హిరణ్యకశిపుని ఉద్ధరణ: తమ్ముని మరణానంతర దానవ గర్వం

Hiranyakashipu's Rise: Demonic Pride After Brother's Death

bhagavatam Kandadai Ramanujacharya

హిరణ్యాక్షుని మరణం తర్వాత హిరణ్యకశిపుడు శోకం ఆగ్రహంతో ముల్లోకాలపై యుద్ధం ప్రకటించాడు. మూడు గుణాలు మనసుపై వేర్వేరు ప్రభావాలు - రజస్సు, తమస్సు, సత్త్వం వేర్వేరు మానసిక స్థితులు కలిగిస్తాయి. 'భ్రమ్యమాణే మనసి అవికళః' - మనసు తిరుగుతున్నప్పుడు నిజమైన ఆత్మ చలించదు. మనసుతో తాదాత్మ్యం గల జీవుడే ఈ సంక్షోభాన్ని అనుభవిస్తాడు.

Hiranyakashipu's rise after his brother Hiranyaksha's death - consumed by grief and rage, he declares war against all the worlds. The session explains the three gunas' effect on the mind: rajas, tamas, and sattva each produce different mental states (bhrama, moha, and clarity). When the three gunas are in turmoil (bhramyamaane manasi), the true Self remains unaffected - only the jiva who identifies with the mind suffers this turmoil.

← Prev Next →
Hiranyakashipu's Rise: Demonic Pride After Brother's Death Kandadai Ramanujacharya bhagavatam

నమో యువా అస్మనార్గాధి భజనం వందే గురు పరమ పదాం యో ఐత్య అచ్యుతపదాం గులే స్మరత్ స్మరత్ యామో హతత్ సతితరాని సునానే అస్మతి గురోహు భగవతోస్య దేవి గతిం లోహ రామానుజస్య శరణము శరణం ప్రపయ్యే మాతా పితాయ వతే శరణయాభిభూతి సర్వం యదేవ నియమేన పదన్వయానాం ఆద్యస్యన కులపతే కులాభిరామం శ్రీమత్పదం గ్రీవరం ప్రణమాభిమూర్ధ్నా భూతం సరస్య మహారాష్ట్రయ భక్తనాథ శ్రీభక్తిసార కులశేఖర యోధివాహా భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర విశ్రాంత శ్రీమత్పరాం సుజమునిం పరతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస జనోర వందనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్ గురుం అతి పుష్ప సంఖా సింహార నూపుర సోహితం రత్న శెక్కర నీరురం కృష్ణం వందే జగద్గురుం ఉద్భుల్ల పద్మ పత్రాక్షం నీరజీమూత సన్నిభం దాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర విభానం విరతత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్చం వనమాలా విరాజితం శంచ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందార గంధ సంయుక్తం చారుభాసం సుశోభితం మరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జయద్దురుం రుక్మిణీ కీర్తన యుక్తం సీతాంబర సుశోభితం అవాస్త తులసీ గంధం కృష్ణం వందే జయద్దురుం గోపికానాం కుజద్వంద్వ కుంకుమాం కృతవక్షతం శ్రీ కేతం మహేశ్వాతం కృష్ణం వందే జద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతః ఉత్సాయ ప్రదేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్తారం శిష్టే పౌత్ర కర్మజం పరాజనాత్మయం వందే శుద్ధదాసం తపోనితిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ రిధయే వాసిష్టాయ నమో నమః యం ప్రౌరజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేసి తన్మయతయా సరవోభినేదుః తం సర్వభూత హృదయం మునివారతోస్మి శ్రీ సుఖ బ్రహ్మణే నమః

కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం వీరంగారియ గురు పుత్రం శహగోపమహం భజే అస్మద్ గురుభ్యో నమః హిరణ్యాక్ష సంహారం తోటి విలపిస్తున్న హిరణ్యాక్షుని భార్య, పిల్లలు, తల్లి అంటే దితి. ఆ ముగ్గురిని ఓదార్చడానికి హిరణ్యకశ్యపుడు వచ్చాడు. అంబాంబహే వధువు పుత్ర వీరం మార్హత శోచితుం. కుమార్లను వధువు అంటే తమ్ముడి భార్య. వాస్తవంగా తమ్ముడి భార్య కోడలితో సమానము అని శాస్త్రం. అందుకే వధువు అంటున్నారు. వ్యష్ట భ్రాత పితృ సమహాని శాస్త్రం అన్నగారు అంటే తండ్రి అని అర్థం. కానీ తమ్ముడు అంటే మరి కొడుకే తమ్ముడు భార్య కోడలు కింద లెక్క అందుకే వద్దు అని పిలుస్తున్నాడు కోడలా అని. అలాగే పుత్రులారా అంబా. అమ్మగారు వీరం ఆర్హత శోచితం వీరుడు మరణిస్తే విచారించకూడదు విచారించ తగలు రిపోహభిముఖే శ్లాగ్యా సూరానాం వదయిప్సిత ఏంటి కారణం అంటే వీరుడైన వాడు శత్రువుకు అభిముఖంగా నిలబడి యుద్ధం చేసి అలాంటి యుద్ధంలో మరణించుట కొనియాడదగిన విషయం, మెచ్చుకోదగిన విషయం. పారిపోతూ ఉంటే అంటే వీపు దెబ్బ తగిలి చచ్చిపోయే వాడిని వీరుడిగా ఒప్పుకోరు. ఎదురుగా ఉండి అభిముఖంగా ఉండి పోరాడుతూ ద్వంద యుద్ధం అంటాం మనం. అలాంటి ద్వంద యుద్ధంలో మరణించడం వీరులకు కోరదగింది, మెచ్చుకోదగింది. అలాంటి వాడిని గురించి మనం బాధపడకూడదు, విచారించకూడదు. భూతానామిహ సంవాసః ప్రపాయామివ సువ్రతే అని చెప్తున్నాడు. మరణించినప్పుడు మనకు ఎప్పుడు వస్తుంది వైరాగ్యం చెప్పుకున్నాం కదా స్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం పురాణ వైరాగ్యం లాగా మరణించినప్పుడు మరి ఇంతకు మించి వేరే ఆశ్వాసన లేదు అప్పుడు మరేం చెప్పలేం. ఎలా వస్తాడే? ఏదో డబ్బు పోయింది, ఏదో వస్తువు పోయింది, మరి దొరుకుతుంది లేవయ్యా. ఇంకోటి సంపాదించు కానీలే అంటాం. మరి ఇటు పోతే ఇంకోటి సంపాదిస్తామా? ఊరి మట్టి వస్తాదా? రెండు రావు. అది దానికి వేరే సమల్దానం ఏం లేదు. ఒక్కటే మార్గం శరీరం అనిత్యము, ఆత్మ నిత్యము. నీవు ఎంత విలపించినా ఆత్మ ఆ పోయినది మల రాదు. శరీరము రాదు మళ్ళీ ఆత్మ వచ్చినా ఈ శరీరంలోకి రాదు. కాబట్టి దేహాత్మ సంవాదం తోటే తనవారు మరణించినప్పుడు ఓదారుస్తారు. అందుకే భూతానామిహ సంవాసః ప్రపాయామివ ప్రప అంటే మనకు

రెండు అర్ధాలు చెప్తాడు. ఒకటేమో చలివేంద్రము అని. రెండో ఒకటి సత్రము అని. ప్రప అంటే రెండు అర్ధాలు. చలివేంద్రంలో ఒక కుళ్ళ పెట్టుకొని కూర్చుంటాడు. దప్పైన వాళ్ళు వచ్చి నిర్దావుతుంటారు. ఆ దప్పైన వాళ్ళు ఇద్దరో ముగ్గురో వస్తారు. మరి ఒకడు తాగుతుంటే పక్కన ఇంకో ఇద్దరు నిలబడతారు. నిలబడ్డప్పుడు ఆ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి పోతున్నారు ఏమవుతున్నారో. మీరు ఎడిపోతున్నారు అంటే మీరు ఎడిపోతున్నారు, ఏ ఊరు మీద అంటే ఏ ఊరు మీద ఎంతసేపు నీళ్ళు తాగే తర్వాత వీడు తాగే వీడు వాడి తాగే వాడు అదే రీతిలో ఈ సంసారంలో కూడా ఏదో కాసేపు ఈ శరీర యాత్ర కోసం వస్తారు ఉంటారు ఒకే ఇంట్లో ఉంటారు నువ్వు భార్య ఉంటారు నువ్వు భర్త ఉంటారు. కొడుకులు అంటారు, తండ్రులు అంటారు, తాతలు అంటారు. మళ్ళీ పోతే వాడి దారి వాడు వాడి దారి వాడు. కానీ భూతానామిహ సంవాసః ప్రపాయామివ సత్రంలో కూడా అంతే రెక్క నుంచే వస్తారు ఓ సత్రంలో ఉంటారు పక్క పక్క గజిలో ఉంటారు. ఒక్కొక్కసారి లేకుంటే ఎవరో ఒక గెల్లో ఇద్దరు ఉంటారు తలం కలుపుకోవాలి రాత్రి పడుకోవాలి పోవాలి. ఆ ఒక్క రాత్రిలో అన్ని యోగక్షేమాలు వాళ్ళ ఊరు వీళ్ళ ఊరు పుట్టినోరు పెట్టినోరు అన్నీ మా సడుకుంటారు. తెల్లారి వెళ్ళేస్తా ఉంటే వెళ్ళేస్తున్నాం మళ్ళీ ఏమైంది? అలాగే జీవితంలో కూడా కలయిక అనేది అందువల్ల పోయినందువల్ల విచారించుట లబ్ధి సంతోషించుట ఉత్తమము కాదు. ప్రపాయామివసువ్రతే దైవేన ఏకస్త్రమీతానాం ఉన్నీతానాం స్వకర్మభిహి పరమాత్మ ఈ జీవులను ఒకే చోట కలుపుతాడు. అది ఎలా స్వకర్మభిహి ఉన్నీతానా తాము తాము ఆచరించిన కర్మలతోటి పుట్టుకను పొందినటువంటి వారు వచ్చిన వారిని స్వామి కలుపుతాడు. అంటే ఒకే చోట ఇద్దరు ఉండవలసిన సమయం వస్తుంది ఇద్దరిని కలుపుతాడు. పని అయిపోయింది ఇద్దరు వెళ్ళిపోతారు. కాబట్టి మన కర్మలే కారణమైన మనం ఆచరించిన కర్మ ఫలాన్ని మనకు అందించేవాడు పరమాత్మ. వాడు ఈ ఫలాన్ని ఏ రూపంలో అందించాలనుకుంటే వాళ్ళని వాళ్ళని కలుపుతాడు. ఫలం అయిపోయింది విడదీస్తాడు. కాబట్టి ఈ వియోగ సంయోగాలకు మనం విచారించకూడదు ఉన్నీతానాం స్వకర్మభిహి నిత్యం నిత్యః ఆత్మ అవ్యయః శుద్ధః సర్వగః ఎందుకంటే పోయినది శరీరం కానీ ఆత్మ కాదు ఈ ఆత్మ నిత్యము అవ్యయం అంటే తరగనిది అలాగే శుద్ధః ఎలాంటి ప్రకృతి దోషాలు లేనటువంటిది సర్వగః అంతట వ్యాపించి ఉండేది సర్వవిత్ మనకు మొత్తం తెలికేటువంటివి అన్నీ అన్నీ అంటే ప్రకృతి పరమాత్మ పురుషుడు వీళ్ళలో ఉండేటువంటి

విభాగాలు, సంభాగాలు ఉన్నాయి కదా, ఇవన్నీ తెలిసినటువంటి వాడు ధత్తేయసౌ ఆత్మనో లింగం మాయయా విసృజన గుణాన్. ఈ ఆత్మే. మాయ చేత ప్రకృతి యొక్క గుణములకు ఆసక్తుడై లింగం భక్తి లింగం అంటే శరీరం. ఆత్మ శరీరమును ధరిస్తుంది. దేనివల్ల మాయయా? ప్రకృతి బద్ధమైనటువంటిదై ప్రకృతిలో ఉన్నవి తనవి అనుకొని ప్రకృతి గుణాలు అనుభవించడానికి ఆత్మ శరీరాన్ని ధరిస్తుంది. అనుభవించే విధానం అయిపోయింది శరీరాన్ని విడిచిపెడుతుంది. అందుకే ధత్తి ఇది జనుగుణ యధాంభసా ప్రచలతా తనవోపి చరాయివ చక్షుషా ధామ్యమానేన దుశ్యతే చరతే వకూహు. ఉదాహరణ ఇస్తున్నాడు. ఈ శరీరము వేరు, ఆత్మ వేరు. మరి శరీరమును అంటే శరీరమును ఆత్మ ఎందుకు అనుకుంటున్నారు అంటే అనుకుంటాం. ఎలా పడతాం అంటే మంచి ప్రవాహం బాగా వేగంగా ప్రవాహం జలం పెడుతూ ఉంటుంది. మనం అందులో ఉన్నామనుకోండి మనం ప్రవాహంలో పెడుతూ ఉంటే ఒడ్డున ఉన్న చెట్లు కూడా మనతోటే వస్తున్నట్టు కనబడతాయి. కదా? ఆ చెట్లు నడుస్తున్నాయా? లేదే. అలాగే మనకు కనులు తిరిగాయి అనుకోండి, ఏమంటాం భూమి అంతా గుండ్రగా ఇల్లు తిరుగుతున్నది, భూమి తిరుగుతున్నది అనుకుంటాం. తిరుగుతున్నదా భూమి ఇల్లు? భ్రమే. అలాగే కన్నులు తిరిగితే భూమి ఇల్లు తిరుగుతున్నట్టు కనబడటం, ప్రవాహం వేగంగా వెళుతుంటే చెట్లు కూడా అంత వేగంగా రైలు మీద కూర్చుని రైలు మనం కూర్చుంటాం చూడండి రైలు పోతూ ఉంటుంది. మనం బయటికి చూస్తే మన ఎంబడి చెట్లు కూడా వస్తున్నాయి అనిపిస్తుంది. అలాగే నిత్యమైనటువంటి ఆత్మకు అనిత్యమైన శరీరం సంబంధం వల్ల ఈ ఆత్మ కూడా ఇలాగే పోతుందేమో అనేటువంటి భ్రమ కలుగుతుంది. శరీరమే ఆత్మ అనుకుంటాం. ఎలా ఇవా చక్షుగా భ్రామ్యమాణేన దృశ్యతే చలతీవ పూహు ఏవం గుణైహి భ్రామ్యమాణే మనసీల.

తత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి మూడు గుణములతో భ్రమించేటువంటిది భ్రమ్యమానే మనసి అవికలహ కుమాన్ ఎలాంటి ఇబ్బంది లేనటువంటి ఆత్మ తత్సామ్యతాం. అలాంటి మాయతోటి మనస్సు యొక్క సామ్యమును పొంది అంటే. మనస్సు పొందినటువంటి భ్రమను ఆత్మ కూడా పొందినట్టు అనిపిస్తుంది. అలా భద్రే ఆలింగః లింగవానివ న్యాయంగా ఆత్మకు ఏ శరీరము లేదు. అది ఆత్మ శుద్ధం. కానీ ఈ శరీరంలోకి వచ్చి ఈ శరీరం నాది అంటుంది. నిజంగా అది ఏం కాదు. మనం ఆచరించిన కర్మలది శరీరం. అంటే మనం ఎలాంటి ఫలితం అనుభవించాలో, ఏ ఫలితానికి ఏ శరీరం కావాలో దాన్ని ఇస్తాడు. ఏదైనా వస్తువును కొయ్యాలి అనుకోండి కత్తి కావాలి. ఏదైనా కట్టాలి అంటే తాడు కావాలి. కదా అది ఆకారమే. ఇది ఆకారమే. కాబట్టి మన ఫలం అనుభవాన్ని పెట్టి మనకు ఆకారం వస్తుంది. మనం ఎలాంటి ఫలితం పొందాలో అంటే ఏమిటి? మనం ఫలానా ఫలితాన్ని పొందుతున్నామని పొందుతున్న ఫలితాన్ని తెలుసుకోగల ఆకారం ఒకటి. తెలుసుకొని ఆకారం ఒకటి. పశుపక్షాలు ఉన్నాయి వాటికి సుఖానుభూతి లేదు దుఃఖానుభూతి లేదు. ఒక భయం కలుగుతుంది కానీ సుఖము దుఃఖము అనుభూతి వాటికి లేదు. అనుభూతి మరి మన మానవులకు మనకుంది. కానీ కనీసం మనం దేన్ని పొందుతున్నామో తెలుసుకునేటువంటి ఫలితం విధానం. మనం కర్మ ఆచరించి ఉంటే మనం ఊరుగా పుడతాం. పొందుతున్న దాన్ని కూడా తెలియలేని స్థితి కావాలంటే తిరియకు పశుపక్షాదులు ఏదో ఒక స్థావరాలు వృక్షాల్లాగా అలా జన్మిస్తాం. కాబట్టి ఏష ఆత్మ విపర్యాసః అలింగే లింగ భావన. శరీరము లేని చోట శరీరము ఉన్నట్టుగా ఈ శరీరము నాది అనేటువంటి భావన ఉంది ఇదే ఇదే ఆత్మకు విపరీత జ్ఞానము. ఏష ప్రియా ప్రియైహి యోగః వియోగః కర్మ సంస్కృతిహి వాస్తవంగా ప్రియులతోటి అప్రియులతోటి ప్రియ సమాగమము అప్రియ సమాగమము ప్రియ వియోగము అప్రియ వియోగము అంటే కావలసిన దాన్ని

పొందుట. అవసరము లేని దాన్ని పొందకుండుట విధానం. కానీ మనం కర్మ చేసినప్పుడు మనకు కావలసిందే పోతుంది. అవసరం లేదులే వచ్చి చేరుతుంది. అందువల్ల కోరింది కలుస్తున్నదా లేక కోరినదే వచ్చి చేరుతున్నదా అనుకున్నది వచ్చుట అనుకోనిది రాకపోవుట పోనీ అనుకోనిదే వచ్చుట అనుకున్నది రాకపోవుట ఇలాంటి సంయోగ వియోగములు ఉన్నాయే వాటి కోసం మనం ఆచరించేటువంటి కర్మలు, తత్ఫలితాలు ఈ మొత్తానికి ఏమిటి పేరు? సంసారం. దీన్నే సంస్కృతి సంసారము అంటాం కర్మ సంస్కృతి సంభవస్య వినాశస్య శోకస్య వివిధ స్మృతః. ఈ సంసారము ఎలాంటిది? పుట్టుక, మరణము, దుఃఖము, బాధ, సంతోషము, విలాపము ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. అవివేకశ్చ చింతాచ వివేక అస్మృతిరేవచ. అవివేకం అలాగే చింత ఇంకొకటి వివేక అస్మృతి అంటే మనకు వాస్తవంగా వివేకం ఉంటుంది మనకు ఉంటుంది అంటే పెద్దలు చెప్తారు గురువులు గురువుగారు చెప్పారనుకోండి ఓ జ్ఞానం కలిగింది అవును ఆత్మ వేరు శరీరం వేరు ఏదో తెలుసుకున్నాం మనం. కానీ ఆపద వచ్చేసరికి దాన్ని కాస్త మర్చిపోతాం. అర్జునుడు అది చెప్తాడు భాగవతంలో ముందు వినుంటే మనం మహర్షి కరణం అని చెప్పాం. విష పరమాత్మ శరీరాన్ని తాలించి వెళ్ళిపోయారు అని అజలుడు బాగా విలపించారు పాపం. మరి అతను ఎవరో దారుస్తారే అతనికే. కుషుడు చెప్పినటువంటి గీత జ్ఞాపకానికి వచ్చి దుఃఖాన్ని మర్చిపోయారు, పోగొట్టుకున్నారు, విడిచిపోయారు. అది జ్ఞాపకం రాకుంటే దుఃఖిస్తూనే ఉండేవాడు. కాబట్టి మన కర్మలోని భాగం. మనకు అవివేగం కలగదంటే అంటే ఉన్న వివేకం చూడడం పెద్ద బాధ. గురువుగారు చెప్పుకుంటారు జ్ఞానం ఉండి ఉంటే మనకు సమయానికి గుర్తు రాదు. కాబట్టి వివేక అస్మృతి కూడా వివేకము గుర్తు రాకపోవటం కూడా మన పాపము యొక్క ఫలితమే. ఇది ప్రధానం. వివేక అస్మృతి రేవచా. అత్రాప్యుదాహరం తీమం ఇతిహాసం పురాతనం ఈ విషయంలో మీకు ఉన్న వివేకం పోవటం కొత్త వివేకం రాకపోవటం ఉన్నదే దీనికి ఒక చిన్న

కథ ఉంది చెప్తున్నాను వినండి ఇది చెప్తున్నాడు యమస్య ప్రేత బంధువునాం సంవాదః చనిపోయిన వారి యొక్క బంధువులతోటి యమసంరరాజు యొక్క వాదరూపమైనటువంటి కథ ఉంది దాన్ని చెప్తున్నాను. అందులో ఉసి నరేజ భూతు రాజా ఒక మహారాజు గారు ఉన్నారు. ఎక్కడ ఉసి నర దేశంలో ఉన్నారు ఈ మహానుభావుడు దాని పేరు సుయజ్ఞుడు అనేవాడు అతను. యుద్ధంలో శత్రువుల చేత సంహరించబడి సపత్నై నిహతః యుద్ధే జ్ఞాతయః సముపాసతః ఇలా శత్రువులు యుద్ధంలో అతన్ని సంహరించారు. ఆ చనిపోయిన అతన్ని తీసుకొని వచ్చారు బంధువు రాజ్యంలోకి. అప్పుడు శరీర నిర్భిన్న హృదయం శయానం అసురుగాలినం. శత్రువులు యుద్ధంలో మరి బాణాలు ఆయుధాలు కొడతారు కదా. ఆయుధాలతో తిరిగినంతా చీలిపోయింది. రక్తమంతా కొడుకుతో ఉంది ప్రకీర్ణ కేశం ధ్వస్తాక్షం. ఈ చెములు విరబోసుకొని ఉన్నాయి కన్నులు కూడా పోయే రహసా దష్ట దచ్చగం పెదవులతోటి దంతము తోరి పెదవులు కొరికి ఉన్నాయి రజక్కుంట ముఖాంభోజం దూడు దుమ్మి పారినటువంటి ముఖం కలిగి చిన్న ఆయుధ భుజం ఆయుధంతో ఉన్న భుజం కూడా నరికి వేయబడింది ఉంది. అలాంటి ఉసి నరేంద్రం విధినా తధాకృతం పతిం మహిష్యః శత్రువుల చేత ఇలా సంవరించబడినటువంటి భర్తను చూచి అతని భార్యలు దుఃఖపడి హతాస్పనాధీతి కరైహి ఉరువ వృజం ఘ్రాంత్యః మో తత్పదయో రూపాపతయో మేము మీరుగా చనిపోయింది మేము చనిపోయాము మాకు దిక్కు లేకుండా అయిపోయిందని ఏడిచారు వాళ్ళంతా. రుదత్యః సించంత్యః కన్నీరు కాలుస్తూ వక్షస్థలాన్ని చెదురుతో కొట్టుకుంటూ విశ్రక్త కేశాభరణాః సిగముడి విడిపోయి ఆభరణములు జారిపోయి అలా దుఃఖంతోటి ఆక్రంధిస్తూ ఉన్నంత విలపించారు. అహో విధాత్ర అకరుణేన న ప్రభో భవాన్ ప్రణీతః. దయలేని బ్రహ్మ. మా నుండి నిన్ను దూరంగా తీసుకొని వెళ్ళాడు. సుచాంబివర్ధనః ఇంతవరకు నీవు మాకు బ్రతుకును, సుఖమును, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చిన నీవు ఇప్పుడు దుఃఖాన్ని పెంచుతున్నావు. సుచాంబివర్ధనః.

త్వయా కృతజ్ఞేన వయం మహీపతే కథం వినాస్యామ కృతజ్ఞుడవైనటువంటి నీవు మాకు చేసినటువంటి ఇన్ని రకముల సౌకర్యములను అనుభవించిన మేము ఎలా నీవు లేకుండా ఇప్పుడు ఇక్కడ ఉంటాము అని పాద మీద పడి వాళ్ళు విలపిస్తూ ఉన్నారు. సరిగ్గా వాళ్ళంతా అలా విలపిస్తున్నప్పుడు మృతం పతిం అనిత్యతీనాం నిర్హారం అర్కోస్తం సన్యవర్తతః. అతన్ని దహనం చేయడానికి వాళ్ళెవరూ ఒప్పుకోలేదు. దుఃఖంతో కాస్త వాళ్ళు విలపిస్తూ అలాగే ఉంచారు. అలా ఉన్న సమయంలో సాయంత్రం అయిపోయింది. సూర్యుడు అస్తమించాడు. సరిగ్గా సమయంలో తత్రః ప్రేత బంధువునామాకృత్య పరిదేవతం ఆహతాను బారకో భూత్వాయమః స్వయముపాగతః ఈ రీతిలో. ఆ ప్రేత బంధువుల యొక్క విలాపాన్ని చూచి వారికి కాస్త ఓదార్పు కలిగించాలి అని యమధర్మరాజు చిన్న పిల్లవాని రూపంలో అక్కడికి వచ్చి అహో అమీషాం వయసాధికానాం విపస్యతామ్ లోక విధిం విమోహః ఏడ్చే వాళ్ళంతా చిన్నవాళ్ళే కాదట. వయసాధికానం వయస్సులో చాలా పెద్దవాళ్ళు. లోక విధి విపశ్చితం చూస్తూనే ఉన్నారు లోకంలో ఎందరో చస్తున్నారు ఎందరో పుడుతున్నారు. ఇలాంటి దాన్ని చూస్తూ కూడా ఇంత పెద్దవారికి ఇలాంటి వ్యామోహం ఏమిటి ఈ మోహం ఏమిటండి. ఎందుకంటే యత్రాగతః తత్రగతం మనుష్యం. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోతాడండి. వచ్చినప్పుడు లేని విచారం పోయినప్పుడు ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చాడు భూమి నుంచే ఎక్కడికి పోతున్నాడు ఆ భూమిలోకే పోతున్నాడు. పోనీ పై నుంచి వచ్చాడు పైకే పోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోయినటువంటి వాడిని స్వయం సధర్మాపి సోచంతి. పోనీ అది వీళ్లకు లేకుంటే ఏడ్చినా అర్థం ఉండేది. వీళ్ళు అలాంటి వాళ్లే కదా అంటున్నారు. అంటే వీళ్ళు కూడా ఇవాళ కాకుండా రేపు పోయేవాళ్ళే. పోయేవాళ్ళు తనకన్నా ముందు పోయిన వారి గురించి విలపించడం ఎంత రోజులకు న్యాయం అండి?

మేము స్థిరంగా ఉంటాం ఎన్నడూ పోము అనుకుంటే అయ్యో నువ్వు పోయావు అని ఏడవాలి అందుకే చెప్తాడు భారతంలో వ్యాసుని ముందు భారతం చెప్తాడు శాంతి పరమాణంలో చనిపోయిన వాడిని చూసి ఎందుకు ఏడుస్తున్నారు అంటే అది ఏడుపు కాదు. కాదు తొందరపడిపోకు నాయనా కొంచెం ఆగు మేము కూడా వస్తున్నాం అని పిలిచి చెప్పడము అంటాడు. నేను తొందరగానే వస్తున్నాను కంగారు ఎందుకు పడతావ్ ఒకసేపు అక్కడే ఉండు. ఒకసారి ఎలుగెత్తి పిలిచి చెప్పడం తప్ప ఇంకోటి కాదు అంటాడు. అది సధర్మా మనం అలాంటి వాళ్ళమే. మరణించేవాడు మరణించిన వారి గురించి విలవించడం ఎంతవరకు సమంజసము. శోచంతి అపార్థం అహోవయం ధన్యతమాః యదత్ర త్యక్తాః పితృభ్యాం నవిచింతయామః. ఎదుటి వారి దుఃఖాన్ని పోగొట్టాలంటే మనదేమిటంటే ఓదార్చేవాడు ఓ నేను ఇంతకంటే ఎక్కువ అనుభవించానయ్యా అన్నాడు అనుకోండి కొంచెం వాడికి ధైర్యం వస్తుంది ఓ మీమేనా అని. అమ్మ అంటే ఆ మాట చెప్పాలి మొదలు ఇది మీరేం చూశారు. మేము చూసింది అంటే మీ ఎంత మన అనుభవం ఓ ఇన్ని చూసాం మేము అనేసరికి ఎలా అబ్బో అది మన ఏమో అదృష్టవంతమేమో అని అడిగా సెట్ అయితామన్నమాట. అందుకే అంటున్నాడు అహోవయం ధన్యతమా. మీకంటే మేము ధన్యులమయ్యా అంటున్నారు. ఎందుకంటే వేదస్తుల త్యక్తా పితృభ్యామున విచింతయామః. మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు. అయినాక ఇప్పుడు పోయాడు ఆయన. కానీ మాకు మా తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. నేను చిన్న పిల్లవాడిని. తల్లిదండ్రులు లేకులం ఏవటం లేదు. మీకు తల్లిదండ్రులు ఉన్నారు అందరూ ఉన్నారు ఇంత వయస్సులో భర్త పోయాడు. మరి నీ గతి కంటే నా బతిక ఎంతది? కానీ మీరు నీలాగా ఏవటం లేదే. నువ్వే సంయుదరమయ్యా అంటున్నారు చూడండి. అహో వయం ధన్యతమాః యగత్ర త్యక్తాః పితృభ్యాం నవిచింతయామః తల్లిదండ్రులతో వియోగం ఏర్పడ్డా మేము బాధపడటం లేదు. నవిచింతయామః అపశ్యమానాః అబలావృతాదిపి సరక్షితా రక్షతి యోహి గర్భే. ఎందుకు బాధ అంటే మేము ఉండేది ఎక్కడ అడవుల్లో ఉంటాం. మరి అడవుల్లో ఉన్న ఉమ్మలను ఏ మృగాలు తినొచ్చు కదా? ఇంతవరకు తినలేదు. బాగానే ఉన్నాం. దీంతో మాకు ఓ సత్యం తెలిసింది. ఏ గరి శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఎవరు కాపాడుతారో బయట ఉన్నప్పుడు వారే కాపాడుతారు.

ఇక్కడ బయట ఉన్నప్పుడు పరిగెత్తాం అటో ఇటో అటో అని మరి గర్భంలో ఉన్నప్పుడు వచ్చి ఆపదకి ఎవరు ఆపద కొట్టాలి కాబట్టి ఈ గర్భంలో ఉన్నప్పుడు రక్షించేవాడే. బయట ఉన్నా కానీ రక్షిస్తారని మేము ధైర్యంగా ఉన్నాం. య ఇచ్చయేతాద్వతి ఇదమవ్యయః ఏవేవ రక్షతి అవలుంపతేయః. ఈ పరమాత్మ తాను తన సంకల్పంతో సృష్టి చేస్తాడు, తన సంకల్పంతో రక్షిస్తాడు, మళ్ళీ తన సంకల్పంతోటి సంహారం చేస్తాడు. తస్యాబలాకీళనమాహురీచితుహు చరాచరం నిగ్రహ సంగ్రహే ప్రభుహు. అలాంటి వాడికి ఈ ప్రపంచమంతా ఒక ఆట వినోదం క్రీడ ఇది కేవలం ఆట మాత్రమే ఇది అందుకనే నిగ్రహ సంగ్రహే అనుగ్రహిస్తాడు నిగ్రహిస్తాడు. సృష్టిస్తాడు, సంహరిస్తాడు. ఈ రెండు ఆ మహానుభావునికి లీలైనప్పుడు మనం ఎందుకు విలపించాలి? విచారం దీనికి పదిత్యుతం తిష్టతి దిష్ట రక్షితం. నడి మార్గంలో దారిలో ఉన్న పరమాత్మ కాపాడదలుచుకుంటే సురక్షితంగా ఉంటాం. అది గృహేస్థితం తద్విహతం వినశ్చతి. ఇంట్లో ఉన్నాడు వాడి దృష్టి లేదు మరణిస్తాడు. దారిలో ఉన్నాడు వాడు చూస్తున్నాడు కాపాడబడుతాడు. అందుకే జీవతి అనాధోపి తదీక్షితోవనే గృహేపి గుప్తోస్యహతో నజీవతి. ఏ దిక్కు లేని వాడైనా అడవిలో ఉన్నా పరమాత్మ కటాక్ష ఉంటే బతుకుతాడు. అన్ని దిక్కులో ఉండి అందరూ రక్షిస్తూ ఇంట్లో హాయిగా ఉన్న ఆ ఇల్లు కూలి చస్తాడు. నాకు చెప్తా చమత్కారంగా నేను ఇంట్లో ఉన్నాను సురక్షితంగా ఉంటాను నా చుట్టూ అమ్మ నాన్న బంధువులు పెద్దలు అందరూ ఉన్నారు నాకేం భయం లేదు అనుకుంటున్నావ్. నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో ఆ ఇల్లే కూలితే ఏం చేస్తావు? అది నీ మీద కూలింది ఏం చేయాలి? అందరూ ఉంటారు. అందరికీ కలిసి ఒకసారి పోతారు. అది ఎవడో రక్షకుడు కాదు వాడు రక్షకుడు. వాడు కాపాడాలనుకో అదిలో ఉన్నా కాపాడుతాడు. వాడు వద్దు అనుకున్నాడు ఇట్లా ఉన్నా చస్తారు. కాబట్టి భూతాని కైస్తై విధియ నిజయేన నిజయోని కర్మసి భవంతి కాలే నభవంతి సర్వశః అందుకోసం.

ప్రాణములు, ప్రాణులు వారు వారు ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుగుణంగా కొంతకాలం పుడతారు, ఉంటారు, మరి కొంతకాలం పోతారు. కాబట్టి భవంతి కాలే నభవంతి సర్వసః నతత్ర ఆత్మ ప్రకృతావచిత్తితః తస్యాగుణైహి అన్యతమో నిబధ్యతే ఆత్మ ఎప్పుడు ప్రకృతిలో ఉండదు. ఆత్మ ఎప్పుడు ప్రకృతి గుణములతోటి బద్ధం కాదు. ఇదం శరీరం పురుషస్య మోహజం. ప్రకృతి సంబంధం వల్ల కలిగినటువంటి ఈ శరీరము నాది అని అనుకోవటం పురుషునికి మోహజం విమోహం వల్లనే కలుగుతుంది. యథా పుతక్ భౌతిక బియ్యతే గృహం యథోదకైహి పార్థివతయైహి జనాః కాలేన జాతాః వికృతో వినశ్యతి ఇదం శరీరం పురుషస్య మోహజం ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్తున్నాడు. మోహం వల్లనే ఈ శరీరం నాది అనుకుంటున్నాం. కలిగినటువంటి శరీరం తస్య గుణైహి యథా కృతక్ భౌతికమియ్యతే గృహం. చిన్న ఉదాహరణ మనం ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకోవాలంటే ఏం కావాలి? మట్టి, నీరు, గాలి, నిప్పు ఇవే కదా? ఇవన్నీ కలిపి ఇల్లు కట్టాం. మనం ఏది కలిపామో ఆ కలయికలో మార్పు వచ్చిందనుకోండి ఇల్లు ఏమవుతుంది? కూలిపోతుంది. మొదలు కలిపినప్పుడు ఉండేటువంటి దార్ఢ్యం ఎంతకాలం కొంతకాలం ఉంటుంది తర్వాత పోతుంది. మనం ఏది కలిపామో వాటిలో తేడా వల్ల ఇల్లు పోయినట్టు మనము కూడా అలా కలిసిన వాళ్ళమే కదా. ఎలా ఇల్లు పాంచభౌతికమో, శరీరం కూడా పాంచభౌతికమే. అక్కడ ఉన్నటువంటి ఆకాశ వాయువు, అగ్ని జల భూములులో మార్పు వస్తే ఆ ఇల్లు పోయినట్టు, ఇక్కడ ఉన్న వాటిలో మార్పు వస్తే శరీరం కూడా పోతుంది. ఇల్లు పోయినప్పుడు లేని బాధ శరీరం పోతే ఎందుకు ఉండాలి? అలా యధానరః దారుషు భిన్నయ్యతే యధానిరః దేహగతః పృథక్తితః. కట్టెలో ఉండేటువంటి నిప్పు కట్టె కంటే విడిగా కనపడుతుంది. అలాగే శరీరంలో ఉండేటువంటి ప్రాణవాయువు శరీరం కంటే విడిగా కనపడుతుంది. యథా నభః సర్వగతం న సజ్జతే ఆకాశము అంతగా వ్యాపించి ఉంది కదా.

మరి దీనిలోనూ ఆకాశం బంధించబడుతుందా? ఘటాకాశం కుండ ఉంది, అందులో ఆకాశం ఉంటుంది. ఓ గ్లాసు అందులో ఆకాశం ఉంది, ఆ కుండకున్న దోషాలు ఆకాశానికి ఉంటాయా? పోనీ గ్లాసుకున్నవి ఉంటాయా? అంతటా ఉన్న ఆకాశం దేనిలో పట్టుబడనట్టు చిక్కనట్టు శరీరంలో ఉండేటువంటి వ్రాణవాయువు శరీరం కంటే వేరైనట్టు యథానలః దారుతూ కట్టెల్లో ఉండేటువంటి అగ్ని విడిగా కనబడుతున్నట్టు తథాపుమాన్ సర్వగుణాశ్రయపర కాబట్టి శరీరంలో ఉండేటువంటి ఆత్మ శరీరము కంటే విడిగా ఉంటాడో అతను వేరు శరీరమే ఆత్మ కాదు. సుయజ్ఞా సంభయం సేతే మూఢాయమనుశోచత. మీరు ఏడుస్తున్నారు కదా, మీరు ఎవరి కోసం ఏడుస్తున్నారో చెప్తారా అని అడుగుతున్నాడు పిల్లవాడు. ఎవరి కోసం? సుయజ్ఞుని కోసమేనా? అంటే సుయజ్ఞు అనేటువంటి పేరు ఉన్నది ఎవరికి? ఈ శరీరానికి. ఉంది అక్కడే, ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఏడ్తే అది విరుగదు వాడు అక్కడే ఉన్నాడు. వాడిలో ఉన్నవాడా మీకు ఎన్నడు కనబడలేదు. కనబడుతున్న వాడు ఇప్పుడు ఉన్నాడు, వాడు ఎప్పుడూ కనబడలేదు, మరి మీ ఏడ్పి ఒక చెప్పండి ఇప్పుడు. చెప్తున్నాడు సుయజ్ఞహానన్వయం సేతే మూఢా యమనుశోచత మీరు ఎవరిని గురించి బాధపడుతున్నారో వారు ఇక్కడే ఉన్నారు య శ్రోత యోనుభక్తేహ సదు న దృశ్యేత కరిహిచిత్ అయ్యా మాకు అవసరమైనది వీడు కాదండి, శరీరం కాదండి. ఇందులో ఉండి వినేవాడు, మళ్ళీ బదులు ఇచ్చేవాడు ఉండాలి కదా అంటే, మరి మీరు చూశారా ఎప్పుడైనా? మనం ఎవరి గురించి ఏడుస్తామండి? చాలాసార్లు చూస్తే ఏడుస్తాం. అయ్యో ఇది చాలా మంచివాడండి, బుద్ధి మద్దులండి, ఇన్నాళ్ళు ఉండేవాడండి అంటారు. ఎప్పుడైనా వాడు చూశారా మీరు? లేదు. లోపడి వాడిని చూడలేదు, బయటి వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు. అయినప్పుడు మీ ఏడుపు దేని కోసము? నశ్రోతా నాను వక్తాయం ముఖ్యోప్యత్ర మహానసుహు. అది కాదండి, మేము వేడిచేది ప్రాణం కోసము. అయ్యో వీడి ప్రాణం పోయింది అంటే. ఎన్నడైనా ప్రాణం మీతో మాట్లాడిందా? పోనీ ఎన్నడైనా మీరు ప్రాణాన్ని చూశారా? మీరు ఆత్మను చూడరు, ప్రాణాన్ని చూడరు. చూసేది ఇక్కడే ఉంది శరీరం. అందులోని వాడు మీకు ఎన్నడూ కనపడలేదు. ప్రాణం కూడా మీరు మాట్లాడితే జవాబు ఇచ్చేది కాదు. మీ మాట వినేది కాదు, మీకు జవాబు ఇచ్చేది కాదు. నా శ్రోతా నానువక్తాయం ముఖ్యోప్యత్ర మహానసుహు యస్విహ ఇంద్రియవానాస్మ

సచాన్యః ప్రాణదేహయో అయ్యా, నువ్వు మాట్లాడేది దీని గురించి కాదండి. జీవాత్మ గురించి మాట్లాడదాము అంటే వాడు ఎలాగో ప్రాణము కాదు, దేహము కాదు జీవాత్మ అంటే. జీవాత్మ అంటే ప్రాణమా? అది కాదు. పోనీ జీవాత్మ అంటే శరీరమా? కాదు. ఇంద్రియములతో ఉన్నటువంటి ఆత్మ వాడు వేరు. శరీరము వేరు. కాబట్టి వాయువు ప్రాణము వేరు. కాబట్టి ప్రాణము కంటే దేహము కంటే వేరైన ఆత్మ మీకెన్నడూ కనపడలేదు. శరీరం కనపడుతుంది అది ఇప్పుడు కూడా కనపడుతున్నది. ఇలా. భూతేంద్రియ మనోలింగాన్ దేహానుజ్జావచాన్ విభుహు భజతి ఉత్సృజతి ప్రాణము ఇంద్రియములు మనస్సు శరీరం అనేటువంటి ఈ నాలుగింటిని పరమాత్మ మనము ఆచరించిన కర్మకు అనుగుణముగా కలిగిస్తాడు. కర్మ అయిపోయింది. అయినప్పుడు భుజతి ఉత్సుజతి అన్యతు తత్యాతి స్వేన తేజసా మనకున్నటువంటి ఆయా జ్ఞానముతో. ఆత్మ జ్ఞానాధికరణం కాబట్టి కర్మానుగుణంగా శరీరాన్ని పొందుతుంది. కర్మానుగుణంగా శరీరాన్ని విడిచిపెట్టింది. కాబట్టి శ్రీనదీజత తతో విపర్యయ యచః మాయా యోగః అనువర్తకే. వచ్చినప్పుడు కానీ పోయినప్పుడు కానీ ఎవరికి శరీరం వచ్చిందో వాడు నిత్యమే హాయిగా ఉంటాడు వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. శరీరాన్ని చూచుకొని అయ్యో ఈ వీడు మా వాడండి. అంటే ఆ శరీరం నీదా? అందులో ఉన్న ఆత్మ నీ వాడా? ఏదైనా చూసావా ఆత్మను? వాడితో మాట్లాడావా? కాదు, వాడండి వీడితోటి. వాడు ఇప్పుడు ఉన్నాడు. కదా అది కుతః శోకః కుతః విద్యదాభినివేశయం యదు గుణేషు అర్థదృకువచః గుణములలో అర్థమును చూచుట అంటే తత్వము రజస్సు సమస్సు అనే వాటితోటి ఏర్పడినటువంటి శరీరాన్ని ఇదే శరీరము అది కాదు ఇదే ఆత్మ, శరీరాన్ని చూసి ఆత్మ అనుకొనుట మోహము అభినివేశోయం.

హత్యపు అభినివేక ఇది యదా మనోరథ స్వప్నః సర్వమైంద్రియకం వృషా కల కలలో రథాలు గురు గురు ఏమో చూస్తాం కల ఉన్నంతవరకు అవన్నీ ఉంటాయి మెలుకువ వచ్చేసింది ఏం లేవు. కదా? స్వప్నంలో ఉన్నంతవరకు అవన్నీ ఉన్నట్టు దేహాను దొరికి అవన్నీ ఉంటాయి. స్వప్నం పోయింది అవేం ఉండవు, దేహం పోతే ఇవేం ఉండవు. కదా కాబట్టి ఇది కూడా స్వప్నం లాంటిదే దేహం కూడా స్వప్నం లాంటిదే అందువల్ల అది నిత్యమనిత్యంబ నేహ సోచంతి తద్విదా మనము దేని కోసమైనా విచారించడం తప్పు. దేని కోసం అంటే శరీరం కోసమా ఆత్మ కోసమా. ఒకటి నిత్యము ఇంకొకటి అనిత్యం. నిత్యం ఎలాగూ పోదు. ఎప్పుడు తప్ప పనిలేదు. అనిత్యము ఏడ్చినా ఉండదు. మరి ఏడుకెందుకు ఏంటి? దుఃఖంతో అనిత్యం నశించకుండా ఉంటుందా? విడిచినా పోతుంది, ఏడవకున్నా పోతుంది. నిత్యము నువ్వు సంతోషంగా ఉన్న విచారం కూడా ఒకటే. కాబట్టి నిత్య వస్తువు మీద బాధతో కానీ, అనిత్య వస్తువు మీద ఆలోచనతో కానీ విచారించుట, దుఃఖించుట తప్పు. నీకు ఇది కుదరదు. అస నిత్యం అనిత్యం వా? స్నేహ శోఛంతి తద్విదః నాన్యదా శక్తే గత్వం స్వభావ శోచితాం కాలం ఏమిటంటే మనము మన విలాపంతో దాని స్వభావాన్ని మార్చలేం కదా. నిత్యమును అనిత్యం చేయలేము, అనిత్యమును నిత్యం చేయలేము. మరి నీ విలాపం దేనికి? ఒక నాలుగు రోజులు ఏడిస్తే చచ్చినవాడు బతికితే అందరూ నెలోళ్ళు ఏడికేవాళ్ళు. బాధ ఏముంది వేరే పనేం ఉండదు కాబట్టి. అందువల్ల సచ్చేవాడు నీ ఏడుపుతో బతకడు, బతికేవాడు నీ సంతోషం దొరుకుతావు. అందువల్ల నిత్యానిత్యముల స్వభావము నీ విలాపముతో మార్చలేనప్పుడు నీ విలాపం ఎందుకు? రీతిలో కులింగం నాన్యధా శక్తినే కర్తం స్వభావః కోషితామితి లుబ్ధకోవిపినే కర్చిత్ పక్షిణాం నిర్మితోంతకా యముడు కూడా వచ్చిందని అల చెప్తున్నాడు ఏంటి మనకిది కథ కథలో కథ

మళ్ళీ కథలో కథ. కదా పరీక్షిత్తుకు సుఖయోగులు చెప్తున్నాడు. కదా అని ధర్మరాజుకు నారదుడు చెప్తున్నాడు. కదా అందులో మళ్ళీ హిరణ్యకశ్యపుడు హిరణ్య అక్షుని భార్యలకు చెప్తున్నాడు, అందులో యముడు సుయజ్ఞుని బంధువులకు చెప్తున్నాడు కదా? మళ్ళీ అందులో ఇంకొక అంటే మొత్తం. కథలు ఐదు వచ్చాయి. ఇందులో అసలు విషయం మర్చిపోయాం అనుకోండి మనం ఎక్కడ ఉన్నామో కుమార్చ అంటాం. ఈ రీతిలో ఈ మహానుభావుడు చెప్తున్నాడు కులింగ మిథునం తత్ర విజరతి యముడు చెప్తున్న మాట ఇది ఒక అరణ్యంలో ఓ చెట్టు మీద 2 పక్షులు హాయిగా ఉంటున్నాయి, అలా ఉంటున్న సమయంలో అక్కడికి వేటగాడు వచ్చాడు. పక్షులు పట్టేవాడు ఉంటాడు కదా, ఆ వేటగాడు వచ్చాడు. అతను వచ్చి కింద ఏవో నరుగు విజయం చలుస్తాడు మనం చలుస్తాడు. ఈ గిద్దలను చూసి ఆ ఆడపక్షి అమాంతం వచ్చి బారింది. అంటే వాడి వలలో పడింది. అయ్యో ఆడపక్షి వలలో పడిపోయింది. కదా ఇక లేనప్పుడు నేను మాత్రం బతికే చేయాలి నా పిల్లలను నేను మాత్రం ఎలా కాపాడుకోవాలి కాబట్టి నన్ను కూడా వీడు పట్టుకుంటే బాగుండేది అని పట్టుబడిన పక్షి కోసం పట్టుబడని పక్షి విలపిస్తూ ఉంది. అక్కడే కూర్చోండి దిగాలే దిగాలే వ్యక్తి దిగింది. దిగింది కాబట్టి వాళ్ళలో పోలేదు. ఆ పడి దిగకుండా అక్కడే కూర్చోండి అయ్యో ఇట్లా అయిపోయింది నా బతుకు ఎందుకు అది లేకుండా నేను పోస్తాను నా పిల్లల్ని ఏం పోషించుకుంటాను నేను ఎలా ఉంటాను. ఇలా విచారిస్తున్న సమయంలో ఆ వేటగాడు ఓ బాణంతో దాన్ని కొట్టాడు. దేవర్ దాము దిగినది ఏమో వలలో పడుతుంది, దిగినది బానానికి పడుతుంది. పోవడం సమానమే. చెప్తాం మాట అంటాం అయ్యో ఆ రైడులో దీనికి పోకుంటే మామూలు బతికేవాళ్ళేమో, ఓ ఇంట్లోనే వస్తారు మేము అక్కడే కావాలి దానికి. అక్కడికి పోతే అందులో పోయారు. ఇక్కడ ఇంకో తిరుగుపోతాడు సమస్య లేదు కాబట్టి ఇలా చెట్టు మీద ఉన్నటువంటి దాన్ని పక్షి కామము నైతు మాం దేవః అని మంద భాగ్యా ప్రతీక్షంతే నీదేమాం మాతరం ప్రజా ఇలా వేపిస్తున్నప్పుడు. ఆ ఇతను ఈ మహానుభావుడు వేటగాడు దాన్ని కూడా కొట్టాడు నయనం ప్రాప్త్యత శోచింత్యః పతిం వరతతైహి అపి కాబట్టి మీరు.

ఇప్పుడు వీడు సచ్చాడు ఇంకో నాళ్ళకు నిరూపయ్యేవారే అందువల్ల ఆత్మ యూయం అపత్యంత్యః ఆత్మాపాయమ బుద్ధయః ఏడుస్తున్న మీకు ఇందులో ఉన్న ఆత్మ మరణించదు అని తెలియదా? తెలియలేదు అంటే దుఃఖంలో మర్చిపోయి ఉంటారు. నైనం ప్రాప్చతా శోచింత్యా పతిం వర్ణన ప్రేవతి. మీరు ఒక నూరేళ్ళు ఏడ్చినా ఈ శరీరం మడి రాదు. ఇందులో ఉన్న ఆత్మ కూడా మళ్ళీ కాదు. అయినప్పుడు మీకు శరీరము దొరకదు, ఆత్మ దొరకదు. ఎవడు సుయోగుడే ఉన్నాడో వాడు దొరకడు. అయినప్పుడు వృధాగా మీరు ఎందుకు విలపిస్తున్నారు అని చెప్పినప్పుడు బాల ఏవం ప్రవతతి సర్వే విస్మిత చేతసా ఇలా చిన్న పిల్లవాడు ఇంత వైరాజ్యం అని మాట్లాడుతున్నాడు అని అక్కడి బంధువులందరూ పరమాశ్చర్యాన్ని పొంది జ్ఞాతయః మేనిరే తరువం. అనిత్యం అయదోక్తితం అతని మాటలు బాగా మనసు పెట్టి ఆయన ఏం చదువుతున్నాడో అన్నీ అనిత్యాలే కదా అన్నీ పోయేవిలే అనుకున్నారట. యమయేతు దుపాక్షాయ తత్రైవాంతరధీయత ఈ రీతిలో యముడు వారందరినీ ఓదార్చి అక్కడే అంతర్ధానం చెందాడు. జ్ఞాతయోపిసు యజ్ఞత్య చకృహు యత్సాంపరాయకం తరువాత. సుయజ్ఞుని బంధువులు ఆ సుయజ్ఞునికి అంత్యక్రియలు పూర్తి చేశారు సాంప్రాయకం తత సోచితమాయూయం పరంచ ఆత్మానమేవ చా కాబట్టి మీరు కూడా యుద్ధంలో మర్మించినటువంటి హిరణ్యాశ్యుడి కోసం విలపించకండి, బాధపడవద్దు. కాత్మత పరోవాత్ర స్వీయ ద్వారతి ఇది లేని ఎవరు? ఆత్మ ఎవరు? నా వారెవరు? పరునెవరు? వీడు నీవు నావాడు అంటే ఆ శరీరం నీడా అందులో ఉన్న ఆత్మ నీవాడా అందులో ఉన్న లాంటి ఆత్మ నీలోనూ ఉంది అలాంటి శరీరమే నీకు ఉంది మరి వాడు పోయాడా ఆ ఆత్మ పోయిందా ఏమనుకుంటావ్ కాబట్టి అలాంటి విచారం తోటి పని లేదు తత సోచితమాయుయం

ఎవడు ఆత్మ, ఎవడు పరమాత్మ, ఎవడు శరీరము? స్వపరాభినివేశేన వినా అజ్ఞానేన దేహినాం, కేవలము అజ్ఞానముతోటే నావాడు ఇతరుడు అన్న భ్రమలో ఉంటాం. శరీరం నీదైతే ఆ శరీరాలు అందరికీ అలాంటివే ఉన్నాయి. అందరూ నీ వాళ్ళే అనుకోవాలి. అబ్బే శరీరం కాదండి ఆత్మ నాది అంటే ఆ ఆత్మ నీలో ఉంది వాళ్ళలోనూ ఉంది వాళ్ళలోనూ ఉంది. అన్యాత్ములు ఒకటే కదా అంతా నీ వాళ్ళే. నువ్వు వేడి చేసేది ఆత్మ కోసమా నీలోనూ ఉంది. శరీరం కోసమా నీకు ఉంది. నువ్వు ఎవడి కోసం? అక్కడ ఉన్న ఆత్మ కోసం పాడి కవిటా కనపడడు. కాబట్టి ఈ విచారం స్వపరాధినివేతేన ఆపద సమానమైన నావాడు అనుకుంటే దుఃఖం ఎక్కువ వస్తుంది. ఎవడికో అయితే దారిలో పోతున్నాం ఏ దెబ్బ జరిగింది పాపం దెబ్బ జరిగింది అని పోతాం. అదే మా మన వాడికి జరిగితే. వామ్మో వాయువు మొత్తుకుంటా అని తెలుస్తా అని జ్ఞాపకం చేస్తా గోల చేస్తా ఆలోచించా. కాబట్టి బాధ అనేది ఆపద వలన స్వీయ భావన వలన. నావాడు అంటేనే బాధ. నావాడు కాదు అంత బాధ లేదు. కాబట్టి మీరు ఏడిచేది బాధ కోసం కాదు మమకారం కోసం. ఆ మమకారాన్ని విడిచిపెట్టండి బాధే లేదు. నావాడు ఇతరుడు అన్న భావన ఉంటేనే కదా పాట కానీ ఆనందం కానీ. కాబట్టి ఆ భావాన్ని వదిలిపెట్టండి. స్వపరాభినిధిసేన అది కూడా వినా అజ్ఞానేన కేవలం అజ్ఞానంతోటే నావాడు వాడు ఇతరుడు అందరూ నీ వాళ్ళే అందరూ ఇతరుల వాళ్ళే కాబట్టి దీన్ని ఈ దేవులకు జీవులకు అజ్ఞానంతో ఇలాంటి భావం కలుగుతుంది నావాడు ఇతరుడు అని కదా ఆజ్ఞాన్ని వదిలిపెడితే అంతా మనవాళ్లే లేదు ఎవ్వడు మనవారు కాదు. ఇలా ఇది దైత్యపతేహే వాక్యం దితిహి ఆచరణ్య సస్నుసా పుత్ర శోకం క్షణాత్యక్త్వ తత్వే చిత్తమతారయత్. ఈ రీతిలో హిరణ్య సత్యపుడి యొక్క వాక్యాన్ని విని దితి అంటే మన తల్లి అలాగే కోడలు కూడా కలిసి పుత్ర శోకం క్షణాత్యక్త్వ ఒక క్షణకాలంలో పుత్ర శోకాన్ని ముడిచిపెట్టి తత్వే చిత్తమధారయత్ పరమాత్మ తత్వంలో చిత్తమును నిలిపినది అంటే దుఃఖాన్ని విడిచిపెట్టింది పరతత్వం పరమాత్మ అందులో మనస్సు నిలిపినది అని మనకు ద్వితీయో అధ్యాయ రెండవ అధ్యాయం పూర్తయింది ఉందా ఐదు తరగతి మూడు విభ్యస్తం.

స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః ఒక అధ్యాయం ఇది అయింది కదా

Opening invocations: "Namo yuva asmanargadhi bhajanam vandey guru paramam" - salutation to the Supreme Guru. "Yo aitya achyutapadaam gule smarat smarat yaamo hatatsat" - He who, remembering Achyuta's feet at the time of departure, destroys all sins. Salutations to the Guru lineage. Salutation to Lakshmi-Hayagriva.

Salutation to Sri Rangadiya Guru Putram, Shadgopa Mahaam - salutation to Nammazhwar. Hiranyaksha was destroyed - and while weeping and lamenting over that - Hiranyakashipu, his elder brother, was filled with unbearable grief and rage over the death of his younger brother Hiranyaksha at the hands of the Lord in the Varaha avatar.

Two meanings are being given. One is "chalivendram" (a refreshment station, place of rest and water). The second meaning is "satram" (a charitable institution for feeding travelers). "Prapa" has these two meanings. In a chalivendra, there is one pot placed - travelers can drink from it. In a satram, food is offered freely to all who come.

Such divisions (vibhagaas) and arrangements (sambhagaas) exist - one who knows all these - "dhatteyasou aatmano lingam maayayaa visrijan gunaanl" - this Atma (individual self) - through maya (illusion) - creates its own identifying mark (lingam) and releases the gunas (qualities of Prakriti). Thus the Atma becomes entangled in samsara through the false identification with gunas.

Tattvamu (essential reality), Rajas, Tamas - with these three gunas the mind (manas) wanders - "Bhramyamaane manasi avikalah kumaan" - while the mind thus wanders and is confused - the Atma itself remains without defect (avikala). The Atma is not affected by the wandering of the mind. The mind wanders - the Atma witnesses.

Obtaining that which is necessary. Not obtaining that which is unnecessary - that is the proper way. But when we perform karma, that which we need goes away. "That which is not needed will come on its own" - this is the irony of life in samsara. We chase what we want and what we truly need eludes us, while what we do not want arrives unbidden.

There is a story being told - listen. "Yamasya preta bandhuvunaam samvaadah" - the conversation (samvada) between Yama (the lord of dharma and death) and the relatives of one who has died (preta-bandhus). This is a famous philosophical dialogue in the Bhagavatam - where Yama instructs grieving relatives about the nature of the soul and death.

"Tvayaa kritajnyena vayam mahiipate katham vinaasyaama" - O king, you who are so grateful (kritajnyu) - how can we who have enjoyed so many comforts provided by you - how can we perish? This is what the mourners say - "We who enjoyed all your beneficence - now that you are gone, how will we survive?"

If we thought "we are permanent, we will never go" - and then "Oh, you have gone" - (we) must weep. Therefore Vyasa says in the Mahabharata: the greatest wonder (adbhuta) in this world is that even though seeing beings die around him every day, man thinks "I will not die." This is the deepest self-delusion of the human mind.

When we were outside (in the world) we ran - this way or that way - but when inside the womb (garbha), who can come to help us in our predicament? Therefore, while in the womb - we make a vow - "if I come out, I will remember the Lord always" - but the moment of birth comes and the maya covers all memory. We forget the Lord the moment we enter the world.

Prana (life force) and praanis (living beings) - they all, according to the fruits of the karmas they have performed - are born for some time, exist for some time, and then depart after some time. This is the cycle - birth, life, death - repeating endlessly in samsara. No birth is permanent, no relationship is permanent - only the Lord is permanent.

And in this - is the sky (akasha) ever bound? The Ghatakasha (sky within a pot) - the pot exists, and within it space exists. A glass too has space within it. Does the defect of the pot affect the sky inside? No - the sky is not affected by the pot's flaws. Similarly, the Atma is not affected by the body's defects and limitations. The Atma is like the akasha - ever free.

"Sachaanyah praana dehayoh" - Sir, what you are speaking about is not this (the prana or body). Let us speak about the Jivatma - that Jivatma is neither the prana (vital breath) nor the body. It is distinct from both. The Jivatma is the conscious principle that inhabits the body and uses the prana - it is neither of them.

"Hatyapu abhinivesha" - this strong attachment. "Yadaa manoratha svapnah sarvam aindriyakam vrisha" - in a dream - sounds, images, actions - kala kala - we see things in the dream with great vividness. As long as the dream lasts, all those things seem real. The moment of waking - all of it disappears. Similarly, the waking world too is like a dream from the perspective of the Paramatma.

Again a story within a story. The story is being told to Parikshit by Shukayogis. The story is being told by Narada to Dharmaraja. And within that story - again the story of Hiranyakashipu begins. This is the unique narrative structure of the Srimad Bhagavatam - stories nested within stories, each illuminating the other.

Now this one has died - in some more days the others (the mourners) will also be gone. Therefore - "Aatma yooyam apatyantih aatmaapayam buddhayah" - O you who are weeping - the Atma within you - do not think of it as being destroyed. The Atma does not perish. What perishes is only the body, not the Atma. So the grief for the departed is misplaced - the Atma has not died.

Who is the Atma? Who is the Paramatma? Who is the sharira (body)? "Svapara abhiniveshena vinaa ajnaanena dehinaam" - only through ignorance (ajnana) alone does the delusion arise in embodied beings of "mine" and "another's" (svapara-bhranti). Without this ignorance - there is no bondage. Knowledge alone destroys the false identification and reveals the true nature of the Atma.

Closing benediction: "Svasti prajaabhya paripaalayantaam nyaayena maargena mahim mahishaah gobrahmanebhya sukham astu nityam lokaat samastah sukhino bhavantu" - may the rulers protect the people justly, may cows and Brahmins always be happy, may all beings in all worlds be happy. "Asmat gurubhyo namah" - salutation to our Gurus. Sri Krishnaarpanam astu.