జడ భరతుని బోధ: రాహుగణ రాజుకు ఆత్మ తత్త్వం
Jada Bharata's Teaching: Atma Tattva for King Rahugana
జడ భరతుడు రాహుగణ రాజుకు ప్రసిద్ధ ఆత్మ తత్త్వ ఉపదేశం ఇచ్చాడు - రాజు అసమానంగా నడిచాడని మందలించాక. 'పైపై అర్థం చేసుకున్నది కాదు - ప్రతి విషయాన్ని చేరుకోవడానికి ఒక నిర్దిష్ట విధానం (విధానం) ఉంది.' అదే స్వభావం గల రెండు తత్త్వాల మధ్య వాక్య సంబంధం ఎలా స్థాపించబడుతుంది? అనే వేదాంత భాషాశాస్త్ర సూత్రం ఇక్కడ ముఖ్యం. నిజమైన సాధువు మూడు గుణాల నుండి విముక్తి పొందినప్పుడు ప్రకాశిస్తాడు.
Jada Bharata delivers the famous atma-tattva teaching to King Rahugana, who had rudely rebuked him for walking unevenly. "It is not merely that you understand superficially - there is a specific way (vidhanam) in which every matter must be approached." The teaching on the relationship between sentences and meanings - "in two tattvas of the same kind, how can a sentence establish a relationship?" - is the core of Vedantic linguistics. A truly saintly (sadhu) person shines when freed from all three gunas.
రామానుజత్య చరణౌ చరణం ప్రపజ్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యన కులకతేర్వ కులాభిరామం శ్రీమత్ తదంద్రి యుగలం భూతం సరస్య మహదాహ్వయ భక్తనాథ శ్రీ భక్తి సార కులశేషర యోగివాహాన్ భక్తాంగ్రేణు పరకాల యతీంద్ర నిశ్రామి శ్రీమత్పరాం సుజమునిం ప్రణసోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందేతి గద్గురుం అతసి పుట్ప సంకా సింహార నూపుర శోభితం రత్న చంచన కేయూరం కృష్ణం వుందేది సద్గురుం ఉత్కుల్ల పద్మ పత్రాక్షం నీర జీమూత సన్నిభం యాదవానాం శిరో రత్నం కృష్ణం వుందేది సద్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విరసత్ కుండలదనం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వర్సాంతం మహోరక్షం పునమాలా విరాజితం వెంక చిత్రహరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోహితం పరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేది సంయుక్తం పీతాంబర సుశోహితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాం కితవత్సకం శ్రీనికేతన్ మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయ యస్పదే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట్యనత్తారం శిక్షేత్వ ఉత్సమజన్మసం హరాచరాత్మజం వందే శ్రతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాశిష్ట్యాయ నమో నమః యం ప్రవ్రజంత మనుచేత మసేత కృత్యం స్వైపాయనో విరహ చాతర ఆవిహావ కుత్రేతి తన్మయతయా తరవోభినేతుహో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యా భరణి సంజాతం వా ధూల కుల భూషణం శ్రీ రంగార్య గురో పుత్రం గఢ గోపమహం భజే
అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువురారా రఘుగణునికి భరతుడు జుమించు ఉపదేశం చేస్తున్నాడు. బోధ అంట. అది ఏదో కొన్ని మాటలు అడిగారు పని చేస్తున్నాం. చేస్తున్న పని కనపడుతున్నది. పని చేస్తున్న వాడికి ఆయాసము కలుగుతున్నది. పని చేయుట, ఆయాసం కలుగుట రెండు అబద్ధాలు ఎలా అవుతాయి? అనుభవ సత్యములు, లౌకిక సత్యములు, పారమార్థిక సత్యములు. వాటికి వ్యవహార సత్యములు, పారమార్ఖ సత్యములు. కాబట్టి వ్యవహార రీత్యా మరి ఇవన్నీ సత్యములే కదా. అసత్యమని ఎలా అన్నాడు అని అడిగాడు. ఏం చెప్పారు స్వామి ఆ కోవిద కోవిద వాద వాదాన్ వదతి యధః నాతి విదాన్ వరిష్టః. ఏమి తెలియని వాడవు. అన్నీ తెలిసిన వారిలో గొప్పవాడైన వానిలాగా మాట్లాడుతున్నావ్. కోవిద వాద వాదాన్ వదిశ్యతి. నీవు ఆ కోవిదా? ఏమి చేయదు. రా దాని వాడు మహాభాష్యము శ్రీభాష్యము చదువుతా ఉంటే ఎలా ఉంటుందో నీవు ఇవన్నీ మాట్లాడితే అలా ఉంటుంది. అందుకే నాతి విధాం వరిష్టః నీవు తెలిసిన వారిలో ఎక్కువగా తెలిసిన వారిలో కూడా. ఉత్తముడవు కావు. ఎందుకంటే తెలుసుకోవలసిన విధానంలో తెలుసుకోవడం లేదు. ఓ మాట అన్నాడు. భారం అన్నాడు. ఏంటి ఆలస్యం ఏదో వస్తుందా ఆయన? అదే వైకుంఠం జ్ఞాపకం వచ్చింది. సరే కడగ వచ్చే వైకుంఠం జ్ఞాపకం వచ్చింది అందుకోసం. విషయాన్ని తెలుసుకునే విధానంలో తేడా ఉంటుంది. నాకు తెలిసింది కరెక్టే, తప్పు ఎలా అవుతుంది అని ప్రతివాడు అనుకుంటే మరి ప్రపంచంలో తప్పు అనేదే ఉండదు.
నీవు తెలియుట కాదు, నీవు అనుకొనుట కాదు. ప్రతి విషయాన్ని అనుకోవలసిన విధానం ఉంది ఒకటి. అంటే ఒక ఆలోచించడానికి కానీ, నిశ్చయించడానికి కానీ, పరిశీలించడానికి కానీ ఒక విధానం ఉంది. ఆ విధానం ప్రకారం వెళ్లి ఈ కథ సమయం లేదా చెప్పు కానీ ఇది నా విధానం అండి కరెక్టే అంటే కరెక్టే కాదు ఇది తప్పు. అందుకే నాతి విధాం వరిష్ట నీవు. తెలిసిన వారిలో గొప్పవాడవు కాదు. నా సూరయోహి వ్యవహారమేనం తత్వవమర్షేన సహా మనంతి. కారణం ఏంటంటే అది నిన్నటిదే మనం బోధి పెట్టాను. రెండు శ్లోకాలే కదా. మరి మధ్య ఎందుకు ఆ శ్లోకాలు రెండు అవసారం అనుకుంటే అయిపోతుంది. నీవు ఏ వ్యవహారాన్ని చెప్పావో దాన్ని పండు చెలవరు ఆమోదించరు. బరువు మోస్తున్నాను కదా, మోస్తున్నావా అని నేను, నా మీద బరువు ఉంది. బరువు మోయటం వల్ల ఆయాసము కలిగింది. బరువు నిజమే, మోయటం నిజమే, ఆయాసం నిజమే. ఇది అబద్ధం ఏమిటి? నువ్వు చూడు. వాక్యం ముందు వస్తుంది. వాస్తవంగా దాన్ని ఎలా ఆలోచించాలి? నేను బరువును మోస్తున్నాను. అది మోయబడేది నేను మోసేవాడిని. మోసేవాడికి ఆయాసం. ఇది ఆలోచన. కానీ అసలు మోసేది మోయబడేది ఒకటా రెండా? ఆలోచించండి. మోయబడే వస్తువు మోసేవాడు ఇద్దరు ఒకటేనా వేరా? ఇద్దరు వేరు అనుకున్నవాడు వాయాసం వస్తుందంటారు. ఎందుకంటే మోయబడేటువంటిది కూడా శరీరమే. అలాగే మోసేవారు కూడా శరీరం. ఒక శరీరాన్ని ఇంకో శరీరం మోస్తున్నది. ఇంకొంచెం లోతుకు వెళితే అది పృథివే ఇది పృథివే. కదా అది భూవికారమే ఇది భూవికారమే. ఆ భూమి కాలం ఈ భూమి కాలం మీద పడితే ఇది మోస్తున్నదా దీన్ని అది మోస్తున్నదా? ఏం చెబుదాం? అంటే కింద ఉండేది ఉండేది మోసేది పైన ఉండేది మోయబడేది ఒప్పుకుందా? అలా ఒప్పుకుంటే భూమి మీద చెట్టు ఉంది. చెట్టు మీద కొమ్మ ఉంది. మరి భూమిని చెట్టు చెట్టును కొమ్మ మోస్తున్నదా?
ఒకే రకమైన రెండు తత్వాలలో వాక్య వాహక భావం ఎలా కుదురుతుంది? ఆలోచించగలిగితే తత్వంగా తెలుస్తుంది. అంత దూరం వాడు ఆలోచించలేదు కాబట్టి మోచారు కదండీ కదండీ అని చెప్పాడు అంటే విధానం అది అన్నమాట. భిన్నత్వంలో ఆ స్వభావం ఉంటుంది వేరైతే ఉంటుంది రెండు ఒకటే ఒకే వస్తువు ఎక్కడ ఉంటుంది కదా ముందు అది చెప్తాడు మనకంటే సూచించాను నేను అందుకే తత్వావమర్షేన సహా మనంతి నసూరయః వ్యవహారమేనం తత్వావమర్శేన సహ ఆమనంతి. పండితులు ఎవరు, జ్ఞానులు ఎవరు? నీవు చెప్పినటువంటి వ్యవహారాన్ని తత్వ పరిశీలనతో అంగీకరించేది కాదు. అంటే పరిశీలనలో అది నిలవదు. సహా మనంతి. తథైవ రాజన్ ఉరుగార్ధమేధ వితాన విద్యోర్విజృంభితేషు నా వేదవాదేశి తత్వవాదః. నువ్వు ఇంకో మాట చెప్పండి బాగా చదువుకున్నానండి. చాలా చాలా తెలుసుకున్నాను. తత్వం తెలుసుకున్నా అక్కడికి వెళ్ళాను. అంటే తత్వం తప్ప అని ఎలా చెప్పిపోయా అని అర్థం. నువ్వు అనుకున్నాను కదా. ఒక విషయం తెలుసుకోవడానికి వెళ్తున్నామంటే అర్థం అది తప్ప అన్మాలు తెచ్చాయి. నువ్వు పడుతున్నావే అయ్యో అన్న ఏం లేదు. అన్న పావరతో పోతే అది రాదు ఇది రాదు. వచ్చింది పోతుంది ఉన్నది పోతుంది. వేదం చదువుకున్నాను, నేను వేదాధ్యయనపరుడిని, వేదం అర్థం కూడా బాగా తెలుసుకున్నాను, కాబట్టి నేను జ్ఞానిని. అది అసలు ఒప్పుకునేది కాదు. వేదాంతం చదువుకుంటే ఒప్పుకుంటావు. ఎందుకు చెప్పాడు గీతలో త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యోభవార్జున వాటిని నమ్మమన్నాడురా నిన్ను అన్నాడు. వేదాలను నమ్ముతావేంరా వెళ్ళిపోతావ్ వద్దు ఆ పనులు చేయకు పక్కకు రా అన్నాడు. అవి ఎంతవరకు మనకి వస్తాయి వేదాలు? దేహాత్మవాదాన్ని తెలుసుకోవాలనేటువంటి భావోదయం వరక పనికొస్తాయి. అంతే తప్ప అన్ని త్రెగుణ్యాలే జ్యోతిష్త్వమే స్వర్గకామో యజ్ఞేత అని చెప్తుంటే దాని సరయును యజ్ఞం చేసి స్వర్గానికి పోయి వాడుకుంటావ్. మళ్ళీ ఇక్కడే పుడతారు. మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ చావాలి. అందుకోసమని నా వేదవాదే సుహి తత్వవాదః. వేదవాదములలో తత్వము చెప్పబడదు.
ప్రాయేన శుద్ధః చకాస్తి సాధుహు. సాధువైనటువంటి వాడు శుద్ధుడుగా అంటే గుణత్రయ గంధ రహితుడుగా ప్రకాశించాలి. ఎక్కడ గుణత్రయం ఉండదో గుణత్రయంతో సంబంధం లేని దాన్ని చెప్పేది నమ్ము. సత్వం రజః సమః ఈ మూడు గుణాల ముచ్చట లేకుండా చెప్తే నమ్ము. అందుకే ఆచార్య హృదయంలో రామాయణాన్ని భారతాన్ని కూడా ఒప్పుకోడు. ఎందుకంటే అన్య దేవతా కథా ప్రస్తావాలు అందులో ఉన్నాయి. ఉన్నాయి కదా. అనన్య వరుసగా అవి పనికిరావు. కాబట్టి రామాయణంలో భారతంలో పాగతను ఒప్పుకుంటాడు. ఇందులో ఉంది వేరే కథలు ఉన్నాయి కానీ విశ్వ పారమ్యం ఉంది కాబట్టి బాగాలేదు అన్నాడు. అందుకే ఆచార్య హృదయం సేవించాలంటే భగవత్ విషయాన్ని కనీసం 18 సార్లు సేవించినాక సేవించమన్నారు. మనకు ప్రత్యేయం కలగాలి, విశ్వాసం కలగాలి. ఎందుకంటే ఋషుల కంటే అలువాలు గొప్పవాళ్ళు, రామాయణం కంటే భగవత్ విషయాలు గొప్పదని మనం ఒప్పుకుంటాం. విని విని విని బాగా మనకు ఆ సంస్కారం ఉంది దీన్ని తొందరగా నమ్మలేం. సరే భగవ విషయాన్ని బాగా చేపిస్తే తత్వం బుర్రకెత్తి అప్పుడు ఆయుర్వాధ్యం అవుతుంది అని అంటాడు. అంటే ఇవన్నీ మార్గంలో ప్రవేశించడానికి పనికొచ్చేవే తప్ప తడుప చేసేవి కావు అంటాడు. అందుకే ఆ దారిలో ప్రవేశపడతాయి. ఉపాయ శిక్షమానానం బాలానం ఉపలాలనాః సత్యే వర్తని స్థిత్వా తత సత్యం సమీహతి. తెలియక ముందు పిల్లవాడు ఉంటాడు కూర్చొని ఆడుకుంటున్నాడు వెన్నెల్లో బయట చంద్రుడు కనపడ్డాడు అమ్మ అమ్మ నాకు ఆ చంద్రుడు కావాలని అడిగారు. ఇయ్యకుంటే చేస్తానంతున్నాడు, గోల పెడుతున్నాడు, ఒగ్గిడి పడుతున్నాడు, ఏం చేస్తావ్? నువ్వు అద్దం తెచ్చి ముందు పడేసి చూడరా చంద్రుడు ఇక్కడే ఉన్నాడంట. పెద్ద నొప్పి కనపడుతుంది, చూడు ఆడుకుంటాడు. అది అబద్ధం కదా మరి? మనం పిల్లగాడిని మోసం చేసినట్టేనా? ఒప్పుకున్నామా? కాదు. పిల్లవాడికి ఇది అద్దము, ఇది ప్రతిబింబము, వీడు ఆ చంద్రుడు కాదు అన్న విషయం తెలుసుకునే వయసు వచ్చేసరికి ఆ చంద్రుడు ఇక్కడికి రాడని కూడా తెలుసుకుంటాడు. కాబట్టి యదార్ధం తెలిసేంతవరకు అవాస్తవమే వాస్తవం లాగా భాసిస్తూ ఉంటుంది. అంత మాత్రాన దాన్ని సత్యం అనుకొని ఇలాంటి వాదములు చేయవద్దు. అందుకే అంటాడు ప్రాయేణ శుద్ధోనుచకాస్తి సాధుహు ప్రదర్శ తత్వగ్రహణాయ సాక్షాత్ వరియసీరపి
వాచః సమాసన్ స్వప్నే నిరుత్య గృహమేధి సౌఖ్యం నయస్య హేయానుమితం స్వయం స్యాత్ గృహమేధి సౌఖ్యం నయస్య హేయానుమితం స్వయం స్యాత్ ఇక్కడి నుంచి మొదలవ్వండి అన్నమాట చాలా చమత్సారమైన వాక్యం నిర్మాణ విధానం సాంసారికమైనటువంటి విషయ భోగములు స్వప్నంలో కనబడేటువంటి వాటిలాగా విడిచిపెట్టదగినవి అనే జ్ఞానం ఎవనికి కలగదో తస్య తత్వగ్రహణాయ సాక్షాత్ వరియసీదపి వాచః సమాతన్ వేదం ఎందుకు ఎందుకు నువ్వు పనికి రావంటున్నావయ్యా, వేదం అంటే మృతమానం అని చెప్తున్నావు. తత్వవాదః అంటున్నావు. నేను చెప్పింది ఎవరి కోసం అనుకుంటున్నావు? సంసారము సాంసారికమైనటువంటి విశేష సుఖములు స్వప్నంలాగా వచ్చిపోయేవి అనే జ్ఞానం లేని వానికి సర్వోత్తమమైనటువంటి వేద వాక్యములు కూడా తత్వార్ధాన్ని బోధించలేవు. కదా? ఇది కనబడుతుంది సంసారం. భార్య, పిల్లలు, ఇల్లు, ఆఖరి, సంపద. ఆ వైద్య సాయంత్రం కలిగే లాభాలు. పౌర విషయం చేశాము. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక పది వేలు సంపాదించాడు. జగత్తు మిథ్య, ఇల్లు మిథ్య, వాకిలి మిథ్య, భార్య నుంచి డబ్బు మిథ్య అని కూడా ఒప్పుకుంటాడా? ఏ సార్ పొద్దున్న పది వేలు సంపాదించాను మిథ్య అంటాడో అంటాడో. పదివేలు ఇవాళ సంపాదించి రేపు పొద్దున్నే ఆపరేషన్ వచ్చి లక్ష దాకా అచ్చని అనుకోండి అప్పుడు నొక్కుకుంటాడు ఇవాళ తమిజ్ అంటే తాను అనుభవించినది అసత్యము అనుభవంలోకి రావాలి. అందాక ఒప్పుకోరు నమ్మరు. అందుకే సాంసారిక విషయ భోగ వాసనలు స్వాత్నిక జగత్తు లాగా హేయములు నశ్వరములని తెలియని వారికి సర్వోత్తమమైనటువంటి వేదవాదములు కూడా తత్వమును తెలియబడసగలవు. అది ఆ పాయింట్ మనం జాగ్రత్తగా ఎందుకు అని అంటున్నాడు అంటే తత్వం చెప్పదు నువ్వు. ఇప్పుడు అది చెప్తుంది మీరు ఆలోచిస్తారు మొదలు. అందుకోసమని తత్వజ్ఞనాయ సాక్షాత్ వరియసీరపి వాచః వేదం అనకుండా ఏం చెప్పాడు వరియసీహి వాచః అన్నాడు. అంటే సర్వక్షేక్షమైన వాక్యులు ఏమిటి అవి? వేదం ఇంకోటి ఏమిటి? కాబట్టి ఇవి కూడా ఇవి కూడా మనకు తత్వగ్రహణమునకు పనికిరావు. యావన్ మనః రజస పురుషశ్చ సత్వేనవా తమసావా అనురుద్ధం
చేతోభిహి ఆకూతిభిహి ఆతనోతి నిరంకుచం కుశలంచ ఇతరం వా ఇప్పుడు డైరెక్ట్ గా విషయంలో దిగుతున్నాడు అంటే జడభరతుడు పూర్తిగా యోగి కాబట్టి తను అనుభవించి చెప్తున్నాడు. వేరే వాళ్ళు చదువుకొని చెప్తారు. పాఠం వింటారు కానీ అక్కడ చెప్తారు. దానివల్ల విషయం సరిగ్గా అవగాహన కాదు. అతను యోగిగా ఉన్నాడు. అతనికి శరీరం ఏమిటి, మనస్సు ఏమిటి, ఇంద్రియములు ఏమిటి, ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, జగత్తు ఏమిటి అన్నీ అలా ఈయన కనబడుతున్నాయి. అది కూడా స్పష్టంగా కనబడుతుంది సందేహంతో కాదు. అందుకే ఈయన ఇలా వారంటారు అలా వీరంటారు. ఇది ఇలాగే సిద్ధాంతం చేస్తున్నాం. ప్రధానమైన సూత్రం ఏమిటంటే యావన్ మనః రజస పురుషస్య సత్వేణ వా తమసా వా అనృద్ధం. అన్నిటికీ మూలం ఏమిటి? మనస్తే కదా. మనం పుట్టాలన్నా, తెరగాలన్నా, చావాలన్నా, సంపాదించాలన్నా, మానాలన్నా, మోక్షం రావాలన్నా, ఆచారం రావాలన్నా మూలం మనస్తే కదా. మనోకేతు సర్వేకాం ఇంద్రియానాం ప్రవర్తనే హనుమంతుని వాక్యం. అది కాక అన్నిటికీ ఇటు అటు రెండు రకాల పుణ్య పాపములకు మూలం కూడా మనస్తేమి అని చెప్పుకోతారు. ఇప్పుడు ఆ మనస్సు ఎలా ఉంటుంది అది? గుణత్రయంతో పూయబడి ఉంటుంది. పత్వ గుణము, తమో గుణము, వద్యో గుణము. అయినప్పుడు ఏ గుణము యొక్క ఆదిత్యం ఉన్నప్పుడు ఆ పని చేస్తాం. ప్రధాన సూత్రం ఏంటంటే ఏ ఒక్కడు ఒక్క తీరే ఎల్లప్పుడూ ఉండడు. పరమ శాంతువుడిగా పరమ కోతిగా ఉండలేడు. కొన్నాళ్ళు బాగుంటాడు, కొన్నాళ్ళు కోపంగా ఉంటాడు, కొన్నాళ్ళు ఇంకో తీరుగా ఉంటాడు. ఏంటి కారణం? ఎలాగైతే శరీరం ఆరోగ్యం కొన్నాళ్ళు జలుబు కొన్నాళ్ళు వేడి కొన్నాళ్ళు వాతం కొన్నాళ్ళు అంటే ఆయా ప్రకృతి మనకు ఉన్నాయే మూడు. కఫ, వాత, పిత్తై. అట్నే దోషత్రయం అంటాం. కాబట్టి ఈ దోషత్రయం ఎప్పుడు సమానంగా ఉండదు. ఉండాలని మనం కూడా కోరుకోం. మూడు సమానంగా ఉంటే ఏమవుతాం మనం ఉండం అన్నమాట. అందుకోసమని అదే రీతిలో వ్యక్తి కూడా మానవ జీవుడు కూడా.
అతని మనస్సు సత్పద తమో గుణాలు సమానంగా ఉంటే మోత్సరం అవ్వదు. ఇది ఉండదు. కానీ ఏది ఒకటి ఎక్కువ ఉంటుంది. ఏది ఎక్కువ ఉన్నప్పుడు ఆ విధంగా ప్రవర్తిస్తాడు. తత్వం బాగా ఉంది. పరమ శాంతమూర్తిగా ఉంటాడు. రజస్సు ఉంది, కోరికలే కోరికలు. తమస్సు ఉంది, హింస, కోపం, పాపం. అయినప్పుడు మనస్సును ఏ గుణము ఆవరించినప్పుడు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఆ గుణమును వృద్ధి పరిచేటువంటి పనులు చేస్తాయి. ఇది కుశలం ఇతరంగా అంటే పుణ్యమో పాపమో. ఎందుకు చేస్తున్నాయి మనస్సును బట్టి. మనస్సులో సత్వగుణం బాగా ఉంది పుణ్యకర్మలు చేస్తారు. రజోగుణం ఉంది కొంచెం అటు ఇటు పనులు చేస్తారు. తమోగుణం ఉంది పాపం పని చేస్తారు. చేతోభిహి ఆకూతిభి చేతోభిహి అంటే జ్ఞానేంద్రియములు ఆకూతిభి అంటే కర్మేంద్రియములు కాబట్టి చూడండి చేతోభిహి ఆకూతిభిహి ఆతనోతి చేస్తాడు మనస్సును ఏ గుణం ఆవరించిందో ఆ గుణము యొక్క ప్రభావంతో కర్మేంద్రియముల జ్ఞానేంద్రియముల సహకారంతో పుణ్యమును పాపమును నిరంకుశంగా చేస్తాడు. ఎప్పుడైతే చేస్తాడో కుశలంచితరంవా ఆతనోతి నిరంకుశం కుశలంచ ఇతరంవా ఏ పని చేస్తాడో ఆ పనికి తగినటువంటి శరీరమే నెక్స్ట్ జన్మలో వస్తుంది. పుణ్య కర్మ చేశావు, పుణ్య శరీరం వస్తుంది. పాప కర్మ చేశావు, పాప పుణ్య కర్మ వస్తుంది. మనిషిగా పుడతావో, పశుగా పుడతావో, ఇంకో దానికి పుడతావో, మృగంగా పుడతావో. ఎవరు కారణం? నీ మనస్తే.
నీ మనస్సు శుద్ధ సత్వగుణం ఆవరించి ఉండి పుణ్యేషం అనుకో పుణ్యాత్ములుగా మానవునిగా పుడతావు. రజోగుణం వచ్చేసి సిద్ధి ఫస్ఫక్షాదులుగా పుడతావు. తమోగుణం చేసినటువంటిది కిమికిటగారిగా పుడతావు. నీవు చేసిన కర్మ యొక్క ఫలరూపంలోనే ఆ కర్మ కలిగించిన సంస్కారం తోటే అలాంటి కుశలంత ఇతరంబ మంచో చెడో నీవు పొందుతావు. అయినప్పుడు చేతరంబ సవాసనాత్మ విషయయొపురక్తః గుణప్రవాహః స్వీకృతస్రోడశాస్త్మా ఏ శరీరంతో నీవు పని చేశావో పని చేసిన శరీరం నశిస్తున్నది కాబట్టి మరి శిష్ట ఎవరికి? వచ్చే జన్మలో అంటే వచ్చే జన్మలో ఈ శరీరం ఉండదు. పోతుంది. వచ్చే జన్మలో ఏ శరీరం వస్తుందో అది అనుభవిస్తుంది కత్తెము సుఖం. అన్యాయం కదా? చేసిన దానికి ఫలితం రావటం లేదు, అన్యాయం కాదా? అంటే పిచ్చివాడా? చేసినది శరీరంతో కావచ్చు, చేయించిన మనస్సు అప్పుడు ఇప్పుడు ఉంది. ఇంకొకటి కష్టము సుఖము అనుభవించి శరీరమా? ఏంటి మనకు అది అప్పుడు ఇప్పుడు సమానమే. కదా? ఒక బాధ కలిగింది భయమ తెలుస్తుంది అబ్బా నా శరీరం బాగా అనవు కదా. మనస్సుకే కలిగేది. కష్టం మనస్సుకే సుఖం అబ్బా మనస్సు కడుక్కుంటుందో ఇన్ని కష్టాలు వచ్చాయి అంట. కాబట్టి కష్టాలు అనుభవించేటువంటి మనస్సు అక్కడ ఇక్కడ ఒకటే. ఆ సమయంలో మారింది. అనుభవంలో వచ్చే అనుభూతి దానికి దీనికి సమానమే. అందుకోసమని సవాసనాత్మ ఆ మనస్సు ఆ సంస్కారంతో మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళుతుంది. అంటే ఒకే వ్యక్తి ఇల్లు మారుతున్నాడండి, రెంట్ ఇల్లు. ఈ ఇంట్లో ఉన్నాం ఇప్పుడు ఇంతకుముందు ఇంకో తర్వాత ఇంకో ఒకసారి నాలుగు గదులు, ఒకసారి ఎనిమిది గదులు, ఒకసారి రెండు పోలు, ఒకసారి నాలుగు పోలు. మనిషి వాడే. అయ్యో ఇల్లు మారినా కదా నాకెందుకు కట్టాలంటే ఒప్పుకుంటాడా? ఓ ఇల్లు కట్టుకున్నాడండి ఈ లోన్ తీసుకొని. ఆ ఇల్లు మారి కొత్త ఇంటికి పోయాడు. ఒక నోటీస్ వస్తుంది. నువ్వు నువ్వు కట్టు నీ లోకం ముందు ఇల్లు నీ లే ఇంటి లేను నా దగ్గర పంపించావని ఒప్పుకుంటాడా?
నువ్వు ఇల్లు మారినా తీసుకుంది నువ్వే ఈ నీ ఒళ్ళు మారినా మనస్సు అది అనుభవిస్తుంటది. కాబట్టి సవాసనాత్మ ఆ సంస్కారం ఉంటుంది ఆ వాసన ఉంటుంది విషయోపరక్తః మనస్సు ఏం చేస్తున్నది? విషయ ఉపరక్త. విషయముల యందు ఆసక్తి పొందినది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధముల యందు మనస్సు ఆసక్తమయి గుణప్రవాహః. తత్వము, తజత్తు, తమస్సు లాంటి గుణ ప్రవాహముతో వికృతః వికారము పొంది అంటే ఏమిటి? గుణ ప్రవాహము వికారము పొందితేనే 16 అయింది. తెలుసు కదా? ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, పంచ తనుమాత్రలు, మనస్సు. ఎక్కడివి మూడు? సాత్విక, రాజస, తామస, అహంకారం నుండి వచ్చినవే. కదా? మనస్సు అక్కడినుంచే వచ్చినది, ఇంద్రియములు అక్కడినుంచే వచ్చాయి. సాత్విక అహంకారం నుంచి మనస్సు. రాజ అహంకారం నుంచి ఇంద్రియములు, తామస అహంకారం నుంచి పంచభూతములు, అదే పంచదామాలు అంటారు మనం. కాబట్టి మనం ఇలా చెప్పుకోవచ్చు పంచభూతములు, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు మనస్సు. ఇది స్వోడశాత్మ. ఈ షోడశాత్మ త్రైగుణ్యం కదా కాబట్టి త్రైగుణ్యముతో ఏర్పడినటువంటి ఇంద్రియములు. అంటే ఎంత జాగ్రత్తగా ఎంత లోతుగా వెళ్ళాలో తింటారి. పూర్వపు దేహం ఉన్నప్పుడు నీవు చేసిన పనుల వలన కలిగిన సంస్కారంతో. నీకు ఒక శరీరం వస్తుంది. ఈ శరీరంలో ఆ సంస్కారం తోటే మళ్ళీ ఆ పనులే చేస్తావ్. ఇక బాడీ మారింది, మనస్సు అది, బుద్ధి అది, చేసే పనులు అది. ఫలితం అది. మార్పు లేదు కదా. అది దేవుడు ఎలా ఉంటుంది? అందుకే ప్రధానం ఏమిటంటే విషయోపరక్తః గుణప్రవాహః వికృతః నీ మనస్సు విషయముల యందు ఆసక్తమైన తరువాత ఆ ఆసక్తి ఆ గుణములే ఈ రూపంగా వికారం చెందాయి. ఏ రూపంగా? స్వడశాస్త్మ. పంచభూతములుగా, పంచజ్ఞానేంద్రియములుగా, పంచకర్మేంద్రియములుగా మనస్సు. ఈ 16గా అదే మారింది.
క్షేమములే గుణములే పదహారుగా మారాయి అంతే కదా? గుణ పదహారుగా మారాయి విభ్రత్ ప్రసంగ నామభి పేరు మారింది అంతే. 16 అను, 24 అను, లేదు 3 అను, 5 అను. మారింది. ఒకప్పుడు మనిషి అంటున్నాం, ఇంకోసారి పశువు అంటాం, పర్వతం అంటాం, చెట్టు అంటాం, గుడ్డ అంటాం, పుట్టు అంటాం, రాయి అంటాం, రబ్బ అంటాం. అన్నిటికీ మూల పదార్థం ఒకటి. ఎన్ని పేర్లు మారినా గుణప్రవాహం మారలేదు. అవే గుణాలు, త్రేగుణ్యములు, అవే వస్తువులు, అవే ఇంద్రియములు, అవే కర్మ, అవే అనుభవం. కొత్తేముందయ్యా? కాబట్టి షోడశాత్మ విభత్ పృథం నామసిహి వేరు వేరు పేరు పొందుతున్నది. ఎందువల్ల రూప భేదం. రూపంలో భేదం వచ్చింది కాబట్టి పేరులో భేదం వచ్చింది. కానీ అనుభవంలో స్త్రీ అని వేరు పేరు, పురుషుడు అని వేరు, పశువు అని వేరు, పచ్చి అని వేరు, పేర్లు వేరు, అనుభవాలన్నీ ఒకటే. ఆఖరి కానీ, దప్పి కానీ, భయం కానీ, సంతానం కానీ. అది ఒకటే అక్కడ మార్కం లేదు. ఆ అనుభూతి కానీ తేడా ఏం లేదు. కష్టం అలాంటిదే, సుఖం అలాంటిదే, భయం అలాంటిదే, బాధ లాంటిదే, నివాసం అలాంటిదే. తేడా ఎక్కడ ఉంది ఒక పేరు. జ్ఞానం అంటే ఏంటి? మరి అది ఎక్కడికి పోవాలి? జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అనేది భాషిస్తే ఇవన్నీ ఉండవు. వచ్చింది ఏమిటంటే జ్ఞానము యొక్క యధాస్వరం మనకు ముందరికి వచ్చిందంటే ఇవన్నీ వెనక్కి పోతాయి. ఎందుకంటే మనకు జలవరతో భాక్షానం అందుకే చాలా ఉపాదేయం. అన్నిటిలో ఉండేది ఒకడని చెప్పడానికి జలవర చక్కని ఉదాహరణ. వాడు లేడీగా పుట్టాడు. లేడీగా పుట్టిన పురజన్మ జ్ఞానం ఉంది వాడికి. అదే అందుకే చెప్పేది. ఇలా పుట్టాడు అంటే తెస్తాడు తను అంటాడు అహం పురా జలభరత బోధ అని చెప్పుకుంటాడు. పశువుగా పుట్టాడు. పశువుగా పుట్టి కూడా అంతకు ముందు ఉన్నటువంటి మానవత్వము, రాజత్వము, ఋషిత్వము, యోగిత్వము అన్నీ జ్ఞాపకం ఉన్నాయి. పసి తాగుని ఏమని అనుభవించాడు? నరులు కూడా అనుభవించడం లేదు. ఏమందాం? పసి తాగుని తినడం మానేశాడు. ఆ అన్నీ ఏ మానేశాడు, వెడి తినడం మానేశాడు, తిరగడం మానేశాడు. నలుగురితో కలిసి ఆడడం పాడడం మానేశాడు.
అంటే ఏమిటి గుణ ప్రవాహం యొక్క ప్రభావాన్ని బట్టే ఉంటుంది. ఆ ప్రవాహం ఎక్కువ అయింది మునిగిపోతాం, తక్కువ అయింది కొంచెం ఎక్కువ అవుతుంది. అందువల్ల వాటిని తీసుకొని పేరు రూపాన్ని బట్టి మారుతుంది. రూపము పేరు మారినందువలన వాసన మారదు. సంస్కారం మారదు అదే మనస్సు. ఎన్ని జన్మలెత్తినా అదే మనస్సు. ఎన్ని రూపాలు మారినా అదే మనస్సు. ఎన్ని పేర్లు మారినా అదే సంస్కారం. ఆ సంస్కారం ఉన్నంతవరకు. మనకు తత్వజ్ఞానం కలగదు. అంత అందుకనే ద్విభాస్ప సంఘ నామభిహి రూపభేదం అంతర్బహిష్ట్వంచ పురైహి తనోతి. ఏమంటున్నాడు ఇంకా బాగా అంతః బహిష్ట్వంచ పురైహి తనోతి. ఒకసారి వెలుపల ఉంటాడు, ఒకసారి లోపల ఉంటాడు. కదా మనం బయట ఉంటాం, లోపల ఉంటాం. అంటే బయటికి పురంలో ఉంటాం, లోపలి పురంలో ఉంటాం. పురములు అంటే శరీరములు. ఇవి అంతఃపురములు కావచ్చు, బహిస్పురములు కావచ్చు. అంటే కొంచెం అది సాంకేతికం. అంతఃపురము అంటే దేవతలు. బహిస్పురము అంటే మానవవాదులు. ఇక్కడ ఉంటాడు లేదా అక్కడ ఉంటాడు. అంటే ఏమిటి? బుద్ధి నుంచి మనస్సులోకి, బుద్ధి నుంచి అంతఃకరణంలోకి, మనస్సు నుంచి చిత్తంలోకి, చిత్తము నుంచి మళ్ళీ బుద్ధిలోకి ప్రవాహం ఎటు వెళుతుందో తప్ప. పోయే విధానం, అనుభూతి విధానం అంతా సమానమే. అందుకే అంటున్నాడు అంతర్బసిహ బసిహి. పురైహిత పురం అంటే శరీరం. మనం చెప్పుకున్నాం కదా పురం జనుడు అని చెప్పుకున్నాం చదువు రండి. పురైహి తనోతి. దుఃఖం సుఖం వ్యతిరిక్తంచ తీవ్రం కాలోపప్పన్నం పరం ఆవ్యనస్తి. శరీరం మారుతుంది కానీ మనస్సు అదే. సంస్కారం అదే. ఈ సంస్కారం తోటి కలిగేటువంటి దుఃఖము, కలిగేటువంటి సుఖము లేదా తతశ్యము ఆ 2 వస్తాయి మనకు. ఎక్కడ చేస్తున్నాయి మనం చేసుకుంటేనే వస్తుంది. మనం దేన్ని పొరపాటున కత్తి తీసుకున్నాం పండు కోసుకొని మనం ఏమనుకున్నామంటే పండు కోసుకొని తినాలి ఆకలి అవుతున్నది ఆహా ఈ పండు చాలా భోగ్యంగా ఉంది తింటే చాలా ఆనందం కలుగుతుంది. ఆనందం కలిగించు అని కత్తి తీసుకున్నాం.
పండుకో కదా. పొరపాటు పక్కకు పోయి ఏడుస్తావ్. ఏం చేస్తావ్? ఏడుస్తావ్. ఏదో నవ్వుదాం అనుకున్నావ్ కదా. నవ్వుదాం అనుకున్నావ్ ఏడిచావ్. మరి చేసింది నీ చర్య ఏమేం. కదా నేను అందరూ అంటే అదే చెప్పామంటే నవ్వుతారు. నేను నా బాబు చూసుకుంటాను ఏ వ్యక్తి కావాలని తన చెడు తాను కోరడు, తన చెడు తాను చేయడు. తనకి తాను ఎందుకు కోసుకున్నాడు? అంటే పొరపాటు ఎవరిది? ఎవరి పొరపాటు? అనుకున్న వాడిదా, ఆచరించిన వాడిదా, అనుభవించే వాడిదా? ముగ్గురు ఉన్నారు అందులో. కదా? అనుకున్నది ఒకడు. అనుకున్నదేమో మనస్సు, ఆచరించిందేమో శరీరం. అనుభవం కాస్త బుద్ధికి ఏదో ఆత్మకు వస్తుంది. నువ్వు ఎవరి తప్పు? కడుపు ఎవరిని చెప్పు? ఏం చెప్తాడు వాడు? అందువల్ల ఈ మూటికి ఐస్యం అనుసంధానం చేస్తేనే తత్వం. నీవు కత్తి తీసుకోవడం కాదు, నీతో కత్తిని తీసుకునేలా చేసినవాడు నీకు దేన్ని అనుభవింప చేయాలనుకుంటే దాన్ని ఇస్తాడు. వాసన తీయడు. నువ్వే తీసుకుంటావు గట్టి కానీ వాడు తీసుకోమని చెప్తాడు. అది దేనికోసమో నీకు తెలవదు వాడికి తెలుసు. ఒకవేళ నీకే తెలుసు గట్టి తీసుకోవు. ఇప్పుడు అది తీసుకుంటే ఏది కోసుకుంటా అంటే చేసిన వాడు అది తీసుకుంటాడు ఎవడన్నా. కాబట్టి సంకల్పం వాడిని వాడు ఏమనుకున్నాడు అది అవుతుంది కానీ ఇది జరగదు అని చెప్తున్నాడు అందుకే దుఃఖం సుఖం వ్యతిరిక్తం చె తీవ్రం కాలోపపన్నం పరమతి వ్యక్తి. కాలానుగుణంగా అంటే నీవు చేసిన కర్మ యొక్క సంస్కార ఫలితం ఏ సమయం అనుభవించాలో ఆ సమయంలో అది ఇస్తాడు. అన్నిటికీ టైం డైరీ ఉంటుంది అంటే మనం పంచుకోవాలి వాడు పంచుకోవాలి వాడు. ఈ క్షణం ఏడవాలి వీడికి ఒక నిమిషం ఏడవాలి ఒక నిమిషం ఏదో రాయాలప్ప కాలు తవ్వ అమ్మ అంటాడు సరిపోయింది అది. పరిచయం అయిపోయింది ఇక పోమంటాడు. అంత బిజ్జో మెటి మొట్టికాయ కొట్టి పంపిస్తున్నాం అన్నమాట. ఇది ఎందుకు రా నువ్వు తినాలి నేను కొట్టాలి నువ్వు తినాలి పోమంటావ్. అంతే నువ్వు ప్రశ్నేం లేదు. అందువల్ల కాలువ పందంగా వస్తాయిరా నాయనా నువ్వు చేసేది అందులో ఏమీ లేదు. కాలోపసన్నం ఆలింగ మాయా రచితాంతరాత్మా స్వదేశినం సంస్తి చక్రకూటః ఇది ఇంకా చాలా విజయమైనటువంటి ఎంత అద్భుతమైన భావన అంటే తలుపుకుంటే కాళ్ళు చెమరుస్తాయి. పరమాత్మను గట్టిగా పట్టుకొని మనం అనుభవిస్తున్నాం.
ఆలింగ్య మాయా రచితాంతరాత్మ స్వదేహినం. స్వదేహినం. తనకు ఆత్మ ఎవరు? పరమాత్మను. పరమాత్మను గట్టిగా కౌగలించుకునే ఉన్నాం. కానీ ఎలా అంటే యధా పుంశ్చరీ అని ఉదాహరణ ఇస్తాడు దీన్ని. అంటే వేశ్య ఒకని కౌగిలిలో ఉండి రేపు నాకు వచ్చే శ్రీమంతుడు ఎవరని ఆలోచిస్తుంటున్నాడు. ఉన్నది వీడి కౌగలిలో ఆలోచించేది ఇంకో పురుషుని కోసం. అలాగే మనము పరమాత్మను కౌగలించుకొని ప్రకృతి యేసు గారి ఇస్తుందో ఆలోచిస్తున్నాం. చూడండి పద్మాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకని ఈ విషయం అర్థమైతే మనల్ని మనమే అసల్చించుకుంటాం. అరే ఇంత నీత్యమా మనకమ్మ ఇదే బాధరా బాబు. పరమాత్మను గట్టిగా పట్టుకొని లోకంలో ఉండాలనుకుంటున్నాం అజ్ఞాదులమా జ్ఞాదులమా అందుకే ఆలింగ మాలా రచితాంతరాత్మా స్వదేశినం అంటే ఏమిటి పరమాత్మను సౌకర్య చేసుకునే ఉంటాడు వీడు. కానీ ఆ పరమాత్మ దేహము మాయా రక్షణం. సంకర్పం కదా యోగమాయ. నియంత్రం అతను యోగమాయతో ఉంటాడు. ఇక్కడ యోగమాయలో ఉన్న మనము పరమాత్మను పట్టుకున్న ప్రకృతి వైపు చూస్తూ ఉంటాం కానీ పరమాత్మను చూడను. ఉన్నది ఆయన కౌజిల్లోనే. గట్టిగా ఆయనే పట్టుకున్నాం తొగ్గి తొంగి అలా ఆడుకుంటున్నాం. ఏమిటి కారణం? మనస్సు. అంటే ఏమిటి? మన దగ్గర ఎవరున్నా, మనం దేన్ని అనుభవిస్తున్నా, మన మనస్సు ఇంకో దాన్ని ఆలోచిస్తుంది. ఆ గోయింద వదిపెట్టింది. ఇవాళ భోజనం చేసామండి, రేపటికి ఏం చేస్తావు అంటారు. ఇంకా ఈ పోలి సావర పూర్తి కారే. పద్మే అని తిట్టారు ఏదో పద్మాలో కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ కాయ భార్య ఉంటే చేతికి ఆయన తాగుడు మోజి మరి సాపాడు కానీ అండి ఎవరికి అంటే రేపు కూడా భర్త చెప్తారట రేపు కూడా తను ఉంటారని గ్యారెంటీ నాకు నచ్చిన కూరగాయ చేస్తా ఇప్పుడు నేను తింటా నీకు కూడా సాపాడు చేయండి.
వచ్చే జన్మలో కూడా నాకు మంచి రేణం ఇస్తానంటే ఇప్పుడు ఉంటా లేకుంటే ఉండను. అంటే పరమాత్మ అవుతారా ఇది నువ్వు ఉండేది ఉంటా ఉంచేది నేను. ఉంచేది నేను ఇచ్చేది నేను ఏది ఇస్తా తీసుకుంటావ్ ఏం చేస్తావ్ ఇది మాయారకి కాంతరాత్మ. స్వదేహినం సంస్కృతి చక్రకూటః పరమాత్మను ఆలింగలం చేసుకొని సంసార చక్రంలో సంచరిస్తూ ఉంటాడు. కదా మాయా రచిత అంతరాత్మ. పావనయం వ్యవహారైహి సదావిహి క్షేత్రజ్ఞ సాక్ష్యః భవతి స్థూల సూక్ష్మో ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు కాదు పరమాత్మనే చెప్పుకోవాలి. ఎందుకంటే జీవుడు న్యాయంగా క్షేత్రం ఎటవుతాడు? క్షేత్రం జ్ఞానాతి. కదా క్షేత్రజ్ఞ అంటే పరమాత్మి అందుకే క్షేత్రజ్ఞ సాక్ష్య అంటే ఏమిటి మనము చేసే ప్రతి పనికి సాక్ష్యం ఉంది ఎవరు సాక్షి పరమాత్మ ఉన్నాడు అంతర్జామి అన్నీ చూస్తూనే ఉన్నాడు. చేయడం కాదు నువ్వు ఏం అనుకుంటున్నావో చెప్పాడు ఆయనకి. ఆయన అక్కడే ఉన్నాడు. ఎక్కడ మీ భావన పుడుతుందో అక్కడ ఉన్నాడు అంతర్జామి కదా అండి. ఉండేది అక్కడే. నువ్వు అనుకునే చోటే ఉన్నాడు. వాడికి తెలియని ఏంటి? అందుకే అతను మనం అందరం క్షేత్రజ్ఞ సాక్ష్యులం. పరమాత్మే సాక్షిగా మనము తావానయం వ్యవహారః సదావిహి క్షేత్రజ్ఞ సాక్ష్యః భవతి స్థూల సూక్ష్మః ఇది స్థూల శరీరము సూక్ష్మ శరీరం స్థూల సంస్కారము సూక్ష్మ సంస్కారము. రెండు జలుపులు అలాగే వాసన అంటాం. ఇవన్నీ కూడా ఇవన్నీ క్షేత్రక సాక్ష్యములే. అంటే ఏమిటి? లింగ దేహం కానీ, సూక్ష్మ దేహం కానీ, యాతనా దేహం కానీ, భోగ దేహం కానీ, నీవు ఏ దేహం తీసుకున్నా మనస్సు మాత్రం అందులోనే ఉంటుంది. లింగం మారదు. అది అలాగే ఉంటుంది. అందుకే మరి యాతన దేహాన్ని కొరడాలతో కొడుతుంటే అబ్బా బాధపడుతున్నావ్ ఎక్కడ పడుతున్నావ్ బాధ శరీరం పోయింది కదా అంటారా? ఈ శరీరంలోనూ ఆ శరీరంలోనూ ఉన్న మనస్సు ఒక్కటే. అయితే ఆ మనస్సు ఎంత చమత్సారమైన మనస్సు అంటే ఆ శరీరంలోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు ఇవన్నీ చేశానా నాకేం గుర్తులేదే అంటుంది. అంటే గుర్తు లేదు ఉంటే వదిలిపెడతాడేమో అని. కానీ నేను పక్కనే ఉన్నానమ్మ నీకు సాక్షిని ఉన్నారు కదా నీకు ఎందుకు బాగా నాకు అన్నీ గుర్తుంటాయి. నేను చూసి చూసి చేస్తానులే నువ్వు సంజ్ఞ ఏం పడకు అని ఒక్కొక్కడు అనుభవం చేస్తోంటుంది. అందుకే స్థూల సూక్ష్మః జ్ఞాన స్పురజ్ఞానం ఉంటది ఆ ఉంటది.
కానీ కానీ ఈ పరిపూర్ణమైన భాగం ఉండదు. తస్మాత్ మనః లింగం అదో వదంతి కాబట్టి. జ్ఞానులంతా లింగం మనస్సు అనే చెప్తారు. అక్కడ అదే ఉంటుంది ఇక్కడ అదే ఉంటుంది. తస్మాత్ మనః లింగమదో వదంతి గుణాగుణత్వస్య పరావరస్య. మంచివాడు, చెడ్డవాడు, పెద్దవాడు, చిన్నవాడు అని చెప్పడానికి ఏది కొరత? చెడ్డోడు చాలా ఎత్తు లా ఉంటే మంచివాడు, పక్కకు ఉంటే చెడ్డోడు అనుకున్నామా? కాదు కదా తెల్లగా ఉంటే మంచివాడు, నల్లగా ఉంటే కేటోడు అన్నావా? ఏం కావు మనసెలా ఉంది చెప్పు చాలు పక్కన ఎందుకు? నీ ఆకారంతో మాకేం పర్లేదు నాయనా, నీ మనస్సు ఎలాంటిది? అంటే గుణాగుణత్వం అనేది ఉంది తస్మాత్ మనోలింగమదోదంతి గుణాగుణత్వస్య. సగుణత్వస్య నిర్గుణత్వస్య అంటే మంచివాడు అనటానికి చెడ్డవాడు అనటానికి కారణం ఏమిటి? మనహా లింగం పదంతి మనస్సు కారణం తప్ప శరీరం కారణం కాదు. మనం పశువులం కూడా అబ్బా ఆ పశువు చాలా మంచిదండి అంటారు. ఓ పశువు గురు గురు అంటాడు పుస్సు పుస్సు అంటాడు కొమ్ములు తింగుతుంటాడు. ఒకటేమో చెప్పినట్టు ఉంటుంది ఏమంటాం మనం ఇది చాలా మంచిది రా అంటాం. అసురు మధ్య ఏడేనా ఆ ఇది అసురు కావచ్చు మనిషి కావచ్చు పాము కావచ్చు తేలు కావచ్చు కొన్ని కొన్ని ఇళ్లలో ఏళ్ల కొద్ది జీవితాల కొద్ది పాము ఇంటనే ఉంటుంది అన్ని యోగం అదే చూస్తుంది ఎవరికీ కానియ్యదు ఆ పామే కానీ మంచి పాము అండి అంటాడు మంచి పాము ఏంటి ఇది భావం మనస్సు. తస్మాత్ మనోలింగమదోదంతి గుణాగుణత్వస్య పరావరస్య హెచ్చుతగ్గులకు గుణనిర్గుణములకు మనస్సునే లింగముగా. చెప్పుకుంటున్నారు. గుణానురక్తం వ్యసనాయ జంతువు ఇప్పుడు చెప్తున్నాడు. క్లియర్ గా చెప్తున్నాడు. మనస్సు గుణముల యందు అనురక్తమై ఉంటే మానవునికి కష్టాలు వస్తాయి. అంటే కదా? బ్రహు అంటే ఏంటి? బ్రహు అంటే మంచి గుణాలు జరగవు. ఆ సత్వరజస్తమో గుణము. త్రిగుణము యందు మనస్సు ఆసక్తమైతే కష్టాలు పడతాడు మానవుడు. గుణానురక్తం వ్యసనాయ జంతుహో క్షేమానైర్గుణ్యం. చాలా క్లియర్ చూడండి.
ప్రష్టమంగా ఉంది. చాలా మంచిగా అర్థం అవుతుంది పెద్ద కష్టం లేదు. కొద్దిగా బాగా వస్తే చాలు. గుణానురక్తం యసనాయ జంతు క్షేమాయ నైర్గుణ్యం. రక్తాల గుణాని రాగము సుఖాలకు నిర్గుణము. క్షేమాయ నైర్గుణ్యాతో ఏంటిది అంటే మనః. గుణాని రక్తం మనః యచనాయతాత్. నైర్గుణ్యం మనః క్షేమాయత్యాత్. గుణశ్రేమలందు ఆసక్తము లేని మనస్సు వల్ల క్షేమం జరుగుతుంది. యథా ప్రదీపః కృతవర్తిమశ్నన్ శిఖాస్తధూమాః భజతి అన్యథా స్వం. దుర్సానం చెప్తున్నాడు. మనకు బాగా అర్థం కావాలంటే యదా ప్రదీపః ఘృతవర్తి మశ్నన్ శిశాస్త ధూమాః దీపం ఉంది. ఒత్తి వేస్తాం. అందులో నెయ్యి పోసి ఒత్తి వేసి దీపం పెట్టాం. దీపం వెలుగుతున్నది దేనితో వెలుగుతున్నది ఒత్తితో వెలుగుచుండేను కదా. ఒత్తి ఉన్నంతవరకే మంట. ఒత్తి ఉన్నంతవరకే పొగ. ఒత్తి ఉన్నంతవరకే మసి. అది లేదు. ఏం లేదు. ఇతను నీ పోస్తే ఏం లాభం? ఉత్త నెయ్యి పని చేయదు, ఉత్త అగ్ని పని చేయదు. అది అగ్నికి నెయ్యికి మధ్యన వచ్చి ఉంటేనే మంట కానీ, వెలుగు కానీ, పొగ కానీ, మసి కానీ కదా వస్తుంది. అలాగే ఈ శరీరానికి ఆత్మకు మధ్యన మనస్సు ఉంటేనే. మనస్సు తోటే ఈ కష్టాలన్నీ కష్టాలు కానీ బాధ అనుకోండి ఎంత తక్కువ ఉదాహరణ ఇచ్చాడు. ఒత్తి తోటే దీపం మడి మాసి పొగ అవుతుంది. మనస్సు తోటే జీవుడు అన్ని కష్టాలు సుఖాలు పొందుతాడు. ఆ ఒత్తి లేదనుకోండి ఒత్తి అయిపోయింది ఇంకేం చేస్తాడు? నెయ్యికి బాధ లేదు, కవినికి బాధ లేదు, ఆ నెయ్యికి బాధ లేదు. యథా ప్రదీపః ఘృతవర్తి మశ్యం శిఖాః సధూమా భజతి అన్యదాస్త్వం. ఒత్తి లేదు అనుకుంటే తన దయ తనకు ఉంటుంది. అగ్ని తేజస్సు కదా. ఒత్తి లేకుండా అగ్ని తేజస్సు ఉండదా? ఉంటుంది. సమస్య లేదు. ఒత్తి లేకుంటేనే అగ్ని దే దేస్సును పొంది ఉంటుందో మనసు లేని జీవుడు కూడా ఆనందంగా ఉంటాడు. మనస్సు నది అంటే మొదలెట్టడం కష్టం. అందుకోసమని అన్యదాస్వం యథా ప్రదీపః కృతవర్తిమశ్నన్ శ్రీకాత్స ధూమ పదితి అన్యదాస్వం.
పదంతగా గుణకర్మానుబద్ధం వృత్తీహి మనః ఆశ్రయతే అన్యత్ర తత్వం అంటే మనస్సు చేసిన పని వల్లనే మనస్సుకు సంస్కారం కలుగుతుంది. కదా? సంస్కారం కలిగిన మనస్సు మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకొని ఇంకో పని చేస్తుంది. మళ్ళీ వాడొచ్చా ఉచ్చారం మళ్ళీ ఇంకో తిరిగినా. పునరపి జనం పునరపి మరణం. ఎవరికి? ఆత్మకి అనుకున్నామా, చెరువుకి అనుకున్నామా, మనస్సులో అనుకున్నామా, ఏది అనుకున్నామా అది. అందుకోసమని చెప్తున్నాడు పదం పదా. గుణకర్మానుబద్ధం వృత్తీరి మనః శ్రయతే అన్యత్ర తత్వం. గుణత్రయాసక్తమైతే గుణత్రయ అనుసరించేటువంటి ప్రవృత్తిలో మనస్సు ఉంటుంది. వాటిని విడిచిపెడితే తత్వ ప్రవృత్తిలో ఉంటుంది. తత్వం ఏకాదశ ఏకాదశ ఆసన్ మనసోహి వృత్తయః కదా మనస్సు యొక్క వృత్తులు ఏకాదశ కదా ఇవన్నీ కన్ను ముక్కు చెవ్వు నోరు ఇవన్నీ మనసే. తన కండిలో బ్రోదారుణ్యేకంలో మనస్సుకే ఈ పేర్లని అన్నారు. చూస్తుంటే కన్ను అవుతుంది, వింటుంటే చెవు అంటారు, వాళ్ళని చూస్తే ముక్కు అంటారు, చూస్తే నాలుక అంటారు. అంతా మనస్సు. మనస్సే అనుభవించి పేరు పొందింది. మన ఇంద్రియం ఇంద్రియం అంతా నాతిక శానేంద్రియం చర్చ ఇంద్రియం ఇంద్రియం ఇవన్నీ ఉత్తమ మాటలు కళ్ళు చెవులు ముఖే అంతా ఉన్నదే ఒక మనస్సు. అది ఏ పని చేస్తే ఆయనకి ఆ పేరు పెడతాం. గుణ జర ఏమో ప్రాణానికి ఇప్పేది అన్నాడు. ప్రాణానే అనుభవిస్తే ముక్క అవుతుంది, మూడవుతుంది, ఇప్పేది అవుతుంది. ఎందుకంటే ప్రాణం లేకుండా మనసు కూడా ఏం చేయలేదు. కాబట్టి మళ్ళీ దానికి ఇలా లోతుకు పోయి వరకి పోయి పోయి ఇదంతా ఆత్మ దగ్గరికి వచ్చి అక్కడ పరియాత. ఈ ఆత్మ వెనక్కి వస్తుంది అంటే పరమాత్మ లేదు కాబట్టి ఆ పరమాత్మ పరియాత.
అంటే మనం ఈ విషయం తెలుసుకోవాలి. అందుకే అంటున్నాడు ఏకాదాశాసన్ మనసోహి వృత్తయః ఆకూతయః పంచ ధీయః అభిమానః. పంచాకూతయా పంచజీయః అంటే ఐదు కర్మలు, ఐదు జ్ఞానములు. కర్మ ఏం చేయాలి ఐదు, జ్ఞాన ఏం చేయాలి ఐదు. పంచభూతాలు ఐదు. వాటి స్వరూపు ఒకటి ఆరు. ముమ్మకారం అంటాం కదా ఆరు మొత్తం 16. ఐదు ఐదు ఐదు ఒకటి. ఆకూతయః పంచధీయః అభిమానం అభిమానం అంటే మమత్వాభిమానం నేను నేను అంటాను చూడండి అది. మాత్రాణి కర్మాణి పురంచ తాసాం వదంతి ఐకాదశ వీర భూమిహి. ఇప్పుడు ఇదాంటి ఇంద్రియములకు పురములు ఏమిటి, నగరం ఏమిటి అంటే శరీరం. అదేమిటి అంటే మాత్రాని కర్మానికే పురం. కర్మలు పత్యతానుమాదం అంటే విషయములు. విజయములు కర్మలే దీనికి ఆధారము. ఇవి ఏకాదశ వీధి ఇవే భూములు అవే కదా. ఇంద్రియములు ఇంద్రియములు పని చేస్తాయి అంటే ఏం అర్థం? మనస్సు ఇంద్రియములతో పని చేయిస్తుంది. కదా? అప్పుడు మరి ఏ ఇంద్రియంతో పని చేస్తుంటే, మరి ఆ పనికి ఆ ఇంద్రియమే నివాసం కదా? కదా? మనం దేనితో పని చేస్తున్నామో ఆ పనికి ఆ ఇంద్రియమే ఆధారం. మరి ఆ కష్టానికి ఎవరు ఆధారం? ఆయన ఎందుకు ఏమి? కదా? కాబట్టి అబ్బా అందుకే ఒకసారి కన్ను బాగుండదు, ఒకసారి చెవు బాగుండదు, ఒకసారి ముక్కు బాగుండదు, ఒకసారి నోరు బాగుండదు ఎందుకంటే. దాంతో చేశావేమో దానికి ఇస్తాడు స్వామి దేనికి దేనికి కలిసి కలపడు ఏ పనికి ఆ పని. తప్పు కను తప్పు చేశావా కనుకు రోగం వస్తుంది. చెవు చేశావా చెవుకు రోగం వస్తుంది. నోరు తప్పు చేశావా నోరు లేకుండా కొడతారు. చెప్పాను కదా వాచికైహి పక్షి మృగతాం అబద్ధాలాడి నోటితో నోటితో కూడమైన పనులు చేస్తే మాటలు మాట్లాడితే ఆ నోరు లేని జంతువులుగా పుడతారు. రక్తు ఏది ఉందో దాన్ని ఇటు పక్కకు పెడతారన్నారు. కబు చేయవా ఇది పక్కకు పెట్టేస్తా నీ ఇయ్యి కానీ బతుకు. అందుకే వాచికైహి పచ్యుము గతాం. శరీరజైహి కర్మదోషైహి యాతి స్థావరతాం నర.
శరీరంత తప్పు చేస్తే ఆ శరీర స్పర్శ సంబంధం అయినటువంటి చెట్లు గుట్టులుగా పుడతారు. స్థావరమవుతాం. శరీరం ఉంటుంది దానికి కానీ శరీర సంవేదన ఉండదు. ఏ శరీర సంవేదనం కావాలని తప్పుడు చేశావు ఆ సమయం కూడా పుట్టింది. వాక్కు అవాకు జువాకులు వాగేవారు నోరు లేకుండా చేస్తారు. ఇప్పుడు మాట్లాడి. ఇంకేం మాట్లాడాలి. కాబట్టి చెప్తున్నాడు మాత్రాని కర్మాని పురంచతాసం వదంతి ఏకాదశ వీర భూమి గంధాకృతి స్పరిశ రస స్రావాంశి విసర్గ రతి అర్తి అభి జల్ప శిల్పాః చెప్తున్నాడు పన్ను కూడా చెప్తున్నాడు. అయ్యా, జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు. ఇవి పనులు ఉన్నాయి కదా, గంధము, రూపము, స్పర్శ, రసము, శబ్దములు. ఇది ఏంటి? జ్ఞానేంద్రియములు. విషయములు కదా ఇవి జ్ఞానేంద్రియములు. అలాగే విసర్గ, రతి, అర్తి, అభి, అభిజల్ప, శిల్పా. విసర్గము అంటే మల విసర్జనము అన్నమాట. రతి అంటే సమాగమము, అర్తి గమనము, జల్ప మాట్లాడటము, శిల్ప. పని చేయాలి. హస్తం. విల్వములు అంటే హస్తములు కృతి అన్నమాట. ఇవి ఐదు ఇవి పని చేయాలి. వాకు, పాణి, పాద, పాయో, ఉపస్త అనేటువంటివి పని చేయాలి. అదే శబ్ద ఒకే పప్పు చెట్టు శ్రోత్ర జిష్పా జ్ఞానములు జ్ఞాన ఇంద్రియములు. ఏ ఇంద్రియములతో ఏ పనులు చేస్తామో ఆ పేర్లు చెప్పాడు. ఇది అది ఏకాదశము స్వీకరణం. ఈ పదింటిని స్వీకరించేది 11వది. ఏమం స్వీకరిస్తుంది మమ. ఇదంతా నాది అదే అభిమానం అంటాం అహంకారం అంటాం అంతఃక్షరణం అంటాం. ఏకాదశం స్వీకరణం మమేతి. చెయ్యామహం ద్వాదశం ఏక ఆహుహు. మమ అనేది 11వ నేను 12. పరమాత్ము కదా ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఆయనలో ఉండాలి ఆయన్ని అలాంగం చేసుకుంటామని మనం ఆయనలోనే ఉన్నాము, ఆయనలో ఉండి ఆయన్ని గట్టిగా పట్టుకొని ఆయన ముందు తప్పులు చేస్తున్నాం. ఆయన ఎంత ఓడి మారుతుందండి పాపం, దుర్మాపుడు అన్ని నేను చేసుకుంటే ఇలా చేస్తున్నావురా నువ్వు? అయినా స్వామి భగవంతు అయ్యాడు ఏం మాట్లాడడు, అంత ఓపిక అవసరం ఉంటుందా?
భర్త కౌజిలిలో ఉండి జాడను గురించి ఆలోచించే స్త్రీని భర్త ఎలా శిక్షిస్తాడు? కానీ ఈ భర్త పరమదయాలు నీ సరపద అంటున్నాడు ఏం చేస్తున్నాడు? అందుకే చెయ్యా మహం నేను 12 చెయ్య అంటున్నాడు ద్వాదశ. మనసో ఆ ఇంతకు వచ్చి ద్వాదశ వేదమాహుహు ద్రవ్య స్వభావాసయ కర్మ కాలేహి ఏకాదశామి మనసో వికారా. ఈ 11 ఏంటి అని చెప్పుకున్నామే మనకు 11. ఈ 11 మనస్సు యొక్క వికారములే. ఏం వికారాలు? మనస్సు యొక్క వికారాలు. ఎలా అవుతాయి ఇవి? ద్రవ్య, స్వభావ, ఆశయ, కర్మ, కాల. ఈ ఐడెంటితో ద్రవ్యము ఒకటి, స్వభావము ఒకటి, ఆశయము, కర్మము, కాలం. అంటే పదార్థాన్ని బట్టి, పదార్థము యొక్క స్వభావాన్ని బట్టి. పదార్థ భావన ఆలోచించేటువంటి బుద్ధిని బట్టి బుద్ధితో చేసేటువంటి పని పని చేసే సమయం. అర్థమైందా? ఎలా అర్థం అవుతుంది? మనం పని చేయటమే ప్రధానం కాదు. ఏ పని ఎప్పుడు చేయాలో నిర్ణయించరా అది. కాలం కూడా నిర్దిష్టం. చెడు ఆ కాలంలో పని చేయటం కూడా నీ వాసననే, సంస్కారమే. అందరూ ముహూర్తం చూసుకొని పని చేస్తారు. మరి కొందరు ఆ ఏంటి అండి ముహూర్తం మన ఇంటికి. మనం కట్టుకొని ఇల్లు మనం పూజ చేసుకోవడం ఏంటి అండి? మరి అడిగి అంటే ఇంకోటితో ఇల్లు ఎందుకు చేసుకోవాలో చెప్పండి అడిగింది. అది బాధ ఎందుకు అయ్యా ఇంకోటితో చేయించు. ఇల్లు నీ కట్టుకో పూజ చేసుకోవాలో అంటావా ఇంకోటితో పూజ చేయాలి ఎలా లేదా నువ్వు ఇంకోటితో పోయి పూజ చెయ్యి సరిపోతుంది. అదే ఇప్పుడు అంతే మరి ఏం చేయాలంటావ్ బాబు నువ్వు కాకుండా. కాబట్టి చెడు టైంలో పని చేయటం కూడా నీ కర్మనే సంస్కారమే. మనం రైట్ టైం వెళ్ళాలనుకున్నాం కానీ టైం మారి వెళ్ళాం ఎవరి తప్పు? మనదే కర్మ. ఆ మన కర్మ అదే. కాలం కూడా ప్రధానమే. పని చేసేటువంటి కాలాన్ని బట్టే వ్యక్తిత్వం నిర్ణయిస్తాం.
కదా అంటే ఇవన్నీ కూరుస్తాడు. ద్రవ్యము, స్వభావము, ఆశయము, కర్మ, కాలము వీటితోటి ఈ 11 వికారాలు మనస్సుకు ఏర్పడతాయి. ఇవి. ప్రాధిమిక దజరులు 11 ఏ. ఆచరిస్తుంటే 11 వందలు కావచ్చు, 11 వేలు కావచ్చు, 11 లక్షలు కావచ్చు, 11 కోట్లు కావచ్చు. అదే కదా మారేది. ఏ పని అయినా ఆడితే పోయండి, కన్ను, ముక్కు, చెవు ఎందుకు చేస్తావ్ పని చేయమంటే? కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు ఇవి ఇంకోటి ఏం పని ఉండదు తెలీదు. ఉంటుందా పని ఉండదు? ఎవడు ఏం చేయాలి చేయాలి. మారదు. ఆ. ఎక్కడికి పోవు కాబట్టి ఇవి సహస్ర సహా చతశహా కోటి సస్య. ఇవే వేలు అయితాయి, ఇవే లక్షలు అయితాయి, ఇవే కోట్లు అయితాయి. ఈ వృత్తిలే. ప్రపంచమంతా ఏకసూత్రంతో నడుస్తుంది కదా? కదా? ఏం చేయాలి? బతకాలి. మనం బతకాలి, పక్క వాడిని చంపాలి. సరే ఇంకోటి మరి అది కాదు అదే ఇండియాలో అదే ఇంకో దేశం ఆర్టీఏ అదే ఓకే అదే. సమానమే సంపట్టం బలం సమానమే సూత్రం ఒకటే. మార్గాలు వేరు. ఆ మార్గాలు ఎన్ని? కోటి, 10 కోట్లు, లక్ష కోట్లు దానికేముంది? మూలం ఇదే. ఈ 11 తోటే ఇన్ని పనులు చేస్తున్నారు. అది మారదు కదా. అందుకే అంటున్నారు సహస్యేత్రజ్ఞ ఏతా మనసో విభూతి నాయనా. కాబట్టి ఇవన్నీ కూడా మనస్సు యొక్క విభూతులు ఇవి ఇన్ని ఇన్ని కోట్లు. మనస్సు అంటే ఏమనుకుంటున్నావ్? నిజంగా నా మనస్సు నీ మనస్సు కాదు. ఈ ప్రపంచమంతా మనస్సు యొక్క విభూతే. ఇదంతా మనకు ఉపధానం కదా. ఈ తడులు, వర్షాలు, భూకంపాలు, ప్రళయాలు దేనివల్ల? ఎవరు కారణం? మన మనస్సే అబ్బా ఎంత రూపం అండి మనస్సు. భూకంపం సృష్టిస్తూ ఉన్నది. తల ఏము సృష్టిస్తుంది ఇది సృష్టిస్తుంది ఎంత సృష్టిస్తుంది ప్రశాంతం కూడా ఉంటుంది. కదా కాబట్టి ఇదంతా మనసో విభూతిహి జీవస్య మాయా రచితస్య నిత్యాః
విభూతులన్నీ నిత్యములు తప్పవు ఎక్కడున్నా ఉంటాయి. నువ్వు ఉన్నంత కాలం నీ వెంట ఉండి తీరుతాయి. నీ వెంట అంటే మనస్సు వెంట. మాయా రచితస్య నిత్యాః ఆవిరిసితాః క్వాపి తిరోహితాస్య ఒక్కసారి బయట పడతాయి ఒక్కసారి దాక్కుంటాయి. లేవని కాదు ఎప్పుడూ ఉంటాయి. ఒకసారి బయటికి వస్తాయి. ఒకసారి లోపల దాక్కుంటాయి. అవసరం లేదు ఎట్లా తీసుకుంటాయి? అవసరం ఉంది ఇరుకొస్తాయి ఏముంది అసలు. అంటే అవిరిహితాః కోపి పిరోహితాశ్చ శుద్ధః విచస్తే అవిశుద్ధ కర్తుహు ఇది ప్రధానం. అవిశుద్ధ కర్తుహు శుద్ధ విచస్తే. పరిశుద్ధుడైనవాడు అంటే ఆత్మ. ఇందులో ఆత్మ అనొచ్చు, కొంచెం లోపలికి వెళితే పరమాత్మ అనొచ్చు. అతనే చేయిస్తున్నాడు. శుద్ధః విచస్తే ఎలా అవిశుద్ధ కర్తహు శుద్ధ అవిశుద్ధ ఎవరు జీవుడు పాపములు చేసేటువంటి వాడి చేత దోషములు ఉన్న వారి చేత దోషములు లేని వారు పని చేయిస్తుంది. ద్వా సుపర్ణ సవిజా సకాయౌ సమానం వృక్షం పర్యేస్తు జాతే. పని చేయిస్తున్న వారు పరమాత్మ, చేస్తున్న వారు జీవాత్మ యొక్క శరీరం. ఈ జీవాత్మ ఈ శరీర జోహాలన్నీ వీనికి ఉన్నాయి. ఒత్తి కంటిన మచ్చ అంతా వీనికే అంటుంది. కదా అసలు అగ్నికి మచ్చి లేదు. అగ్ని దీపాన్ని ముట్టిస్తున్నది. వెలుగు వెలుగు అదే అగ్ని. దానికి పొగలు వస్తున్నాయి, దానికి మంటలు వస్తున్నాయి, దానికి ఏమో అవుతున్నాయి. ఆ ఒత్తికి అంటుకుంటే ఒత్తికి అంటుకోలేదు అగ్ని సుద్ధంగా ఉంటుంది. మనస్సు కండర అందుకోలేదు జీవుడు సుద్ధంగా ఉంటాడు. కాబట్టి చేసుకున్నటువంటి పనుల వలన కలిగిన సంస్కారం కల మనస్సు తోటి జీవుడికి సంబంధాన్ని పరమాత్మ ఏర్పరుస్తాడు.
పరమాత్మ ఏర్పరచున సంబంధంతో జీవుడు మనస్సుతో పనులు చేస్తూ ఉంటాడు. చేసిన వాటితో సంస్కారం పొందుతాడు. సంస్కారంతో శరీరాన్ని పొందుతాడు. శరీరంతో మళ్ళీ పనులు చేస్తాడు. కర్కేలు. కాబట్టి విశుద్ధ విశుద్ధ కర్తుహు క్షేత్రజ్ఞ ఆత్మా పురుష పురాణః ఇంతకీ ఎవరయ్యా క్షేత్రజ్ఞ అంటే జీవుడేనా అంటే ఆయన కాదురా ఆయన క్షేత్రజ్ఞ ఆత్మ అంటే పరమాత్మ. అతను పురాణ పురుషః. ఇప్పుడు వాడు కాదు అతను పురాణ పురుషుడు సాక్షాత్తు స్వయం జ్యోతిహి అజః పరేశః అతను స్వయం ప్రకాశుడు అతన్ని ఇంకెవరో పనిలేదు అతను అజః పుట్టుక లేనివాడు అలాగే పరేశః పరానాపీచః పరులకంటే ప్రభు పరీషః ఎవరు నారాయణో భగవాన్ వాసుదేవః డౌట్ లేకుండా స్పష్టంగా చెప్తున్నారు నారాయణః భగవాన్ వాసుదేవః స్వమాయయా ఆత్మని అవధీయమానః ఈ పరమాత్మే తన మాయతో మన ఆత్మలో అంతర్యామిగా ఉంటున్నాడు. ఎక్కడున్నాడు పరమాత్మ? వైకుంఠలోనా? ఇక్కడే ఉన్నాడు. ఆయనే గట్టిగా పట్టుకున్నాం. గట్టిగా పట్టుకున్నాం కానీ వాళ్ళు ఆటోమేటిక్ గా చేస్తున్నాం. అందుకని ఆత్మని అవధీయమానః. యథా యథా అనిలః స్థావర జంగమానాం ఆత్మ స్వరూపేన నివిష్ట ఈసేత్ ఏవం పరో భగవాన్ వాసుదేవః క్షేత్రజ్ఞ ఆత్మాయుదం అనుప్రవిష్తః అందరిలో పరమాత్మ ఎలా ఉన్నాడండి, ఎలా ఉంటాడండి అంటే యథా అనిలః సావర జంగమేషు. గాలి మనిషిలోనూ ఉంటుంది, చెట్టులోనూ ఉంటుంది, పశువులోనూ ఉంటుంది, పచ్చిలోనూ ఉంటుంది, రాయిలో రత్త అందిస్తే ఉంటుంది. పావరాల్లో ఉంది వాయువు, జంగమాల్లో ఉంది. అంత మాత్రాన ఈ వాయువు గుట్ట వాయువు, ఈ వాయువు చెట్టు వాయువు అంటామా? లేదు. అలా ఉన్నట్టుగా ఏవం పరో భగవాన్ వాసుదేవ క్షేత్రజ్ఞ ఆత్మ ఇదమనుప్రవిష్తః అన్నిటిలో వాయువు ప్రవేశించి ఉన్నట్టుగా జీవులందరిలోనూ పరమాత్మ ప్రవేశించి ఉంటాడు.
అందులో విద్య ఏముంది? అందరిలో ఎందుకు ఉండాలి అని ఉంటాడు. అన్నిటిలో వాయువు ఉండదు, ఇంట్లో పోతుంటాడు. ఇదం అనుప్రవిష్టః నయావభేతాం తనుహృన్ నరేంద్ర విసూయ మాయాం వయునా ఉదయేనా. జ్ఞానోదయంతో పరమాత్మ ఏర్పరిచినటువంటి ఈ మాయను గెలవనంతవరకు విముక్త సంఘః ఇతశక్త పత్రః వేదాత్మ తత్వం భ్రమతీహ తావత్. ఈ మాయను గెలిచినవా ఎలా ఉంటాడో విముక్త సంఘ. సంఘము వదిలిపెడతాడు. అలాగే గీత షట్ సపత్నః. ఎవరు ఆగురు శత్రువు తెలుసు కదా అరిషడ్వర్గం కామ క్రోధ రోగము ఉన్నాయి కదా వాటిని గెలిచి సంఘమును విడిచి ఈ పరమాత్మ మాయను గెలవనంత వరకు. అతను భ్రమతి తత్వం తావతు ఈ ప్రపంచంలో సంచరిస్తూనే ఉంటాడు. ప్రపంచంలో భ్రమించొద్దు అంటే పరమాత్మ యొక్క మాయా తత్వాన్ని తెలుసుకోవాలి, గెలవాలి. మాయా తత్వాన్ని గెలవనంత వరకు ఈ కంసాలలో ఉండటం తప్పదు. తప్పించుకోలేవు. భ్రమతీహ తావతు. నయావదేతత్ మనః ఆత్మలింగం సంసార తాపావపనం జనస్య యక్షోక మోహామయ రాగ లోభ వైరానుబంధం. నమతాం విధత్తే హయావదేతత్ మనసా చూడండి. మనః ఆత్మ లింగం మనః ఆత్మకు కారణమైనటువంటి సూచికమైనటువంటి ఈ మనస్సు. సంసార తాపావపనం జనస్య అనమత సంసార తాపమును ఈ మనస్సు జీవులకు నాటనంత వరకు విత్తనంత వరకు ఆవపనం. ఇత్తనం వేస్తాం కదా? ఇత్తనం వేసామనుకోండి, చెట్టు మొలవకుండా ఆగే పని కాదు. ఈ చెట్టు మొలవిందంటే మళ్ళీ ఇత్తులు తయారవుతాయి కదా అది మామూలుగా. కాబట్టి అది చేయనంత వరకే జనస్య యచ్చోక మోహ ఆమయ రాగ లోభ వైరానుబంధం. మమతాం విధత్తే అలాంటి దాన్ని గెలిచేంత వరకు ఇవన్నీ ఉంటాయి. శోకము, మోహము, మాయ, రాగము, రోపము, వైరము.
ఇవన్నీ మనస్సు మనకు కలిగిస్తూనే ఉంటుంది. ఎంతవరకు? అరిసడు వర్గాన్ని గెలవనంతవరకు. అలాగే సంసార తాపాన్ని తొలగించ తొలగించడానికి ప్రయత్నించినంతవరకు అరిసడు వర్గాన్ని జయించనంతవరకు మనము ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటాము. భ్రాతువ్యమేనం తత్ అదభ్రవీర్యం ఉపేక్షయా అధ్యేరిత. అప్రమత్సః అందుకే ఈ మనస్సుకు పేరు పెట్టాడు స్వామి వ్యాసుడు భ్రాతృవ్యః అంటే పారివారు అన్నమాట. అవునండి మన అందరికీ పారివారం అనుకుంటారు, పారివారం అంటే అసలు పారివారం అంటే అసలు ఏంటి? శత్రువు అని చెప్పి పారివారం అంటే పర్యాయమం శత్రువు, జ్ఞాతిస్తే అనలేన చిం అంటారు వాళ్ళని పండి కవనంలో రావణాధుడు అంటారు. జ్ఞాతి ఉన్నాలంటే వేరే నిప్పుతో పని లేదు అన్నారు. అన్నీ శుభ్రంగా తరలు ఉంటాయి. చాలని పెద్ద మాట ఉంది ఇంక వేరే మాట ఎందుకు? బట్ ఈ మనస్సు అనేది మనకు జ్ఞాతి. పరివారం అండి మనతోటే ఉంటాడు. మనకు అన్ని భాగాలు వద్దన్నా ఇస్తూ ఉంటాడు. తనకి కావాల్సిన తీసుకుంటూ ఉంటాడు. ఇంకేం కావాలి? కాబట్టి భ్రాతృవ్యమేనం తత్ అదభ్రవీర్యం ఉపేక్షయాధ్యేదితం అప్రమత్తః నీవు. ఉపేక్షా భావం తోటి ఇలాంటి మనస్సును కొంచెం అజాగ్రత్తగా ఉండి దాన్ని పెరగనిచ్చావనుకో మనస్సును దాని ఇష్ట ప్రకారం నడిచే అవకాశం నువ్వు ఇచ్చావనుకో ఇక మళ్ళీ నీకు అవకాశం లేదు. నేను ఉండనియ్యదు అవకాశం లేదు నువ్వు. తిరగబోతున్నావ్ కదా. సత్యగా నరకంలోకి పోదు నరకం ఉండదు. ఏమిటంటే నాకు ఛాన్స్ ఇచ్చావు కదా. నా ఇష్టం. మళ్ళీ భూలోకం కదా మళ్ళీ తప్పు చెయ్యి. నువ్వు చాలా మంచివాడవు నేను చెప్పినట్టు వింటున్నావ్ నిన్ను నిన్ను వదిలిపెట్టాను రా బాబు నీ యంటనే ఉంటాను. చెప్తాడు మనకు. బాగా ప్రేమించినటువంటి భార్య కానీ, బాగా ప్రేమించినటువంటి భర్త కానీ ఏమంటాడు? భార్యతో భర్తతో ఈ ఒక్క జన్మ కాదు. జన్మ జన్మలకు నీవే నాకు భర్తవు లేదా నీవే నాకు భార్యవు అంటున్నాదంటే నిన్ను సులభంగా నేను వదిలిపెట్టను.
బ్రహ్మ గ్రహం దెయ్యాలు భూతాలు పడితే వదిలిపెడతారు కదా నేను పట్టి నేను వదిలిపెట్టే ప్రశ్న లేదు పూర్తిగా తిప్పి లాగేసి చూద్దాం అప్పుడు వీడు ఉంటే వదిలిపెడతాను అది మనస్సు. అలాంటిది మనస్సు కాబట్టి ఉపేక్షయ అధ్యేక్తం అప్రమత్తః మనం అజాగ్రత్తగా ఉన్నా లేకుంటే అజాగ్రత్తగా ఉంటే బాగా తప్పవు. అప్రమత్తుడైతే అంటే జాగ్రత్తగా ఉంటే పొరపాటు పడకుండా ఉంటే వీటిని గెలవచ్చు. अप्रमत्तः गुरोः हरेः शरणोपासनास्त्रः यहि व्यलीकम् स्वयं आत्ममोषम् జాగ్రత్త అంటే ఏమిటయ్యా అంటే గురుహో హరేహే చరణ ఉపాసనాస్త్రః. ఇలాంటి శత్రువును జయించాలంటే అస్త్రాలు కావాలి కదా మరి యుద్ధం చేయాలి. అస్త్రాలు కావాలి. ఎప్పుడు అస్త్రాలు అంటే గురు చరణ సేవ హరి చరణ సేవ. గురు గురుహో హరి శరణ ఉపాసన అస్త్ర అవే అస్త్రాలు. గురు సేవే అస్త్రము ఉపాసన లేదా హరి ఉపసేవ ఉపాసన హరి ఉపాసనే అస్త్రము ఇలాంటి వాడై. అంటే ఈ అస్త్రాన్ని తీసుకొని వెలిగికం చేసి ఈ దొంగను చంపేసేయ్. ఇప్పుడు ఏమంటారంటే ఏం చేశారయ్యా అంటావా ఆత్మ మోచం అసలు అతనికే అసలు వాళ్ళు ఆత్మాన్ని దొంగిలించుకోబోతున్నారు. పచ్చిన వాళ్ళు నయం ఏదో వస్తువు తీసుకుపోతారు. కొందరు దొంగలు ఇంట్లో యజమాని తీసుకుపోయారు ఇంకా ఇల్లు ఏమన్నా కిడ్నాప్ ఏమన్నా కిడ్నాపా ఏదో అంటారు కిడ్నాప్. ఇంటికి వచ్చారు యజమానిని తీసుకొని పోయారు. వై తిగ్గుడా మద్ద వంగిరా దోసనం ఏం చేయలేదు. అన్ని వస్తువులు తింటనే ఉన్నాయి. ఒక ఇయ్యమాని చేపు వినదా ఒక పెద్ద ప్రమాదం కదా. అలాగే మనస్సు కూడా ఇది ఆత్మ మోసం ఆత్మను దొంగిరిస్తుంది ఆత్మాపహారం చెప్పాం కదా ఇది ఆత్మాపహారి కాబట్టి. ఆత్మాపహారైనటువంటి ఈ మనస్సును గురు చరణ ఉపాసనతో, హరి చరణ ఉపాసనతో గెలవకుంటే నిండా మునుగుతావురా నాన్న. అది చాలా స్పష్టంగా ఏ సందేహం లేకుండా భరతుడు రఘువగుణునికి ఉపదేశించాడు అన్నమాట. ఇది ఏకాదశోధ్యాయం సరిగ్గా సమయం అధ్యాయం రెండోసారి అయిపోతున్నాయి.
స్వస్తి ప్రజాభ్యత్ పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేధ్యస్తు శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుశినో భవంతు. ఆత్మద గురుభ్యో నమః అది ఎక్కడ మీ దగ్గరే ఉంటున్నానా? ఇది బాగాలేదు. సత్సంగాత్భవ నిస్పృహః అని. ఇట్లా ఇట్లా ఉన్న దగ్గర వస్తుంది.
Mangalacharana: 'Ramanujasya charanau charanam prapajye. Mata pita yuvatayastanaya vibhuti sarvam yadeva niyamena madanvayanam. Adyastana kulakaterrva kulabhiramam srimat tadandri yugalam bhutam sarasya mahadahvaya...' - salutation to Ramanuja's feet, through which all relationships and the whole world find their meaning.
'Asmad gurubhyo namah. Bhagavat bandhuvurara' - Dear devotees of Bhagavan! Bharata is giving instruction (upadesha) to Rahugana. It is a kind of spiritual teaching. He (Rahugana) asked certain things about the work being done - he can see the work being done but...
'It is not that you understand (it superficially), it is not merely that you think about it. There is a specific way (vidhanam) in which every matter must be contemplated.' That is - there is a proper method for thinking, for deciding, for examining any matter...
'In two tattvas (realities) of the same kind, how can a sentence (vakya-vaha bhava) establish a relationship?' If one can think carefully, the truth (tattvam) becomes clear through that reasoning. 'He (the king) could not think that far, so he brought it up as a question (mocharukadam).'
'Prayena shuddah chakasti sadhuh' - a truly saintly (sadhvuh) person should shine forth as purified - freed from the fragrance of all three gunas (guna-traya-gandha-rahitah). Where the three gunas have no hold - where the content transcends the gunas...
'Vachah samasanna svapne nirutya grhamedi saukhyam nayasya heyanu-mitam svayam syat. Grhamedi saukhyam nayasya heyanu-mitam svayam syat' - Start from here - this is a very charming passage. The so-called happiness of a householder, when examined closely, reveals itself to be something quite different from what it appears to be.
'Cetobhih akutibhih atanoti nirankucam kushala-m cha itaram va' - now he is getting directly to the point. Jadabharata is a complete yogi, so he speaks from direct experience. He is not theorizing - this is different from citing a guru's words.
His mind - if sattva, rajas, and tamas are equal, there is no impulse toward anything. That situation doesn't arise in practice. One of them is always predominant. Whichever is predominant, one acts accordingly. Tattvam (reality) means being in good quality...
'Your mind covered with pure sattva-guna - if punya (merit) accumulates - you will be born as a virtuous human being. If rajas predominates - you will be born as a siddha or gandharva (celestial being). If tamas is dominant - you will be born as a worm (krimadi)...'
Even if you change your house, you are the same - even if your body changes, the mind continues to experience. Therefore 'savasanatma - the mind carries those samskaras (impressions) and those vasanas (tendencies). Vishayoparaktah - what does the mind do when colored by sense-contact?'
Those very ksemas (welfare-states) - what became qualities became sixteen - that is all. The qualities became sixteen in number - 'vibhrat prasanga namabhi' - the name changed, that is all. Whether you call it 16 or 24 or 3 or 5 - it changed. At one time they were called by one name, then another.
What does this mean? It depends entirely on the flow of the gunas (guna-pravaha). The more that flow - we drown. If it reduces - we rise a little. Therefore taking those (names) and giving them different names - it is still the same underlying reality.
Lie down - you make a mistake by moving to one side and cry. What will you do? You cry. You wanted to laugh, instead you cried. What were your actions then? 'Well, I...' [Speaker is illustrating how the mind creates results we did not intend - showing the mind's unreliability.]
'Alingya maya-rachitantaratma svadehinam' - embracing (clinging to) the maya-constructed inner self as one's true self. 'Svadehinam' - 'Who is my real Self?' - it is Paramatma. We are embracing Paramatma tightly. But how? 'Yatha pumshari' - like a prostitute (the analogy of deceptive attachment follows).
'Even in the next birth, if you give me good situations - I will exist for now; otherwise I won't exist.' That is - Paramatma says: 'What you will have - I am the one who keeps it. I am the one who gives it. Whatever you are given...'
But this complete aspect (of the mind) does not remain. 'Tasmat manah lingam ado vadanti' - therefore all jnanis (wise ones) say: the mind is the 'lingam' (marker/indicator). That (mind) is what is there - here too, that very mind is what operates. 'Tasmat manah...'
It is very clear. Very easily understood - not very difficult. Just with a little focused attention it is sufficient. 'Gunanuraktam yasanaya jantu kshemaya nairgunyam. Raktala gunani' - ragas (attachments) are to pleasures. Enjoyment...
'Padantaga gunakarmanu-baddham vrttih manah ashrayate anyatra tattvam' - the activities (vrittis) performed by the mind create samskaras in the mind itself. The mind with those samskaras then seeks another body in the next life...
That is the thing we must understand. Therefore it is said: 'Ekadashasan manasoh hi vrttayah akutayah pancha dhiyah abhimanah. Pancha-akutaya pancha-jiyah' - five karma-instruments (karmendriyas) and five knowledge-instruments (jnanendriyas). Karma means what one does...
If the body commits a mistake, the connected trees and plants will also be affected (become plants as a consequence of karma). We become sthavara (immovable beings). The body exists but the body-sensation (shareera samvedana) is absent. What kind of body sensation is required...
A wife who stays thinking constantly of her husband in the cooking pot (always immersed in domestic duties) - how does the husband correct her? But this husband (Paramatma) is supremely compassionate. 'Your sarapada (feet/steps)' - What is He doing? 'Cheya mam - I am the twelve...' [ASR unclear - likely a discussion about Paramatma as the ultimate corrector of souls.]
Isn't that so? All of these are gathered together. 'Dravyamu, svabhavamu, ashayamu, karma, kalamu' - matter, nature, desire, action, time - with these five, the mind acquires its eleven modifications (vikara). These are the eleven. If they are practiced (unskilfully), they become eleven hundred...
All the vibhutis (glories) are permanent - they don't leave. Wherever you are, they remain with you. With you means with the mind. 'Maya-rachitasya nityah avirasi-tah kvapi tiroh...' - created by maya, eternally shadowing you, hiding and re-emerging...
Through the connection established by Paramatma, the jiva (soul) operates with the mind. Through actions, impressions (samskaras) are gained. Through samskaras, a body is obtained. Through the body, actions are again performed. This is the karma cycle - the wheel of samsara.
'Andulo vidya emundi? Andarilo enduku undali' - what is the learning in it? Why should one exist in everyone? Air does not stay in all places - it flows through. 'Idam anupravishth nayavabhetam tanuhrin narendra visuyama mayana vayuna uda...' - Paramatma enters everywhere pervading, like the wind.
All of these the mind keeps generating continuously. Until when? Until the six enemies (arishadvarga) are conquered. Similarly, as long as one tries to remove samsara's suffering - as long as one fights those six enemies - they don't yield.
Brahma-graham (planetary possession), ghosts (deyyas), bhuthas (spirits) - those they release (the person from their grip) eventually. But I (the mind) - once I seize, there is no question of releasing. I pull completely from all sides - I'll let go only if something else takes over. That is the mind's grip - far stronger than any ghost.
Closing benediction: 'Svasti prajabhyat pari-palayantam nyayena margena mahim mahishah. Go-brahmanebhyastu shubham astu nityam lokat samastas sushino bhavantu. Atmad gurubhyo namah' - May kings rule the earth righteously. May cows and brahmins flourish. May all worlds be happy. Salutations to the acharyas.