భరతుని లేడి: ఆసక్తి మరియు ఋషి పతనం

Bharata's Deer: Attachment and Downfall of a Sage

bhagavatam Kandadai Ramanujacharya

లేడి పిల్లపై అనురాగంతో భరతుని పతనం - భాగవతంలో అత్యంత ప్రసిద్ధ హెచ్చరిక కథ. నదిలో ప్రసవంలో పడిన లేడి మరణించగా భరతుడు పిల్లను రక్షించి పెంచాడు. 'ఏవం కృతానుసంగః' - అటువంటి అనురాగంతో - భగవత్ ధ్యానం మరచి లేడి ధ్యానంలో మునిగిపోయాడు. మరణ సమయంలో మనసు లేడిపై ఉండటంతో లేడిగా పుట్టాడు.

Bharata's downfall through attachment to a fawn is narrated - one of the Bhagavatam's most famous cautionary tales. A deer in labor falls into the river and dies; Bharata rescues the newborn fawn and raises it. Gradually forgetting meditation on Bhagavan, "evam kritanusangah" - through such attachment - he became absorbed in meditating on the deer. At death his mind was on the fawn, so he was reborn as a deer.

← Prev Next →
Bharata's Deer: Attachment and Downfall of a Sage Kandadai Ramanujacharya bhagavatam

యజ్ఞ విమ విమ యజ్ఞ మ సంత్వ బంధు యజ్ఞ విమ విమ యజ్ఞ మ బంధు యజ్ఞమవంతు వంతు యజ్ఞం యజ్ఞమవంతు తే తే వంతు యజ్ఞం యజ్ఞమవంతు తే అవంతు తే తే వంతు వంతు త ఇదమిదంతే వంతు వంతు త ఇదం త ఇదమిదంతే త ఇదం క్షేత్రం క్షేత్రం ఇదం త ఇదం క్షేత్రం ఇదం క్షేత్రం క్షేత్రం ఇదం క్షేత్రమా క్షేత్రం ఇదం క్షేత్రమా క్షేత్రమా క్షేత్రం క్షేత్రమాభి శంతు విశంత్వా క్షేత్రం క్షేత్రమాభి శంతు ఆభి శంతు విశంత్వా విశంతు తే తే విశంత్వా విశంతు తే విశంతు తే తే విశంతు విశంతుక ఇదభి శంతు విశంతు విశంతుక ఇదం తహితమిదం తహితమిదం క్షేత్రం క్షేత్రమిదం తహితమిదం క్షేత్రం ఇదం క్షేత్రం క్షేత్రమిదం క్షేత్రమన్వను క్షేత్రమిదమిదం క్షేత్రం క్షేత్రమన్వనుక్షేత్రం క్షేత్రమన్విమ్యనుక్షేత్రం క్షేత్రమన్విమ్ అనువిమ్య నొని విశంతు విశంతు విశంతు విశంతు విశంతు విశంతు విశంతు విశంతు విశంతు విశంతు విశంతు దేవాది విభాగాయే పరిక్షభాగాయే కృతి విభాగా శ్రీమం జజ్ఞ మమం తుత ఇదం శేత్ర మాది శంతుత ఇదం శేత్ర మనువిది శంతు సంజ్ఞానం విజ్ఞానం సజ్ఞానం జ్ఞానం విజ్ఞానం సంకల్పమానం ప్రకల్పమానం ఉపకల్పమానం ఉపకృత్వం కృత్వం క్షేరయోవశీజ ఆయత్వం భూతం భూతం చిత్తచ్చేతుస్ప్రభా నాభాం శ్రంబా జ్యోతిస్మాగుస్తేజస్వానాతపద్విస్తపన్నభితపన్న రుజనోరోచమానశ్శోభనశ్శోభమాన కళ్యాణ పాత్రం మధో నందనాది భవన్ జోధానీతి ఏకధా దన్భన ఉపహరతి తదైవ జయమాన ఆ రుస్తే జోధాన ధీ ఓం అను చేంజ్ లో పోవు మాస్టర్ గారి ఆ వదులు కే దొంగల లా ముక్కు ఉన్నా రాయేవాడు అంతే అంతే విశేఖం

శైలేశ దయాపాత్రం శ్రీ భక్త్యాది గుణార్ణవం శ్రీ ఇంద్ర స్పవనం వందే రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాధయా మునమత్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం యోనిత్య నచ్యుత పదాం భుజై స్మరుస్మవ్యమోహస్తతితరాణి సునాయమేనే అస్మద్గురుర్ భగవతో స్తుతియై ససింధ్వోః రామానుజస్తు శిరణౌ శిరణం ప్రపద్యే మాతా పితా యువతయస్ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యత్యన కులపతేరు కులాభిరామం శ్రీమత్సదంగిరి యుగలం ప్రణమాభిమోధ్నా భూతంతరస్య మహదాక్వయ భక్తనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్వరాన్ కృష్ణం ప్రజదోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చానూరమర్ధరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకా సింహార నూపుర శోభితం రత్న కంగణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పుత్రాక్షం నీలగీ మూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర నిపాననం విలసత్ కుండలగరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవర్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుహాసం సుశోభితం వరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేడి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులజీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్సాయయ పడేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్తారం త్యక్షే పౌత్సవ జన్మసం

పరాజరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమః యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేతుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీ రంగార్య గురు పుత్రం జడగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా భరతుడు పులహాశ్రమంలో పరమాత్మను ఉపాసిస్తూ దైవ ఘటనతో తాను నది తీర ప్రాంతంలో తపస్సులో ఉండగా ఒక గర్భవతి అయినటువంటి లేడీ జలములోకి నీరు త్రాగటానికి వచ్చి నీరు తాగుతూ ఉండగా సింహ గర్జన విని ప్రాణ పరిరక్షణ ఇచ్చతో ఆ కాలవను లంఘించడానికి ప్రయత్నించి గర్భవతి కాబట్టి లంఘించలేకపోయింది. ఈ ఆదుర్దాలో భయంలో ప్రసవం జరిగి పిల్ల నీటిలో పడింది. తాను కొంచెం దూరంలో పడిపోయి తాను మరణించింది. తల్లి లేని లేడి పిల్ల కదా అని ఈ మహానుభావుడు తీసుకొని తన ఆశ్రమంలో భూత దయాపరుడు కాబట్టి తన ఆశ్రమంలో ఉంచుకున్నాడు. జాగ్రత్తగా దాన్ని పెంచుతున్నాడు. ఆ జాగ్రత్త ఎంతవరకు వచ్చింది? తన అనుష్టానాన్ని కూడా భంగం చేసుకునేంతవరకు వచ్చింది. దాన్నే లాలించాలి, దాన్నే పోషించాలి, దాన్నే చూడాలి. దానికి మేక తింపించాలి, దాన్ని వెంట తీసుకొని వెళ్ళాలి. సమస్యలకు వెళ్ళినా, పుష్పములకు వెళ్ళినా, అలాగే దర్భలకు వెళ్ళినా, ఫలములకు వెళ్ళినా రేడింగ్ తీసుకొని వెళ్ళాలి. అలాగే ఒంటిగా లేడి పిల్ల బయటికి వెళితే త్వరగా రావాలని ఆకాంక్షిస్తున్నాడు. తన తపశ్శక్తిని ఆ లేడి యొక్క క్షేమానికి ఉపయోగించాడు.

క్రమక్రమంగా భగవత్ ధ్యానాన్ని మరిచిపోయి లేడిని ధ్యానించటంలో మునిగిపోయారు. ఏవం కృతానుషంగః అని చెప్తున్నాం. ఆసన, శయన, అటయ, అటన, ఆస్థాన, అచనాదిశు. తిన్నా కూర్చున్నా నిలబడ్డా పడుకున్నా పూర్తిగా దాని యందే మనస్సు లగ్నం చేసి శాత్ వత్సే తే సర్వతయేవా ఆచాస్తే నీకు అన్ని రకములుగా అంతటా శుభం జరగాలి శుభం జరగాలని. మంగళాశాసనం చేస్తూ కాలం గడిపాడు. అన్య అన్యదా భుజమిద్విగ్నమనాః నష్టద్రవినైవ కృపణః సకరుణం అతిహరిషేణ హరిగణ కొణక విరహ విహ్వల హృదయ సంతాప సమ్మేత తమేవ అనుశోచన్. ఒకవేళ తాను అనుకున్న సమయంలో ఆ లేడి పిల్ల తనకు కనపడకుంటే దానిని ఆలోచిస్తూ దాని మీద దయతోటి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని దాన్నే ఆలోచిస్తూ దాన్నే ధ్యానించు కస్మలం మహత్ అభిరంబిత ఇతి ఓ వాచా పెద్ద కష్టాన్ని మనస్సులో పెట్టుకొని ఆ లేడి గురించి ఇలా పలుక్కుంటున్నాడు తానే అనుకుంటున్నాడు అభ్యవత సవై కృపణ యేన బాలకః మృతహరణీ సుతో అహో కనపడకుండా వెళ్ళింది. ఆ వెళ్ళినటువంటిది తల్లి చనిపోయింది కాబట్టి తల్లి లేని పిల్లని నేను దరి చేసి జాగ్రత్తగా పెంచుతున్నాను. మరి పొరపాటున ఒంటిగా పోయిన దరి పిల్లకి ఏదైనా ఆపద జరిగితే. శఠ కిరాతమతేహి అకృత సుకృతస్య కృత విశ్రంభ ఆత్మ ప్రత్యయేన తదవిగనయన్ సుజనైవ ఆగమిష్యతి. తాను తెచ్చి పెంచుకొని మరి అడవిలోకి తాను ఒంటిగా అది ఒంటిగా వెళితే తాను ఇక్కడే ఉంటే దానికి ఏదైనా ఆపద వస్తే మరి వేటగానికి తనకు తేడా ఏమిటి? కదా ఎలాగో దానికి హాని జరిగింది. ఆ పని తానే చేస్తే తాను కలిగించిన వాడు అవుతున్నాడు. కాబట్టి అలాంటి హాని ఏదీ లేకుండా సురక్షితంగా జరిపి ఇలా రావాలి. క్షేమయేనస్మిన్ నాశనమోపవనే. క్షేమంగా ఈ ఆశ్రయ వనరంలో వచ్చి సూర్యుడు మెత్తమెత్తని గడ్డి పరకరను తింటూ పరమాత్మ దేవగుప్తరం దక్షయామి అంటాడు పరమాత్మ చేత

ఆ పాల బలిన దాన్నిగా నేను చూస్తాను ద్రక్ష్యామి అంటే అది ద్రక్ష్యామి చూడగలనా? మనం కూడా చూడండి వెళ్ళిపోతే మళ్ళీ వస్తుందో లేదో మళ్ళీ మా పిల్లని చూస్తా ఉందో లేదో ఇలా అనుకుంటాము మరి భగవత్ రక్షితంగా ఇది ఏది నేను మళ్ళా దీన్ని నేను చూడగలనా? అలాగే ఏ వృక్కము అంటే ఏ తోడేలో లేక మరొకటో ఇది ఒంటిగా ఉన్నప్పుడు వెళ్లి దాన్ని పట్టుకొని ఆయనతో తినేయదు కదా. సురక్షితంగా వచ్చేస్తుందా? నిమ్మలోచితిహ భగవాన్ సకల జగత్ క్షేమోదయ సూర్య భగవానుడు. అస్తమిస్తున్నాడు. ఈ లోపలే ఆ లేడి మన దగ్గరికి రావాలి. త్వరగా వస్తుందా? అంటే సురక్షితంగా, క్షేమంగా ఆ లేడి నా వద్దకు రావడానికి. కావలసిన సుకృతం నేను చేసుకొని ఉన్నానా లేదా? అంటే మనస్సు స్నేహబద్ధం అతి స్నేహః పాప సంకీని శాస్త్రం. స్నేహం బాగా ప్రేమ బాగా ఉంటే ఏం చేస్తాం? పిల్లవాడు అరణ్యానికి వెళ్ళిండు అనుకోండి అదే బయటికి వెళ్ళాడు పిల్లవాడు పని మీద మన పిల్లవాడే. ఇది ఏడింటికో ఆరింటికో రావాలి. ప్రవక్త తొమ్మిది ఇంటి దాకా రాలేదు. ఏమనుకుంటాం? ఏదో ట్రాఫిక్ జాబ్ అయిందో పని ఆడిందో అని అనుకోం కదా. ఏం కాలేదు కదా అంటాం. ఏం కాలేదు అని అనుకోని అనుమానం? ప్రేమ ఎక్కువ ఉంటే వస్తుంది. అతి స్నేహః పాప శంఖ్య కాబట్టి ఇది సురక్షితంగా మా దగ్గరికి వస్తుందా లేదా? వచ్చి నాకు కనబడి నాకు ఆనందాన్ని కలిపిస్తుందా లేదా? ఇలా ధారక వినోదైహి అసంతోషం స్వానాం అపనుదంతన. పిల్ల చేష్టలతో నాకు వినోదాన్ని కలిగిస్తుందా లేదా? క్షేరికాయమ్మ మృషా సమాజన ఆమెరిత దృశ్యం. ఆ లేడితో ఇతను కూడా బాగా ఆడుకుంటున్నాడు. లేడీ లేడీ పిల్లను పరీక్షించానని లేడీ దగ్గరికి వచ్చే సమయానికి కళ్ళు మూస్తున్నట్టు చేసి తపస్సులో ఉన్నట్టు చేస్తాడన్నమాట. ఉండడు అంటే అలా ఉంటే ఏం చేస్తుందో చూస్తాడు. తాను వచ్చి ఆ కొమ్ముతోటి ఏదో చెంపలో లేకుంటే గదమో లేకుంటే వక్షస్థలమో గీకుతుందన్నమాట. అప్పుడు అమాంతం లేచి కళ్ళు తెరిచి చూస్తాడు అది కాస్త సంతోషిస్తుంది. అలాంటి ఆట ఇప్పుడు మళ్ళీ మనం ఆడుకోవడానికి వీరుందా అంటాడు. శ్వేడికాయమ్మాం వృషా సమాధిన ఆమీరిత దృశ్యం ప్రేమ సమురంభేన చకిత చకిత ఆగత్య పురుష. బృహద్ అపరుష విషానాగ్రేణ లుఠతి అపరుష విషానాగ్రేణ మరీ కఠినంగా తీష్ణంగా కొచ్చగా లేదు. కొంచెం మెత్తగా ఉన్నటువంటి కొమ్ము కొనతో నన్ను లుఠతి అంటే ఇలా గీకుతుందా లేదా?

ఆసాధిత హవిషి బరహి దూషితే మయా ఉపలబ్ధః పిత పితః. హవిష్ ఉంటుంది యజ్ఞంలో హోమంలో హవిష్ వేయాలి కదా రెడీ చేసి పెట్టుకొని హవిష్ వేస్తూ ఉంటాడు అన్నమాట. అలా వేస్తూ ఉంటే అమాంతం వచ్చి తెలియదు కాబట్టి అమాంతం వచ్చి అందులో మూతి పెడుతుంది. ఉమ్ అది గట్టిగా చూస్తాడు. ఒకసారి అమాంత భయపడినట్టు వెనక నట్టి నక్కి వెడుతుందన్నమాట. మనం ఎలాగైతే పిల్లల చేశాలు తలుచుకొని పరవశం అవుతామో ఈ మహానుభావుడు లేడీ పిల్లల చేశాలు తలుచుకొని పరవశం అవుతున్నాడు. అర దూషితః ఫీత ఫీతః తపతి ఉపరతః ఋషికుమారవత్ అపహితర కల కల కరణాలపః ఆస్తే కోప్పడగానే దూరంగా వెళ్లి కాళ్ళు చే కాళ్ళన్నీ మొత్తం లోపలికి ముడుచుకొని కళ్ళు కూడా మూసుకొని మళ్ళీ పిలిచేదాకా దూరంగా ఎలాగైతే కుమారులు కోప్పడితే అడిగిపోయి మూలక్కు ఉంటారో అలా ఇది ఏది కూడా కూర్చుంటూ ఉంటుంది అలాంటి దృశ్యం మళ్ళీ నేను చూస్తానా లేదా? కిమ్మారే ఆచేరితం తప తపస్విన్య అనయ యదియం అవనిహి సవినయ కృష్ణసార తనయ తాను తార సుభగ శివతమ ఆసుర కులపర పదపంక్తి భద్రావిణ తానే అనుకుంటున్నాడు మళ్ళీ నేనెక్కడ ఇది ఏడి బిల్లె ఎక్కడ. ఈ జడిపిల్ల కూడా పూర్వజన్మలో చాలా పుణ్యం చేసుకునే ఉంటుంది. లేకుంటే ఇలాంటి తపస్సు, ఇలాంటి హోమం, ఇలాంటి యజ్ఞం, ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తున్నటువంటి ఈ ప్రాంతంలో నా దగ్గర ఇంత సణువుగా ప్రేమగా ఎలా పెరగగలుగుతుంది. దవిన పదవీం వృత్యయంతి ఆత్మానంతి సర్వతః కృతకౌతుకం ద్విజాన ఒక నాకే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషులందరికీ కౌతుకాన్ని అంటే ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అపిస్తుత్ అతో భగవాన్ ఉడుపతిహీనం మృగపతి భయాత్ మృతమాతరం మృగబాలకం పాత్రమ పరిభ్రష్ట మనుకంపయ కుపణజన వత్సల పరిణాతి ఇంకా రాలేదంటే చూస్తున్నాడు చమత్సారంగా ఎవరాయనే చంద్రుడు. చంద్రుడికి ఏం పేరు? మృగలాంఛనః అని పేరు కదా. అంటే చంద్రునిలో లేడి గుర్తుగా ఉంది అని ఒక శాస్త్రం వాడుక. ఈ లేడి యొక్క ఈ లేడి పిల్ల యొక్క అందాన్ని చూసి మురిసిపోయి చంద్రుడు తన మత్తను వదిపెట్టేసి పొరపాటున ఇదే ఇదే మత్త అనుకోని తీసుకొని తనతో దాచుకున్నాడా ఏమి?

తల్లి లేదు కాబట్టి ఎలా అడవిలో ఉంటే వీళ్ళు కాపాడలేదని చంద్రుడు తీసుకొని తాను కాపాడుతున్నాడా? భావన ప్రేమ భావన ఎంత దూరమైనా వెళ్తుందన్నమాట పరిణాతి. కిమ్మా ఆత్మ. ఆత్మయ విశ్లేష జ్వేర దవ దహన శిఖాభిహి ఉపదప్యమాన హృదయస్థల నర్మీకం మాం ఉపసృతం మృహీతనయం శిశుర శాంత అనురాగ గుణిత నిజ వదన సలిల అమృతమయ గభస్థిభిహి స్వధయేతి చిత ఇలా వేడిపిల్ల యొక్క విరహంతో బాధపడుతున్నా తలచుకుంటున్నటువంటి నన్ను సంతోషం కలిగించడానికి ఆ శిశతనయుడు అంటే ఆ చంద్రుడు. తన దగ్గర లేడుని నా దగ్గరికి పంపుతాడా? దీన్ని అక్కడికి తీసుకుపోతాడా? తన లేడిని ఇక్కడ నాకు ప్రసాదిస్తాడా? ఈ ప్రకారంగా ఏవం అఘటమాన మనోరథాతుల హృదయః ఇవన్నీ అయ్యే పనులు కావు. ఏమంటున్నాడు అఘటమాన మనోరథాలు. తీరే కోరికలు కావు ఇవి. కలంపులు ఆశలు అంటాం. ఏనాడు నెరవేరని ఆశలతో ఆకుల హృదయః హృదయం కాస్త కలప చెంది ఈ లేడి పిల్ల కోసం తన ఆరంభించినటువంటి యోగములను. తపస్సును అన్నిటినీ విడిచిపెట్టి భగవదారాధనా లక్షణాత్య కేవలం యోగమే కాదు పరమాత్మారాధన అనేటువంటి తపస్సును కూడా విడిచిపెట్టి ఇతరః జాత్యంతర ఏరకుణకా సంగః సాక్షాత్ నిశ్రేయశ పతిప్రక్షతయా ప్రాత్ పరిత్యక్త దుశ్చజ హృదయాభిజాతస్య తశ్చైవం అంతరాయ విహత యోగారంభనస్య రాజర్షేర్ భరతస్య తావన్ మృగార్భక పోషణ లాలన ప్రకారంగా అతను చేసేటువంటి యోగమునకు, తపస్సుకు, సమాధికి, యజ్ఞమునకు ఈ మృగపోతక పాలనం విఘ్నమైంది. నిరంతరం దాన్నే పోషించాలి, దాన్నే లాజించాలి, దాంతోటే కలిసి ఉండాలి, దాంతోటే తిరగాలి, దాని గురించి ఆలోచించాలి. ఇలా చేసుకొని మృతజన్మ మానుస్మృతి తర్వాత నృగ శరీరం ఈ ప్రకారంగా చేసి చేసి చేసి. చివరి సమయంలో కూడా శరీర త్యాగ సమయంలో కూడా ఆ లేడి పిల్లనే తరుచుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టింది.

శస్త్రం ఏమిటి? దేన్ని తలుచుకుంటూ మనం శరీరం విడిచిపెడతామో అదే పుట్టుక పుడతాము అని శాస్త్రం. అందుకే వీకి వాడి జోలికి పోకుండా పరమాత్మ తలుచుకుంటూ దేహత్యాగం చేస్తే పరమాత్మ సారూప్యం వస్తుంది. అది రాకుండా ఇది ఏం చేశారు లేడీ పిల్ల లేడీ పిల్ల లేడీ పిల్ల అన్నాడు. వచ్చే జన్మలో లేడీగానే పుట్టాడు. అయితే లేడీగా పుట్టాడు కానీ తపస్ ప్రభావం వలన పూర్వజన్మ జ్ఞానం పోలేదు. అంటే తాను ఎక్కడ తప్పు చేశాడో ఇలా పొరపాటు అయిందని మొత్తం మళ్ళీ పరిశీలించుకునే అవకాశం ಸಿಕ್ಕಿంది. అందుకే అంటున్నాడు మృతజన్మ అనుస్మృతిం అనుస్మృతిహి ఇతరవతు మృక శరీరమవాప ఆ కలిగి. పూర్వజన్మ యొక్క స్మృతి కలిగి మృగ శరీరాన్ని పొందాడు. ఆత్మనః మృగత్వ కారణం భగవదారాధనాసమీయమః అనుభవేనానుస్మృత్య తాను ఎందుకు లేడిగా పుట్టాడో పురోజన్మ జ్ఞానం ఉంది కాబట్టి దాన్నంతా తలుచుకొని అయ్యో ఇంత పెద్ద తపస్సును, ఇంత జ్ఞానమును, ఇంత యోగమును, ఇంత జ్ఞానమును ఒక చిన్న లేడి పిల్ల కోసం వదిలిపెట్టానే. ఎంత తప్పు చేశాను మళ్ళీ నేను జన్మ పొందానే అని ఇప్పుడు దాన్ని తప్యమానః పరితపిస్తూ అహో కష్టం భ్రష్టోహం ఆత్మవతాహం అనుకో నేను ఆత్మజ్ఞానం గలవారి మార్గాన్ని తప్పాను. ఆద్యత విముక్త సమస్త సంఘస్య విమిక్త పుణ్య అరణ్య శరణ్యస్య అన్ని సంఘములు వదిలిపెట్టాను. గ్రామాలు, నగరాలు, జనములందరినీ వదిలిపెట్టాను. అరణ్యంలో వచ్చి చేరాను. అలాంటి నాకు సర్వేషామాత్మనాం భగవతి వాసుదేవే. సకల ప్రాణులకు ఆత్మ అయినటువంటి పరమాత్మ యందు ఉండవలసినటువంటి మనస్సును పరమాత్మ యొక్క కథలను వినవలసినటువంటి ఏం చేయాలి స్వామి కథలను వినాలి. వినదాన్ని మననం చేయాలి. మననం చేసిన దాన్ని సంకీర్తన చేయాలి. ఇలా చెప్తున్నాడు శ్రవణ, మనన, సంకీర్తన, ఆరాధన, అనుస్మరణ, అభియోగ. మనకు ఇవి కావాలి, మొదలు శ్రవణం, తర్వాత మననం, తర్వాత సంకీర్తనం, తర్వాత ఆరాధనం, దాని తర్వాత అనుస్మరణం, చివరిది అభియోగం. ఇలా ఇలాంటివి చేయకుండా శూన్య సచరయామేన అన్నీ వదిలిపెట్టి.

రోజంతా శూన్యంగా గడిపాను. అంటే కాలం గడుస్తూనే ఉంటుంది మనం కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్నా, ఎదురుపోతున్నా ఏం చేస్తున్నా కాలం గడుస్తూనే ఉంటుంది. కానీ ఆ గడుస్తున్న కాలమునకు మనకు మరో ఒక జన్మంటూ లేకుండా ఉండాలంటే భగవంతుని గురించి ఆరాధించాలి, స్మరించాలి, వినాలి. ఇవన్నీ అన్నీ మానేశాను. సమావేశితం సమాహితం కార్చినేనం మనస్తత్తు పునర్నమ. మృగసుతం అనుపరి సుస్రావ అనవసరంగా నా మనస్సు ఆ మృగ సేవకం గురించి వెళ్ళిందే ఏంటబ్బా అరుకొని సేవం నిగూఢ నిర్వేదః విసుజ్య మృగీ మాతరం పునర్ భగవత్ క్షేత్రం భుజమశీరః ఇదంతా జ్ఞాపకం ఉన్నవాడు కాబట్టి. లేడి పిల్లగా పుట్టగానే అంతా గుర్తొచ్చి పశ్చాత్తాపం చేయండి. తన తల్లిని విడిచిపెట్టి తాను ఏ ఆశ్రమంలో శరీరం వదిలిపెట్టాడో అలాంటి పులహాశ్రమానికి ఇప్పుడు లేడిగానే మళ్ళీ అలాగే వచ్చి ఉపశమశీలం. మునిగణ దైతం శాలగ్రామం పులస్య పులః ఇదే దాన్నే మనం శాలగ్రామ క్షేత్రం అంటాం. దాన్నే పులహాశ్రమం అంటాం. అదే పులస్యాశ్రమం అంటాం. ఇలాంటిది కాలంజరాత్ ప్రత్యాజగామా క్రమక్రమంగా. దీన్ని మనం ఏమంటాం అంటే నన్ను అడిగారు ఎక్కడ ఉంది అని అడిగారు కదా తలాగ్రామం తెలుసు కదా క్షేత్రం ఆ ముక్తిరాజ్యం దగ్గర అదే తులహాత్మము అంటారు. గాంజరాత్ ప్రత్యాజగామ తస్మిన్నపి కాలం ప్రతీక్షమానః ఈ లేటి శరీరంగా ఉండి కూడా మరి ఈ శరీరంతో ఎన్నాళ్ళు ఉండాలి? నాళ్ళు ప్రార్థన నాళ్ళు ఉందో ఆ నాడు ఉన్నారు కదా కాబట్టి ఎప్పుడు ఈ శరీరం విడిపోతానా శరీరం విడిచి పెడతానా మళ్ళీ మానవ శరీరం పొందుతానా అని శరీరం పోవటానికి కుతకృత్యా ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివ అతిథిం అంటాడు భారతంలో శాస్త్రం. పనులన్నీ పూర్తి చేస్తున్నవాడు మృత్యువు కోసం ప్రియ అతిథి కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తాడట. ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది. అన్ని పనులు అయిపోయినాయి ఇంకేం చేయాలి పని? అయోజి ఏం లేదు కానీ త్వరగా రమ్మని పిలవడు. అతిథిని మనం పిలవకూడదు. మనం పిలిస్తే వచ్చేవారు అతిథి కాదు. తనకు తాముగా వస్తేనే అతిథి. అందువల్ల మృత్యుం ప్రియమివ అతిథిం.

ప్రీతిపాత్రులైన అతిథి కోసం ఎదురు చూస్తున్నట్టుగా కృతకృత్యులు మృత్యువు కోసం ఎదురు చూస్తుంటారని ఆశ్రమంలో భుజముద్విగ్నః ఆత్మ సహచరః శుష్క పర్ణ తృణ వీరుధా వర్తమానః అక్కడ కూడా తోటి లేడి పిల్లలతో కానీ లేళ్లతో కానీ కలవకుండా దూరంగా ఏకాంతంగా ఒక్కడిగా ఉండాలి. ఉండి ఏదో మరి మళ్ళీ పచ్చిగడ్డి తిన్నారనుకోండి మనం సాదం చాపాడు చేసినట్టు ఉంటుందన్నమాట. ఎలాగైతే రొట్టెలు తిన్న కొద్ది తక్కువ ఉంటుందో ఎండిగడ్డి తింటున్నాడు. అంటే ఆహారం మీద దేహం మీద కాస్త వ్యామోహం తగ్గిస్తారన్నమాట. అలాగే శుష్క పర్ణ తృణ వీరుదా వర్తమానః మృగత్వ నిమిత్తావసానమేవ గణయత్ ఈ మృగత్వ మృగదేయం వచ్చినటువంటి ప్రారబ్ధం ఎంతవరకు ఉంటుంది అని లెక్కపెడుతూ. మృగ శరీరం తీర్ధ లోదక క్రిన్నం ఉత్స సద్యా కొన్నాళ్ళకు ఆ శరీరాన్ని కూడా విడిచిపెట్టాడు. దీని తర్వాత అథ కస్యచితు ద్విజవరస్య అంగిరస్రవరస్య. తర్వాత ఒక బ్రాహ్మణోత్తముడికి కుమారుడిగా పుట్టాడు. అతడు అంగిరస ప్రౌరవు అంటే అంగిరస గోత్రము అన్నమాట. ఈ మహానుభావుడు క్షమ, దమ, తపస్సు, ఆధ్యాయ, అధ్యయన, త్యాగ, సంతోష, తితిక్ష, ప్రశ్రయ, విద్య, అనసూయ, ఆత్మజ్ఞాన, ఆనందములు. ఇవి అష్ట గుణము గుణములు అంటాం మనం మామూలుగా చూడండి. శ్రమము, దమము, తపస్సు, స్వాధ్యాయము, అధ్యయనము, త్యాగము, సంతోషము, తితిచ్ఛ, ప్రశ్రేయము, విద్య, అనసూయ, ఆత్మజ్ఞానం. విప్రాత త్రిషట్గుణ గుణాత్ అంటారు. బ్రాహ్మణుడైన వాడికి ఈ 12 గుణాలు ఉండాలి. అందుకే ఆనంద యుక్తస్య ఆత్మ సదృశ శృత శీల ఆచార రూప ఔదార్య గుణ నవ సోదరియాః అంగజాః బభూవుహు మిధునం వీరికి తొమ్మిది మంది సోదరీమణులు, ఓ తొమ్మిది మంది సోదరులు వీరికి ఏర్పడ్డారు. బహువు మిధురంచ ఏవి ఇత్యాం భార్యాయాం చిన్న భార్యలో ఒక కవలలు కూడా కలిగారు ఈ బ్రాహ్మణోత్తములకు. అందులో పరమ భాగవతం రాజర్షి ప్రవరం భరతం ఉత్సృష్టం శరీరం చర్మ శరీరేన విప్రత్వంగతమాహు ఇతరికే భరతుడు కూడా బ్రాహ్మణత్వాన్ని పొంది

మొదలు క్షత్రియుడు ఉండే కదా క్షత్రియుడి నుంచి లేడు అయ్యాడు లేడు నుంచి మళ్ళీ అనతాపం వచ్చింది కాబట్టి బ్రాహ్మణుడిగా పుట్టాడు అలా పుట్టి అక్కడ కూడా స్వజన సంఘాచ్య భసమిద్యమానః తన వాళ్ళంటే ఉరికి పడుతున్నాడు. పొరపాటు బంధువులు, మనవాళ్ళు అంటే ఒక్కసారి గులికి పడి పారిపోతున్నారు. ఎందుకంటే ఇంత ప్రమాదం సంఘమే కదా. కదా మరి అబ్బ బాబోయ్ వద్దు వద్దు వద్దు. మనమేమో బంధువుల కంటే గంతులేస్తాం వెగిరి. ఎప్పుడు పోదామో, ఎక్కడ పెళ్లి అవుతుందా, ఎక్కడ కొడుకు అవుతుందా, ఎవరికి కొడుకు వెళ్ళడానికి పిలుస్తారా? అయ్యో అందరిని పిలిచారు, నన్ను పిలవలేదా అండి వాళ్ళు? ఇగో తిరుగు. నేను చెప్తున్నా జోరేదా సంతోషం ఉపకారం చేశారు తేభ్యో నమః అని చెప్తున్నాను. సంతోషంగా బాగా తప్పుతుంది. ఇలా బంధువులంటే బాగా ఉద్వేగాన్ని పొంది. భగవతః చర్మ బంధ విద్వోసన శ్రవణ స్మరణ గుణ వివరణ ఆచరణ చరణారవింద యుగళం మనస విరదాత్మనః పరమాత్మ యొక్క పాద పద్మములను మనస్సుతో నిరంతరం ధ్యానం చేస్తూ ప్రతిఘాతమాశంక మనః ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అడ్డంకు వస్తుందో అని శంకిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహం చేత పురజన్మ జ్ఞానం అంతా కలిగి ఉంది కాబట్టి దానితోటే జడ అంధ బధిర స్వరూపేన జడున్లాగా గుడ్డి వాడిలాగా కుంటి వాడిలాగా చెవిటి వాడిలాగా మూల వాడిలాగా అలా తనను తాను తరిసి ఆమాస వాడు పిచ్చోడురా వాడితో ఎందుకులే అనే అదంతా అనుకోని దూరంగా పోవాలన్నమాట. మంచి వాళ్ళంటే దగ్గరికి వస్తారు. దగ్గరికి వచ్చే ఎవడు సత్య అని. దూరం ఉంటే మనం బతుకుతాం. వాడు ఏం చేయాలంటే మూల వాడి లాగా ఏమి అవసరం లేదు ఏమో అంటున్నారు మనకేం తెలుస్తుంది. అంటే ఆ పిచ్చివాడరా ఆడుతో మాకేంటి అని వెళ్ళిపోతాడు. అమ్మ అప్పుడు అనుకుంటాడు ఇదే చెప్పి అందరూ చెప్తాడు మనం పెద్ద బ్రో చెప్తాడు అబ్బా పిచ్చివాళ్ళంతా దూరంగా పోయారు అనుకుంటున్నాడు. తనను పిచ్చోడు అనుకునే వాళ్ళంతా ఎవరు న్యాయంగా కదా. అదే అంటే పిచ్చోళ్ళంతా దూరంగా వెళ్ళిపోయారు. అమ్మ మీ హాయిగా స్వేయంగా స్వామిని తలుచుకోవచ్చు అనుకుంటాడు అంటారు. కష్టం అదే కదా ఎందుకంటే అని ఉన్నదాన్ని లేనట్టు అనుకున్నవాడు పిచ్చోడా? ఉన్నదాన్ని ఉండటం ఉన్నవాడు పిచ్చోడా? ఆలోచించండి. పాస్తవ జ్ఞానం ఉన్నవాడు పిచ్చోడా? నిజ జ్ఞానం ఉన్నవాడు పిచ్చోడా?

ప్రపంచమంతా నిత్యము భార్యాపిల్లలు, ఇల్లు, వాకిలి, బంధువు వీళ్ళంతా నాకు జీవితం అనుకునే వాళ్ళు మంచివాళ్ళు. కదా? చూడండి. ఏదో దేవుడు రామకృష్ణ గోవింద కూర్చునేవాడు మనకు పిచ్చోడు. కానీ వాస్తవంగా అసలు సత్యమైనటువంటి అసత్యమైనటువంటి జగత్తును నిత్యముగా పారించి నశించిపోయే వాటి కోసం ప్రయత్నించే వాళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి వాళ్ళంతా పోయారు అమ్మ నా బాధ తప్పింది సంతోషిస్తూ కాలం గడిపారట మహానుభావుడు ఇలా ఇక్కడికి వచ్చి స్వరూపేన పునః శౌచాత్యమునాదీన్ కర్మ నియమాన్ అనభిప్రేతానపి సమశిక్షయదనుశిష్టేన ఈ మహానుభావుడు. ఆత్మజస్య విప్రహ పుత్ర స్నేహానుబద్ధమనాః అతను అలా ఉన్నాడు కానీ అతనికి మాత్రం పిల్లవాని మీద బాగా ప్రేమ ఉంది. ఉన్నందువల్ల సమావర్తన సంస్కారాన్ యధోపదేశం ఉపనయనం ఏదో ఉంటాం కదా చెవుల ముందరి మీద పెట్టాలి అది సమావర్తనం కూడా చేసి అన్ని సంస్కారాలు బ్రాహ్మణుడు కాబట్టి యధా యధా యధా యోగంగా యధావిధిగా అన్నీ ఆచరించి ఉపనీశస్య పురణం కూడా జరిపి శౌచాచమనాదీన్ కర్మ నియమాన్ అనభిప్రేతానపి. వాడికి ఇష్టం లేదు. తొందరగా వెళ్లి పరమాత్మను ధ్యానించుకోవాలని. కానీ మరి ఈ బ్రాహ్మణ జాతి ఉన్నప్పుడు ఆచరించాలి కదా అని వాడికి ఇష్టం లేకున్నా అన్ని తండ్రిగారు దగ్గర ఉండి మరీ నేర్పించాడు. అలాంటి వాడిని భావ్యం పితపుత్రేన ఇతను నేర్చుకున్నాడు. ఎందుకంటే. పుత్రుడైనవాడు తండ్రి ఆజ్ఞను పరిపాలించడం ధర్మం కదా. అందుకోసమని అన్నిటిని ఆచరించాడు. సచాపి తదుహ పితృ సన్నిధావే వసత్ ప్రీతి రవివ స్మ కరోతి. తండ్రి దగ్గరే ఉండేవాడు కానీ అసమీచినం సరిగ్గా ప్రవర్తించలేదు. ఏదో అలాగా ఉంటున్నాడు. చందాంశ ధ్యాపయిక్షన్ సహ వ్యాహుతితి సప్రణవ శిరస్సు పదివిం తాజిస్త్రీం గ్రహిస్మ వాసంతిక. ఆ వాసంతి కాను మాసాను అధీయానం అప్పి అసమవేద రూపం గ్రాహయామాసా అన్నీ ఇలా ఉన్నాయి కానీ గ్రీష్మో హేమ రుతనో వసంత శరద్ వర్షా మనకు ఉన్నాయి మంత్రాలు అలాంటి ఏ ఏ ఋతువులో ఏ మాసంలో, ఏ ఋతువులో, ఏ శాఖను అధ్యయనం చేయాలో ఆ రీతిలో వాటిని అధ్యయనం చేస్తూ గురువుగారు చెప్పే పాఠం మీద కానీ, తోటి విద్యార్థి ప్రంతాల మీద కానీ మనస్సు పెట్టకుండా ఉన్నా వచ్చేసేయాలి.

అవన్నీ వచ్చేసాయి, మనసు పెట్టి చదివి కూర్చోని అదేం లేదు, అలా అలా విన్నాడు ఏదో పరాగ్యం వింటున్నాడు. పరమాత్మను ధ్యానం చేసుకుంటూ పరాగ్గా విన్నాడు. అయినా ఆ మంత్రాలన్నీ అసంవేతానపి అలా గ్రాహయామాస అన్నీ వచ్చి గ్రహించేశాడు. ఏవం ఈ ప్రకారంగా ఆత్మని అనురాగావేశిత చిత్తః ఇతను అధ్యాత్మ జ్ఞానం కల మహానుభావుడు కాబట్టి శౌచ్యము, అధ్యయనము, వ్రతము, నియమము అలాగే గురువు నిత్యాగ్నిహోత్రము సుశ్రూషణ ఇలాంటి వాటి కర్మలను ఆచరించుకుంటూ అందులో అనభియుక్తాన్యపి సమనుశిస్తేన భావ్యం విచ్ఛతతు తనకిష్టం లేదు కానీ పరమాత్మ ఆరాధించాలి ఆ యోగంలో ఉండాలి కానీ ఎవరి మధ్యన ఉన్నాడో వాళ్ళ ధర్మం ఆచరించకుంటే అది ధర్మం కాదు కాబట్టి ఆయా వృత్తి ధర్మం అనుగుణంగా అవన్నీ ఆచరిస్తూ కారం కారేన ప్రమత్తేన స్వయం గుహైవ ప్రమత్తః ఉపసంభృతః. కారం అప్రమత్తం. అంటే మనం మర్చిపోవచ్చు, మనం అజాగ్రత్తగా ఉండొచ్చు కానీ కాలం అజాగ్రత్తగా ఉంటుందా? ఉండదు, దాని సమయంలో అది రెడీగా ఉంటుంది. మనం మాత్రం అజాగ్రత్తగా ఉంటాం. అయ్యో కొంచెం ఆగు, ఇంకా రెండు బాబుల్స్ సర్దుకోవాలి అంటే కాలం ఏమి? ఆగదు అది అప్రమత్తగానే ఉంది. ఇతను మాత్రం ప్రమత్తుడై ఆ సాంసారిక విషయాల్లో ఇంట్లో కాలం గడుపుతూ ఉన్నాడు. అసలు యవియసి ద్యసతి స్వగర్భజాతం మిధునం సపత్నియా ఉపన్యస్య స్వయం అనుసంస్థయ పతిలోకం అగాదు. చిన్న భార్య వాళ్ళంతా కూడా తన సంతానాన్ని పతికి అప్పగించి వాళ్ళు వెళ్ళిపోయారు. తరువాత ఇలా తండ్రి వెళ్ళిపోయిన తరువాత తల్లి తండ్రి అందరూ తమ తమ అరణ్యాలకు పోతారు కదా వారు పోయారు తండ్రి మరణించాడు అప్పుడు భ్రాతయాః అయ్యనం అతత్ప్రభావ విధః తమ్ముడు ఉన్నారు తొమ్మిది మంది ఈయనే పెద్దవాడు. కానీ ఆ పిచ్చోడు రా వాడికి భాగం ఏంటి? మనం చూస్తున్నాంలే తన నంబరే సరిపోతుంది కదా. కానీ ఇతని తత్వం తెలియని వారు కాబట్టి త్రయ్యాం విద్యాయామేవ పర్యవసిత మతయః న పరవిద్యాయాం జలమతి వాళ్ళు త్రయ్యి విద్యలోనే ఆసక్తులు.

పర విద్యలో కాదు చెప్తున్నారు. ఇతని సోదరులు త్రయ విద్యలో ఆసక్తులం. త్రయ అంటే త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవాద్యనా. సత్పర జస్తమో గుణమైనటువంటి వేద విద్య యందే ఆసక్తులు కానీ వేద అంతముకు వెళ్ళలేదు. ఉపనిహత విద్య ఉంది కదా దాని జోలికి వీళ్ళు వెళ్ళకుండా ఇదే చాలు మాకు అన్నారు. ఎందుకు చాలు మాకెందుకండీ వేదాంతం ఉపనిహత్తులు మాకేం పని అన్నం పెడతాయా? అదే పూర్వభాగం అయితే ఉపనయానాలో, వివాహాలో, గృహప్రవేశాలో చేయిస్తే పుష్కలంగా ధనము అన్నీ వస్తాయి, ధాన్యము వస్తాయి, అందరం హాయి బతకొచ్చు. కాబట్టి కుటుంబ ఫలనాన్ని ప్రధానంగా పెట్టుకొని. జగమతి రీతి భ్రాతుహు అనుశాసన నిర్బంధనాని ఔసంతా భాగాన్ని కూడా పంచుకున్నారు వీడు పిచ్చివాడు వీనికి ఎందుకులే అని వానికి భాగం ఉంది వీడు. భాగం ఇవ్వకపోగా ఏయ్ ఇక్కడ కూర్చో కడికి పోతున్నావ్ ఏంటి అన్న పెడుతున్నావ్ తిను కడికి పోతున్నావ్ దాన్ని బెదిరించి అదిరించి శాచించి శిక్షించి ఈ ప్రకారంగా కాలం నడుపుతున్నాడు ప్రాకృతైహి ద్విపదపసిధిహి ఉన్మత్పజదభజరేతి అవిభాష్యమానః పామరులైనటువంటి చెప్తున్నాడు. ద్విపద పశుభిహి రెండు కాళ్ళ పశువులతో వెక్కిరించబడుతూ అంటున్నాడు. అంతే కదా న్యాయంగా రెండు కాళ్ళ పశువులు న్యాయంగా వాడికి నాలుగు కాళ్ళు ఉండాలి. కానీ అదృష్టం బాబు రెండు కాళ్ళు వచ్చినాయి ఇలా ద్విపద పశుభిహి ఉనుమత్తజర పశీరేతి వాడు పిచ్చోడు రా. వాడు జడుడురా, వాడు చెవిటోడు, వాడు మూగోడు, వాడికి వినరాదురా అందరూ అంటున్నారు. ఎవరు? ద్విపద పశువులన్నీ అతన్ని ఇలా అది చేస్తున్నాయి. అవిభాష్యమానః తదనురూపాని ప్రభాతితే కర్మానిచ సకార్య ఎలాగో ఆ పేరు వచ్చింది కాబట్టి మళ్ళీ వీడు మంచోడు అంటే కష్టం పడుతుంది. చుట్టూ స్నేహం చేస్తారని వాళ్ళు ఏ పేరు పెట్టారో ఆ పేరు అలాంటి వాడు ఎలా ప్రవర్తించాలో అలాగ ప్రవర్తిస్తాడు ఆయన. పిచ్చోడు అంటే పిచ్చిలాగా వ్యవహరించడు. చొక్కోడు ఉంటే ఏమి వినకుండా చూస్తాడు. మూగోడు ఉంటే ఏం మాట్లాడలేదు. ఇది అలాగే ఉండాలి ఎంబా వచ్చింది ఎందుకంటే కాదు కాదు అనుకున్నా మంచోడు అనే భావం కలిగింది అనుకోండి మనం నిజంగా వాళ్ళు కొరకు పడిన మంచోడు అయితే ఇప్పుడు వీడిని పిచ్చి వాళ్ళు అయితారు. కదా అందుకోసమని అలాగే నడుస్తూ ప్రాప్తిహి రదనురూపాని ప్రభావతే. ఈ ప్రకారంగా పరైచ్ఛయా కరోతి విష్టితః వేతనతో వా యాచ్ఛయా యదృచ్ఛయా ఎవరు ఏ పని చెప్తే ఆ పని చేయకేవాడు.

గడ్డి పీయకమంటే గడ్డి పీపుతారు, గడ్డి మోయమంటే గడ్డి మోస్తారు, కాపలా కాయమంటే కాపలా కాస్తారు. పొలాలు పొలం కాపలా కాస్తున్నాడు, ఇంట్లో పని చేస్తున్నాడు, ఆంతర పని చేస్తున్నాడు, ఎవరు ఏ పని చేస్తే అది అన్నారో తమ్ములే కాదు, బజార్ కోసం ఏయ్ ఇటు రా ఈ మోయి అంటే మోసేవాడు. గుడు అన్నం తినేవాడు. దేని యందు మనస్సు అనేటువంటిది మానవ మానయో స్తుల్యః తులియో మిత్రాది పక్షయో అని చెప్తామే ఆ రీతిలో కాలం గడుపుతూ నేంద్రియ ప్రీతి నిమిత్తం. మృష్టం కృదన్నం వ అభ్యవహరతి కదన్నం మృష్టం వ మంచి భోజనం చేసేవాడు చెడు భోజనం చేసేవాడు నేను మంచి భోజనమే చేస్తాను అన్నాడు అనుకోండి వీడు నిజంగా మంచివాడేదో బాబో పిచ్చివాడు కాదు అనుకుంటారు ఆ అన్నం కూడా తినేవాడు ఎందుకు అన్నం తినాలి బ్రతకడానికి చాలు. బ్రతకాలి అంటే లడ్డూ తినాలా? వృశాల వేయకా ఏదైనా పడుతారు కదా. చాల్లే మంచి అన్నము చెడ్డ అన్నము ఏదో ఇంత తినేసి కాలం గడిపేవాడు. పరం ఇంద్రియ ప్రీతి నిమిత్తం అభ్యోహరత ఇంద్రియ ప్రీతి నిమిత్తం బ్రతకడానికి తినేవాడు తప్ప ఇంద్రియములకు ప్రీతి కలగాలని తినలేదు. అంటే మనం అందరం భుజిస్తున్నాం దేని కోసం భుజిస్తున్నాం? ఇంద్రియ ప్రీతి. గురగాయ కావాలి, ఆవకాయ కావాలి, అందులో మసాలా వేశారా లేదా, మంచిగా తాలింపు పెట్టారా లేదా, ఇక్కడ దాకా గుమగుమ అంటేనే తింటాడు వాడు. లేకుంటే ఫస్ట్ ప్రశ్న అవి చేశావా, ఇందులో అవన్నీ వేశావా, ముందే అడగాలి ఎట్లా వడ్డిస్తున్నారో తినొచ్చు. అంటే వడ్డించుకోవాలా అంతకుముందు తెరావాలో వాళ్ళకి. ఏదో ఇద్దరో ప్లేట్ గా ఉంటుంది కదా. వడ్డించే ముందు ఏంటి ఏం కూర వేశావ్? ఓ వారం వండి చేశావా? అవన్నీ వేశావా అందులో? అంటే ఆ చేశాను ఆ అయితే ఇది. కలుపుకోవడం, తినడం, బతకడం కాదు. అలాంటి రుచి కావాలి. ముందు వాడిని ఇస్తాడు. మంచి మంచి కానీ నాలుగు నిమ్మకాయలు బాగా పిండాలి. జాగ్రత్త సోడా, ఉప్పు సోడా ఏదో ఉంటది ఒకటి. ఏదో గుల్ల సోడా ఉప్పు సోడా ఉంటది. ఆ సోడా సోడా పిండేసి నిమ్మకాయ పిండేసి మంచిగా తీసేసావా అంటాడు. అయ్యో అయ్యో బాగుండదు. అంటే నోటాకి పోదు అన్నమాట రాదు కదా. ఏం కర్మ ఇది? తినడానికి నిమ్మకాయ ఇంకో కాయ కాయలన్నీ ఎందుకు? అది తినడానికి కాదు ఇంద్రియ ప్రీతి. నాలుకకి ఇలాంటి రుచి కావాలని కోరుకుంటాడు. కడుపులోకి ఇలాంటి న్యాయంగా కడుపు కోరుతుందా? అందుకే మనకు శాస్త్రగారు చెప్పేవాడు జ్వరం ఉన్నప్పుడు నాలుక మీద పడకుండా నోట్లో గొంతులో వేసుకునేవాడట ఆహారాన్ని.

ఎందుకంటే నాలిక చేదుగా ఉండేది. గొంతులో పడితే అన్ని ఒక్క జీరే ఉంటాయి. అంటే ఏంటి? రుచి చూసే శక్తి నాలికకు ఉంది కానీ కంఠానికి లేదు. అంటాడు పొరపాటున రుచిశక్తి కంఠానికే ఉండి ఉంటే ఒక్క నాలుకకు ఉంటేనే మానవుడు ఇన్ని లోకాలకు సరిపోవడం లేదు రెండు నాలుకలకు అక్కడ ఇంకో నాలుక ఉంటుందట లోపల కూడా. నీ దాటితో పాటు ఇంకో నా లోపల ఉంటుంది. దానికి కూడా ఉచ్ఛి శక్తి ఉందనుకోండి 14 లోకాలు కాదు అనంత గారి బ్రహ్మాండం సరిపోకపోయేది అంటారు చమత్సా అండి. అందుకోసమని ఇంద్రియ ప్రీతి కోసం కాదు అభ్యవహారం. బ్రతుకు చెరువు కోసం మాత్రమే ఆహారాన్ని తీసుకుంటున్నాడు. నిత్య నివృత్త నిమిత్త స్వసిద్ధ విశుద్ధ అనుభవ ఆనంద స్వాత్మ లాభ అధిగమ సుఖ దుఃఖ. మనకు ఇది కావాలి. ఇలా ఉంటాడు యోగి. ఎలా? నిత్య నివృత్త నిమిత్త. ఎప్పుడు అన్ని నిమిత్తాలు తొలగిపోతాయట. ఏం నిమిత్తాలు? సుఖానికి, దుఃఖానికి నిమిత్తాలు అంటే పాప పుణ్యాలు. పాప పుణ్యములు పూర్తిగా తొలగించుకోవడానికి విశుద్ధ. సిద్ధ విశుద్ధ అనుభవం అది. విశుద్ధ అనుభవం కావాలి, సిద్ధ అనుభవం కావాలి. సిద్ధుడు అంటే ఎవరు? పరమాత్మ. పరమాత్మను మాత్రమే అనుభవించాలి. లేదు విశుద్ధానుభవం. విశుద్ధం అంటే పరమాత్మనేమో సిద్ధుడు, భగవంతుడు సిద్ధుడు, భాగవతోత్తముడు విశుద్ధుడు. కదా వాళ్ళు చదువుకోరండి కాబట్టి ఇలా భగవత్ భాగవత్ ఆచార్య గుణానుసంధానం చేస్తూ ఆనంద స్వాత్మ లాభ అధిగమ సుఖ దుఃఖయోహో ద్వంద్వ నిమిత్తయోహో అసంభావిత దేహాభిమానః సుఖం కానీ, దుఃఖం కానీ, మానం కానీ, అవమానం కానీ ఇలాంటివేవి పట్టించుకోకుండా ఉన్నాడు. ఎలా ఉంటాడంటే ఒక్క దాన్ని వదిలిపెడితే అన్నీ పోతాయి. ఏమిటండీ? దేహాత్మా శివనం. శరీరమే ఆత్మ అన్న భావం లేదనుకోండి, ఇక అవమానం దేనికి? సన్మానం దేనికి? ఎవరికి సంతోషం? ఎవరికి నూతన వస్తారు ఎవరికి? ఆత్మకు ఒకసారి కడదామా? పోనీ ఆత్మకు శాలో కబుద్దామా? రమ్మకు దొంగ నడుపుతామా ఆత్మ ఎక్కడ గురి ఉంటుందో? కదా?

ఇవన్నీ ఉత్తవే కాబట్టి అందుకనే అంటున్నారు. అసంభావిత దేహాభిమానః దేహాభిమానాన్ని అసంభావితం పూర్తిగా విడిచిపెట్టాడు. సీత ఉష్ణ వాత వర్షేసు వృషైవ అనావృతాంగః చలి పుట్టినప్పుడు బాగా చలిగాలి బాగా ఎండ. తుఫాను గాలి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఉత్తప్పుడేమో ఏదో సాలో కప్పుకునేవాడు బయటికి పోయేవాడు తిరుగుతుండేవాడు. బయట వాన వస్తుంది అనంగానే ఆరోజు ఆతల పరిచేసి ఉత్త దేహంలో తిరిగేవాడు. అసంకృతాంగః తల్లి బాగా పెడుతున్నాదా? బట్టలు తీసేసి పోయి తిరిగేవాడు. ఎందుకంటే తల్లిని తట్టుకోవాలి మరి. అమ్మో తల్లి మనం ఇన్ని కప్పుకొని పైనుంచి ఓ హీటర్ కి మనం వేసుకోవాలి కానీ వేరే వాళ్ళు వేసుకుంటారు. ఇవన్నీ వేసుకో బాబోయ్ తల్లి తల్లి అది వణుకుతున్నాం కదా. అతను సధికారం వచ్చిందంటే పైరున్న బట్ట తీసి అసంహృతంగా ఎలాగంటే పురుషైవ అన్నాడు. ఎద్దులు ఉన్నాయి అవి కప్పుకుంటున్నాయా? వాడికి లగ్గులు ఉన్నాయా? తిరగడం లేదు. కదా మరి తల్లేరా? చలి ఉందా లేదా? ఎడ్లు, వృషభాలు, జున్నపోతులు, బర్లు, గేదెలు, మేకలు, పశుభక్ష్యాలు ఉన్నాయి కదా? వాటికి చలి ఉండదా? ఉంటుంది. మరి ఏం కప్పుకుంటున్నాయి? ఏం లేదు. బాగా సహించుకున్నాయి. మళ్ళీ అవి మనకంటే ఆరోగ్యంగా ఉంటున్నాయి. ఇన్ని కుట్టుకొని, ఇన్ని కట్టుకొని, ఇన్ని కప్పుకొని, ఇన్ని పెట్టుకొని మనం అబ్బబమ్మ జ్వరం వచ్చిందంటాం, కడకాయ నొప్పి అంటాం, అడ్డం పడతాం, హాస్పిటల్ కి వెళ్తాం. ఒక్క ఎద్దు హాస్పిటల్ కి చేరదేమిటి తల్లి తీసుకుంటూ. అది గోదమని ఇతను అసంవృతాంగః వృషైవ వృషభం లాగా అసంవృతాంగ అందుకనే ఏమి తప్పుకోకుండా తిరిగాడు. ఏమి తప్పుకోకుండా తిరిగాడు కాబట్టి పీనః. బాగా పరిశీలన దృఢస్తః అలాగే సంహరణాంగః ఒక్కొక్క ఓం బాగా దృఢంగా చూడడానికి చాలా అందంగా దగ్గరికి అనుబంధంగా ఉంది సంహరణాంగః తండ్రి సంవేషనాత్ ఉన్మర్దనా మధ్యన రజస మహామణి దేవ అనవి కింద కూర్చునేవాడు, కింద పడి పొర్లేవాడు, కిందనే పడుకునేవాడు, ఒళ్ళంతా దుమ్ము కొట్టింది.

బాగున్నాడు. గృహంగా ఉన్నాడు, సంపన్న నాంగుడు అన్నీ బాగున్నాయి కానీ దుమ్ము కొట్టుకొని పోయి నివ్వులు కప్పిన నిప్పులాగా బూడిద కప్పిన నిప్పులా ప్రకాశించకుండా ఉన్నాడు. మహామణిలివ అంటే మట్టిలోని మాళిక్యం అంటారు చూడండి. ఆ మట్టి కప్పిన మాణిక్యం లాగా అనవ్యక్త బ్రహ్మ వర్చస బ్రహ్మ వర్చస్సు కూడా దాల్బిన్ వ్యక్తం కావు ఉండడం లేదు. అలాగే కుపటావృత కటిహి ఉపవీతేన ఉరు ఉరుమిష్మిణ అదేంటయ్యా ఉపనీతం ఉంది ఉపవీతి అంటే విజ్ఞోపీతం ఉంది కదా కనబడలేదా అంటే ఇతను కట్టుకున్న బట్టనే పది ఏళ్లకు ఐదు ఏళ్లకు ఒకసారి విడుస్తాడు. కదా యజ్ఞోభిశాల మాత్రం రోజు చూస్తాడా ఇక్కడ కదా అందుకోసమని కొందరు కొందరు మహానుభావులు ఉన్నారు యజ్ఞోభిశాలని కూడా బట్టలాగా తీసి బయట వేసి మంచి సబ్ పెట్టి మంచి పిండి వేసి ఇస్త్రీ చేసి చిరుక్కయ్య కారేసి ఇస్త్రీ వేస్తున్నారు చివాట పెట్టాను ఎన్ని రోజులు ఉంది అది. యజ్ఞ మీద బయట తీస్తావురా అప్రా సురా నల్లగా అయింది నల్లగా అయితే మేమే ఉంచుకొని తోముకోరా దాని బయట ఇది మంచి సబ్ పెట్టి బట్ట మీద కూర్చో రారు ఉతికి ఇస్త్రీ చేసి అది అంటే అదో మరి దాని మీద అభ్యేషం లేదు యజ్ఞ అభ్యేషం లేదు అది త్రివృత్తు అది వేదము లేదు అది తీశాడు అది పెట్టాడు ఉచ్చాడు చిలుక్కోయి వేశాడు ఆ రయం ఇస్త్రీ చేసుకున్నాడు మళ్ళీ ఆ ఇప్పుడు అందరూ చేస్తున్నారు అసలు అని నేను చూశాను రాత్రిపూట ఆ చిలుక్కోడు తయారు ఇస్తారు పుస్తీన ఆడవాళ్ళు. పొద్దున్న లేచి మొహం కడుక్కో మళ్ళీ వేసుకుంటారు పెళ్ళాన్ని. అవును కదా అండి. చూశాను ఒక లేదు ఉంది నేను అనుకున్న పెళ్లి కాలేదు అనుకున్నాను. ఓ అమ్మాయి ఆ ఓరు రూపాయలకి ఇచ్చుకుంటారు కూడా. అరే ఇచ్చుకుంటే కడవ చేయరు కానీ. అరే మా రూపాయలకి కాదు. మా రూపాయలకి ఇచ్చుకుంటారా వాళ్ళని ఇచ్చుకుంటారా? ఏమో మనకేం లేదు. అంటే వాటి పవిత్రత గుర్తించ వ్యవహారం అది. ఇతని ఒట్టి మీద ఉన్నటువంటి యజ్ఞోపవీశం కూడా ఒంటి రంగులో కలిసిపోయింది, దుముకతగా పోయింది. కనబడటం లేదు. అందువల్ల రామడా కాదా అనేది గుర్తించకుండా అయిపోయింది అంటున్నాడు. బ్రహ్మబంధురితి సౌజ్ఞాయ అతిజ్ఞాన సమవేతః విచ్చేస్తా అవి కూడా మంచిదే అయిందంటాడు. ఎవరు ఎంతమంది ఎక్కువమంది గుర్తుపట్టకుంటే అంత ఆనందం. ప్రమాదం గుర్తుపడితే.

వీడు పండితుడురా అని గుర్తు కొట్టండి అనుకోండి ఇవాళ అనుష్టానం చేసుకోలేదు. వీడు బ్రహ్మజ్ఞాని అంటే అది ఇట్లా ఉండాలి ఇవాళ. ఏ వాడికి ఏం రాదు ధన్యుడు. మన ఇంట్లో మనం కూర్చుంటాం ఏదో రామకృష్ణ అనుకుంటాం ఏదో రామాయణం భాగంలో చెప్పుకుంటాం అయిపోతుంది. అందుకోసం ఎంత తెలియకుంటే అంత మంచిది వివిక్త వాసః అంటాడు. యధాతు పరతః ఆహారం కర్మ వేతనతః ఇహ్యమానః మరి తాను బతకాలి కాబట్టి ఆహారం తీసుకోవాలి. మరి ఆహారం తీసుకోవాలంటే ఊరికే తీసుకుంటే బిష్ణం అవుతుంది. ఇంత పని చేస్తాను ఆహారం పెట్టు అదే అన్నమాట. వేతనంతో ఆహారం తీసుకునేవాడు. వాడు ఏ చేప చేసేవాడు. ఆహారం తీసుకునేవాడు. ఇలా కర్మ వేతనతః ఇహ్యమానః స్వభ్రాతృభిరపి కేదార కర్మణి నిరూపితః. తన సోదరులు అనాదమ్ములే ఏమయ్యా పొలం చూసుకోరా కాపలా కాయ్ ఏదో పై వేశాను మృగాల పసికలు వస్తాయి అంటే తమ్ముడు చెప్పినా పోయి పొలానికి కాపలా ఉండేవాడు కేదార కర్మణి. నీ పితా కానీ చేయమంటే పోయి కూర్చునేవాడు కానీ పొలం దగ్గర కూర్చోని శ్రీకృష్ణ గోవింద హరో మిరారే అని కళ్ళు మూసుకొని భయం చేసేవాడు. వాడికి ఏం చేయాలో వాడికేం తెలుసు హాయి పసుపు వచ్చి మీద తినిపోయేడు. నువ్వు ఏం చేస్తున్నావు అంటే శ్రీకృష్ణ గోవింద హరే మిరారే అంటున్నావ్ ఏం చేసేది ఏముంది నా పని ఏం చేస్తున్నావ్ మరి వాడు చెప్పిన పని. చూస్తా స్వామి చూస్తా స్వామి ఉండి చూశాడు పోలా అని చూశాడు అన్నమాట ఆ ప్రకారంగా అయిపోయి నసమం విషమం న్యూనం అధికమితి వేదా పని బాగా అయిందా ఏమైందా తెలవదు. పొరపాటున అదృష్టం బాగుండి బాగా పని చేశారనుకోండి, వాడు బాగా చేశాడని ఓ ₹100 ఎక్కువ ఇచ్చారనుకో ఒకటే. ఇయ్యలేదు ఒకటే. తక్కువ ఇచ్చారా, ఎక్కువ ఇచ్చారా, సమానంగా ఇచ్చారా? అసమానంగా ఇచ్చారా? పట్టించుకోవడం లేదు అని తన నమ్మిస్తే చాలు. దేహం నిలబడాలండి, ఇది తట్టిన ఎవరితో మనకేం పని? ఆ దేహం ఎందుకు నిలబడాలంటే వాన్ని స్మరించకూడదు మనకి. ఎందుకు బతకాలి? పట్టకుంటే ఏమైంది? అంటే వాడు ఇచ్చిన దేహం ఇది. దీంతో వాణి పొందాలి. కానీ భగవంతుడిని ఆరాధించడానికి కావలసిన బలం ప్రసాదించి ఆహారం తీసుకుంటే చాలు. భగవంతుడిని మరిపించి ఆహారం తీసుకోవద్దు. భగవంతుడిని గుర్తు చేయలేని ఆహారం తీసుకుంటే మనం చేసే పని ఏంటంటే ఆయన మర్చిపోతున్నాడు. బాగా తింటున్నాం అంటే ఎవడు ఎదురపోతున్నాడు ఇంకా ఆయన జ్ఞాపకం ఉంటాడు. రెండే మందు అన్నాడు పుష్టిగా తింటాం నిద్ర వస్తుంది పడుకుంటాం మళ్ళీ లేవగానే ఆకరైతుంది తింటాం ఇంక మూడో పని ఏముంది అందువల్ల పరమాత్మను మరిచిపోయే ఆహారం కాకుండా

పరమాత్మను స్మరింపచేసేటువంటి ఆహారం మాత్రమే తీసుకొని కొంచెంగా అలా కణ పిణ్యాక ఫలీకరణ కులియ ఆమష స్థాలి పురీషాదిది అపి అమృత లభ్యవహరతి. సద్ది అన్నం, పాసిపోయిన అన్నం, ఊదు పట్టిన అన్నం, మురిగిపోయిన ఉంటది కదా వాసన పట్టిన అన్నం. ఇలా ఫలానా లేదు పిండి, నూకలు, ఏదో రవ్వ, ఏదో గోధుమలు, మురిగిపోయిన పండ్లు ఏవి పెట్టినా తినేయాలి. ఎందుకంటే వరపాటిన బాగా లేదు చాలా చిత్త పాత్రకారులు శాస్త్రకారులు చెప్తారు. మా పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడు. చదువు కంటే వాడికి ఇంకో దృష్టి లేదు. ఇదిగో మీ అబ్బాయి ఉన్నాడు కాస్త కాస్త వాడేమండీ. చిత్తాయి. అలాగాని అబ్బాయి బాగా చదువుకుంటున్నాడా? అంటే బాగా చదువుకుంటున్నారు. సంతోషం ఇంత బాగా చదువుకుంటున్నారు కదా మీ కుటుంబం మొత్తం మా ఇంటికి రేపు సాపాడుకు రండి అని పిలిచారు. చదువుకుంటే భోజనం పెడితే మంచిది కదా. సరే తల్లిదండ్రులు వీళ్ళిద్దరూ వచ్చారు. ఈ పిల్లానికి మాత్రం ఉప్పు, పులుపు, కారం మూడు లేకుండా వడ్డించారు. కత్తి వాళ్ళకి అన్నీ వదిలేయండి. బ్రహ్మాన్ అంతా కలుపుకొని చెప్పేది ఏమో తప్ప ఉంది ఏం ఆహారం వేసేస్తున్నాడు. ఏమయ్యా మీ అబ్బాయి చదువుకుంటున్నాడేమో. చదువుకోవడం లేదే అన్నాడు. ఏ చదువుకుంటదా అండి చదువుకుంటే తప్పకుండదు అది తీయగా ఉంటుంది. కదా విద్యా పురాణం చెప్పలేదు. అందువల్ల విద్య మీద ఆసక్తి ఉంటే తీయగా ఉందా తక్కువ ఉందా పుల్లగా ఉందా? మాకు ఇప్పటికీ తెలియదు ఒక మోడ అడుగుతుంటారు ఎట్లా ఉంది గోరగాయ్ అని. అడగకు నా పని చేసుకో ఇవాళ ఒరి నుంచి మళ్ళా నువ్వు వేసి పెద్ద ఓపిక ఎక్కడ ఉంది ఇంతలో అధ్యాయం చూసుకోవచ్చు ఏదో చుట్టు తినాక పడతాం. ఓ బా బా అదే బాధ ఎన్నాడు అడగడు ఎన్నాడు ఒకే పెట్టడు సంతోషంగా లేదు పోనీ బాధ ఉప్పు ఎక్కువ ఉందా తెలవదు కారం ఎక్కువ ఉందా తెలవదు ఎట్లా తెలుస్తది ఉప్పు కారం ఎక్కువ ఉన్న సంగతి వాడి మీద ఎందుకు అంత దృష్టి పెట్టలేదు నువ్వు అట్ట వేసుకున్నావ్ అంతే ఈ మధ్యన మాత్రం డాక్టర్ ఇవ్వబట్టి చక్కెర మాత్రం లేకుండా చూసుకుంటున్నారు. హైదరాబాద్ దొరికి ఇది ఏదన్నా దొరికి తిందాం. అంటే దాని మీద మనస్సు ఉంటేనే రుచి తెలుస్తాయి. చదువుకునే విద్యార్థికి రుచి మీద మనస్సు ఉండకూడదు. అది ఉంది అనుకోండి చదువు కాదు. మీ అబ్బాయి చదువుకోవడం లేదు రుచు తీయడానికి వాడు భోజనానికి పిలిచి ఇందరికి భోజనం పెట్టి వాడితో బాగాలేదు అనిపించుకొని బీదవారు చదువు రాదని చెప్పాడు. ఇవన్నీ పరీక్షలండి గుర్తు పాత రోజుల్లో ఈ రీతిలో కదాచితో కచ్చితో వృషలపతిహి ఈ ప్రకారంగా అతను అడవిలో తిరుగుతుండేవాడు. ఊళ్ళో తిరుగుతుండేవాడు అంతటా ఉండేవాడు. ఇది అన్ని చోట్ల ఉంటే ఈ మహానుభావుడు అరణ్యంలో తిరుగుతున్నప్పుడు ఒక వృషళపతి ఒక ఆడవిక రాజు ఉన్నాడే మహానుభావుడు అతను భద్రకాళియ పురుషపతుం ఆలభ ఆలభత అపత్యకామః

తనకు సంతానం కావాలి అంటే ఎవడో చెప్పాడు కొడుకు పుట్టాలంటే కాళకా దేవుకు ఓ మనిషిని బలివి నీ కొడుకు పోతాడు అని చెప్పాడు. అది కృష్ణాపాతి వారికేముందండి. ఎంబడి ఈ మహానుభావి ఇచ్చాడు అలాంటి పశువు మాకు దొరకాలి కదా. ఆసిష్టో దడిష్టో బలిష్టః అంగవైకల్యం ఉండకూడదు. మనోవైకల్యం ఉన్న లక్షణాలు ఎవరితో వాడిని పోకూడదు. అంగవైకల్యం లేని వాడినే ఇవ్వాలి. అందుకే మనకు పద్మపురాణంలో ఒక మహారాజు కుమారుడు అడవిలో పారిపోతాడు. అది ఇయ్యబోతుంటే వాడిని పట్టుకొని బలి ఇద్దామని చూస్తారన్నమాట. వాడు రాదు బాగా చదువుకున్నాడు తెలిసిన విషయం వాడికి. చదువుకున్నాడు ఎంత రావాలి అనుకోండి బలి ఇయ్యబోతున్నారో అర్థం చేసుకొని పక్క వాడిని కత్తి తీసుకొని చిటికెన వేడు కట్ చేసుకున్నాడు. వాడికి బలి ఇయ్యదు. ఏడు పడి మని పడి జరిగింది. లేకపోతే తలకాయ పోతుంది. ఏడు ఇచ్చి కనిశ్చికా ప్రధాన శిరస్ప్రాణం కరోతి అని ఒక చమత్సారం అన్నారు. చిటికెన వేడిచ్చి తలకాయ కాపాడుకున్నారు. కదా మనం ఏం చేస్తామంటే తలకాయ ఇచ్చి చిలికినేటట్టు కాపాడుకుంటున్నాం అన్నమాట. మనం గొప్ప వాళ్ళం ఎంత గొప్ప వాళ్ళం అంటే తలకాయ ఇచ్చి చేస్తున్నాం చిలికినేటట్టు కాపాడుకుంటున్నాం. అంటే 99 ఏళ్ల కష్టాలు పడి సంసారం పడి ఒక్క ఏడు మాత్రం నారాయణ రామ గోవింద ముకుంద అనుకుందాం అనుకుంటున్నాం. అంగవికల్పులు ఉండకూడదు. రోగగ్రస్తులు కాకూడదు. అలాగే పిచ్చివాడు కాకూడదు అని లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాడు దొర్గదల ఎగుతు ఉంటే పరిధావంతః నిధి నిశీల సమయే తమసావృతాయాం అనదిగతాపన్న ఆకస్త్యేన విధినా కేదారాన్ వీరాసనేన అలాంటి పురుషుడును వెతకటానికి వాళ్ళంతా బయలుదేరి పురుషులు వెతుకుతుంటే పొలం చాపలా కాస్తున్నటువంటి ఇతను దైవ వచనంలో వాళ్ళకి దొరికాడు. ఇప్పుడు మృగవరాహదిభ్యా సవరక్షమానం అంగే ప్రవరం సుతం అపస్య అని పిల్లవాడిని చూసి ఇతన్ని అనవజ్య లక్షణం సక్రమంగా ఉన్నాడు ఏ ఒక్క దోషం లేదు. నూటికి నూరు బాళ్ళు సక్రమంగా పనికొస్తాడు. అలా అనుకొని చూచి ఇతను తన యజమాని పని పూర్తవుతుందని అతన్ని కట్టేసి తాడుతోటి ఆ చండిక ఆలయానికి తీసుకొని వచ్చాడు సంతోషంగా. అయ్యా తీసుకొచ్చామండి. ఇంతలో స ప్రణయః తం స్వావిధినా అభిషిత్య మనం చెప్పుకున్నామే ఈ మహానుభావునికి మంచిగా తలంటు పోసి చక్కగా అభిషేకం చేశారు. మంచిగా కొత్త వస్త్రం ఇచ్చారు చక్కని పూషణాలు అలాగే కస్తూరి చందనం గంధం పూలమాలలు ఇలాంటి వాటితో

బాగా అలంకరించి పరిపుష్టిగా మృష్టాన్నం మంచిగా భోజనం పెట్టి ధూప, దీప, మాల్య, లాజ, కిసులయ, అంకుర ఫల ఉపహార ఉపేతయా ఇవన్నీ పూజించారు. పళ్ళు పెట్టారు. ఇలాంటి కానుకలన్నీ ఇచ్చి వైశ సంస్థయా మహతా గీత స్తుతి మృదంగ పణవ కోషేనచ వానికి. మంచిగా అలంకరించి ముందర వెనక మంగళవాద్యాలు మ్రోగించుకుంటూ దేవాలయానికి బలిపీఠానికి వాడిని తీసుకొని వెళ్ళారు అన్నమాట. అప్పుడు వృషధరాజు పని ఈ వృషధరాజు కూడా ఇలాంటి పురుషుడిని చూసి ఆ స్తంభానికి ఎక్కడెక్కడో దాన్ని కట్టేసి భద్రకాయకి భద్రకానికి బలి ఇవ్వడానికి సంకల్పించిన వాడై వారు చెప్పిన రీతిలో ఇతన్ని కరాల నిష్టితం ఉపాదదే క్రియమైనటువంటి ఖడ్గం తీసుకున్నాడు శిరస్సు ఖండిస్తాను అని ఇది తేశాం నిశలానాం రజస్తమ ప్రకృతీనాం ధన మద రజ ఉత్సిక్త మనసాం వర్ణిస్తున్నాడు. ఎలాంటి వాళ్ళు ఈ ఆటవికులు ఉంటే రజస్తమ ప్రకృతులు. వీళ్లకు ధరమదము ఉందట. అలాగే రజమద ఉందట అంటే రజోగుణం. ఇలాంటి వారితో బాగా పరిచిన వాళ్ళై భగవత్కరా వీరకులం కదర్భీకృత్య వీడు పరతుడు. సాక్షాత్తు పరమాత్మ యొక్క అంశంతో పుట్టినవాడు. ఆ విషయాన్ని కూడా దూరంగా చేసి యధావిధిగా విహరిస్తూ వీడు సాక్షాత్ బ్రహ్మరి స్తుతస్య తండ్రి అంగిరసుడు మహా బ్రహ్మర్షి వీడు ఉత్తమ బ్రాహ్మణుడు అందులో నిర్వైరుడు. ఎవరిని గ్వేషించేవాడు కాదు భూత సుహృదః భూతముల యందు సకర ప్రాణుల యందు ప్రీతిగల మహానుభావుడు. అలాంటి వాడిని బలి ఇవ్వడానికి తీసుకొని పోయి ఆలంబనం. తదుపలభ్య బ్రహ్మతేజ సాది దుర్వశయేన తీసుకొచ్చి కడుగనితోటి ఈ మహానుభావుడిని శిరస్సు ఖండించడానికి ప్రయత్నిస్తే ఒక బ్రహ్మర్షి కుమారుడు ఇంకొక బ్రహ్మర్షి పరమ తేజస్వి ఇలాంటి ఈ బ్రాహ్మణోత్తముని తేజస్సును ఆ కాళికా దేవి సహించలేకపోయిందట. అసహమాన అంటుంది ఆమె. అందుకే బ్రహ్మ తేజస అతి దుర్విసహనేన దండస్యమానేన ఒప్పుషా సహస ఆమె ఒళ్ళంతా మండిపోయిందట. కాళకాళి వాళ్ళు మొత్తం మంటలు మంటలు మండాయి. ఆ మండి ఆ ఉచ్చితాగ దేవి శైవ దేవి భద్రకాళి. భద్రకాళి ఆమె బయటికి వచ్చేసింది మనతో ఒకసారి.

అది వచ్చేసి మృత్యం అమరస రోస ఆవేశ రఫస విలసిత భృకృతి విటప కొటిల దంశ్ర అరుణ ఈక్షణ ఆకోపాతి భయానక వదన మహా కోపంతోటి కన్నులు ఎర్రగా చేసి కనుమొగులు కాస్త ముడి వేసి పండ్లు పడపడ కొనుక్కుంటూ పాపంతోటి అక్కడ ఉన్నటువంటి హంతుకామేవ ఇదం మొత్తం ప్రపంచాన్ని చంపేస్తానని పెద్ద అత్తహాసం చేసి అక్కడి నుంచి దూకి పాపీయసాం దుస్తానాం తేనేవచినా ఏ ఖడ్గం తోటి బ్రాహ్మణి శిరస్సు ఖండించాలని ఈ రుష్లపతి చూశాడో అదే ఖడ్గాన్ని గుంజుకొని ఆ కత్తి తోటే వారందరినీ సంహరించినది. తేనే వాసిన విరుష్ణ తీష్ణ గవత్రవంతం అత్రకు ఆత్రవత్వం అత్యుష్ణం సహ గణేనని ప్రియ తన కాలిక గణం ఉంటుంది. అందరూ కలిసి అందరిని సంహరించి ఆ అత్యుష్ణమైనటువంటి రక్తాన్ని అంటే అంత కోపం వచ్చేసింది రక్తాన్ని తాగేసి ఆమె అంత ధనం చెందిపోయింది. ఇలా గణేన నిపీయమాన స్వపార్వతై స్వహ జగౌ నాట్యం చేసింది గానం చేసి పాటలు పాడింది విజహారచ శిర కందుక వీరయ తెగినటువంటి శిరస్సులను బంతులలాగా ఆడుకోండి. ఏవమేవ ఖలో మహతభిచారాతిక్రమః. పెద్దలకి అపచారం చేస్తే ఇలాగే జరుగుతుందయ్యా అంటున్నాడు. మహత్ అభిచారాతిక్రమః కార్త్మేన ఆత్మనే ఫలతి. గొప్పవారికి అపకారం చేయాలనుకుంటే ఆ అపకారం తమకే జరుగుతుంది అంటున్నారు. వాడిని చంపాలనుకున్నారు వీళ్లే చచ్చారు. అంటే ఏమర్థం? మహానుభావులకు అపచారం చేస్తే అపచారం తమకు పర్యవసిస్తుందని గుర్తుంచుకోవాలి అంటున్నారు. నవాయతత్ విష్ణుదత్త మహదద్భుతం యదసంభ్రమః. ఇంత జరిగినా వాడిలో చలనం లేదు. ఆ భరతుడు తీసుకొస్తే వచ్చాడు, కట్టేస్తే ఊరుకున్నాడు, స్నానం పోస్తే పోసుకున్నాడు, భద్ర కడితే కట్టుకున్నాడు, తింటే హాయిగా అన్నం పెడితే కమ్మగా తిన్నాడు, దండలేసి వేసుకున్నాడు, చందనం అంతా రాసుకున్నాడు. గొడుసులు కట్టేస్తే కట్టేసుకున్నాడు, తీసుకుని పోతాడు. నడుపు పోయాడు, ఇలా పెడితే ఇలా పెట్టాడు. చంపుతాను అని అర్థం కాదు. ఆ కాలి వచ్చి గోల గోల చేసింది. తెల్లనలేదు అట్లనే ఉంది. అయ్యో అమ్మ అని అనలేదు, ఆ కాలి కా వచ్చిందని భయపడలేదు, ఓహో తల్లి దండం పెట్టలేదు. అయ్యో చంపుతున్నావని బాధపడలేదు.

ఏమి లేదు నిర్వికారః నిరంజనః దాన్ని అంటారు ప్రపత్తి అంటే అది. అలా ఉండగలగాలి. చెప్పాం కదా. మన మీద వాడిన దోమను కూడా మనం చేయితోటి దులుపుకోకూడదు. వాడేం చేస్తాడు మనకేం పని. ఇది ఎవరిది మనదా వాడిదా? వాడు చెడినాడు వాడే చూసుకుంటాడు మనకేం బాధ. అలా ఇంతైనా మహదద్భుతం అసంభ్రమః సుసరచ్చే నాపతితే తలనరకటానికి వచ్చిన ఇతనిలో తొట్రుపాటు భయము బెరుకు ఇవేవీ కనపడలేదు విముక్త దేహ ఇదే దేహాత్మాభిమానం వదిలిపెట్టడం అంటే ఇదే. అబ్బే నాకేం లేదండి నాకు తెలుసండి శరీరం వేరు ఆత్మ వేరు అని నాకు తెలుసండి అని పైకి మాత్రం కబురు చెప్పి చిన్న రాయి పుచ్చుకోగానే మూడు ఇంజెక్షన్లు నాలుగు రోజులు పడుకుంటే ఏమైతది అన్నమాట. అది అలాంటిది ఒప్పుకోము ఇది కావాలి. దేహాత్మాధ్యాభావ సుదృఢ హృదయ గ్రంథీనాం సర్వ సత్వ దూర్దాత్మనాం సకల ప్రాణులకు బంధువులే ఈ మహానుభావులు. సర్వభూత దయ సల మహానుభావులు బంధువునాం నిర్వైరానాం ఆ భాగవత ఆ నిమిష అరివరాయుధేన అప్రమత్తేన తైస్తేర్భావై పరిదర్శమానానం పరమాత్మ నిరంతరం వారిలో వారి హృదయంలో అంతరంగంలో ఉండి నిరంతరం స్వామి వీధిని కాపాడుకుంటాడు. ఇలాంటి మహానుభావులను తత్ పాద మూలం అకృతశ్చిత్ భయం. అలాంటి మహానుభావులకు ఎక్కడి నుంచి ఎలాంటి భయము కలగదు. ఉపసృతానాం భాగవత పరమహంసానం వీళ్ళని ఏమంటారంటే పరమహంసలు కాదు భాగవత పరమహంసలు. మామూలు సన్యాసులు అయితేనేమో పరమహంసలు. కదా వీళ్ళని ఏమంటాం? శ్రీ వైష్ణవ సన్యాసులను ఏమంటారు? భాగవత పరమహంసలు. భాగవత పరమహంసానాం. అయ్యా తొమ్మిదో అధ్యాయం అయిపోయిందా? మళ్ళీ ఇంత అధ్యాయం కాదు కదా కాబట్టి. దేవ రఘు గణుడు వస్తాడు. రఘు గణ భరత సంవాదం. భరత చరిత్ర చాలా భోగ్యంగా ఉంటుంది.

స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మాద్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తనుస్తాః సుశినోభవంతు. అత్మ గురుభ్యో నమః

[ASR garbled - likely the recitation of a Vedic hymn or mangalacharana chant. The repeated syllables 'yajna vim vim yajnam santva bandhu yajna vim vim yajnam' suggest a ritualistic invocation, possibly from a Rigvedic hymn about yajna (sacrifice) as the cosmic bond.]

Mangalacharana: 'Shailesa dayapatram Sri bhaktadi gunarnavam Sri Indra spravanam vande ramyaja mataram munim. Laksmhinda samarambham nathaya munamadyamam asmadacharya paryantam vande guru paramparam. Yo nityam na-achyuta padambhujaisma rukmaviyamohata...' - salutations to the guru lineage from Lakshmipati down to our own acharya, all of whom were devoted to Achyuta's lotus feet.

A salutation verse: 'Parajaratmajanm vande sukhatatum taponidhi. Vyasaya Vishnu-rupaya Vyasarupaya Vishnave. Namo vai brahma-nidhaye Vasishthaya namo namah. Yam pravrajantam anupetam apeta-krityam Dvaipayano viraha-katara ajuhava putreti tannayataya taravo abhineduh...' - salutation to Vyasa and Shuka, the ocean of Brahma-jnana.

Gradually, gradually forgetting meditation on Bhagavan, he (Bharata) became absorbed in meditating on the deer. 'Evam krtanusangah' - this is being stated. 'Asana, shayana, ataya, atana, asthana, achanadishu' - whether sitting, sleeping, wandering, standing, or doing anything else...

'I will see her (the fawn) again' - 'draksami' means 'I will see.' Can I still see her? We too think this way: 'She has gone - will she come back? Will I see my child again?' In this way Bharata thinks too - just as we do. But for him, it is not about Bhagavan but about the deer. What a reversal!

'Asadhita havishi barahi dushite maya upalabdhah pita pitah' - 'Father, father! The havis (oblation material) has been contaminated by me (due to distraction).' He was making offerings in the yajna, had the havis ready, was offering it - and all of a sudden, without knowing, the deer came near the fire. He had to stop.

Because there is no mother (the mother deer died), how can the fawn survive in the forest? Nobody to protect it - 'chandra (the moon) takes care of it?' - the thought of the moon protectively watching over it: this is the power of love-imagination (bhavana). Love, in thought, reaches any distance. 'Kimma atma. Atmaya vishleshajvera dava...' - the pain of separation from a beloved.

What does scripture say? Whatever you think of at the moment of death - in that very form you will be born. Therefore, keeping Paramatma in mind and departing the body - one attains sarupya (resemblance to Paramatma). Therefore: keep away from those (worldly attachments), think of Paramatma at the moment of death.

Today was spent in emptiness (shunya). Time keeps passing - whether we sit, stand, lie down, or go somewhere - time keeps moving. But for that time that is passing, what do we have to show? Another perspective...

Waiting for a beloved guest with eagerness - similarly, 'krtakrityas' (those who have fulfilled all duties) wait for death. In the ashram, 'bhuja-mudvignah atma sahacharah shuska-parna trna viruda vartamanah' - there too, the fellow deer companion - with dry leaves, grass, and creepers as food...

First he was a kshatriya - from the kshatriya birth he became a deer. From the deer, having had good anushaya (repentance), he was born again as a brahmin. Being born there, 'svajana sangha achya bhasamidyamanah' - even when surrounded by his own family members, he remained aloof, like a flame burning but not visible to others.

The whole world - perpetually - thinks: 'wife, children, house, property, relatives - these are my life.' Such people are good people (within worldly standards). You see? Someone who sits chanting 'Deva Ramakrishna Govinda' - we consider them mad! But truly, they are the wisest.

All of it (the Vedic teaching) came, and he (Bharata's son) sat and studied it attentively - not casually - he listened with absorption, with some detachment. He meditated on Paramatma while listening (somewhat distractedly). Even so, 'asambhavitanapi' - even though he heard without full concentration - those mantras entered him.

Not in para-vidya (higher spiritual knowledge). His brothers were interested in 'traya-vidya' - the triple knowledge. 'Traigunya vishaya vedah - nistraiguno bhavadyana' - the Vedic learning focused on the three gunas (sattva, rajas, tamas) rather than transcending them. But this one (Bharata's son) was inclined toward the transcendent.

If told to pull grass - he pulled grass. If told to carry grass - he carried it. If told to stand guard - he stood guard. He worked in fields, in the house, as an interior worker, doing whatever job anyone asked. He did not question or complain.

Because the tongue would taste bitterness. Everything that falls into the throat tastes the same. What does this mean? The tongue has the power to taste, but the throat does not. If (hypothetically) the tasting ability were in the throat instead of the tongue, then a single swallow of something bitter would mean...

All of these are unreal (uttave) - therefore: 'asambhavita deha-abhimanah' - he completely gave up identification with the body (deha-abhimana). 'Sita ushna vata varshesu vrisheva anavritangah' - in cold, heat, wind, and rain - like a bull (vrishabha) - he remained with body uncovered, bearing all conditions without complaint.

He was fine - living in a house, comfortable, everything was good - but covered in dust, like a fire covered with ash, like a great gem buried in clay - not shining forth. 'Maha-mani-iva' - like a great jewel covered with mud - the brahmin sage Bharata (in his third life) looked like an ordinary, even lowly person from the outside.

'Mark him as a pandit (scholar)' - but today he didn't do his anushthana (daily practice). 'He is a brahma-jnani' - but this is how he looks today. 'This person knows nothing - blessed fool!' We judge by appearances. At home we sit and say 'Ramakrishna Govinda'... [Speaker is pointing out that true jnanis are invisible to ordinary eyes.]

He took only food that reminded him of Paramatma - just a little: 'kana pinkyaka phalikrana kuliya amasha sthali purishadidi api amrita labhyavaharati' - rotten rice, stale food, over-fermented grain, leftover scraps, whatever fell his way - even what would seem like garbage - he accepted as if it were amrita (nectar), seeing everything as Paramatma's prasad.

He wanted a son - someone told him: 'To have a son, sacrifice a person to Kala-deva (goddess of time/death) - your son will be born.' That person who was to be sacrificed was provided by the king - that great one provided such a person. [This sets up the story where Bharata is about to be sacrificed to Kali.]

He (the king) decorated and fattened (Bharata), fed him excellent food, worshipped him with 'dhupa, dipa, malya, laja, kisulaya, ankura phala upahara upetaya' - incense, lamps, garlands, parched grain, new sprouts, fruit - all were offered in worship. 'Vaisa-samsthaya' - in the form of the sacrificial victim...

'Mritam amara-rasa avesh-a-rafas vilasita bhrikruti vitapa kotila damshtra aruna ikshana akopati bhayanaka vadana' - with a terrifying face - eyes turned red with fury, eyebrows knitted, fangs gnashing, an expression of terrible anger - it (the deity or the embodiment of wrath) came.

'Nirvikara' - unchanging. 'Niranjana' - unstained. That is called prapatti (complete surrender). That is how one must be able to remain. We said this. Even a mosquito biting us - we should not brush it away with our hand. 'What will it do to me? What concern is it of mine?' - This is mine, that is mine - with this attitude...

Closing benediction: 'Svasti prayabhya paripalayantam nyayena margena mahim mahishah. Go-brahmanebhya shubham astu nityam lokas-tanustah sushinobhavantu. Atma gurubhyo namah' - May kings govern the earth righteously. May cows and brahmins be protected and prosper. May all worlds be happy. Salutations to the acharyas.