ఉగ్రనృసింహుని రౌద్ర రూపము - ప్రహ్లాద కృత దివ్య స్తుతి

Pacifying Wrathful Narasimha & Transcendental Prayers

bhagavatam

శ్రీమద్భాగవతం సప్తమ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత శ్రీ నరసింహస్వామి అత్యంత భయంకరమైన రౌద్ర రూపంతో వెలుగొందుతాడు, దేవతలు, ఋషులు, మరియు లక్ష్మీదేవి కూడా ఆ ఉగ్రరూపానికి సమీపించలేక వెనుదిరుగుతారు. బాల భక్తుడైన ప్రహ్లాదుడు మాత్రమే నిర్భయంగా ముందుకు వచ్చి, తన హృదయంలోని పరమ భక్తితో భగవంతుని దివ్యమైన స్తోత్రాలతో శాంతింపజేస్తాడు. ప్రహ్లాదుని ఈ అలౌకిక స్తుతులు శరణాగతి, భక్తి, మరియు భగవంతుని అపార కరుణను గురించిన అత్యున్నత సత్యాలను మనకు ప్రబోధిస్తాయి.

In this profound episode from Canto 7 of Srimad Bhagavatham, we witness the terrifying form of Lord Narasimha after slaying the demon Hiranyakashipu, as the assembled gods, sages, and even Goddess Lakshmi dare not approach Him in His fearsome rage. Only young Prahlada, the Lord's beloved devotee, steps forward and pacifies the wrathful form of Narasimha through deeply moving and transcendental prayers. These divine prayers of Prahlada reveal the highest truths of surrender, devotion, and the boundless compassion of the Lord toward those who take refuge in Him.

← Prev Next →
Pacifying Wrathful Narasimha & Transcendental Prayers bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః తృష్ణాతోయే మదన పవనోద్దూత మోహోర్మిమాలే దారావర్తే తనయ సహజగ్రాహ సంఘాకులే చ సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్ పాదాంభోజే వరద భవతో భక్తి నావం ప్రయచ్ఛ ఈ సంసారమును సముద్రములో ఆశయే జలము. ఆ జలము కామమును పొనిగాలుచే కదల్పబడుచుండును. అట్లు కదలుటచే మోహమును కిరిటములు వరుసగా సాగుచుండును. ఆ సముద్రములో భార్య సుడిగుండం వలె పట్టి త్రిప్పి అందు పడిన వారిని బయటకు పోనీయక ముంచి వేయును. బిడ్డలు, బంధువులు, మొసళ్ళు మొదలగు జంతువుల వలె కవళింప ప్రయత్నించుందురు. ఇట్లు భయంకరమగు సంసార మహాసముద్రమున బడి దాటును. దాటునుపాయము లేక మునుగుచున్న మాకు ఓ వరదా ఓ త్రిధామా నీ పాదపద్మ భక్తి అనడి నౌకను వసంగి దరిచేర్పుము. ముకుందమాల 15th ప్రేయర్. భగత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక షష్ట స్కంధం. సరే. సప్తమ స్కంధం 12వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ప్రహ్లాద చరితము పూర్తి చేసుకొని త్రిపుర దహన వృత్తాంతము తరువాత యుధిష్ఠిరు నారద సంవాదంలో భాగంగా 30 ధర్మాల గురించి తెలుసుకొని తరువాత వర్ణ ధర్మములు కూడా తెలుసుకొని మనం అప్పుడు స్త్రీ ధర్మం గురించి మిగతా ఆశ్రమాల గురించి మనం విశేషంగా తెలుసుకుందాం.

స్త్రీ ధర్మము. భర్తను దేవునిగా భావించుట, సుశ్రుష చేయుట, వారి యెడల అనుకూల్యము కలిగి ఉండుట, వారి బంధువుల యందు అనువర్తనము. భర్త చేయి వ్రతములను తాను కూడా పాలించుట గృహకృత్యములను శ్రద్ధతో నెరవేర్చుట భర్తకు అనుకూలములకు కోరికలను కలిగి ఉండుట ప్రియము, సత్యమగు మాటల మాట కలిగి భర్తను ప్రేమతో సేవించుట అనునవి స్త్రీకి ధర్మములు. అటునుటచే ఆమె లక్ష్మి వలె ఆరాధింపబడును, ఆనందించును. కొందరు వారి వారి పూర్వులు ఆచరించు వృత్తులని ఆచరించుచు జీవించుచుందురు. రజకులు, చర్మకారులు మొదలగు వారు వారి వృత్తులతో వారు జీవించుచుందురు. ఈ ధర్మములు వారి వారి స్వభావమును అనుసరించి ఉండునని వేదవ్యక్తులు చెప్పిరి. తమ స్వభావ సిద్ధమగు వృత్తితో తాము ఆచరించు ధర్మములను ఆచరించుచు జ్ఞాన వైరాగ్యములతో కోరికలను పెంచుకొనకుండా జీవించినచో సధర్మాచరణము బంధము నుండి విడదీయును. కోరికలు అధికమై ఆ కోరికలు తీరుటకు భోగములను అనుభవించు వారికి మనస్సులో విరక్తి కలగదు. బంధమునే పొందుచుందురు. పొలములో ఎడతెగక పంటలు పండినచో సారము తగ్గును కదా అట్లే మన చిత్తము కూడా కోరికలను సాధించుటకి వినియోగించినచో నిర్వీర్యమగును. పైన చెప్పిన ధర్మములు కలవారిని బ్రాహ్మణాది వర్ణములకు చెందిన వారిగా గుర్తించవలెను. ఇంతకుముందు పాడ్కాస్ట్ లో మనం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ధర్మాలను తెలిపాము. అవి అక్కడ వివరించబడ్డాయి. ఆ ధర్మములు వేరొక చోట కనపడినచో వారిని కూడా బ్రాహ్మణాది శబ్దములచే వ్యవహరింపవచ్చును. ఈ ధర్మములు లేని వారిని జాతి మాత్రముచే ఆ వర్ణములకు చెందిన వారుగా భావింపరాదు. ఇక నాలుగు ఆశ్రమములు ఒకటి బ్రహ్మచర్యము రెండు గార్హస్త్యము మూడు వానప్రస్థము నాలుగు సన్యాసము వాని ధర్మములను వివరించుచున్నారు.

అధ్యయనము చేయుచు గురుకులమున ఉన్నవాడు బ్రహ్మచారి. అతడు ఇంద్రియములకు వశపడి ఉండరాదు. గురువునకు అనుకూలముగా వర్తించవలెను. గురువు కంటే అధికుడు అనునట్లు ఉండరాదు. గురువునందు ప్రేమ కలిగి ఉండవలెను. ప్రాతఃకాలమున సాయంకాలమున గురువును, అగ్నిని, సూర్యుని, వేదవేత్తలను సేవింపవలెను. రెండు సంధ్యలలో గాయత్రీ మంత్రం జపింపవలెను. గురువు నుండి వేదమును నేర్చుకొనుచు అధ్యయన ప్రారంభమున సమాప్తి యందు గురువునకు నమస్కారము చేయవలెను. బ్రహ్మచారి చిహ్నములను ధరించి ఉండవలెను. ఉదయ సాయంకాలములందు భిక్షాటనము చేసి తెచ్చిన దానిని గురువు ముందుంచి వారి అనుమతితో భుజింపవలెను. స్త్రీ ప్రసంగములను చేయరాదు. గురుపత్నులతో తగిన సమయంలో తప్ప కలిసి ఉండరాదు. యువతులతో కలిసి ఉండుట వారిచే అభ్యంగనాదులు చేయించుకొనుట చేయరాదు. బ్రహ్మచర్యమునందు ఉన్నప్పుడు. నియమముతో స్త్రీ సంబంధమును పరిహరింపవలెను. స్త్రీ అగ్ని వంటిది. పురుషుడు గృతకుంభము వంటివాడు. వారిద్దరూ ఏకాంతముగా ఉన్నచో మనసు చలించుటకు అవకాశం ఉన్నది. తన శీలమున భోజనమున నియమమును సాగించవలెను. సన్యాసులు కూడా స్త్రీ సంబంధమున జాగరూకులై ఉండవలెను. వారికి జ్ఞానముచే సర్వము బ్రహ్మాత్మకముగా తెలియును కనుక వారికి భేదము ఉండదని అనుకొనరాదు. దేహాత్మాభిమానము శరీరమును ఉన్నంత కాలము ధర్మములను ఆచరించుచునే ఉండవలెను. బ్రహ్మచారి అధ్యయనం పూర్తి చేసుకున్న తరువాత గురువు యొక్క అనుజ్ఞ పొంది గృహస్థాశ్రమమును స్వీకరించి తరువాత వానప్రస్థమును స్వీకరింపవలెను లేదా సన్యాసాశ్రమమునైనా స్వీకరించవచ్చును. వీరు అగ్ని యందు, గురువునందు, సర్వ భూతముల యందు, తనయందు కూడా భగవంతుడు వ్యాపించి ధరించి ఉన్నాడనియు అతనికి ఈ శరీరములో ఉన్నను దోషములు అంటవనియు గుర్తించి తమ తమ ధర్మములను తాను ఆచరించుచు ఉండవలెను. ఇటు ఉండుటచే వారు చివరికి మోక్షమును పొందుదురు. వానప్రస్తుడు తనంత తాను పండించుకొని తినుట గానీ, వండుట కానీ, పండుకొని తినుట కానీ చేయరాదు.

ఫలమూలాదులు కూడా తమంత తాము పరిపక్వము కాక మునుపు తినరాదు. పచ్చివి తినరాదు. తనంత తాము పండినవి కానీ సురుని ఎండకు ఎండినవి కానీ తినవలెను. వానప్రస్థాశ్రమమున అగ్నిహోత్రము ఉండును. కనుక ఆ అగ్నిహోత్రమునకు రక్షణకై పర్ణశాలను నిర్మించుకొనవలెను లేదా పర్వత గుహలలో ఉండవలెను. తాను మంచు, గాలి, వర్షము మొదలగు వానిని ఓర్చుకొను వాడే ఉండవలెను. వానప్రస్తుడుగా కొంత కాలమున్న తరువాత శరీరమున ఆహారమును తీసుకోనుట. వానప్రస్తుడు కొంత కాలమున్న తరువాత శరీరమున శక్తి తగ్గి ఏమియు చేయలేని స్థితి వచ్చినప్పుడు అగ్నులను తనలో ఆరోపించుకొనవలెను. ఆహారమును తీసుకునుట మానవలెను. సర్వేంద్రియములను ఆయా దేవతల యందు చేర్చవలెను. పూర్తిగా సర్వ వ్యాపారములను సర్వభూతముల యందు ఉపసంహరించి. జ్ఞాన స్వరూపుడగు తాను భగవంతుని శరీర భూతుడనని భావించి భగవంతునితో ఏకీభూతుడై ఉండవలెను. సన్యాస ధర్మములో శక్తి లేని వారైనచో వానప్రస్థాశ్రమం నుండియే శరీరమును వీడి సాయుధ్యము నొందుదురు. కొందరు వానప్రస్థము నుండి కానీ గృహస్థాశ్రమం నుండి కానీ సన్యాసాశ్రమమును స్వీకరింతురు. అట్టి వారు దేహమునకు సంబంధించిన పరివారమును పరికరమును కూడా వదలవలెను. దండమును, కమండలమును, ఉపవీతమును, కటిసూత్రమును, కౌపీన ఆచ్ఛాదన వస్త్రములను మాత్రము కలిగి ఉండవలెను. తనకు ఆత్మయగు భగవంతుని యందే మనసు నిలిపి ఆనందించుచుండవలెను. నివాస స్థానముగా ఒక దానిని ఏర్పరచుకొనక ఒంటరిగా భిక్షతో మాత్రమే జీవించుచు గ్రామైక రాత్రముగా సంచరించు సంచరించుచు ఉండవలెను. నారాయణుడే ప్రాప్యము ప్రాపకము ఆధారము అను అధ్యవసాయము.

కలవాడై సర్వభూతముల యడ మైత్రితో శాంతుడై ఉండవలెను. చేతనా చేతనములన్నియు పరమాత్మ శరీరముగా పరమాత్మయందు సర్వమును సర్వమునందు పరమాత్మను దర్శించుచుండవలెను. జీవించవలెనని గాని చనిపోవలెనని గాని కోరరాదు. భూతములకు ఉత్పత్తి వినాశములగు హేతువగు కాలముని గమనించుచుండవలెను. ఆధ్యాత్మిక విద్య కంటే ఇతరములగు విద్యలను అభ్యసింపరాదు. జీవునకు ఏ వృత్తిని జీవ జీవనమునకు ఏ వృత్తిని స్వీకరింపరాదు. వాదమును, తర్కమును విడువవలెను. ఒక పక్షమును ఆశ్రయించి ఉండరాదు. శిష్యులను నిర్బంధించి స్వీకరింపరాదు. అనేక గ్రంథాధ్యయనము చేయరాదు. వ్యాఖ్యలను చేయుట మానవలెను. కార్యములను చేయుటకు ప్రయత్నించుచు ఉండరాదు. యత్యాశ్రమము ధర్మాచరణమునకు సాధనము కాదు. అధర్మమునకు నివారకము కూడా కాదు. వారికి ధర్మాధర్మములతో సంబంధము లేదు. శాంతులు సమచిత్తులు అయి ఉండవలెను. తమ మహత్వమును తాము ప్రకటించుకొనరాదు. ఉన్మత్తుని వలె బాలుని వలె తాను చేయు వ్యాపారములకు ఒక ప్రయోజనము ఉన్నట్లు ఇతరులకు గోచరము గాని విధముగా ప్రవర్తించవలెను. సన్యాసాశ్రమ ధర్మములను ఎరుంగుటకు ప్రహ్లాదుడు అజగర వ్రతమున ఉన్న ఒక అవధూతకు జరిగిన సంవాదమును ఎరుంగదగును. కొండ చిలువ వలె ఏ వస్తువులను తన దగ్గరకు వస్తే దానిని మాత్రమే స్వీకరించి శరీర పోషణమునకై ప్రయత్నము చేయక ఉండెడి వారిని అజగర వ్రతము చేయు అవధూతలందురు. సహ్య పర్వతము యొక్క చర్య యందు కావేరీ తటమున వట్టి నీలపై పరుండియున్న ఒక అవధూతను ప్రహ్లాదుడు చూచెను. శరీరమంతయు ధూళి క్రమ్మి ఉన్నది. దేహకాంతి కనపడక ఉండెను. ప్రహ్లాదుడు లోకం యొక్క స్వభావమును ఎరుంగవలెనని కొంతమంది మంత్రులతో లోకమంతయు సంచరించుచు వచ్చుచు

ఆ అవధూతను చూచెను. అతడు కర్మచే గాని, ఆకారముచే గాని, వాక్కుచే గాని, వర్ణాశ్రమాదులచే గాని ఇతడిట్టివాడు అని తెలుసుకునుటకు వీలు కాకుండా ఉన్నాడు. ఆ అవధూతకు ప్రహ్లాదుడు నమస్కరించెను. మహా భాగవతుడగు ప్రహ్లాదుడు అతని పాదములతో పాదములను శిరస్సుతో తాకి ప్రశ్న. అడుగుతాడు. ఈ విషయాన్ని మనం తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. The one who is thirsty, the one who is driven by desire, the one who is deluded by delusion, the one who is the son of the one who is naturally accepted, the one who is the family of the union, the one who is the great ocean of worldly existence, the one who is bathed in the water of the earth, the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who The water of the sea is hope itself. That water is being stirred by desire. Thus, the desire and the kiratams (a type of musical instrument) are continuously playing. In that ocean, the wife, like a whirlpool, swirls around, pulls those who fall into it, and drowns them. Children, relatives, crocodiles, and other animals try to deceive. Thus, falling into the terrible ocean of worldly life, one crosses over. Oh, boon-giver, oh, Tridhama, who is drowning without a means of crossing, bring us to the shore of the boat of devotion to your lotus feet. Mukundamala 15th Prayer. Devotees of Bhagavat, welcome to the sixth book of Srimad Bhagavata Tattva Deepika. Okay. Welcome to the seventh book, 12th podcast. Until now, after completing the story of Prahlada and the Tripura burning incident, as part of Yudhishthira's conversation with Narada, after learning about 30 Dharmas, then the Varna Dharmas Also, knowing this, we will then learn specifically about women's dharma and other ashramas.

The womanhood. Considering the husband as God, taking care of him, being favorable towards them, and applying it to their relatives. It is pleasing and truthful for a woman to perform her husband's hand rituals, to diligently fulfill household chores, to have desires for her husband's well-being, and to serve her husband with love, all these are the duties of a woman. By that, she will be worshipped like Lakshmi, and will be happy. Some people live by practicing the professions that their ancestors practiced. The washermen, the leatherworkers, and others live by their respective professions. These dharmas, according to their respective natures, were said by the Vedic speakers. If one lives by practicing the dharmas they practice with their inherent nature, without increasing desires with knowledge and detachment, then the practice of dharma will separate from bondage. Desires increase, and for those who experience pleasures to fulfill those desires, there is no aversion in their minds. They are getting bound. If crops are continuously harvested in the field, the yield will decrease, right? Similarly, our minds also If used to achieve desires, it will become ineffective. Those who possess the above-mentioned qualities should be identified as belonging to the Brahmin and other castes. In the previous podcast, we explained the Brahmin, Kshatriya, Vaishya, and Shudra dharmas. They were described there. If those dharmas are found elsewhere, they can also be referred to by the words Brahmanaadi. Those who do not have these dharmas should not be considered as belonging to those castes merely by caste. Now, four ashramas: one is Brahmacharya, two is Grihasthya, three is Vanaprastha, and four is Sanyasa. They are explaining their dharmas.

The one who studies and stays in a gurukul is a Brahmachari. He must not be subject to the senses. It should be in accordance with the guru. One should not be superior to the guru. May thou have love for the Guru. In the morning and evening, one should serve the Guru, Agni (fire), the Sun, and the Vedic scholars. The Gayatri Mantra should be chanted during twilight. While learning the Vedas from the Guru, one should offer salutations to the Guru at the beginning and end of the study. The symbols of a Brahmachari should be worn. In the mornings and evenings, one should offer alms and bring what one has earned, place it before the guru, and partake of it with their permission. Women are not to give speeches. Guru Tapana should not be together except at suitable times. Being with young women, making them do abhyangadi (a ritualistic bath), etc., is not allowed. While in the state of brahmacharya. The regulation should be enforced with women. The woman is fire. The male is like a goblet. If they are alone, there is a chance that their minds will be disturbed. One should follow the rules of food during their period. Monk Women should also be vigilant in matters related to women. They know everything as Brahman through knowledge, therefore they should not think that there is no difference. Self-respect and the body should be practiced as long as they exist. After completing the Brahmachari stage of life, one should receive the permission of the Guru, accept the Grihastha Ashrama (householder stage), and then accept the Vanaprastha (forest dweller stage), or even accept the Sanyasa Ashrama (renunciation stage). They should recognize that God is pervading and dwelling in fire, in the Guru, in all beings, and in oneself, and that they should practice their respective duties, realizing that even in this body, they are not flawed. By remaining here, they will ultimately attain salvation. A rain-fed person should not cultivate, cook, or eat on their own.

Fruits and vegetables should not be eaten before they are ripe. Uncooked eggs are not recommended. They should eat what they have grown themselves, or what has dried in the sun. There will be a fire ritual in the Vanaprastha stage. Therefore, for protection from that fire, one should build a shelter or live in mountain caves. He who endures cold, wind, rain, etc., will be one who is able to endure. After being in a state of rain for some time, the body does not take food. After the rainy season has passed for some time, when the body's strength decreases and a state of being unable to do anything comes, one should assume fire within oneself. It is not human to take food. The sensory organs are to be placed in the respective deities. Completely, all businesses, in all beings, having withdrawn. He who is the embodiment of knowledge, considering himself as the embodiment of God, should be united with God. In the ascetic dharma, if one is weak, they leave the body from the Vanaprastha Ashrama itself and attain Sayudhyam. Some people accept Sanyasa Ashrama from Vanaprastha or Grihastha Ashrama. Such people should also abandon their family and belongings related to the body. The garland, kamandalam, upper garment, kati strap, and loincloth should only be present. One should focus their mind on God, who is the soul, and rejoice. Without establishing a place of residence, one should live alone only with alms, and should live as a village night, wandering around. Narayana is the attainable, the attainer, the basis, that is the practice.

One should be a friend to all beings and be peaceful. All consciousnesses should be as the body of the Supreme Soul, seeing the Supreme Soul in everything, and the Supreme Soul in everything. One should not desire to live or to die. We must observe the time that is the cause of the creation and destruction of beings. One should not pursue other studies than spiritual education. A person should not accept any profession that is not conducive to their life. Let us renounce arguments and reasoning. One should not rely on one side. Discipleship is not a discipline to be forced. Too much study of scriptures is not good. Commenting is human. One should not try to do things. Yatyashrama is not a means to the practice of dharma. Not even to a stop for unrighteousness. They are not concerned with dharma and adharma. The peaceful ones should be calm. They should not proclaim their greatness. Like a madman, like a child, one should behave in a way that is not visible to others, but has a benefit to the businesses he does. Prahlada to understand the dharma of a sanyasi The conversation that happened to an Avadhuta who was in the Ajagara Vrata is incomprehensible. Like a mountain lizard, those who do not accept any object that comes to them and do not try to nourish their body are called Ajagara Vrata performers among the Avadhutas. In the action of the Sahya mountain, Prahlada saw an Avadhuta lying on the banks of the Kaveri, bare-bodied. The whole body is covered in dust. The radiance of the body was not visible. Prahlada, as if to understand the nature of the world, wandered throughout the world with some ministers

I saw the Avadhoota. He is such that it is not possible to know whether he is by karma, by form, by speech, or by varnashramadis. Prahlada greeted the Avadhuta. The great devotee Prahlada touches his feet with his feet and touches his head and asks a question. We will learn about this in the next podcast. Jai Srimannarayana and salutations to the Gurus.