ఋషభుని బోధ: పుత్రులకు పరమాత్మ మార్గం
Rishabha's Teaching: Sons and Path to Paramatma
ఋషభుడు సన్న్యాసానికి ముందు తన వందమంది పుత్రులకు ఉపదేశించాడు. 'దివ్యం తప' - పరమాత్మ దర్శనానికి దారితీసే తపస్సు చేయండి అని చెప్పాడు. అర్చిరాది మార్గం - ఉపనిషత్తులలో వివరించబడిన ప్రగతిశీల జ్యోతి మార్గం - బోధించాడు. లోకాలు యోగ ద్వారా చేరగల చైతన్య స్థాయిలు. భూలోకం గమ్యస్థానం కాదు - బుకింగ్ కౌంటరు మాత్రమే అని ముఖ్య సందేశం.
Rishabha teaches his hundred sons before his renunciation. He tells them: "Divyam tapa - perform tapas that leads to the vision of Paramatma." He instructs them on the archir-adi marga (the path of progressive light described in the Upanishads). The lokas (realms) are introduced as levels of consciousness accessible through yoga. The key teaching: worldly existence is "bhuuloka" - the booking counter, not the destination.
శ్రీ పక్ష్యా పురాణ్నమం శ్రీ ఇంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథ సుమారంభాం నాథయా మునమజ్యమాం నాథాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యోరిత్యమచ్యుతపదాంబుజైస్మ రుక్మవియామోహ తత్పతి కరాని సునాయ నేనే అస్మద్గురువోః భగవతోశ్చితయేక జుంధోః రామానుజస్య చరణౌ మాతా పితా యువతే తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యనః కులపతే రూపుడాభిరామం శ్రీమత్సదంగి యుగలం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాక్వయ భక్తనాథ శ్రీ భక్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిత్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతి పుట్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంచన కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం శాదవానాం శిరో రత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నివాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పించావ జూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేరి సంయుక్తం పీతాంబర సోభితం అవాప్త తులజీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్తాయ యస్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన విరస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్టనప్తారం చస్తే పౌత్రమజన్మకం పరాచరాత్మజం వందే వృతతాసం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిశయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావాన్ పుత్రేచి తన్మయతయా తరవోభినేదుహో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి.
శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాతూల కులభూషణం శ్రీ రంగార్య గురో పుత్రం శఠగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా బ్రహ్మావర్తమునకు వచ్చినటువంటి ఋషభుడు ప్రధాన ఉద్దేశ్యం తన పుత్రులు. కానీ యజ్ఞం జరుగుతూ ఉంది కాబట్టి సభలో అందరికీ పనికి వస్తుంది అని ఉపదేశం చేశాడు. తత్వోపదేశం. ఇందులో ధర్మాన్ని చెప్పడమే కాకుండా నేనే పరమాత్మను మన్మనాభవ మద్భక్తః అన్నాడే ఎలా గీతలో చెప్పాలో అలా చెప్తాడు. అందుకే ఇది భాగవతంలో చాలా ప్రాముఖ్యమది ఉపదేశం. కృష్ణ పరమాత్మ మన్మనాభవ మద్భక్తః మద్యాజి మామ్ నమస్కురు అందా అన్నట్టుగా మననే పూజించు నన్నే ఆరాధించు నన్నే స్మరించు అని చెప్తుంటాడు. నేనే పరమాత్మను. ఆ ఉద్దేశం చెప్తాడు చాలా పరమాత్మ కాబట్టి ఇంత పెద్ద తత్వాన్ని చాలా సులభమైన మాటలతో అంటే మనము ఏ రకంగా ఆలోచిస్తుంటామో వాటినే ముందర పెట్టి. ఇవి మానేసుకో బాగుపడతారు. ఇవి అలా రుచ్చుకుంటే చెడిపోతారు. రెండే దారుదానం అన్నమాట. అలా తీసుకొని అంటే డైరెక్ట్ గా విషయాన్ని చెప్తాడు. ప్రతి వారికి సులభంగా బుద్ధిలో నిలిచేలా చెప్తున్నాడు. మొదటి మాట నాయం దేహః దేహ భాజాం దృలోకే కష్టాన్ కామాన్ అర్హతే విడ్భుయాన్ యే ఇందులో వీరి ఉపదేశంలో మొహమాటాలు పాలిష్ లాంగ్వేజ్ తో పర్లేదు డైరెక్ట్ చెప్పేస్తాను మీరు ఏమన్నా అనుకోండి. స్వామి అందులో అసలు శరీరం అంటే ఏమిటో న్యాయంగా ఎవరికి తెలుసు ఆయనకే కదా సృష్టికర్త కదండీ అన్నీ తెలుసు ఆయనకి అందుకే మయతి మాత దేహభాజాం నృలోకే అయం దేహః అంటే శరీరం ధరించే వాళ్ళు జీవులు. జీవులు సంచరించేటువంటి జీవుల యొక్క మానవ లోకంలోని దేహం.
సగ్ని లోకాల విషయం మొదలు పెట్టాలి. ఆ మాటలో ఉద్దేశం అభిప్రాయం ఉంది. ఏంటి అంటే నేను చాలా చెప్పాను ఇది బుకింగ్ కౌంట్ అని. భూలోకం అంటే బుకింగ్ కౌంట్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఎక్కడికి పోవాలని. స్వర్గానికి పోతావా? నరకానికి పోతావా? పాతాళమా, వరుణమా, యమలోకమా? ఏ లోకానికి పోతావో ఇక్కడికి తీసుకొని పోవాలి. అంటే ఇది కర్మభూమి. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాడు అన్ని చోట్లకు పోవడానికి కావలసిన కర్మలను ఆచరిస్తాడు. అందువల్ల వేరే లోకాలలోని శరీర బాధ జీవుల యొక్క దేహం గురించి ఈయన మాట్లాడాడు. వాటిని ఇంకేం చేయలేం. కర్మలు చేశాం అక్కడికి పోయాం. అక్కడ నువ్వు అనుభవించొద్దు అనడానికి వీల్లేదు. అనుభవించడానికి మనం అక్కడ వెళ్తున్నాం. అనుభవించడానికి కావలసిన పని ఇక్కడ చేస్తాం కాబట్టి నరలోకంలో. జీవుల యొక్క ఈ దేహము కామాన్ కష్టాన్ కామాన్ అర్హతి. అంటే కష్టములనిచ్చే కోరికలను కోర తగదు. కోరికలంటే మనం అనుకుంటాం మన ఇష్టములు అనుకుంటాం. ఇష్టములే. కానీ ఆ ఇష్టములు ఏమిస్తాయి? కష్టములను ఇస్తాయి. దుఃఖాలనిచ్చేటువంటి కోరికలను అనుభవించడానికి తగదు. ఎందుకంటే విడిభుజాం కామాన్. చాలా కర్కశంగా చెప్పారు. విట్ అంటే మలం. విడిభుజి అంటే మలమును తినేది. వరాహ హౌదం ఉంది. వాడు వాడు ఆ కామాలు వాడికే ఉంటాయి. కదా? వరాహాది జంతువులకు కూడా తినాలి, తాగాలి, నిద్రపోవాలి, సంతానాన్ని పొందాలని అందరికీ ఉంటాయి. అవే మనకుంటే తేడా ఏమిటి? అందుకోసం మలభోయం భోయమైనటువంటి జంతువులకు కూడా సమానంగా ఉండేటువంటి కష్టమును కలిగించేటువంటి కామనలు. దేహధారులకు నరలోకంలో కోరుట తగదు. సింబల్ గా చెప్పాడు చూడండి. నాయం దేహః దేహభాజాం నృలోకే కష్టాం కామాన్ అర్హతే విడిభుజాంయే. మరి ఏం చేయాలయ్యా అంటే తపో దివ్యం పుత్రకాః.
చెప్తున్నాడు పుత్రకా కుమారులారా దివ్యంతప దివ్యం అంటే పరమాత్మ సందర్శనాన్ని కలిగించే. శ్రీమన్నారాయణ యొక్క సాక్షాత్కారం కలిగించేటువంటి తపస్సును చేయండి. అందుకు యోగ్యులు మీరు. తర్వాత ఏమవుతుంది? ఈయన తత్వం శుద్ధి ఈ తపస్సు తోటి మనస్సు శుద్ధి చేసింది. ఎక్కడ డౌట్ ఉండదన్నమాట. ఇక్కడ తపః సిద్ధియేత్. యస్మాత్ బ్రహ్మ సౌక్యంతు అనంతం. యస్మాత్ బ్రహ్మ సౌక్యంతు అనంతం. ఇది బంద్ చేయలేదు ఆ విడి. ఇప్పుడు ఈ తపస్సు వలన మనస్సుద్ధి కలుగుతుంది. మనస్సుద్ధి వలన అనంతమైన బ్రహ్మ సుఖం కలుగుతుంది. పరమాత్మ ఆనందం కలుగుతుంది. అంటే పరమాత్మ ఆనందం కలిగేది దేని వల్ల? మనస్సుద్ధి వల్ల. మనస్సుద్ధి దేని వల్ల? తపస్సు వల్ల. కానీ మనస్సుద్ధి కలిగించి పరమాత్మ సాక్షాత్కారాన్ని కలిగించి తపస్సు చేయండి కానీ. మలభోజనము చేసేటువంటి జంతువులకుండా కూడా ఉండేటువంటి దుఃఖప్రదమైనటువంటి కోరికలను కోరుకోవడం తగదు. రెండే వాక్యాలు అన్నమాట. నాయం దేహ దేహభాజాం నృలోకే కష్టానుకామానర్హటే విడుభుజామ్యే. తపో దివ్యం పుత్రకాః యేన సత్వం శుద్ధి ఎత్యస్మాత్ బ్రహ్మ సౌఖ్యంతో అనంతం. మహత్ సేవాం ద్వారమాహుహు విముక్తేహి. అన్ని సుద్ధాలు చేస్తుంటాడు. మరి తపస్సు చేయాలి అంటే మొదలు ఏం కావాలి? తపస్సు చేస్తే మనస్సు శుద్ధి అవుతుంది, మనస్సు శుద్ధి మోర్శం వస్తుంది. తపస్సు ఎలా చేస్తాం మరి? ఆ బుద్ధి పుట్టొద్దు. కాబట్టి పరమాత్మను చేరాలనేటువంటి కోరిక కలగడమే ముక్తి అంటాడు. ప్రవశాస్త్రంలో ముక్తి ముక్తి అంటే అక్కడికి పోవడం కాదు. ఇక్కడికి ఉండి ఇక్కడ ఉండి అక్కడికి వెళ్లే దారిని ఆలోచిస్తే చాలు అన్నాడు. వ్యాక్షణాల్లో మనకు భగవద్గీతలో కుష్ముడు ఏం చెప్పాడు తస్మాత్ యోగీ భవార్జున అంటాడు స్వామి అర్జునుడిని ఆయన నువ్వు యోగివిగా అంటాడు. వేరే వాళ్ళు ఏదో ఋషివిగా తపస్సు చేయ్ ఏదో మాట్లాడుతారు. భగవత్ రామానుజులు యోగీ భవ అంటే అర్చిరాది మార్గ చింతకో భవ అని రాశారు.
అది వ్యాఖ్యనము అర్చిరాది మార్గమును ధ్యానం చెయ్యి. యోగ్యుని అర్చి చెప్పాడు. ఎందుకంటే వైకుంఠానికి వెళ్ళటానికి అంటే ఆ వైకుంఠం వెళ్ళే దారిని ఆలోచిస్తే చాలు మీకు ఆనందమే. అదే మోత్సం ఇంకెక్కడికి పోవడం ఎందుకు? ఇది ప్రధానం. అందుకే అలాంటి దారికి మహత్వేవాం ద్వారమాహుహు విముక్తేః. ముక్తి కావాలంటే ఏం చేయాలయ్యా అంటే మహానుభావులను సేవించాలి. సజ్జనలను సేవించుట ముక్తికి ద్వారము. మహత్తేవాం ద్వారమాహో విముక్తి తమోద్వారం యోషితాం సంఘి సంఘం. ఆడవాడి యందు అధికమైన అశక్తి ఉన్నవారితో స్నేహం చేయటం నరకానికి ద్వారం. క్లియర్ అన్నీ సూత్రాలే మీకు ఇక అయిపోడు. మోక్షానికి ద్వారం మహానుభావులను సేవించుట. నరకానికి ద్వారం ఆడవారి యందు అశక్తి ఉన్నవారితో స్నేహం చేయటం. ఆడవారి స్నేహం కాదు. ఆడవారి యందు ఆసక్తి ఉన్నవారితో స్నేహం. అది ఇంకా ప్రమాదం. ఎందుకంటే ఆడవారి వ్యాఖ్య రాస్తారు. ఆడవారితో స్నేహం ఉంటే ఆడవారు వీరు కలిసినప్పుడు మాత్రమే ఆరోచిస్తారు. ఆడవారి యందు వ్యామోహం ఉన్నవారితో స్నేహం ఉంటే ఎప్పుడు వారు ముచ్చలు చెప్తారు. కదా? ఆలోచించండి. తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు మనం పోతుంటాం. మనసు అక్కడ ఉంది. మనం ఎక్కడ ఉన్నా కానీ ఆ శ్రీరంగం ఇలా ఉందండి, మధుర ఇలా ఉందండి, కాశీ ఇలా ఉందని అవే తలుచుకుంటాం. అలాగే మరి వారేం ప్రేమ ఉన్నవారు? కన్ను ఇలా ఉందండి, ముక్క ఇలా ఉందండి మొహ అని చెప్తుంటాడు. ఉన్నా లేకున్నా ఏం చేస్తుంది అది? నరకాన్ని ముంచేస్తుంది. కాబట్టి తమోద్వారం యోషితాం సంగి సంగం. ఆడవారి యొక్క అనుబంధం ఉన్న వారితో కలిసి ఉండట నరకమునకు ద్వారము. అయితే మహానుభావులతో స్నేహం ముక్తినిస్తాదంటున్నారు కదా, మరి మహానుభావులు అంటే ఎవరండీ? చెప్పాలి కదా గుర్తు పెట్టాలి. నాకు తెలియదు. మహంతః తే సమచిత్తాః. ఎవరైతే సునిత్యైవ స్వపాకేచ పండితాః. కాబట్టి ఆ సమచిత్తం కావాలి. దుఃఖేషు దుఃఖము, సుఖము, త్రాగము, ద్వేషము ఇలాంటి వాటి యందు సమాన చిత్తం కలిగి ఉండాలి. మహాంతస్తే సమచిత్తాః ప్రశాంతాః.
ఎలాంటి కోపం కానీ, మోహం కానీ ఇలాంటివి ఏవి లేని వారుగా ఉండాలి. విమన్యవః అంటే తితిష్టవః అని అర్థం. క్షమ ఓర్పు ఉన్నవారు కావాలి సుహృదః మన యొక్క హితాన్ని ఆలోచించే వాళ్ళు కావాలి సాధవః ద్వేషము లేని వాళ్ళు యోగక్షేమలను ఉపదేశించే వాళ్ళు సాధువులు అంటే యోగక్షేమ ఉపదేశక అని వ్యాఖ్యానం ఇస్తారు అలా సాధవః వీళ్ళను మహానుభావులు అంటారు. ఇలాంటి వారితో మనం సంగతి చేస్తే మొక్షం వస్తుంది. ఏవా మయీచే కృత సౌహృదార్ధాః జనేషు దేహంబర వార్తికేషు గృహేషు జాయాత్మజ రాతిమత్సు న ప్రీతియుక్తాః యావదర్ధాస్య లోకే. మహానుభావుడు అంటే ఇంకో రక్షణం చెప్తున్నాడు ఏవా మై ఈసే కృత సౌహృదార్థ భగవంతుడినైన నా యందు. స్నేహాన్ని, మైత్రిని, భక్తిని ఎవరు కలిగి ఉంటారో వారు సాధువులు. కృత సౌహృదార్థ జనేషు దేవంభరవాతికేషు గృహేషు జాయాత్మ జాయాత్మజ రాతిమత్సు. చాలా చమత్స్కారం ఏంటంటే దేహం భరవార్తికేషు జనేషు శరీరమును పోషించడానికి కావలసిన విధానముల గురించి ఆలోచించే జనుల యందు. జాల ఆత్మజ రాతి మత్సు భార్య పుత్రులు ధనము వీటిని కలిగి ఉండేటువంటి సంసారం గృహశాశ్రమముల యందు న ప్రీతి యుక్త ప్రేమ లేని వారు. మహానుభావులు అంటే సంసారం యందు ప్రేమ లేని వారు కావాలి. గృహం అన్నారు. గృహం అంటే ఇల్లు. ఎలాంటిది ఇల్లు? జాయ, ఆత్మజ, రాచి. సరిపోలే. భార్య, పిల్లలు, ధనం. ఈ మూడు ఉండేటువంటి ఇల్లు. అలాగే జనులంటే ఎవరు? దేహంభర వార్తికేసు. శరీరాన్ని జాగ్రత్తగా శరీరాన్ని పోషించుకోవడానికి కావలసిన
విధానాని గురించి ఆలోచించే వారి యందు ఎప్పుడు ఎలా బతకాలి ఎలా బతకాలి ఎలా బతకాలి ఆలోచిస్తాం అలాంటి వారి యందు కానీ భార్య పుత్రులు ధనము వీటి గురించి బోధించేటువంటి ఇండ్ల యందు కానీ ఎవరికి ప్రీతి లేదో వాడు మహానుభావుడు. ఇంకోటి మరి ప్రీతి లేదు. ప్రీతి లేదు అంటున్నావు బతకొద్దాము అన్నాడు. అంటే ఏమంటున్నాడు యానదర్ధాస్యలోకే. అంటే బతకడానికి ఎంత కావాలో అంతే కోరుకుంటారు. అంత అన్నం తినాలి అంత చాలు. ఇవాళ ఇంత రేపు ఇంత ఇల్లు ఉన్నంత మొత్తం ఇంత అవుతుంది ఇంత సంపాదించుకుందాం అనుకోరు. ఈ పూటకు ఈ కడుపుకు ఎంత భోజనం కావాలో ఎంత ఆహారం తీసుకుంటే మనం బ్రతకగలమో. అంతవరకు మాత్రమే ప్రయత్నించేటువంటి మహానుభావులు ఉంటారే అలాంటి వాళ్ళు మహానుభావులు అంటారు వాళ్ళు. నూనం ప్రమత్త కురుతే వికర్మ ఏది ఇంద్రియ ప్రీతయే ఆప్రణోతి. అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయయ్యా అంటే ప్రమత్త అంటే మదించి ఉంటాడు. అర్థం కాదంటే ఏమరకు వాడు అజాగ్రత్తగా ఉన్నాడు. అంటే ఏది ఆత్మ ఏది శరీరము వివేకం లేనివాడు అన్నమాట. శరీరాత్మ వివేకం లేనివాడు శరీరమునే ఆత్మ అనుకొని వికర్మ కురుతే అంటే చేయకూడని పని చేస్తాడు. అధన్య పని ఆచరిస్తాడు. ఎందుకు? యతో ఇంద్రియ ప్రీతయా ఆపృణోతి. ఈ పని చేయటం వల్ల ఇంద్రియముల యందు ప్రీతి పెరుగుతుంది. దేహాత్మ వివేకం లేనివాడు దేహం కోసమే అన్ని పనులు చేస్తాడు. అన్ని పనులు అంటే చేయకూడని పనులు. చేయకూడని పనులు చేయటం వలన ఇంద్రియముల యందు ప్రీతి పెరుగుతుంది. అది ఇంద్రియ ప్రీతయః ఆప్రణోతి నసాధు మన్యే. యత ఆత్మనః అయం అకన్నపి క్లేశదః ఆకదేహః ఈ ఇంద్రియ ప్రీతి వలన ఏం జరుగుతుంది మళ్ళీ ఈ శరీరము యందు ఆసక్తి పెరుగుతుంది. శరీరమునే ఆత్మ అనుకొని శరీరం కోసం పనులు చేస్తాడు. పనుల వల్ల ఇంద్రియ ప్రీతి పెరుగుతుంది. ఇంద్రియ ప్రీతి వల్ల మళ్ళీ శరీర మీద ప్రేమ పెరుగుతుంది. అంటే మళ్ళీ పని చేస్తాడు.
మొత్తం ఒకే కథ అన్నమాట. అందుకే అంటున్నాడు నసాధుమన్యే యత ఆత్మనః అయం అసన్నపి క్లేశదః ఆసదేహః. వాస్తవంగా శరీరము ఆత్మ ఆత్మకు ఆలయం అంటే ఆధారం అన్నమాట అందులో ఉంటుంది అది. కానీ శరీరం పడేటువంటి ఏ బాధకు ఆత్మతోటి సంబంధం లేదు. అది అసన్నతి. న్యాయంగా లేదు. ఆత్మ వేరు శరీరం వేరు. అసలు శరీరం లేదు ఆత్మకు. న్యాయంగా ఆలోచిస్తే ఆత్మకు ఏ శరీరం లేదు. మరి లేని శరీరము ఆత్మ బంధానికి కారణం అవుతుంది. కష్టాన్ని కష్టం అంటే సంసారమే. జన్మకు మించిన కష్టం లేదు కదా సంసారంలో. జీవుడు పుడుతున్నాడు అంటే అర్థం ఏమిటి? జీవస్య దేవోపతిహి జన్మ. పుట్టుక పుట్టుక అంటే జీవుడికి శరీరం రావడమే పుట్టుక. శరీరం పోవడం మరణం. వాడు ఉంటాడు. షర్ట్ పోతుంది. ఈ షర్ట్ విడుస్తాం ఇంకో షర్ట్ వేసుకుంటాం. కాబట్టి న్యాయంగా వీడిది కాదు అది. వాడికే కష్టాలు లేవు. లేని శరీరానితోటి కూడా వీడికి ఆత్మకు కష్టములు కలిగించే బంధము దీని వల్లనే ఏర్పడుతున్నది. దేనివల్ల ఇంద్రియ ప్రీతి వల్ల. మరి అప్రిజం ఎందుకు కలుగుతున్నది పని చేయడం వల్ల. పని ఎందుకు చేస్తున్నావ్ శరీరమే ఆత్మ అనుకోబట్టి చేస్తున్నావ్. ఇలా చెప్పి గ్రేహయా అత దేహః పరాభవస్తావత్ అబోధ జాతః యావన్న జిజ్ఞాసతః ఆత్మ తత్వం మనం ఏమనుకుంటాం? అవమానములు, పరాజయములు, బాధలు, దుఃఖములు ఇవన్నీ ఉంటాయంటున్నామే. ఇవన్నీ ఎలాంటివి? పరాభవస్తావత్ అబోధ జాతః అజ్ఞానం వల్ల పుట్టేవి. ప్రాభవం అంటే ఎలా అవుతుందండి? అజ్ఞానం వల్ల కలిగేది ప్రాభవము. ఎవరికది? యావతున జిజ్ఞాసత ఆత్మ తత్వం. ఆత్మ తత్వము తెలియనంత వరకే అవమానము, సమ్మానము, పరాజయము, జయము అనే భావనలు ఉంటాయి. ఆత్మకు అవమానం లేదు, గెలుపు లేదు.
ఆత్మతత్వము తెలియకపోవుటే అజ్ఞానముతోటే పరాభవాన్ని అనుభవిస్తున్నానని భావిస్తాడు. యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్ క్రియాః తావదిదం మనోవై కర్మాత్మగం యేన శరీర బంధః అంతా సర్కిల్. ఎంతో నువ్వు పని చేస్తున్నావో అంతవరకు మనస్సు దాని యందు లగ్నమై ఉంటుంది. ఎంతవరకు మనస్సు లగ్నమై అయి ఉంటుందో అంతవరకు ఇంద్రియ ప్రీతి కలుగుతుంది. ఎంతవరకు ఇంద్రియ ప్రీతి కలుగుతుందో మళ్ళీ పని చేస్తుంటాం. అంటే మళ్ళీ శరీరం వస్తుంది. మళ్ళీ శరీరం వస్తే మళ్ళీ పని చేస్తాం. అంతే. అవును ఇదంతా శరీర మూలకమే అన్ని కష్టాలు. శరీరం వచ్చేసింది దాన్ని కొద్దిగా సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాం. సుఖంగా ఉంచుకోవాలంటేనే ఇంద్రియ ప్రీతి. కాబట్టి శరీరమును సుఖంగా ఉంచుకోవాలనేటువంటి ప్రయత్నంలోనే దేహాత్మ భావాన్ని పొందుతున్నావు, అజ్ఞానాన్ని పొందుతున్నావు, పరాభవం అనుకుంటున్నావు, అవమానం అనుకుంటున్నావు. కలిగిన అవమానాన్ని తొలగించడానికి మళ్ళీ పని చేస్తున్నావు. ఆ పని వల్ల కొత్త అవమానం కలుగుతుంది. మళ్ళీ తొలగించడానికి మళ్ళీ పని. ఎంతసేపు దుఃఖ ప్రతీకారమే తప్ప సుఖ ప్రాప్తి లేదు. కలిగిన కష్టాలను తొలగించుకోవడానికి ప్రయత్నం మాత్రమే చేస్తున్నావు. సుఖాన్ని పొందే మాట. ప్రశ్న లేదు. అందువల్ల ఈ అజ్ఞానంతో ఇవన్నీ చేస్తున్నావు. యావత్ క్రియాః తావదిదం మనో ఈ పనులు చేస్తున్నంతవరకు మనస్సు బంధించబడి ఉంటుంది. కర్మాత్మకం యేన శరీర బంధః. ఇలాంటి పనులతో మనస్సు సంబంధం, మనస్సు సంబంధంతోటి ఆత్మకు శరీర సంబంధం ఉంటుంది శరీర బంధః. ఏవం మనః కర్మవశం ప్రయుంతే. చాలా స్పష్టంగా చెప్తున్నాడు మనః కర్మవశం. కదా? మనము ఆచరించేటువంటి కర్మల వల్లనే మనస్సు ఏర్పడుతున్నది. వీడు ఎలాంటి వాడో ఏం చెప్తాం మనం? వీడు మంచివాడా చెడ్డవాడా? దేవుని గురించి చెప్తాం. ఏం చెప్ప పని పెట్టేయ్. 10 మందికి ఉపకరించి పని చేసే మంచివాడండి అంటారు. 10 మందికి అపకారం చేసి దుర్మా అవుతారు. కానీ మనస్సు కర్మ వచం. కర్మలకు అనుగుణంగా చేసిన కర్మల వల్ల కలిగిన సంస్కారం తోటే మనస్సు ఏర్పడుతుంది.
మనం చెప్పుకున్నాం సంస్కారం ద్వారా మనసు వస్తుంది అని. ఆ రీతిలో కర్మవశం ప్రయుంతే అవిద్యయా ఆత్మని ఉపధీయమానే ప్రీతిహీన యావన్మయి వాసుదేవే. అవిద్య తోటి ఆత్మకు శరీర బంధం ఏర్పడుతుంది. ఈ అవిద్య ఆలోచించాలి. అవిద్య వల్ల బంధం ఏర్పడుతుంది. అవిద్య తమరపు ఏర్పడుతుంది. పనులు చేస్తుంటే అవిద్య, అవిద్య వల్ల శరీరము, శరీరం వల్ల మళ్ళీ పనులు, మళ్ళీ పనుల వల్ల మళ్ళీ అవిద్య. ఇది చక్రం. ఈ చక్రం ఎలా తొలగాలయ్యా అంటే నా యందు ప్రీతి కలిగి ఎంతో వరకు తొలగదు. యావత్ నా ప్రీతిహి మై వాసుదేవే. పరమాత్మనైన నా యందు ప్రీతి కలగనంతవరకు నముచ్యతే దేహ యోగేన తావత్. అంతవరకు దేహ యోగంతో వీడు నముచ్యతే అంటే విడువబడడు. శరీరంతో సంబంధం ఎప్పుడు పోతుంది అంటే ఎప్పుడు నా యందు ప్రీతి కలుగుతుందో అప్పుడు పోతుంది. పరమాత్మ యందు ప్రీతి కలిగితేనే శరీర బంధం పోతుంది. యావత్ ప్రీతిర్న యావత్ మై వాసుదేవే నముచ్యతే దేహ యోగేన తావత్ యదాన పచ్యతి అయధా గుణేహం స్వార్ధే ప్రమత్తః సహసా దిపశ్చిత్ దాన్నే మళ్ళీ చెప్తున్నాడు దిపశ్చిత్ అంటే పండితుడు. అంటే ఏమిటి? ఆత్మ తత్వ జ్ఞానము కలవాడు అన్నమాట. ఆత్మ తత్వం కలిగినటువంటి మహానుభావుడు యదా గుణేహాం నపస్యతి అయసా. ఇవన్నీ వాస్తవంగా తత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి గుణముల చేత కలిగేటువంటి కోరికలన్నీ అయధార్ధములని ఎంతవరకు తెలుసుకోడో స్మృతిహి విందతి తత్ర తాపాన్ ఆసాద్య మైధున్యం అగార సౌజ్ఞః ఎంతవరకు ఈ గుణములు గుణ యోగములు గుణముల యందు అభిలాష ఇవన్నీ అసత్యములు. యదార్ధములని తెలుసుకోలేడో తావత్ అంతవరకు వీడికి సంసారం యందు ఆసక్తి ఉంటుంది బంధము ఉంటుంది అదే అంటున్నాడు గత స్మృతిహి విందతి తత్ర ఇతనికి స్మృతి ఉండదక ఏమి స్మృతి?
పరమాత్మ యందు స్మరణ ఉండదు. తత్వము స్మరణ ఉండదు. దాన్ని కాస్త పోగొట్టుకొని తత్ర తాపాన్ విందటి ఈ శరీరములో తాపాలనే పొందుతారు ఆధ్యాత్మికమని ఆదిభౌతికము ఆదిభౌతికము అంటాం కదా ఇలాంటి తాపాలను పొందుతాడు. ఎందుకంటే ఆసాధ్య మైధున్యం అగారం అజ్ఞః స్త్రీ పురుష సమాగమ రూపమైనటువంటి ఇల్లును చేరి ఇల్లు ఏమొస్తుందయ్యా అంటే కష్టాలు ఇస్తుంది, తాపాలు ఇస్తుంది. సాంసారిక జీవనాన్ని సుఖముగా భావించి ప్రవర్తించేటువంటి జీవుడు ఆ త్రిపుర సమాజం వల్ల కలిగేటువంటి జీవంతో ఏం పొందుతాడు? పాపములు పొందుతాడు. అని చెప్తున్నాడు. మైధున్యం హగారం అజ్ఞ అజ్ఞాని మాత్రమేను అంటున్నాడు. పుంసః స్త్రీయా మిధునీ భావమేతం తయోర్మిధా హృదయ గ్రంథిమాహుహు అందుకే. సంసారానికి, వాసనకు, సంస్కారానికి, బంధానికి మూలం ఏమిటి అంటే స్త్రీ పురుషుల యొక్క మిధునీ భావం. స్త్రీ పురుషుల యొక్క జంటగా ఉండుట. దంపతులుగా ఉండుటే సంసారానికి పెద్ద పీఠముడిది. హృదయ గ్రంథి శరీరానికి కాదు. హృదయానికి పీఠముడి వేశాడన్నమాట. అదో పటాన పోదు తిప్పుతున్నా చూడండి. కుమార పుంసల స్త్రీయా మిధునీ భావమేతం తయోర్మిధా హృదయగ్ర ఇద్దరికి ఒకరికి కాదు. వారిద్దరు కలిసి ఉండుట వారిద్దరికీ సంసారం మీద ఆశా బంధం పెరుగుతుంది. నీవు చాలా ఇంద్రుడవు చంద్రుడవు చాలా మంచివాడవయ్యా నాకు నువ్వే 50 జన్మలు దాకా వస్తా ఉండాలి. అని ఆమె అంటుంది, ఓ ఉత్తముడాలు నువ్వు నాకు వందే వందే ఏమన్నా దాక నువ్వే భార్యగా ఉండాలి. ఏమైంది ఇది? పరస్పరం ఒకరితో ఒకరికి ముడి పడుతుంది. పీట ముడి. ఈ ముడి పోయేదాకా సంసారం పోదు. అందువల్ల హృదయ గ్రంథిమాహు అతః గృహ క్షేత్ర సుతాత్వ విత్తైహి జనస్య మోహోయం అయం వమేతి అతః
ఇందువల్లనే ఇందువల్ల స్త్రీ పురుషులు జంట దంపతులు దంపతులైనప్పటినుంచి మొదలవుతుందట. ఏమవుదవుతుంది మొదలు ఇద్దరం ఉన్నాం కదా ఓ ఇల్లు కావాలి అని. ఒకడు ఉన్నప్పుడు ఎక్కడైనా ఉంటాడు. ఇగో పట్టించుకోడు. పొరపాటిన పెళ్లి చేసుకున్నాడు ఏం కావాలి? ఇల్లు కావాలి. ఇల్లు ఉంటే సరిపోతుందా? తినాలి కదా, పొలం కావాలి. క్షేత్రం ఉంది వ్యవసాయం చేయాలి మరి పంట పండించాలి క్షేత్రం కావాలి మరి సరిపోతుందా అంటే పుత్ర పుత్రులు కావద్దా సరే పుత్రులు కావాలి మరి ఇల్లు దొరికింది పొలము దొరికింది పుత్రులు దొరికారు వీరన్నిటిని అన్ని విధాలుగా ఒక్కరు చూసుకోలేడు కదా తాను వేరే పనికి వెళ్ళినప్పుడు తన వారిని తనలాగా చూసుకొని ఒక ఆప్తుడు కావాలి. అంటే మిత్తుడు అన్నమాట. ఇలా గృహ, క్షేత్ర, సుత, ఆప్త మరి వీరందరినీ పోషించడానికి విత్తం కావాలి. చెప్పాను శాస్త్రం జ్ఞాపకం ఉంది కదా కౌపిన సంరక్షణార్థం అయం పటాటోపహా అన్నట్టుగా పొరపాటున పెళ్లి చేసుకుంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇక కష్టాన పరంపర మొదలు. పెళ్లి కాగానే ఇల్లు, ఇల్లు కాగానే భూమి, భూమి కాగానే పుత్రులు, పుత్రులు కాగానే మిత్రులు, మిత్రులు కాగానే బంధువులు, బంధువులు కాగానే ఆప్తులు. అంటే పొరపాటున బయటికి పోదామన్నా ఇన్ని దాటిపోవాలి. ప్రాకార మధ్య అని మన చుట్టూ కూడా ఏడు ప్రాకారాలు ఉంటాయి. పోవాలన్నా మనం పోలేము. అందుకే దానివల్ల ఏమవుతుందంటే అయం అహం. నేను నా వాళ్ళు అనేటువంటి మోహము దీని వల్లనే పెరుగుతుంది ఈ మహిమమేతి. యదా భయో హృదయ గ్రంథిరస్య కర్మానుబద్ధ దృఢ ఆస్లభేత. తదా జనః సంపరివర్తతే అస్మాత్ ముక్తః పరం యాతి అతిహాయ హేతుం. ఇప్పుడు యదా మనో హృదయ గ్రంథి యస్య కర్మానుబద్ధ అంటే కర్మలను ఆచరించుచుండుట వల్లనే ఈ మనస్సుకు ఈ హృదయానికి గ్రంథి ఏర్పడుతుంది. అంటే బంధం ఏర్పడుతుంది. ఈ బంధం పోయేంతవరకు మనకు ఆత్మని, పరమాత్మని, జ్ఞానమని ఆలోచనలు వస్తాయి.
పొరపాట్య కూడా రావు అంటున్నాడు. ఆశ్రధేత తదా జన సంపరివర్తతే అస్మాత్ ముక్కా పరం యాతి అతిహాయ హేతుం. కాబట్టి ప్రధానం ఏమిటి ఇందులో మనకు కరం మన హృదయ గ్రంథి హృదయ గ్రంథి ఉన్నంతవరకు వీడు సంసారాన్ని వదిలిపెట్టి పరమాధి దగ్గరికి వెళ్ళలేడు. కాబట్టి ఏం కావాలి? హృదయ గ్రంథి పోవాలి. హృదయ అందుకే మనకేం చెప్తాడు? సిద్యతే హృదయ గ్రంథి విద్యంతే సర్వ సంసయాః క్షీయంతే చాత్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. విరస వాక్యం కఠోపనిషత్తు చిద్యతే హృదయ గ్రంథి భిజ్యతే అండి. భిజ్యతే హృదయ గ్రంథి. హృదయ గ్రంథి భేజినపడుతుంది. సిద్యంతే సర్వ సంశయ. అలాగే స్వీయంతే అస్య కర్మాణి. అన్ని పనులు కూడా స్వీయిస్తాయి. ఎప్పుడంటే తస్మిన్ దృష్ట్యే పరావరే. పరమాత్మ సాక్షాత్కారం జరిగితే ఇవన్నీ కాబట్టి అలాంటి పరమ సరాత్కారం కలగాలంటే మనకు శరీరంతో ఉన్నటువంటి సంబంధం తొలగిపోవాలి. దాని మీద మోహం తొలగిపోవాలి. అదని కథము అతిహాయ హేతుం హంసే గురౌమై భగవత్ భక్త్య అనువృత్య మరి అవేలా కలుగుతాయయ్యా అంటే నేను ఎవరిని పరమహంసను కదా అలాగే గురువును అలాగే దైవాని. నేనే దైవము, నేనే గురువు, నేనే హంసం. ఇలాంటి నా యందు హంసే గురువు మయి భక్త్యా అనువృత్యా. భక్తి తోటి అనుసరించి ఉండటం తోటి అలాగే వితృష్ణయా. సంసారం యందు ఆచ లేకుండా ఉండుటతో ద్వంద్వ చితిక్షయ జంటలను గెలవాలి సహించాలి. ఏ జంటలు? శీతోష్ణ, సుఖ దుఃఖ, మానావమాన, లాభాలాభ, జయా జయా ఉన్నాయి కదా జంటలు. ఈ జంటలను గెలవాలి, సహించాలి. తిత్యక్షయాచ సర్వత్ర జంతువు వ్యసనావగత్య ప్రపంచంలో ప్రతి ప్రాణి పుట్టిన ప్రతి ప్రాణి కష్టాలే పడుతున్నది.
దుఃఖం వివరిస్తున్నా తప్ప సంతోషం కానీ, ఆనందం కానీ, సుఖం కానీ ఏ ప్రాణికి లేదనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇదే జ్ఞానం అంటే. మన జీవితంలో మనకు ఎలాంటి సుఖము సంతోషము లేదు అన్ని కష్టములే అని తెలుసుకునేసాను అవగత్య జిజ్ఞాసయ తపస తపస ఈహానివృత్య జిజ్ఞాస. ఆత్మ తత్వాన్ని పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తరువాత తపస్స తపస్సు తోటి ఈహానివృత్య ఆచరణను తొలగించుట తోటి. కర్మభిహి మత్కథయాచ నా సేవలు చేయాలి నిరంతరము నా కథలు వినాలి మద్దేవ సంగాత్ గుణకీర్తనాత్ మే నా వారితోటి కలిసి ఉండటము, నా గుణములను, నా కథలను గానము చేయటము, గుణకీర్తనాన్నే. నిర్వైర సామ్య ఉపశ్యమేన పుత్రా దిహ నిర్వైరే సామ్య ఉపశ్యమేన ఎవరి యందు వైరాన్ని పెట్టుకోకూడదు. సకల పూటములు. పరమాత్మాత్మకములే అని సమాన భావంతో ఉండాలి. తరువాత ఉపశమం. ఉపశమం అంటే ఇంద్రియ నిగ్రహం మనస్సు. అలాగే పది ఇంద్రియాలు వాటిని గెలుచుట ఉపశమపడతారు. నిర్వైర సామ్య ఉపశమేన పుత్రాః దిహాసయా దేహ గేహ ఆత్మ బుద్ధేః శరీరము యందు ఇంటి యందు మనస్సు లేదా శరీరమే ఆత్మ అనే బుద్ధిని ఇల్లే ఆత్మ అనేటువంటి బుద్ధిని వాటి యందు అనురాగాన్ని వదిలి పెడితే నన్ను చేరుతారు. దేహ గేహ ఆత్మ బుద్ధి అధ్యాత్మ యోగేన వివిక్త సేవయా అధ్యాత్మ యోగం తోటి వివిక్త సేవ అంటే శరీరము కంటే ఆత్మ వేరు అని ఒంటిగా ఉన్నటువంటి ఆత్మను ధ్యానించగలగాలి ప్రాణేంద్రియ ఆత్మ అభిజయేన సద్వ్యక్ సద్వ్యక్ అంటే ఏమిటి? చక్కగా మంచిగా ప్రాణములను, ఇంద్రియములను, మనస్సును మూటిని చేయించాలి. సత్సద్భయ బ్రహ్మచర్యేన చక్కని శ్రద్ధ బ్రహ్మచర్యము అసంప్రమాదేన.
పొరపాదన కూడా మోహానికి గురి కాకూడదు అసంప్రమాదేన అలాగే యమేన వాచాం వాక్కును నియమించుకోవాలి అంటే మితభాషిత్వం కావాలి మితభాషిత్వము కావాలి వ్యామోహం లేకుండా ఉండాలి విషయాన్ని సరిగ్గా తెలుసుకోవాలి సమబడకూడదు ఇలాంటి వాటితోటి సర్వత్ర మద్భావ విచక్షణేన సకల జగత్తులో నేనే ఉన్నానని చూడగలగాలి సర్వత్ర మద్భావ విచక్షణేన జ్ఞానేన విజ్ఞాన విరాజితేన విజ్ఞానముతో కూడుకున్న జ్ఞానం కావాలి. కదా విజ్ఞానం అంటే శిల్పశాస్త్రయో మోక్షేధి జ్ఞానం అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయో జ్ఞానం అంటే ఏమిటి మోక్షము జయ జ్ఞానం. విజ్ఞానం అంటే శరీరాన్ని పోషించుకోవడం తర్వాత. శరీర పోషణ విధానం విజ్ఞానం. ఆత్మకు ముక్తి కలిగించే జ్ఞానం కలిగించేది జ్ఞానం. అది తేడా. జ్ఞానం అంటే మోక్ష పరిజ్ఞానం. విజ్ఞానం అంటే దేహ. దేహ పోషణలో అని చమస్కారం. కదా? ఇప్పుడు సైన్స్ అంతా ఏమిటి? విజ్ఞానం అంటారు. ఏమంటారు? సైన్స్ ని ఏమంటాం? విజ్ఞానం. అంటే ఏంటి అది ఏం చేస్తుంది? ఈ టీవీలు, తర్వాత బైబులు, రైళ్ళు, మోటార్లు, విమానాలు, రేడియోలు, స్విచ్చులు, కరెంటులు ఇవన్నీ దేనికి పనికొస్తాయి? శరీరాన్ని కంఫర్టబుల్ గా ఉంచడానికి పనికొస్తుంది. అందులో ఆత్మగతి ఏమైతున్నది? కుళ్ళి కుళ్ళి బయటికి దాకా బంధించబడి ఊపిరి ఆడక అవస్థ పడుతున్నది. ఆ సేమ్ అలా చెప్తారు అందులో మారదు. కానీ ఇంకా కాస్త లోతుకు పోతాడు. దాన్ని ఇంకా కాస్త లోతుకు తీసుకుంటాడు. ఇక్కడ మనకు శరీర పోషణ అంబలించిన జ్ఞాన విజ్ఞానం అన్నాం కదా ఈ శరీర పోషణ అంటే ఏ రకంగా? అలా పోతారు. అందువల్ల అలాంటి మోచ్య జ్ఞానము, లౌక్య జ్ఞానం ఈ రెండింటికీ కావలసిన వాటితో జ్ఞానేన విజ్ఞాన విరాజితేన యోగేన ధృతి ఉద్యమ సత్వ యుక్తః యోగం తోటి ధైర్యము ప్రయత్నము పరిశుద్ధి ఇలాంటి వాటితో కూడి లింగం వ్యపోహేతు కుచలః అహమాక్ష్యం
నేను నేను అనేటువంటి సంస్కారాన్ని చిన్నగా తొలగించుకోవాలి. మూల ఏమిటి నేను. ఆ నేను మానేస్తే బంధమే లేదు. అంటే నేను మానేయడానికి ఇన్ని పనులు చెప్పాడు. అంత ఈజీగా పోయేది కాదు, ఇవన్నీ చేస్తే కానీ ఆ నీళ్లు అనేటువంటిది పోదు. అనకనే ఆశ్యం అహమాశ్యం. కర్మాశయం హృదయ గ్రంథి బంధం అవిద్యయ ఆసాదితం అప్రమత్తః ఇది హృదయ గ్రంథి బంధం కర్మాశయం చెప్తున్నాడు కర్మలకు మూలం ఏమిటి సంస్కారం. ఇది ఏం చేస్తుంది? హృదయ గ్రంథిని బంధిస్తుంది. హృదయమైన గ్రంథి కలిగించేటువంటి ఈ కర్మాచయాన్ని అవిద్య ఎలా ఇది? అవిద్యయా సాధితం. ఎందులో వచ్చింది కర్మ? అవిద్యాని. శరీరమే ఆత్మ అనేటువంటి దేనికి జ్ఞానం? అవిద్యాని. అందువల్ల అవిద్య వల్ల ఏర్పడినటువంటి ఈ కర్మాశయం విషయాన్ని బాగా తెలుసుకొని. అప్రమత్తః ఎవర పాటు లేకుండా జాగ్రత్తగా అనేన యోగేన నేను చెప్పానే ఇలాంటి యోగం తోటి యథోపదేశం. చక్కగా ఉపదేశించిన విధానం ప్రకారము సమ్యకు వ్యపోక్య ఉపరమేత యోగాత్. ఈ శరీరాత్మ భావాన్ని, శరీర బంధాన్ని, వాసనను, సంస్కారాన్ని ఇలాంటి దాన్ని మొత్తం వదిలిపెట్టి. యోగాదుపరమేత యోగం కూడా మానేయమన్నాడు. ఎప్పటిదాకా యోగం? దేహాత్మ భ్రాంతి ఉన్నంతవరకే యోగం. అది పోతే ఇంక యోగం ఎందుకండి? అంటే ఏమిటి? శరీరము ఆత్మ కంటే భిన్నమైన వైపు పయనిస్తున్నప్పుడు దాన్ని ఆత్మ వైపు దృష్టి మరలించడానికి శరీరాన్ని అణుచుట. శరీరాన్ని దారిలో పెట్టుటే యోగం. యోగం అంటే విద్యతే. దేనితో విద్యతే? ఆత్మన విద్యతే. లేదా ఆత్మ మార్గేన మోక్షేన విద్యతే.
శరీరము యందు వ్యామోహం తొలగించుకోవాలి. శరీరము యందు వ్యామోహం తొలగించుకోవాలంటే శరీరం అంటే ఏమిటో తెలియాలి. కాబట్టి శరీరాన్ని దారిలో పెడితే అది ఆత్మ వైపు పెడుతుంది మనస్సు. కాబట్టి లేనటువంటి సుచ్ఛమైన అనిత్యమైన వాటి జోలికి కాకుండా ఆత్మ వైపు పోతుంది. ఆత్మ వైపు మనస్సు పెట్టి మనస్సును ఆత్మ వైపు పెట్టడానికే యోగం అండి. అది పెట్టారు, యోగం మానేసేయండి. అయిపోయింది పని. అది అక్కడికి పోయింది అనుకోండి, ఉన్నా లేకున్నా ఒకటే. మనస్సు ఆత్మ యందు లగ్నమైన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రాదు కాబట్టి నీకు యోగంతో పనిలేదు. ఉపరమేత యోగాత్ పుత్రాంస్య శిష్యాంస్య నృప గురురువ మల్లోక కామః పదనుగ్రహార్ధః తండ్రి కుమారులను గురువు శిష్యులను ఏం చేయాలి? సరి అయిన దారిలో పెట్టాలి కదా ఎలా అంటే ఇస్తున్నాడు గురుర్వా మల్లోక కామః నా లోకాన్ని పొందు గోరినవాడు మత అనుగ్రహార్ధః నా అనుగ్రహం కోసము ఇట్తం నేను చెప్పానే ఈ విధానం ఈ విధానం తోటి విమన్యుహు అనుశిష్యాత్ విమన్యుహు అంటే ఏమిటి? రాగద్వేషములు లేకుండా సహనం గలవాడై అంటే కోపించకుండా వాడు ఎలా అని అడగని ఏమైనా అడగని సహనాన్ని కోల్పోకుండా ఇది అడుగుతావా బుద్ధి లేదు అన్నాడు అనుకోండి ఇంక వాడేం చెప్తాడు? ఓ శిష్యుడికి తెలియక ఏదో సందేహం అడిగాడు. ఊరికే రా రా అన్నాడు అనుకోండి. మళ్ళీ వాడు పొరపాటున కూడా అడగడు వీడికి చెప్పడు. మంచి గురువు ఎవరయ్యా అంటే ఎంత అడిగినా విసుగు తెచ్చుకొని వాడు అన్నాడు. ఎన్ని అడిగినా సరే నాయనా. వాడి సందేహాలన్నీ తొలగితే కానీ వాడు దాడిగాడు మరి. సందేహం ప్రకటించగానే కోప్పడు ఇంకెట్లా? అందుకే విమన్యుహు అనుశిష్యాత్ బోధించాలి నేర్పాడే ఎవరికీ అతజ్జ్ఞాన్. ఆ తత్వం తెలియని వారికి, ఆత్మ తత్వం తెలియని వారికి సహనంతో ఆత్మ తత్వాన్ని బోధించాలి.
ప్రధాన సూత్రం ఇది. నయోజయేత్ కర్మసో కర్మ మూఢాన్ అంటే గురువైన వాడు తెలిసిన వాడు కర్మలతో మూఢులైన వారికి మరినారు కర్మలు చేయమని చెప్పకూడదు. కదా? అదే కర్మమూర్ధుడు. ఎలా బతకాలి, ఎలా సంపాదించాలో, ఈ పని చేసి సంపాదిస్తావా, పని సంపాదిస్తావా అంటే వానికి రెండు పనులు చెప్తే వాడు ఏమవుతాడు? అందులో నిండా మునుగుతాడు. కాబట్టి కర్మ మూఢులను జ్ఞాని ఎవరు కర్మలలో నియోగించరాదు. అయోజేయేత్ కర్మసు కర్మ మూఢాన్ కం యోజయన్ మనుజః అర్ధం లభేత నిపాతయన్ అష్టదృశంహి గర్తే లోకస్వయం చేయతి నష్ట దృష్టిహి. యోర్ధాన్ సమీహేత నికామ కామా ఇది మార్గం కం యోజయన్ మనుజః అర్ధం లభేత నిపాతయన్ నష్టదృశాంభి గర్తే కళ్ళు లేని వారిని గోతిలే పడేసినందువల్ల పడేసిన వానికి ఏం లాభం అంటున్నాడు. మరి కళ్ళు లేవు దారి అడుగుతున్నాడు. నీ కళ్ళు ఉంటే మంచి దారి చూపెట్టు. కళ్ళున్న నీవు కళ్ళు లేని వారిని గోతిలో ఉన్న దారిలోకి తిప్పినందువల్ల నీకేమిటి లాభం? వాడు చెడిపోతాడు. అలాంటి వాడిని నేను చెడవడగలిగాను అని అహంకారంతో నువ్వు పాడిపోతావు. అందువల్ల బుద్ధిమంతుడు ఎవరు, కళ్ళున్నవాడు ఎవరు, కళ్ళు లేని వాడిని గొజ్జులో పడేయకూడదు. అలాగే జ్ఞానం ఉన్నవాడు ఎవరు, అజ్ఞానులను సంసారంలో పడేయకూడదు. కదా క్లియర్. కళ్ళున్నవాడు గుడ్డి వాడిని గోచులో పడవేయనట్టుగా పడవేయకూడదు అన్నట్టుగా జ్ఞానం ఉన్నవాడు అజ్ఞానులను సంసారంలో పడేయకూడదు. అయినా ఇది రా సంసారం అందులో బాధలు ఇవి కష్టాలు ఇవి ఇలా ప్రవర్తించు అని తత్వాన్ని బోధించాలి తప్ప కర్మ మూఢులను కర్మల యందు నియోగించకూడదు. గర్తే లోక స్వయం శ్రేయసి నష్ట దృష్టిహి ఎందుకంటే సహజంగానే ఈ లోకమంతా శ్రేయస్సు ఎలా పొందాలో అనే విషయాన్ని తెలియకుండానే ఉంటుంది.
శ్రేయస్సు నష్ట దృష్టి వారి దృష్టి శ్రేయస్సు యందు లేదు. అలాంటి వారు యా అర్ధాను సమీహేత నికామ కామః. ఎప్పుడైతే వాడు శ్రేయస్సులు తెలుసుకునే మార్గం వాడికి తెలియదో వాడు ఏం చేస్తుంటాడు అర్ధాను సమీహేత నికామ కామ అన్ని పురుషార్ధాలను. అన్ని ప్రయోజనాలను పొందుతుంటాడు. ఎలా? నికామ కామః. మాటిమాటికి కోరిక కోరిక కోరిక కోరిక. అది కావాలి ఇది వస్త్రం కావాలి, వస్త్రం దొరికింది. అలాగే ఇల్లు కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, పొలం కావాలి, ధనం కావాలి, సుఖం కావాలి. అంతా కావాలి. మరి వద్దు అవసరం లేనిది ఏమిటి తెలియదు. అందుకే నికామ కామః అన్నాడు. నికామ అంటే నితరాం కామః. పరిపూర్తిగా కోరిక. వాడు కోరిక అంటే మరి దేన్ని కోరడు. అలాంటి వాడు నికామ కామః. న తీర్థ దొందతి తిత్య కృప జిజ్ఞాసయా తపస 12 మద్భావ విచక్షణేన విజ్ఞాన విరాజితేన ఇంకా పైకి పోయిందా ఆ ఇక్కడికి నికామ కామః అన్యః అన్యోన్య వైరః సుఖదేశ హేతో కోరిక వింటే మాత్రమే ఏమవుతుందయ్యా అంటే సుఖలేశ హేతోహు అన్యోన్య వైరః. కొద్ది సుఖం కలుగుతుంది అని భావన కలిగితే పరస్పరం వాడిని వీడు వీడిని వాడు వేషించుకుంటాడు. కదా? నా కలిగే దుఃఖం సుఖం వీడు ఎక్కడ ముంచుకుంటాడో వాడి మీద కోపం వస్తుంది. సేమ్ భావం వాడికి వస్తుంది. చిన్న సుఖం లాంటి దాని కోసం అన్యోన్య వైరః పరస్పరం ద్వేషించుకుంటారు. దీనికి ఏంటి కారణం? నీ కామ కామ. కోరికలు బాగా ఎక్కువైతే కోపాలు ఎక్కువైతాయి. కదా దాంతోటి వైరం పెరుగుతుంది. సుఖలేశ హేతో అనంత దుఃఖంచ నవేద మూఢః అంటే కోరిక కలిగినందువలన వైరం పెరుగుతుంది. వైరం పెరిగినందువల్ల కష్టాలు పెరుగుతాయి. ఈ రహస్యాన్ని తెలియని వారు కోరికలనే కోరుతున్నారు. అందుకే అనంత దుఃఖంచ నవేద వాడు మూఢుడయ్యి కలగబోయేటువంటి అనంతమైన దుఃఖాన్ని తెలుసుకోలేడు. నవేద మూఢః కష్టం స్వయం తదభిజ్ఞః విపశ్చితు అవిద్యాయామ్ అంతరే వర్తమానం దృష్ట్వా పునస్తం సగుణ కుబుద్ధిం ప్రయోజయేత్ ఉత్పథగం యదాంధం ఎవడైనా సంసారం యొక్క రహస్యం తెలిసిన వాడు ఎవడైనా పక్కవాడినో ఎదుటివాడినో ఇంకొకడిని సంసారంలో పడురా అని బోధిస్తారా అండి?
అర్థమైందా? సంసారం అంటే ఏమిటో తెలిసినవాడు సంసారంలో చేరని వానిని నువ్వు సంసారంలో చేరు అని బోధిస్తాడా? అంటే నేను పడ్డా అనుభవం చాలవా నాయనా దండం నువ్వు మాత్రం పొరపాటున అటు పోకు అని చెప్తాడు. ఎలాగ అంటే అది మళ్ళా చెప్తున్నాడు పైన ఉదాహరణ. ఉత్పదగమ్యకాందం. దారి తెలియకుండా పక్క దారి పట్టిన వాడిని, పక్క దారి పట్టిన గుడ్డి వాడికి ఎలాగైతే సరైన దారి కన్నులున్నవాడు చూపుతాడో. జ్ఞానం ఉన్నవాడు, సంసార తత్వం తెలిసినవాడు కష్టాన్ని, దుఃఖాన్ని కలిగించేటువంటి సంసారంలో పడమని ఇతరులకు బోధించడు. దృష్ట్వా పునస్తం సఘృణః కుబుద్ధిం ప్రయోజయేత్ ఉత్పదగం యదాంధం. ఎలా గుడ్డి వాడిని గోతిలో పడేసేటట్టు చూడరో అలాగే సంసారంలో ఉండమని వీరు చూడరు. గురుర్న సస్యాత్ స్వజనః న సస్యాత్ పితా న సస్యాత్ జననీ న సాస్యాత్. ఇప్పుడు తల్లి ఎవరు ఈ తల్లి అంటే ఎవరు? తండ్రి అంటే ఎవరు? అలాగే గురువు అంటే ఎవరు? ఆప్తుడు అంటే ఎవరు? దైవం అంటే ఎవరు? అలాగే ఎవరు భర్త? అంటే ఏం చెబుదాం? శరీరానికి బాగా సుఖాన్ని ఇచ్చేవాడు, ఇల్లు కట్టించేవాడు, సంపద ఇచ్చేవాడు, డబ్బులు బాగా ఇచ్చేవాడు భర్త అనుకున్నామా? ఎవరయ్యా భర్త అంటే ఎవరు సంసారం నుంచి తరింప చేస్తారో వారు. సంసారాన్ని దాటించలేని తండ్రి తండ్రి కాదు, తల్లి తల్లి కాదు, భార్య భార్య కాదు, భర్త భర్త కాదు చెప్తున్నాడు. గురువు న సస్యాత్ స్వజనో న సస్యాత్ వాడు గురువు కాదు వాడు తనవాడు కాదు పితా న సస్యాత్ శరణీ న సాస్యాత్ అతను తండ్రి కాదు ఇతను తల్లి కాదు దైవము న సస్యాత్ అతను భగవంతుడు కూడా కాదట. ఎవరు మనకు సంసారాన్ని సంసారం నుంచి తప్పించని వారు దైవమే కాదు. కదా అదే అన్నాడు మనకు కుంభినీ సౌతేరెడు గురుడు గురుడు తండ్రి హరి చేరు మరియడు తండ్రి తండ్రి పోతన.
ప్రహలాద్ చరిత్రలో ఏం చెప్పాడు? కుంభునీ సగు చెప్పెడి గురుడు గురువు. పరమాత్ముని గురించి బోధించే గురువే గురువు. తండ్రి హరి చేయదమని అడిగారు తండ్రి తండ్రి. పరమాత్ముడు చెప్పాడు తండ్రే తండ్రి. ఇక్కడ పద్యాలు ఇవే. మరి మోక్షానికి మార్గం చూపని వారు వీరెవరూ కాదండి. ఎవరు సంసారం చర్మ చేస్తారో వారే గురువు, వారే తల్లి, వారే తండ్రి, వారే బంధువు, వారే అప్తుడు. కాబట్టి నమో చేయ్యద్యః సముపేత మృత్యుం. వచ్చినటువంటి సంసారాన్ని ఎవడు విడిపించడో వాడు వాడే కాదు. ఇదం శరీరం మమ దుర్విభావ్యం సత్వం హిమే హృదయం యత్ర ధర్మః పుష్టే కృతోమే ఏన ధర్మ ఆరాత్ అతోహి మా మృషభం ప్రాపురార్యః ఇతని పేరేమిటి? ఋషభుడు అంటున్నాం కదా. ఇతను ఎందుకు ఋషభుడు? అంటే శ్రేష్టుడు, ఉత్తముడు, సర్వోత్తముడు. అలాంటి పేరు ఎందుకు వచ్చిందంటే ఇదం శరీరం మమ దుర్విభావ్యం సత్వం హిమే హృతయం యత్ర ధర్మః. అసలు నాకు ఈ శరీరంతో ఎలాంటి సంబంధము లేదు. నేను ఈ శరీరాన్ని నేను తెచ్చాను తప్ప తనకు తాను రాలేదు. అంతే కదా? జీవులకేమో కర్మానుగుణంగా శరీరం వస్తుంది. పరమాత్మకు సంకల్పాధీనంగా వస్తుంది. అంటే అనంతమైనటువంటి భక్తులను కాపాడడం జరుగుతుంది. అంటే నాకు ఈ శరీరం దుర్విభావ్యమయ్యా సత్పంభిమే హృదయం. యత్ నా హృదయం అంటే శుద్ధ కత్వము అలాగే నాకు ధర్మం యత్ర ధర్మ తత్ర హృదయం మనం చెప్పుకున్నాం కదా పరమాత్మ స్వరూపంలో హృదయము ధర్మము పృష్టము అధర్మము చెప్పుకున్నాం. అది చెప్తున్నాడు. సత్వం మే హృదయం యత్ర ధర్మః పృష్టే కృతోమే లేదా అది చెప్తున్నాడు. అధర్మం అనేటువంటిది నాకు పృష్ట భాగం విభా చేయబడింది. ఆరాత్ అతోహిమాం వృషభం ప్రాహుహు. ధర్మం ప్రధానంగా ఉండి అధర్మం వెనుక వేసుకున్నటువంటి వాడినే వృషభుడు అనాలి. అంటే ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ అధర్మ మార్గాన్ని
బలగించిన వాడిని వృషభః అంటారు. ఈ పని నేను చేశాను కాబట్టి నేను వృషభుణ్ణి అంటున్నాడు. మాం వృషభం ప్రాహురార్యాః. తస్మాత్ భవంతః హృదయేన జాతాః సర్వే మహీయాం సమముం సనాభం. అందుకే మీరందరూ హృదయేన జాతాః. నా హృదయం నుంచి పుట్టారట చెప్తాం కదా అంగాదంగా సంభవతి హృదయాదధిజాయతే మంత్రం వచ్చు కదా అలా శ్రీమతే రామా వేదమయ్యా నాయనా వివంతురాలే అంగాదంగా సంభవతి హృదయాదధిజాయతే ఆత్మావై పుత్ర నామాసి స్వం జ్ఞాం మరి ఎక్కడి నుంచి మాత్రం అది. పుత్రుడు అంటే ఎలాగో హృదయాదశి జాయతి. శరీరం నుంచి పుడతా అని విస్తాం కానీ శరీరం నుంచి పుట్టడానికి హృదయంలో శరీరం పుడతారా? ఒక చమత్రమైన పని చెప్తాడు, ఒక చమత్రమైనటువంటి కథ చెప్తాడు మనకు పద్మపురాణంలో. భార్యాభర్తలు పరస్పరం అత్యంత అనుకూలంగా ఉన్నారు. అనుకూలం అంటే పిచ్చి ప్రేమ. భర్తను విడిచి భార్య కానీ, భార్యను విడిచి భర్త కానీ ఒక్క క్షణం కూడా విడిచి ఉండరు. అలాంటి వాళ్ళు 40 ఏళ్ళు కాపురం చేసినా సంతానం కలగలేదు. వైద్యుని చూపించుకున్నారు ఇద్దరికీ ఏ లోపాలు లేవు. ఏమైంది? ఏమిటి కారణం అంటే వీరి శరీరములు మాత్రమే కలుస్తున్నాయి మనస్సు కలవటం లేదు అని చెప్పాడు. అంటే సంగమములో శారీరక వాంఛ తప్ప పారమార్థికమైనటువంటి పుత్రోత్పత్తికి కావలసినటువంటి ఈశా అంటాం చూడండి అది కరగలేదు అంటే భావం లేదు. యత్ర భావః నజాయేత హ తత్ర పుత్ర అంటే ఇది కేవలం భౌతికం కాదని నిరూపిస్తుంది. కేవలం శ్రీపురుణ్ణ సమాగమం అనేటువంటి సమాగమం వల్లనే సంతానం కలిగితే చాలామంది సంతానం లేకుండా ఉండటానికి వీల్లేదు. లోపల లేని వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు మనం వద్దు ఎట్లా. లోపాలు లేని వాళ్ళు కూడా హృదయ స్పందన లేని నాడు సంతానం కలగదు. అందుకే సంతానం అనేది హృదయాత్ అభిజాయతే. శరీరం నుంచే పుట్టాలి.
అది వాళ్ళు చెప్తున్నారు మీరు తస్మాత్ భవంతః హృదయేన జాతాః మీరు హృదయం నుంచే పుట్టారు. సర్వే మహీయాంశం అనుం సనాభం అక్లిష్ట బుజ్య భరతం భజద్వం. మీరందరూ నా హృదయం నుంచే పుట్టారు. పుట్టిన వాళ్ళందరిలో పెద్దవారెవరు? భరతుడు. కదా? కాబట్టి తక్కిన మీరందరూ పెద్దవారైనటువంటి భరతుడిని సేవించండి. ఎప్పుడు నేను వెళ్ళిన తర్వాత అన్నమాట. ఆ మాట చెప్తున్నారని అర్థం ఏంటి? నేను విడిచిపెట్టి వెళ్ళిపోతానని అర్థం. తస్మాత్ భవంతః హృదయేన జాతాః సర్వే మహీయాంసం అముం సనాభం అకృష్ట బుజ్య. అంటే మనస్సును కష్టపెట్టుకోకుండా అయ్యో నాన్నగారు చెప్పేది తప్పుతుందా కర్మ ఏం చేస్తాం ఇక సేవించాలి పెద్దవాళ్ళు చెప్పారు అయ్యో అన్నయ్య నమస్కారం అండి అన్నట్టు కాదన్నమాట. హృదయపూర్వకంగా సేవించండి అక్లుష్ట విద్యాభరతం భజద్వం సుశ్రుషణం పద్భరణం ప్రజానాం మేము కూడా రాజులమే కదా మేము రాజపుత్రులమే అయినప్పుడు రాజ్యం మాకు రావాలి, మేము పరిపాలన చేస్తాము, అన్నగారు మేమెందుకు సేవించాలి అంటారేమో. రాజపుత్రులలో చిన్నవారు పెద్దవారిని సేవించడమే ప్రజాపరం. శుశ్రుషణం తత్ భరణం ప్రజానం. డైరెక్ట్ గా ప్రజలను పాలించడం అంటే రాజుగానే కాదు. రాజుగా ఉన్నవారిని సేవించిన వారు రాజుగారి కంటే ప్రజలను పాలిస్తారు సరే కదా. మంత్రులు ఉన్నారు, సామెత్తులు ఉన్నారు వీళ్ళంతా ప్రజలను పరిపాలించే వాళ్ళే కానీ ఒకరి రాజ్యకు లోబడి. అంటే ఏమిటి? మీ అన్నగారిని సేవించుటే, మీ అన్నగారి మాట వినుటే మీరు ప్రజలను పరిపాలించుట అన్నాడు. న్యాయంగా ధర్మం చెప్పినట్టు చెప్పారు. అసలు రహస్యం ఏమిటంటే ఎలాగు భరతుడు రాజ్య పరిపాలన ఎక్కువ రోజులు చేయడు. నువ్వు చేయడు విరక్తుడు. మా దగ్గరికి రాజ్యం పోయి పెట్టిపోతారు. అప్పుడు ఆ రాజ్యాన్ని మీరు పరిపాలించాలి. ఎలా? మేమే రాజులమని కాదు. అసలు రాజుకు ప్రతినిధిగా.
ఏదో గవర్నర్ ఏదో అంటాం కదా అలాంటి అలాంటి రీతిలో అన్నగారికి సేవ చేసే రూపంలో ప్రజలను పరిపాలించాలి. అంటే మనకు భావ్య భావ్యర్థ సూచనం అంటాడు. భావ్యర్థ సూచన చెప్పుకోనట్లా. భరణం ప్రజానాం భూతేషు వీరుద్యః ఉదుత్తమాహయే చూడండి మనకు భూతేషు వీరుద్యః ఉదుత్తమాహయే సరీసృపాః మామూలుగా లోకంలో మొదలు గడగ పోసలు, మామూలు భూమి రాళ్ళు గీళ్ళు ఉంటాయి చూడండి. అలాంటి వాటికంటే అంటే చైతన్యం లేని వాటికంటే చైతన్యం ఉన్నటువంటి మొలకలు, పొదలు, గడ్డి పరకలు అవి ఉత్తములు. వాటికంటే ఉత్తమములో ప్రాణం ఉన్నవి. కదా? చైతన్యం ఉన్న వాటికంటే చైతన్యం లేని వాటికి చైతన్యం ఉన్నవి ఉత్తమము. చైతన్యం ఉన్న వాటికంటే ప్రాణం ఉన్నవి ఉత్తమము. కదా అందుకే అంటాడు సరీసృపాః తేసు సబోధనిష్టాః ప్రాణం ఉన్నవారి కంటే జ్ఞానం ఉన్నది ఉత్తమం. జడములు, చేతనములు, ప్రాణులు, జ్ఞానులు సబోధనిష్టాః తతో మనుష్యాః జ్ఞానులందరిలో జ్ఞానం కలవారన్నిటిలో మనుష్యులు ఉత్తములు. ప్రమధా తతోపి ఆ మనుష్యులలో కూడా యోగులు ఇంకా ఉత్తములు. గంధర్వ సిద్ధాః విభుధానుగాహయే. వీరు అంటే యోగులు అంటే కొందరు దేవతలను, గంధర్వులను, సిద్దులను ఇలాంటి వారిని సేవిస్తారే వారు వీరికంటే ఉత్తమం. దేవతలు. ఇక దేవాసురేభ్య దేవదానవుల కంటే మహా ప్రధాన ఇంద్రుడు ప్రధానుడైన వాళ్ళు వాళ్ళు శ్రేష్టులు. దక్షాదేహ ఇంద్రాదుల కంటే దక్షాదులు దక్షాదుల బ్రహ్మసుతులు అంట వీళ్ళనే వాళ్ళు ఉత్సాహములు వాళ్ళ కంటే దక్షాదేహ బ్రహ్మసుతాస్తు తేసాం భవస్పరః దక్షాదుల కంటే శంకరుడు శ్రేష్టుడు శోభవిరించి వీర్యః ఆ శంకరుడు బ్రహ్మ కుమారుడు కాబట్టి వాడికంటే బ్రహ్మ ప్రభువు సహా మత్తరోహం. ఆ బ్రహ్మ నా యందు భక్తి వలవాలి అంటే వాడు నాకంటే వాడికంటే నేను విజిట్ ఉన్నానన్నమాట. ద్విజ దేవ దేవః నాకు ఎవరు దేవతలు బ్రాహ్మణోత్తములు నాకు దేవతలు.
చూసారా? జలము కంటే చైతన్యము, చైతన్యం కంటే ప్రాణము, ప్రాణం కంటే జ్ఞానము, జ్ఞానము కంటే నరుడు, అలాగే నరుడు కంటే దేవతలు, దేవతల కంటే వృద్ధుడు, వృద్ధుడు కంటే బ్రహ్మ, బ్రహ్మ కంటే నేను. నాకు దేవతలు బ్రాహ్మణులు. ద్విజదేవ దేవః నా బ్రాహ్మణైహి తులయే భూతము కాబట్టే బ్రాహ్మణులతో సమానమైనటువంటి ఇంకో ప్రాణిని ఎక్కడ మనం నతులయే తులతూతరేము పశ్యామి విప్రా కిమతః పరంతు చెప్తున్నాడు పుత్రులకు మీకు అన్నిటికంటే ఉత్తమమైనటువంటి వాళ్ళు విప్రులే. యస్మిను రుభి ప్రవృతం శ్రద్ధయామసునామి కామం తథా అగ్నిహోత్రే ఇలాంటి బ్రాహ్మణులకు పెట్టిన దాన్ని వారు భుజిస్తుంటే వారి నాలుకలో ఉండి నేను తింటాను కానీ అగ్నిహోత్రంలో వేసిన దానిని అంత ప్రీతిగా తినను. చూడండి. యస్మిన్ ఋషిహి ప్రవృతం శ్రద్ధయాహమశ్చనామి కామం నతధా అగ్నిహోత్రే. అంటే యజ్ఞయాగాదురు చేసిన దానికంటే బ్రాహ్మణ భోజనము అధిక ప్రీతిప్రదము అంటున్నాడు. శ్యోత్రే ధృతా తనూహు ఉషతీమే పురాణి. ఏనేహ సత్వం పరమం పవిత్రం శమోదమః అంటే ఈ బ్రాహ్మణులు అంటే వీరు నా శరీరములే చెప్తున్నాడు. ఎందుకంటే ఇందులోనే క్షమము, దమము, సత్యము, అనుగ్రహము, తపము, తితిక్ష, అనుభవము. అంటే ఏమిటి బ్రాహ్మణులు అంటే ఇవన్నీ ఉన్నవారు. వారికి ఇవన్నీ అందుకే ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి? ఉన్నవారందరిలో శ్రేష్టుడు కాబట్టి. తిప్పి చెప్తే ఇవన్నీ ఉన్నవారే. బ్రాహ్మణులు అన్నమాట. అలా తీసుకొని మత్తోపి అనంతాత్పరతః పరస్మాత్ స్వర్గాభయోగ్యాధిపతే న కించితి ఏషాం కాబట్టి.
ఈ అన్ని లోకాలలో సంసారాన్ని కానీ, మోక్షాన్ని కానీ ఏది కావాలో అది ఇచ్చేవారు ఎవరు? ఒక దీనే కదా. కాబట్టి నాకంటే అధికమైనటువంటి మత్త తరం నాని తరం కించ నడగ ఇతర నాకంటే గొప్పది ఇంకోటి ఏది ప్రపంచంలో లేదు. ఏషాం కిముస్యాత్ ఇతరేన తేషాం అకించనానాం మై భక్తి భాజాం అందుకే. సంసారంలో ఉన్న వాటిని వేటినీ కోరనటువంటి నా భక్తులు నన్ను తప్ప మరి దేన్నీ కోర నన్ను కోరుతారు. దేన్నీ కోరకున్నా నన్ను మాత్రం కోరుతారు. ఎందుకంటే మోర్శం ఆయనే ఇస్తాడు. తక్కిన వాటిని కోరితే నరకం సంసారం. పరమాత్మను కోరితే మోక్షం. అందువల్ల దాన్ని ఇస్తారు భూతాని భాయాం సర్వాణి మర్ధిష్ణతయా భవద్భి చరాణి భూతాని సుతాః ధ్రువాణి పిల్లల పుత్రులారా. మీరు అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి సకల ప్రాణులు సకల ప్రపంచము నా రూపముగా భావించండి. ఇవన్నీ నాకు నిలయాలు. నారాయణ కదా. నారాయణః నారాహ అయనం యస్య కదా కాబట్టి ఇవన్నీ నాకు నా ఇల్లు మీరు వేటి వేటిని ద్వేజిస్తున్నారో అవన్నీ ఏంటి న్యాయంగా నా గృహాలే కదా. ఇవన్నీ నా గృహాలుగా భావించిన నాడు ద్వేషిస్తారా? అసకించుకుంటారా? జ్ఞానానికి మూలం అన్నీ నా ఇల్లే. సర్వాణి మద్దిష్ణతయా భవద్బిహి చరాని భూతాని ధ్రువాణి. చరములు అచరములు, ధ్రువములు అధ్రువములు ఇవన్నీ కూడా. సంభావితవ్యాని మీరు అలాగే భావించాలి. వివిక్త దుత్భిహి తదుహార్షణమ్మే. శరీరాత్మ విజ్ఞానము కలవారు ఇలా చూడాలి. ఏం చూడాలి? సకల ప్రపంచము పరమాత్మ స్వరూపమే. సకల ప్రపంచము పరమాత్మ స్వరూపమే అని చూచుటే నాకు ఆరాధన. పక్కవాడిని, ఎదుటివాడిని, వెనకవాడిని ద్వేషిస్తూ, హింసిస్తూ వచ్చి నాకు పూజ చేస్తే అది నా పూజనా? అందరినీ అన్నిటినీ నా రూపాలు ఎవరు చూస్తారో అలా చూడటమే నాకు ఆరాధన. తత్ ఉప తదుహ అర్హణమ్మే మనో వచోద్రు కరణేతి కరణేహి తస్య సాక్షాత్కృతమ్మే పరిబహణంభి మనస్సు
వాక్కు, నేత్రములు, ఇంద్రియములు ఇలాంటి వాటితో పరిభరణం సాక్షాత్కృతమ్మే. నా అనుగ్రహం తోటే వీటిని నిగ్రహించి నన్ను మీరు సాక్షాత్కరించుకోగలరు. వినాపుమానియేన మహావిమోహాత్ కృతాంతపాశాత్ న విముక్తుమీసేత్. నా స్వరూపం తెలియకుండా యమపాశాన్ని తాలపాశాన్ని ఎవరు తెంచుకోలేరు తప్పించి వినాపుమానియేన మహా మహావిమోహాత్. కృతాంత పాశాత్ పెద్ద వ్యామోహాన్ని కలిగించేటువంటి యమపాశము నుండి ఈ దృష్టి లేనివాడు విడుదల కాడు. సంసారం నుంచి విడుదల కావాలంటే ప్రపంచమంతా నా రూపం అనే భావన ఉంటేనే మోక్షం పొందుతాను. ప్రపంచం వేరు, పరమాత్మ వేరు, మీరు వేరు, నేను వేరు, అది నేను మోక్షానికి పోతాను అంటే. అందులోనే ఇరుక్కుంటావు బంధించబడతావు. సకల ప్రపంచము పరమాత్మ రూపం అన్నప్పుడే నన్ను పొందుతావు. విమోక్తు మీచేత్ శ్రీ సుఖ ఉవా అంటే ఇక్కడికి ఉపదేశం అయిపోయింది తర్వాత కథా భాగాన్ని పునః స్వాహ రేపు చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య సుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః తత్వం ఎంత? చాలా ఈజీ తత్వం ఏం లేదు. విషయాన్ని చాలా సులభంగా చేస్తాం.
Mangalacharana: 'Sri pakshya puranamnam - Sri Indra pravanam vande ramyaja mataram munim. Laksminatha samarambham nathaya muna-madhyamam nathacharya paryantam vande guru paramparam. Yorittyam achyuta-padambujaisma rukmaviyamoha tatpa...' - Salutation to the guru lineage from Lakshmipati to our own acharya, who were always intoxicated with devotion to Achyuta's lotus feet.
Sri Shuka Brahma is saluted: 'Kanyabharani sanjatam vaatula kulabhushanam Sri Rangaarya guro putram Shathagopam aham bhaje. Asmad gurubhyo namah.' - Dear devotees of Bhagavan! Rishabha, who came to Brahmavarta, has a primary purpose. His teachings to his sons are now being given.
The lokas (worlds) topic must be begun. The point in those words is: 'I have said a lot - this is like a booking counter.' Bhuloka means booking counter. Here you must take a ticket. Where are you going? [The speaker uses a playful analogy: life on earth is like booking a ticket for a journey to higher worlds through one's karma.]
He (Rishabha) says to his sons: 'Putrika, kumararula! Divyam tapa - divyam means that which leads to the vision of Paramatma. Perform tapas that leads to the direct experience of Sri Mannarayana. You are qualified for this. And then...'
That explanation is: meditate on the archir-adi marga (the path of progressive light described in the Upanishads). He said to meditate on this path. Why? Because meditating on the path to Vaikuntha itself brings joy. That very thought is moksha - there is no other liberation.
'Vimanayavah' means 'titiksha' - those with patience and forbearance. One must have patience (ksama). 'Suhridah' - those who think of our welfare. 'Sadhavah' - the virtuous ones - those who always think...'How should we live? How should we live? How should we live?' - they are always thinking about proper conduct (vidhanani).
'For those who always think about the manner of living - how to live properly? - or those absorbed in thoughts about wife, children, and wealth - in those households - whoever has no...' [The speaker is saying that even those preoccupied with worldly matters must eventually turn to Paramatma - no one is exempt.]
It is all one story. Therefore: 'Nasadhum manye yata atmanah ayam asann api kleshada asat-dehah' - truly, the body is not the atma (soul); the body itself causes suffering - even though the body exists only momentarily. The body is the support (alayam) for the atma - but it causes pain through attachment.
'Not knowing the truth of the atma' - because of ignorance (ajnana), one thinks one is being defeated. 'Yavan na jijnasata atma-tattvam yavat kriyah tavad idam mano vai karmatmakam yena sharira bandhah' - as long as one does not enquire into atma-tattva, the mind is driven by karma, creating the bondage of further births.
We said that the mind arises through samskaras (accumulated impressions). Correspondingly: 'karma-vasham prayunte avidyaya atmani upadhiyamane pritihina yavan mayi vasudeve' - through avidya (ignorance), the body-mind bond is created. This avidya persists as long as there is no love (priti) for Vasudeva.
There will be no remembrance of Paramatma, no remembrance of tattva. Losing that, 'tatra tapan vindati - in that body, one only experiences the three kinds of suffering (tapa): adhyatmika (arising from the body-mind), adhibhautika (from other beings), and adhidaivika (from nature/fate). These sufferings are all one experiences.
This is why - because of this - from the moment a man and woman become a couple, it begins. What begins? 'We two are here, we need a house' - when there was just one, one could live anywhere. But the moment attachment forms, all worldly construction begins.
They don't even come by mistake anymore - 'ashradheta tada jana samparivartate asmat mukka param yati ati-haya hetum' - having broken free from this cycle, he goes to the Supreme, abandoning that which was the very cause of bondage. What is primary here? The 'hridaya-granthi' - the knot of the heart. As long as that knot remains, samsara continues.
Even while describing suffering, one must understand: no creature in existence actually experiences genuine happiness, joy, or pleasure. This is true knowledge. Knowing that in our life we have no real happiness or joy - that all is suffering - is itself jnana (wisdom).
'Asampramadena' - without carelessness. 'Yamena vacham' - controlling speech: one must practice measured speech (mita-bhashitvam). One must be without confusion (vya-moha) - one must understand the subject clearly. These are the disciplines taught: sense-restraint, mindfulness, measured speech, clarity of understanding.
'Nenu nenu' - 'I, I' - this 'I-ness' impression (samskara) must gradually be removed. What is the root? 'I' (the ego-sense). When 'I' is stopped, there is no bondage at all. To stop this 'I', so many practices have been taught. But it doesn't go easily - these practices are meant to gradually remove it.
One must remove the delusion (vyamoha) regarding the body. To remove delusion about the body, one must first understand what the body is. Therefore, if the body is placed on the right path, it directs the mind toward the atma. In this way, what does not exist (the false ego) is gradually seen through.
This is the fundamental principle: 'Na yojayet karmasoh karma mudhan' - meaning, a knowing teacher should not tell those who are ignorant through karma to simply perform more karma. 'Karmamurdhudu' - the karma-blind person: 'how should he live? how should he earn?'...
The vision of those seeking good is not on 'shreyas' (the highest good). Such people - 'ya arthanusameeheta nikama kamah' - when someone does not know the path to true welfare, what does he do? He pursues 'artha' (material goals) out of limitless desire.
Understood? One who has understood what samsara is - would he teach someone who has not yet entered samsara to enter it? It means: 'My experience of having fallen into it is enough, my dear. Do not, even by mistake, go in that direction' - he protects them with his own experience.
As Prahlada's story says: 'Kumbhuni sagu cheppedi gurudu guruvu' - only a teacher who teaches about Paramatma is a true guru. 'The father asked Hari to be made the teacher' - and Paramatma himself said: 'I am the father' (the true parent). The Lord is the ultimate guru.
'One who upholds dharma' - 'vrushabha' is a name for one who nourishes dharma. Because 'I have done this work, I am Vrishabha,' says the Lord. 'Mam vrishabham prahurarya - tasmat bhavantah hridayena jatah sarve mahiyam samam sanabham' - therefore all of you, born from My heart, are supremely honored, equal in My sight.
'Tasmat bhavantah hridayena jatah' - 'You were all born from My heart.' 'Sarve mahiyamsha anum sanabham aklishta bujya bharatam bhajadvam' - 'You are all portions of My greatness. Worship Bharata (the eldest devotee-son) who is the best among you, who is untainted.'
Like a governor or viceroy - in that manner, one must serve the elder brother while governing the people. This is what is meant by 'bhavya-bhavyartha suchana' (instruction in governance). 'Bharanam prajanam bhu...' - the sustenance and protection of the people and the earth...
Do you see? Water is superior to earth; consciousness (chaitanya) is superior to water; prana (life force) is superior to consciousness; jnana (knowledge) is superior to prana; a human being (nara) is superior to jnana; the devas (gods) are superior to humans; a wise elder (vriddha) is superior to devas; Brahma is superior to the wise elder; and I (Narayana) am superior to Brahma. Nothing is superior to Me.
In all these worlds, whoever wishes for either samsara or moksha - whoever gives them? Only One gives both. Therefore: 'Mat-taram nani - taram kinchit nada ita' - there is nothing superior to Me, nothing greater. I am the source of all worlds and all liberation.
'Speech, eyes, and senses - with all of these, one can do paribharana (worship and service). Sakshatkrtam me - through My grace, by controlling these instruments, you can realize Me directly. Vinap umaniyena maha-vimohat kritanta pashat na va...' - without My grace, no one can escape the great delusion or the noose of death.