కాల తత్త్వం: కాలం మరియు దాని విభజనలు
Kala Tattva: Time and Its Cosmic Divisions
కాల తత్త్వం మరియు దాని విభజనలు ఈ సత్రంలో వివరించబడ్డాయి. 'కాలోస్మి' - నేనే కాలాన్ని - అని ప్రభువు ప్రకటించాడు. ట్రుటి నుండి యవ, నిమేష, కాష్ఠ, లఘు, నాడిక, ముహూర్తం, సంవత్సరం వరకు వేద కాల విభజన వివరంగా చెప్పబడింది.
The session explains the philosophy of Kala (Time) and its cosmic divisions. The Lord declares "Kalo asmi" - I am Time itself - and Time is shown to govern every small change in creation. The precise units of Vedic time measurement are detailed: from the truti (1/362nd of a second) through tava, yava, nimesha, kashtha, laghu, nadika, muhurta, up to the samvatsara.
ఏ శేషణ కులపతే రుగ్నాతి రామ్ శ్రీ మత్తరం విరికలం మనవామి మూర్జున భూత మంత్ర హృమః శ్రీ కులశేఖర యోగిభాః శ్రీ రంగాయ గురు పుత్రం గజగోపమహం భజే అస్మదు గురుభ్యో నమః ఏ నాన్న ఏ నాన్న ఏ నాన్న ఏ నాన్న మన అంచనీయ మలని ఒప్పుకు రాసి పెట్టుకో. ఇక్కడ ఇక్కడ పెట్టుకో. ఇక్కడ దో గుణే జంపే బదాలో పెడు. మొన్న కూడా రాసి పెట్టింది కదా. అది ఎందుకు తెచ్చుకోలేదు కదా? త్రీ కలి జ్ఞాన గుణావహం విపుహరం దుస్వప్న స్వతాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తులియం నృణాం ఆయుర్వర్ధిదం ఉత్తమం శుభకరం సంతాన సంపత్తదం ఇదంతా పంచాంగ శ్రవణ ఫలం. పంచాంగం వింటే ఇవన్నీ కలుగుతాయి. ఇందులో అసలు. పంచాంగము అనగానే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఐదు పంచ అంగములు. ఈ దేనికి పంచ అంగములు అంటే కాలమునకు అంగములు. కదా? కాలమును ఏమంటాం మనం? అసలు కాలం అంటే ఏమిటి? ఎక్కడిదాకా వెళ్లకుండా గీతలోకి వెళితే కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః స్వామి స్వయంగా చెప్పారు కాలోస్మి నేనే కాలమును ఏం చేస్తాను అంటే లోకక్షయకృత్ సకల లోకములను క్షయింపచేస్తాను. లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్త. బయట ఉన్న లోకాలను సమాహారం లోపలికి చేర్చుకుంటారు. చేర్చుకున్న లోకాలను మళ్ళీ బయటికి పంపిస్తారు. సృష్టికి ఓ కాలం కావాలి, ప్రళయానికి కూడా ఓ కాలం కావాలి. అవి కాస్త అంత దూరం మనం వెళ్ళలేము అనుకుంటే స్వామి చెప్తాడు భాగవతం మనం చెప్పుకున్నాం ముందర రాబోతుంది చెప్పడంలో రాబోతుంది అనుకుంటారు. అంతః పురుష రూపేణ కాల రూపేణ యోభతిహి లోకాన్ సమస్తాన్ సంయజ్ఞే తస్మై కాలాత్మనే నమః పరమాత్మను సాకార సగుణముగా ఆరాధించేవారు కొందరు. నిరాకార నిర్గుణంగా ఆరాధించేవారు కొందరు. మరి నిరాకారంగా ఆరాధించేవారు ఎలా ఆరాధిస్తారు? ఆకారం లేదు నిజమే. ఏ పేరుతో ఆరాధిస్తాడు? కాలం అనే పేరుతో ఆరాధిస్తాడు. ఆ పరమాత్మే మనందరిలో పురుషునిగా అంతర్యామిగా లోపల వేంచేసి ఉన్నాడు. ఈ మహానుభావుడే బయట అందరినీ నియమించటానికి కాలరూపంలో ఉన్నారు. అందరినీ అంటే భగవంతుణ్ణి ఒప్పుకోని వారు కూడా. అంటే నాస్తికులు కూడా కాలాన్ని గౌరవించి తీరుతారు. ఈ సమయంలో చేయాలి, ఈ సమయంలో వెళ్ళాలి. అయ్యో ఆలస్యం అయిపోతుంది, టైంకి వెళ్ళాలి. టైంకు వెళ్ళాలి అన్నమాట వీరికి వారికి సమానమే. వారు భగవంతుడిని ఆరాధించటం లేదని చెప్పుకుంటారు కానీ చాలా జాగ్రత్తగా ఆరాధిస్తున్నారు. కాలమును వారు ఆదరిస్తున్నారు.
ఎందుకు కాలము ఆదరించాలి? మనలో మనము చూస్తున్న ప్రపంచంలో కలిగే ప్రతి చిన్న మార్పు కాలాదిన. కదు? విత్తనం వేస్తే అంకురం వస్తుంది. అది కాస్త పెరిగి కొన్నాళ్లకు మొగ్గ తొడుగుతుంది. పువ్వు పూస్తుంది. కింది కాయ, పండు అది రాలుతుంది. దేనికి పెట్టింది? తిగురాకు వేయు కాలము ఉంది, ఆకురాలు కాలము ఉంది. హిందీలో పత్ జడ్ అంటారు దీన్ని. సమైన ఆకు రాలు కారణం. దాన్ని ఏమంటారు చిత్తిర ఋతువు అంటాం. అంటే ఒక కాలంలో ఆకులు రాలుతాయి ఇంకో కాలంలో ఆకులు పొడుగుతాయి. మరో కాలంలో మొగ్గ తొడుగుతుంది. ఇంకో కాలంలో తిండెలు వస్తాయి, కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి. మనము కూడా శిశువులుగా ఉంటాం. బాలులుగా ఉంటాం, కుమారులుగా ఉంటాం, యువకులుగా ఉంటాం, తర్వాత వృద్ధులం అవుతాం. దేనికి పెట్టింది? ఐదేళ్ల దాకా బాలులు, ఆరు ఏడు వస్తే కుమారులు, 16 వస్తే యువకులు, అది కాస్త తలకిందులు అయితే అంటే 61 వస్తే ఉద్దురులు కదా. సంవత్సరమే అండి, కాలమే. మనలో కలిగే అన్ని వ్యవహారాలకు, మనలో మనం చూసే వానిలో వచ్చే అన్ని అన్ని మార్కులకు ఏది మూలం? కాలమే. ఈ కాలాన్ని గుర్తించడానికి మన ఋషులు మొదటి ఋషి బ్రహ్మం అనుకోండి. కొన్ని భేదములు ఒక వర్గం వర్గీకరణకి ఇచ్చాడు. చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంది అనుకుంటాను తృటి మనకు ముందర భాగవతంలో వస్తుంది రెండవ అధ్యాయంలో. తృటి నుంచి పరార్థం వరకు.
తృటి అంటే మనం ఈనాడు చెప్పుకుంటున్న సెకండ్ అంటున్నామే దానిలోని 362వ భాగాన్ని తృటి అంటాం. 30 త్రుటులు ఒక లవం. 30 లవములు ఒక యవం. 30 యవములు ఒక సూక్ష్మం. 30 సూక్ష్మములు ఒక మన భాషలో చెప్పుకునేటువంటి కాష్టం, 15 కాష్టములు ఒక నిమిషం. 15 నిమిషములు ఒక విఘడియ. 60 విఘడియలు ఒక గడియ. రెండున్నర గడియలు ఒక గంట, 12 గంటలు ఒక పూట, రెండు పూటలు ఒక రోజు. ఏడు రోజులు ఒక సప్తాహం, రెండు సప్తాహములు ఒక పక్షం, రెండు పక్షములు ఒక మాసం, రెండు మాసములు ఒక ఋతువు. మూడు ఋతువులు ఒక అయనం, రెండు అయనములు ఒక సంవద్ధతం. తృటి నుంచి సంవద్ధతం దాకా 60 పేరాలు ఉన్నాయి. మన ఋషులు చేసిన ప్రతి భేదమును 60 గా విభజించారు. మనము కూడా 60 ఏళ్ళు రాగానే షష్టి పూర్తి ఉత్సవం చేసుకుంటాం. ఆరు పక్కన సున్నా వచ్చింది అని. అడుగుతాడు వ్యాసుడు వయస్సుకి వచ్చిందా మనసుకు వచ్చిందా అంటాడు. ఆరు పక్కన సున్నా వయస్సుకి వచ్చిందా? మనస్సు కూడా వచ్చిందా అంటే మనకేమిటో అర్థం కాదు. అది మనకు అర్థం కావాలంటే కాలమును విభజించిన విధానములోని అంతరార్థం తెలుసుకున్ననాడు అర్థం అవుతుంది.
అన్ని విభాగములు కొన్ని 60 తోటి, కొన్ని ఆరు తోటి, కొన్ని రెండు తోటి, కొన్ని మూడు తోటి, కొన్ని 12 తోటి. ప్రధానమైన వర్గం ఐదు చోట్ల. మనము సంవత్సరం అంటున్నామే, కాలమును కొలిచేటువంటి దానిలో సంవత్సరం అనేది ఒక విభాగమే. అసలు సంవత్సరము, పరివత్సరము, ఇదివత్సరము, ఇదావత్సరము, వత్సరము అని ఇవి ఐదు. చాంద్రమానంలో మనం సంవత్సరం అంటున్నాం. సౌరమానంలో ఇదివత్సరం అంటాం. బృహస్పతిమానంలో ఇదావత్సరం అంటాం. నక్షత్రమానంలో పరివత్సరం అంటాం. ఇలా ఒక్కొక్క మానాన్ని బట్టి ఒక్కొక్క పేరు పెడతాం. ఏమైనా ఐదు మానాలు ఐదు రకముల సంవత్సరాలు. ఈ ఐదుకు పేరు ఒక యుగమని. కాలచక్రంలో 12 యుగాలు ఉంటాయి. 12 ఐదులు 60. అంటే ఐదును 12తో భాగించారు, 12ను ఐదుతో చేత్త చేశారు, రెండు చేశారు. ఎటు పడి 60, 12, 5, 3, 2. ఇంకా సూర్ఖంలోకి వెళ్ళినప్పుడు 15. ఒక్కసారి ఈ అన్ని సంఖ్యలలోని ఆంతర్యం తెలుసుకుంటే ప్రతివారు కాలాన్ని ఆరాధిస్తారు. అసలు 60 ఎందుకు అక్కడి నుంచి వద్దాం. ఎందుకండీ 60 అంటే మనందరికీ ఆరు ఉన్నాయి కదా. వాటి పక్క సున్నా తీసుకోండి అన్నారు. ఆరు లేకుండా చేసుకోండి అన్నారు. కామ క్రోధ లోభ మోహ మద మత్సరములకు సున్నా పెట్టిన వాళ్ళే సత్య బుద్ధికి వేసుకోవాలి. అందుకే అడిగాను కాలానికా వయస్సుకా మనస్సుకా అని. మీ మనస్సులో ఆరు సున్నా వచ్చినప్పుడు సత్యపూర్తి చేసుకుంటే సార్ధకము. ఎందుకంటున్నానంటే సత్యపూర్తి చేసే చాలామంది మహానుభావులు లాంఛనాల పేరు మీద మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, మాంగల్యం కడతారు.
మరి నవ్వాలా ఇంకో అన్న కావాలా? ఉన్న కోరికలను చంపుకోండి అని సష్టీ పూర్తి చేసుకుంటూ మళ్ళీ మెళ్ళో తాళి కడతాను అంటే నీవు మెళ్ళో వ్యాసుడు చెప్తాడు. ఒక చమత్కారమైన ఉపాఖ్యానంలో స్త్రీ మెడలో తాళి కట్టి పురుషుడు ఉరి వేసుకుంటున్నాడు అంటాడు. తాడు వాని మెడలో ఉరి వీని మెడకన్నాడు. బతికినన్నాళ్ళు బతికిన తర్వాత కూడా వదిలి పెట్టదు ఈ బంధం ఉంది శాస్త్రం. అమ్మ బాబోయ్ వద్దు బాబోయ్ అన్నాడు. మళ్ళీ 60 ఏళ్లకు మళ్ళీ పుచ్చ కడితే మళ్ళీ ఉరి బిగించుకున్నట్టే ఇంకా 60 ఎక్కడ ఉందండి? ఏది? కాబట్టి ఆరుకు సున్నా చేస్తేనే 60. అరిషడ్వర్గాన్ని జయించగలిగితేనే 60. అరిషడ్వర్గాన్ని జయించాలంటే ఐదింటిని స్వాధీనం చేసుకోవాలి. ఏమిటవి? పంచభూతం. కాదు ఈ పంచభూతమును జయించడానికి 12ను ఆశ్రయించాలి. తెలుసా అండి? ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి. ఎన్నయ్యాయి? ఈ 12తో 5ను గెలిస్తే 12 ఐదులు 60. కదా? 12 ఇంటూ 5 ఇంటూ 60 అంటే 6 సున్నా. ఈ 12తో 5ను గెలిస్తే మీకు 6 సున్నా అయితాయి. హలో, ఈ 12తో ఐదు ఐదు కూర్చుకున్నాం అనుకోండి, ఆరు ప్రకారం ఇంకో ఆరు వస్తాయి. అవే ఆరు ఋతువులు. కానీ ఉత్తయి కావు, ఋషులు ప్రతిదీ సాభిప్రాయంగా విభాగం చేశారు. మనకు ఆరు ఋతువులు అయ్యాయి. ఒక్కొక్క ఋతువు రెండుతో పెట్టారు. ఏంటండీ? ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి నివృత్తులు అనే రెండు ఉంటాయి అలాంటివి మూడు. మనకు ఆ మూడు ఎప్పుడు వస్తాయి? సత్వం రజస్తమైతి గుణా ప్రకృతి సంభవ. కదా గుణములు మూడు, మూడు రెండు ఆరు కదా, ఆరు పదులు అరవై. సరిపోలేదు. మూడు గుణములతో ప్రవృత్తి నివృత్తులను అనుసరిస్తే. ఆరైతాయి అరసటి వర్గాలు వచ్చేస్తాయి. వచ్చిన అరసటి వర్గాన్ని ఫలింద్రియములతో హెచ్చ వేస్తే 60 అయితాయి ఇది వేస్తే సున్నా అయితాయి. మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. కలుపుకుంటారా? తగ్గించుకుంటారా? కాబట్టి ఇదే విధానంతో మనకు రాశులు 12 ఏ మాసములు 12 ఏ. ఎంతటి సూక్ష్మ దృష్టితో కాల విభాగం చేశారు మహానుభావులు. మనకున్న రాశులు 12 మేషాది. మనకున్న మాసములు 12 అంటే సౌరమానము 12 ఏ.
చాంద్రమానము పన్నెలు. ఇంకో చమత్కారం తెలుసు అనుకుంటాను సూర్యుడు అంటే బుద్ధి స్థానీయుడు. కదా? ఎందుకంటారా? తస్తవిదురువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయో యోనః ప్రచోదయో. మన బుద్ధిని పేరేపించేది ఎవరు? కదా? అందుకే సూర్యుడు బుద్ధి స్థానం. చంద్రుడు చంద్రమా మనసో జాతః. చంద్రుడు మనస్థానం. కదా? ఈ రెండే ప్రధాన గ్రహాలు. పది ఇంద్రియములను మనస్సుతో నియమించి బుద్ధితో ప్రవర్తింపచేస్తే సంవత్సరం హాయిగా గడుస్తుంది. అని బుద్ధిని మనస్సుతో నియమించి ఆ మనస్సును ఇంద్రియములతో వశం చేసుకున్నాం అనుకోండి సంవత్సరంలో అన్నీ కష్టాలు. ఇలా వచ్చేటువంటి కష్ట సుఖాలకు ప్రతీక గ్రహములు. కదా? గ్రహం అంటే ఏమిటి? పట్టుకొని పీడించే దాన్ని గ్రహం. తీసుకునేది పాత రోజుల్లో జామాత దశమో గ్రహ అని. పాత రోజుల్లో. ఇప్పుడు రోజుల్లో అందరూ సమానం కాబట్టి ఆ స్థానం పుత్రికి కూడా వచ్చింది. అల్లుడు ఏంటి కొడుకు అది పని చేస్తున్నాడు. మరి ఏం తేడా లేదు. అందుకోసమని కత్తి లాగే వాడిని గ్రహం అంటారు. మనల్ని ఎవరు పీడిస్తున్నారు అంటే ఈ గ్రహాలే పీడిస్తున్నారు. ఇందులో ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క స్థానాన్ని చెప్పుతుంది. సూర్యుడు బుద్ధిని చంద్రుడు మనస్సును అలాగే కుజుడు ఉన్నాడే మహానుభావుడు ఈ కుజుడు నేత్రములను కుజుడు కర్ణములను బృహత్పతి మేఘస్సును శుక్రుడు అంతఃకరణమును శని శరీరాన్ని మనకు ఏడే సిద్ధాంతం. తగిన రెండు శాయాగ్రహాలు. అవి ఏ స్థానంలో ఉంటే వాటి పని చేస్తాయి. కదా. ఇప్పుడు ఈ 12 మాసాలను కూడా శాస్త్రీయంగా మనం పద్మపురాణం కానీ స్కాంద పురాణం కానీ చెప్తే కాల భేద నిరూపణ అధ్యాయం అని స్కాందంలో 16 అధ్యాయాలు.
శంకరుడు పార్వతికి చెప్పుతాడు. నిన్ను కాలుడు అంటున్నారు మహాకాలః కదా శంకరునికి పేరు మహాకాలః. కదా ఊర్ధ్వ బాహువు విరూపాక్షః మహాకాలః అని శంకరునికి పేరు అతను మహాకాలుడు. ఎందుకయ్యా అంటే నవ్వి నేను ఏం చేస్తున్నానో తెలుసు కదా అంటాడు పార్వతి. అవునండి తపస్సులో ఉన్నారు. తపస్సు చేస్తే మహాకారం సంసారం చేస్తే కాలుండవుతాను. యోయం కాలః తపస్వి మహాకాలః ఇది త్వయా సహ వర్తేయం కాలః భార్యతో ఉన్న వాళ్ళంతా కాలం చేరుతారట వదిలిపెట్టి ఉన్న వాళ్ళు మహాకాలులు అవుతారు. చమత్సారం అయితే రహస్యం ఏమిటంటే ఈ 12 రాశులు కానీ 12 మాసములు కానీ మనలో ఉన్నటువంటి 12ని చెప్పేది. జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను, మనస్సును, బుద్ధిని వీటికి ప్రతీక 12 మాసం. అందులో చైత్ర మాసం బుద్ధికి ప్రతీక. వైశాఖ మాసం మనస్సుకు ప్రతీక. ఇక్కడ నుంచి జ్యేష్ట మాసం చాలా పేరులో ఉన్నాయి మనకు. శ్రావణం అంటాం. అది శ్రవణం అంటే కరణేంద్రియం. చాలా కొత్తగా చెప్తారు. అలాగే ఆష్టయుజం అశ్విని దేవతలు ఘ్రానేంద్రియం. కార్తీకం, కృత్తిక, అగ్ని చక్షు ఇంద్రియం. అలాగే మార్గ శిరం మృగేణ శిరిషతి. మృగానికి వచ్చేది రసనేంద్రియం. అదే అండి అలాగే పుష్యం పోషయతి స్వగింద్రియం మాఘం అఘము చేయకుండా ఉండేటువంటిది ఇంకేం కావాలి త్వత్తు చెట్టు స్రోత్ర జిహ్వ అది జిహ్వాయు ఇలాగే ఆషాఢము, భాద్రపదము, పాదములు, ఆషాఢము, హస్తములు. ఇలా ప్రతి మాసము మనం కొద్దిగా బుద్ధి పెట్టి ఆలోచిస్తే ఆ పేరులోనే అవయవం ఉంటుంది. భాద్ర పదం పదము వచ్చింది. ఆకాఢం హస్తము వచ్చింది. ఇలాగే మనకు ఏ చైత్రము, వైశాఖము, జ్యేష్టము, వాతు, జ్యేష్టః వాతు.
వాక్, పాణి, పాద. ఇక చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆకారం, శ్రావణం, భాద్రపదం, భాస్వయుజం, కార్తీశం. పుష్యము, మాధం. పాయు, ఉపస్థ. ఉపస్థ ఇంద్రియానికి ఏం పేరు? ఉపస్థకు రెండు పేర్లు ఉన్నాయి. దానికి ఒక పేరు ఆనందం అండి. మరో పేరు అధమని. పాపకృత అని అర్థం. ఎందుకు పాపకృత? ధర్మశాస్త్ర అనుసారంగా సంతానం కోసం మాత్రమే ప్రవర్తిస్తే అది పుణ్యం అవుతుంది. సంతానం కాకుండా కేవలం కోరికగా ప్రవర్తిస్తే... పాపము. ఋతుకాలము కంటే భిన్నమైన సమయంలో వ్యవహరిస్తే పాపము. అప్పుడు ప్రధానం కోరిక అవుతుంది సంతానం కాదు. అందువల్ల మాఘము, ఫాల్గుణము ఇలా 12 ఇంద్రియములకు 12 మాసముల పేరు. ప్రధానమైనటువంటిది బుద్ధి కాబట్టి అది చైత్ర మాసం కాబట్టి ఇలాంటి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు. పంచాంగ శ్రవణం అందుకు చేస్తాం కస్త బుద్ధి బాగుండాలి అని వద్దు అనుకుంటే పని లేదు. అది నేను తగ్గాను. కాబట్టి అసలు వాస్తవంగా ఈ పంచాంగ శ్రవణం ఒక్క ఈరోజే కాదు. ఇది నిత్య కృత్యములలో నిత్య కర్మ ఇది. పరమాత్మకు ఆరాధన చేయగానే పంచాంగమును వినిపించాలి. ఇప్పటికీ ఆలయాల్లో దేవాలయాల్లో పంచాంగ స్వభనం ఉంది. ఆరాధన అవుతుంది నివేదన అయి పంచాంగ స్వభనం చేసి అప్పుడు హారతి ఇస్తారు. మనం కూడా రోజు చేయాలి. మన అలవాటు ఏమిటి? రోజు చేయవలసిన వాటిని ఎవరికి ఒకసారి చేస్తాం కదా. సంధ్యావందనమైనా అంతే. సంధ్యా రాత్రి కాబట్టి అంటే ఆ రోజు చేస్తున్నామంటే ఇక అన్ని రోజులు. చేసినట్టే లెక్క అన్నమాట. అది ఒక కర్మ ఏమిటంటే అది వీటికే తప్ప భోజనానికి పెట్టుకోలేరు ఈమె. ఒకసారి చేస్తే రోజు చేసినట్టు అయిపోతుందని మానేస్తే ఖర్చు లేకపోయేది, ధరలు పెరగకపోయేది, బాధ లేకపోయేది. అది మాత్రం రోజుకి మూడు సార్లు చేస్తాము, ఇది మాత్రం కాదు అది ఒకసారి చేస్తాము. అంటే ప్రవృత్తి ఎలా ఉంది? ఇది సంగ్రహంగా కాలపురుషుడిని ఆరాధించడంలోని చమత్సరం. ఇది కాక మనకు వైదికమైనటువంటి మరొక వ్యాఖ్యానం అందరూ తెలిసే ఉంటుంది మహానుభావులు కేశవాది ద్వాదశ నామాలు. 12 మాసము. కేశవా, నారాయణ, మాధవ, గోదుండ, విష్ణు, శోభన అని ఉన్నాయి కదా. ఈ 12 నామాలే చైత్రాది.
12 మాసములు అందుకే చైత్రే కేశవం అర్చయేత్. వైశాఖంలో నారాయణం, జీత్తంలో మాధవం. ఇలా మనకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్కడిని ఆరాధించాలనేది ఆ నామంతో పరమాత్మే ఆ నామంతో ఆరాధించవున్నారు. ఇంకొకటి అది కాక ఈ 60 సంవత్సరాలను కూడా మూడుగా విభజించాడు కాబట్టి మూడు గుణములుగా. త్రిగుణాత్మకంగా త్రిమూర్త్యాత్మకంగా త్రిమూర్తులు కాకుండా పంచమూర్తులు చేశాడు. అంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రుడు, యముడు. ఐదు భాగాలు చేసి ఒక్కొక్కరికి 12 సంవత్సరాలు. అయితే సీరియల్ గా వరుసగా కాదు మొదలు ఒక మూడు తర్వాత ఐదు తర్వాత 10 మళ్ళీ మూడు మళ్ళీ ఇలా చేశాడు. ఈ చేయటంలో ఈ సంవత్సరం పేరు పార్థివ. పార్థివమునకు అధిపతి విష్ణువు. స్త్రీయః పతిం మహేశానం లక్ష్మ్యాసః విరాజితం. శంఖ చక్ర ధరం దేవం పార్థివే సమనుస్మరే ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క స్వామిని స్మరించాలని శాస్త్రం ఇందులో సాక్షాత్తుగా లక్ష్మీనాథుడు శంకజగడ గదాధారి చతుర్భుజుడు అయినటువంటి స్వామిని పార్థివ నామ సంవత్సరంలో స్మరించాలి. పార్థివ నామ సంవత్సరంలో చేయవలసిన దానాలు రెండు ఉన్నాయి. ఒకటి ధాన్య దానం. రెండవది అన్నదానం. విష్ణువు కదీయారాధన ప్రియుడు కదా. అన్ని ధాన్యములకు మూలం ఎవరు? భూమి నుండి ధాన్యం పండాలంటే భూపతిని ఆశ్రయించాలి కదా. అమ్మ పెట్టు అంటే ఎలా పెడుతుంది అమ్మ? నాన్న ఒప్పుకుంటే కదా. కదండీ. ఎవరు మరి భూపతి? అందువల్ల ఆ స్వామికి ప్రియమైనటువంటి ధాన్యమును దానం చేయాలి. అన్నమును దానం చేయాలి. ఈ రెండు సంవత్సరం ఈ సంవత్సరంలో ఈ రెండు తప్పకుండా చేయాలి. వీటిని పరమాత్మ అన్నీ తానే చేస్తున్నా నేనే అన్నీ చేస్తున్నానని అనడు. నేనేం చేయను చూసుకుంటాను మీరు అంతా చేస్తున్నారు అంటాడు.
మనం ఆయనకు వ్యతిరేకం. మీరేం చేయడం లేదు, అన్నీ నేనే చేస్తున్నాను అంటాం. అంతే తేడా ఇది ఉంటే ఆయనకు మనకు అంతా ఒక్కటే, ఏం బాధ లేదు. పరమాత్మ ప్రతి కర్తవ్యాన్ని పంచాడు. 33 దేవతలకు నవ గ్రహములను పంచారు కదా. పంచి మీరు ఒక్కొక్క సంవత్సరం నా అంశగా ఉండి ఒక్కొక్కరు పరిపాలించండి. ఒకరు పరిపాలిస్తుంటే మరొకరికి మరొకరు వారికి సహకరించండి. ఒకరే ఉండరు వాళ్ళు మళ్ళీ తిరుగుతారు మనం చెప్తాం ఏంటది రొటేషన్. ఇప్పటికి కొన్ని పెద్ద దాసతలో కాలేజీలలో ప్రిన్సిపల్ కోర్సు కానీ ఇంకో కోర్సు కానీ రొటేషన్ అవుతుంది. ఈసారి నువ్వు చేస్తే వచ్చేసారి మీరు ఆ కోర్సు ఇంకోరు మళ్ళా ఆయన అంటే మళ్ళా మీ ఇంటికి వస్తారు. సరే అలాగే మన నవగ్రహాలు కూడా ఒకసారి సూర్యుడు రాజు, ఒకసారి చంద్రుడు రాజు, ఒకసారి విష్ణుడు రాజు. అంటే ఆ రూపంలో పరమాత్మ ఆరాధిస్తాడు. ప్రపన్నులు విష్ణుభక్తులు. ఇంకో పాఠంలో సిద్ధోపాయనిష్టులు నవగ్రహములను ఆరాధిస్తారు. అవసరం లేదు ఎందుకంటే వాడు ఉన్నాడు వీళ్ళెందుకు అవసరం లేదు. ఏకాదశస్తే గోవిందే సింకురువంతి నవగ్రహ పరమాత్మ 11వ స్థానంలో ఉంటే మీ ఇంట్లో ఏం చేస్తారండి? అలాగే నైకాది శక్తే గోవిందే కింకుర్వంతి నవగ్రహ. వాడు బాగా లేకుంటే వీళ్ళు ఏమి చేయరని? అప్పుడే ఏం చేస్తారని, ఇప్పుడేమో ఏం చేయరని. అందువల్ల వాడిని పట్టుకున్నామనుకోండి, శాస్త్రం ఏమిటంటే మీరు భగవంతుడు కావటను కోరుకుంటారా? భగవంతుడు మీ అధీనంలో ఉండటను కోరుకుంటారా? ఏం కోరుకుంటారండి? అహం బ్రహ్మ అంటారా? అహం బ్రహ్మ దాసః అంటారా? చమత్కారం ఏమిటంటే భగవంతుడైతే మీరు 14 లోకాలను మీరే పరిపాలించాలి.
నేను పోనీ పడ్డ మీద పడుతున్నాను. భగవంతుడికి దాసుడు అయ్యారనుకోండి, ఆ భగవంతుడు మీ వశం ఉంటాడు. మీరు భగవంతుడు కావాలా, భగవంతుడిని మీ వశం చేసుకోవాలా? దేనికి ఇష్టపడతారు? ఎందుకు వచ్చిన బాధ? వాడు మనల్ని వదిలేస్తే చాలు కదా. పరిపాటించేది వాడండి, మనం చెప్పినట్టు ఇష్టపడతారు. ఎక్కడ ఉంటే మనకి రాజు కంటే రాజును వశం చేసుకున్న వాళ్లే. మగవారి కంటే ఆడవారు బుద్ధిమంతులు అన్నారు. ఎందుకట యజమాని పేరేమో ఒకడికి వాడు వీళ్ళ చేతిలో ఉంటాడు చెప్పినట్టు వింటాడు. పొంగున ములు వేసుకుంటారు కూర్చుంటారు. ఎవరయ్యా ఇంటి ఓనరు అంటే భర్తే. ఎవరు చెప్పినట్టు వింటాడయ్యా భార్య చెప్పినట్టు వింటాడు. పైకి చెప్పడండి మాత్రం వింటాడు. ఎవరు గొప్ప వాళ్ళండి? కాబట్టి మనం పరమాత్మ కావలసిన అవసరం లేదు. పరమాత్మ దాసులమైతేనే సుఖం. అందుకే అద్వైతం కంటే విశిష్టాద్వైతాన్ని ఎక్కువ ఆదరించడానికి కారణం అది. అసలు వాడు మన చేతిలో ఉంటే చాలు మనం వాడైతే దిక్కు ఏమిటండి? ఓ బాబోయ్ ఈ భాషలు మనకు వద్దు ఇట్నే ఉండా అనుకుంటా. కాబట్టి అలాంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని పరమాత్మ యొక్క ధర్మములను ఆయా గ్రహములకు ఇచ్చాడు. గ్రహములతో చేయిస్తున్నాడు. వాటిని మనం గుర్తించడానికి రకరకముల సూచికలు ఇచ్చాడు. అంటే సంవత్సరాది నాడు ఏ వారమో దాని అధిపతి ఆ సంవత్సరానికి అధిపతి. మేష సంక్రమణము నాడు ఏ వారమో దాని అధిపతి ఆ సంవత్సరానికి మంత్రి. అలాగే కర్కాటక సంక్రమణం నాడు ఏ వారమో దాని అధిపతి సేనాధిపతి. చాలా సులభంగా ఉంటది ఏం కష్టం సంధ్యాన రాయాలంటే ఏం చేసుకుంటే చాలు నాకు కానీ అవెట్లా తెలుసు గోదావరి సిద్ధం అది వేరు సంగతి ఈ రీతిలో ఉత్తరాయణ కాలంలో ఉత్తరాయణ ప్రదేశం ఏ వారం అవుతుందో ఆ అధిపతి వర్షాధిపతి. దక్షిణా ప్రవేశాధిపతి అర్ఘ్యాధిపతి. అలాగే కృత్తిక మకర సంక్రమం ఉంటుందే దాని యొక్క ప్రత్యేకమైనటువంటి పూర్వ ఉత్తర భాగాల అధిపతులను తీసుకుంటే పశుపాలకుడు స్థాన తమరుదును. రోజులను, వారాలను, తిధులను కొంచెం లెక్కలు వస్తే కలుపుకుంటే పంచాన్నం అయిపోతుంది. ఇది సంగ్రహంగా వేదానం. అందులో బుద్ధిస్థానీయుడు సూర్యుడు.
సూర్య పుత్రుడు అంటే మనకు బుద్ధి వల్ల కలిగేటువంటి వికారం అంటాం, చిత్తం అంటాం. అది పాదస్థానీయమని శాస్త్రం. శని గ్రహాలలో పాదములకు అధిపతి. ఎందుకంటారంటే చాలా మందికి అనుభవం ఉండొచ్చు. అనుభవం కలగకుండా ఉంటే సంతోషం అదే కోరుతున్నాం. అనుభవం వద్దనే కోరుకుందాం. శని బాగా లేనినప్పుడు ఎంత గొప్పవాడైనా కనీసం ఒక్క వారం రోజులైనా కుంటివాడు అవుతాడు. కనీసం కుంటు కూడా నడుస్తాడు. వెనకటము, పట్టుకోవడము లేకపోతే ఫ్లాక్చర్ కావడము లేదా మోకాళ్ళ నొప్పులు రావటము. ఎందుకంటే వాడు సంగుహు, వాడు కుంటివాడు. అవునండి, కానీ పంగు అబద్ధం కాదు. వాడు కుంటివాడు కాబట్టి నాలాగా వాడిలాగా మనం చేస్తాం తప్పు ఆత్మ సర్వపూచ అండి. మీరు కుంటుతుంటే మీరు బాగా నడుపుతారు మనందరం ఏం చేస్తున్నాం నేను పెళ్లి చేసుకొని ఇన్ని కష్టాలు సుఖాలు పడుతుంటే నువ్వు పెళ్లి చేయకుండా దూరంగా ఉంటావా నువ్వు మాలలు కలవు పెళ్లి చేసుకుంటావురా ఒడి అడుగుతాం పెళ్లి కాని వాడిని. వాడు అనుకుంటాడు నిజంగా వీళ్ళంతా బాగుంటున్నారేమో అందుకే నన్ను పెళ్లి చేసుకోమని అనుకుంటాడు. తర్వాత తెలుస్తుంది ఓ ఇది అవి అసూయతో కోరారా మేము బాధపడుతుంటే నువ్వు ఒక్కరు బాగుంటావురా ఇంత పగల నాయనా మా మీద తెరుపుకుంటే చేసుకోకపోయేవాడిని అంటాడు. లోక సాయం చెబు. అలాగే శని కూడా తాను కుంటివాడు అని అనుకుంటి వాడిని చేస్తారు. శుక్రుడు స్త్రీలోడు. ఎప్పుడు మనకు శుక్ర బలం బాగున్నా, శుక్ర బలం బాగా లేకున్నా స్త్రీ లౌల్యం కలుగుతుంది. స్త్రీల వలన అపవాదు కలుగుతుంది. స్త్రీలకు కూడా సహజం మామూలు. బుధుడు అనుకూలంగా ఉన్నప్పుడు బుధుడు వ్యాపార ప్రేయుడు కోమటి వాడరి శాస్త్రం వైద్యుడు. లాభ నష్టాలు బుధుని పెట్టి వస్తాడు. శాస్త్రము, జ్ఞానము, విద్య బృహత్పతి బట్టి వస్తాది. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆధిపత్యం, ఒక్కొక్క అవయవం, ఒక్కొక్క స్వరూపం ఇవన్నీ. ఆభిప్రాయంగా మనకున్నటువంటి ఇంద్రియములు ఏవేం పనిచేస్తాయో ఆ అధిపతి వాడు కాబట్టి ఆ పని చేస్తాడు. కాబట్టి ఈ గ్రహాలను ఈ రకంగా గుర్తించగలిగిన నాడు. ఇవన్నీ పరమాత్మ వచనంలో ఉంటున్నాయని తెలుసుకున్న నాడు ఈ తొమ్మిదిని మరి 12 మాసాలు కాబట్టి 12 తొమ్మిదులు చేయాలి కదా అంటే 108.
ఈ 108 ని మనకనుగుణంగా చేయడానికి ఏం చేశారు మహానుభావులు? 12 రాశులను ఏం చేశారు? 27 గా విభజించారు. 27 ఏంటి వాటిని? నక్షత్రములు అంటారు. మాసాన్ని 27 గా చెప్పారు. 27 అంటే రెండు ఏడు తొమ్మిదే అది గణమాన్యం ఒక్కొక్కటి నాలుగు భాగాలు అన్నాడు. 27 నాలుగులో 108, 12 తొమ్మిదులు 108, తొమ్మిది 12 తొమ్మిది సరిపోయింది. కదా? ఎటు చూసాం తొమ్మిది తొమ్మిది. అంటే మనకు 12 రాశులు అంటే మనము పుట్టిన సమయంలో ఏ నక్షత్రములో ఏ పాదములో సూర్యుడు ఉన్నాడో, చంద్రుడు ఉన్నాడో ఆ రెండింటినీ కలుపుకుంటే మన రాశి మన లగ్నం వచ్చేస్తుంది. సూర్యుడు ఉన్నది లగ్నము, చంద్రుడు ఉన్నది రాశి. అంటే మన నక్షత్రమేమో రాశిని చెప్తుంది. మనం ఉన్నటువంటి సూర్య దాన్ని లగ్నం చెప్తుంది. సూర్య చంద్రుడే లగ్నాన్ని రాశిని కలుపుతారు. చెప్తారు. ఇప్పుడు అది ఏ నక్షత్రంలో ఏ భాగము అనుకుంటే తొమ్మిది కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. అశ్విని నాలుగు పాదాలు, భరణి నాలుగు పాదాలు, కృత్తిక ఒక పాదం. తొమ్మిది అయ్యాయి కదా. ఈ తొమ్మిది కలిసి ఒక రాశి అంటే మేష రాశి. మళ్ళీ కృత్తిక మూడు పాదాలు, రోహిణి నాలుగు పాదాలు, భుజల రెండు పాదాలు తొమ్మిది కాదు కలిసి ఉడగబడాలి. ఇలా మనం ఒక్కొక్క రాశికి తొమ్మిది పాదాలుగా విభజించుకుంటే 12 తొమ్మిదులు 105. కొన్ని తొమ్మిది గ్రహాలను 12కు మార్చుకుంటే 9, 12, 108. 12 మాసాలను తొమ్మిదిగా విభజించాలి. 12 రాశులను విభజించాలి. ఇవే రక్షత్రాలను కూడా తొమ్మిదిగా విభజించాలి. మొత్తం కాలమానము తొమ్మిదితో. అనుబంధమై ఉంది. అందుకే మనము వసంతంలోను శరదృతువులలోను నవ రాత్రములు చేస్తాం. అసజయం. ఈ నవ ఏమిటి? మన శరీరము జాగ్రత్తగా ఉండటానికి కావలసిన విధానం తొమ్మిదే. మన ఆత్మ.
పరమాళం దగ్గరికి చేరడానికి విధానం కూడా తొమ్మిది కదా. అర్థమైందా అండి? ఈ శరీరం బాగా పని చేయాలంటే మనకి ఇందులో ఎన్ని రంధ్రాలు ఉండాలి? నవరంఖ్రాలు ఇప్పుడు పాత వాడు రాశాడు బాగా జ్ఞాపకం ఉంది అనుకుంటా తోలు తిట్టి ఇది తూటిలు తొమ్మిది సుస్సు మనుట కాయము అని సముద్ర రాకవాక్యం వైష్ణవులు రాసింది ఇంకోటి వేరే ఇంకోటి కూడా రాస్తారు కదా ఈ నవరంధ్రములు సక్రమంగా పని చేస్తేనే మనం మనంత గొప్ప వాళ్ళని ఏమంటాం పొరపాటున ఏ ఒక్క రంధ్రం అన్న బంద్ అయింది అనుకోండి ప్రతి ప్రజా కదా అలాగే ఇది శరీరం బాగుండాలంటే ఈ తొమ్మిది బాగుండాలి. ఆత్మ బాగుండాలంటే నవవిధ భక్తులు బాగుండాలి. కదా ఆ భక్తిలో ఏ భక్తి పోయినా ఆత్పతనం అవుతుంది. ఈ శరీరంలో ఏ రంధనం పోయినా ఇది పతనం అవుతుంది. కాబట్టి ఆ తొమ్మిది 12, ఈ తొమ్మిది 12, ఆ తొమ్మిది 12, తొమ్మిది అంతా 108. అందుకే మనకు తెషర తెలియకుండా. అష్టోత్తర శతనామం ఇందుకు చేస్తాం. మా శరీరం బాగుండాలి, మా మనస్సు బాగుండాలి, మా ఇంద్రియాలన్నీ బాగుండాలి, మా బుద్ధి బాగుండాలి, మా భక్తి బాగుండాలి. గు అష్టోత్తరం. కొంచెం తెలిసిన వాళ్ళు కాస్త పరిజ్ఞానం ఉన్నవాళ్ళు దీనికి చిత్తమును అంతఃక్షరణమును కూడా కలిపి ఆ 10 10 20 కాబట్టి 128 చేస్తారు. కాది వింశేక్షు తర శతం. విజ్ఞులు అది చేస్తారు. సామాన్యులు ఇది చేస్తారు. ఏది చేసినా మనకు నవగ్రహాలకు 12 మాసాలకు వచ్చాయి కదా, మరి ఇంకేం రావాలి? 27 మనం చెప్పుకున్నాం రెండు ఏడు అని వచ్చేసేయ్. 15 సిద్ధులు కావాలి. అర్థమై ఉంటుంది కదా. పంచభూతములు, పంచ తనుమాత్రలు, పంచ ఇంద్రియములు. 15 మూడులు, మూడు ఐదులు, 15. అంటే మొత్తము కాలములోని ప్రతి అవయవము మన శరీరము యొక్క అవయవముల యొక్క ఇంద్రియముల యొక్క ప్రవృత్తితో సంబంధించి బడి ఉంది ఇంకోటేం లేదు.
ఇంకా వేరే అంతే కాదు ఈ శరీరంలోనే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పాను కదా కాబట్టి కొందరు మహానుభావులు ఎక్కడో గ్రహాలు ఉన్నాయి కొన్ని కోట్ల సంవత్సరాల కాంచి సంవత్సరాలు అంటారు వాటిని దూరాన్ని చెప్పడానికి కాంచి సంవత్సరాలు అంటారు కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలు మన మీద ప్రభావ ఉద్యూపడం ఏమిటండీ? పని చేయడం ఏంటి? అదేం శాస్త్రీయత అంటారు మహానుభవులు. కానీ వారికి తెలియదు సూక్ష్మత పెరుగుతున్న కొద్దీ శక్తి పెరుగుతుంది. ఒక పర్వతాన్ని పగలగొడితే అయ్యే నష్టం ఎక్కువ, ఒక అణువును విచ్చేది చేస్తే వచ్చే నష్టం ఎక్కువ. అటు బాంబండి అనుచ్చేదం ఇంకా అర్థం కాలేదంటే గొడ గడియారం లేటెంత? 150. చెది గడియారం లేటెంత? ₹3000. ఏది పెద్దది? ఇంకేదో ఉంది పెన్ను అది ఏదో గడియారం ఉంది ₹12000 అది. పెన్నులో ఉంటుంది పైన. అంటే సూక్ష్మత పెరుగుతున్న కొద్దీ, దూరం పెరుగుతున్న కొద్దీ, ఆకారం తగ్గుతున్న కొద్దీ పవర్. పెరుగుతుంది. మరి గ్రహాలు దూరంగా పోతున్న కొద్దీ మన మీద పవర్ పెరుగుతుంది. వేరే వేరే లాజిక్కే అవుతుంది. ఎందుకు లాజిక్ ఏం కావాలి? కాబట్టి తప్పకుండా మన మీద గ్రహముల ప్రభావం. మనలోనే ఉన్నాయి కాబట్టి మనలోనే ఉన్నాయి కాబట్టి మనలోని ప్రతి చిన్న కదలిక వాటితోటే జరుగుతుంది కాబట్టి శని బాగా లేకుంటే కుంటుతాడు. గురువు బాగా లేకుంటే చెయ్యి మలకపడుతుంది. అంగాకుడు బాగా లేకుంటే రక్తం కల చూస్తాడు క్వశ్చన్ లేదు. అంగాకుడు బాగా లేడు నేను చెప్పాను మీకు జ్ఞాపకం ఉంది అనుకుంటాను. మూడు రోజుల్లో నేను హాస్పిటల్లో చేరుతున్నాను నా ముక్కు నుంచి రక్తం పడుతుంది అని చెప్పాను. పడింది సరిగ్గా. బుధా దశలో కుజా అంతర్దశ. వాడు ఏంలో ఉన్నాడు అడుగుడు పుద్దుడు వచ్చాడు ముక్కు నక్రం పడింది మీరు చూశారు కదా సత్యలో సత్యలో అడుగుడే రెండు రోజులు ఉన్నాడు. ఓ 10 12 ఏళ్ల క్రితం. ఇంతకన్నా సత్య సత్య సాధ్యం ఏం కావాలండి? అధిపతి వారు దానికి, బుధుడు రక్తానికి, బుధుడు లెక్కలకు, గురువు శాస్త్రానికి, అలాగే హస్తములకు, అలాగే సూర్య భగవానుడు శిరస్సుకు, సూర్యుడు బాగా లేదు తప్పకుండా ఎత్తి చెబుతావు చదువు. కనీసం తలకాయ నొప్పి అయిపోతాడు రెండు రోజులు.
చంద్రుడు బాగా లేడు, మన చల్లకల్లోలం అవుతుంది. అందుకే ఆ సమయము, ఆ గ్రహము, ఆ స్థితి గుర్తు పట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏం చేయాలి? ఎవరు వీళ్ళందరికీ బాసో వాని గట్టిగా పట్టుకోవాలి. ఇది కాలము, గ్రహచారము, తత్వము అంటే మనం ఒకసారి దీన్ని అర్థం చేసుకుంటే ఎందుకు మనం పంచాంగ శవనం చేయాలో తెలుస్తుంది. ఆ భాగం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు లగ్విత్యంలో పడతాం. ఈ సంవత్సరం యొక్క పరిఠామచాలు చెప్పుకుందాం. ఉన్నాయా టైగర్ ఆ బొమ్మ అది ఉంది కదా ఆ ఇది యువతి పద్మ దేవస్థానం ఇది పోరా అది ఈ సంవత్సరము ఇవాళ శనివారం కాబట్టి ఎవరు రాజు? శని ఈ సంవత్సరానికి రాదు అని ఏం కంగారు పడకండి, నల్ల పంటలు బాగా పండుతాయి. ఇనుము, ఇనుము ఫ్యాక్టరీలు. లోహం ఉంది చూడండి ఇవి బాగా పని కానీ అన్ని లోహములకు ధరలు తెలియదు బంగారము వెండి ఆ ఉరుములు, ఇక్కు, ఉక్కు, ఇనుము, ముత్యములు, రత్నములు, మణులు అన్నీ ధరలు పెరుగుతాయి. వర్షం వచ్చినట్టు చేస్తుంది. ఉరుములు, మెరుపులు, తుఫానులు, గాలులు, నీళ్ళు మాత్రం మనకు కొద్దిగా అందువల్ల అవి మాత్రం రావు. ఎందుకంటే మేఘాధిపతి కూడా బుధుడే. వాడు చంద్రుడి కుమారుడు కదా, జాగ్రత్తగానే పడి కురిపిస్తాడు. ఎప్పుడు వద్దో అప్పుడు కురిపిస్తాడు. ఇక మంత్రి బుధుడు ఇది మెట్ట మెట్ట పంటలు అంటే వేరుశనగ, కంది, పెసరు, శనగ ఉంటాయే అవి బాగా పండుతాయి.
సేనాధిపతి బుధుడు యుద్ధం బాగా చేయాలి కాబట్టి మేఘము మేఘములు కొట్లాడుతాడు. అంటే ఉరుము వెలుపులు బాగుంటాయి, వడగడల వానలు పడతాయి. అతని వానలు తక్కువ ఉంటాయి. సత్యాధిపతి శని. పంట కూడా వాయ అయిపోయి అందువల్ల రాసేయండి నల్ల ధాన్యాలు నల్ల భూములు బాగా ఉంటాయి అంటే ఉలువలు మనం చెప్పుకుంటాం చింతపండు మినుములు అలాగే యంత్ర సామగ్రి ఇవి ధరలు అందుబాటులో ఉంటాయి. అందుబాటుకి అర్థం వాడు చెప్పడు. ఎందుకంటే మనకు ఎంత విలువైన వస్తువు కూడా బ్యాంకు లోన్ ఇస్తున్నా కూడా అందుబాటులో ఉంటాయి. అన్నీ అందుబాటులోనే ఉంటాయి. వారు కొంటానంటే చాలు వాడి ఇంటి ముందరికి వస్తాడు. ఇక్కడ కష్టం కూడా లేదు. కాబట్టి అవన్నీ అందుబాటులో ఉంటాయి అన్నమాట. అర్ఘాధిపతి. ధరలకు కూడా అది బొద్దుడు కాబట్టి పండిన పంటలో ధాన్యము, నెయ్యి, వేరుశనగ అలాగే పాలు, పసుపు మనం రోజు ఏవి ఎక్కువ వాడుకుంటామో వాటి ధరలు బాగా పెరుగుతాయి. అలాగే మేఘాధిపతి బుధుడు కాబట్టి పురుగులు, వడగండ్ల వానలు ఇవి ఎక్కువగా ఉంటాయి. రసాధిపతి చంద్రుడు కాబట్టి కొబ్బరి, నెయ్యి, ఇంధనములు, బెల్లము, తేనె, పాలు, ధాన్యం ఇవి ధరలు మనకు అందుబాటులో ఉంటాయి. అంటే ఎక్కువ పెరగవు అన్నమాట. ఇక నీరసాధిపతి శని కాబట్టి బంగారం, రండి, రత్నాలు, ఇత్తడి, ఇనుము ఇవి బాగా ధరలు పెరుగుతాయి. ఇందులో ఈసారి పురోహితుడు కూడా శని. పరీక్షించేవాడు కూడా బుధుడు, లెక్కపెట్టేవాడు చంద్రుడు, గ్రామ నాయకుడు బుధుడు, జ్యోతిష్య శాస్త్ర ప్రవర్తకుడు కూడా శని, రాష్ట్రాధిపతి కూడా శని. సర్వ సర్వదేశ ఉద్యోగి బుధుడు, అశ్వాధిపతి బుధుడు, గజాధిపతి శని, పశులకధిపతి బుధుడు, దేవాధిపతి కూడా శని, నరాధిపతి బుధుడు, గ్రామాధిశుడు శని, వస్త్రాధిపతి చంద్రుడు, రత్నాధిపతి శని. వృక్షాధిపతి శుక్రుడు, జంగమాధిపతి శని, సర్పాధిపతి చంద్రుడు, మృగాధిపతి కుజుడు, శుభాధిపతి శని, స్త్రీలకధిపతి బుధుడు. ఈ సంవత్సరం ఆడవారు మాత్రం బాగుంటారు. ఎందుకంటే అధిపతి బుధుడు కాబట్టి. ఈ ప్రకారంగా మొత్తములో 21 ఆధిపత్యాలు ఉంటాయి. 21 ఆధిపత్యాల్లో 11 ఆధిపత్యాలు శుభము. 10 ఆధిపత్యాలు అతి బలం కేటాయించబడ్డాయి.
ఇక మకర సంక్రమణం అనేది 14-1-2006 అప్పుడు మనకు పుష్య పూర్ణిమ తెల్లారితే పాడ్యమి ఆ రోజున వస్తూ ఉంది అందులో పగలు 4:40 నిమిషములకు ఇది ప్రవేశిస్తుంది నిష్కంభ యోగం భవ కరణం మిధున లగ్నం. రవి మకర రాశి యందు ప్రవేశిస్తున్నాడు. ఈ ఇతని పేరు రాక్షసుడు అని. కాబట్టి సామాన్యులకు వృద్ధి. ఇతను నీటితో స్నానం చేస్తున్నాడు కాబట్టి మంచి వర్షం పడుతుంది. పచ్చ వస్త్రాన్ని ధరిస్తున్నాడు కాబట్టి ధరించి రక్తము, కుంకుమ ఇలాంటి వాటిని పూచుకుంటున్నాడు కాబట్టి మధ్యమ వృష్టి. జాజీ పుష్పం ధరిస్తున్నాడు కాబట్టి శోభనమని, ముత్యారాభరణాలు ధరిస్తున్నాడు కాబట్టి మణులు, రత్నాలు, బంగారము, వెండి ధరలు బాగా పెరిగిపోతాయి అని చెప్తాడు. ఇప్పుడు. మనం వినవలసినటువంటిది ఈ సంవత్సరము భాద్రపద శుద్ధ భాద్రపద బహుళ అమావాస్య సోమవారం నాడు సూర్య గ్రహణం. ఈ సూర్య గ్రహణము కేతుగ్రస్తము కృష్ణ వర్ణము దక్షిణ గోళంలో ఉంటది. ఈ గ్రహణము నక్షత్రం చేయాలి కదా అచ్చ కావాలి. మధ్య వాసు జగ గ్రహణ కేతు గ్రహణం ప్రసవ్యం ప్రసవ్య కాలం శుద్ధ మోక్ష కాలం. ఆ అదే హస్తా నక్షత్రం. హస్తా నక్షత్రంలో కన్య రాశి యందు పడుతుంది. అందువల్ల ఉత్తర హస్త చిత్త ఈ మూడు నక్షత్రముల వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అంటే కన్యా రాశి వాళ్ళు, సింహ రాశి వాళ్ళు దీన్ని చూడకూడదు. అలాగే తెల్లారి సవితిగా శాంతి చేసుకోవాలి. ప్రధానమైన శాంతి తీర్థ స్నానం క్షేత్ర దర్శనం. ఆ రెండు ఉంటే ఇంక వేరే శాంతితో ప్రత్యేకించి పనిలేదు. అలాగే మనకు ఆశ్విన శుద్ధ పూర్ణిమ నాడు చంద్ర గహనం ఉంది. ఇది రేవతి అశ్విన నక్షత్రాల్లో పడుతుంది. మీన మేఘ రాశి వారు దీన్ని చూడకుండా జాగ్రత్తగా ఉండాలి. తరువాత శాంతి కూడా చేసుకోవాలి. ఇది ఈ విధానము. దీని తరువాత అందరూ ఒకసారి చూసుకుంటారేమో కందాయాలు అంటాం. ఆదాయ వ్యయాలు, ప్రాయపూజ్య అవమానాలు, కందాయములు అంటాం. కందాయం ఉంటే మన సుఖ భాగముని కం అంటే సుఖం. దాయం అంటే భాగం. సందాయం ఉంటే సుఖ భాగం. ఒక్కొక్క నక్షత్రానికి ఆ నక్షత్రము ఈ సంవత్సరము రాజ్యాధిపత్యము నవాధిపత్యము కలిపి కూడి వచ్చిన భాగాల్లో 27 చేసి.
అందులో ఒక్కొక్క భాగానికి ఎన్ని అంకులు వస్తాయో వాటిని ఇందులో వేస్తారు. ఇది గణితంలో కాస్త ఇకమగా ఉంటుంది అర్థం కాదు సామాన్యంగా. అవన్నీ మనకేం వద్దు కానీ ఆది శూన్యే మహావ్యాధి. మధ్య సూన్యే మనో వ్యధ అంత్య సూన్యే ఫలం స్వల్పం త్రి సూన్యే నిష్ఫలం భవేత్ మొదట సున్నా ఉంటే వ్యాధి, మధ్యన సున్నా ఉంటే ఆధి అంటే మనస్సుకు బాధ. చివర సున్నా ఉంటే ఫలం ఉండదు. అన్ని సున్నాలు ఉంటే ఏం ఫలం ఉండదు. ఈ భాగము, మీ మీ నక్షత్రాలు మీరు జ్ఞాపకం ఉంచుకుంటే నేను సున్నా ఎవరికి ఉందో ఎక్కడ ఉందో చెప్తాను. తర్వాత మీరు ఏం చేయాలంటే మీకున్నటువంటి అంకులను సంఖ్య నెంబర్లను కూడి బేసి వస్తే సుఖము, సరి వస్తే నష్టము అని. సామాన్య ఫలితం అది. ఈ ప్రకారంగా అశ్వనికి శూన్యం లేదు, భరణికి చివర ఉంది, కృత్తికకు మధ్యలో ఉంది, రోహిణికి లేదు, మృగశిరకు లేదు, ఆర్ద్రకు మధ్యలో ఉంది, పునర్వసుకు చివర ఉంది, పుష్యమికి మొదట ఉంది. ఆశ్రయకు మధ్యలో ఉంది, మతకు లేదు, కుబ్బకు లేదు, ఉత్తరకు మధ్య చివర ఉన్నాయి, హస్తకు లేవు, చిత్తకు లేవు, స్వాతికి మధ్యన, విశాఖకు మొదట, అనురాధకు చివర, జ్యేష్టకు మధ్యలో, మూలకు లేవు, పూర్వాసరుల లేదు. లేదు ఉత్తరాషాడకు మధ్య సూన్యం, శ్రవణం అంత్య సూన్యం, ధనిష్ట సూన్య రహితం, శృతపీఠానికి మొదలు మధ్య, పూర్వాభాద్రకు లేదు, ఉత్తరాభాద్రకు లేదు, రేవతికి మధ్య చివర సూన్యం అంటే అనుస్కారం. ఇది కందాయం అంటాం తరువాతది ఆదాయ వ్యయాలు. చాలామంది ఆదాయ వ్యయాల భ్రమలో ఉన్నారు. ఆదాయం ఎక్కువ ఉన్నవాడు బాగుంటాడు, వ్యయం ఎక్కువ ఉన్నవాడు బాగుండడని తప్పు. ఆదాయం అంటే రోగము, వ్యయం అంటే ఆరోగ్యం. వ్యయం ఎక్కువ ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు గమని అందుకే ప్రత్యేకించి చెప్తున్నాను. అలాగే లాభము ఆదాయం అంటే నష్టం వ్యయం అంటేనే లాభం. ఆదాయం అంటే అపజయం వ్యయం అంటే జయం. ఇలా నష్ట లాభములు, అపజయ జయములు, ఆ రోగ ఆరోగ్యములు, ఆదాయం మనకు వేద సముద్యం అని శాస్త్రం కింద బహుశా ఇస్తాడు అనుకుంటాను. కొందరు ఇయ్యరు మహానుభావులు కింద వివరణ చెప్తారు అపారసం చేసుకుంటారు లేకుంటే.
ఆ ప్రకారంగా ఇప్పుడు మేష రాశి వారికి 14 ఆదాయం, 14 వ్యయం. అలాగే రాజ పూజ్యం మూడు, అవమానం ఆరు. వృషభానికి ఎనిమిది ఆదాయం, ఎనిమిది వ్యయం, పూజ్యం ఆరు, అవమానం ఆరు. మిధునానికి 11 ఆదాయం, ఐదు వ్యయం, రెండు పూజ్యం, రెండు అవమానం. కర్కారకానికి ఐదు ఆదాయం, ఐదు వ్యయం. ఐదు పూజ్యం, రెండు అవమానం. సింహానికి ఎనిమిది ఆదాయం, పద్నాలుగు వ్యయం. ఒకటి పూజ్యం, ఐదు అవమానం. కన్యకు పదకొండు ఆదాయం, ఐదు వ్యయం. అలాగే నాలుగు పూజ్యం, ఐదు అవమానం. తులకు ఎనిమిది, ఎనిమిది, రెండు, ఒకటి. పుస్తికానికి పద్నాలుగు, పద్నాలుగు, మూడు, ఒకటి. ధనస్సుకు రెండు ఎనిమిది ఆరు ఒకటి మకరానికి ఐదు రెండు రెండు నాలుగు కుంభానికి ఐదు రెండు ఐదు నాలుగు మీనానికి రెండు ఎనిమిది అలాగే ఒకటి మూడు, సర్వాదాయం 93, సర్వవ్యయం కూడా 93. రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ కాలంలో ప్రజలు కూడా ఆరోగ్య అనారోగ్యాలు కూడా సమానంగానే ఉంటాయి. కొన్నాళ్ళు ఎంత బాగుంటారో అది కొన్నాళ్ళు అంత బాగా ఉండరు అని శాస్త్రం. ఇది దీనికి ఇక మనకు ఫలితాలు కావాలంటే సంగ్రహంగా చెప్పుకుంటున్నాం. మేష రాశి వారికి సెప్టెంబర్ 28 దాకా గురువు ఆరించ ఉంటాడు. అంత శుభ ప్రజలు కాదు. 28 తర్వాత ఏడింటికి వస్తాడో శుభ ఫలితాన్ని ఇస్తాడన్నమాట. అలాగే మే 26 నుండి శని నాలుగింట ఉంటాడు అంటే అర్ధాస్తకం అంటాము. వాడు కూడా యోగ కారకుడు కాదు. శని మేష రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం యోగ కారకులు కాదు. బృహస్పతి సెప్టెంబర్ దాకా కాడు ఆ తర్వాత యోగ కారకులు. అలాగే వృషభ రాశి వారికి సెప్టెంబర్ 28 వరకు ఐదింటి గురువు ఉంటాడు అంటే. యోగ కారకుడు. ఆ తరువాత యోగ కారకుడు కాదు. ఇక శని 26 నుంచి మూడింటా ఉంటాడు అంటే వీరికి ఏల్నాటి శని వెళ్ళిపోతూ ఉన్నది. వృషభ రాశి వారికి ఏల్నాటి శని వెళ్ళిపోతూ ఉంది కాబట్టి కాలం. అనుకూలమైన కాలమేనో నమోయ ఇన్నాళ్ళు కొంచెమో గొప్ప ఏమైనా బాధలు ఉంటే అది కాస్త తొలగిపోతాయని అర్థం. అందువల్ల వృషభ వృషభ వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే కాలము అన్నమాట. ఇక మిథున రాశి వారికి ఈ శని ఆ గురువు మే 26 నుండి సంవత్సరమంతయు శని రెండింటి ఉంటాడు అంటే ఎన్నాటి శనిలో.
ఉన్నవాడే కాబట్టి కొన్ని ఇబ్బందులు పడతాడు. అలాగే గురువు కూడా నాలుగింత ఉంటాడు అర్ధాశ్రకం అంటాం. వాడు కూడా ఇబ్బందే పెడతాడు. మిధున రాశి వారికి గృహచారం అంత యోగ్యంగా లేదు. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 28 దాకా మూడింటి గురువు ఉంటాడు, ఆ తర్వాత నాలుగింటికి వస్తాడు, వీడు కూడా యోగప్రదుడు కాదు. ఇలాంటి వారికి శని జన్మమందు ఉంటాడు అంటే వీరికి కూడా ఏల్నాటి శనే కాబట్టి అంతా యోగించే కాలం అంటే జనరల్ భాగం ఇది. మరి ఇందులో మన దశలు, మన అంతర్దశలు, మన ఉపగ్రహాలు వాటి దృష్టులు మళ్ళీ అవన్నీ వేరు. అలాగే సింహ రాశి వారికి కూడా సెప్టెంబర్ 28 దాకా రెండింటి ఉంటాడు గురువు అంటే యోగ కారకుడు సర్వ యోగ కారకుడు కాడు. దీని తర్వాత శని 12 ఇంటి ఉంటాడు అంటే 26 నుండి శని వత్సరం అంతయు 12 ఇంటి కాబట్టి వీరికి ఎల్నాటి శని ఈ సంవత్సరం. ప్రారంభంలోకి వస్తుంది. ఇప్పటి నుంచి 7.5 ఏళ్ళు బాగా సుఖాన్ని పొందవచ్చు అన్నమాట. అప్పులు బాగా చేయవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. అవునండి ఇవన్నీ కష్టాలు కదా. బదువు సరేనండి. పెద్ద కష్టం ఏమిటండీ మనకు? జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునఃపునః. పెద్ద కష్టం పెళ్లి. అందుకే ఏలినాటి శనిలో కచ్చితంగా పెళ్లి అవుతుంది వాడు గనక కాకుంటే. ఏం లేదు ఈ వారం మళ్ళా లేవాలన్నమాట. కదా మనంతా హీరోయిడి కాబట్టి శాస్త్రం అది వాళ్ళకి అర్థం కాదు అయ్యో పెళ్లి తప్పకుండా పెళ్లి అవుతుంది ఆయన ఒక డ్యూర్ పడ్డారు ఏంది వారం పెళ్లి తప్పకుండా అవుతుంది. అది కదా అరే తెలీ ఎలా అడిగితే ఇంక పని కాకపోవడం ఏంటి? అది సరే చెప్తా బాబు అయ్యా అంటే ఆ లింక్ అర్థం కావాలి. చూడడానికి మనకు చమత్కారంగా ఉంటుంది కానీ ఆ గ్రహం ఏం చేస్తే ఆ దూరం దాకా వెలిగితే అర్థం అవుతుంది. అందువల్ల తప్పకుండా పెళ్లి అవుతుంది, తప్పకుండా ఇల్లు కడతాడు అంటే అప్పు చేస్తాడు అన్నమాట. కదా? మంచిగా ఒక కార్ కూడా కొంటాడు. ఇంకా పెరుగుతాది కదా? పిల్లలు కూడా పుడతారు ఇక వాళ్ళు అసలే ఇవ్వకుండా ఉన్నారు అన్నమాట. ఇల్లు, కారు, పెళ్లి నాలుగు ఉన్నారు ఇక వాళ్ళు ఎక్కడైనా వేస్తారండి. ఏడున్నర ఏళ్ళు కాదు 70 ఏళ్ల దాకా లేవు వాళ్ళు. తర్వాత తులా రాశి వారికి సెప్టెంబర్ 25 దాకా గురుడు 12 ఉంటాడు. తులా రాశి వారికి గురుడు అనుకూలుడు కాదు ఈ సంవత్సరము వచ్చే సంవత్సరం కూడా అనుకూలుడు కాదు. అలాగే శని మాత్రం వీరికి అనుకూలంగా ఉంటాడు 10 ఉంటాడు కాబట్టి తర్వాత 11 ఉంటాడు కాబట్టి
గురా రాశి వారికి శని అనుకూలంగా ఉంటాడు, గురువు అనుకూలుడు కాదు. వృశ్చిక రాశి వారికి గురువు 11 ఇంట ఉంటాడు, మంచి అద్భుతమైన కాలం. సెప్టెంబర్ ఆగ రాగానే తర్వాత వాడు 12 ఇంటికి వస్తాడు, కొంచెం తగ్గుతుందన్నమాట. ఇలాంటి వాడికి శని 9 ఇంట ఉంటాడు, వీడు యోగ్యమైన కాలమే. చెని బాగుంటాడు, బృహస్పతి కూడా బాగుంటాడు. మధ్యాహ్నం ఒక ఆరు నెలలు, ఐదు నెలలు అనుకోండి, కష్టం మంచి కాలం కాదు అంటాం. ధను రాశి వారికి మనకు గురుడు పదింటి ఉంటాడు, తర్వాత పదకొండింటికి వస్తాడు. అలాగే. శని కూడా లాభమందు ఉంటాడు. ధను రాశి వారికి సంవత్సరం చాలా యోగ్యమైన సంవత్సరం. గురువు బాగుంటాడు, శని బాగుంటాడు, కలాచారం కూడా బాగుంటుంది. మకర రాశి వారికి గురువు తొమ్మిది ఇంటా ఉంటాడు. యోగ్యుడే తర్వాత పదింటికి వస్తాడు అది కూడా యోగ్యుడే ఆ ప్రకారంగా తదాది రాజ్యమందు సువర్ణమూర్తి గురుడు సెప్టెంబర్ 28 మూడింట శని ఏడింట వత్సరం అంత ఏడో కాలంలో ఉంటాడు అంటే మధ్య. వారు హాని చేయడు, లాభము చేయడు. అలాగే కుంభ రాశి కుంభ రాశి వారికి 28 వరకు ఎనిమిది ఇంట గురువు బాగుండడు. అక్టోబర్ నుంచి ఇతనికి వీరికి గురువు బాగుంటాడు. శని ఆరింత సువర్ణమూర్తి కాబట్టి బాగుంటాడు. రాహు కేతువులు అంతా. అనుకూలుడు కాదు. ఇక మీన రాశి వారికి గురువు ఏడింటి ఉంటాడు సిత్తంబరు దాకా మంచి కాలము. తరువాత కొంచెం గడ్డు కాలము. ఇదే సమయంలో రాహువు, కేతువు, శని ఎక్కడికి పోయాడు పాపం. గురుడు ఏడింటా సువర్ణమూర్తి ఎనిమిది రజితమూర్తి శని మీరు శని ఐదింటా ఉంటాడు. తర్వాత మొత్తం ఐదింటా ఉంటాడు కాబట్టి వాడు మత్స్యస్తుడు. ఇది సామాన్యమైన ఫలితం. ఈ గ్రహభజనం పక్కకు పెట్టి. మొదలే చెప్పాము ఈ సంవత్సరం అధిపతి విష్ణువు అని. కాబట్టి నిరంతరం విష్ణు సహస్రనామ పారాయణం చేసే వారికి అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉంటాయి. అందరూ శుభమును హితమునే కలిగిస్తారు. విష్ణుడు విష్ణుడు విష్ణువు అంటాం కదా. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణము వీలున్నంత ఎక్కువ ఏదో ఒక చిన్న మిష దొరికితే అన్నదానం సదీ ఆరాధన అంటాము. అన్నదానం చేయండి ఒకరికి పెట్టినా చాలు ఇద్దరికి పెట్టినా చాలు. అలాగే ధాన్యము. గోధుమలు, బియ్యము, పెసలు, శనగలు ప్రధానంగా మనకు విష్ణువు కాబట్టి తనకి అనుకూలంగా ఉండేటువంటి బుధ గ్రహ అనుకూలమైనటువంటి మనకు అరిచెంతలు అంటాం లేదా శనగలు అంటాం అవి ఎక్కువగా ఇస్తే విశేషం ఇవన్నీ కాక.
విష్ణువు తనకున్నటువంటి మొత్తం సంవత్సర కాలంలో ఎక్కువ కాలం ఆయన ఏం చేస్తుంటాడు? పాపం మహా సోమరిపోతు పడుకొని ఉంటాడు. ఆశేషం లేదండి ఆయన ఎప్పుడు పడుకొని ఉంటాడు. ఎందుకంటే లేస్తే ఏం బాధనో అని కదా. కాబట్టి వాడధిపతి చెయ్య. చెయ్యా ముద్రలో ఉన్న విష్ణు అధిపతి కాబట్టి పార్థివ నామ సంవత్సరము చెయ్యా దానము చేసినవాడు మళ్ళీ పుట్టడు అని శాస్త్రం. పునర్జన్మ నవిత్య అంటే మోక్షం అని శాస్త్రం. ఇలా అన్నదానము, ధాన్యదానము, చెయ్యాదానము ఏం చేత కాదు విశ్వాసనామ పారాయణం. ఇలా చేసుకొని సర్వేజనాః సుఖినమో. ఎబ్బే డిఎన్ ఇది అయ్యా అయ్యా హావ్ ఇట్ ఆక్యూట్ అది అది అది నువ్వు మర్చి మర్చారా అది అది
To the feet of the clan's progenitor, to Sri Mattaram - I bow my head. To Bhuta Mantra Hrimah Sri Kulashekhara Yogibhah, Sri Rangaya Guru Putram, Gajagopamaha - I bow. Salutations to our gurus. Dear child, dear child - note this down. Write it here, write it here. Place it here. Double the gains, halve the losses. We wrote it down last time too...
The Lord Himself declared: 'Kalo asmi' - I am Time itself. What do I do? 'Loka kshaya krit' - I bring about the dissolution of all worlds. 'Lokan samahartum iha pravrittah' - I set about drawing all the worlds back into Myself. Worlds that are sent out from within are drawn back in again. Creation requires its time, dissolution also requires its time...
Why should we honor Time? Every small change we observe in the world around us is governed by Time alone. Plant a seed - a sprout comes. It grows a little and in time a bud forms. A flower blooms. Then a fruit, then it falls. Everything has its season - the time for tender leaves to appear, the time for leaves to fall. In Hindi they say 'pat jad'...
A 'truti' - what we today call a second is divided into 362 equal parts; one such part is a truti. 30 trutis make one lava. 30 lavas make one yava. 30 yavas make one sukshma. 30 sukshmams make what in our language is called a kashtha. 15 kashthas make one nimisha (moment). 15 nimishas make one vighadi. 60 vighadis make one ghadi. Two and a half ghadis make one hour. 12 hours...
All the divisions: some based on 60, some on 6, some on 2, some on 3, some on 12. The primary category has five divisions. The unit we call 'samvatsara' (year) - in the measurement of time it is one division among many. In fact the five are: samvatsara, parivatsara, idivatsara, idavatsara, and vatsara. In the lunar calendar we...
Do we need to laugh? Do we need more? 'Kill your existing desires' - while completing the sashti (60th year ceremony) and then 'I will again tie the wedding thread around your neck' - Vyasa says in a witty account: 'A man ties the thread around the woman's neck and then hangs himself.' The rope around her neck is the wedding thread, the rope around his neck is the noose - so goes the saying. After living all these years, and still...
The lunar calendar has twelve (months). Here is another wonderful detail - the sun is the representative of buddhi (intellect). Why? 'Tastavi durvarenyam, bhargo devasya dhimahi, dhiyo yo nah prachodayat' - who propels our intellect? The sun is the seat of buddhi. The moon - 'chandrama manaso jatah' - the moon is the seat of manas (mind). These two are the primary planets...
Shankara tells Parvati: 'They call you Kala (Time/Death), while I am called Mahakala.' Shankara's name is 'Mahakala.' 'Urdhva bahuviru pakshaha mahakala' - that is one of Shankara's names. He is Mahakala. Why? He laughs and says 'You know what I do, don't you?' Yes, you are in tapas. If you do tapas, mahakara - a great work - if you do samsara, kala (time/death) presides...
Vak (speech), pani (hands), pada (feet). Then Chaitra, Vaishakha, Jyeshtha, Ashada, Shravana, Bhadrapada, Ashvayuja, Kartika, Pushya, Maga - then payu and upastha. What is the name for the upastha indriya (reproductive organ)? It has two names. One name is 'ananda' (bliss). Another name is 'adhamani' - meaning the creator of sin. Why 'papakrit'? According to dharma-shastra, it is to be used only for procreation...
Twelve months - therefore 'chaitre keshavam archayet, vaishakhe narayanam, jyaisthe madhavam' - in this way, each month one worships a particular form of the Lord by that name. It is that same Paramatma being worshipped under that name. Another detail - these 60 years are also divided into three groups, corresponding to the three gunas. As trigunatic, as aligned with the three deities of the Trinity...
We are opposed to Him. 'You are doing nothing - I am doing everything,' we say. That single difference - if that is set aside, it becomes one with Him, no problem. Paramatma distributed every duty. He distributed to 33 devas and nine grahas (planets) - 'each of you, as my amsha (portion), govern one year at a time. While one governs, the others support the others...'
I am now dependent on the one below. Is Bhagavan a devotee? You are not dependent on the Lord - instead you want to make the Lord dependent on you. If you become a servant of Bhagavan, Bhagavan is in your control. Would you rather be Bhagavan yourself, or have Bhagavan in your control? Which do you prefer? Why bear unnecessary trouble? If He lets us go - that is enough. He governs, let Him - we say we want what He says...
Surya Putra (son of the Sun) - that is what we call the vikara (modification) arising from buddhi - we call it chitta (mind-stuff). That is the foot-station according to scripture. Shani (Saturn) is the lord of the feet among the planets. Why? Many may have experienced this. If you haven't experienced it, may you be blessed never to. Shani when unfavorable - even the most powerful person - for at least one week...
To fit this 108 to our understanding - what did the great beings do with the 12 rashis (zodiac signs)? They divided them into 27. 27 what? Stars - nakshatras. They expressed one month as 27 units. 27 into 4 parts makes 108; 12 times 9 makes 108; 9 times 12 makes 108 - everything fits. Therefore...
The path to reach Paramatma also has nine steps, does it not? Understand? The body must function well - how many apertures must it have? Nava-randhra (nine openings). Now an older person wrote this - I remember it clearly - 'tolu titti idi tutilu tommidi sussu manuta kayamu' - a verse describing the body with nine openings. These nine openings in the body...
And beyond that - not only this, but within this very body there are nine planets. I told you this now. Therefore some great beings say: the planets are so many crore light-years away - they use 'light-years' to describe distance - planets at crores of light-years distance, how can they influence us? What is their effect on us?
The moon being adverse - our mind is turbulent. Therefore that time, that graha (planet), that position - noticing and recognizing these, one must be careful. What does that mean to do? Grasp firmly the one who is the boss of all these! This is kala (time), this is grahachara (planetary movement), this is tattva - once we understand this, we understand why we should listen to the panchaanga shravana (almanac recitation). That part...
The senaadhipati (commander) is Budha (Mercury) - he fights battles well, therefore clouds collide. That means lightning and thunder are frequent, hailstorms fall. His rains are less. Shani (Saturn) is the lord of agriculture - harvest too becomes fruitless. Therefore write down - black grains and black soils do well - meaning uluvas (horse gram), tamarind, urad dal - similarly machines...
And so Makara Sankramana is on 14-1-2006, when for us Pushya Purnima is done and the next day, Padyami, it comes - at 4:40 pm on that day it enters - in Nishkambha yoga, Bhava karana, Mithuna lagna. Ravi (the sun) is entering Makara rashi (Capricorn). This year's name is 'Rakshasa' (demon). Therefore for common people - prosperity. He is bathing in water...
In each of those portions, however many ankas (points) come - they are entered there. This calculation is somewhat intricate and not easy to understand generally. We don't need all that - but 'adhi shuunyam maha vyadhi, madhya shuunyam mano vyadhi, antya shuunyam phalam svalpam, tri shuunyam nishphalam bhavet' - a zero at the beginning means disease; zero in the middle means mental affliction; zero at the end means little fruit; three zeros means no fruit at all...
According to that, for Mesha rashi (Aries): income 14, expenditure 14. Similarly, rajapoojyam (royal honor) 3, avamanam (disrespect) 6. For Vrishabha (Taurus): income 8, expenditure 8, poojyam 6, avamanam 6. For Mithuna (Gemini): income 11, expenditure 5, poojyam 2, avamanam 2. For Karka (Cancer): income 5, expenditure 5, poojyam 5, avamanam 2. For Simha (Leo): income 8...
Being in that position causes some difficulties. Similarly Guru (Jupiter) being in ardha-shrama is also a problem. Mithuna rashi people - the planetary movements are not very favorable. Karka rashi people - until September 28 they have Guru in the third house; after that he moves to the fourth, and that too is not auspicious. For such people, Shani...
Dhanu rashi (Sagittarius) - Shani is favorable, Guru is not. For Vrischika (Scorpio) - Guru is in the 11th house, an excellent, wonderful time. Once September comes, he moves to the 12th - things will ease. For such a person Shani is in the 9th house - an auspicious time. Shani is good, Brihaspati is also good. Middle-of-the-road...
Vishnu - in the total year-period given to Him, how does He spend most of the time? That great lazy one simply lies down and sleeps. Without exception - He is always resting. Why? What trouble comes if He rises? Therefore He is the lord of that. The one lying down in Yoga Nidra - Vishnu is that lord. Therefore 'parthiva nama samvatsaram' - one who donates a hand (gesture) - in this name-year, one who gives daan (gift) of the hand (pose/mudra)...