శ్రీకృష్ణుని ద్వారకా గమనం - హస్తినాపుర వీడ్కోలు
Lord Krishna's Departure for Dwaraka from Hastinapura
పాండవుల క్షేమాన్ని నిర్ధారించి, కురు రాజ్య పునరుద్ధరణకు తోడ్పడిన తర్వాత, శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం నుండి తన దివ్య నగరమైన ద్వారకకు బయలుదేరడానికి సిద్ధమవుతాడు. మహారాజు యుధిష్ఠిరుడు మరియు పూజనీయ భీష్మాచార్యుల నేతృత్వంలో రాజపరివారం భక్తిప్రేమలతో నిండిన హృదయంతో భగవానునికి వీడ్కోలు పలుకుతుంది. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు మానవ సంబంధాలను మరియు భక్తి బంధాలను ఎంతగా గౌరవిస్తాడో ఈ ఘట్టం హృద్యంగా చాటిచెప్తుంది.
After ensuring the welfare of the Pandavas and witnessing the restoration of the Kuru kingdom, Lord Krishna prepares to depart from Hastinapura for His divine city of Dwaraka. The royal family, led by Maharaja Yudhishthira and the venerable Bhishma, bids a heartfelt farewell to the Lord, overcome with love and devotion. This episode beautifully illustrates how the Supreme Lord, though present everywhere, graciously honors human relationships and the bonds of devotion before taking His leave.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమస్తస్మై భగవతే వాసుదేవాయ ధీమహి యన్మాయయా దుర్జయయా మామ్ బ్రువంతి జగద్గురుం భగవానునకు నమస్కారం. వాసుదేవుని ధ్యానింతుము. ఆ భగవానుని మాయచే నన్ను జగద్గురువు అనుచున్నారు. భోద్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక ప్రథమ స్కంధం 18వ పాడ్కాస్ట్ లో స్వాగతం. మనం భీష్ముని యొక్క స్తుతిని వినడానికి సిద్ధమవుతున్నాం కిందటి ఎపిసోడ్ లో. భీష్మ స్తుతి. యుద్ధములో గుర్రపు డెక్కలచే పైకెగసిన ధూళిచే ధూసరితములై ఇటునటు కదలాడుర్చే శ్వేద బిందువులచే తడిసిన ముంగురులు ముఖముపై చలించున్న అలకలతో కూడిన మా విజయుని. మిత్రుడగు శ్రీకృష్ణుని యందు నాకు నిర్మలమగు అనురాగము కలువుకాక నా స్వామి రూపము తమాలం వలె నల్లనది. ఆ నీలమగు రూపముపై అప్పుడు ఉదయించిన పచ్చని సూర్య కిరణముల వలె వ్యాపించినది పీతాంబరము ముఖమును. ఆవరించినవి కొంతలములు. ఇట్టి రూపము గల పురుష శ్రేష్టుడును విలక్షణముకు శక్తి గలవాడును అపరిచ్ఛెన్నుడును స్వాభావిక ఆనందశాలియగు భగవానుని యందు నా బుద్ధి నిలుచుగాక. ఈ లోకంలో కొంత కాలం విహరించుటకు సంకల్పించి ఒక రూపమును స్వీకరించి వేయించేసిన స్వామి యందు నా మనసు వర్తించునట్లు అతడే అనుగ్రహించుగాక. జీవుల యొక్క వ్యాపారములన్నియు అతని అధీనములే కదా. ఆనాడు యుద్ధ ప్రారంభ సమయంలో అర్జునుడు తన రథమును రెండు సేనల మధ్య నుంచమని నియోగించక నియోగించగా ఆ మాటను అనుసరించి ఉభయ సేనల మధ్యలో రథము నిలిపి ఒక్కసారి చూచిన చూపుతోనే శత్రు సైనికుల ఆయువులను అపహరించిన మా పార్థుని మిత్రుడగు శ్రీకృష్ణుని యందు నా బుద్ధి నిలుచుగాక. దగ్గరున్న శత్రుసేనను చూచి తన బంధువులను చంపుట. దోషముని శంకించి యుద్ధము నుండి విరమించిననే విరమించదనని తలంచిన అర్జునుని బుద్ధి భేదమును ఆత్మవిద్యతే తొలగించిన భగవానుడి చరణములయందు నా బుద్ధి నిలుచుగాక.
నేను ఆనాడా వాణి వాడి బాణములతో కొట్టుచుండగా కవచము శిథిలమై శరీరము రక్తముతో తడియగా ఆయుధమును పట్టను. అనేటి తన ప్రతిజ్ఞను వీడి ఆయుధమును పట్టించెదననిది నా ప్రతిజ్ఞను యదార్ధము చేయుటకు చక్రము చేతబట్టి రథము నుండి నేల దూకిన భగవానుని పదములే నాకు గతియుగాక నేను దూకినప్పుడు నేల దూకినప్పుడు ఉత్తరీయముగానున్న పచ్చని పటము జారుచుండెను. స్వామి భారమునకు భూమి కదలుచుండెను. ఏనుగులను చంపుటకు దూకుచున్న సింహం వలె నా మీదకు వచ్చినాడు. నన్ను సంహరించుటకు తనకు అడ్డు వచ్చిన అర్జునుని ప్రక్కను నెట్టి వేగంగా వచ్చిన ఆ శ్రీకృష్ణ భగవానుడే నాకు శరణు. తన కుటుంబమును రక్షించినట్లు రక్షింపదలచి అతని రథమునకు సారధి అయి కళ్ళెమును ముల్లు కర్రను చేతబట్టి అర్జును రథమును నడుపుచున్న దర్శనీయమగు ఆ స్వామి రూపమునందు నా మనసు నిలుచుగాక. యుద్ధములో ఆ భగవానుని చూచి ప్రాణములను వదిలిన యోధులందరును తను సహజము గుణములతో ప్రకాశించడి స్వస్వరూపమునంది భగవత్ సాయుజ్యమునందినారు కదా కేవలం స్వామిని చూచిన వారే కాక ఆ స్వామి అందమైన నడకల చేత మధురముగు విలాసము చేత సుందరమగు మందహాసము చేత ప్రేమ పూర్ణమగు దృష్టి ప్రసారము చేత మా అంత వార లేరని గర్వము కలిగి కృష్ణుని సామాన్య పురుషునిగా భావించి కామోద్రేకముచే వివేకమనే కోల్పోయిన వనితలు అతని విరహమును ఓర్వలేక అతడు చేసిన పూతన సంహార శకటాసుర భంజనాది మృత్తాంతములను అనుకరించి కూడా ముక్తిని పొందిరి కదా అట్టి భగవానుని ఎదురుగా చూచి భగవానుడని భావించి భజించిన నాకు మోక్షమును ప్రసాదించుట వింతయా అట్టి భగవానుని యందు నా మనస్సు నిలుచుగాక. ఆనాడు యుధిష్ఠిరుని రాజసూయ సభలో మునులు, రాజులు నిండియున్న సభామధ్యమునందు యవనికి అగ్రపూజ చేయవలెనని వివాదం వచ్చినప్పుడు తానే పూజార్హుడని నిరూపణ చేయించి. అగ్ర పూజనందిన ఆ పుండరీకాక్షుడు నా నేత్ర గోచరుడై ఈ శరీరమును వీడి వరకు నిలుచుగాక. ఆయా జీవుల కర్మానురూపముగా శరీరమును కల్పించి వారి హృదయములలో తానే వేరువేరుగా ఉన్నట్లు ఉండగలిగిన ఆ భగవానుని ఈనాడు నేను.
నా ఎదురుగా చూడగలిగితిని. ఒకే సూర్యుడు అందరికీ భిన్న భిన్నముగా గోచరించినట్లు అందరి హృదయములలో తానొక్కడే ఉండియు వేరువేరుగా ఉన్నట్లు గోచరించును. అట్టి సర్వాంతర్యామియగు భగవానుని నేను దర్శించి పరమాత్మ శరీరముగా పరతంత్రమై యుండునని వస్తువే లోకములో లేదని అంతయు ఒక్కటే అనియు గుర్తించి మోహమును తొలగిన వాడనైతిని. ఇట్లు భగవానుడు శ్రీకృష్ణుని యందే వాక్కును, చూపును, మనోవ్యాపారమును నిలిపి ఆ పరమాత్మ యందు తన ఆత్మ చేర్చి వెనకకు అడిగిన అడిగిన ప్రాణవాయువు గలవాడై భీష్ముడు శరీరమును వీడి పరమపురుషుని చేరెను. ఏ దోషములు లేని భగవంతుని యందు ఉపాధులన్నియు తొలగి చేరుచున్న భూయిష్ముని చూచి అక్కడ చేరిన వారందరూ రాత్రివేళ పక్షులు కలకలము లేక నిశ్శబ్దంగా ఉన్నట్లు మౌనముతో ఉండిపోయిరి. దేవతలు, మానవులు కూడా దుందువులు మ్రోగించిరి. భక్తులకు సాధువులు ప్రశంసించిరి. ఆకాశము నుండి పుష్ప వర్షము కురిసెను. ధర్మరాజు భీష్మునకు ఉత్తర కర్మలు చేయించి ఒక్క క్షణము దుఃఖితుడాయెను. మునులందరూ స్వరూపమును యధార్ధముగా ఎరింగిన వారై ఆ స్వరూపమును ప్రకాశింపజేయు ఆ నామములను స్తుతించిరి. కృష్ణుడే హృదయమున నిలువగా తమ ఆశ్రయములకు ఎగిరి యుధిష్ఠిరుడు కృష్ణుడితో కూడా హస్తినామరకు చేరి తండ్రియగు ధృతరాష్ట్రుని దీనురాలగు గాంధారిని ఓదార్చెను. తండ్రి యొక్క ధృతరాష్ట్రుడు నీవు రాజ్యమును పరిపాలింపుము అని కోరగా అతని అనుమతితో వాసుదేవుడు ఆమోదించగా తండ్రి తాతలు పాలించిన రాజ్యమును ధర్మరాజు ధర్మము తప్పక పరిపాలించెను. ధర్మరాజు తన రాజ్యమును హరించవలెనని కాంక్షించిన దుర్యోధనాదులను వధించి తన రాజ్యమును తాను సంపాదించుకొనెను. సోదరులతో కలిసి తన రాజ్యపాలన ఎట్లు చేసెను? అని శౌనకుడు ప్రశ్నించగా సూతుడు ఇట్లు జవాబు చెప్తున్నారు. వెదురులు ఒకదానిని ఒకటి రాసుకొని అగ్నిహోత్రం పుట్టినప్పుడు
మొత్తం వెదురులు అన్నియు కాలిపోవునట్లు కురువంశములో కార్చిచ్చు వలె బయలుదేరిన యుద్ధములో వంశాంకురము చనిపోవుటకు సిద్ధముగా ఉండగా జగత్తునంతను పోషించు శ్రీహరి. దానిని మరల మొలకెత్తించెను. యుధిష్ఠిరుని తన రాజ్యమునందు ప్రతిష్ఠించి కృతకృత్యుడై సంతుష్టి నందిన వాడాయను. భీష్ముడు కృష్ణుడు చెప్పిన మాటలను వినిన ధర్మరాజునకు జ్ఞానము కలిగెను. భీమాదులు అనువర్తించుండగా అచ్యుతుడు ఆశ్రయముగా గలవాడై దిగంతముల వరకు వ్యాపించిన రాజ్యమును పారించుచుండెను. భూమి సర్వకాలములను గోవులు సమృద్ధిగా క్షీణములను వసంగుచుండెను. వృక్షములు, లతలు ఆయా ఋతువులకు అనుగుణముగా ఫలించుచుండెను. అజాత శత్రువు రాజ్యము చేయు కాలమున ప్రాణులకు మానసికమైన పీడలు, శారీరకమైన రోగములు లేకుండెను. ఇట్లు రాజ్యపాలనము సాగుచుండగా శ్రీకృష్ణుడు తన మిత్రులకు ధర్మరాజాదులకు సోదరియగు సుభద్రకు ప్రియమును కలిగించుచు హస్తినాపున కొంతకాలం ఉండి ధర్మరాజు అనుమతితో బయలుదేరుటకు సిద్ధపడెను. ధర్మరాజాదులను ఆలింగనము చేసుకొని శ్రీకృష్ణుడు రథమును అధిరోహించెను. సుభద్ర, ద్రౌపది, కుంతి, ఉత్తర, గాంధారి, ధృతరాష్ట్రుడు మున్నగు వారందరూ శ్రీకృష్ణుడి ఎడబాటును సహింపలేని వారై చాలా బాధపడుచుండిరి. సత్పురుషుల సహవాసము కలిగి దురాత్మలతో సహవాసం పోయిన పురుషుడు భగవానుని కీర్తిని రుచికరముగు రీతిలో వినుటకు అలవాటు పడి వదులుటకు ఉత్సహింపడు. పాండవులు కృష్ణుని యందే ప్రేమ నిలుపుకొనిన వారు. వాని దర్శనము, స్పర్శనము, సల్లాపము చేయుటకు అలవాటు పడిన వారు. ఆయనతో పరుండుట, కూర్చుండుట, భుజించుట వారికి పరిపాటైనది. అందుచే ఎడబాటు ఊర్వలేని వారై ఉండిరి. శ్రీకృష్ణుడు తమను వీడి వెళ్ళుచున్నాడని బాధపడుచుండగా ప్రేమతో మనస్సు చలించిన వారై నిలిచి ఉండిరి. కృష్ణుడు వెళ్ళుచున్నాడని కంట నీరు వచ్చుచున్నను అతని ప్రయాణ సమయములో ఏడుచుట అమంగళమని ఆపుకొనిరి. మృదంగములు, శంఖములు, వీణాది వాద్యములు, దుందువులు మ్రోగించిరి. పట్టణములో స్త్రీలు ప్రాసాద శిఖరములపై ఎక్కి శ్రీకృష్ణుని చూడవలెనని ప్రేమతో, సిగ్గుతో నవ్వుచు వెడలిపోవుచున్న శ్రీకృష్ణునిపై పుష్ప వర్షమును కొరిపించిరి. అర్జునుడు ప్రియతములకు శ్రీకృష్ణునకు ముత్తు
జముల జాలుతో అలంకరింపబడిన తెల్లని ఛత్రమును పట్టెను. ఉద్ధవుడు, సాత్యకి భగవానునకు చామర సేవ చేయుచుండిరి. బ్రాహ్మణులు ఆశీర్వాదము నిరపుచుండిరి. శ్రీకృష్ణి పెరణి మనసు నిలుపుకున్న పురస్త్రీలు అందరూ వినినట్లు అన్యోన్యము ఇట్లు మాట్లాడుకొనుచున్నారు. మరి ఆ పురస్త్రీలు ఎలా మాట్లాడుకుంటున్నారు? ఏమి మాట్లాడుకుంటున్నారో మనం తర్వాత వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations to the Lord Vasudeva. May we be clever in Maya, and may we speak the words of the world's Guru, the Lord. Salutations to the Lord. Meditate on Vasudeva. They are calling me Jagadguru because of the illusion of that God. Welcome to the 18th podcast of Srimad Bhagavata Tatva Deepika, the first volume, Bhod Bandhula. We are getting ready to listen to Bhishma's praise in the previous episode. Ode to Bhishma. Our victor, whose hair, stained by dust raised by horse hooves in battle, moved here and there, and whose mustache, wet with sweat drops, moved on his face, was mixed with tantrums. I do not have pure affection for Sri Krishna, my friend, because my lord's form is as black as a tamarind. That blue form then spread like the green sun rays that arose, the yellow robe spread over the face. The covered ones are some of the best. May my intellect be fixed on the Supreme Being, who is of such a form, is the best of men, is uniquely powerful, is unparalleled, and is naturally full of bliss. To roam around in this world for some time Having resolved and accepted a form, may he grant that my mind may dwell in the Lord who has made it happen. All the trades of living beings are under his control, aren't they? At that time, at the beginning of the war, when Arjuna was not stationed his chariot between the two armies, following that word, he stopped the chariot between the two armies and with a glance, he took away the lives of the enemy soldiers, our May my mind be steadfast in Sri Krishna, the friend of Arjuna. Seeing the approaching enemy army, he killed his relatives. May my intellect, which has been diverted by the feet of the Lord, may it not be diverted by the thought that Arjuna, who doubted the fault and retired from the war, will not retire.
I, Anada Vani, while hitting with his arrows, the armor is shattered, and the body is soaked with blood, I do not hold the weapon. To abandon his vow and take up arms, to fulfill my vow, may the feet of the Lord who jumped from the chariot to the ground with a wheel be my refuge. When I jumped, when I jumped, the green one who was on the upper garment The map was slipping out of my hand. The earth trembled under the master's burden. He came upon me like a lion jumping to kill elephants. To destroy me, pushing Arjuna who stood in his way, that Srikrishna Bhagavan who came quickly is my refuge. As if protecting his family, intending to protect, becoming the charioteer of his chariot, holding the noose and the thorn stick, and driving the chariot of Arjuna, may my mind be fixed on that visible form of the Lord. In the war, all the warriors who gave up their lives after seeing that God, shone with their natural qualities, attained their true form, and attained the union with God, didn't they? Not only those who saw the Swami, but also by the beautiful movements of that Swami, by the sweetness of his play With a beautiful smile, with a full of love, with the spread of a gaze, feeling proud that they are not all of us, considering Krishna as an ordinary man, women who lost their sense of discretion due to lust, unable to bear his separation, the Putana killing he did Even by imitating the endings of Shakatasura Bhanjana, you attained salvation, didn't you? Is it strange to grant salvation to me, who, seeing such a God, considered him as God and worshiped him? May my mind not be fixed on such a God. In those days, when a dispute arose in the Yudhishthira Rajasuya assembly, in the midst of the assembly filled with sages and kings, to prove that he himself was worthy of being worshipped, he had it proven. May that Pundarikaksha, who is worshipped by the elders, appear before my eyes and not leave this body until the end. Creating the body according to the karma of those beings, I am that God who can be in their hearts as if he himself is separate.
I could see right through him. Just as the sun appears differently to everyone, it appears in everyone's hearts as if it is alone and different. Having seen that omnipresent God, realizing that the Supreme Soul is the body and the supreme being, and that there is nothing else in the world, and that everything is one, I have become one who has dispelled delusion. Thus, the Lord stopped the speech, sight, and mental activity of Sri Krishna, and in that Supreme Soul, he joined his soul, and Bhishma, having the life-giving air, left his body and reached the Supreme Being. Seeing the earth, which had all its inhabitants, removed and reached the God who had no faults, all those who had gathered there remained silent, as if the birds were silent without any noise at night. The gods and men alike have sounded the trumpet. The saints and the devotees praised. From the sky, a shower of flowers fell. Dharmaraju, after performing the last rites for Bhishma, was saddened for a moment. All the sages, having truly understood the form, that form Glorify the Name that is revealed. When Krishna stood in their hearts, Yudhishthira, flying to their refuge, also joined Hastinapura with Krishna and comforted Dhritarashtra, the father, and Gandhari, who was a helpless woman. When Dhritarashtra, the father, asked you to rule the kingdom, with his permission, Vasudeva approved, and Dharmaraja ruled the kingdom ruled by his father and grandfather without fail. Dharmaraju, desiring to seize his kingdom, killed Duryodhana and thus acquired his kingdom. How did he rule his kingdom with his brothers? Thus, when Shaunaka asked, Suta replied thus. When the bamboos are written one after another and the fire is lit
As if all the bamboos are about to be burnt, in the war that broke out in the Kuru dynasty like a wildfire, while the lineage is ready to die, Srihari who nourishes the entire world. It was revived. Yudhishthira, having established himself in his kingdom, was satisfied and content. Bhishma, hearing the words spoken by Krishna, Dharmaraja gained wisdom. While the Bhima's were implementing, Achyuta, being their refuge, was destroying the kingdom that had spread to all horizons. The earth was abundant with cows and calves at all times. The trees and vines were bearing fruit according to their respective seasons. During the time of Ajatashatru's reign, there were no mental or physical ailments for the creatures. Thus, while the reign was going on, Srikrishna, being dear to Subhadra, who was the sister of Dharmaraja to his friends, stayed for some time in Hastinapura and prepared to leave with Dharmaraja's permission. Lord Krishna, embracing Dharmaraja, mounted his chariot. Subhadra, Draupadi, Kunti, Uttara, Gandhari, Dhritarashtra, and others, unable to bear the separation from Sri Krishna, were suffering greatly. A man who has the company of virtuous people and has lost the company of evil spirits, will not be eager to get used to hearing the glory of God in a delicious way and to give it up. The Pandavas were endeared by Krishna. Those who are accustomed to seeing him, touching him, and conversing with him. It is customary for them to sit together, eat together, and share meals. Therefore, they were unable to leave the village. While Srikrishna was grieving that he was leaving them, those who were moved by love stood firm. Krishna was going, and even though tears came to his eyes, they stopped him from crying during his journey. Mridangams, conches, veena and other instruments played. In the town, the women climbed on the spire of the palace and, with love and shyness, laughing, they showered flowers on Sri Krishna, who was leaving. Arjuna, beloved of the gods, to Sri Krishna, Muttu
The white canopy was decorated with jasmine garlands. Uddhava and Satyaki were serving the Lord with a fan. The Brahmins were the bestowing of blessings. All the women who have kept their hearts on Sri Krishna are talking to each other in a friendly manner as if they have heard it. And how are the women talking? We'll find out what they're really talking about in the next episode. Jai Srimannarayana. Salutations to the Guru