భారత వర్షం: భరత నామాన భూమి

Bharata Varsha: Earth Named After Bharata

bhagavatam Kandadai Ramanujacharya

ఋషభుని పుత్రుడు భరతుడు రాజ్యాన్ని వదిలి మహా భక్తుడయ్యాడు. ఆ వర్షానికి 'భారత వర్షం' అని పేరు వచ్చింది - ముందు 'అజనాభం' అని పిలిచేవారు. వైరాగ్యం సరైన సమయంలో వచ్చాలని - స్వయంగా పరమాత్మ ప్రియవ్రతుడికి 'రాజ్యం పాలించాలి' అని చెప్పాడు అనే పారడాక్స్ చర్చించబడింది. ప్రభువు పాదాలు భారత భూమిని తాకినప్పుడు ఆ నేల శాశ్వతంగా పవిత్రమైంది.

Bharata, the eldest son of Rishabha, renounces his kingdom and becomes a great devotee - and the land is named "Bharata Varsha" after him, previously called Ajanabha. The session discusses a paradox: even Paramatma Himself told Priyavrata "you must govern the kingdom" - showing that renunciation must be timed correctly. When the Lord's feet touched the earth of Bharata, the very ground was sanctified for all time.

← Prev Next →
Bharata Varsha: Earth Named After Bharata Kandadai Ramanujacharya bhagavatam

సంతృప్తునికి అంటే ఉన్నదానితో తృప్తి పొందని వాడికి ఆశ ఉంటుంది. లభించినది సరిపోకుంటే కోరిక ఉంటుంది. కదా? పరమాత్మ నిజలాభత్ వితృష్ణ అన్నాడు తనతోటే తనకు లభించింది అంటే ఆత్మారాముడు. నిరంతరం తనలో తాను ఆనందంగా ఉండేటువంటి మహానుభూతుడు. మహానుభావుడు అతనికి నిత్యానుభూతి ఉంది. ఇది చాలా చమత్కారమైన పదం. చమత్కారం అంటే నగ్న సత్యం. మనం కొన్ని వాస్తవాలను ఒప్పుకోవడానికి ఇష్టపడం. మనకు ఆనందం కలుగుతూనే ఉంటుంది. విశాధంకి దుఃఖం కలుగుతూనే ఉంటుంది. కానీ ఆనందం అప్పుడప్పుడు కలుగుతుంది. జన్మానుకో చోట అక్కడ ఉన్నట్టుగా ఓ ఆరు నెలకో, యాదైకో, రెండేళ్లకో, ఐదేళ్లకో, నాలుగేళ్లకో ఒక్కసారి ఆనందం కలుగుతుంది. దుఃఖం నిత్యం కలుగుతుంది. క్షణ దుఃఖి అంటారు మనకు మనిషికి పేరు క్షణ దుఃఖి అంటే ప్రతి క్షణం దుఃఖం జరుగుతుంది. కడిగిన వెంటనే దాన్ని మనం మర్చిపోతాం. నిజంగా మనకు మరుపు ఇయ్యకపోతే ప్రపంచంలో ఏ మనిషి 10 ఏళ్ల కంటే ఎక్కువ బతకడలేదు అని చెప్పారు. కయ్యేటువంటి దుఃఖాన్ని తలుచుకుంటూ ఉంటే ఇంక బతకడం ఎక్కడిది? కాబట్టి దుఃఖం ప్రతిష్టానం కలుగుతుంది, సుఖం ఎప్పటికో కలుగుతుంది. కానీ పరమాత్మ నిత్యానుభూతి. అతను ఎప్పుడు ఆనంద స్వరూపుడే. పరమాత్మకినే ఆనందం ఆ అనుభవం. ఆ అనుభవంతో కలిగినటువంటి నిజలాభ వితృష్ణః తనలో తాను పొందిన దానితోటే తృప్తి పొందాడు కాబట్టి ఆచలేని మహానుభావుడు శ్రేయసి అతద్రచనయ శిరసుక్త బుద్ధేహే లోకస్య మానవుడు మరి మనమెందుకు సుఖాన్ని పొందడం లేదు? మనం కూడా సుఖం పొందాలి కదా? అంటే సుఖం పొందాలి అంటే శ్రేయస్సును పొందాలి అంటే దాని కోసం మనం ప్రవృత్తి కావాలి, ప్రవర్తించాలి. ప్రవృత్తిని బట్టి పరికరం. మన ప్రవృత్తులన్నీ దేనికి పనికొస్తున్నాయి? దుఃఖానికే పనికొస్తున్నాయి. చూడండి ఆలోచించండి జాగ్రత్తగా.

ఆఖరి కానీ, దత్తి కానీ, ఇల్లు కానీ, వాకిలి కానీ, భార్య కానీ, భర్త కానీ, సంసారం, పిల్లలు, ఉద్యోగం. ఉద్యోగం దొరికినది అన్న సంతోషం బుగియక ముందే అబ్బా పొద్దున్నే ఆరింటికే లేచిపోవాలా మొదలైతుంది. పోయి కూర్చోగానే సాయంత్రం దాకా ఉండాలండి. అంత చూపు పనే చేయాలట అండి బయటికి పోవద్దట. ఉద్దేశం ఏమిటి అని అంటావ్? ఉద్యోగం దొరికినందుకు ఆనందిస్తున్నావా? కండిషన్స్ తోటి బాధపడుతున్నావా? అంటే నీ స్వభావం బాధపడని. సంతోషం అనుకున్నది కూడా బాధనే కలిగిస్తుంది. అందుకే నీవు శ్రేయస్సు కోసం ప్రయత్నం చేయడం లేదు. ఏది పరమ శ్రేయస్సో, ఏది మనకు పరమ సిద్ధమో, ఏది పరమ సుఖమో దాని కోసం ప్రయత్నం చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు అంటే చిరస్తిప్. సుప్త బుద్ధే ఎప్పటినుంచో నిద్రపోయున్న బుద్ధి వాళ్ళు లేస్తే కదా అందుకే స్థిర సుప్త బుద్ధే లోకస్య అది నమస్కారం. చాలా కాలం నుంచి నిద్రపోయిన బుద్ధి గల లోకమునకు హితమును కరుణతో బోధించాలనుకొని వచ్చినటువంటి వృషభ దేవునికి నమస్కారము. ఉన్నాడు శ్రేయసి అతద్రచనయ చిరత్యుప్త బుద్ధేహ లోకస్యయః కరుణయా అభయం ఆత్మలోకమాస్యాత్ అలాంటి వాడికి లోకమునకు దయతోటి అభయాన్ని సాధించేటువంటి తన లోకాన్ని ప్రసాదించాడు. అలాంటి నమో భగవతే ఋషభాయ. ఇలాంటి ఋషభ దేవుడికి నమస్కారం అని ఋషభ ఋషభావతారాన్ని ఋషభ చరిత్రను ముగించుకున్నాం. ఇప్పుడు అతని పెద్ద కుమారుడు ఎవరు చెప్పుకున్నాం కదా భరతుడు. భరతస్తు మహాభాగవతః జను పరమ భాగవతోక్కుము అలాంటి వారు యదా భగవత అవనితర పరిపాలనాయ సంచింతితః

పరమాత్మే తండ్రిగారు కాదు. పరమాత్మే నీవు రాజ్యం పరిపాలించి తీరాలి. కావాలంటే తర్వాత నా మీద వద్దు కానీ మొదలు మాత్రం ఎందుకంటే ఇలాంటి మహానుభావులు ఆశ లేని వాళ్ళు. ద్వేషం లేని వాళ్ళు, పరిపూర్ణంగా వైరాగ్యం ఉన్నవాళ్ళు, భగవంతుడిని ఆరాధించే వాళ్ళు పరిపాలిస్తేనే ప్రజలకు క్షేమం కలుగుతుంది. అంతా నాకే కావాలి అంటే ప్రజలకేమి ఇస్తావ్ ఇంక వానే బాగుపడతాడు. అందుకో ఇలాంటి వాడు రాజుగా ఉండాలని పరమాత్మ శాసిస్తే అతని శాసనాన్ని శిరసా వహించి సంచించితః తదనుశాసనపరః. స్వామి చెప్పిన ఆజ్ఞను పాలించి పంచజనీం విశ్వరూప దుహితరం ఉపయమీ ఈ మహానుధావుడు విశ్వరూపుడి పుత్రిక. ఎవర ఆమె పంచజని అంటాం. ఆమెను అలాంటి ఏడవ అధ్యాయం చూడండి దొరకదుగా. అదే. అలాంటి పంచజనిని ఈ మహానుభావు వివాహం చేసుకున్నాడు. తస్యా మొహభావ ఆత్మజాన్ కార్ప్నేన అనురూపాన్ ఆత్మన పంచ జనయామాసా. అలా వారిద్దరికీ ఒక ఐదుగురు కుమారులు పుట్టారు. ఐదుగురు ఎందుకయ్యా అంటే తామసాహంకారానికి పంచభూతాలవరే అన్నారు. చూడండి పంచజనయామాస భూతాదేవ భూత సూక్ష్మాణి. చూశారా తామసాహంకారానికి ఎలా అయితే పంచ తన్మాత్రలు ఉదయించాయో. ఈ మహానుభావుడికి కూడా ఐదు అదే మరి రహస్యం. జరిగే ప్రతి ప్రక్రియ తత్వపరంగా కూడా జరిగితే మీకు ఆనందం కలుగుతుంది. రహస్యం అర్థమవుతుంది. అందుకే సుమతిం రాష్టభృతం సుదర్శనం ఆవరణం. ధూమ్రకేత్రం. ఈ ఐదు పేర్లు ఇందులో అంజనాభం నామ ఏత అజనాభం నామ ఏతద్వరసం భారతమిది యథ ఆరభ్య వ్యపవిశంతి. భరతుడు పరిపాలన రాకముందు బ్రహ్మావర్తంలోని ఈ వర్షమునకు ఏం పేరు? అజనాభ వర్షం. ఈ అజనాభ వర్షమే భరతులు పరిపాలించారు కాబట్టి తర్వాత ఇది భారత వర్షం అయింది.

అజనాభం నామ ఏతద్వరసం భారతమితి యథారభ్య వ్యపదిశంతి. అసలు న్యాయంగా ఈ అజనాభం. దీని ప్రధాన నగరము హజామరము అని నగరం పేరు ఇందులో ఇచ్చలేదు కానీ హజామరం. అక్కడ ఆదిశేషుని మీద శ్రీమన్నారాయణుడు పవడించి. విశాలమైనటువంటి ఒక పెద్ద మనకు హాల్ లాగా పెద్ద హాల్ ఓపెన్ అవుతుందే ఆ పెద్ద హాల్లో ఆదిశేషుడు పరమాత్మ ఉన్నాడు. పరమాత్మును అందరూ చూస్తున్నారని ఆ ఆదిశేషుడు తన బలగలతో ఆయన్ని కప్పేశాడు. బలగలతో ఆయన్ని కప్పేస్తే తర్వాత కొంత కాలానికి అతను శ్రీమన్నారాయణుడిగా కాకుండా మొత్తం గుండగా ఉంది కాబట్టి శివలింగం అని. కొందరు మహానుభావులు సేవించారు. ఆ తరువాత అది కూడా రంగులు మారి మారి మారి ఏదో నాలుగు పుస్తకాలు లేకుంటే ఏదో కాగితాలు అందులో లిపి అక్షరాల్లాగా ఇలా పరుచుకొని పడుంది. తర్వాత అది ముస్లింలకు పూజ్య స్థానం అయింది అజ్మీర్ అంటాం ఇప్పుడు. ముస్లిం ముస్లిం అజ్మీర్ అజ్మీర్ అని ఉంది అది ముస్లింలకు చాలా ఇది పవిత్ర క్షేత్రం. అసలు అది అజనాసంలోని అజామరం. దాని పేరు అజ అమర. పుట్టుక చావులు దేనిది అని అర్థం. ఈ అజామరం కాస్త అజ్మీర్ అయింది. అజమారం అజ్మర్ అజ్మీర్ అయిపోయింది. ఆ కాలంలో అసలు పుట్టం అవ్వలేదు. పెరుమాళం ఆ పెరుమాళం వీళ్ళు ఆ పెరుమాళం పూజిస్తున్నారు. పక్కనే పుష్కరం పక్కనే ఆ పక్కనే ఒక పెద్ద పుష్కరం బ్రహ్మాండం ఉంది అక్కడ. ఆ పుష్కరంలో 16000 మంది స్నానం చేసే పుష్కరం అలా అంటే ఇప్పుడు తగ్గింది వచ్చే రోజు కానీ చాలా పెద్ద పుష్కరం అది. ఆ మరి ఇంకేం చేయాలి పెద్దది తారా వర్షపాతులు కష్టం అంట నీరు వస్తు తారా తారా ఉంది అక్కడ ఆయన ఉన్నాడు స్వామి ఉన్నాడు వారి పాదంతా జంగేనే నీళ్లకేం చెబు మీరు విడిచిన పులుసు ఉన్నారు అటు వెళ్ళలే ఇటు వెళ్ళలే అటు వెళ్ళలే పుష్కరం వెళ్ళలే పుష్కరం వెళ్ళలే ఇది వేరు దాని పక్కనే అది వేరు అక్కడే దగ్గరే అది వేరు పక్కనే బాగానే ఉంది

ఆయన ఆయన కాళ్ళు తాపుకుంటే అక్కడ పోయింది అంతే మరి నేను అనుకుంటాను ఒక పది ఐదు నిమిషాలు మెడ ఉండొచ్చు అంతే. ఆ 10 కిలోమీటర్లు ఏముంది? అటు మీద నుండి 10 కిలోమీటర్లు కరెక్ట్ ఉంటుంది. అదే 10 ఆ 14 ఆ ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప్పింది రెండు యోజనాలు అని చెప్పాడు. రెండు యోజనాలు అంటే 16 కిలోమీటర్లు ఉంటుంది. ఎందుకంటే స్వామి పొడుగు 16 ఏ కదా. కానీ కాళ్ళ అక్కడ ఉంటాయి. వాడుకుంటే కాళ్ళ అక్కడ దాకపోవాలి. ఆ పుష్కర్ణ కూడా ఆ పుష్కర్ణ కూడా ఒక ఒక ఘాట్ వచ్చి అది తల దగ్గర అని అవును అది ఒక ఒక ఒక ఘాట్ నడుం అని మోకాళ్ళని పాదాలని చెప్తారు. తిరువడిగాలని ఒక పుష్కర్ణ ఉంది. వస్తుంది అక్కడి నుంచి అక్కడి నుంచి ఎర్ర ఎర్ర పద్మాలు వస్తాయి. ఇప్పుడు నేరే వదల రోజు కదా ఎర్ర పద్మాలు వచ్చాయి అందులో అప్పుడు అవసరం ఉండేది ఇప్పటికి ఆ మొత్తం 18 ఓ 16 తీర ప్రాంత స్థాన చేసే ప్రాంతాలు 18 ఉంటాయి అందులో రెండు ప్రాంతాల్లో ఋషులు తప్ప మనం వెళ్ళాం. ఇప్పటికి మనం వెళ్ళలేం స్నానం చేయడానికి అక్కడికి. ఆ తీరే పులుసులు స్నానం చేసి పోతుంటారు. అజనాభం, అజామరం అది కాస్త అది నీరు. అదే పేర్లు ఉన్నాయి. ఇప్పుడు పర్సనగా ఇప్పుడు అన్నీ మారిపోయాయి ఇవన్నీ మనం అంటే మరి అది లోపల దీన్ని పట్టి ఉంది. లోపల అంటే ఒకటే గుర్తు ఈ ఏమంటారు రసాయనాలు మనం వాడేసరికి. నీరుని భూమి నుంచి వచ్చే ఊట ఆగిపోతుంది. అయితే కదా వాళ్ళు చంపేసి స్నానం చేయలేరు. వద్దు ఇది చేయాలి అవసరం లేదు. కాబట్టి ఈ మహానుభావుడు పరిపాలించాడు కాబట్టి దానికి అప్పటినుంచి భారత వర్షం అనేటువంటి పేరు వచ్చేసింది ఆరభ్య జపతి సంతి. స బహువిన్మహీపతిహి ఈ భరతుడు బహువిత్ అంటే చాలా తెలిసినవాడు. అలాంటి మహారాజు పితృ పితామహ. బతు గురువత్సలతయా తండ్రిలాగా తాతలాగా ఇతను కూడా గొప్ప వాత్సల్యం కలవాడు కాబట్టి స్వేస్వే కర్మణి వర్తమానాస్త్రయాః ఈయన పరిపాలించాడు. ఎలా పరిపాలించాడు? ప్రజలందరూ ఎవరికి వారు తమ తమ వృత్తులు తాము ఆచరించేలా చేశారు. తానుగా ఎవరి దగ్గర దొగ్గి నడిపించుకో మీ పని మీరు చేసుకోండి.

మీ వృత్తిలో మీరు ఉండండి చాలు. ఎదుటి వారి వృత్తికి భంగం కలిగించకండి. మీ వృత్తికి లోపం చేయండి. చాలదా? పరిపాలిక యోగం ఏం కావాలి? ఇప్పుడు ఏమిటంటే రెండు విషయాలు చేయాలి. ఇప్పుడు ఎదుటి వారి పని పాడు చేయాలి. ఇప్పుడు వ్యతిరేకం. వ్యతిరేకం. స్వే స్వే కర్మాణి వర్తమానాః ప్రజాః స్వధర్మం అనువర్తమానః పర్యపాలయత్. రాజు కూడా వాళ్ళకి చెప్పడమే కాకుండా తమ ధర్మాన్ని తాను అనుసరిస్తూ రాజ్యాన్ని పరిపాడించాడు. ఈజేక భగవంతం యజ్ఞ కృతు రూపం. అలాగే విజ్ఞప్యమైన పరమాత్మను అనేకమైనటువంటి కనబడటం లేదా? ఆ లేదండి కదా. ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం ఇదంతా నాలుగోది ఐదు నాలుగు అయిపోయి ఐదు గద్యం కదా గద్యం శ్లోకాలు కావు కదా ఉండి ఉండి ఉంటది. ఈజేయ భగవంతం యజ్ఞకృత రూపం కృతసిహి ఉచ్ఛావచై శ్రద్ధయా. ఉంటది వెళ్ళిపోదు గజ్జాడు కదా. అంటే కొన్ని పాఠంలో మార్పు పాఠం మార్పు పాఠం భేదాలు ఉంటాయి. ఇందులో సమస్య ఏమిటంటే మనకు ఉత్తరా ఉత్తరాధిపాథం వేరు. దక్షిణాధిపాథం వేరు. రామాయణంలో కూడా అదే వేదం కూడా ఇగో వేదం కూడా. వేదంలో దావిడా పాథం అని ఆంధ్ర పాథం అని వేరు ఉంటది. ఏ మార్పు లేదు చెప్తా మార్పు లేదు ఆ లైన్ వాక్యం వర్షలు మార్పు లేదు కానీ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడిని యజ్ఞ రూపుడిని అనేకమైనటువంటి ఉన్నతమైన యజ్ఞములతో శ్రద్ధతోటి అలాగే అవేమిటి అంటే ఆహుతా ఆ ఆకృత అగ్రిహోత్ర దర్శపూర్ణ మాస చాతుర్మాస్య పశుసోమానాం ఇన్ని చేశారు. చాతుర్మాస్యము అలాగే దర్శపూర్ణ మాసములు ఇది పశుసోమానాం ఇవన్నీ కూడా ప్రకృతి వికృతి విహి అనుసవనం చాతుర్హోత్ర విధిన అంటే కోత, అధ్వర్యు, రుత్వికు, రుద్గాలు చెప్పుకుంటాం కదా, వీళ్ళు చాతుర్హోత్రులు. ఆ విధితో నలుగురిని ప్రధానంగా ఉంచుకొని ఇవన్నీ యజ్ఞములను ఆచరించాడు. సంపజరత్తు నానా యాగేషు ఇలా ఎన్నో యాగములు జరుగుతూ ఉండగా నానా యాగేషు విరచిత అంగక్రియేషు అపూర్వం యత్త క్రియాఫలం ధర్మాక్ష్యం పరే బ్రహ్మణి యజ్ఞరూపి సర్వ దేవతా లింగానాం ప్రాణాం అయితే ఈ మహానుభావుడు యజ్ఞములు చేశాడు కానీ చాలా యజ్ఞములు చేశాడు. శ్రద్ధగా చేశాడు. విధిగా చేశాడు.

చివరికి ఒక పని చేశారు. అంతా పూర్తి చేసి యజ్ఞఫలం యజ్ఞేశ్వరార్పణమస్తు అన్నారు. ఎందుకంటే నాకొద్దు నాకెందుకు ఆ ప్రయత్నం. ఆయన చేయించుకున్నాడు ఆయన చేయించుకున్నాడు నాకేం లేదు. దాంతో ఈయనకు పుణ్యం ఉండదు. పాపం ఉండదు. ఎప్పటికీ నిల్ బ్యాలెన్స్ అన్నాడు. అంటే నేను రెడీ ఉన్నా మూటా మూటా సర్దుకొని నువ్వు రమ్మంటే వచ్చేస్తా. అది అది చూడండి. అందుకే ఏమవుతున్నాడు? యత్తత్ క్రియాఫలం ధర్మాక్షం పరే బ్రహ్మణి యజ్ఞ పురుషే. పరబ్రహ్మ అయినటువంటి ఆ యజ్ఞ పురుషుడులోనే క్రియాఫలం. యజ్ఞ క్రియాఫలాన్ని ఎలా అది ధర్మాక్యం. ఏం ఫలం అది? ధర్మమే ఫలం. అలాంటిదేగా సర్వదేవతారింగానాం మంత్రానాం అర్ధనియామకతయా సాక్షాత్ శత్తరి ఆయనకెందుకు ఇయ్యాలయ్యా గమనించండి. చాలా జాగ్రత్తగా మన మన డౌట్స్ అన్నీ తీరుస్తున్నాడు. యజ్ఞములో యజ్ఞ పురుషుడిని శ్రీమన్నారాయణుడిని ఆరాభించే అన్ని యజ్ఞాలు ఉండవు కదా. ఇంద్ర దేవతాకం, అగ్ని దేవతాకం, వసు దేవతాకం, కుబేర దేవతాకం, ఈశాన దేవతాకం. రకరకాల దేవతాలు ఉంటారు బ్రహ్మ నస్పతి అంటాం వాస్పతి అంటాం ఏమో చెప్తాం విశ్వే దేవతలు అంటే అవన్నీ కేవలం ఆ దేవతల పేర్లు చెప్పడానికి చెప్పే మంత్రాలే. అసలు ఆకారం వాడివే కదా అంటున్నాడు. అందుకనే సర్వదేవ తారింగానాం మంత్రానాం అర్ధనియామకం ఎక్కడిది? అర్ధం చెప్పేది ఎవరు అన్నిటికీ ఆయనే అంతర్యామకుడు. అంతర్యామ ఆయనే. మీరు ఏ మంత్రాలు చదివినా, ఏ దేవతాలను చెప్పే మంత్రాలు చదివినా, ఆ మంత్రాలకు అర్థము నియమించేది ఎవరు? పరమాత్ము. అందుకే మనం మన వాళ్ళు అడిగారు ఒక మహానుభావుడు చూసి అయ్యా ఏదో ఏదో కార్యక్రమం చేయించుకున్నాం. వాడు కొద్దిగా ఏమంటారు ఎక్కువ అతి అతి వినయం శ్రద్ధ అయ్యా మా ఇంట్లో ఏ పూజ చేసినా నవజ్ఞా పూజ చేయకుండా మేము ఏ పని చేయమండి మీరు చేయాలండి అంటారు. సరే చేస్తా లేరా? చేస్తా లే. మరి చేస్తే కానీ ఇలా చేయాలి మరి తొమ్మిది గలచాలు కావాలి సరిగ్గా గలచాలు. ఒక్కో గాని మూడు మూడు కిలో ధాన్యం కావాలి. మరి తొమ్మిది దోస్తుల నుంచి ఇరవై తొమ్మిది తెరిగాలు కావాలి. తొమ్మిది కొబ్బరి చేయాలి కావాలి. ఏ చేస్తాం అన్నా అదే యోగం కుదరదు.

మొత్తం వారికి ₹500 ₹1000 రూపాయలు ఖర్చు పెట్టించి అన్నీ పెట్టించి నవగ్రహ జవసాంతర్యామిణి రదోతే పుండరీ కాష్టాయ నమః అని సంకటి కొట్టి వాడు మిస్తారా పో సౌర చేస్తున్నారా పో అంతర్యామి వాడేముంది. తినేనా రాబోనే ఉండేవాళ్ళు లోపల వాడే అంత స్వామిలు వచ్చారు పరిమింద రాజు ఈ నాక దేవతాలు ఉన్నాయి కదా మన సంగతం చెప్పిందే నాక దేవతా అంకరియామిని అన్నాం పరమాత్మకి ఎవరికీ ఇబ్బంది లేదు తలో దానం ఇప్పించాం తీసుకోండి ఓ చెంబు ఓ ధోతి ఉత్తయం ఓ ₹500 తీసుకోండి. వారికి ఒక పది వేలు ఖర్చు అయితే అమ్మాయి అయ్యగారు బాగా పూజ చేయించు. మరి చేసుకో నాకేం వద్దు ఏమో అని. నేను చెప్పిందేమో ₹500 ఖర్చు అయిపోయేటట్టు ఏమైంది అదిరా ఇంత చేసుకున్నాం. బియ్యం గోధుమరు చక్కెర పంపించింది చాలు ₹1000 అయిపోతుంది. మాకు నాలుగు రోజులు పూజ చేయాలండి తొమ్మిది కరకాలు పెట్టాలండి అన్నారు. తొమ్మిది కాయలు కావాలి, తొమ్మిది జ్యోతులు కావాలి, తొమ్మిది చీరలు కావాలి, తొమ్మిది ఉత్తర్యాలు కావాలి, పద్దెనిమిది జాగిరి బద్దలు కావాలి, తొమ్మిది కొబ్బరికాయలు కావాలి. అవునండి ఇవన్నీ ఉన్నాయి అది తీసుకురావండి. ధాన్యాలు తెప్పించాను అందరికీ ఇప్పించాను. మనకెందుకు? కాబట్టి ఏ మంత్రం చెప్పినా ఏ దేవతకు మంత్రం చెప్పినా మంత్రంతో చెప్పే దేవత పేరు ఏదైనా ఆ దేవత పేరులోనూ ఆ పేరు చెప్పిన మంత్రంలోనూ నియామకుడు ఎవరు? అందుకే చెప్తున్నాడు సర్వ దేవతాలింగానాం మంత్రానాం అర్ధనియామకతయా సాక్షాత్ చత్తరి పరదేవతాయాం భగవతి అసలు ఆయన ఆయనే. అంటే మనకు ఏ ఆ దేవతాకారం కనపడ్డా అందులో ఉండేవాడు ఆయనే. ఈ ఆకారం వేవు కాదు. ఓ శని కనపడ్డాడు. వాడు శని కాదు నారాయణుడే. నిన్ను బాధించడానికి ఆ రూపంలో వస్తాడు. ఎలాగయ్యా అంటే ఒకే ఇనుము కత్తి అవుతుంది, పార అవుతుంది, గడ్డ పార అవుతుంది, ఓ జబ్బ అవుతుంది, అంతా ఇనుమే. పేరు మారుస్తూ అందులో ఉంది ఏంటి? ఓ సీక అయినా ఇనుమే, ఓ మూకుడు అయినా ఇనుమే, ఓ పళ్ళెం అయినా ఇనుమే, గరిట అయినా ఇనుమే, గడ్డపారైనా ఇనుమే. అలాగే శరీర అయిన వాడే, రాఘువైన వాడే, కేతువైన వాడే, సూర్యుడైన వాడే. అసలు వాడు ఒకడే. నువ్వు మూళ పదార్థం చూడడానికి కానీ ఆకారం ఎందుకు చూస్తావ్? ఎలా ఆడుతామంటే ఉంగరం ఉంగరం అంటే బంగారం దేనానండి అన్నట్టు ఉంటుంది. వేరే దానితో కూడా ఉంగరం చేయించి పెట్టుకుంటా అనే బుద్ధి ఉంటేనే బంగారం దేనా అంటాడు. ఆ బుద్ధి లేనివాడు.

అన్నాడు బంగారం తీసుకొని వస్తాడు. చెప్తాడు వ్యాసుడు. ఇతర లోహ పుళ్ళతో తయారు చేసి ఆభరణాలు తెచ్చుకోవాలని అలవాటు ఉండేవాడైతే మాకు బంగారం ఉంగరం ఇయ్యండి అని అడుగుతాడు. వారికి వేరే అలవాటు లేదు అనుకోండి, ఉంగరం ఇవ్వండి అంటారు. అలాగే ఇతర దేవతలను ఆరాభించేవాడైతే ఇది ఏ దేవత అని అడుగుతాడు. ఉన్నవాళ్ళు అక్కడే కొడుకుతారు ఎందుకు కొడుకుతారు అక్కడికే పోతారు. ఇది ఆ సిద్ధాంతం దాన్ని మనకు అధ్యవసాయం అంటాం. ఆ రీతిలో పరదేవతాయాం భగవతి వాసుదేవే ఏవ భావయమానః అన్నీ. అన్ని మంత్రాలను, అన్ని లింగాలను, అన్ని దేవతలను, అన్ని ద్రవ్యాలను, అన్ని క్రియలను పరమాత్మ యందే భావిస్తూ ఆత్మ నైపుణ్య మృదిత కషాయః ఇదే ఆయన గొప్పతనం. తన చాతుర్యంతో తన పాపాన్ని పోగొట్టుకున్నాడు. కషాయం అంటే పాపం, మురికి. అది ముర్దిత అంటే మర్దన చేయబడిన దేనితోటి ఆత్మ నైపుణ్యంతోటి. ఏక నైపుణ్యం చెప్పాం కదా యోగః కర్మసు కౌశలం అని. ఇప్పుడే గీతాలు యోగం అంటే ఏంటంటే కర్మసు కౌశలం. కింద అన్నాం కౌశలం. కర్మ ఫలం అంటకుండా చేయటం కవచరం. అంటే చేతికి బురద అంటకుండా పని చేసి నేర్పవచ్చు. బురద అంటే ఏంది కడుక్కోవద్దు. పని చేయడం ఎందుకు? ఆ పుణ్యం పాపం అంటించుకోవడం ఎందుకు? మట్టి దారి పోవక్క నదుల్లో మూలడం ఎందుకు? మూల అంటించుకోకు. చేస్తే ఏముంది భగవత్ ఆజ్ఞే భగవత్ శాంతి రూపం కరిస్తే. ఇదే నైపుణ్యం. ఇలా తన నైపుణ్యంతోటి మురిత కషాయః పాపమంతా పోగొట్టుకున్నవాడై హవిష్టు అధ్వర్యుభి వృశ్యమానేషు ఆయా అధ్వర్యులు ఉంటారు కదా వాళ్ళు హవిష్టులు తీసుకున్నప్పుడు. యజమానః యజ్ఞభాజః దేవాంస్థాన్ పురుషావయవేసు అభ్యధ్యాయత్ ఇంకో చమత్కారం ఏంటంటే భరతుడు ఎంత దృఢమైన నిశ్చితమైన పరమాత్మ భక్తుడో ఈ ప్రక్రియ చెప్తున్నాను.

ఏం ప్రత్యేక ప్రతి యజ్ఞంలోనూ సర్వ దేవతలకు ఆహ్వానం ఇస్తాం. దేవతలందరికీ కూడా హవిష్తులు ఇస్తాం. అగ్నయే నమః అని ఈశానాయ నమః ఏదో ఇంద్రాయ నమః ఏదో పేరు చెప్పుకొని ఇస్తాం. అయితే ఇతను ఇంద్రాయ నమః అగ్నయే నమః ఈశానాయ నమః అనకుండా భగవతా శ్రీమన్నారాయణస్య బాహుభ్యాం స్వాహా భగవతా నారాయణస్య ఉదరాయ స్వాహా భగవతో నారాయణస్య కంఠాయ స్వాహా ఇదేమిటయ్యా అంటే ఆ దేవతా ఆయనకే అవయవము అవయవానికి ఆపతి ఇచ్చాడు. అక్కడ వాడు ఉంటాడు తీసుకుంటాడు. వాడి పేరు నాకెందుకు? వాడు ఎవడి పేరు నాకెందుకు? అంటే ఎంతటి నిష్ఠ ఆలోచించండి. పరమాత్మ యొక్క ఆయా అవయవాలలో ఆయా దేవతలను ధ్యానించాడు. దేవతలకు విరిగి పేరు చెప్పలేదు. ఏ దేవత ఏ అవయవమో అక్కడ ఆభోసిస్తాం. అక్కడ వాడే ఉంటాడు తీసుకుంటాడు. ఇది నిజమైనటువంటి నిజమైనటువంటి వైష్ణవ అంటే ఆయన అన్నమాట. అందుకే అంటారండి. యజమానః యజ్ఞభాజః దేవాంస్తాన్ ఆయ యజ్ఞభాజః దేవాన్ యజ్ఞముల యొక్క విసు దీస్తు ఉన్నటువంటి ఆయా దేవతలను పురుషావయవేషు అభ్యధ్యాయత్. ఆ పరమాత్మ యొక్క ఆయా అవయవాల యందు ధ్యానం చేస్తాడు. చెప్పుకుంటాం కదా ఉదరము అంటే వరుణుడు అంటాం. ఆ ముఖము ఉంటే అగ్ని అంటాం. బాహువుడు అంటే ఇంద్రుడు అంటాం. శిరస్సు అంటే బ్రహ్మ అంటాం. బ్రహ్మ తీయాలనుకోండి శిరసే స్వాహా అంటారు. అది బ్రహ్మడే ఎందుకు అక్కడ ఉండే వాడే. ఏదో మనకు వాడి పేరు ఏంటి త్వస్తా కావాలి శక్తుక్యం అంటారు. అశనీ దేవతలు నాసికే. పరమాత్మ యొక్క ఆయా అవయవాలలో దేవతలను ధ్యానించారు. అంటే కలలో కూడా అన్య దైవ చింత లేదన్నమాట. అనన్య దైవత్వం అంటే పరిశుద్ధమైన స్వరూపం. ఏవం కర్మ విశుద్ధ్యా ఇలా చేయటం వల్ల ఇతనికి కర్మ అంటలేదు. భరతునికి ఎలాంటి కర్మ అంటలేదు. దానివల్ల ఇలాంటి కర్మ విశుద్ధిని పొందినందువల్ల విశుద్ధ తత్వస్య ఎప్పుడైతే కర్మ శుద్ధి పొందిందో మనస్సు కూడా

పరిశుద్ధం అవుతుంది. విశుద్ధ తత్వస్య అంతర హృదయ ఆకాశ శరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే మహాపురుష రూపోపలక్షణే శ్రీ వర్ష కౌస్తు భవనమాల ఈ ప్రకారంగా ఇప్పుడు మనకు విశుద్ధ తత్వస్య అంతర హృదయ ఆకాశ శరీరే ఇలాంటి మహానుభావుని యొక్క హృదయంలో ఉండేటువంటి ఆకా అంతరాకాశం అంటే మనం ఏమంటాం దహరాకాశము అంటాం కదా అలాంటి ఆ శరీరంలో ఎవరు బ్రహ్మణి భగవతి వాసుదేవి. ఎవరు ఉంటారు? పరమాత్మ ఉంటారు సరే. అతను ఎవరు? పరమాత్మ పరబ్రహ్మ అతనే వాసుదేవుడు. మహాపురుష రూపోపులక్ష అని అతనికి ఇంకో పేరు మహాపురుషుడు అంటారు. ఎలా ఉంటాడు ఈ మహానుభావుడు శ్రీవత్స కౌస్తుభ వనమాల అరి ధర గద ఆదిభిహి ఉపలక్ష్మితే శంఖము, చక్రము, గద, ఖడ్గము, శ్రీవత్సము, వనమాల ఇలాంటి వాటితో శోభించబడుతున్న నిజ పురుష పురుల్లిక్షితేన ఆత్మని పురుష రూపేన తన వాడి చేత హృదయంలో దాచుకోబడినటువంటి ఆ పురుషాకారాన్ని విరోచమానః ప్రకాశింపచేస్తూ ఉచ్చైస్తరాం భక్తిహి అనుదినం ఏధమానం. అజాయత యజమాన రయ అజాయత హృదయంలో పరమాత్మ సాక్షాత్కరించేసరికి హృదయంలో సాక్షాత్కరించిన పరమాత్మ యొక్క సకల అవయవములలో ఆయా దేవతాలను ధ్యానించడం వలన పరమాత్మ యందు భక్తి రోజు రోజుకు పెరిగింది. చాలా రహస్యం. యజ్ఞయాగాదులు పరమాత్మ రూపంగా ఎలా చేయాలి? నిత్య నైమిత్తిక కామ్య కర్మలు ఆచరిస్తూ కూడా భగవత్ చైంత్య రూపంగా ఎలా చేయాలి? ఇలాంటి సందేహానికలు మనకు భరతోపాధ్యానంలో సమాధానం చెప్పారు. ఏమిటది? నీవు ఎవరి మీద ఆరాధన చెయ్యి. కానీ అతను వాస్తవంగా పరమాత్మకు ఏ స్థానం వాడు? చెయ్య, కాల, ముక్క, నోరా, నాలుక, పండ్ల? అంటే వాళ్ళ స్పేసి అంతవరకే. పరమాత్మ యొక్క నాలుకాని ఒకని ఆరాధించు. దంతములను ఇంకోని ఆరాధించు. ఇంతేగాని వీడే దేవత అంటే కుదరదే. కాబట్టి ఇలా నిరంతరం సకల జరాజర జగత్తులో పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూస్తున్నాడు కాబట్టి పరమాత్మ యందు రోజు రోజుకు భక్తి పెరిగింది.

యజమానదయా జాయత ఏవం వరుస అయుత సహస్ర పర్యంత వాసిత కర్మ నిర్వాణావసరః ఇంత చేసినా ఇంత జాగ్రత్తగా ఉన్నా అతను పూర్వజన్మలో ఆచరించిన కర్మల వలన కలిగిన సంస్కారం పూర్తిగా తొలగిపోవటానికి 10 లక్షల సంవత్సరాలు పట్టిందట. వరస అయుత సహస్ర అంటాడు. వరస అయుత సహస్ర పర్యంత అయుత సహస్రం అంట అంతే కదా మరి అలా అవసిత. కర్మ నిర్మాన అవకలహ అంటే అప్పటికైన కర్మ పరిపాకం కాలేదు. అయినప్పుడు మన గతి చెప్పండి ఆలోచించండి. అలాంటి మహానుభావుడు 10 లక్షల ఏళ్ళు చేస్తే కానీ పోరేది అంటే మరి మనం 10 వేల కోట్ల ఏళ్ళు చేసినా కానీ మళ్ళీ మరుగే. ఎందుకు అతను చేస్తున్నదేమో తగ్గింది. మనం చేస్తుంటే పెరుగుతుంది. ఎక్కడ తగ్గాడు ఇప్పుడు అది అందుకోసం అది గమనించాలి. ఇలా. అవతరః అతిభుజ్యమానం సతనయేభ్యః రిక్తం పితృపైకామహం యధాదాయం విభజ్య చారు చారు చేసిందే అంటే ఏమిటి? మనము చేసిన కర్మశేషం పూర్తిగా తొలగిన తరువాతనే మనకు మన ఇంటి మీదనో, పిల్లల మీదనో, భార్య మీదనో, సంసారం మీదనో తెచ్చి కలుస్తుంది. విరక్తి కలిగిందంటే నీకు దాని రుణం తీరిందని అర్థం అవ్వడు వేరే ఏం లేదు. దగ్గర పని సరిపోయింది వీడికి ఇక్కడ ఏం లేదని అర్థం. వెళ్ళిపోతున్నానంటే అర్థం ఏంటి అయిపోయింది పని అయిపోయింది. మనకెప్పుడూ అయిపోక ఇప్పుడు విరక్తి పుట్టదు. వాడికేమో అయిపోయింది ఎవరికీ వ్యక్తి పుట్టిందండి. మనకు అయిపోతే కదా కర్మ మిగులుతూనే ఉంటుంది. మిగులుతున్న కొద్ది ఆగ పెరుగుతూనే ఉంటుంది. ఈ ఆశ పోదు, ఈ కర్మ పూర్తి కాదు, మనకు వ్యక్తి రాదు. కానీ వాడు ప్రారంభించినప్పటినుంచే పరమాత్మ యందు దృష్టి పెట్టుకొని పరమాత్మకు అర్పించుకుంటూ చేస్తున్నాడు కాబట్టి ఆ కర్మ వాసన అయిపోయాడు. ఎప్పుడు అయిపోయాయో నాకు ఇంకా రాజ్యము ఇల్లు ఎందుకు నాయనా పిల్లవాళ్ళలారా రండిరా మీ రాజ్యం మీకు ఇస్తాను తీసుకోండి వాళ్ళంతా రిక్త భాగం దాయాజు అట పాలోళ్ళకి ఇచ్చినట్టు భాగం వాళ్ళకి ఇచ్చేసారు పిల్లవాళ్ళు కొట్లాడతారు లేకుంటే నా రాజ్యం నాకు ఇస్తా

ఏం లేదు ఈ కొడుకులు ఎందుకు పనికి వస్తారు కలియుగంలో తిమర్ధ ఉపయాంతిష్మ పుత్రాహ తత్ర బ్రవీతునే అడుగుతాడు బృగు మహర్షిని అడుగుతాడు. పుత్రులు ఎందుకు పనికొస్తారో అంటే నిన్ను నీ ఆశని దోచుకోవడానికి పనికొస్తారని చెప్పాడు. మర్యాదగా ఇస్తే సంతోషిస్తారు లేకుంటే గుంజుకుంటారు. గుంజుకునేదాకా ఊరుకుందామనుకో నీ పరువు అయిపోతుంది. నువ్వు అప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే కదా. కొడుకు గుంజుకుంటే నీ గతి ఏం తెలియకపోవాల్సిందే. వెళ్ళగొట్టేదాకా ఎందుకు ఉంటావు నువ్వే ఇచ్చిపోరాదు. కాస్త మా నాన్న, మా నాన్న కాస్త బుద్ధిమంతుడు అంటాడు. మరి కాస్త ఎందుకురా మొత్తం కాదా అంటే మొత్తం అయితే మొదలే ఇచ్చేవాడు కదా. వెళ్ళిపోయి వెళ్ళబోయే ముందు ఇచ్చిండు కానీ ముందు ఇచ్చాడా? ఉన్నంతవరకు ఆయన అనుభవించాడు కదా. అది ఆ ఆలోచన అన్నమాట. అందుకోసమని అలా వాళ్ళ వాళ్ళ భాగాన్ని చూడండి అసలు రిష్టం పితృపై తామహం యధాదాయం అంటే ఐదుగురికి దాన్ని సమానంగా పంచాడు. స్వయం సకల సంపన్న సంపన్నికేతాత్ స్వనికేతాత్ పులహాశ్రమం భగురాజా ఈ మహానుభావుడు సకల సంపదలకు నిలయంగా ఉన్నటువంటి పులహాశ్రమాన్ని ఈ మహా వెళ్ళాడు ఆ ఇల్లులు వదిలిపెట్టి. సగల సంపత్తి నికేతనమైన సనికేతం అంటే తన ఇల్లు. తన ఇంటిని వదిలిపెట్టి పులహాశ్రమానికి వెళ్ళాడు. యత్రః భగవాన్ హరిహి అధ్యాది తత్రత్యానాం నిజజనానాం వాత్సల్యేర సన్నిధాస్యతి. ఇచ్చారూపేన ఇన్ని ఉండగా అక్కడికి ఎందుకు పోయాడయ్యా అంటే శ్రీమన్నారాయణుడు ఆ పులహాశ్రమంలో నిజరూపంలో ఉండి భక్తుల యొక్క కోరికలను ఇప్పటికీ తీరుస్తున్నాడు. అందువల్ల అలాంటి పరమాత్మ సన్నిధి కావాలి కాబట్టి అక్కడికి వెళ్లి స్వామిని సేవిస్తూ ఆరాక్షిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడే హిమాలయాల్లోనే భాగాల్లో ఉంటుంది. న్యాయంగా చెప్పాలి అంటే మనకు ఇప్పుడు బదరీ బదరీనాథ్ జగన్నది మధ్యనే ఉంటుంది.

శివ శివకేశవ యోహ అంతరే అని పేరు కాదు. ఆయన ఒక ఉదయం శివుడికి సాయంత్రం విష్ణువుకి పోయి పూజ చేసేవాడు. న్యాయంగా రెండు దగ్గరే మన పవతాల్లో తిరిగి వస్తే దూరమైతుంది కానీ వాస్తవంగా ఆ రెండు 40 కిలోమీటర్లే ఉంటుందట. మూడు యోజనాలు అన్నారు. యోజన ఏమంటే ఎన్ని మైళ్ళు 12 12 కిలోమీటర్లు. మూడు 12 36 అదే 40. పాత రోజుల్లో డైరెక్ట్ దారి ఉండేది. మనకి ఇప్పుడు రోడ్లు కారులు ఏవో నడుపుకుంటూ వచ్చేవాడు. గుట్టల దారి అన్నమాట. ఆ గుట్టల దారిలో వస్తే ఆ బద్రీనాథ్ దారి అనగానే అవి చక్కగా మనకు అదే మూల అంటారు ఆగ్నేయం. బయలుదేరి ఆమె అంతా బదలకాశ్రమం వస్తుంది. నడిచిపోతే నాలుగు గంటలు చేరుతారు. మనం కార్లో పోయినా అద్దాలన్నీ పెట్టుకొని షెడ్డలు కట్టుకోకపోతే నడిచే మొత్తం మనకైతే ఏముంది కింద మంచు పైన మంచు. వాళ్ళకి అప్పుడు అలాంటి శితోత్స సహనం ఉంది కాబట్టి నడుపుకుంటూ పోయేవాళ్ళు. తాతకాలం శివుడి ఆరాధన, సాయంకాలం విష్ణు ఆరాధన. కులపుడు. ఇక్కడ బ్రహ్మ కుమారుడు కదా. తాతగారేమో విష్ణువు, తండ్రిగారేమో బ్రహ్మ. అన్న అన్న గారేమో సంకరుడు కదా. మరి ఆయనకి ఏమొద్దంటే ఏం చెప్తాం? తండ్రి మధ్వాచార్యులు తనోడి ఆచార్యులు తల్లి రామానుజ మతస్తు అని ఒక పద్యం ఉంది. ఓ చూడండి, ఈవిడ వొంచం ఏది అంటే తండ్రి మధ్వాచార్యుడు. తనయుడేమో ఏదో శంకరుడు. తండ్రి రామానుజ మతస్తుడు. రామ నట్టుగా మరి ఆయన శంకరుడా విష్ణువుడా అంటే అన్నీ నాకే అన్నాడు ఇటు వైపు పెట్టాడు. అక్కడ ఉంటుంది పురహాత్రం మధ్య. దానికి ప్రధానం పేరు కూడా ఉంది మన చెప్పారు. పురహాత్రం వవ్రాజా యత్ర భగవాన్ హరిత్యారోపేణ యత్ర ఆక్రమ పదాని ఉభయతో నాభిహి నాభిభిహి. దుహత్ చక్రైహి చక్ర నది నామ సరిత్ ప్రవరా సర్వతః పరివేత అక్కడ చక్ర నది ప్రవహిస్తుంటుందట. అది ఈ చక్ర నది ఉభయతోనాభిహి. సమస్య ఏంటంటే అన్ని నదులు ఎట్లా ఉంటాయి మనకు? కొన్ని ఏమో ఉదక్ పూర, కొన్ని దక్షిణ, కొన్ని ఉత్తరం ప్రవహిస్తాయి. కొన్ని తూర్పు ప్రవహిస్తాయి. కొన్ని దక్షిణం ప్రవహిస్తాయి. కదా కొన్ని పశ్చిమం కొంచెం తక్కువ నదములు అంటారు. కానీ ఈ నది ఉభయతో వాహ కొన్ని చోట కొన్ని దూరం తూగిపోతుంది. మెల్ల కొన్ని చోట సగమర పోతుంది.

ఎందుకయ్యా అంటే ఇద్దరు కొట్లాడుకున్నారు అక్కడ. విష్ణువు, రుద్రుడు. ఆయన తూర్పు, ఈయన ఫస్ట్ నుండి. నువ్వు నా పాదం చెప్పావు కాబట్టి నా దగ్గర రమ్మని ఆయనే. ఉండే నా దగ్గర రమ్మని ఈయనే. ఈయనే పిలిచి ఇటు తిరిగింది, ఆయన నుంచి అడుగు పోయింది. ఓ పాయ అడు వద్ద పాయ ఇటు పోయింది. దానికే ఉభయతోవాహ అని పేరు రెండు దిక్కుల పారుతుంది అన్నమాట. ఇలా వాత్సల్యేన అందుకనే గృహత్ చట్రైక నదీ నామ సరిత్ ప్రవర సర్వతః పవిత్రీకరోతి రెండు దిక్కుల పారుతుంది కాబట్టి. ఎందుకంటే తూర్పు దిక్కు పారేది ఒక తూర్పు దిక్కునే పవిత్రం చేస్తుంది. కదా? మరి పశ్చిమం పారేది అటే ఇది రెండు పక్కల పారుతుంది. కాబట్టి ఇటు పవిత్రం చేస్తున్నది. అది ఉభయతః పవిత్రం కరోతి. తస్మిను తస్మిను వావకిలస ఏకలః పులహాశ్రమోపవనే వివిధ కుసుమ కిసలయ తులసికాంబుభిహి కందమూల ఫలోపహారైశ్చ సమీహ్యమానః భాగవతాః ఆరాధనం వివిక్త ఉపరత విషయాభిలాషి ఈ మహానుభావుడు ఏకాంతంలో అన్ని విషయాభిలాషులను పూర్తిగా వదిలిపెట్టి ఉపవృత్తోపశమః ఇంద్య నిగ్రహము కలవాడై ఆ నదీ చీరములో ఉండేటువంటి ఉద్యానవనాలలోని పువ్వులు, చిగురు టాకులు, తులసి, జలము, కందములు, మూలములు, ఫలములు ఇలాంటి ద్రవ్యములతోటి స్వామిని ఆరాధించారు. ఉపదోషమః పరాం నిర్వృతి మాప ఇంత ప్రశాంతమైన స్థలంలో పరమాత్మను ఆరాధించగల అదృష్టం లభించినందుకు అతను సంతోషించాడు. అబ్బా అబ్బా తయా ఇత్తం అవిరత పురుష పరిచర్యయా భగవతి ప్రవర్ధమాన అనురాగ భర ధృత హృదయ చైలీల్యః ఈ ప్రకారంగా రోజు రోజుకు స్వామి యొక్క ఆరాధన ఇలా పెరుగుతున్నందువల్ల పరమాత్మ యందు ప్రేమ పెరిగిందండి. రోజు పూజ చేస్తున్నాడు పొద్దున పగలు మాకు ఏమవుతుంది? ప్రేమ పెరుగుతుంది. ఇలా పెరిగినటువంటి ప్రేమతోటి. అనురాగ భర ధృత హృదయ చేతిర్యః ప్రహర్ష వేగేన ఆత్మని ఉద్విద్యమాన రోమ పులక కులకాకులః ఆ సంతోషంతో తన మనస్సు

పులకించింది. మనసే కాదు శరీరం కూడా పులకించింది. అందులో శరీరాలలోని కేశములన్నీ రోమములన్నీ నిక్కపరుచుకొని ఉన్నాయి. ఆ శిక్కులో ఓ ఏవా ఔత్కంఠ్య ప్రవృత్త ప్రణయ ప్రహర్జ వేగేన ఆత్మని ఉద్విద్యమాన ఆ రోమ పులక కులక ఔత్కంఠ్య ప్రవృత్త ప్రణయ బాష్ప నిరుద్ధ అవలోకణ అవలోకనయనః ఏవం నిజరమణారుణ చరణారవిందానుధ్యాన పరిచిత్త భక్తియోగేన పరిప్రత పరమాత్రాద గంభీర హృదయాస్రాద అవగాఢ దర్శనః తామపి క్రియమానాం భగవత్ పర్యాం నఖస్మారః ఈ మహానుభావుడు పరిపూర్తి పరమాత్మలాద గంభీర హృదయ హృదావగాఢ బిషణః అంటున్నాడు. పరిపూర్తిగా పరమాత్మ నిరంతరం ఆరాధన చేస్తున్నందువల్ల కలిగినటువంటి ఆనందంతో తడిసి ముద్దైన హృదయము కలవాడు అన్నాడు. ఆనంద భాష్పములతోటి నిత్య ఉత్సాహ అనుభూతి తోటి అవయవాలన్నీ తడిసిపోయాయి. అంటే ఆనంద భాష్పాలు అలా కారుతూ పోయాయి. అలాంటి వాడు నిజ రమణ అరుణ చరణ అరవింద అనుధ్యాన పరిచిత భక్తి యోగేన ఈ మహానుభావుడికి ఏమైంది? భక్తి యోగం బాగా పెరిగింది. ఎందుకు పెరిగింది? అంటే తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన ప్రియుడైనటువంటి పరమాత్మ యొక్క పాదపద్మములను బాగా ధ్యానం చేస్తున్నందువల్ల భక్తి పెరిగింది. అంతే కదా? ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇలా జరిగి పరి పరిస్పృతం పరమాసురాద గభీర హృదయ హృద అవగాల దిశనః కామపి క్రియమానాం భగవత్సపర్యాం నసస్మారా. ఈ పరమానందంలో శరీరం పులకించింది, మనస్సు పులకించింది, అవయవాలన్నీ మార్పొచ్చాయి, పరమానందాన్ని పొందాడు, ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన అయితే చేస్తున్నాడు కానీ ఆరాధన నేను చేస్తున్నాను అని కానీ ఈ చేస్తున్న ఆరాధన ఎవరి కోసం కూడా నడుపుకోలేదు.

ఒక రోజు ఏమన్నా ఉన్నాడు ఇది భయం అవసరం లేదు. అంటే సంకత్తం చెప్పడం మర్చిపోయాడు. నారాయణ ప్రీతి చేస్తే ఏదో అష్టోత్తరం కరిస్తే. అది మనం చెప్పాలనా అండి? తెలవదు ఆయనకు ఇక్కడ ఉన్నాడు ఆయనే. ఇక్కడే ఉన్నాడు. అంతర్యామిగా ఉన్న స్వామి మనం కూర్చొని దీపం పెట్టి ఆరాధన చేస్తుంటే ఎందుకు చేస్తున్నామో తెలవదా? ఏం చెప్పడం ఏంటి? అంటే కోరికలు ఉంటేనే ఈ కోరిక తెలుసో లేదో, ఆచరిస్తారో లేదో, తీస్తారో లేదో అనుమానంతో చెప్పుకుంటాం అన్నమాట. అందుకే ఆ మాట. అలా పరిప్రత పరమాకులాద గంభీర హృదయ హృద అవగాఢ దిశనా తామపి క్రియమానాం భగవత్ సపర్యాం అయ్యా చేస్తున్నటువంటి పరమాత్మ సపర్యను నహస్మార. భగవంతుని ఆరాధనను కూడా భగవత్ ధ్యానంలో భక్తిలో మరిచిపోయాడు. మరిచిపోయాడంటే పోయి చేశాడు. చేస్తున్నానని మరిచిపోయాడు. ఇత్తం ధృత భగవత్ వరత ఐణే యాజిన వాససా ప్రకారంగా పరమ వరతాన్ని అవరంబించి ఐణే యాజిన వాససా అంటే సింక చర్మాన్ని వస్త్రంగా కట్టుకొని ఆ తర్వాత అనుశవన అభిషేకార్ద్ర కపిష కుటిల జటాకలాపేన యజ్ఞం పూర్తి అయింది కాబట్టి అవభృతం అవుతుంది. అవభృతంలో ఏం చేయాలి అందరూ స్నానం చేయాలి కదా ఇలా అవభృత స్నానం చేసినందువలన క్రియమానం జటిల కలాపేన విరోచమానః సూర్యార్చ్య భగవంతం ధృత భగవత్ వ్రత ఐణేయాజిన వాసస అనుచవన అభిషేకాద్ర కపిస కుటిల జటా కలాపేన అప్పుడే స్నానం చేసినందువల్ల శిరస్నానం చేశాడు కాబట్టి నెత్తిలో ఉన్నటువంటి ఏమంటారు వాటిని జటలు. ఆయన జటలు కట్టి ఉంటాయి. కదా స్నానం చేస్తే విచ్చుకపోతాయి. నీళ్ళకి విచ్చుకపోతాయి. విచ్చుక పోయే జల నీటిని గోయ అది కేశపాశమును కూడా మళ్ళీ కొన్నాళ్ళు ఆగి మళ్ళీ పెరిగిన తర్వాత వచ్చాడు.

అంటే ఏం అర్థం అయిపోయింది? పూర్తిగా ప్రాకృతమైనటువంటి సంసారం మీద ఆసక్తి పట్టకు పెట్టేసి పరమాత్మ ఆరాధనలో వచ్చేటువంటి వికారములను పరమాత్మ ఆరాధనకు విరోధములు కావు అని నిరూపించాడు. అభిషేకాద్ర కఫిశకుర్జ జడ్రాకణాపేనచ విరోచమానః అలా ప్రకాశిస్తూ సూర్యార్త్య భగవంతం విరణ్యమయం. ఎవర్ని ఆరాధించాడు? సు జైయత్ సదా పవిత్ర మండల మధ్యవర్తీ నారాయణః అని చెప్తానే అలా సూర్యార్త్యా భగవంతం సూర్య భగవాని అంతర్యం ఉండేటువంటి పరమాత్మను హిరణ్మయం తెలుసు కదా పురుష పురుషం ఉజ్జిహానే సూర్య మండలే అభ్యపతిష్టన్ శ్రీమన్నారాయణుడు కనబడటం లేదు అని బాధపడకుండా కనబడుతున్నటువంటి సూర్య భగవానునిలోనే శ్రీమన్నారాయణుడు ఉన్నాడని తెలుసుకోగలిగాడు. ఇన్నాళ్ళు ఆరాధన చేస్తే ఏం చేసిందయ్యా అంటే సూర్య భగవానులో సూర్య శ్రీమన్నారాయణ ఉంటాడు. అంతే ఇలా ఆ పురుష ముజ్జిహ అనే సూర్య మండలే అభ్యవతిష్ఛన్ ఏతత్తుహు వాచా అలా అక్కడ పొందుతూ సూర్య భగవానుల్లో ఈ మహానుభావుడిని పొందుతూ సాక్షాత్కరించుకొని ఈ శ్లోకం అంటున్నాడు. పరోరజః సవితుహు జాతవేదాః దేవస్య గర్భః మనసేదంజజానా సురేశ సురేష సాదః పునరావిష్టత్యస్తే అహం గ్రుధ్రాణం నృషత్ రింగిరం ఇమః నృంగిరామిమః ఓ నృహద్రింగిరామి మహా సుధపురుష్టవేవా నృహద్రింగిరాం మానవులకు ఆవాసానికి కారణమైనటువంటి లోకము అంటే ఏ లోకం భూలోకం దానికి రింగిరః అంటే లంకను ధ్వంసం చేసినవాడు అని అర్థం. అలాంటి స్వామికి నమస్కారం అని చెప్తున్నాడు ఏ పరోరజః సవితుహు జాతవేదో దేవస్య భర్గః మనసేదం జజ్ఞానః ఆ మహానుభావుడు పరమాత్మ ఈ సకల చరాచర జగత్తును మనస్సుతో సృష్టించాడు. సురేత సాదః పునరావిశ్య చేస్తే హంసం గుద్రాణాం గృహత్ రింగిం.

రుంగిరాం ఇమ నుషద్రుంగిరాం ఇమః ఇలా దేవస్య గర్భే గర్భః భర్గః మనసేదన్ జజ్ఞానాత్ పరమాత్మే తన సంకల్పం తోటి సకల జగత్తును సృష్టించాడు. అందులో అనుమానం ఏం లేదు. కానీ చివరికి సురేతసాదః పునరావిశ్య చెస్తే హంసం గుద్రానం నుషిత్ రింగిరం ఇమః సురేతసాదః. దేవతల ఖండితమైనటువంటి సమద్మ లోకాల్లో ఉండేటువంటి రాక్షసులందరూ ఇవి మాకు కూడా ప్రత్యేకించి ఇదే ఫలితాన్ని ప్రసాదించవలసిన విధానం ఉంది కాబట్టి సురేతసాదః పునరావిశ్య క్షస్తే దేవస్య వర్గః సురేతసాదః దేవతలో ఉండేటువంటి నివాసము కంటే ఇతా నివాసానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికే తిరిగి వచ్చి హంసం గృధ్రానం నృషత్రింగి రాముతిహి. పరమ జ్ఞాన స్వరూపులు హంసలు కదా. మరి ఇప్పటి హంసలు ఏమయ్యాయి? మరి చెప్పారు 30 హంసలు అర్థం అవుతది అని. ఇవన్నీ నిరంతరం భోజన ప్రియములు. భోజన ప్రియములైనటువంటి హంసలుగా ఉన్నటువంటి దేవతలను, స్వాములను అలాగే విడిగా యజ్ఞము యొక్క భాగములను దేనికి దాన్ని విడిగా చేసి ఆరాధించకుండా వీరి యందే వారిని ఆవేశించి సూరేత సాదా పునరావిశ్య శక్తే ఇతర దేవతల యందు కూడా ఆవేశించి హంసం గృధ్రానం నృషత్రింగిరాం. సర్వ దేవతలందు అంతర్యామిగా ఆవేశించి ఉన్నటువంటి స్వామికే వీరు ఆరాధన చేశారు అన్నమాట అని అర్థం. ఇలా మనకు సప్తమ అధ్యాయం చెప్పాం ఇప్పుడు ఏకధాతు మహానధ్యాం కృతాభిషేక నైయమిక అవశ్చకః ఈ మహానుభావుడు భరతుడు. ఇలాగ పని పూర్తి చేసుకొని సర్వాత్మన పరమాత్మని ఆరాధిస్తూ అక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ తన జీవితాన్ని పరమాత్మకు అంకితముగా గడుపుతున్నాడు. అంతవరకైతే బాగానే ఉంది. కానీ పరమాత్మను మనస్సులో తరస్తున్న పరమాత్మను మరిచిన ఒక్క క్షణం చాలు. నేను గెలిచాను నాకు అన్నీ వచ్చు అనుకోడానికి వీల్లేదు. అలా చేస్తాం ఇవాళ ఒక్క రోజు చేయకుంటే ఇక్కడే రోజు దేపనే అనుకున్నారంటే ఆ ఒక్క రోజే వాడికి ప్రళయకాలం ప్రగటికి ముడుతుంది అన్నమాట.

అది వాడు చెప్తున్నాడు ఏకధాతు ఈ భరతుడు ఒకసారి మహానదిలో స్నానం చేసి ప్రాతఃకాలాది నియమాలన్నీ పూర్తి చేసుకొని పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని మంత్రాన్ని జపిస్తూ మూడు ముహూర్తాలు అక్కడే ఏకాంతంలో కూర్చొని ఉన్నాడు. ఇలా ఈ మహానుభావుడు కూర్చొని ఉన్న సమయంలో ఒక లేడి ఆడలేడి గర్భవతి అయినటువంటి ఆడలేడి దప్పికొని నీళ్లు తాగటానికి ఈ ప్రాంతానికి వచ్చింది. ఇలా లేడి వచ్చి నీరు తాగబోతున్న సమయంలో అవిజూర్య నదదః వృగపతేహ ఉన్నాదః లోక భయంకరః ఉదపాద్. అబ్బా లేడీ ఈ ఆశ్రమానికి ఏదో కొంత దూరం వచ్చి ఆగి అక్కడ నీళ్లు బాగున్నాయి కదా అని నీళ్లు తాగబోయింది. తాగుతున్నది. ఇలా కొన్ని నీళ్లు తాగే లోపల సింహనాదం వినొస్తుంది. అలా వచ్చి పోయిందా? మృగపతేహ ఉన్నాదః లోక భయంకరః ఉదపాత్ సింహనాదం సింహ గజ్జనం వచ్చింది. తము ప్రకృత్య ఆ సింహ గజ్జనను విని ఆ ఆడలేడి సహజంగా భయంకర భయపడేది కాబట్టి మరి మరి భయపడుతూ సింహాన్ని చూసి భయపడి నివేశ వ్యగ్ర హృదయ తొందరగా ఇల్లు చేరాలనేటువంటి భావనతోటి పారిప్లవత్ ఆ తృషా భయాత్ సహసైవ ఉచ్ఛకామా పాపం దప్పి అవుతున్నది నీళ్లు తాగాలి ఆకలి అవుతున్నది ఆహారం తీసుకోవాలి. కానీ ఈ శాస్త్రం ఏంటి? బ్రతికుంటే బలుసాకు తినొచ్చు ఈ శాస్త్రం కాబట్టి మొదలు బయటికి పోతే తినేది. ఏంటి తినలేము వాడొచ్చి మింగేసే గట్టి ఏమిటి అని.

ఆ ఆహారం నియమాన్ని మానేసి దగ్గరలో ఏముంది మనకు ఆశ్రమం ఉంది కాబట్టి ఆశ్రమానికి వెళ్ళటానికి కావలసిన విధానంలో నీళ్లు తాగడం కాస్త మరిచిపోయి ఈ లేడీ అలా ఆయనకు తగ్గించుకుంటాడు మనం. ఇవేశే యగ్ర హృదయ పారిప్లవత్ అస్థిరాగ అగత దృషా భయాత్ సహసైవ ఉచ్ఛకామ భయంతోటి వేగంగా పరిగెత్తబోయింది ఎగిరింది జంతేయడానికి. అలా ఎగిరినప్పుడు, ఇలా ఎగురుతున్నప్పుడు ఆమె గర్భవతి కాబట్టి భయంతోటి ఉభయ ఉభయావగణితః యోని నిర్గతో గర్భ స్రోతసి నిపపాత భయంతో ఆమెకు గర్భం అంటే ఆ శిశువు వచ్చి నీళ్ళలో పడింది. నది ప్రవాహంలో శిశువు పడిపోయింది. పపాత తత్ప్రసవోత్పర్పణ భయ కేదాతురా. అసలు సింహం వస్తున్నది ఏదో భయం. ఈ గర్భం కాస్త పోయింది. శిశువు నీడలో పడ్డాడు. అయ్యో నా సంతానం పోయింది. ఒక బాధ, వెనక నుంచి సింహం వస్తుందని ఒక బాధ. ఈ రెండు భయములతోటి స్వగణేన మూడో భయం ఏమిటి? తన వారందరి కంటే దూరమైనది. తన వారు లేరు, తన గర్భంలోని పిల్ల లేదు, తాను ఉండేది కూడా నమ్మకండి. ఇలాంటి స్థితిలో కచ్యాంచి దర్యాం కృష్ణ సారసతీ నిపపాతాధచ మమారా. అవతలి ఒడ్డుకు దూకింది కానీ ఆ దూకి నాలుగు అడుగులు వేసిందో లేదో ఇన్ని బాధలు వచ్చేసి కింద పడి మరణించింది. మరణించిన తరువాత ఇప్పుడు ఆ లేడీ పిల్ల ఎక్కడ ఉంది? నీళ్లలో పడింది. సరే వారికి సహజంగా జంతువులకు పుట్టక ముందు నుంచే ఈత వచ్చు మన వారిని ఎత్తుకోవాల్సిన పనిలేదు. స్విమ్మింగ్ పూళ్ళు, స్విమ్మింగ్ ఫ్రీజులు ఐదర్ ట్యూబులు, రబ్బర్లు ఏ తలకాయ ఎత్తుకోవాల్సిన పనిలేదు వారికి. మరి పడగానే ఈట వచ్చు. అలా మునుగుతూ తేలుతూ ఉన్నటువంటి ఈ నేడి పిల్లను ఒడ్డున కూర్చొని మంత్రం చపిస్తున్నటువంటి ఈ భరతుడు చూసి అయ్యో పాపం చిన్న పిల్ల కదా. భూత దయ కదండీ. అలా దయ గలవాడై బంధురివ అనుకంపయ చుట్టం లాగా దయతో ఆ ఆ పిల్లను తీసుకొని మృతమాతరమితి ఆశ్రమ అయ్యో తల్లి చనిపోయింది కదా తల్లి లేని పిల్ల కదా అని.

తన ఆక్రమానికి ఈ లేడి పిల్లను తీసుకొని వెళ్ళాడు. తస్యహావా యెనకుణకః ఉచ్చైహి యతస్విని కుతనిజాభిమానస్యహారః ఆస్త తత్పోషణ పాలన లాలన ప్రేరణ అనుధ్యానేన ఆత్మనియమా సహయమా పురుష పరిచర్యాదయ ఏకైక కతిపయ్యేన హర్జనేన వీజ్యమాన అశ్చిల సర్వయేవ ఉదవసన్ అంతవరకు బానే ఉంది కానీ నడిపిదని తేవటం వరకు బానే ఉంది. దయ చూపాడు ఇంట్లో ఉంచుకో అంతవరకు బానే ఉంది. కానీ చిన్న పిల్ల అది తింటుందా? తానే బయటికి వెళ్లి గరగ పూసలు కోసుకొని వచ్చి దానికి నియమించాలి. దప్ప దప్ప అయింది పోయి నీళ్లు తాపించాలి కలిపెట్టింది ఏదో కాస్త కాపాలి ఒళ్ళు దువ్వాలి దురద పెడితే గీకాలి దగ్గర ఉంది కదా అదిగో ముద్దాలాలి మీదనే గుర్తులో పెట్టుకోవాలి జాగ్రత్తగా పోయావా అని దాన్ని ఏదో వీపు నిమరాలే, తల నిమరాలే, మూతి నిమరాలే ఏమేమో చేయాలి. ఏమైనా సరే అయ్యో పాపం అన్న ఒక పాపపు బుద్ధి తోటి మోది పెట్టి దాన్ని అలా పోషిస్తూ పోషిస్తూ పోషిస్తూ చెప్తున్నాడు చమత్సాహంగా ఎంత చమత్సాహంగా చెప్తున్నాడు అంటే. లేడికి ఒక్కొక్క సేవ చేయటం మొదలు పెరుగుతున్న కొద్దీ భగవంతుని ఒక్కొక్క సేవ తగ్గింది. అది పోయిందా? మన పని అదే. మనం దేవుడిని ఎందుకు మార్చుకుంటున్నాం? పెళ్లి అయితే ఒక సేవ మారుతుంది. పిల్లలు పుడితే ఇంకో సేవ మారుతుంది. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ. స్వామి మరిచిపోతాం. వాళ్ళ విద్యోగాలు వచ్చాయి అక్కడ మరిచిపోతాం. వాళ్ళు మనను పోషించకుండా బయటికి పోయారు మననే మరిచిపోతాం. ఇదే చెప్తున్నా ఎంత బాగా చెప్తున్నా వినండి. ఏనకినక ఉచ్చైహి యతస్మిను కృతనిజాభిమానస్య అభిమానం బాగా పెరిగి అహరహ పూట పూటకు పోషణ, పాలన, లాలన, ప్రీణన, అనుధ్యాన. పోషిస్తున్నాడు, పాలిస్తున్నాడు, లాలిస్తున్నాడు, దానికి ప్రీతి కలిగిస్తున్నాడు, దాన్నే ధ్యానిస్తున్నాడు. ఇలా చేయడం వల్ల ఆత్మ నియమాః సహాయమాః తమ యమములు తన నియమములు ఏమిటవి పురుష పరిచర్య ఆదయః భగవంతుని యొక్క ఆరాధనాదులు ఏకైక ఒక్కొక్కటి కతిపయేన అహర్గణేన

లేడి పిల్లల చిన్నమనే వచ్చింది. ఎప్పటినుంచో ఉన్నాయి. ఎప్పటినుంచో ఉన్న భగవంతుని ఆరాధనలు ఇప్పుడో వచ్చినటువంటి లేడి పిల్ల పోషణలో కొద్ది రోజుల్లోనే అల్లిపోయాయి. కొద్ది రోజుల్లోనే ఒకసారి చర్చి మా నాయనగారికి, మా అమ్మగారికి మాకు చర్చే వచ్చింది. ఇలా మాకు కూర్చో ఎప్పుడో వివాహం అయిన కొత్తలో ఎంత పెళ్లి అయితే మాత్రం. పెళ్ళాం మీది ప్రేమతో తల్లిదండ్రులను మర్చిపోతారా? నీ దగ్గర అన్యాయం అండి, అలా ఉండకూడదు. ఏరా నాయనా, నువ్వు శాస్త్రం చెప్పురా నువ్వు. మా అమ్మగారు భాగవతం చదువుతుంది. అంటే పోతన భాగవతం. సంతోషం బాగుందమ్మా ఓ మాట చెప్పనా ఆ చెప్పు. ఒకడు ఉన్నాడు వీరికి ఇద్దరు ఉన్నారు తల్లిదండ్రులు. ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నారు. మధ్యన మూడో వారు వచ్చాడు. మరి ప్రేమను పంచాలనా వద్దా? భార్యను ప్రేమించాలనా వద్దా? అయ్యో ప్రేమించారు. ప్రేమించాలంటే ఉన్న ప్రేమలో ఇవ్వాలనా లేని ప్రేమ తేవాలనా? ఉన్న దాంట్లోనే ఇవ్వాలి కదా. మరి ఇద్దరికి ఇచ్చే ప్రేమ ముగ్గురికి అయితుంది కదా. అయితుంది రా అని మరి భాగం తగ్గిందా లేదా? తగ్గుతుంది కదా అమ్మ. అరే ఇది బాబు అది అన్నమాట. ఎప్పటినుంచో ఉన్న తల్లిదండ్రుల మీద ప్రేమ ఇప్పుడు వచ్చిన పని మిగిలిపోయి ఎలా తగ్గుతుందయ్యా అంటే అది ఎప్పటినుంచో ఉన్నదో కాదు సమస్య ప్రశ్న ఎప్పుడు ఉన్నదని కాదు ఉన్నదాన్ని ముగ్గురికి పంపాలి. ఇద్దరికి పంచింది ముగ్గురికి పంచితే తగ్గిపోతున్నాడు ఆ వ్యక్తికి. భార్య కూడా చెప్తాడు వ్యాసుడు, భార్య కూడా సంతానం కలిగేంత వరకు 100% భర్తనే ప్రేమిస్తుంది. సంతానం కలిగిన తర్వాత భర్త మీద ప్రేమను వీడికి కొంత పంచాలి అంటే భర్తకి ఆపు కొడుకుకి ఆపు. ఏమంటారు భర్త ఏమంటాడు నువ్వు మారిపోయావు కానీ అబ్బాయి పుట్టినప్పటినుంచి నా మీద నన్ను సరిగ్గా చూడటం లేదు కానీ అంటే న్యాయం అది. నిన్ను సరిగ్గా చూస్తే వాడిని చూడొద్దు. వాడి గెట్టింది. ప్రేమ చెప్పాలి వేరే మార్గం లేదు. నిన్న కాక మొన్న వచ్చాడు, నిన్న కాక మొన్ననే వచ్చాడు. అలా అంటే నువ్వు కూడా నిన్న కాక మొన్న వచ్చిన వాడిని. కదా నీకన్నా ముందు వచ్చే తల్లిదండ్రుల నుంచి ఎట్లాగో నీకు ప్రేమ పంచానో, నీ ప్రేమ నుంచి వాళ్ళే ప్రేమ పంచున్నాం. అది ఎప్పటినుంచో పరమాత్మ యందు ఉన్నటువంటి భక్తి ప్రేమ కొద్ది రోజుల్లోనే తగ్గిపోయింది ఎడి పెరిగే వరకు.

ఇదంతా వ్యంగమే. ఈ కథ ప్రధానం కాదు. మానవుల మీద ప్రేమలను వాటిని మార్చుకుంటాము చెప్తున్నాను. అందుకే భాగవతం అంటే అంత ప్రేమ. ప్రతి అంశం చెప్తాడు మీకు లేని వదిలిపెట్టండి. కతిపయైహి అహోభిహి. కిర సర్వయే వాతదాసన్ అహోపసాయం హరిణ కుణకః కృపణః ఎందుకంటే అయ్యో ఈ లేడి పిల్ల చాలా దీనురాలు పరమాత్మ యొక్క సంకల్పంతో అతని రథజక్రాలు అంటే కాలక్రమంగా ఈమె అణిగిపోయి ఉండి తన వాళ్ళందరి కంటే దూరంగా ఉండి తన వారి దగ్గర లేరు ఎవరు రక్షించే వారు లేరు నన్నే తల్లిగా తండ్రిగా బంధువుగా అన్నదమ్ములుగా తన గుంపు వారిగా తన వారిగా భావిస్తూ ఇతరులు ఎవరూ లేని వారిగా ఉంటున్నది కాబట్టి నా మీద ఇంత ప్రేమ చూపుతున్నటువంటి ఈ లేడిని నేను వదిలిపెట్టి పోతే దీన్ని ఎవరు పోషిస్తారు? దీన్ని ఎవరు పాలిస్తారు? దీన్ని ఎవరు లాలిస్తారు? ఇలాంటి దాన్ని మనం ఎలా అసూయపడాలి? తప్పకుండా దీన్ని చూడాలి కదా అని భావించి స్వామి పరమాత్మను కాస్త వదిలిపెట్టి ఈ రేడి పిల్లనే జాగ్రత్తగా శరణ్య ఉపేక్ష దోషాత్ విదుషా శరణు శరణు పొందిన దాన్ని విడిచిపెడితే పాపం వస్తుందన్న భావంతోటి దృష్టి అంతా ఇక్కడే ఎక్కువ పెట్టాడు. ఇలా. అంటున్నాడు ఆర్యాః సాధవః ఉపశమశీలాః సుపణ సుహృదః ఏవం విధార్థే స్వార్థానపి గురుతరానుపేక్షంతే ఉత్తమ మహానుభావులు, సాధుజన్యులు ఇండియన్ నిగ్రహానికి గలవారైనా దీనుల యందు దయ గలవారు కాబట్టి ఇలాంటి విషయంలో తమస్వార్ధాన్ని కూడా కస్తకు పెట్టి ప్రాధాన్యం దీనికే ఇస్తారు. అదే పని భరతుడు కూడా చేశాడు. ఇలా ఆసన శయ్యన అతన ఆస్థాన అసనాదుసః మృగజ బహునా. స్నేహానుబద్ధ హృదయః దాన్ని కూర్చోబెట్టడం, దాన్ని పడుకోబెట్టడం, దాన్ని తిప్పడం, దాన్ని నిలబెట్టడం, దానికి భోజనం పెట్టడం, దానికి స్నానం పోయటం, దానికి కండోచి దురదగియటం ఇవన్నీ.

ప్రేమ బాగా పెరిగినందువల్ల హృదయమంతా దాని మీదనే ఉంచి కుచ కుసుమ సమితు ఫలాచ ఫల మూల ఉదకాని ఆహరిస్యమానః తాను పూల కోసము, దర్భల కోసం, సమిధల కోసం, అలాగే మోదు సమిధల కోసం, పండ్లు, ఖండములు, మూలములు ఇలాంటివి తేవటానికి వెళుతూ కూడా. పొరపాటున లేడిని ఒంటిగా వదిలిపెట్టి వెళితే ఏ తొడి ఎల్లో, ఏ పెద్ద పుళ్ళో, ఏ మృగాలో వచ్చి దాన్ని ఎక్కడ చంపేస్తాయో అన్న భయంతో తన వెంటే తీసుకొని పోవడం మొదలుపెట్టాడు. ఇంట్లో కూర్చుని తపస్సు చేస్తున్నాడు అది ఒడిల్నే కూర్చుంటుంది. హోమం చేస్తున్నాడు పక్కనే కూర్చుంటుంది. బయటికి వెళ్ళాడు పక్కనే కూర్చుంటుంది. దీనికి వీడికి జప పెట్టింది ఆ కొమ్ముతో అది గీకుతుంది. దానికి జప పెట్టింది వీడు గీకుతాడు. పరాస్పరం ఇవి పండు ఇంకా పూజ ఏముంది ఇంకా జపం ఏముంది? అదే అంటున్నాం అందుకే ఆయన రుక్షసార రుకా విద్యః భయమాశము సమానః యదాస హరణ కొనకేన వనం సమావిష్యతి దాంతోటే కలిసి అడవికి వెళ్ళాడు. అది కూడా అది ముగ్ధ భావంతో అటు ఇటు పోకుండా అమాంత ఎదురుగా వచ్చి రెండు కాళ్ళ ముందరికి చాపి మొఖం చూస్తుంది. మనం ఎలాగైతే బయటికి పోతుంటే మనవలో మనవరాళ్లో కొడుకులు చిన్న పాపలు వచ్చి తాత అంటే మానాన్ని అని ఎత్తుకొని అదే ముద్దాడి పోవడం మానేస్తాం కదా. అలాగే అడుగు పోవడం మొదలు పెట్టగానే వచ్చే దినం వచ్చింది అక్కడ. అయ్యో రేపు పోదాం లేవంటే దాన్ని ఎత్తుకొని కూర్చుంటాడు అయిపోయింది. సంవత్సరాలు అయిపోయినాయి పుష్పాలు అయిపోయినాయి అన్నీ అయిపోయింది. ఇలా అందువల్ల ప్రణయ ఫల హృదయ కార్పణ్యాత సంధేన ఉద్భవతి ఎత్తుకొని భుజం మీద మోస్తున్నాడు అట అతను. అలాగే ఉత్సంగి ఒడిలో ఉరసి వక్షస్థలంలో ఉంచుకొని దాన్ని పాటిస్తూ పరమానందాన్ని పొందారు. అయ్యో నా కర్మ అంతా నా తపస్సు పోయింది అనుకోరే నాకు ఇంత ఛాన్స్ వచ్చేసింది మళ్ళీ నేను దొరుకుతుందా అని దాన్ని లాలిస్తూ కాలం గడిపారు. ఇలా లేడితో ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉన్నటువంటి వాడు ఉత్తాయోత్తాయదేన అపచర్చిత ఈ మహానుభావుడు జపం చేసుకుంటున్నా జపమాలి ఎదురుగా పట్టుకొని జపం చేసుకుంటూ పది నామాలు కాగానే మంచిగా ఉందా లేదా చూసి మళ్ళా కళ్ళు మూసుకోవడం. మళ్ళా చేయడం అంటే ఏమైందంటే మృగం వచ్చిందా దానికి ఏమైనా హాని అయిందా అని పరమాత్మ ఆరాధనను కూడా మధ్య మధ్యలో ఆపి ఈ మృగాన్ని తూచుకుంటూ

అనవి చక్షి తరిహి బాబా స వర్షపతిహి ప్రకృతిస్తేన మనసా తస్మా ఆసితా ఆచాస్తే స్వస్తి చాద్వస్తతే సర్వతః పొరపాటున ఏదైనా బయటికి వెళ్ళింది అనుకోండి. జపం చేసుకుంటున్నాడు, కళ్ళు మూస్తున్నాడు, కళ్ళు తెరిచాడు, ఎదురు కనపడలేదు. జపం అలాగ వాడికి వెళ్ళిపోతాడు, ఎక్కడ పోయి ఏం చేయట్లేదు. కనపడలేదు, అయ్యో ఆ లేడిపిల్ల బాగుంటుందా లేదా, అన్ని శుభం కావు దానికి ఏం కాకూడదు, అది బాగుండాలి వస్తా నువ్వు మేలు. ఇదే జపం. ఇలా జపమును చేస్తూ... ఉన్నాడు అన్నమాట. ఇక దాకా దాకా అని రేపు చెప్పు. మనస్సు ప్రేమ ఎంత చంచలమో ఎలా పతనం చేస్తుందో చెప్తాడు భరతోపాఖ్యాన మహానుభావులంతటి మహానుభావుడు. యజ్ఞములో యజ్ఞ దేవతలను కూడా పరమాత్మ అవయవాలలో హవిస్సు చేసినటువంటి మహానుభావుడికి ఒక చిన్న లేడి పిల్ల ఇంత పని చేసిందంటే. స్నేహం ఎంత ప్రమాదమో ఆలోచించండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తాః స్తుతినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ధర్మానికి అక్కడ వచ్చినప్పుడు వీరు ఇచ్చి పెట్టినట్టు లేదు ఇటు ఉంటే ఇంత కానీ ఆ పరమాత్మ అవయవాలలో ఎట్టే చదవడం చూశాడో

For one who is not content - one who is not satisfied with what he has - there is desire (asha). If what is obtained is not enough, there is craving. Paramatma, however, is 'nijalabhat vitrishna' - content in His own Self. That is, He is the atmarama (one who revels in the Self). He is perpetually self-fulfilled.

The joy of getting a job - before one can even rejoice at getting employment, the worry begins: 'Oh, I have to wake up at 6 am every day!' This is how we are. Whether it is a promotion, a gift, a house, a spouse, a family, children, a job - the happiness lasts barely a moment before the anxiety of maintaining it begins.

Paramatma himself is not father - Paramatma himself told (Priyavrata): 'You must govern the kingdom.' He says: maybe not permanently, but at least to begin with. Why? Because such great souls are without desire (asha), without hatred, without possessiveness...

'Ajanabham nama etadvarsham bharatam iti yatharabhya vyapadishnti' - this (Bharata's kingdom) is properly called 'Ajanabham' but it is referred to as 'Bharata' from here on. The primary city (of Ajanabha) was Hazamaram - that name is given (though not explicitly here). There, Sri Mannarayana rests on Adishesha.

When he (the Lord) touched His feet to the ground there, the whole place is gone - that's it! I think the neck (of anyone trying to stand there) would last about ten or fifteen minutes at most. What 10 kilometers? 10 kilometers on top of that would be exactly right. That very same 10...

Stay in your own occupation (vritti) - that is enough. Do not disturb another's occupation. Do not fall short in your own. Is that not enough? 'Paripalika-yogam' - what is needed for governance? Right now the two things that must be done are: 1) not disturb others' work and 2) fulfill one's own work completely.

Finally he did one thing. After completing everything: 'Yajna-phalam yajnesvarar-panam astu' - 'Let the fruit of the yajna be offered to the Lord of yajna.' Because: 'I don't want it for myself. Why should I want the result? He made me do it, He made me do it - I have nothing here.' With that attitude, he becomes free.

[Speaker illustrating with a story about ritual practice] Having made everyone spend Rs. 500–1000 on rituals, after all the navagraha (nine planets) worship and 'antarya-mini radote pundarikashthaya namah' - the sankalpa said - the man missed the main point and went off doing some minor rite. 'The antaryami (inner controller) is He himself - don't you know this?'

He (Vyasa) says gold will come. If someone is accustomed to getting ornaments made from mixed metals, they will ask: 'Please give me a gold ring.' If they have no other habit (of using gold), they won't ask for it. [Illustrating how one's desires are shaped by one's past conditioning - we desire only what we know.]

Is there any difference in invitations in each yajna? In every yajna, all the devas (gods) are invited. Havishtu (oblations) are offered to all devas: 'Agnaye namah, Ishanaya namah, Indraya namah' - each deity is named and offerings made. But this one (Bharata) - 'Indraya' - he offered to Indra [deliberately to test his inner motivation].

'Vishuddha tatvasya antara hridaya-akasha shari-re brahmani bhagavati vasudeve mahapurusha-ropala-kshanena Sri-vatsa Kaustubha vana-mala' - thus Bharata meditated on the Lord residing in the cave of his heart-space - identified by the marks of Srivatsa, Kaustubha gem, and Vanamala garland - the supreme being Vasudeva in His divine form.

'Yajamana-daya jayata evam varusa ayuta sahasra paryanta vasita karma nirvanava-sarah' - even doing all this so carefully, to completely erase the samskaras from previous-life karma, 10 lakh (one million) moments of practice were needed - so deep are the impressions from past lives.

'What use are these sons in the Kali yuga? Timardha upayantishma putrah' - Brgu Maharishi is being asked: for what purpose do sons serve? 'They will plunder your hopes and desires' - that is the ironic answer. Sons will consume your expectations rather than fulfill them.

'Shiva-Shivakeshava' - the difference between Shiva and Keshava (Vishnu) - it is not merely a name. He used to go worship Shiva in the morning and Vishnu in the evening. Properly speaking, both temples are in our mountains - going between them would be a considerable distance, but actually those two are forty (yojanas apart)...

Why? Because the two quarreled there - Vishnu and Rudra. One said 'Come to me' from the east, the other said 'Come to me.' Vishnu said 'You praised my feet, so come to me.' Shiva said 'Come to me.' [This narrative describes a situation where the devotee gets confused between two competing claims of the deities.] The speaker is emphasizing Vishnu's supremacy in Srivaishnava tradition.

His body thrilled with joy. Not just the mind - the body too thrilled (pulsed with ecstasy). All the hair on the body in that moment stood on end (roma-harsha). 'O eva autkanthya pravrtta pranaya praharja vegena atmani udvida...' - with the force of eager longing (autkantha) and the rush of love (pranaya), within the self there was an upsurge of bliss.

One day, when a sankalpa (sacred intention) is forgotten - 'Narayana priti karsthe edo ashtottaram karisthe' (if one does worship for Narayana's pleasure, even an Ashtottara/108-name recitation) - do I need to say the full sankalpa? He (Paramatma) knows. He is right there. He knows everything.

What has been understood fully now? He set aside all attachment to the purely material world (prakriti) and proved that the transformations (vikara) that arise during Paramatma worship are not obstacles to worship - they are signs of it. 'Abhisheka...' - [the ritual of anointing/worship proceeds].

'Rungiram ima nushadrungiram imah - ila devasya garbhe garbhah bhargah manasedant jajanah' - Paramatma through His own sankalpa (divine will) created the entire universe. There is no doubt in this. But at the end - 'suretasadah punar...' - all things return to Him again.

He is explaining this - 'ekadhathu' - this Bharata once bathed in a great river, completed all his morning rituals, and began japa (repetition) of the mantra of Parabrahman's form, sitting alone in solitude for three muhurtas (time periods)...

He forgot his food discipline and, since there was an ashram nearby, forgot the water to be taken in the manner needed for returning to the ashram - the deer (the doe that Bharata had adopted) somewhat lessened his practice. 'Iveshe yaga...' - [ASR unclear] - his attachment to the fawn pulled him away from spiritual disciplines.

He brought the deer fawn to his ashram. 'Tasya hava yena-kunakah ucchaihi yata-svini kutanija-bhimanasya harah asta tat-poshana palana lalana prerana anudhyanena atmani-yama sahayam purusha-paricharya-dayas ekai...' - his self-disciplines (niyama) such as proper conduct, self-control and service to the Lord fell away one by one as he focused entirely on nursing, protecting, and pampering that fawn.

A little fawn's affection has come. From long ago there were the Lord's devotional practices - but now this little fawn that appeared just recently displaced them in just a few days. Within a few days everything old was swept away - just once, one attachment formed...

All of this is allegorical (vyangam). This story is not the main point. What we are being told is: 'We should redirect the love we have for mortal beings toward the divine.' That is why the Bhagavatam is so beloved. Each aspect teaches: 'Let go of what you don't (truly) have.' 'Katipayaih ahobhih' - within just a few days...

Because his love (for the fawn) had grown so much, his entire heart was fixed on it - 'kucha kusuma samithu phalachha phala mula udakani aharishyamanah' - while going to gather flowers, darbha grass, firewood, fruits, roots, and water for worship - his mind was always on the fawn.

'Anavhi chakshi tarihi baba sa varshapatihi prakritistena manasa tasma asita achaste svasti chadva stade sarvatah' - by mistake (the fawn) went outside somewhere. He is doing japa, closing his eyes. Then - 'Svasti chaad' - he keeps asking 'is all well? is all well?' - the mind never quiets, always worrying about the fawn even during meditation.