ప్రియవ్రతుని పాలన: మహత్కార్యాలు మరియు చివరి వైరాగ్యం
Priyavrata's Rule: Great Deeds and Final Renunciation
ప్రియవ్రతుడు రాజ్యం స్వీకరించి అద్భుత కీర్తిగడించాడు. రథం చక్రాల చారలతో సప్త సముద్రాలు సప్త ద్వీపాలు ఏర్పడ్డాయి. అమర్ష - ఇతరుల అభివృద్ధి సహించలేకపోవడం - బ్రాహ్మణేతరులకు అవసరమైన ఆరు గుణాలలో ఒకటిగా చర్చించబడింది. దీర్ఘ కాలం రాజ్యం పాలించిన తర్వాత ప్రభువు కృప వైరాగ్యాన్ని గాఢపరచినప్పుడు రాజ్యాన్ని అప్పగించి ఆధ్యాత్మిక మార్గానికి తిరిగొచ్చాడు.
Priyavrata accepted kingship, ruled with extraordinary deeds - famously creating seven oceans and seven continents by driving his chariot around the earth repeatedly, with the chariot's ruts forming the oceans. The six qualities required for non-brahmins are discussed, including non-jealousy (amarsha) toward others' prosperity. After a long and glorious reign, when the Lord's grace deepened his vairagya, Priyavrata handed over the kingdom and returned to his spiritual path.
అలాగే మనకు ప్రత్యేకమైనటువంటి సడ్డు గుణములు ఏం చెప్తాడు? బ్రాహ్మణునికి 12 గుణాలు ఉండాలి. బ్రాహ్మణేతరులకు ఆరు గుణాలు ఉండాలి. అంటే దోషాలు దోషాలను గుణాలుగా మార్చారు. మనం ఏమంటాం షట్ భావ విచారాలు అంటాం చూడండి. అస్తి, జాయతే, వర్ధతే, పరిణమతి, క్షీణోతి, నస్తి. ఈ ఆరు ఏమంటాం మనం? భావ వికారాలు. అంటే పుట్టిన దానికి ఉండేవి ఈ ఆరు. అయితే సామాన్యంగా మన మానవానికి ఏముండాలి? మనిషి ఉండేటువంటి గుణాలు అందులో బ్రాహ్మణునికి ఉండే గుణాలు నాకదరి చెప్తారు శ్యమో దమః తపః శౌచ్యం తితిక్ష ఆత్మరతిహి. ఈ ఆరు అందరికీ ఉండాలి. శ్రమము అంటే బహిర్ఇంద్రియ నిగ్రహం, దమము అంతరింద్రియ నిగ్రహం, తితిక్ష తపః అంటే ఇంద్రియములను శరీరమును కంట్రోల్ లో పెట్టడం. స్థితిచ్ఛ శీతోష్ణ సుఖ దుఃఖములను సహించుట. శ్యమః దమః తపః స్థితిచ్ఛ తరువాత ఉపరతిహి అంటే విషయముల యందు ఇంద్రియములను ప్రవర్తించకుండా ఆపుట. తర్వాత మనకు ప్రధానమైనటువంటి గుణము క్షమః, దమః, తపః, విదిచ్ఛ ఉపరతిహి, ఆత్మ ఆత్మ ఆరామః అంటే ఆత్మ యందే రమించుట. ఈ ఆరు అనేటువంటివి అందరికీ ఉండాలి. సర్వసాధారణం. అందులో ఈ ఆరు కంటే బ్రాహ్మణునికి ఉండవలసినటువంటివి అహింస, అరతిహి, అక్షౌద్రియం. అంటే వేటిని అహింస అందరూ ఉండాలి అనుకోండి కానీ ప్రధానం బ్రాహ్మణులకు ఉండాలి. అహింస, సత్యం, అత్యేయం చెప్తాం. ఒకటి అహింస, రెండవది సత్యం, మూడవది అత్యేయం అంటే దొంగతనము చేయకపోవుట, నాలుగవది అనసూయ.
దేనియందు అసూయ లేకుండా ఉండుట ఐదు అమర్షః అంటే అసహనం సహించకపోవటం ఎదుటి వాడి యొక్క వృద్ధిని చూసి సహించకపోవటాన్ని అమర్షము అంటారు. ఇవన్నీ దోషాలు. దీనితో పాటు అన్నిటికంటే చాలా గొప్ప దోషం. మన దగ్గర ఉండే గొప్ప దోషం ఏమిటి? ప్రతి మానవుడికి సహజం. బ్రాహ్మణుడు పొరపాటున కూడా ఉంచుకోకుండా ఉండేటువంటిది లోలుపత. అంటే అన్నీ లుబ్ధత్వం అంటాం చూడండి. లుబ్ధత్వం అంటే అవి అన్నీ నాకే కావాలి, అన్నీ నాకే కావాలి. అన్ని రకాల లోలు పడతాం. ఈ ఆరు దోషాలు. ఈ ఆరు ఆరు. ఇందులో మొదటివి ఏమో. ఇవే ఉండవలసింది అది అవే ఉండకూడని అహింస ఉండాలి అస్తేయం ఉండాలి సత్యం ఉండాలి చూడండి కానీ ఇది మన తిరిపి అట్లనే అలోలుపతాంతం లోపల అనుకున్న దాన్ని అలోలుపతాంతం ఇలా ఈ 12 గుణాలు. బ్రాహ్మణునికి ఉండాలి. తక్కిన వాడికి క్షమః, దమః, తపః, శౌచం, తితిక్ష, ఉపరతి. అలా చెప్తాం. ఇది ఆత్మారామః అనొచ్చు. క్షమః, దమః, తపః, శౌచం, తితిక్ష, ఉపరతి. ఈ ఆరు సర్వసామాన్యం. ఈ ఆరికి ఏం పేరు? శ్యమాది సట్కము అని పేరు. శ్యమాది సట్క సంపన్నుడికే మోసం వస్తుంది. మోసం రావాలంటే ప్రధానమైనటువంటి ఆరు ఉండాలి. బ్రాహ్మణునికి ఆరుతో పాటు ఇంకో ఆరు ఉండాలి. అహింస సత్యం మస్తేయః ఇవి ఉండాలి. అందుకనే మనకు ఒక మాట అంటాడు భాగవతంలో ప్రఖరాద చరిత్రలో విప్రాత్ ద్విషడ్గుణ యుతాత్ విప్రాత్ ద్విషత్ గుణయుతాత్ అరవిందనాభ పాదారవింద విముఖాత్ స్వపచం వరిష్టమ్ 12 గుణాలు ఉన్నా భగవంతుడి యందు పరమాత్మ పాదమల యందు భక్తి లేకుంటే అలాంటి బ్రాహ్మణుని కంటే చెండాలు ఉత్తముడు ఉన్నాడు. భక్తి ఉన్నవాడు అంటే పరమాత్మ యందు భక్తి లేని వానికి ఎన్ని మంచి గుణాలు ఉన్నా జీరో.
పరమాత్మ యందు భక్తి ఉన్నవారికి ఏ గుణాలు లేకున్నా ప్లస్సే. ఈ ప్రధానం అందుకే అంటున్నాడు ఐవం విధా పురుజకారా. శమః దమః తపః శౌచ్యం తితీక్ష ఉపాధితిహి నైవం విధః పురుషకారః ఉరుక్రమస్య పుంసాం తదంగిరజసా జిత సద్గుణానాం పరమాత్మ యొక్క పాద ధూళితో ఈ షాడ్గుణ్యమును అంటే అరిషడ్వర్గమును గెలిచినటువంటి వారికి చిత్రం విదూర విగతః సకృతాగదీత యన్నామధేయ మధున సజహాతి బంధం. ఎంత ఆశ్చర్యం అంటే విదూర విగతః సకృతాబదీతాయన్నామధ్యేయం. సంసారంలో చాలా దూరం వెళ్ళినటువంటి వాడు ఒక్కసారి పరమాత్మ నామాన్ని స్వీకరించినట్టయితే సద్యహాతి బంధం. అలాంటి వాడు ఈ సంసార బంధాన్ని విడిచి పెడతాడు. అంటే ఏమిటి? సంసార బంధలో ఉన్నవాడు పెద్ద యజ్ఞాలు, యాగాలు, హోమాలు, ధమాలు తపకుడు ఏం పనిలేదు. సకృదేవ ప్రసన్నాయ సవాస్మితి అజ్జనతు సకృదానదీత యన్నామధేయం ఏ మహానుభావుని పేరు ఒక్కసారి స్వీకరిస్తే సజః అతి బంధం. అలాంటి వాడు సంసార బంధాన్ని విడిచిపెడతాడు. కాబట్టి తయేవం అంటే ఏంటి? ఈ ప్రియవృత్తుడు ఇన్ని రాజభూమాలు అనుభవించినా. ఇంతగా అతను స్వీకరించినప్పటికీ పరమాత్మ యొక్క నామాన్ని నిరంతరం ధ్యానం చేస్తున్నందువల్ల అతన్ని సంసార బంధము ఇబ్బంది పెట్టలేదు. సంసారంలో ఉన్నాడు, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, రాజ్యం ఉంది, భోగం ఉంది అన్నీ ఉన్నాయి. కానీ మనస్సు ఎక్కడ ఉంది? పరమాత్మ ఉంది. ఎవరు సంసారం ఏంది? బాధ ఉండు చదువు. అక్కడ మనస్సు ఉంటే ఇక్కడ ఉన్నా ఏం కాదు. ఇక్కడ మనస్సు ఉండి అక్కడ ఉన్నా పెద్ద ఆహ ఉంటది. అంటున్నారు స్వయం అపరిమిత బలపరాక్రమః ఇలాంటి మహానుభావులు ఇలాంటి వారి ఉన్నాయి అపరిమిత బలపరాక్రమం అంటే ఇంత అని చెప్పలేనంత బలం.
పలినంత పరాక్రమం ఉన్నటువంటి మహానుభావుడు ఏకధాత దేవదశ చరణానుసేనాను పతిత గుణ విసర్గ అవసజ్జేన అనిరూతమివాత్మానం మన్యమానః నారదుని యొక్క పాదములను సేవించడం వలన సంసారం యొక్క గుణముల ప్రభావము లేకుండా ఉన్నప్పటికీ మీ అనిర్వృతమివాత్మానం. తనకు సంతృప్తి కలిగినట్టు ఏం కనిపించలేదు. అంటే ఆత్మకు చారికార్ధ్యం లభించలేదు అనుకున్నాడు. నారదుడిని సేవించిన అనుశయన అనుపతిత గుణవిసర్గ సంసర్గేణ అది. అలా సేవించిన గుణావిసర్గం సంసారం. సంసారముతో సంబంధం పెట్టుకున్నందువల్ల నారదుని పారభ్రమములు సేవించినందువల్ల పెద్దగా లాభం కలగలేదు అనుకున్నాడు. తృప్తి పొందలేదు. తనను తాను అసంతృప్తినిగా భావించి ఆత్మ నిర్వేదః ఇదమా ఇక్కడ ఎత్తినాం మనం ఆత్మ నిర్వేదః తనలో తానే పశ్చాత్తాపం అంటాం, విచారం అంటాం. ఆ విచారంలో పడి ఇది అనుకుంటున్నాడు. అహో అసాధు అనుస్థితం. అందరి నాన్న ఇంత గొప్పవాళ్ళు మహానుభావులు పేరు చెప్పుకుంటున్నారు కానీ నేను న్యాయంగా మంచి పని చేయలేదు. అసాధు అనుస్థితం. చెడుగా చేశాను. తప్పు చేశాను. పరమాత్ములు చెప్పాలంటే నేను తప్పు చేయక అసాద్ధ అనుస్థితం యతు అభినివేశిత అహం ఇంద్రియైహి పరమాత్మను సేవిస్తున్నట్టే కనబడుతున్నాను పరాక్రమం బలము శాస్త్రం అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంద్రియ ఆరామం నన్ను వదిలిపెట్టలేదు. అంటే నేను ఇంద్రియముల యందు మునిగిపోయాను. అభినివేచితోహం ఇంద్రియైహి ఇంద్రియముల చేత మోసగించబడ్డాను. అంటే ప్రభావితుడు అయ్యాను అభినివేశితోహం ఇంద్రియైహి ఎలాంటిది దానివల్ల ఏమైందంటే అవిద్యా రచిత విషయ విషమ విషయాంధ కూపే ఇంద్రియముల రూపం ఎందువల్ల ఏం జరిగిందయ్యా అంటే అవిద్య చేత ఏర్పడబడినటువంటి విషమములైన విషయములు అనేటువంటి చీకటి బావిలో అంతకూపే పడిపోయి అభినివేశిత పడివేయబడ్డాను.
ఇంద్రియములకు దొంగినందువల్ల అవేం చేశాయి? అవిద్య చేత ఏర్పరచబడినటువంటి విషమమైనటువంటి విషయముల చీకటి బావిలో పడవేయబడ్డను. అలా? అంధుగోపేక అలవరం అనుశ్యావనితాయా వినోదమృగంమాం ధిక్ ధిక్ ధికీ గతాలు. ఇంతకాలం ఇంతకాలం నేను ఏం చేశానయ్యా? ప్రియ బ్రత ఏమిటి ఈ జీవితం? అంటే ఎవరు? అంటే ఓ అమ్మాయికి ఆట బొమ్మ. అమిత్యా వనితాయ వినోద మృగః. ఈ స్త్రీకి అంటే భార్యకు నేను ఒక ఆట ఆడుకునే మృగంగా మారిపోయాను వినోద వినోద మృగమే కదా మరి అంటే క్రీడా మృగం అంటాం. వినోదమగం మాం థిక్ థిక్ నాలాంటి వాడే వ్యర్థము అని గర్భయాంచకారా పరదేవతా ప్రసాదాదిగత ఆత్మ ప్రత్యవ మరిసేన అనుప్రవృత్తేభ్య పుత్రేభ్యః ఇలా తాను ఇంతకాలం సంసారంలో ఉండి ఇన్ని భోగములు అనుభవించి తనకు తానే మరి విరక్తి కలిగింది. తప్పు చేశాను అన్నాడు. ఇలాంటి భావం కలగదే. సంసారంలో నిండా మునిగిన వాడికి ఈ ఆలోచన వస్తుందా? చాలా గొప్పవాడిని, నేను ఒక్కడే బుద్ధిమంతుడిని, నేనే చేయబోయేవాడిని అనుకుంటారు కదా. మరి ఇలాగ ఈయనకి ఎలా అవుతుంది అంటే పరదేవతా ప్రసాదం. పరమాత్మ యొక్క అనుగ్రహం చేత అధిగత ఆత్మ ప్రత్యయ మనసనేనా ఆత్మ పరిశీలనను పొందగలిగారు. దానితోటి ప్రతి అవమర్తనేన అనుప్రవృత్తేభ్య పుత్రేభ్య ఇమాం యధాదాయం విభజ్య తనను అనుసరించి ఉన్నటువంటి పుత్రులకు ఈ రాజ్యాన్ని యధాదాయం. నాయంగా వారికి ఎంత రావాలో అంత భాగాన్ని ఇచ్చేసాడు. కదా భాగం ఏమిటి? బంధం ఏమిటి? రాజ్యమే బంధం. దేన్నైనా వదులుకుంటాం కానీ అధికారాన్ని అబ్బే అస్సలు వదులుకోం మీరు ఏమైనా చేయండి అధికారం మీద ఉంటారు. బాగా సరిపోవాలంటే మాట్లాడండి. ఒక రుజ్మా అయినాక వెళ్ళిపోతారు. కానీ మహారాజు ఎప్పుడైతే ఆలోచన వచ్చేసిందో రండి నా పిల్లలు నా రాజ్యం అంతా మీ అందరికీ పంచుతున్నాను. వద్దని అనుభవించండి అని యధాదాయం విభజ్య. భుక్త భోగాంచ మహితీం మృతకమివ స మహా విభూతిం అపహాయ భుక్త భోగాంచ మహితీం ఇంతకాలం.
అన్ని రకముల సుఖములను దుఃఖములను సమానంగా పంచుకొని అనుభవించబడినటువంటి భార్యను కూడా పుత్రుల మీదనే భారం వదిలిపెట్టేసి ఆయన కూడా విడిచిపెట్టి స మహావిభూతిం అపహాయ అన్ని రాజ్యములను సంపదలను అధికారాన్ని కూడా విడిచిపెట్టి అపహాయ స్వయం నిహిత నిర్వేదః పరిపూర్ణమైనటువంటి విరక్తి కలవాడై మహానుభావుడు హృది గృహీత హరివిహారానుభావః హృదయమునందు పరమాత్మ యొక్క ప్రభావాన్ని నిరంతరం స్మరిస్తూ భగవతో నారదస్య పదవీం పునరేవ అనుససారా గురువు అనేటువంటి నారదుని మార్గాన్ని అనుసరించాడు. అంటే అన్నీ వదిలిపెట్టి సన్యాసి అయ్యాడు అన్నమాట. సన్యాసి అయ్యాడు తర్వాత బయటికి వెళ్తాడు. ఇప్పుడు ఇలాంటి ప్రియభ్రతుని ప్రభావాన్ని చెప్తున్నారు తస్యవ తస్యహవా యేతే శ్లోకా. అలాంటి మహానుభావుడైన ప్రియవ్రత ప్రభావాన్ని చెప్పే శ్లోకాలు ఇవి. ప్రియవ్రత కృతం కర్మ కోను కుర్యాత్ వినేశ్వరం. ప్రియవ్రతుడు చేసిన పని భగవంతుడు తప్ప మరెవరు చేయగలడు కదు? తన రథ చక్రాలతోటి సప్త సముద్రాలను, సప్త ద్వీపాలను ఏర్పరిచాడండి ఎవరు చేయగలడు? రాత్రి లేకుండా రాత్రి కూడా పగలు చేశాడు. సూర్యునికి ప్రతి సూర్యునిగా నేను చెప్పుకున్నాను. ప్రతి సూర్యునిగా ఉండి రాత్రి లేకుండా చేశాడు మొత్తం పగలే. తాను తిరిగినటువంటి మార్గాన్ని ఎన్ని సార్లు తిరిగాడో, ఏడు రోజులు తిరగాలి కదా, ఎన్ని సార్లు తిరిగాడో అన్ని ద్వీపాలు, అన్ని సముద్రాలు. ఒకడైనా మానవుడు చేయగలదా అండి ఈ పని? అంటే కోన్కురియాతి వినేశ్వరం పరమాత్మ తప్ప మరెవరండి చేయగలవారు. యో నేమి నిమ్నైహి అకరోతు ఛాయాం ఘ్రన్ సప్త వారిధిన్ తన వగ చక్రము యొక్క అంతు గీతలతో ఏడు సముద్రాలను చేశాడు. ఇది పరమాత్మ తప్ప ఎవరు చేయగలరు. భూసంస్థానం కృతం యేన సరద్గిరి వనాదిభిహి అదే సమయంలో ఎలాగు పని చేస్తున్నాం కాబట్టి అంతకుముందు నీళ్లు ఉంటే అంతా నీళ్లే. పర్వతాలు ఉంటే
అంతా పర్వతాలే. ఏదో ఎత్తుగడ్డలు అంటే ఎత్తుగడ్డలు. ఏం దిక్కు లేదు. అలాంటి దాన్ని మహానుభావుడు నదులని అలాగే పర్వతములని, వనములని ఇలాంటి విభాగాన్ని ఒక వ్యవస్థను చేశాడు. అంటే ఏమిటి? నీళ్లు. ఆ అతనేమో సమానం చేసి మరి ఆనకట్టలు కట్టాడు. ఆయన కట్టింది ఆనకట్టలు. ఈయన కట్టింది నీళ్లు. నీళ్లు రావడానికి వీలుగా ఏర్పాటు చేశాడు. పర్వతాలు. పర్వతాలన్నీ ఒకే చేతుల్లో లేకుండా ఇక్కడ పర్వతం అక్కడ పర్వతం అక్కడ పర్వతం. ఈ పర్వతానికి మధ్యన నీరు. దానికి దానికి మధ్యన ఏదో నగరము గ్రామము వనం. పర్వతము జలము వనము గ్రామము మళ్ళీ పర్వతము మళ్ళీ జలము వనము గ్రామము అంటే ఏమిటి? ప్రతి పట్టణానికి, ప్రతి గ్రామానికి కొన్ని పర్వతాలు ఉండాలి, కొన్ని నదులు ఉండాలి, కొన్ని వనాలు ఉండాలి. లేకుంటే ఉంటే మొత్తం వనాలే, లేకుంటే మొత్తం నీళ్లే, లేకుంటే మొత్తం రాళ్లే. ఎవరు బతకాలి? అలాంటప్పుడు రాళ్ళు ఉన్న చోట, అడవులు ఉన్న చోట ప్రాణులు లేకుండా పోవలసి వస్తుంది. ఎందుకంటే ప్రతి ప్రాణికి నీళ్లు కావాలి, రాళ్ళు కావాలి, చెట్లు కావాలి. చెట్లు ఏం చేస్తాయి? భూగర్భ జలం కాపాడుతాయి. ఒక రోజు ఈయన చెప్తాడు. భూగర్భ జలం బాగా ఉండాలంటే ఏముండాలి? చెట్లు ఉండాలి. అవేం చేస్తాయి? వర్షము ద్వారా వచ్చినటువంటి నీరును తమ వేళ్ళతో పీల్చుకుంటాయి. తీసుకొని ఆ ప్రాంతం ఎప్పుడు పదునుగా ఉంచుతాయి. ఎప్పుడైతే ఆ ప్రాంతం పదునుగా ఉందో తాను తాగిన నీళ్ళను మళ్ళీ తాను వదిలిపెడతాయి. ఈ వదిలి పెట్టిన నీరు కొత్త నీరు పడగానే వెంటనే ఇంకిపోకుండా ఆపుతుంది. అప్పుడు మనకు భూగవ్రము జనం పెరుగుతుంది. కదా అందువల్ల వృక్షము భూగవ్రము దాన్ని పెంచుతాయి. అందుకే మాకు ఇప్పుడు పోయి పాత రోజుల్లో ఊరు కనబడుతున్నది అంటే మనం ఎట్లా గుర్తుపడతాం అలా ఊరు చెట్లన్నీ గుంపుగా ఉంటే అక్కడ ఏదో ఊరు ఉన్నట్టు ఉంది అనుకున్నాం మనం. పాత రోజుల్లో మనం నడుపుకుంటూ రామాన్జి స్వామి వెళ్తాం కదా మనకి ఎంత దూరం ఉందో ఊరు తెలవదు. ఎక్కడైతే చెట్లు 100 చెట్లు, 200 చెట్లు గుంపు కనపడతాయో ఆ ఆ మధ్యన ఊరు ఉంటుంది. అంటే ఊరుకు చుట్టూ ఊర్లో బాగా చెట్లు ఉండేవి. ఓ వేప చెట్లు, ఓ రాగి చెట్టు, ఓ ఇంకోటో చెట్టు ఇలా ఉండేవి మనకు. దాన్ని బట్టి ఒక్కొక్క ఊరు ఉండేవి. అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు.
సమృద్ధంగా నీరు, సమృద్ధిగా గాలి, సమృద్ధిగా ప్రాణవాయువు. చాలు కదా? నీరు ఉండి, భూమి ఉండి, గాలి ఉన్నాక పంట రాదు? పంట వస్తుంది, హాయిగా ఉంటది. అందుకే నదులను, వనములను, పర్వతములను, ఈ మహానుభావుడు విభజించాడు. అంటే అన్ని ప్రాంతాలకు ఒకే టట్టుగా ఒకే చోట గుట్ట ఏదో గుప్పగా గుట్టగా గుట్టగా ఉన్నటువంటి ప్రాంతాలను విడదీసి కొన్ని చోట్ల పర్వతాలు, కొన్ని చోట్ల నదులు, కొన్ని చోట్ల ఏదో గ్రామాలు చెట్లు కాకుండా. ప్రతి ప్రాంతానికి నీటి వసతి. ప్రతి ప్రాంతానికి వనములు. ప్రతి ప్రాంతానికి ఒకటి రెండు పర్వతాలు. పర్వతాలు ఎందుకు ఉండాలి? పర్వతాలు సక్రమంగా ఉన్న చోట భూకంపం రాదు. రెండో రెండో లాభం వర్షం అక్కడే పడుతుంది. మేఘానికి ఆదరం ఏమిటంటే పర్వతేషు వర్షధ్వం అని ఆజ్ఞ. పర్వతాలతోనే వర్షించాలి మేఘం. ఏం లాభం? పర్వతములో వర్షిస్తే పడగానే ఇంకకుండా అక్కడ నుంచి అక్కడ పడ్డవి కిందికి వస్తాయి. కిందికి రావటంలో వేగం తగ్గుతుంది. క్రమీకత్వం ఉంటుంది. పద్ధతి ప్రకారం వస్తాయి. ఆ వచ్చిన వాటిని వచ్చినట్టు భూమి తీసుకుంటుంది. పర్వతం లేదు ఇక్కడ పడింది ఇంకిపోతాడు. ఇంకా లేదు నిలిచిపోతాడు. రండి ఇంబట్టే. పర్వతం మించి పడితే అక్కడ పడి చిన్నగా జాలు వారుతుంది. అనుకూలంగా ఉంటుంది. జాలు వారటం వలన. అమితమైన వేగంతో నీరు రాదు. క్రమంతో వస్తుంది. వచ్చిన దాన్ని భూమి తీసుకుంటుంది. తీసుకున్న దాన్ని నిల్వ చేస్తుంది. అంటే వర్ష నీరు గ్రామ నగరాలకు ఎలా ఉపయోగపడాలో అంత వేగంతో అంత నీరు. అందిస్తాయి పర్వతాలు. పర్వతాల నుంచి వచ్చేటువంటి నీళ్లకు పేరేమిటి? జరీ అంటాం సంస్కృతంలో. తెలుగులో చలయేరు. శెల ఏరు కాదు, శిల ఏరు. నాయంగా దాని పేరేంటి? శిలాటి రాయి. శిల ఏరు రాయి మించి వచ్చే ఏరు. కానీ మనం వాడుతూ వాడుతూ శెల ఏరు అంటున్నాం శెల అది ఆ వేగంలో అంతే శెల ఏరు అంటే శెల అంటే వినొస్తుంది. శిల ఏమన్నా దూరంగా ఉన్న వాడికి చల ఏడు లాగా విని వస్తుంది చాలా పదాలు మారాయి అట్లా. చాలా పదాలను ఒక అక్షరాన్ని కొంచెం మార్చి పేరు పెట్టి ఇచ్చాం. అది ఎంతవరకు అవుతుంది అంటే అసలు ఒరిజినల్ గా ఉన్నాడు చలకుండా అయిపోయింది.
దుబ్బి చేతి పేరే మనకు ఈ రీతిలో ఈ మహానుభావులు ఆ పున ఉమ్ యోగ భుక్త భోగాంచ మహిజీం ముత్తకమివ అయిపోయింది కదా ఆ ప్రియాభరణ కృతం కర్మ కోను కుర్యాద్ వినేశ్వరం యో నేమి నిన్యైహి అగరోతు ఛాయాం ఘ్రన్ సప్త వారిధిన్ భూతం స్థానం కృతం యేన సరిత గిరి వనాదిభి నదులు పర్వతములు వనాదులతోటి భూమి యొక్క సంస్థను అంటే ఒక కమిగత్వాన్ని వ్యవస్థ ఒక వ్యవస్థను ఏర్పరిచాడు. సీమాచ భూత నిర్వృత్య ఈ ద్వీపే ద్వీపే విభాగచ. అందరికీ పంచాడు కాబట్టి నాయనా ఇది నీ ద్వీపం ఇది నీ ద్వీపం ఇది నీ ద్వీపం అంటే ఇప్పుడు త్రౌంశ ద్వీపం, జంబూ ద్వీపం, చార్మళ ద్వీపం ఎక్కడి దాకా? పద్ధతి కావుదా? మళ్ళీ తాను పోయి ఆ కుడాకు చస్తే కష్టం కాదు. అందుకే ప్రతి ద్వీపానికి హద్దులు కూడా ఏర్పరచాయి. విడిచోటే నదులతోటి, పర్వతాలతోటి, వృక్షములతోటి, నీటితోటి అద్దులు ఏర్పరచారు. ఫలానా పర్వతాలు ఉన్నటువంటిది ఈ ద్వీపం. మళ్ళీ ఇంకో ద్వీపానికి వేరే పర్వతం. మళ్ళీ వేరే నదులు. ఒక్కొక్క ద్వీపానికి నదులు వేరే ఉన్నాయి. పర్వతాలు వేరే ఉన్నాయి, వృక్షాలు వేరే ఉన్నాయి అని చెప్పుకుంటాం. జంబూ ద్వీపానికి జంబూ అంటే చెట్టు పేరే అలనేరుడు. జంబూ దేరి అలనేరడి పళ్ళు అలనేరడి చెట్టు ఉన్న దీపం జంబూ దీపం. అయితే ఏంటంటే అలనేరడి పళ్ళు ఎంత ఉంటాయి ఒక్కొక్కటి ఓ గండ చిల అంత ఉంటాయి. గండ చిల ఇంత కాదు. పెద్ద గుట్ట అంటే ఒక్కొక్కది. అది ఇప్పుడు ఇది ఇలా వస్తుంది. అంటే మనం పాపం పుణ్యం బాగా చేసుకున్నాం కాబట్టి తగ్గింది అని. అంతంత పండ్లు కింద పడి ఆ రసం కారి ఆ కారిన రసం మన ముందు వస్తుంది చరిత్ర అంతా. కారిన రసం భూమిలోకి పోయి. భూమిలో ఉన్నటువంటి లోహాన్ని, మట్టిని లోహంగా మార్చి దాన్ని ఘనిగా చేసింది. దాన్ని తొమ్మి మనం శుద్ధి చేస్తే ఏర్పడింది ఏంటి?
బంగారం. బంగారానికి ఏం పేరు? జాంబూ నదం. కదా? పేరండి బంగారం. జాంబూ నదం అంటే ఏమిటి బంగారం? అంటే జంబూ నది ప్రాంతంలో ఉన్న పుట్టిన లోహం జాంబూ నదం. అది జంబూ నది ఎందుకయింది? అది వస్తాయే ముందర. ఒక దీపము, దీపానికి ఒక నది, దానికి ఒక పర్వతము, అక్కడ ఒక లోహం. ఒక్కొక్క దీపానికి ఒక ప్రత్యేక లోహం ఉంది. జంబూ దీపానికి బంగారం, ఇంకో దీపానికి వెండి, మరో దీపానికి రాగి, ఇంకో దీపానికి ఇనుము, ఇంకో దీపానికి ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం అన్నీ సమానం కాబట్టి అందరూ సమానంగా అరిసెన చూపుతున్నారు. అన్నీ సమానమే కదా అందరూ సమానం. ఒకటే తేడా లేదు అందరూ సమానం. ఎంత పాపమే ఇప్పుడు ఏం లేదు. వాడి పుణ్యం ఉంటే వాడు వేరు వీడు వేరు అంత పాపం కాబట్టి అంతా జమానం. అలా కాకుండా జంబూ దీపం అంటే మహా భగవంతుడు వస్తుంది జంబూ వృక్షం. అది హద్దు దానికి పాత జంబూ వృక్షం. ఓ 1600 వేలు నాడు ఉంటుంది. దాని ఒక జంబూ ఫలం ఒక పెద్ద గుట్ట అంతా ఉంటుంది. అది పడి ఆ రసంగా ప్రవహించిందే జంబూ నది. ఆ నది కింది ప్రాంతం అంటే పరిభాగం అంతా ఉంటుంది కదా. కాబట్టి ఏంటంటే నది మనకు ప్రవాహిస్తే నది ప్రవాహించిన చోటు నుంచి 16 యోజనాల దాకా ఆ జలము ప్రవాహం ఉంటుంది మట్టిలో. ఆ మట్టి రోజే వచ్చింది బంగారు. దాన్ని ఏమంటారు? జాంబూ రథం. చాలా ఉంది చరిత్ర భాగవతం అంటే ఇవన్నీ ఉంటాయి. ఏదో పిల్ల కథలు కావు భాగవతం. కుష్ణుడు గందుడి ఎన్న మింగాడు పనితలం గోపికలను అపహారించాడు ఇదే భాగవతం కాదు. కృష్ణ చరిత్రలో పరమేదాంతం ఉంది కాదనం. కానీ దానికంటే ముందు నువ్వు రెడీ కావాలి. పరమాత్మ చరిత్రం వినడానికి కావలసిన ఆత్మ వృద్ధి సంపాదించాలంటే దానికి చుట్టూ ఉన్నటువంటి జ్ఞానం అంతా కూర్చుకోవద్దు. అమాంతం నేను యోగంలో కూర్చుంటాను ఇంటి నుంచి వంట ఇంటికి పోయి కూర్చుంటాను అంటే యోగం కాదు. యోగం చేయలేవు, యాగం చేయలేవు, పోతే మాత్రం వస్తుంది. కాబట్టి చేస్తాం, ఇంకేం చేస్తాం. కాబట్టి అలా పూర్తిగా మనను సిద్ధం చేసి అప్పుడు చెప్తే అప్పుడు సరి చేస్తాం. మనం మానసికంగా, బౌద్ధికంగా, చైతికంగా, ఆంతరంగికంగా సిద్ధమైతే అప్పుడు ఆయన కథ వినిపించాల్సిన అవసరం ఉంది. ఎలాగైతే మనకు భగవత్ విషయాన్ని 12 సార్లు సేవించిన తర్వాతనే ఆచార్య హృదయం సేవించాలి అని గురువు గారు నిర్ణయం.
లేకుంటే మనకు ఆచార్య హృదయం సేవిస్తే అందులో చెప్పిన విషయం మీద ప్రత్యయం విశ్వాసం నమ్మలేము మనం. 12 సార్లు భగవత్ దిక్ష సేవించి అప్పుడు ఆచార్య హృదయం సేవించుకున్నాం. అలాగే ఈ తొమ్మిది స్కంధాలు శ్రద్ధాభక్తులతో వింటే. దశమ స్కంథంలోని కృత పరమాత్మ కథ వినడానికి మనకు యోగ్యత లభిస్తుంది. ఇదంతా దాని కోసం. దశమత్య విశుద్ధ్యర్థం నవ ఇహ ఈతాః. అంటారు. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు ఇందులో? భూతం స్థానం కృతం యేన సరద్గిరి వనాదిభిహి సీమాచ భూత నిర్వృత్యై ద్వీపే ద్వీపే విభాగత ఒక్కొక్క ద్వీపానికి. అక్కడ ఉండేటువంటి ప్రాణుల సంతృప్తి కోసం సరిహద్దు కూడా ఏర్పాటు చేశాడు. యశస్త్య క్రియే నిరయోపమ్యం పురుషానుజన ప్రియః తన రాజ్యంలో ఉండేటువంటి మానవులకు, సేవకులకు ప్రీతిపాత్రడైనటువంటి ఈ మహానుభావుడు యశస్ చక్రే నిరయ ఔపమ్యం. స్వర్గం దాకా, నరకం దాకా తన కీర్తిని జ్ఞాపింపచేశాడు. విరయ ఉపమ్యం యచః చత్రి పురుష అనుజన ప్రియః ఇలా మనకు ప్రథమ. అధ్యాయాన్ని ముగించుకున్నాం. ఇప్పుడు ఈ ప్రవృత్తే ఈ ప్రకారంగా ప్రియవ్రతుడు. తనకు నియమించిన పని పూర్తి చేసి తన పుత్రులకు రాజ్యమునిచ్చి తగిన వ్యవస్థ ఏర్పరిచి నారదుని మార్గం అరుసరించి పరమాత్మను చేరుకున్నాడు అన్నమాట. ఇలా తండ్రిగారు. సంసారాన్ని, రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తదనుశాసనే అనుశాసనే వర్తమానః తండ్రిగారి ఆజ్ఞలో ఉంటున్నటువంటి ఆగ్నేద్ర మనం చెప్పు మహేష్ కుమారుడు ఆగ్నేద్రుడు అంటాం. ఈ మహానుభావులు జంబోద్వీపోకసః ప్రజాః అది జరిగి ఏమి ఇచ్చాడు జంబుజు విభజి ఇచ్చాడు. కాబట్టి జంబుజులో ఉండేటువంటి ప్రజలను ప్రజాః ఔరసోత్ ధర్మావేక్షమానః తన సంతానం వలె కర్మంగా పరిపాలిస్తూ పర్యగోపాయత్ రక్షించాడు. సత తదాచిత్.
ఇలా రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి అగ్నిద్రుడు ఒకసారి పితృలోక కామః ఏం కోరుకున్నాడు? పితృలోకాలు కావాలి అని కోరుకున్నాడు. అంటే ఏమర్థం? సంతానం కావాలి అన్నమాట. పితృలోకం ఎవరికి వస్తుంది? అపుత్రస్య నాస్తి కదా సంతానం లేని వారికి రాదు. చమత్కారంగా పితృలోక కామః అంటే అర్థం అపత్య కామః. సంతానాన్ని కోరుకున్న వారై సుర వర వనిత క్రీడాతిల ద్రోణ్యం. దేవతా స్వీరు హరించేటువంటి ద్రోణి అంటే ఏంటది మేరు పర్వతం కదా మేరు పర్వత ప్రాంతంలో ద్రోణియాం భగవంతం విశ్వ దురిజాం పతిం సకల ప్రజాపతిపతులైనటువంటి పరమాత్మను. కదా ఆ మహానుభావుడిని ఆభృత పరిచర్య ఉపకరణః అన్ని రకముల ఆరాధన కావలసిన ఉపకరణములు దగ్గర పెట్టుకొని ఆత్మైకాగ్రియేన తపసి తపస్య ఆరాధయాంబభూవా ఏకాగ్రమైనటువంటి మనస్సుతో స్వామిని ఆరాధించడం మొదలుపెట్టాడు. అప్పుడు తదుపరభ్య భగవానాది పురుషః సదతి జాయంతిం ఈ విషయం బ్రహ్మ తెలుసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇందులో బ్రహ్మను గురించి తపస్సు చేశాడు అన్నమాట. ప్రజాపతి పతిమన్నాడు కాబట్టి నారాయణుడు దాకా అందాగందుకు పోవాలి. కాబట్టి చితుర్ముఖ బ్రహ్మని ఆరాధించాడు. ఏమి కోరి? సంతానం కోరి. మరి సృష్టి ఎవరు బ్రహ్మే కదా. అందుకు ఆయనను ఆరాధించాలి. అలా ఆరాధించబడితే ఆ విషయం తెలుసుకున్నటువంటి భగవాన్ ఆదిపురుషః ఈ బ్రహ్మ. సరే వీడికి సంతానం కావాలి కదా అలాగే అని తన సభలో గానము చేస్తున్నటువంటి అద్భుతమైన అప్సర కన్య గంధర్వ కన్య అంటే పూర్వ సిద్ధి అంటారు. ఈమె అప్సరా కన్య. బ్రహ్మ సభలో బ్రహ్మ గానము నాట్యము చేస్తూ వినోదంతో వినోదింపు చేసేటువంటి అమ్మాయి. పూర్వ శిష్టి ఆమెను నువ్వు వెళ్ళవలసింది అని పంపించాడు. పురచిత్తిం నామప్సరసం అభియాపయామాత అంటే పంపించాడు. సాచ తదాశ్రోభవనం అతిరమణీయం.
అది కూడా ఈ ఆగ్నేద్యుని యొక్క ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి ఉపవనం ఉద్యానవనం. ఎలా ఉందది? అతి రమణీయం. పరమ సుందరంగా ఉంది ఉద్యానమయం. అంటే ఎట్లా వివిధ నిబిఢ విటపి విటప నికర సంశ్లిష్ట పురట లత ఆరూఢ స్థల విహంగమం. అర్థం అయింది? ఏం అర్థం కాదు కదా? అందమైన నగరం, పట్టణం, అందమైన వనము అంటే ఏం అర్థం అండి? వనంలో అందం ఎలా ఉంటుంది? వివిధ, నిర్విధ, వికతి, వికత. అనేకమైనటువంటి గట్టముగా ఉండేటువంటి వృక్షముల యొక్క కొమ్మల చేత విటపి అంటే చెట్లు విటప అంటే కొమ్మలు. కదా నిబిడ సమూహం వివిధ భావిక సమూహం విలవిచ్చే సమూహం అవుతుంది కవిలే కాదు అందుకే ఏమంటున్నాడు వివిధ నిబిడ విటతి విటప నికర సమూహం. దాని యొక్క సంశ్లిష్ట బాగా అల్లుకొని దగ్గరగా ఉన్నటువంటి పూరక లతారూఢ స్థల విహంగమ ఆ పొదలంట. పొదలు. పొదల గజ్జులు ఏముంటాయి? లతలన్నీ అల్లుకొని ఉంటాయి. ఈ లతలని లతలతో అల్లుకోబడినటువంటి పొదల మీద ఏం వాలుతాయి? పచ్చులు. అంటే పూపగల మీద పక్షులు వారి మనోహరంగా కిలకిలారాములు చేస్తున్నాయి. యవనించాలి వ్యాస భగవానుడు తత్వాన్ని వేదాంతాన్ని ఎంత చక్కగా ఓదించగలడో అంత చక్కగా కదా ప్రకృతి రామనియ్యకతను కూడా వర్ణించగలరు. ఎందుకంటారా? ప్రకృతి అంత అందంగా లేకుంటే మనం ఎందుకుంటామండి అందులో? ఎన్నో రోజులు పెట్టి పోయేవాళ్ళం. కదా. ఒక చెప్పా నమస్కారంగా పద్మపురాణంలో నేను భార్యను విడిచిపెట్టి వచ్చేసాను అంటాడు ఒక శిష్యుడు గురువు దగ్గర. నీ భార్య అందంగా లేదా అన్నాడు.
మరి ప్రశ్న సౌందర్యవతి కాదా? అది అవునండి. పోనీ గుణవతి కాదా? ఆ చాలా ఉత్తమ రాదండి. సంతానవతి కాదా? అయ్యో ముగ్గురు అబ్బాయి అమ్మాయిలండి. ఇది కూడా పక్క ఇళ్లకు మరో ఇళ్లకు వెళ్తున్నదా? లేదండి నన్ను పట్టు నన్ను అనుసరించే ఉంటున్నది. సరే ఇన్ని బాగుంటే ఎందుకు వదిలిపెట్టావయ్యా? ఏమిటి కారణం? అంటే నా సంసారం మీద విరక్తి కలిగింది. అంటే ఈ నాలుగు ఉంటే వేస్తే అయితే ఒప్పుకుంటాం. అంతేగాని భార్య అన్నాక నన్ను విదారులు పెడతాడు నువ్వు విదారులు పెడతావా? చూస్తే బర వికారంగా ఉంటే ఎందుకు వివాద పడతాడు? అందంగా ఉన్న గుణం బాగా లేకుంటే గబ్బగయ్యాలైతే? వివాదశీలాం స్వయమర్ధశేరిణీం బక్వాతినీం నిష్కుల వాక్భాషిణీం చెప్తాడు. బాధ చేయలేం. స్వయం అర్ధచేవిని ఇంటి దొంగ. భర్త ముర్ర తీసి స్వామి తీసుకోవ అంటే 60 తెచ్చి 60 చేరు చేసుకుంటుంది అన్నమాట. వాసిని బాగా చిందిపోతుంది. నిష్ఠుర వాక్య వాసిని పరుషంగా మాట్లాడుతుంది. దివాస్వపాం పగటి పూట నిద్రపోతూ ఉంది, నిద్రపోతూ ఉంటుంది. తర్వాత భక్తి ప్రజా విహీనాం సంతానము లేనిది భక్తి భర్త యందు భగవంతుని యందు భక్తి లేనిది అతిథులను పూజించనిది. ఈ తొమ్మిది గుణాలు ఉంటే అపి యశ్యాత్ శతపుత్ర మాతరం. నూరు ఊరు కొడుకునున్న ఆమెను విడిచిపెట్టాలి అంటాడు. అన్నీ బాగుండు వదిలిపెడితే విరత్తి. ఏది బాగాలేకున్నా మనసు తిరిగింది అంటే అది విరత్తి కాదు. మనసు అక్కడ తిరిగింది. పొరపాటున ఇంకో అందమైన అమ్మాయి కనపడితే మన మనసు లగ్నం అవుతుంది. ఇంక నీవు నీవు సంజాతి సంజాతి అది. కానీ స్వీకరించడానికి అనుభవించడానికి కావలసిన అన్ని వనరులు ఉన్నా కూడా మనస్సు వద్దంటేనే విరక్తి. నీ మనస్సే సహజంగా దేన్ని కోరుకోదో అదొక్కట ఉంటే వదిపెడితే అది నీ గొప్ప కాదు నీ మనస్సే వదిపెడితే నువ్వు వదిపెట్టలేను. దక్షణాలు ఉన్నాయి. అందుకే అంటున్నాడు.
ఇలా వివిధ నిమిట విటపి విటప నికర సంస్లిష్ట పురద రతారోహ స్థల వ్యంగమం వ్యంగమ మిధునైహి పచ్చుల గంటలతోటి ప్రోత్యమాన శృతిభిహి చక్కగా పలుకుతున్నటువంటి శృతుల కాయ అంటే అక్కడి పచ్చులు వేదాలనే వర్ణిస్తున్నాయి. గంటలో శృతి ప్రోప్యమాన శృతివి వేదాలు పలుకుతున్న పచ్చులు ఉన్నాయి అక్కడ. కృతిభిహి ప్రతిబోధ్యమాన తలిల కుక్కుట కారండవ కలాంసాదిభిహి ఇవన్నీ పక్షలు. నీటి తల్లి కూడా అంటే నీటి కోళ్ళు. అలాగే హంసలు, కొంగలు ఉన్నాయి కదా తారసములు ఇలాంటి పత్తుల చేత ఎవర కరహంసాదులు విచిత్రం ఉపకూజిత అమల జలాశయ కమలాకరం. చిత్ర అందులో చిత్ర చిత్రంగా కూతలు కలుగుతున్నటువంటి పచ్చుల చేత కూడుకొని ఉన్న పరిశుద్ధమైన జయ జలము కల సరస్సు. ఏ సరస్సులవి కమలాకరములు. అంటే ఎన్నో పద్మములు గల సరస్సులలో ఆ వనములో ఈ పూర్వ చిత్తి పరిభ్రమించేది. ఎందుకు వర్ణించారు ఇంతగా వనాన్ని, ఆశ్రమాన్ని? వీళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు, ఆమె తిరిగినది అని చెప్పేశారు పో. ఏమున్నాయి? జలాశయాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, లతలు ఉన్నాయి, పొదలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. పక్షులు ఆరామాలు ఉన్నాయి, కమల సరసులు నిండా కమలాలు ఉన్నాయి, రకరకాల పక్షులు పూస్తూ ఉన్నాయి. ఇలాంటి ప్రకృతి ఉన్న సందర్భంలో ఆమె వచ్చాడు. అంటే చూసిన వాడికి ఏమవుతుంది? మనస్సు చలిస్తుంది. దీన్ని ఏమంటాం? ఉద్దీపన విభావము అంటాం. సాహిత్యంలో ఆలంబన విభావము, ఉద్దీపన విభావము అంటే ప్రేరకం. మనస్సును ఉద్రేకపరిచేటువంటి గుర్తులు ఇవన్నీ. ఓ చెట్టు లేదు, ఓ పుట్ట లేదు, ఓ గుట్ట లేదు, ఎడారి ఎండ కాస్తూ ఉంది, బెస్ట్ అవుతుంది, దుమ్ము కొడుతూ ఉన్నది. రాంబా వచ్చిన మొఖం చూడు.
ఆలోచించండి అంటే వీడికి మనస్సులో శృంగారమో, రతో, ప్రీతో, ప్రేమో ఏదో కలగాలంటే చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. ఎప్పుడు పోయినా ఆ దాపు అవసర చోటికి వరుస మాత్రం ఏం లాభం? అంతే ఏమిటి ఈ ఆగ్నేద్రునికి పూర్వ తిత్తి యందు అనురాగం కలగడానికి కావలసిన వాతావరణం అంతా అక్కడ ఆల్రెడీ ఏర్పడి ఏర్పడబడి ఉన్నదని చెప్పటానికి. ఆశ్రమాన్ని ఇంత బాగా వర్ణించాడు. పస్యాహ సులలిత గమన పదవిన్యాస గతి విలాస విలాసాయాస్య అనుపదం ఆ మహానుభావురాలు మహా వైయ్యారంగా విలాసంగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంది. అంటే నడకతోటి నడుస్తున్నందువల్ల ఒక్కొక్క అడుగు కాలుకున్నటువంటి అందరూ. కన కన రావాలి ధన గళా చప్పుడు చేస్తున్నాయి. కన కన యామ కన కన యామ రుచిల కరణ ఆభరణ స్వరం. అందమైనటువంటి పాదములకు ధరించిన ఆభరణముల యొక్క ధ్వనిని ఉపకర్ణ్య విని నరదేవ కుమారః ఈ ప్రియావత పుత్రమైనటువంటి అగ్నిద్రుడు సమాధియోగి అయిన ఆమీరిక నయన నలిన ముకుల యుగలం ఈశాత్మిక జయ్యా సమాధితో మూసుకున్నటువంటి కళ్ళను కొద్దిగా తెరిచాడు ఈ ధ్వనికి అలజడికి తెరిచి వ్యజత్త అంటే చూచాడు ఈ పూల చిత్తిని ఈ మహానుభావుడు చూచాడు. తామేవ అవిదూరే మధుకరీమివ సుమరరోభజ గ్రంథీం ఎలా ఉందంటే ఆడ కొన్నెల పద్మాన్ని వాసన చూస్తున్నట్టుగా ఆ తోటలో ఉన్న పూలను వాదనకు వస్తున్నటువంటి ఈ అమ్మాయిని దివిజ మనుజ మనుజ మనోనయన ఆహ్లాద దుగ్ధైహి దివిజ మనుజ అంటే దేవతల మానవుల మనస్సును హరించేటువంటి మనస్సునే కాదు నయన కూడా. మనస్సును కన్నులను వ్యక్తికి ఆనందం కలిగించేటువంటి దుగ్ధైహి గతి విహార వ్రీడా వినయ అవలోక సుస్వర అక్షరావయవైహి మనసి నృణాం కుసుమాయుధస్య నడకలో కానీ విహారంలో కానీ విలాసంలో కానీ చూపులో కానీ మాటలో కానీ
ఇలా అన్ని రకములుగా ఎదుటి వారి మనస్సులో మన్మధుని ఉద్దేపిస్తున్నట్టుగా ఉన్నటువంటి యామెను వివరం నిజముఖ విధనిత అమృతాసవ సహాస సహాసమాన ఆమోద మదాంద మధుకర నికర ఉపరోహ దేన దృతపద విన్యాసేన వరుగు స్పందన స్తన కలచకర వరహర రచనాం దేవీం తదవరోకనేన వివృత అవర అవసరస్య మాటలు కానీ చూపులు కానీ నడకలు కానీ విలాసములు కానీ అలాగే చిరునవ్వులు కానీ ఇలాంటి వాటి చేత ఆకర్షించబడినటువంటి మనస్సు కలవాడై ఈ మహానుభావుడు అవసరం సమయం వచ్చింది కాబట్టి ఆమెను చూడటం వల్ల వివృతావసరస్య అవకాశమేర్పడి భగవతః మకరధ్వజస్య ఎవరొచ్చావు ఆమె రాగానే ఈయన మనస్సులో మన్వస దొర్గేశాడు. అలా వచ్చిన వాడిని వచముపనీతః జడవత్ ఇతిహోవాచా. ఇన్నాడు చేసిన తపస్సు వల్ల కలిగినటువంటి జ్ఞానాన్ని మొత్తం గంగలో కరిపేసి జడుడి లాగా అంటే జ్ఞానహీనుడి లాగా ఇలా మాట్లాడాడు. కాత్వం చికీర్షతి నీవు ఎవరివి? రెండోది కిమ్ చికీర్షతి ఏమి చేయాలనుకుంటున్నావ్ నాకు ఏం అవసరం నీకు పనే ఉంది కిమ్ చికీర్షతి మునివర్య శైలమాయాసి ఎందుకంటే ఇక్కడంతా ఎవరు ఉంటారు? అంతా మునులు ఉంటారు. కదా? మునులు సంచరించే రూపానికి వచ్చావంటే. ఏం చేతి తెచ్చుకొని వచ్చావు వాళ్ళందరినీ ముంచడానికే వచ్చావా అని మునివర్య తెలియం చెల్లి చూడండి మునివర్య చేయలే ఆయాసి మాయాసి కాపి భగవత్ పరదేవతాయాః మరి ఇంతటి సౌందర్యం ఇంతటి విలాస విభ్రం ఉందంటే ఇది సామాన్యంగా ఉండేది కాదు పరమాత్మ పంపిన మాయవా?
మాయాకి పరదేవతాయాహ మాయాకి పరమాత్మ ఇక్కడున్న మునులను మోహింప చేయడానికి పంపినటువంటి మాయవా విద్యే విభజి ధనుషి సుహృదాత్మనోర్ధే పల్లితాడు లేని రెండు ధనువులను ధరించావు. నీ మిత్రులుగా అయిన వారి మనస్సును క్షోభింపచేసి వచమునకు తేవటానికి. అర్థమైందా అండి? ధను బొమ్మలను ధనువులు అంటారు. అల్లిచాడు లేని రెండు ధనువులు ధరించావు ఎవరి మీద బాణం ప్రయోగించడానికి అంటే ఇవి ధనువులైతే చూపులు ఏమైతాయి? తూపులు అవుతాయి బాణాలు. తూపుల తూపులు విరివాలి అంటే మరి కరువు కావద్దు. అందుకే అల్లితాలు లేని విద్యే చెప్తున్నాడు విభైంద్రి దాని గురించి సుహృదాత్మనోబ్దే కింవా మృగాను మృగయసే. బాణం వేయాలంటే మరి మృగాలు కావాలి కదా లేళ్లో జింకలో ఏవో కావాలయ్యా. నువ్వు ఏ లేళ్లలో వెతుకుతున్నావు? అంటే ఏ మృగాన్ని గురి చూడాలనుకుంటున్నావు నీ బాణాలతోటి? మరి గురి చూసి బాణం కొట్టాలంటే ధనువుకు నారి ఉండాలి. కానీ నీ ధనువులకు తాడు లేదు. అంటే నాడి లేకుండా కూడా బాణాలు వేయగలవా? మరి ఎవరిని గురి చూడాలనుకుంటున్నావ్ మృగయసి మృగాన్ మృగయసి విపినే ప్రమత్తాన్ కానీ చెప్తున్నాడు. మృగాలను కొట్టాలంటే ఆ మృగము ఎలా ఉండాలి? అజాగ్రత్తగా ఉంటే కదా. కదా జాగ్రత్తగా ఉంటే అది తప్పించుకొని పోతాయి. ప్రమత్వాన్ని ఏమర పాడుతో ఉన్న ఏ మృగాల కోసం వెతుకుతున్నావ్? అంటే ఎవరు నా బాణాలకు గురవుతారని వెతుకుతున్నావా? ఎవరిని వెతుకుతున్నావ్? అంటే నీవు ఎవరిని కొట్టడానికి వచ్చావు? నిన్ను ఎవరు పంపారు? పరమాత్మ పంపలేదు కదు? విషయం చెప్పేస్తున్నాడు. విత్నేత్రమత్త బాణాదిమో భగవతః శతపత్రపత్తౌ శాంతాలపుంక రుచిరా రుచిరావతి తిగ్వదంతౌ కత్మయున్ స్వహివనే నిజరన్ నవిద్మః క్షేమాయనో జడధియాం తవ విక్రమస్తు మొదలేమో మొదటి శ్లోకంతో కర్మమును వర్ణించాడు. రెండవ శ్లోకంతో బాణాలను వర్ణించాడు. చెప్పాను బాణాలు అంటే ఏమిటో చూపులు నేత్రముతో జరిగేటువంటి చూపులు. ఇవి బాణవింహ భగవత శితపత్ర పత్రములు.
కరువులు ఎలా ఉనిస్తాడు? పద్మాలుగా ఉనిస్తారు కదా. కరువులు అంటాం, పద్మాలు అంటాం, ఆడవారి నేత్రాల కరువులు అంటాం, మగువారి నేత్రాలను పద్మాలు అంటాం. అప్పుడప్పుడు వాళ్ళు కూడా పద్మాక్షి అనొచ్చు ఇబ్బంది ఏం లేదు. కదా? వారి కన్నులను పద్మములు వర్ణిస్తాం. ఈ పద్మం ఏమిటి? అరవిందం, అశోకంచ, సూతంచ, నవమల్లిక, నీలోత్పరంచ పంచేసే పంచమాస్య దాయక. ఇవన్నీ మన్మధుని బాణములు. పద్మము అంటే ఏమిటి? వాణి బాణమే. మరి నీ ఈ బాణాలను ఎవరి మీద వేయాలనుకుంటున్నావ్? ఎవరిని బాణాలతో కొట్టాలనుకుంటున్నావు? బాణాలనే పేరు ముందు వస్తున్నది కాబట్టి ఇక్కడ పద్మముడు అన్నాడు. ఈ బాణాలు మరి ఆయన పేరేంటి భనదుని పేరు కుసుమాయుధుడు. పూల బాణాలు వేస్తాడు, రాళ్ళు వేయడు. ఈ పూలు రాళ్ళ కంటే, ఎద్దులాల కంటే ప్రమాదం. ఆ గాయం తగిలితే మందు పెడితే పోతుంది. ఈ బాణం తగిలింది వీడే పోతాడు. ఇంకా మందు ఎక్కడిది? మళ్ళీ ఒక వెయ్యి జన్మలు ఎత్తితే కానీ ఈ గాయం మానదు. ఒక జన్మ ఒక జాయి పోతుంది ఆ జాయం ఈ జాయం వెయ్యి వేలు దాకా పోదు అందుకే అంటున్నారు ప్రశ్న ఈయున్ సజివనే విచరణ్ నవిద్మః ఇలా సంచరిస్తూ నీవు ఎవరికి ప్రయోగించాలనుకుంటున్నావో మాకు తెలియుటలేదు అంటే ఆమెకు తెలియకుండానే ఆమెను తన వసం చేసుకోవడానికి ఏం చేస్తున్నాడు? స్తోత్రం చేస్తున్నాడు. చెప్పాను కదా, చెప్పాను మనకు వ్యాసుడు. వనితా ఘన స్తోత్ర పరవశాః ఆడవారంటే కాస్త నువ్వు రంభ ఊర్వశి మేనక అన్నావంటే అయితే పెళ్లి చేసుకో ఉంటుంది మాట ముద్ర ఏం లేదు ఏం లేదు నీ వవచనం ఏమిటి నీ కులం ఏమిటి నీ సంపాదన ఏమిటి నీకు చెట్టు ఉందా ఏం లేదు నువ్వు నాకు నచ్చావు అంటే చాలు. తెలియదు. స్తోత్రం అనేది బాండే కదా ఎవరైనా వీడైనా అంటే అనుకోండి లోకమంతా స్తుతి ప్రియుడు కాస్త ఆ స్తుతి ప్రియత ఆడవారికి ఎక్కువ ఉంది. ఆయనను ఆయనగా పరవశం చేసుకోవడానికి ఎవరికి బాణం వేస్తున్నావు అనుకుంటూ అతను బాణం వీడే వేస్తున్నాడు అన్నమాట ఆయన. యవనించాలి రహస్యం అది. ఇలా.
క్షేమాను జలధియాం తవ విక్రమోస్తు. మాలాంటి మందబుద్ధులు క్షేమంగా ఉండటానికి నీ పరాక్రమం పనికిరాని అంటున్నారు. పరాక్రమం పరాక్రమించావు కానీ మాకు మాత్రం హాని కలిగించకు, మాకు క్షేమం కలిగించు. ఏమర్థం? ఆ తోపులన్నీ మా మీదే పడేయి అన్నమాట. జగతీయాం తవ విక్రమోస్తు శిష్యా భగవత పరి సత్పటంతి గాయంతి సామ సరహస్య మజస్ర మీచం యుస్మత్ శికా విలలితాః సుమనోభివృష్టి సర్వే భజంతి భిక్షిగనాః ఇవ వేద శాఖ. నీవు ఒక్కదాన వచ్చావు అనుకుంటున్నాను, శిష్యులతో కలిసి వచ్చావే అంటున్నారు. శిష్య ఈమె. ఈ వనంలో ఉండేటువంటి పక్షులు, తుమ్మెదలు, కోకిలలు, హంసలు, చక్రవాకం ఉన్నాయి కదా, ఇవన్నీ శిష్యులే. ఎందుకంటే నీవు పలికిన మాటలనే పలుకుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తారండి సంత కదా సంత గురువుగారు చెప్తే మళ్ళీ వచనానికి అనువచనం కదా ఈ పదులు ఉంటే అలా పడుతున్నాయి ఎలాగయ్యా అని చెప్తున్నాడు మనకు అందరూ అదే అర్థం కావాలని చెప్తున్నాడు ఋషిగణాహ ఇవ వేదశాఖ ఋషులు ఎలా వేదశాఖలను అధ్యయనం చేస్తారో ఈ పశులన్నీ నీవు పట్టినటువంటి మాటలను మళ్ళీ అనువదిస్తున్నాయి అనుసరిస్తున్నాయి అనుచా వాక్యం అంటామే సంత వాక్యం తరం చరణ పంజడ చిత్తిరీణాం బ్రహ్మన్న రూపమసరం శృణవామ తుభ్యం. నీవు పరిచేటువంటి ఈ మాటలను మేము శృణవామ వింటున్నాము అన్నమాట. లబ్బా కడంబరుచి లంక విటంక బింబే యశ్యాం అలాత బడిచిహి కొచ. వల్కల అంటే తర్వాత మనకిప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వనంలో ఉండేటువంటి వృక్షముల యొక్క సౌందర్యాన్ని ఈమె శరీరం యొక్క సౌందర్యాన్ని రెండిటినీ తూచి అంటే ఆమె కట్టుకున్నటువంటి వస్త్రం నార వస్త్రం అంటాం. మామూలుగా అయితే అది దేవతా స్త్రీలు కాబట్టి ఏ చీలి చిదాంబరాల పట్టుకోవాలి. చీలి చిదాంబరాలే ధరించింది కానీ చూచే వారికి నార వస్త్రాలు అంటే చెట్టు నుంచి తీసినటువంటి తొక్కు ఉంటుంది. దానితో చేయబడిన వస్త్రం ధరించినట్టుగా నీవు మాకు కనపడుతున్నావు అని చెప్తున్నాడు మహానుభావుడు. పంకోరుణః సురభిరాత్మవిషణ్ణ ఈద్రుకుయేన త్రిమం సుభగమే సురభీ కరోషి నీవు అత్తరు.
పన్నీరు, కస్తూరి ఇలాంటి గంధం అంతా ఒంటికి అలుముకొని వచ్చావు, ఎలా తెలుసు మాకు అంటావా? ఈ ఆశ్రమం అంతా అదే వాసన గంమింది. సుగంధమంతా ఆశ్రమాన్ని వ్యాపించి ఉంది అంటే ఇవన్నీ నీవు ధరించి వచ్చి అవ్వన్నమాట. అస్పద్విసత్య మనవున్నయనః విభాతిం బక్వద్భుతం సరస రాస సుధాది వక్త్రే కావా ఆత్మవృత్తి అదనాత్ విరంగ జాతి విష్ణో కలస్య అనిమిషోన్మకరౌచ కర్ణౌ ఇలా ఆమె యొక్క చేతులు ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి, చెవులు ఎలా ఉన్నాయి ఇలా సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆసన్న భొంగనికరం సర ఉన్ముఖంతే ముఖం యొక్క సుగంధాన్ని మా మకరందాన్ని స్వీకరించడానికి తుమ్మెదలన్నీ వచ్చి నీ ముఖం చుట్టూ సంచరిస్తున్నాయి పద్మం లాంటి ముఖం అని చెప్పడానికి సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు. యువత ఉత్సవ కరకరోనాతః పతంగః దిక్షుభ్రమ రామత ఏ ఏ అయితే అక్షిణి మీ చేతిలో ఒక చిలుకను పట్టుకొని వస్తుందన్నమాట. ఆ చిలుకను విడిచిపెడితే ఏం చేస్తుంది? అది వచ్చి ఎవరి మీదనో వాలుతుంది. చిలుక వాళ్ళ పావురం వాళ్ళ కథ ఉండేది. వచ్చి చిలుక వాలిన, పావురం వాలిన స్వచ్ఛి ప్రజాత్య వాడు అమ్మాయికి భోజనం అవుతున్నాడు అని అర్థం. అబద్ధం కాదు, నాకు కథ ఉంది సారంగధరుడు. పావురం వెళ్లి తెరిచి పోయి అక్కడ చేరింది. అక్కడ పావురం చేరింది అంటే అక్కడ చేరిన పావురం ఎలా పంజరంలోకి ఏడుతుందో ఆ పావురంకి వచ్చిన అబ్బాయి కూడా ఆమె పంజరంలోకి ఏడుస్తాడు. అప్పుడు చిలుకలు పచ్చులు అందుకు పనికొచ్చాయి. అబ్బాయిని అమ్మాయిని కడపడానికి పచ్చులు పనికొచ్చాయి. ఆ చిలుక వదిలిపెట్టారు అంటే ఆ చిలుక ఎవరి ఇంట్లో వారికే. అబ్బాయి కూడా వారి ఇంట్లోనే వాలుతాడు అన్నమాట. వాడు ఆ పిడుక పంజరంలో ఉంటుంది, నీళ్లు పంజరంలో ఉంటాయి. ఆ రీతిలో ముక్తన్నతే.
వరసి వక్ర జకావరూధం కష్టోనిదోహరతి లంపతయేష నీవీం రూపం తపోధన ఇలా ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణించి మాం చారుశృంగి అర్హసి నేతం అనువ్రసంతే ఎందుకు కష్టపడతావు? అన్ని ఎందుకు ఎత్తకాలి ఎక్కడికి ఎందుకు పోవాలి ఒకడు ఎదురుగా ఉన్నాను కదా ఇంకా వేరే వాళ్ళని ఎత్తుకుంటావులే నన్నే నీ ప్రథమ శిష్యునిగా స్వీకరించు అనువ్రతం అంటే ఎవరు శిష్యుడు కదా అనుసరించే వాడిగా నన్ను స్వీకరించవలసింది నత్వాం త్యజామి దైతం. ద్విజ దేవదత్తం యస్మిన్ మనో దృగపినో నవియాతి లగ్నం. సాక్షాత్తు నీ అంతన నీవు వచ్చి ఉండవు ఎవరో పంపించే ఉంటారు అంటే నీవు దేవదత్తు రాడవు. భగవంతుడు కల్పించినటువంటి దానవే కాబట్టి నేను విడిచిపెట్టను. వేరే వారగా ఎందుకు పోతున్నావ్? నన్నే శిష్యునిగా స్వీకరించు అని ఈ మహానుభావుడు. చిత్తంగత ప్రతిసరంతు శివాహ ప్రతివ్యాహ అని అడిగితే ఇతి లలన అనుయాసి విశారదః ఆడవారిని ఎలా అనునయించాలో బాగా తెలిసిన వాడట నిపుణుడు ఈ మహానుభావుడు వీనికి ఈ విద్య బాగా వచ్చు విశారదని. భగవంతుని ఎలా సేవిస్తారో, ధర్మమును ఎలా ఆచరించారో కాదు. లవనానుయాతి విశారదః. స్త్రీలను అనునయించడంలో నైపుణ్యం ఉన్నటువంటి ఈ మహానుభావుడు గ్రామ్య వైదధ్యయా పరిభాషయా అంటే గ్రామ్యులు. అంటే అతి సామాన్యులు సహజంగా వాడేటువంటి భాషలో చాలా నిపుణుడట. అంటే ఏమిటి? సౌందర్యాన్ని మరొకదాన్ని మరొకదాన్ని వర్ణించడంలో ప్రతివారి మనస్సును ఆకట్టుకోవటంలో చాలా. నైపుణ్యాన్ని ప్రకటించేటువంటి మాటలతో దజ్యా పైభాగయా తాం విబుధవధూం ఆ దేవకన్యను విబుధమతి అతిసహాజయా మాతా. బుధమతిహి అంటే దేవుని యొక్క బుద్ధి గల వార ఈ మహానుభావులు ఆమెను చాలా జాగ్రత్తగా సమ్మానించారు లేదా అనునయించారు అని అర్థం. సాచాతత తస్య వీరయోధ సతే బుద్ధిశీల రూప వరశ్రియ ఔదార్యేన పరాప్యక్తమనః ఆమె కూడా ఇంతకుముందే అతని బుద్ధిబలం.
స్వభావము, పరాక్రమము, సౌందర్యము, మాటలు వగైరా వాటితో ఆమె కూడా అతని యందు మనస్సు లగ్నం చేసినది కాబట్టి అంటాడు బ్రహ్మ నీవు వెళ్ళు అతని తోటి ఉండు అతని సంతానం కావాలి సంతానాన్ని ఇచ్చి మళ్ళీ వచ్చేసేయ్. ఇది ఆయుర్వేదగా పెళ్లి సంసారం భార్య కంటే ఓ ఏడాదో పదేళ్లో ఐదు ఏళ్లో వాసన వచ్చేస్తుంది పదేళ్లు ఉంటుంది ఓ అబ్బాయిని అమ్మాయిని ఇచ్చేసి వెళ్ళిపోతుంది. వీడికి బాధ లేదు వాడికి బాధ లేదు అన్నమాట. ఈ జోక్యం ఏమి చేసి ఔదార్య పరాక్షిత్తమన పోనత అయుతాత్ పర్వత్ పరవత్ తనం కాలం పదేళ్లు ఐదేళ్లు కాదు అయుత అయుతమ్మట. అంటే ఒక లక్ష సంవత్సరములు అతనితో ఈ మహానుభావురాలు విహరించినది. కాలం ఇక జంబూ అంటే ఇక పూర్తిగా వివాహం భార్య సంసారం అంతా మామూలు అయిపోయింది. జంబుదే పతితో ఈ మహానుభావురాలు ఒక లక్ష సంవత్సరము భోగము స్వర్గ భోగాన్ భుబుతే సకల భోగములను అనుభవించారు తస్యాం వా ఆత్మజాన్ తరాదే వరః ఈ మహానుభావుడు ఆమె యందు కుమారులను రా రాజారాన్, అగ్నేత్ర, నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్యక, హిరణ్మయ, కురు, భద్రాశ్వ, కేతుమాల సంజ్ఞాన్. ఎవరు వీళ్ళు? నవఖండమురు మగరావు. నవఖండాలు లేదా రద్రాక్ష అరుదర చింపురు నవఖండాలు. సప్తద్వీపాధిపతికి నవఖండాలు పుట్టాయి అన్నమాట. తండ్రి సప్తద్వీపాలు కొడుకు నవఖండాలు. అంటే ఏంటి తన రాజ్యం ఎక్కడిది తనది జంబూ దీపం ఒక దీపమే. ఈ జంబూద్వీపాన్ని నవఖండాత్మకంగా విభజించాడు. అర్థం చేసుకోవాలి ఎలా మనం పాలు పట్టతాం. ఒక పురుషుడికి వెయ్యి ఎకరాలు ఉంటుంది. వారికి ఇద్దరు కొడుకులు. ఐదు కొడుకులు అవుతాయి. మళ్ళీ ఒక పురుషుడికి కొడుకులు. 50 మళ్ళీ వానికి ముగ్గురు కొడుకులు. ఏ 15, 16 మళ్ళీ వానికి ఇద్దరు కొడుకులు ఎనిమిది ఎకరాలు. విడి ఎనిమిది కొడుకులు ఒక ఎకరా. వార సై మళ్ళీ తల ఓ కుంట. ఇంతేనా భూమి అంటే ఇంతే ఇదంతా మనదే. ఇది ప్రపంచమంతా మనదే కానీ కుమారులు పెరిగి పెరిగి పెరిగిపోతున్న కొద్దీ పంచ పడితే మన కనీసం భారతదేశం వచ్చింది.
ఇంత ప్రపంచంలో ఇంత వచ్చింది. అంటే విపాధి కూడా ఏం చేస్తా ఉన్నాడు కదా. ఈ ఆగ్ని ద్వినికి జంబోద్విపం అంటే ఏ రాజ్యం? అలాంటి జంబూ దీపాన్ని ఇతనికి తొమ్మిది అడుగులు కొడుకు. ఆ జంబూ దీపాన్ని తొమ్మిది దాకా చేశాను. అది నవఖండాత్మకం అంటాను. ఇలా పుత్రాజనయతు స సూత్వాద సుతాన్ నవానువత్సరం గృహేవసహాయ ఇలా తొమ్మిది మందిని ఇచ్చి ఆ మహానుభావుడాలు వారిని ఇంటి దగ్గర వేయపెట్టి పూర్వ చిత్తిహి భూయయేవ అజం దేవపదస్తే మళ్ళీ ఆమె బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ ఆదివిత ఈ ప్రముఖ కుమారుడు నారాయణుడు మాతృ అనుగ్రామాత్ ఉత్పత్తికే నైవ సంభలన బలోపేతాః. పిల్లవాడికి తల్లి బలమే వస్తుంది తల్లి తండ్రి బాల బలమే బలం కదా కాబట్టి పూర్వ శిష్టి బలంతో వీరంతా మహా బలార్జుడు. మహా ఉద్ది అయినటువంటి కార్యం పొందే వాళ్ళై మహా సంబంధ బలోపేత పిత్రాభిభక్తా తండ్రి తన జన్మ దీపాన్ని తొమ్మిదిగా విభజించి వారి వారి పేరుతో వారికి ఇచ్చారు. నాభి అంటే నాభి ద్వీపం, కింపురస అంటే కింపురల ద్వీపం ఇలా. చెప్పొని ఆత్మతుల్య నామాని యథాభాగం జంబూ ద్వీప వర్షాని బుజివి నవ వర్షాని అంటాం మనం. నవ వర్షాలు ఈ జంబూ ద్వీప వర్షాని విభాగం చేశారు ఆగ్నిద్రః. రాజా అకృతః కామానం అప్రోగమేవ అనుదినం అభిమన్యమానః ఇంత చేశాడు కానీ ఆమె వెళ్ళిపోయింది. ఇతనికి మాత్రం ఆమె యందు ఇంకా పరిపూర్ణంగా రవ్వడం కాదు. ఏ మాత్రం అనురాగం తగ్గలేదు. తృప్తి పొందే అతృప్తః కామానాం కోరికలు తృప్తి పొందక ఆమెని మనస్సులో చింతిస్తూ సలోకతాం సుతిభి అవరుంద యత్ర పితరః మాదయంతే. ఈ అప్సరతలు ఎక్కడ విహరిస్తారో అలాంటి లోకాన్ని పొందటానికి పితృలోకమును పితృ దేవతలను ఆరాధించాడు. మాదయంతి సంపరేచి పితృని నమః ప్రియా ప్రకారంగా ఆరాధించి ఆ పితృలోకానికి అప్సరలోకానికి ఆ మహానుభావుడు వెళ్ళాడు. ఇలా తండ్రి పోయిన తరువాత నవభ్రాతల మేరు దుభిత్రీహి మేరుదేవీం మేరు గౌతమ్ యొక్క పుత్రికలను తొమ్మిది గురుని వాహిం చేసుకున్నారు.
మేరుదేవి, ప్రతిరూపం, ఉగ్రదౌస్త్రిం, లతాం, రమ్యాం, శ్యామాం, నారీం, భద్రాం, దేవవీతి ఇవి పేర్లు. ఈ తొమ్మిది మంది అమ్మాయిలను ఆ తొమ్మిది మంది వివాహం చేసుకున్నారు నవ ఉదవహన్. మనకిప్పుడు ప్రియవ్రతుడు, ప్రియవ్రతుని కుమారుడు ఆగ్నిద్రుడు, ఆగ్నిద్రుని కుమారులు తొమ్మిది మంది. ప్రియవ్రతునికి ఏడుగురు ఉన్నారు. వీడికి తొమ్మిది మంది. అంటే ఈ వంశాన్ని చెప్పుకుంటాడు. రేపు మనము నాభి వంశాన్ని. ఏడు గురు అది సార్ ముగ్గురం సన్యాసం ఇస్తారు. ఏడు గురు ఆ ఏడు గురులో మొదటి మొదటి వాడిని కథ చెప్తున్నాడు ఇప్పుడు ఆదినేంద్రుడు. మరి ఎక్కడో ఉన్నవాడు ఎప్పుడో వస్తాడు. మనం జ్ఞాపకం ఎక్కడో ఇక్కడ ఆపిపోదాం ఆయన జ్ఞాపకం మనం మర్చిపోతాం. యాసుడు మళ్ళీ దాని కూడా చెప్తాడు. పిల్ల అందరిపై ఆ రెండో వాడు ఫలానా అంటాడు. ఎక్కడ రెండో వాడు ఎవడు రెండో వాడు మనం గతి మర్చిపోతాం. జ్ఞాపకం ఉంచుకోవాలి. స్వస్తి ప్రజాభ్యత్ పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాహ సుశినో భవంతు అస్మద్ గురుభ్యో నమః
What are the special qualities required? For a brahmin, 12 qualities are needed; for non-brahmins, six qualities are needed. The six flaws have been described - these faults have been presented as qualities to be overcome. We call them 'shat-bhavas' (six existential states) - the six conditions of change that characterize material existence.
Fifth: non-jealousy toward others' prosperity. Sixth: 'amarsha' - intolerance, not being able to bear it when another person grows - this is called amarsha. All of these are faults. Along with these, there is one other very great fault.
For one who has bhakti toward Paramatma, even without these other qualities, it is a plus (an advantage). That is what is primary. Therefore: 'Aivam vidha purushakara shamah damah tapah shaucham titiksha upadhitih - naivam vidhah purushakara urukramasya pumsam' - without such qualities, one is incomplete before the great Lord.
The verse continues about Priyavrata: 'Palikam pararkramam unadhat ekadhat devadasha charana anusevananu patita guna visarga avasajjena aniru tamivat manam manyamanah' - by serving at Narada's feet, the power of samsara's gunas diminished. He felt as though his own nature had been constrained.
'He was thrown into the dark, bitter well of sense objects - created by nescience (avidya). Andhu-gope ka lavaram anushyavani-taya vinodha-mrigam mam dhik dhik dhiki' - 'Shame on me, shame on me, shame!' - He cried. This is Priyavrata lamenting that he was used as a plaything by the senses.
He shared and experienced all types of pleasures and sorrows equally with his wife, and then left even that wife to their sons - he let go of even her, and abandoned his vast wealth and kingdom. 'Sa mahavibhutim apahaya' - having renounced all those great riches...
Everything was mountains (hills and ridges). Irregular terrain everywhere - no level ground. No direction was clear. Such a land - the great Priyavrata created rivers, mountains, and forests - he established an organized system. What does this mean? He created channels for water to flow, separated mountains, organized forests.
Abundant water, abundant air, abundant life-breath (prana-vayu) - these suffice, don't they? With water, earth, and air, won't crops grow? They will grow, and people will live happily. Therefore the great Priyavrata created rivers, forests, and mountains - he organized the world for human welfare.
[ASR unclear - likely continuing description of Priyavrata's creation of geography] 'Puna umm yoga bhukta bhogam cha mahijim muttakamiva' - having experienced worldly enjoyments and then discarded them like used things: 'Priyabharana kritam karma konu kuryad vinesvaram' - who can perform such works without the Lord's grace? Only by His power.
'Jambunada' - the name for gold. Gold is called Jambunada. Why? Because it is the metal born in the region of the Jambu river. That Jambu river - why is it called so? It is associated with the Jambu (rose-apple) tree. The river flows from that mountain, and the gold found there is called Jambunada-gold - the purest gold.
Otherwise, if we read the Acharya-hridayam, we cannot have faith in what is said there. We first studied the Bhagavat-diksha 12 times, then studied the Acharya-hridayam. Similarly, studying all nine cantos (skandhas) of the Bhagavatam in sequence gives proper understanding.
Thus governing the kingdom, Agnidhra once had this desire: 'Pitrloka-kamah' - he desired the ancestor worlds (pitrloka). What does this mean? He wanted progeny (children). Pitrloka comes to those who have children - that is why 'pitrloka-kama' means the desire for children.
That garden was right near Agnidhra's ashram - a lovely pleasure grove, a garden. How was it? Extremely beautiful and delightful - a paradise garden. 'Ati ramaniyam - parama sundaramga udyanamayam.' How was it? 'Vividha nibidha vitapi vitapa nikara samshlishta purat lata' - with various dense trees, creepers intertwined with golden creepers...
Is she not beautiful? She certainly is! Is she not virtuous? She is extremely virtuous. Does she not have children? She has three sons and daughters. Does she go to the neighboring house or another house? No! She stays only at home. Why then is there a problem?
'Vividha nimita vitapi vitapa nikara samshlishta purat rataroh sthala vyangamam vyangama midhunaih' - with various trees, creepers, and their intertwined branches, their pairs of birds singing - 'protyamana shrutibhih' - their melodious bird-calls resemble the Vedic recitations filling that forest with sacred sound.
Think about it - for someone's mind to feel love, affection, desire, or attraction, the surrounding atmosphere must be pleasant. But going always to the spot of need in a queue - what is the benefit? That's it - what is this 'aga' (obstacle) about?
Thus in all ways evoking manmatha (Cupid/desire) in the minds of others - 'nija-mukha vidhana amrita asava sahasa sahasaman amoda madanda madhukara nikara uparoha dena druta pada vinyasena' - with a face radiant like the nectar of the moon, with a smile, with fragrance, with intoxicated bees hovering around her, she came with rapid graceful steps.
'Mayakhi paradevatayas - this woman was sent by Paramatma's maya (divine illusion) to enchant the munis (sages). 'Vividhe vibhaji dhanushi suhrid-atmano ardhe pallitadu' - holding two bows (symbolic of enchantment) without arrows - for the sake of her own dear friend (Paramatma) - she enchants without weapons of steel.
Eyes - how are they described? As lotus flowers. We say 'eyes like lotuses' or 'lotus eyes.' Women's eyes are called 'fish-eyes' (karuvulu), men's eyes are 'lotus eyes' (padmaas). Sometimes they (women) are also called 'padmakshi' (lotus-eyed), but the predominant image differs.
'Kshemanu jaladhi-yam tava vikramosthu' - 'O Lord, may your valor serve to protect fools like us.' Though you have shown valor, please do not harm us - give us welfare. 'Malantti mandabuddhayah kshemamgam undataniku' - we simple-minded ones, please let your valor not bring us harm but only welfare.
Rose water, musk, and such fragrant substances - you have applied them all over your body and come. How do we know? The entire ashram is filled with that fragrance. The sweet scent has pervaded all of the ashram - which means you came wearing all of these.
'Varasi vakra jakavaroodam kashtonidoharati lampatayes nivim rupam tapodhana ila charushringi arhasi netham anuvarasante' - 'O beautiful-horned one (a poetic compliment), why do you trouble yourself so? Where are you going, carrying all this? Come this way, do not go further.'
By her nature, valor, beauty, and speech, she too had fixed her mind on him. Therefore Brahma said: 'You go and be with him. He needs children - give him progeny and then return.' With this divine sanction from Brahma...
So much has come into the world - what more can be done! What is even Vipadi (the apsara) doing? To this Agnidhra's Jambudvipa - what kingdom? Such a Jambudvipa - he gave it to his nine sons. That Jambudvipa was divided among the nine sons.
Merudevi, Pratirupa, Ugradaustrim, Latam, Ramyam, Shyamam, Narim, Bhadram, Devavitihi - these are the names of the nine daughters. These nine daughters were married to the nine sons. 'Nava udvahan.' Now we must know about Nabhi, who came first...