమస్కారమగుగాక. 10th క్యాంటో, 16th చాప్టర్, 47th ప్రేయర్. భవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధము 11వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు జడభరతుడు రహుగనుడు యొక్క సంవాదం విన్నాం. రహుగనుడు పల్లకి మోయలేని స్థితిలో ఉన్న జడభరతుని ఈ క్రోధం చూయించినప్పుడు తను వివరించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. తరువాత ఆ రహుగణుడు ఏమి ఉత్తరం చెప్తున్నాడో తెలుసుకుందాం. అహంకారము వీడి రహుగనుడు ఇలా పలుకుచుండెను. బ్రహ్మవర్చస్సు వక్తము కాకుండా నిగూఢముగా బ్రాహ్మణులుగా సంచరించుచున్న మీరు ఎవరు? మీరు యజ్ఞ సూత్రము ధరించి ఉన్నారు. మరి అవధూతగా ఉన్నారు. మీరు ఎవరి శిష్యులు? మీరు ఎవరి పుత్రులు ఎచట ఉందురు? ఎచటకు ఎందుకు వచ్చినారు? నా భాగ్యవశముచే నా కొరకై వచ్చిన కపిలమునియే కాదు కదా? నేను ఇంద్రుడు వజ్రము ఎత్తినను భయపడను. రుద్రుడు త్రిశూలమును ఎత్తి చంపవలెను భయపడను. యముని దండమునకు గాని అగ్ని, సూర్య, వాయు, కుబేర అస్త్రములకు గాని భయపడను. బ్రహ్మవేత్తలకు బ్రాహ్మణులకు బ్రాహ్మణులను అవమాన పరచుటకు భయపడుచుందును. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పుడు. నీవు దేనియందును సంగమము లేకుండా ఉన్నావు. నీ బ్రహ్మజ్ఞానం మరుగుపడుచున్నది.

మరుగుపరచబడియున్నది. జడుల వలె సంచరించుచున్నావు. నీవు పలికి మాటలు యోగశాస్త్ర నిరూపకములు. నీ మాటలలోని రహస్యములను ఎంత ఆలోచించినను మనసున గోచరమగుటకు శక్యము కాదు. నేను కపిలుని దర్శింపవలెనని బయలుదేరితిని. అతడు యోగీశ్వరుడు. అతడు చిదచిత్ స్వరూపుడు. తత్వములు ఎరింగినవాడు. మునులకు అందరకు హితమును ఉపదేశించినవాడు. శ్రీహరి యొక్క నిత్య పరిచ్ఛిన్నమగు జ్ఞానంశముచే అవతరించినవాడు. ఈ సంసారములో రక్షకమేమని ప్రశ్నించవలెనని అతని వద్దకు బయలుదేరినాను. లోకులను చూచుటకు ఆ కపిలుడే ఇచడ నీ రూపమును సంచరించుచున్నాడని నేను భావించుచున్నాను. గృహముల యందే ఆసక్తి గల నా వంటి మందబుద్ధులు యోగీశ్వరుల యొక్క స్వరూపమును స్వభావమును గుర్తింపజాలరు. నీవు దేహము కంటే నేను వేరు కనుక నేను బరువు మోయలేదని నేను నడవలేదని నాకు శ్రమ లేదని చెప్పితివి. కానీ నన్ను బట్టి చూచిన నీకు కూడా శ్రమ కలిగి ఉండునని నేను ఊహించకున్నాను. నేను యుద్ధము చేసిన శరీరమే చేయుచున్నది అయినను శ్రమ ఆగుచున్నది అనుకొనుచున్నాను. నేను ఒక గమ్యమును నడకచే పొందుచున్నట్లు గుర్తించుచున్నాను. నీకు అవి లేవు అని చెప్పుట ఎట్లు? నీవు ఒక సమాధానం చెప్పవచ్చును. బడలిక పొందుట, మోయుట, శ్రమపడుట అనునవి వ్యావహారికములు గానీ పారమార్థికములు కావని సమాధానం చెప్పవచ్చును. అసత్యమైన ఘటము నీరు తెచ్చుటకు తగదు. సత్యమైనదే నీరు తెచ్చును. అందుచే వ్యవహారమంతయు ప్రపంచమున ప్రమాణముచే ఉన్నదని నిశ్చయింపదగినదే కానీ అసత్యము కాదు. ఆత్మకు సహజముగా కర్మ వలన దేహ సంపర్కం వలన శ్రమ అగును. గిన్నెలో నీరు పోసి గిన్నె కింద మంట పెట్టినచో గిన్నెలోనున్న చల్లని నీరు వెచ్చనైనట్లు ఆ నీటి వెచ్చదనముచే బియ్యం మెత్తబడటం చూచుచున్నాం కదా. అట్లే. దేహేంద్రియములతో సంబంధము తప్పనిసరిగా ఉండుట చేత వాటిచే కలిగిన సుఖదుఃఖాదులు వాటి సంబంధముచే పురుషుడు అనుభవించును. ఎందుకు దేహము వేడెక్కును? అందుచే ఇంద్రియములకు తాపము కలుగును. దాని వలన ప్రాణము, దాని ద్వారా మనస్సు శ్రమనందగానే ఆత్మకు సహజముగా శ్రమ లేకపోయినను వాటి ద్వారా శ్రమ కలుగును.

శాసించు పాలకుడు ప్రజలతో వారి వారి కర్మను బట్టి తప్పుదారిలో ప్రవర్తించిన వారిని శిక్షించును. సన్మార్గంలో ప్రవర్తించిన వారిని రక్షించును. నేను రాజుగా ఉన్నప్పుడు అట్లే చేసేడి వాడను. కానీ ఇంతకుముందే వాడు తప్పు పని చేసి బాధపడుచుండగా మరల వానిని రాజు దండించుట రుబ్బిన దాని రుబ్బినట్లే అగును. కానీ ధర్మమును తాను అనుసరించుట భగవత్ ఆరాధనమనియు రాజు ధర్మము ప్రజలను శాసించుట అనియు అది భగవానికి ప్రీతిని కలిగించి పాపమును తొలగించుననియు ప్రజాపాలన మరణించుచున్నాను. మీరు మోయుచు మోయువాడను నేను గాను నాకు శ్రమ లేదు అనినారు. దానిపై నాకు సందేహము కలిగి ఈ ప్రశ్నలు వేసినాను. ఇంతకాలము నేను రాజునని అహంకారముచే సజ్జనులను ఆదరింపలేదు. నా యెడల మైత్రితో అనుగ్రహమును చూపుడు. మీరు నన్ను ప్రేమతో చూచినచో సత్పురుషులను అవమానించిన పాపము నుండి నేను తరింతును. మీకు నేను చేసిన అవమానం వలన శ్రమ కలగకపోవచ్చును. విశ్వమునంతకును సుహృత్ ఈశ్వరుడు వాడు మిత్రులుగా గలవారు మీరు. భగవత్ స్వామ్యము నందిన వారు మీరు. అందుచే మీరు దేహాత్మాభిమానము నందరు. దేహము స్వతంత్రము అని భావము లేని మీకు నేను చేసిన అవమానం వలన బాధ కలగకపోవచ్చును. కానీ ఎంతటి సమర్ధుడైనను సత్పురుషులను అవమానించినచో వెంటనే నశించును. ఆత్మ నశించుట అనగా చైతన్యం అవివ్యక్తమగుటకు వీలు కాకుండా స్థావర జన్మనందును. అందుచే నాకు తత్వం ఉపదేశింపుడు. ఇట్లు రఘుగణుడు భరతుని కొన్ని సంశయములు తీర్చమని ప్రార్థించెను. రఘుగణుడు దేహమునకు శ్రమ కలుగుట సత్యమే కానీ దేహాత్మ భ్రాంతి గలవారులకు దేహమునకు కలిగిన బాధలు తనకే కలిగినని అనిపించుచుండును. ఆత్మకు శ్రమ కలుగుట దేహము నేను అనుకొనుట వలనే కానీ దేహమునకు శ్రమ కలుగుట నిజమే కానీ ఆత్మకు కలిగినది అనుకొనుట అవివేకమని భరతుడు చెప్పినాడని తెలుసుకొనక దేహము నిత్యమని అది మిథ్య అని భరతుడు చెప్పినాడని భ్రమించినాడు. ఘటముతో నీరు తెచ్చినప్పుడు ఆ ఘటము సత్యమే అగును కదా అని ప్రపంచము సత్యమని రాజు ఉపాధించుట విషయం స్పష్టముగా తెలియకపోవుట చేతనే.

భరతుడు చెప్పినది దేహము అసత్యమని కాదు. సుఖ దుఃఖములు ఆత్మకు ఉండవు. అవి దేహమునకే కలుగునవి. దేహమే తాను అనుకొనుటచే భ్రమచే ఆత్మకు కలిగినవని అనుకొనుచున్నాం. అది వాస్తవము కాదు. అని చెప్పిన దానిని రాజు నిపుణముగా గ్రహింపలేకపోయినాడని భరతుడు ఎరంగి సమాధానము చెప్పుచున్నాడు. రఘుగనుడు తాను రాజు కనుక చెడు పని చేసిన వానిని శిక్షించుట తన ధర్మమని తన ధర్మమును ఆచరించుట భగవ ఆరాధనమని చెప్పినాడు. ఆ విషయమున కూడా భరతుడు చెప్పిన దానిని సరిగా అర్థం చేసుకోనలేదు. ఒక్క భగవంతుడే స్వామి. మిగిలిన వారందరూ అతని చేత శాసింపదగినవారు. రాజు శాసకుడు అనుకొనుట ఔపాధికము అనగా శరీర సంబంధముచే కలిగినది అంతేగాని స్వాభావికము కాదు అని అతడు గుర్తింపలేదని భరతుడు స్పష్టముగా వివరించి చెప్పుచున్నాడు. ఓ రాజా, నీకు ఆత్మ పరమాత్మల యధార్థమగు స్వరూపము తెలియదు. కానీ తెలిసిన పండితుని వలె మాట్లాడుచున్నావు. అందుచే నీవు తత్వవేత్తలలో శ్రేష్టుడవు కావు. శరీరము స్థూలముగా ఉండుట, యవ్వనము కలిగి ఉండుట, దూరము నడుచుట మొదలగు వ్యవహారమంతయు ఆత్మకే చెందునని భావించుట. దేహాత్మాభిమానముచే ఆత్మ స్వతంత్రం అనుకొనుట చేతను కలుగుననే గానీ వాస్తవములు కావు. అందుకు తత్వమును బావుగా ఎరిగిన వారు వానిని పరమార్థముగా స్వీకరింపరు. తత్వమును విచారించినచో ఈ వ్యవహారములు అన్నియు భ్రాంతి మూలములు అని స్పష్టముగా తెలియును. సాధారణముగా మానవులందరూ గృహస్తులు. చేదగిన యజ్ఞాది కర్మలను బాగుగా ఎరుంగుదురు. వేదములోని భూరభాగము చదివి అందు చెప్పిన కర్మలను ఆచరించు వారికి సాధారణముగా తత్వ నిర్ణయం భాసింపదు. కొందరు కర్మలను ఆచరించుచు ఆ కర్మలను ఈశ్వరారాధనగా బుద్ధితో ఆచరింతురు. వారికి మాత్రము కర్మలు చేయుచున్నను తత్వ నిర్ణయము తెలియదు.

పూర్వభాగము చదివిన వారికి ఈ దేహము కంటే ఆత్మ వేరొకటి ఉన్నది అనియు అది ఆ కర్మలచే కలిగిన ఫలమును అనుభవింపవలెను తెలియను కానీ స్పష్టముగా ఆత్మ స్వరూపము తెలియదు. కర్మల రుచి గలవానికి ఈ వేదములు చదివి బ్రహ్మ ప్రతిపాదకములగు ఉపనిషత్తులు అధ్యయనము చేసినను విరక్తి కలుగునని కలుగని వానికి తత్వజ్ఞానము కలగదు. స్వప్నములో చూచిన వస్తువులచే కలిగిన సుఖము అల్పము. అస్థిరము అని మేల్కొనగానే తెలిసినను ఈ లోకములో తాను అనుభవించు సుఖములు పరలోకములో సుఖములు స్వప్న పదార్థముల వలనే అల్ప సుఖము కలిగించునవి అని భావించినను. అతనికి సంసారిక సుఖముల యందు ఆసక్తి తొలగదు. తర్క మూలము గాక నిశ్చితమైన అనుభవముచే సాంసారిక సుఖములు దుఃఖము కలిగించు కర్మలని తెలియవలెను. ఆ కర్మల చేతనే దేహ సంబంధము కలుగును. మనస్సు రజస్తమో గుణముల ద్వారా అల్ప అస్థిర సుఖములయందు ఆసక్తిని కలిగించును. అదే సత్వగుణము. తత్వజ్ఞానము కలిగించును. ముక్తికి కారణమగును. రజోగుణముతో నిండిన మనస్సు చేతను ఆ గుణములను బట్టి ప్రవర్తించడి జ్ఞానేంద్రియ వ్యాపారముల చేతను పుణ్యాపుణ్యములు చేసిన మంచి శరీరమును లేదా చెడు శరీరమును పొందుచున్నాడు. మనస్సు వాసనలకు అధీనమై ఉండును. వాసనలచే శబ్ద స్పరశాది విషయములందు తగులుకొనును. ఆ సత్వాది గుణములచే ఏర్పడిన వాసనలు ఎడతెగక సాగుచుండును. అట్టి సత్వాది గుణములచే ఏర్పడిన వాసనలచే ఆ శరీరము దేవుడు, మనుష్యుడు అను భేదములుగా కలిదిగా ఎరింగి అవి ఆత్మకే చెందునవని పొరబడును. అట్లు లోపల రాగద్వేషాది భావములు ఏర్పడును. సంకల్ప వికల్పములు కలుగును. దానిచే తాను దేహము కానని గుర్తింపక నేను దేవుడను, నేను మనుష్యుడను, నేను కోరుచున్నాను, నేను ద్వేషించుచున్నాను అని తలంచుండును. ఆత్మ ఏ వికారము లేనిదే అయినను ఈ వాసనలకు అధీనమైన అంతఃకరణముతో కూడి వాసనల వలన విషయానుభవమునందు తగులుకొనును.

విషయమునందు ఆసక్తి ఏర్పడుటచే రజస్తమస్సులు మారి మారి సాగుచుండును. దానిచే ప్రవృత్తి కలుగును. దానిచే పంచమహాభూతములు, ఏకాదశ ఇంద్రియములు అను పదునారింటితో కూడిన సూక్ష్మ దేహముతో సంబంధం ఆత్మకు వదలదు. కనుక మరల దానిని అనుసరించిన వాడగును. ఈ విధముగా సంసార చక్రము ఈ ఆత్మను పర్వత శిఖరం వలె చలింపచేయు వీలుకానిదే అంటి ఉండును. ప్రకృతి పరిణామముగా ఏర్పడిన మనసుతో వీడిని సంబంధము గల జీవుడు తనను వదలక తనలో ఆత్మగా ఉన్న పరమాత్మతో కూడి ఉండియు అంతఃకరణమునకు పరవశుడై తనకు ఆత్మగానున్న పరమాత్మను ఎరుంగలేక కాలవశముచే వచ్చెడి. దుఃఖాది ఫలమునిచ్చు కర్మలను ఆచరించి తీవ్రముగు మోహమును అందుచున్నాడు. బాహ్యముగా కన్పట్టు దేవ మనుష్యాది భావములు లోపల కలిగెడి రాగద్వేషాదులు ఆత్మ స్వరూపం మార్పు లేక ప్రకాశించుచున్నను దాని స్వభావమును మరుగుపడునట్లు చేయును. దేహాత్మాభిమానము కలుగుచుండును. దీనికి అంతకు కారణము వాసనలతో నిండిన మనస్సు. గుణత్రయమునకు వశపడి ఉండుటకు, గుణత్రయములకు అతీతమై ఉండుటకు, సంసారమున బంధింపబడి ఉండుటకు, మోక్షమునందుటకు. నీచ శరీరములను పొందుటకు కారణం మనస్సే. మనస్సు సత్వరజస్తమో గుణములతో కూడి ఉన్ననాడు జీవునకు సంసార దుఃఖము కలుగును. ఆ తరువాత ఇక తత్వాన్ని బోధించిన విషయాన్ని మరో పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. O Rishikesha, the one who is unmanifested, the one who is the cause of all unmanifested perfections, salutations to you, O sage. O silent one, O God, who makes the senses function, from you, O God, who wanders in the power of Maya, all names and forms Being prepared. Your nature of shining as the soul is silence. Iyakkumai Sivan. 10th Canto, 16th Chapter, 47th Prayer. Dear relatives, welcome to the 11th podcast of Srimad Bhagavata Tatva Deepika, fifth book. Until now, we have heard the conversation between Jada Bharata and Rahugana. When Rahuganudu showed this anger to Jada Bharata, who was unable to carry the palanquin, we learned the spiritual knowledge that he had explained. Let's find out what Rahu Gana is saying next. Rahuganudu, abandoning his ego, was speaking like this. Who are you, the Brahmavarchas, who, without being a speaker, are wandering as Brahmins in a mysterious way? You are wearing the sacred thread. And they are in a state of flux. Whose disciple are you? Where are your sons? What brings you here? By my good fortune Is it not the Kapila Muni who came for me? I am not afraid even if Indra lifts the thunderbolt. Rudra, holding the trisul, should be killed, I am not afraid. I am not afraid of Yama's staff, fire, sun, air, or Kubera's weapons. Brahmins are afraid to insult Brahmins. Please answer my questions. You are without any union. Your divine knowledge is shining.

It is hidden. You are wandering like a fool. Your words are proof of the yoga scriptures. No matter how much we think about the secrets in your words, it is not possible for them to be visible in our minds. I set out to visit Kapil. He is a yogi. He is a chameleon. The one who knew the principles. He is the one who gave good advice to all the sages. He who has descended from Sri Hari's eternal, transient knowledge. I set out to ask him what is the protection in this world. I think that Kapil is wandering around with your form to see the people. Those like me, who are fond of houses, cannot recognize the form and nature of yogis. You said that since I am different from the body, I did not carry weight, I did not walk, and I had no trouble. But I thought you might also be troubled by what I'm about to tell you. I am doing the body that I fought, but I think the suffering is stopping. I am achieving a goal by walking I am noting. How can you say that you don't have them? You can give an answer. One can answer that walking, moving, and struggling are practical, not spiritual. A false front is not good for getting water. The water is true. Therefore, it is certain that all affairs in the world are standard, but it is not false. The soul naturally suffers due to karma and body contact. If you pour water into a bowl and place a fire under the bowl, the cold water in the bowl becomes warm. We see the rice becoming soft due to the warmth of the water, don't we? It's the same. Because the connection with the body and senses is inevitable, the pleasures and pains caused by them are experienced by the man through their connection. Why does the body get hot? Therefore, the senses are afflicted. Because of that, life, through that, the mind, as much as it is troubled, to the soul, naturally, even if there is no trouble, through them, trouble arises.

The ruler who is seated will punish those who have acted wrongly according to their respective deeds with the people. He who has acted righteously in the path of the sun. I've never done a thing like that since I've been king. But if he had done wrong before and was suffering, then again the king would punish him, just as it would be if it were rubbed, rubbed. But following Dharma is the worship of God, and the king's Dharma is to govern the people, and it pleases God and removes sin, and I am dying to govern the people. You are the one who is carrying, I am the one who is carrying, I have no trouble, they said. I have doubts about that, so I asked these questions. For so long, I, Raju, have not respected the virtuous out of arrogance. Show me your friendship with grace. If you look at me with love, I will be freed from the sin of insulting the virtuous. You may not be bothered by the insults I've made to you. You are the friends of the Lord, the friend of the universe. You are the one who has attained the state of being a devotee of God. Therefore, you all have body-consciousness. You, who do not have the feeling that the body is independent, may not be hurt by the insult I have done to you. But no matter how capable one is, if they insult good people, they will be destroyed immediately. The destruction of the soul means that consciousness cannot be unmanifested, even in the stable birth. Therefore, teach me the essence. Thus, Raghugana prayed to Bharata to resolve some of his doubts. It is true that Raghugana's body suffers, but those who have delusion of the body feel that the sufferings caused to the body are caused to themselves. It is because the body thinks that the soul suffers, but it is true that the body suffers, but Bharata said that it is foolish to think that the soul suffers, and without knowing that, Bharata said that the body is eternal and that it is false He was dizzy. When water is brought with a pot, the pot is true, isn't it? Because the world is true, the king is afraid, the matter is not clearly known.

Bharata did not say that the body is unreal. Sukha dukkhalu (pleasures and sorrows) are not for the soul. They are the ones that are affected by the body. We think that the body is the self, and that the self is deluded. That's not true. Bharata is explaining that the king could not understand what was said expertly. Raghuga Nadu said that since he is a king, it is his duty to punish the one who has done evil, to practice his religion, and to worship God. Even in that matter, Bharata did not understand what was said correctly. The Lord is One. The rest are subject to his will. Bharata clearly explains that Raju, considering the king as an administrator, is not natural but is caused by bodily relations, and he did not recognize it. Oh King, you do not know the true form of the soul and the Supreme Soul. But you talk like a scholar. Therefore, you are not the best among the philosophers. Considering that the body is stout, having youth, walking at a distance, and all such actions are within the self. The self-conceit of the body, the self-conceit of the soul, and the self-conceit of the soul, whatever arises from them, is not the truth. Therefore, those who know the essence well do not accept him as the ultimate truth. If we examine the principle, it is clearly understood that all these matters are rooted in delusion. Generally, all humans are householders. They will do the yajna and other karmas properly. Those who read the Bhurbhagam in the Vedas and perform the karmas mentioned in it, generally do not have the determination of the essence. Some perform rituals, and they perform those rituals with devotion as worship of God. They do not know the determination of the essence even though they perform actions.

For those who have read the former part, it is known that the soul is different from this body, and that it should experience the fruits of those actions, but it is not clear that the nature of the soul is known. For one who has the taste of actions, even if these Vedas are read and the Upanishads that propose Brahma are studied, one who does not experience detachment will not have the knowledge of the essence. The pleasure derived from objects seen in a dream is fleeting. Even though he knew it was unstable, he thought that the pleasures he experienced in this world were only a small pleasure in heaven, caused by dream substances. He has no interest in worldly pleasures. It should be known that worldly pleasures and sorrows are caused by actions that are determined by experience, not by logic alone. It is only through karma that bodily existence is produced. The mind, through the quality of desire, creates interest in temporary, unstable pleasures. It is the sattvaguna. Philosophy of mind. It causes liberation. With a mind filled with passion, do not act according to those qualities. Through the activities of the senses, do good and bad deeds He is getting a good body or a bad body. The mind is subject to smells. The smell touches the sound, the touch, and other things. The fragrances formed by the good qualities of that truth continue incessantly. That body, formed by the qualities of goodness, by the smells, that body, mistaking them as differentiations like God and man, is mistaken to be within the soul. Thus, feelings of attachment and aversion arise within. There will be a lot of resolutions and decisions. Without recognizing that he is not the body, he thinks that I am God, I am man, I desire, I hate. Even if the soul is without any distortion, it is subject to these smells, and with the inner sense, it is touched by the experience of poison through the smells.

Due to the interest in the subject, the rajas and sattvas change and continue. It leads to a tendency. By that, the subtle body consisting of the five great elements and the eleven senses, associated with the subtle body, does not leave the soul. Therefore, he will follow it again. In this way, the cycle of life, this soul, is like a mountain peak that cannot be moved. The being who is related to this mind, which has been formed as a result of nature's evolution, without abandoning himself, being united with the Supreme Soul who is in him as the soul, becoming ecstatic in his inner self, unable to understand the Supreme Soul who is his soul, comes under the control of time. He is performing actions that give the fruits of sorrow and is attaining intense delusion. Externally, it appears as if gods, humans, and other beings have merged within. The emotions of attachment and aversion, and the self-form, even though they shine without change, make its nature appear to be hidden. There is a sense of pride in the body. The reason for this is a mind full of smells. To be subject to the three gunas, to be beyond the three gunas, to be bound in worldly life, to attain liberation. Lowly bodies The mind is the source from where all the things are originated. When the mind is associated with the qualities of Sattva, Rajas, and Tamas, the living being experiences worldly sorrow. After that, let's find out about the topic of teaching philosophy in another podcast. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.