అశ్వత్థామ బ్రహ్మశిరోనామ అస్త్ర ప్రయోగము

Ashwatthama's Release of the Destructive Brahmastra

bhagavatam

ఈ పవిత్రమైన సందర్భంలో, ద్రోణాచార్యుని పుత్రుడైన అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవ వంశాన్ని నాశనం చేయాలని పట్టుదలతో బ్రహ్మశిరోనామ అస్త్రమును ప్రయోగించిన విషయాన్ని శ్రీమద్భాగవతం వివరిస్తుంది. ఆ మహాస్త్రం ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తును సంహరించడానికి వెళ్ళగా, శ్రీకృష్ణ భగవానుడు తన సుదర్శన చక్రంతో ఆ శిశువును రక్షించి పాండవ వంశాన్ని నిలబెట్టాడు. భగవంతుని భక్తులపై ఆయన అనుగ్రహం ఎంత అపరిమితమైనదో ఈ ఘట్టం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది.

In this sacred episode of the Srimad Bhagavatham, we explore the fearsome act of Ashwatthama, the son of Dronacharya, who in a fit of rage and vengeance releases the devastating Brahmastra weapon after the fall of the Kauravas. Unable to be retrieved due to his incomplete mastery, this unstoppable celestial weapon threatens to annihilate the entire Pandava lineage and the child in Uttara's womb. Sri Krishna, the supreme protector of His devotees, intervenes with His divine grace to shield the unborn Parikshit and preserve the Pandava dynasty. This episode reveals how divine protection prevails over even the most catastrophic of human actions when the Lord's devotees are under His shelter.

← Prev Next →
Ashwatthama's Release of the Destructive Brahmastra bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః భూయో నమః సద్వృజినచ్ఛిదే సతాం అసంభవాయాఖిల సత్వమూర్తయే పుంసాం పునః పారమహంశమాశ్రయే వ్యవస్థితానాం అనుమృగ్య దాసుషే సత్పురుషుల దుఃఖమును పోగొట్టువాడు దుష్టుల ప్రాపంచికాభివృద్ధిని అరికట్టి వారిని సంహరించి మోక్షమునిచ్చువాడు. సకల ప్రాణుల రూపంలోనున్నవాడు సర్వ కర్మ సన్యాస పూర్వకమగు ఆత్మజ్ఞాన నిష్ఠయందు నెలకొనియున్న సన్యాసులకు వారు నిత్యము వెదికే పరమాత్మ సాక్షాత్కారము గ్రహించువాడగు శ్రీహరికి మరల నమస్కారము. సెకండ్ క్యాన్ టు ఫోర్త్ చాప్టర్ 13th ప్రేయర్. భగవన్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక ప్రథమ స్కంధం 11వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతకుముందు శౌనకాదులు ఈ పురాణం గురించి వివరాలు అందించమని ప్రార్థించారు. సూతుడు ఈ విధంగా చెప్తున్నాడు. సూతుడు శౌనకాదులకు ఇటు సమాధానం చెప్పుచున్నాడు. నాలుగు యుగములు తిరుగుటలో సృష్టి మొదలు మూడవసారి ద్వాపర యుగం వచ్చినది. ఆ ద్వాపర యుగము చివర ఉపరిచర వసు వలన జన్మించిన సత్యవతి యందు పరాశరుని వలన భగవత్ అంశ సంభూతుడగు వ్యాసుడు జన్మించెను. అప్పుడు అతడు ఒకప్పుడు సరస్వతి నదీ తీరమున పవిత్రము జలమును ఆచమనము చేసి సంధ్యావందనము ఆచరించుకొని సూర్యోదయ సమయమున నిర్జన ప్రదేశమున కూర్చుండి యుండెను. ఆ వ్యాసుడు సకల వేద దర్శనము చేసినవాడు. ప్రకృతి, పురుష, ఈశ్వర తత్వముల వాస్తవ స్వరూపమును దర్శించినవాడు. ఎవరి చేతను గుర్తింప వీలుగాని వేగము కలిగిన కాలముచే కృతాది యుగములలో ధర్మమును వృద్ధి నంది మార్పు నందిన ఓ అతడు గుర్తింపగలవాడు. ఆ ద్వాపర యుగము చివర భౌతికములగు శరీరములు దాల్చిన జీవులలో శక్తి క్షీణించుచునుట అతడు గుర్తించెను. ఇక జనులందరూ తమ తమ వర్ణానుగుణముగా ధర్మములను ఆచరించుటలో శ్రద్ధ లేని వారై దుర్బలులై ఉండిరి.

మేధ వారిని చెడుదారులను ప్రసరించుచుండెను. ఆయుర్దాయములు తగ్గిపోవుచుండెను. కొందరు భాగ్యహీనులై యుండిరి. అట్టి జనులను చూచి వ్యాస భగవానుడు సత్య సంకల్పుడై యోగము చేత పరిశుద్ధమైన మనసు కలవాడై సర్వ వర్ణములలో హితమును కలిగింపవలెనని ఆలోచించుండెను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణములలో ఉన్నవారు వైదికములగు కర్మలను తమ తమ శ్రేయస్సునకు సాధనముగా చాతుర్హోత్రమని పిలువబడెడి వైదికముగు యజ్ఞయాగాది కర్మలను భ్రమ ప్రమాదాదులు లేకుండా ఆచరింపవలెను. అట్టు చేయుటకు అనువుగా ముందు ఒకటిగా ఉన్న వేదమును ఋగ్, యజు, సామ, అధర్వణమని నాలుగు పేర్లతో విభజించెను. ఇతిహాసములను, పురాణములను ఆ వేదములలో నుండి విషయములను వివరించుటకై రచించెను. వానిని పంచమ వేదమని వ్యవహరింతురు. తన శిష్యులలో పైలుడు అనువానికి ఋగ్వేదమును నేర్పి దానిని అతడు ధరించి లోకమున ప్రవర్తింపచేయునట్లు చేసెను. విద్వాంసులకు జైమిని మహర్షి వ్యాసుల వారి నుండి సామవేదమును నేర్చుకొని ధ్యానము చేసి లోకమును వ్యాప్తి చెందించెను. వైశంపాయనుడు అను పేరు గల ఋషి ఒక్కడే యజుర్వేదమును అధ్యయనం చేసినవాడు. వరుణుడు అను ముని యొక్క కుమారుడగు సుమంతువు అను ముని అధర్వము అను పేరు గల వేద మంత్రమును గ్రహించెను. మా తండ్రి గారైన రోమహర్షనుడు ఇతిహాస పురాణములను గ్రహించెను. వ్యాసానుగ్రహముచే అందరును తాము నేర్చిన భాగముల యందు నిష్ణాతులై యుండిరి. వారు మరల వారి శిష్య ప్రశిష్షులకు నేర్పి ఆ వేదముని భిన్న భిన్న శాఖలుగా విభజించిరి. యజుర్వేదము 101 శాఖలుగా ఏర్పడినది. సామవేదము 1000 శాఖలైనది. అథర్వణ వేదము 90 భేదములతో విభజింపబడినది. వేదమునందు అధికారము లేని వారికి వేదాధ్యయనము లేకపోవుటచే శ్రేయస్సు కలగక నశించిపోదురని కృపతో వారందరి కొరకై

భారతము అని ఇతిహాసమును పురాణములను వేదవ్యాసుల వారు రోమహర్షునకు అనుగ్రహించిరి. ఈ విధంగా లోకమునకు శ్రేయస్సు కలిగించుటకే వ్యాస మహర్షి సంతతము ప్రయత్నించుండెను. కానీ ఎంత చేసినను తన మనస్సున ఏదో లోపం ఉన్నట్లుగా దిగులుగానే ఉండెను కానీ ప్రసన్నత కలగలేదు. అట్లు వ్యాకులమైన మనస్సు కలవాడై సరస్వతి నది తీరమున పరిశుద్ధముకు ప్రదేశమున నా మనస్సు ఇట్లు కలత చెంది ఉండటం కారణం ఏమి? అని తనలో తాను ఆలోచింపకొనసాగెను. నేను వేదములను, గురువులను, అగ్నిని సేవించితిని. ఏ విధమైన వంచన లేక వేదములను, గురువులను ఆరాహించితిని. ఆ వేదము చెప్పిన విధులను, పెద్దలు చెప్పిన మాటలను ఆచరించితిని. వేదముల యొక్క అర్థము అందరకు అందవలెనని భారతము అను ఒక మహా గ్రంథమును కూడా రచించితిని. ధర్మార్థ కామ మోక్షమును ఎట్లు ఆర్జింపవలెనో, మానవుడు తనకు శ్రేయస్సును ఎట్లు సాధించుకొనవలెనో నిర్దేశించితిని. ఇన్ని చేసినను నాలో ఏదో పరిశుద్ధతి లేనట్లు తోచుతున్నది. కానీ మనసు సంతృష్టి నందుటలేదు. బ్రహ్మ వర్చస్సు లేని అసజ్జుని వలె ఉన్నానని అనిపించుచున్నది కానీ పూర్ణమైన ఆనందం కలుగుట లేదు. ఇట్టి అసంతృష్టికి కారణము బహుశా భాగవత ధర్మములు ప్రతిపాదింపకపోవుటయే అని తోచుచున్నది. భగవత్భక్తుల ధర్మములను భగవంతుని గుణగణములను వివరముగా నేను నిరూపించలేదు. ఆ ధర్మములే పరమహంసలగు మహాపురుషులకు భగవానునకు కూడా ప్రీతిని కలిగించునవి. భగవత్ భక్తులు సంతోషించిన నాడు భగవానుడు సంతృష్టి నొందును. అదే నా అసంతృష్టికి కారణమై యుండును అని తనలో తాను ఆలోచించుకొనుచు ఖేదపడుచుండగా వ్యాస మహర్షి ఆశ్రమమునకు నారదుడు వచ్చెను. నారదుడు వచ్చినాడని ఇరంగి తొందరగా లేచి ఎదురేగి నారదుని తోడి తెచ్చి ఆసనముపై కూర్చుండ చేసి వ్యాస మహర్షి పూజించెను. తర్వాత జరిగిన కథ వృత్తాంతాన్ని మరో ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Again and again, may the virtuous be protected, may the impossible be possible, may the all-powerful be the embodiment of goodness, may the men again take refuge in the supreme heroes, may the wicked not be able to bear the sorrow of the virtuous He who restrains the worldly development, destroys them, and grants salvation. He who is in the form of all beings, who is established in the self-knowledge of the soul, which is the cause of complete renunciation of all actions, to those ascetics, they are the ones who realize the direct realization of the Supreme Soul, who is always searching, salutations to Sri Hari again. Second can to fourth chapter 13th prayer. Devotees of the Lord, welcome to the 11th podcast of the first book, Srimad Bhagavata Tatva Deepika. Earlier, Shaunakas had prayed to him to provide details of this Purana. The messenger says:. Suta answers Shaunaka and others. In the cycle of four yugas, the Dvapara Yuga came for the third time, starting from the beginning of creation. At the end of the Dwapara Yuga, Vyasa, who was an incarnation of God, was born to Satyavati, who was born from Uparichara Vasu, and Parashara. Then He once, on the banks of the Saraswati River, performed the sacred water Achamanam, performed the evening prayers, and sat in a secluded place at sunrise. Vyasa is the sage who codified the Vedas. He who has seen the true form of nature, man, and God. He who is able to recognize the time with speed, which is not easy to recognize, and who has increased and changed the Dharma in the Krita Yugas, is the one who can recognize. At the end of the Dvapara Yuga, he noticed that the power in the beings who had taken on physical bodies was diminishing. Now, all the people were weak, having no dedication in practicing their respective dharmas according to their own varnas.

The intellect was spreading the wicked. Longevity was decreasing. Some people are unlucky. Seeing such people, Vyasa Bhagavan, being full of truth and with a pure mind through yoga, was thinking of doing good to all castes. Brahmins, Kshatriyas, and Vaishyas, who are in the four varnas, should perform the Vedic rituals, which are called Chaturhothram, as a means to their own well-being, without any confusion or delusion. To make it suitable for doing, the Veda, which was one before, was divided into four names: Rig, Yajur, Sama, and Atharvana. He wrote to explain the epics and Puranas, and the subjects from those Vedas. They treat him as the fifth Veda. He taught the Rigveda to his disciples, the Pilot, and made him wear it and make him act in the world. To the scholars, Jaimini Maharshi, having learned the Samaveda from Vyasa, meditated and spread the world. The sage named Vaishampayana alone studied the Yajurveda The one who did it. Sumantru, the son of the sage Varunudu, received the Vedic mantra called Adharvamu. My father, Romaharshana, understood the epics and Puranas. By the grace of the essay, everyone has become proficient in the parts they have learned. They again taught their disciples and divided the Vedas into different branches. The Yajur-Veda is said to have been divided into 101 branches. The Samaveda is made up of 1000 verses. The Atharvaveda is divided into 90 mandnas. For those who do not have authority in the Vedas, not having the study of the Vedas will not cause destruction without prosperity, therefore, with grace, for all of them

Vedavyasa gave the history and Puranas of India to Romaharshana. In this way, Vyasa Maharshi has always tried to bring prosperity to the world. But no matter how much he tried, his mind seemed to have some deficiency, and he remained sad, but he did not feel any peace of mind. Having such a troubled mind, what is the reason for my mind being disturbed in this holy place on the banks of the Saraswati River? And continued to think to himself. I have served the Vedas, the Gurus and the fire. Without any deception, I sought the Vedas and the Gurus. I have followed the rituals and the words of the elders as dictated by the Vedas. I have also composed a great book called Bharatam, so that the meaning of the Vedas may be understood by all. I have explained how to attain dharma, artha, kama, and moksha, and how a human being can achieve prosperity for themselves. Even after doing so much, it feels like there is some impurity in me. But the mind is not satisfied. I feel like I am like an unclothed person without the glory of Brahma, but I am complete There is no joy. The reason for this dissatisfaction seems to be that the Bhagavata Dharmas are not being propounded. I have not elaborated the dharma of the devotees of the Lord and the Lord's qualities in detail. Those dharmas are pleasing to the Paramahamsas, the great men, and also to the Lord. When the devotees of God are happy, God is satisfied. That is the reason for my dissatisfaction, thinking to himself, while lamenting, Narada came to Vyasa Maharshi's ashram. Narada arrived, so Irangi quickly got up, went to meet him, brought Narada along, made him sit on the seat, and Vyasa Maharshi worshipped him. We will learn about the next story in another episode. Jai Srimannarayana. Salutations to the Asmadgurus