నారదునికి బ్రహ్మదేవుని తత్వోపదేశము - హరి లీలా వైభవము

Brahma's Answers to Narada & Glories of the Supreme Lord

bhagavatam

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, బ్రహ్మదేవుడు తన ప్రియ పుత్రుడైన నారదునికి సృష్టి, ఆత్మ మరియు పరమాత్మ స్వరూపం గురించి అత్యంత గంభీరమైన తత్వోపదేశం చేస్తారు. సమస్త సృష్టి శ్రీహరి దివ్య స్వరూపంలోనే ఆధారపడి ఉందని, ఆయనకు శరణాగతి చేయడమే మోక్షమార్గమని బ్రహ్మదేవుడు స్పష్టంగా వివరిస్తారు. భగవంతుని అద్భుతమైన లీలా వైభవాన్ని స్మరించడమే జీవుడు సంసారబంధం నుండి విముక్తి పొందే శ్రేష్ఠమైన ఉపాయమని ఈ ఎపిసోడ్ మనకు బోధిస్తుంది.

In this sacred episode from Canto 2 of Srimad Bhagavatham, Lord Brahma lovingly imparts profound spiritual wisdom to his devoted son Narada, answering his deepest questions about the nature of creation, the soul, and the Supreme. Brahma reveals that all existence rests in the glorious form of the Lord, and that true liberation comes only through unwavering devotion and surrender to Sri Hari. The episode further glorifies the magnificent divine leelas of the Supreme Lord, reminding us that meditating upon His eternal pastimes is the highest path to liberation.

← Prev Next →
Brahma's Answers to Narada & Glories of the Supreme Lord bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః ప్రాదుశ్చకర్ధ యదిదం పురుహూత రూపం తేనీశ నిర్వృతిమవా పురలం దృశోనః తస్మా ఇదం భగవతే నమయిద్విధేమ యోనాత్మనాం దురుదయో భగవాన్ ప్రతీతః విపులమగు కీర్తి గల ఓ పరమేశ్వర నీవు ఈ రూపమును మా ఎదుట ఆవిర్భవింప చేసితివి. భగవానుడవగు నీవు ఈ విధముగా మా ఎదుట ప్రత్యక్షమవుతివి. మా కన్నులు అతిశయించిన ఆనందమును పొందినవి. మనోజయం లేని వారు నిన్ను తెలియజాలరు. ఇదిగో చేతులెత్తి నీకు నమస్కరించుచున్నాను. థర్డ్ క్యాంటో 15th చాప్టర్ 50th ప్రేయర్. భగవత్ బంధువులారా. శ్రీమద్ భాగవత తత్వ దీపిక ద్వితీయ స్కంధంలో ఎనిమిదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతక్రితం మనము సాత్విక అహంకారము, తామస అహంకారము, రాజశేహ అహంకారము గురించి తెలుసుకున్నాం. భగవంతుని యొక్క స్వరూపాన్ని విరాట్ పురుషుడికి ఈ విశ్వానికి ఉన్న సంబంధాన్ని కూడా చూసుకున్నాం. ఆ విరాట్ పురుష వర్ణన ఇంకా ముందు భాగం ఏమిటో తెలుసుకుందాం. ఈ విరాట్ పురుషుని వర్ణనమే మనకు పురుష సూక్తంలో కనబడుతును. ఈ పురుషుని ముఖము వాగింద్రియమునకు దానికి అధిష్టానముకు అగ్నికి స్థానము గాయత్రి, ఉష్ణిక్, బృహత్, పంక్తి, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్. అను ఏడు ఛందస్సులకు ఆ శరీరమునందలి చర్మ మొదలు ఏడు ధాతువులు స్థానములు. దేవతలు భుజించెడి హవ్యమునకు పితృ దేవతలు భుజించెడి కవ్యమునకు వారిద్దరి శేషముగా మనుష్యులు భుజించెడి అమృతం అనేడి అన్నమునకు. సర్వ రసములకు తీపి మొదలు ఆరు రుచువులకు రసనేంద్రియమునకు దానికి అధిష్టాన దేవతయగు వరుణునకు ఆ పురుషుని జిహ్వాస్థానము.

లోకములో జీవులందరకు ఆధారమగు ప్రాణవాయువునకు బాహ్యముగా సంచరించడి వాయువునకు ఆ పురుషుని నాసికా రంధ్రములు ఉత్తమ స్థానములు. ఔషధులకు అశ్వని దేవతలకు మోదము ప్రమోదము అనువానికా పురుషుని ఘ్రానేంద్రియము స్థానమై యుండును. అనుకూలమగు వస్తువును చూచుటచే కలిగిన సుఖమును మోదమందురు. అది తనదిగా పొందిన తరువాత కలిగెడు సుఖమును ప్రమోదమందురు. తెలుపు మొదలు రూపములకు మొదలగు రూపములకు ఆ రూపములను కనిపించచే సెడి తేజస్సునకు ఆ పురుషుని చక్షునింద్రియము స్థానము సూర్యుడు సంచరించు. సంచరించుచు జులోకమునకు సూర్యమునకు నేత్రగోళములు స్థానము. దిక్కులకు తీర్థములకు ఆ పురుషుని కరుణ బిలములు స్థానము. ఆకాశమునకు, శబ్దమునకు ఆ పురుషుని శ్రోత్రేంద్రియం స్థానము. స్పర్శకు, వాయువునకు సమస్త యజ్ఞములకు ఆ పురుషుని చర్మము స్థానము. భూమి నుండి మొలచెడు వృక్షములకు, వాణిచ్ఛ నిర్వహించబడేడు యజ్ఞములకు ఆ పురుషుని రోమములు స్థానము. శిలలకు, లోయలకు ఆ పురుషుని నఖములు అంటే గోళ్ళు స్థానము. మేఘములకు, మెరుపులకు ఆ పురుషుని కేశములు, గడ్డములు స్థానము. భూహు, భువః, సువః అని మూడు లోకములకు ఆ పురుషుని మూడు విధములకు. పాదన్యాసము స్థానము క్షేమమునకు శరణమునకు సర్వ సుఖములకు శ్రీహరి చరణము స్థానము లభించిన దానిని రక్షించుట క్షేమము అనిష్టమును తొలగించుట శరణము. వీనికి ఆ పురుషుని చరణమే స్థానము. జయమునకు, వీర్యమునకు, సృష్టికి, పర్జన్యునికి, ప్రజాపతికి ఆ పురుషుని శిష్ణము, మర్మేంద్రియము స్థానము. సంతానము కొరకు స్త్రీ పురుషుల కలయికలో కలిగెడి సుఖమునకు ఆ పురుషుని ఉపస్థేంద్రియము స్థానము యమునకు మిత్రునకు మలము విడుచుటకు ఆ పురుషుని పాయము.

అనడి ఇంద్రియము స్థానము, హింసకు, మృత్యువునకు, నరకమునకు, గుదము స్థానము, అలక్ష్మికి, అధర్మమునకు, అజ్ఞానమునకు ఆ విరాట్ పురుషుని వీపు స్థానము, నదులకు, నదులకు ఆ పురుషుని నాడులు. స్థానము ఆ పురుషుని ఎముకల సమూహము కొండలకు స్థానము అవ్యక్తమనబడెడి ప్రధానమునకు అన్నాది రసములకు సముద్రములకు భూతములకు లయమునకు ఆ పురుషుని ఉదరము స్థానము. మనస్సు అనడి తత్వమునకు ఆ విరాట్ పురుషుని హృదయము స్థానము. ధర్మమునకు, చతుర్ముఖునకు, సనకాది కుమారులకు, రుద్రునకు, విజ్ఞానమునకు. మహత్ తత్వమునకు ఆ పురుషుని ఆత్మ అనగా అంతఃకరణము ప్రధానముగు స్థానము. ఈ విధముగా ఈ జగత్తంతయు పరమాత్మ నుండి వెలువడినది. పరమాత్మచే నియమింపబడినది. శరీరం వలె పరమాత్మచే ధరింపబడి నియమింపబడి ప్రవర్తించుచున్నది. అందుచే ఇవి అవి అననేలా నేను నా నుండి వెలువడిన నీవు అనగా నారదుడు. శివుడు, నీకంటే ముందు పుట్టిన ఆ సనకాది మునులు, దేవతలు, అసురులు, మనుష్యులు, పాములు, పక్షులు, మృగములు, ప్రాకిడి జంతువులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, రాక్షసులు, భూతగణములు, పశువులు, పితృ దేవతలు, సిద్ధులు, విద్యాధరులు. చారణులు, వృక్షములు ఇంకాను మిగిలిన నీటిలో పుట్టెడి ప్రాణులు, ఆకాశమున ఉండెడి ప్రాణులు, అంతరిక్షమున ఉండెడి గ్రహములు, నక్షత్రములు, తారకలు, మెరుపులు, మేఘములు మొదలగునవి అన్నియు. ఆ పరమ పురుషుడే అయి ఉన్నవి అనగా ఆ పురుషునకు శరీరం వలె విధేయములై ధరించబడి నడిపించబడుచున్నవి. అతడు ఆత్మగా లేని వస్తువు లోకంలో ఏదీయు లేదు. అందుకే జగత్తంతయు ఆ పరమ పరమ పురుషుని ఆత్మగా కలది. కనుక ఆ పరమ పురుషుడే అని చెప్పబడుచున్నది. ఇంతవరకు జరిగినది, జరుగుచున్నది, జరగబోవుచున్నది కూడా ఆ పరమ పురుషుడే. ఆ పరమ పురుషుడు సకల వస్తువులలో వ్యాపించి ఉన్నాడు. ప్రతి శరీరములో నాభికి పైని జానెడు దూరములో ఉన్న ప్రదేశమునకు చివర హృదయమనడి భాగమున్నది.

దానియందు ఆ పరమ పురుషుడు అధిష్టించి ఉన్నాడు. ఇట్లు హృదయములో ఉన్న ఆ పురుషుడే ప్రాణమని కూడా వ్యవహరింపబడును. అతడు శరీరములో ఉండి శరీరమునంతను వ్యాపించుచు తపించుచు తన శాసనమునకు అధీనముగా ఉంచుకొనును. శరీరమునకు వెలుపల నుండి సకల వస్తువులను తన శాసనమునకు అధీనమై ఉండునట్లు వ్యాపించి ఉండును. బ్రహ్మాండమును అంతటను వ్యాపించి ఉండును. అంతేకాదు దానికి పైగా కూడా తాను వ్యాపించి ఉండును. ఇట్లు సకల జీవులకు అంతరాత్మగా ఉన్నను ఆ పరమ పురుషుడు కర్మ ఫలములను అనుభవింపడు. మోక్షమును వసంగ గలవాడు అమృతత్వమునకు అతడే ప్రభువు. అభయమును అమృతమును వసంగువాడు అతడు. అతడే అనిత్యమగు భోగ్యమైన కర్మ ఫలమును అతిక్రమించి ఉండువాడు. శరీరములో ఉండియు శరీరముతో చేయు కర్మలనచే కలిగెడి ఫలమును అతడు అనుభవింపడు కనుక అతను మోక్షమును వసంగ గలవాడై ఉండును. శరీరములో ఉండియు లోన బయట కూడా వ్యాపించి నియమించుచు ఆ శరీరము చేయు కర్మ ఫలమును అంటకుండా ఉండుటయే అతని మహిమ. అతని అంశములుగా ఉన్నవే లోకములన్నియును లోకములో ఉండెడి దేవ మనుష్య తిరియక్ స్థావనాత్మవు. ఆత్మకముకు భూతములన్నియు అతని అంశములే. లోకములు, లోకములలో ఉండేటి భూతములు కూడా అతని విభూతిలో ఒక భాగము. ఇది అంతయు ప్రకృతి మండలము. ఈ ప్రకృతి మండలమునకు వెలుపల స్వయం ప్రకాశముగు నిత్యముగు విభూతి కలదు. అనిత్యము అల్పమునగు ఈ ప్రకృతి మండలము ఒక వంతు అయినచో దీనికి మూడు వంతులు అనిత్యముగు ఆ నిత్యముగు విభూతి యుండును క్షమించాలి. దీనికి మూడు వంతులు ఆ నిత్యముకు విభూతి ఉండును. అది మూడు విధములుగా ఉండును. అమృతము, క్షేమము, అభయము అను మూడు స్వభావములు గలదై ఉండును. అతటి నుండి వారికి మరణము మొదలు వికారములు ఉండవు. మరణము, ముసలితనము, రోగము మొదలగు వానిచ్చే కలిగెడి భయం ఉండదు. నిరతిశయ ఆనందము లభించును. సంసార మండలములో అనగా ప్రకృతి మండలములో ఉండు జీవులు బద్ధ జీవులు. ఆ నిత్యముకు త్రిపాద్విభూతిలో ఉండు జీవులు ముక్తులు, నిత్యులు. వారికి రజోగుణ స్పర్శ ఉండదు, పాపమంటదు, ముసలితనం ఉండదు, శోకం ఉండదు.

ఆకలి దప్పికలు ఉండవు. వారు ఏ పదార్థమును కోరుదురో ఆ పదార్థం వారికి లభించుండును. ఎట్లు జరగవలెననుకున్న అట్లు జరుగును. ఇది ఆ పైనున్న త్రిపాది విభూతిలో ఉండి వారి వైశ్వర్యం ఐశ్వర్యము. సంసార మండలంలో నుండి వారు మరల మరల జన్మించుచుందురు. ఆ త్రిపాద్ విభూతిలో ఉండువారు జన్మలేని వారై యుందురు. సంసార మండలంలో భూహు, భువః, సువః అను లోకములలో శరీరములతో జన్మించెడి వారుందురు. వారికి అహంకార మమకారములు ఉండును వర్ణాసిన ధర్మములను ఆచరించుచుందురు ఈ ప్రకృతి మండలములో ఉండు జీవులలో కొందరు భోగమును కోరుచుందురు వారిని భుభుక్షువులందురు ఈ జీవులు భోగములను అనుభవించలని కోరిక గలవారు కర్మలు చేసి అనుభవించి చనిపోయి ధూమాది మార్గమున పయనించి భోగమును అనుభవించుందురు. ముముక్షువులు పరమ పురుషుని ఉపాసించి కర్మ ఫలములను అనుభవింప అవసరము లేని మోక్షము అనుభవించుచుందురు. సకల జగత్తుకు కారణమగు పరమాత్మ సృష్టికి ముందు సూక్ష్మమగు నామరూప విభాగము లేని చేతనా చేతనములతో కూడి రెండవది లేదు అన్నట్లుగా ఒకడుగా నుండును. దాని నుండి ఆ పరమాత్మ యొక్క శరీరముకు ప్రకృతి భగవత్ సంకల్పము చే కాల కర్మ స్వభావములను బట్టి పరిణమించి బ్రహ్మాండముగా ఏర్పడును. ఇది భగవానుని శరీరమే. ఆ అండము నుండి విరాట్ పురుషుడు, చతుర్ముఖుడు, అనిరుద్ధుడు అను వ్యవహారము గలవాడై జీవ సమిష్టి శరీరముగా గలవాడై ఆవిర్భవించును. ఆ పరమాత్మయే ప్రకృతిని జీవ సమిష్టిని శరీరముగా కలిగి విరాట్ స్వరూపమును గోచరించును. ఆ విరాట్ పురుషుడు ఈ విశ్వమునంతను లోన వెలుపల వ్యాపించి శాసించును. దానికి వెలుపల కూడా అతడు ఉండును. సూర్యుడు యొక్క వస్తువును తన కాంతిచే వ్యాపించి యుండియు తన కిరణను వచ్చే దాన్ని తపింపచేయును. తర్వాత భాగాన్ని ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. This is the form of Purushottama, the sun, the restlessness of the city, the sight of the city. Therefore, this is the salutation to the Lord. We are the souls, the evil-doers, the Lord is revealed. O Parameshwara, with immense fame, you are this You have manifested the form before us. Oh God, you have appeared before us in this manner. Our eyes have gladly shed the dearness. Those who have not conquered the mind cannot know you. Here I salute you with folded hands. Third Canto, 15th Chapter, 50th Prayer. Beloved brothers. Welcome to the eighth podcast in the second book of the Srimad Bhagavata Tattva Deepika. Previously, we learned about Sattvic ego, Tamasic ego, and Rajasic ego. We have also seen the form of God, the relationship between the Virat Purusha and this universe. Let's find out what the Virat Purusha description and the front part are. This description of the Virat Purusha is found in the Purusha Sukta. This man's face, to the speech organ, to its presiding deity, to the fire The positions are Gayatri, Ushnik, Brihat, Pankti, Jagati, Trishtup, Anushtup. Anu, for seven meters, the skin, hair, and other seven elements are the places. To the offering that the gods consume, to the offering that the ancestors consume, as a remainder of both, to the nectar that humans consume, to the food that is said to be. The sweetest of all tastes, the six tastes, the taste organ, and Varuna, the presiding deity, to that man's tongue.

The nostrils of that man are the best places for the air that circulates outside the life-giving air that is the basis for all living beings in the world. For medicines, for the Ashwani deities, the modamu, the modamu, for the Anuvani, the man, the place of the senses, is the place. They experience pleasure and joy in seeing a favorable object. After obtaining it as his own, they rejoice in the happiness that has come. The white beginning, to the forms, to the beginning of the forms, to the forms that appear, to the radiance that is visible, to that man's eye, the place, the sun moves. Traveling in the world, the sun is the eye of the sphere. For directions, for pilgrimages, that man's compassion is the place. The auditory sense is the location of the manas as the sky and the sound. For touch, for air, for all sacrifices, that man's skin is the place. From the earth, for sprouted trees, for the sacrifices conducted by trade, that man's hair is the place. For rocks and valleys, the nail of that man means the place of nails. For the clouds and for the lightning, that man's hair and beard are the place. Bhoohu, Bhuvaah, Suvaaah To the three worlds, to the three kinds of men. The place of Padanyasa, the place of refuge, the place of all happiness, the feet of Sri Hari, protecting what has been attained is safety, removing unwanted is refuge. For him, the feet of the male is the place. To victory, to virility, to creation, to destruction, to progeny, to the king, that man's Shishnamu, the place of the subtle senses. For the sake of offspring, the pleasure derived from the union of man and woman, that man's sub-organ, the place, to Yama, to the friend, to the excrement, that man's foot.

The place of the sensory organs, for violence, for death, for hell, the place of the anus, for wealth, for unrighteousness, for ignorance, the back of that Virat Purusha, for rivers, for rivers, those are the nerves of that Purusha. The place, that man's group of bones, the place for the hills, the main thing that is called the unmanifest, to the rasas, to the oceans, to the ghosts, to the dissolution, that man's abdomen is the place. The mind is the place of the heart of that great man. To Dharma, to the four-faced one, to the sons of Sanaka, to Rudra, to knowledge. For the great essence, that man's soul, that is, the inner self, is the main place. In this way, the entire universe emerged from the Supreme Being. It is appointed by the Lord. Like the body, it is governed and controlled by the Supreme Being. Therefore, how can these and those be said? You, who emerged from me, are Narada. Shiva, the sages, gods, demons, humans, snakes, birds, animals, wild animals, Gandharvas, Apsaras, Yakshas, Rakshasas, Bhuta Ganas, animals, ancestors, The Siddhas and Vidyādhārās. Charanulu, trees, and also the creatures born in the remaining water, the creatures in the sky, the planets, stars, shootings, lightnings, clouds, and all such things. Those are the supreme being, meaning that they are obedient to that being like a body, and are being adorned and led. There is nothing in the world that he is not. Therefore, the whole world is connected as the soul of that supreme being. Therefore, it is said that he is the Supreme Being. What has happened, what is happening, and what is going to happen, all that is the Supreme Being. That Supreme Being pervades all things. In every body, at a distance above the navel, at the end of the part called the heart, there is a place.

In it, that Supreme Being is seated. Thus, the man who is in the heart is also considered as life. He, being in the body, pervading the whole body, suffering, keeping himself subject to his law. It pervades all things outside the body, so that they are subject to His will. It pervades the universe. That's not all, it also spreads beyond that. Thus, being the inner self of all beings, that Supreme Being does not experience the fruits of karma. He who is able to obtain liberation is the Lord of immortality. He is the one who gives fearlessness and nectar. He is the one who transgresses the fruit of karma, which is impermanent and enjoyable. He who is in the body and does not experience the fruit of the actions done with the body, therefore he is capable of attaining liberation. Being in the body, spreading inside and outside, and regulating, his glory is to prevent the fruits of karma done by that body from touching. Those who are his parts are all the worlds, and the man who is in the world is the abode of the gods and humans. Aathmakum The demons are part of him. The worlds, the beings in the worlds, are also a part of his glory. This is all nature. Outside this nature area, there is self-illuminating, eternal, and divine light. If this nature, which is impermanent and inferior, is one part, then it has three parts, impermanent and eternal, that is, divinity. Please forgive me. Three parts of this will be the daily offering. It is in three ways. It has three natures: nectar, well-being, and fearlessness. From that, they will not have any ailments from death. Death, old age, disease, etc., there is no fear of them. Eternally blissful. In the world, that is, in the natural world, the living beings are inert beings. Those beings who are always in the state of being in the threefold vyuhas are liberated. They will not have the touch of passion, will not commit sin, will not have old age, will not have sorrow.

No hunger or thirst. Whatever material they desire, that material will be available to them. As it is thought to happen, it will happen. This is the prosperity and wealth of those who are in the three-footed vibhuti above. From the worldly realm, they are reborn again and again. Those who are in the Tripad Vibhuti will be without birth. In the world of the family, those who are born with bodies are called Bhoohu, Bhuva, Suvahu. They have ego and attachment, they practice the varnas' dharmas. Some of the living beings in this nature realm desire pleasure, they are called Bhu Bhukshus. These beings desire to experience pleasures, those who desire to experience pleasures do karmas Having experienced and died, they travel through the path of smoke and enjoy pleasures. Mukhyas will experience the fruits of their actions by worshiping the Supreme Being, without the need to experience liberation. The Supreme Being, who is the cause of the entire universe, before creation, is united with subtle, formless, and conscious beings, without a second, as if it were one. From that, the body of that Supreme Being, nature By the divine will, it evolves according to the nature of time and karma, and forms the universe. It is the body of the God. From that egg, Virat Purushudu, Chaturmukhudu, Aniruddhudu, with such a relationship, having a living collective body, will manifest. That Supreme Being, having nature, the collective life, and the body, reveals the immense form. That Virat Purusha (God) pervades and rules over this entire universe. He will also be there outside. The sun's object, spread by its light, and the rays that come, make it tremble. We will learn about the next part in the next episode. Jai Srimannarayana. Salutations to the Guru