ముక్తలింగం: దైవ కృపతో ఆత్మజ్ఞానం

Muktalinga: Soul Knowledge Through Divine Grace

bhagavatam Kandadai Ramanujacharya

ముక్తలింగ అనే భావన పరిచయం చేయబడింది - ముక్తి యే తన లక్షణంగా (లింగంగా) కలిగిన వ్యక్తి. జీవాత్మ నిజ స్వభావం తెలుసుకోవడానికి పరమాత్మ కృప మాత్రమే మార్గమని వివరించబడింది. ప్రారబ్ధ కర్మ అనుభవం కొనసాగినా ముక్తలింగ పురుషుడు శరీరంతో ఏకమవడు - ఎల్లప్పుడూ తన స్వరూపంలోనే ఉంటాడని ముఖ్య సందేశం.

The concept of Muktalinga is introduced - the one whose defining mark (linga) is moksha itself. Knowledge of the jivatma's true nature comes only through Bhagavan's grace (atma-yoga artha kritatam). The session explains that even while prarabdha karma from previous lives continues to be experienced, the muktalinga-purusha is never confused with the body or its limiting adjuncts (upadhis). He always abides in his own true nature.

← Prev Next →
Muktalinga: Soul Knowledge Through Divine Grace Kandadai Ramanujacharya bhagavatam

శేషర యోగివాహాన్ భక్తాం గ్రీవేడు పరకాల యతీంద్ర మిత్రా శ్రీమత్పరాంకుజమునిం ప్రణతోత్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చారూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం బుందే జగత్గురుం అతసి పుట్ప సంఖా సంహార నూపుర దోహితం రత్న చంకణ కేయూరం కృష్ణం బుందే జగత్గురుం ఉత్పుల్ల పద్మ పుత్రాక్షం నీరజీ మూత సన్నిభం వందే జగత్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుచోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగత్గురుం గోపికానాం పుజద్వంతు కుంకుమాంకిత వర్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందేహి జగత్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం పాదరుత్సాయ యత్పదేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన విగత్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ట నత్తారం సిత్తే పౌత్రం కల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో మీ బ్రహ్మనిశయే వాశిష్టాయ నమో గురుభ్యో నమః భగవత్ బంధువులారా ఆత్మ స్వరూప పరిజ్ఞానానికి కావలసిన యుక్తులన్నీ చెప్తున్నాను అంటే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుందా ఆత్మ సాక్షాత్కారం జరగాలి అంటే అంటే ఆత్మ పరిజ్ఞానం అనుకోండి పోనీ సత్య సదాగ్రహం సానుబంధేచ దేహే కేవలం శరీరం కాదు దానితో ఉండే అనుబంధముతో కూడిన శరీరం అన్నాడు. ఏంటి అనుబంధం? భార్య, పుత్రులు, బంధువులు, ఇల్లు, సంపదలు ఇవన్నీ దేహములతో అనుబంధం. కదా? నేను అని ఊరుకోలేం కదా? వెంటనే నా వాళ్ళు రావాల్సిందే అని. కాబట్టి నా వాళ్ళతో కూడుకున్న నేను. ఇది మనకు సానుబంధమైన దేహం. అందుకే ఆ సానుబంధమైన దేహములో అసదాగ్రహం అపూర్వన్ అన్నాడు. సత్త ఆగ్రహం ఏ జగత్తులో ఇంద్రియములు కదా వాటి యొక్క పట్టుదలను వదిలి పెట్టిస్తాయి. ఏమైంది? దేహాత్మాభిమానాన్ని విడిచిపెట్టాలి అంటే ఇంద్రియముల ప్రవృత్తిని అరికట్టాలి. కన్ను, ముక్కు, జువ్వులు ఉన్నాయి కదా అవి. చేసే పనులను అడ్డుకోగలిగిన నాడు దేహాత్మాభిమానం తగ్గుతుంది. నేను నేను నేను ఎప్పుడు దాకా అంటాం? ఈ శరీరానికి కావలసిన పోనీ కావాలని అనుకున్న అన్ని సౌకర్యాలు లభిస్తున్నంతసేపు నేను నేను నేనే అంటా. ఒక్కొక్క సౌకర్యం కట్ అయింది అనుకోండి అప్పుడు ఏమంటారు?

నాకు ఇలా ఎందుకు అవుతున్నది? మరి అన్నీ జాగ్రత్తగానే చేస్తున్నావే. అప్పుడు ఆరోపిస్తాడు. అప్పుడు కాదు కాదు మనం అనుకుంటే కాదు మనం అనుకోయేదాన్ని ఇంకెవరు కూడా అనుకోవాలి. చిన్నగా దారికిపోతారు. కాబట్టి మనము ఆచరించవలసిన మొదటి పని ఇంద్రియముల పట్టును విడిపించుకోవాలి. అతదాగ్రహం అకుర్వన్ అంటే మనకు అసత్ అంటే ఏమిటి? ఇంద్రియములు ఇంద్రియములు జ్ఞానము లేనివి జ్ఞానము ఉన్నది ఒక ఆత్మే అందుకే దృష్ట తత్వేన జ్ఞానేన ప్రకృతి పురుషుల యొక్క యదార్ధ స్వరూపాన్ని చూపించు. వినిత కలిగినటువంటి జ్ఞానము తోటి ఏమవుతుంది అంటే నివృత్త బుద్ధి అవస్థానః దూరీభూత అన్య దర్శనం బుద్ధి అవస్థానం మనం చెప్పుకున్నాం మనస్సు బుద్ధి చిత్తము అంతత్కరణ నాలుగు చెప్పుకున్నాం ఇది బుద్ధి అవస్థానం అంటే బుద్ధి యొక్క సమూహం గ్రూప్ అన్నమాట ఈ గ్రూపు చేసే పని ఏమిటి సంకల్పము

పూర్తిగా నివర్తింపచేసుకొని అంటే మనస్సు బుద్ధి ఐహికమైనటువంటి సాంసారిక విషయ ప్రవృత్తి నుంచి పక్కకు జరగాలి. ఏమిటి పోతున్నది? ప్రకృతి అంటే ఏమిటో తెలిస్తే, పుండ్రుడు అంటే ఏమిటో తెలిస్తే, అప్పుడు ఈ కృత్తితో పురుషుడు సంబంధం ఏర్పరచుకోవడానికి చేసేటువంటి వ్యాపారమే సంకల్పము, వికల్పము, భ్రమ, అన్యదా జ్ఞానము, విపరీత జ్ఞానము కదా వాటిని మానేశాము. నివృత్త బుద్ధి వ్యవస్థ ప్రకృతి పురుషుల యొక్క యదార్థ స్వరూప జ్ఞానం కలిగిన వాడు బుద్ధి మనస్సు యొక్క పనులైనటువంటి సంకల్ప వికల్పాదులను విడిచిపెడతాడు. దానివల్ల ఏం అవుతుంది? అంటే దూరీభూత అన్య దర్శనం. ఇతరములు దేనికంటే పరమాత్మ కంటి ఇతరమైన వాటిని చూడకుండా దూరీభూత అన్య దర్శనం. ఇతరములను చూచుతా అది దూరీభూతం. దేని కడి తరములను భగవంతుని కంటే భిన్నమైన వాటిని చూడటాన్ని మానేస్తారు. విషయం తెలిసిపోయింది కదా ఆ గర్భము లేదు వికర్మము లేదు ప్రకృతి అంటే తెలిసిపోయింది పుర్లుడు అంటే తెలిసిపోయింది. భగవంతుని యాదవ జ్ఞానాన్ని గోదమ్మ ప్రయత్నం చేస్తున్నాం దీనితో ఇవన్నీ కనుమరుగై దాన్ని మాత్రం చూడండి. భగవంతుని కంటే భిన్నమైన చిన్నమైన వాటిని చూడకుండా అయిపోయి ఉపలబ్ధ్య ఆత్మన ఆత్మానం ఆత్మన అంటే పరమాత్మ చేత నేను చెప్పు నాకు జ్ఞాపకం ఉంది కదా. పరమాత్మ చేత జీవాత్మను తెలుసుకుంటాం. అదేం అన్యాయం అండి? ఆత్మజ్ఞానం. కరిగితే కదా పరమాత్మ జ్ఞానం కరిగేది. ప్రకృతి అంటే కరిగిపోయింది. ఇంద్రియములు కరిగిపోయాయి. ఆంగము కరాలు పోయాయి. భగవంతుడి కంటే వేరే రీత్యా సంగతి కూడా కరిగిపోయింది. అంత మాత్రాన మనకు తెలియవసి దేవికి మొదలు ఆత్మజ్ఞానం కలగాలి తరువాత పరమాత్మ జ్ఞానం. ఇక ఈయన ఏం చెప్తున్నాడు పరమాత్మకే ఆత్మజ్ఞానం ఉంటుంది.

భగవంతుని చేతనే జీవాత్మ స్వరూప జ్ఞానం కలుగుతుంది. అది ఎలా అనండి? ఆత్మతో పరమాత్మను చూడాలి అంటే కాదు. చక్షు సేవ అర్గం ఆత్మ దృష్టి అని చెప్పుకున్నాం కదా దృష్టి. ఇప్పుడు కన్నుతో సూర్యుడిని చూస్తున్నామా? సూర్యుడితో కన్ను చూస్తున్నామా? వాస్తవంగా తెలియని వాళ్ళందరూ కన్నుతో సూర్యుడిని చూస్తున్నారు అంటారు తెలియని వాళ్ళు. తెలిసిన వాళ్ళు ఏమంటారు? సూర్యుడితోటే కన్ను చూస్తున్నారు అంటారు. ఎందుకంటారు? కన్ను చూడాలి అంటే కంటిలో ఎవరున్నారు? సూర్యుడే ఉన్నాడు రోధా కాదు. సూర్యుడి చేత అతిష్టి సిద్ధపడిన నేత్రమే మేదస్సు ఇతరమైనటువంటి కార్యక్రమముల యందు సామర్థ్యాన్ని దుర్ఉపయోగం చేస్తాం. అది చెప్పుకున్నాం కదా ఆయు సహాయత అసద్వ్యయ అని చెప్పాం మొదలు. ఆయుష్యం ఏమవుతుంది? ఎలాంటి వ్యయం? అసద్వ్యయం. దుర్వ్యయం అవుతుంది. జ్ఞానం లేని వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళిద్దరికీ చేటా ఏమిటి? ఇద్దరికీ కాలం గడుస్తుంది. ఇద్దరి ఆయుష్ణం జరుగుతూనే ఉంటుంది. ఒకరికి ఆయుష్యం మంచిగా మరొకరికి చదివి. కాబట్టి అర్థం చేస్తున్నాడు శక్షు సేవ అక్కం ఆత్మదృత్వం. ఇప్పుడు ఇలాంటి ఆత్మజ్ఞానం కలుగుతుంది అన్నాం కదా అది ఈ పరమాత్మను చూస్తాడంటే ఎలాంటి వాడు పరమాత్మ ముక్త లింగం సదాభాసం అసటి ప్రతిపద్యతే తతో బంధుం అసత్యక్షుహు సర్వానుద్యుతం అద్వయం ఇవన్నీ ఎవరికి విశేషణాలు పరమాత్మకు విశేషణాలు లేదా కొన్నిటిని మనం జీవాత్మకు కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పాఠం అనేది మనకి ఇందులో ముక్త రాత్రి వి ఇక్కడ ఉన్నాయి అవన్నీ చేయాలి కదా మనం ఏ పేరు పెట్టినా ఆ పేరు ఎవరికండీ వాడు దేవతా వాడు రాక్షసుడు వీడు మనిషి వాడు పశువు అంటున్నారా ఎవరికీ వేదని కాదు తెలియడానికి కదా ఎప్పుడైతే పరమాత్మ జ్ఞానం పరమాత్మ సాక్షాత్కారం అవుతుందో అంటే పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానం. మనకు అవగతమవుతుందో అప్పుడు దేహ మీద ఆసక్తి పోతుంది. కదా దేహాసక్తాత్మ బుద్ధి యతి భవతి అసక్తులకి అసక్తులు చేసుకుంటే తెలిసిపోతుంది. అందువల్ల అప్పుడు ముక్తలింగః వాడు ఆత్మ ఉండటానికి ఆత్మను చింతటానికి లింగముగా చెప్పబడినటువంటి శరీరం మీది అనుబంధం వదిలిపెట్టబడుతుంది. అంటే దేవతిరి మనుష్యత్వాది బుద్ధిని విడిచిపెడుతుంది.

ఇది ముక్తలింగ అంటారు. అదే ముక్తలింగం అన్నాం అనుకోండి అప్పుడు ప్రారబ్ధము వలన ఇదివరకు ఆచరించినటువంటి పూర్వజన్మలో ఆచరించినటువంటి పుణ్య పాపముల వలన రావలసినటువంటి దేహ సంబంధము లేనివాడు ఎవరు కదా ఉన్న దేహ ఉన్న దేహ సంబంధాన్ని మర్చిపోయే కొంచెం జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా వింటే హాయిగా అర్థమవుతుంది. ఆత్మజ్ఞానం కానీ పరమాత్మ జ్ఞానం కానీ రెండూ కావాలి. ఇందులో పరమాత్మ జ్ఞానం కలిగినటువంటి ఆత్మజ్ఞాని మొదలు ప్రవర్తించే విధానం. అంటే తన దేహం మీద తనకు అభిమతి పోస్తుంది. అభిమానం కాదు దేహమే దేహమే లేదు. ఉన్న దేహాన్ని కూడా ఉన్నట్టు చూడడు వాడు. దేహము యందు అభిమతి అసలే పోతుంది. ఆత్మజ్ఞానం కలిగింది. ఎప్పుడైతే

మనుష్య శుద్ధ పక్షిత్వాది అభిమానాన్ని పూర్తిగా పెట్టుకొని ఇప్పుడు సదాభాసం అసతి అసతి ప్రతిపద్యతి. అసతి సదాపాసం ప్రతిపజ్జితే చమస్కారం అంటే చాలా చక్కగా చూపెట్టాడు కదా భగవాన్ తెలియదని అసతి అన్నాడు అసతి లేనిది అన్నమాట అసతి అంటే లేని దాని యందు ఏంటిది లేనిది తెలియదు శరీరము యందు సదాభాసం నిరంతరము సత్తుగానే ప్రకాశించేటువంటి అంటే ఏ మాత్రము సంకోచ వికాసములు లేనటువంటి వికారము లేనటువంటి క్షయము వృద్ధి ఉత్పత్తి నాశము లేనటువంటి సదాభాసం అలాగే సతోపంధుం అసత్యక్షుం సతోపంధువు ప్రత్యేకాత్మన జీవాత్మకు బంధువు కదా ఎవరు పరమాత్మ పితాశ రక్షకః శేషి కర్త గేయో ద్రమాపతి స్వామి అదద ఆత్మ కదా ఇదా జీవాత్మకు పరమాత్మకు నవవిధ సంబద్ధ ఉన్నాయి కాబట్టి ఇదా తతో బంధువు ప్రత్యేకాత్మకు జీవాత్మకు బంధువు అలాగే అసత్యక్షు కు బంధువు అన్నంత మాత్రాన పరమాత్మ శరీరం గురించి ఏం మాట్లాడాలనుకుంటావేమో. శరీరాన్ని చూపేవాడు వాడే కదా. కదా మా పిల్ల ఎవరు ఇస్తున్నాడు దేహాన్ని? ఆయన చేస్తున్నాడు. అంటే ఇంకొంచెం లోచుకుపోతే అసలు ఈ దేహాత్మాభిమానాన్ని మాత్రం కలిగించింది ఎవరు? వాడు కదా? అందుకే వాడు. ఆత్మకు బంధువు అతతు చక్షుడు. రెండు వాడే. ఆత్మకు బంధువు వాడే దేహమును చూపినవాడు వాడే. కదా ఇలాంటి ఆత్మకు బంధువు దేహమును దరిచవేసేటువంటి వాడు సర్వానుస్యూతం. ఎందుకు ఇలా ఒప్పుకోవాలయ్యా అంటే అతను సర్వానుచ్యుతం. ప్రతి వాణిలోనూ అంతర్యామిగా ఉండేవాడు. ప్రతి వాణిలోనూ అంటే ఆత్మలోనూ అంతర్యామిగా ఉంటాడు మరి దేహంలో అంతర్యామిగా ఉంటాడు మరి లేకుంటే దేహంలో పని చేయదు. కదా రోజు అది సర్వానుస్యూతం అన్నిటిలో అంతర్యామిగా ఉండేవాడు. ఎందుకయ్యా అన్నిట్లో వాడే ఉండాలి. లేదా కొరుకు పట్టితే బాగుంటుంది కదా సలాయి తగిద్దామే. వాడికి ఎందుకు వేయాలంటే అద్వయం వాడు ఒక్కడే ఉన్నాడు మరి చేద్దాం. ఉంటే ఇచ్చేవాడండి ఉన్నడే ఒకడు ఇంకోడు లేడు మరి అందుకే అద్వయం ఇలాంటి స్వామినే ప్రతిపస్యతి అసతి ప్రతిపస్యతి ఇలాంటి

పరమాత్మను దేహమునందు చూడగలడు. పరమాత్మ అనుగ్రహంతో ఆత్మ స్వరూపాన్ని తెలుసుకున్నవాడు తెలుసుకున్న ఆత్మ స్వరూపంతో లేనట్టుగా అంతవరకు ఉన్నట్టుగా అనిపించి అంతలోనే ఇది లేకుండా ఉండేదనుకునే శరీరంలోనే ఈ శరీరంలోనే పరమాత్మను చూస్తాడు. ఎలాంటివాడు పరమాత్మ ఏ మాత్రం సంకోచ వికాసములు లేనివాడు. అతను జీవాత్మ దేవునకు బంధువు, దేహమునకు బంధువు. అందరిలోనూ ఉండేవాడు, రెండోవాడు లేనివాడు, ఉన్నవాడల్లా ఒక్కడే అనేటువంటి పరమాత్మ జ్ఞానాన్ని. దేహములోనే పొందుతాడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. పరమాత్మ చూడడానికి ఏ గుడిలో గోపురాడో వైకుంఠమో కైరాస్యమో ఇక్కడ చూడగలిగితే అక్కడ కనబడుతుంది. ఒక శాస్త్రం. ఇక్కడ ఇంత గిరిచి రాస్తా గిరివా మన ఇల్లు ఏది? మన ఇల్లు అంటే ఆయన ఇల్లు ఇది దేవుడి ఇల్లు ఇదే దేవుడి ఇల్లు ఇదే మరి ఇక్కడ మొన్న వాడు చూసుకుంటే అక్కడ చూడు ఇక్కడ ఆ లేదు అక్కడ ప్రతి పద్ధతి అంటే ఏమోనండి అసలు ఈ ఆత్మ సాక్షాత్కారం ఆత్మ దృక్ష ఇక్కడ కదా అంటే ఆత్మను దర్శించిన వాడు పరమాత్మను చెప్తే మరి ఆత్మలో అంతర్యానిగా ఉన్న పరమాత్మ ఆత్మను చూపుతాడు తాను కూడా చూపుతాడు అని ఒప్పుకో కదా ఈ వాక్యం. ఆత్మ జ్ఞానం కలిగేది వారి వలనే. వారి జ్ఞానం కలిగేది వారి వలనే. అంటే దేహములో అంతర్యామిగా ఉన్న ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ అనుగ్రహం తోటే ఆత్మ జ్ఞానము పరమాత్మ జ్ఞానము దేహ జ్ఞానం మూడు కలుగుతున్నాయి అంటున్నారు. ఇంద్రియముల చేత గుర్తించడానికి వీలు లేనటువంటి అతి సూక్ష్మమైనటువంటి స్వరూపంగా ఉండేది. కనపడదు. చెప్పుకున్నాం కదా వా లాగా జత భాగస్య అని చెప్పాడు మనల్ని. తోక యొక్క వెట్లు కూడా ఉంటాయి చివరి వెట్లు ఉంటాయి. ఆ చివరి రోమములలోని చివరి భాగం చెప్పుకున్నా అగ్రం దానిలోని సహస్రం ఏ ఏ భాగం అలా ఉంటుంది ఆత్మ కనపడాలి మాత్రం. ఏమేమో ఉంటుందో చూసేసి మైక్లో ఓస్కో మైక్లో ఓస్కో ఉంటది చూడండి దాంట్లో చూసినా గాని కనపడటం నమ్మకం లేదు. అలాంటి దాన్ని ఎలా చూస్తారు అంటే ఆత్మజ్ఞానమా పరమాత్మ జ్ఞానం. ఏం చెప్దాం. అక్క ఏమన్నా మనం చెప్పాం ఆత్మజ్ఞానము కలవాడే పరమాత్మను దర్శించుకున్నాం అన్నా. మరి ఆత్మజ్ఞానం ఎలా జరుగుతుంది. ఎవరు కలిగిస్తారు పరమాత్మే. ఆ బాధే అది. పరమాత్మే ఆత్మజ్ఞానము కలిగించి మళ్ళీ అదే పరమాత్మ తాను తాను కలిగించు పెడుతున్నారు అంటున్నారు. ఈ మొదటి పరమాత్మ స్వరూప యాదాత్మ్యం మనకెలా తెలుస్తుంది. చమత్తా అంటే నీటిలో మనము సూర్యుడిని చూస్తున్నాం. ప్రతిబింబ కదా. ఈ ప్రతిబింబాన్ని ఏంతో చూస్తున్నాం? వెలుగు తోటే చూస్తున్నాం. భూమి మీద గడ్డి పడకలు, కట్టెలు, మలు అవి ఇవి వీటన్నిటిని చూపే వెలుగు తోటే నీటిలో సూర్యుడిని కూడా చూస్తున్నాం. అంటే

శ్రీమింబాన్ని చూపిన సూర్యుడు తన రూపాన్ని తాను చూపినట్టుగా దేహములో ఉండేటువంటి ఆత్మ యొక్క స్వరూపాన్ని అందులో భాజించే పరమాత్మే ఇది ఆత్మ అని చూపుతాడు. అర్థమైందా? నీటిలో భాసించే సూర్యుణ్ణి సూర్యుడే చూపినట్టుగా ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మే ఇది ఆత్మ అని చూపుతాడు. మళ్ళీ అదే పరమాత్మ ఈ ఆత్మ ఆత్మ జ్ఞానం కలిగి ఓహో ఇది ఆత్మ అధర్వాని ఇక్కడ ఉన్నారని తనను కూడా చూపుతాడు. కాబట్టి ఆత్మలోని పరమాత్మ జ్ఞానము ఆత్మలోని పరమాత్మ వల్ల కలిగే ఆత్మ జ్ఞానము ఈ రెండు పరమాత్మ వల్లే కలుగుతాయి తప్ప విడిగా మరి దేనితోటి అర్థం కదా స్పష్టమైన దిష్కాంతం అది వేరే పెట్టుకోవట్లేదు మనే లేదు మనం రోజు చూస్తూనే ఉంటాం ఒకటే గుర్తు వెలుతురు వచ్చింది అంటే సూర్యునిదే. సూర్యుని కూడా ఇది కాదు. మీరు నీటిలో చూసింది ఎవరితోటి? సూర్యుని తోటి. అందులో ఉన్న వాడు చూసింది ఎవరితోటి? సూర్యుని తోటి. ఇది అది కాదని చూసింది ఎవరితోటి? సూర్యుని తోటి. ఆకాశము వానిదే, ఆధారం వానిదే, బింబము వానిదే, ప్రతిబింబము వానిదే, జ్ఞానము వానిదే. ఇది భ్రమ వాణి రెండు అడిగాలి. అందువల్ల నీటిలో భావించే సూర్య ప్రతిబింబాన్ని సూర్యబింబం యొక్క ప్రతిబింబాన్ని ఎలా ఆకాశంలో

ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుని వల్లనే నీచిలో ఉన్నవాడు అసరు సూర్యుడు కాదు ప్రతిభము అని ఎలా మనకు తెలుస్తుందో ఆకాశంలో ఉన్న సూర్యుడే అసరు సూర్యుడు నేను రా బాబు అని ఎలా చూస్తాడో శరీరంలో ఉండేటువంటి ఈ ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మే ఇది ఆత్మ అని చెబుతాడు. అది ఉన్నటువంటి శరీరము ఆభాతము అని చెబుతాడు. ఆ శరీరమును తనను చూపే వాడిని నేనని తనను తాను చూపుతుంది. అందువల్ల ఆత్మజ్ఞానము కలుగుతుంది. పరమాత్మ జ్ఞానము కలుగుతుంది. ఈ రెండు జ్ఞానములు పరమాత్మే కలిగిస్తాడు. ఏం తెలుసుకున్నాను? నాకు జ్ఞానం కలిగింది. ఇవన్నీ ఉత్తమ మాటలు. అంటే నా కళ్ళు బాగా ఉన్నాయండి. నోరు నేను నీటితో చూడగలిగాను. నీ కన్నులు చూడలేను కాబట్టి చూడలేను ఒప్పుకున్నామా? కన్ను ఉన్నోడు కన్ను లేనోడు సమానం కాబట్టి ఏముంటది? సుడిగాడు అనుకోండి కన్ను లేనిది ఎవడు చూస్తాడు? సుడిగాడు కానీ కన్నులు చూడలేను. చూపేది వాడే కన్నులో ఉన్న సూర్యుడిని చూపేది వాడే కన్నులో ఉన్న సూర్యుడే నీటిలో ఉన్న సూర్యుడిని చూపుతాడు. ఆకాశంలో ఉన్న సూర్యుడే కట్టిలోని సూర్యుడిని నీటిలోని సూర్యుడిని చూపుతాడు. మళ్ళీ ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూపుతాడు ఇది కూడా అదే. కాబట్టి ఆత్మజ్ఞానానికి ఇబ్బంది ఏమి లేదు. యదా జగత్తాభాసః సరస్తే మనకు ఇందులో ఈ వివాదంలోనే చాలా స్పష్టంగా చెప్తారన్నమాట మనకు డౌట్ అనేది రాకుండా చెప్తారన్నమాట. సరస్తే దీని బాగా చూసుకుంటే తర్వాత జ్ఞాన ప్రకరణం అంతా ఈజీగా వెళ్తుంది. సలస్తేనా రుశ్యతే స్వాభాసేన యథా సూర్యః యడత్తేన నివిష్టితః. ఇక్కడ ఉన్న వాళ్ళు వాడు చూస్తాడు. అక్కడ ఉన్నవాడే వీడిని చూస్తాడు. కాబట్టి ఏవం త్రివృత్ అహంకారః భూత ఇంద్రియ మనోమయః. కదా ఎలాంటిది అహంకారము త్రివృత్. త్రివృత్ అంటే ఏమిటి? దేవుని అంటారు త్రివృత్ అని తత్వము రజస్సు తమస్సు అనేటువంటి గూఢత్రయంతో కూడుకున్నటువంటివి ఏమిటది భూతేంద్రియ మనోమయః. భూతములు ఒకటి ఇంద్రియములు ఇంకోటి మనస్సు. ఇలాంటి మూడుతో ఉన్నటువంటి త్రివృత అహంకారః అది భూత ఇంద్రియ మనోమయైహి పంచభూతములతోటి పంచ ఇంద్రియములతోటి మనం చెప్పుకుంటాం కదా అలాగే మనస్సు ఇలాంటి వాటి చేత మనకు ప్రకాశించబడేటువంటి

మనకు దేహాత్మ విషయ క్రాంతి కదా. శరీరమే ఆత్మ అనే జ్ఞానం జరగడానికి కారణం ఏమిటి? అహంకారం. కదా. అహంకారమే నేనే ఆత్మ అని శరీరంలో ఆత్మ బుద్ధిని చూపుతుంది. ఇంద్రియములలో ఆత్మ బుద్ధిని చూపుతుంది. మనస్సులో ఆత్మ బుద్ధిని చూపుతుంది. ఇవన్నీ ఉన్నవా లేనివా? లేని దాన్ని ఉన్నట్టు చూపుతుంది. ఏ జ్ఞానం అయితే ఇప్పటిదాకా దేహాత్మాభిమానాన్ని కలిగిస్తుందో ఏ జ్ఞానమైతే శరీరమును, భూతములను, ఇంద్రియములనే ఆత్మ అనే భావాన్ని కలిగిస్తుందో అదే జ్ఞానము పరమాత్మ అనుగ్రహం. కలిగిన నాడు ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. అది వేరే కాదు ఇదే దాన్ని కలిగిస్తుంది అంటే ఏమిటి అన్ని వికారములతో అన్ని వికారములకు మూలమైనటువంటి దేహాత్మాభిమానము కనుమరుగై పరమాత్మ సాక్షాత్కారంతో సత్యదృక్ ఇక్కడ మనకు సత్యదృక్ అంటే ఏమిటి యదార్ధమును సూచి అంటే నిర్వికారమైనటువంటి సత్యం ఏది? ఆత్మ కదా? అలాంటి నిర్వికారమైనటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి ఆత్మను ఈ అహంకారమే చూపుతుంది. అది అపకారం అపకారం అపకారం చేయదు. ఇప్పటిదాకా పరమాత్మ సాక్షాత్కారం అయ్యేదాకా దేహాన్ని చూపే. అహంకారము పరమ పరమ అయిననాడు దేహాన్ని కాకుండా ఆత్మను చూపుతుంది పరమ పరమ అంటే వాడి సంకర్పం కలిగేదాకా నేను నేను నేనని నానా వర్త పడతాం అతని సంకర్పం కలిగితే అబ్బే నేను నేను కాదు అతని నేను వాడంట ఒక మాట చెప్పాలంటే ఆత్మ అహంకారం కరిగేది ఎవరి వల్ల? పరమాత్మ వల్ల. పరమజ్ఞానం కరిగేది ఎవరి వల్ల? పరమాత్మ వల్ల. అలాగే మరి అహంకారం కరిగేది ఎవరి వల్ల? పరమాత్మ వల్ల. దేహాత్మ ఖ్రాంతిని కలిగించేవాడు వాడే. తొలగిపోయేవాడు వాడే. యదార్ధ జ్ఞానం ఇచ్చేవాడు వాడే. ఖ్రాంతి జ్ఞానం ఇచ్చేవాడు వాడే. అందుకే స్వామి మమ్మల్ని నీవు ఖ్రాంతులను చేయకు. మాకు ఈ భ్రమను కలిగించకు. యదార్ధ స్వరూపాన్ని తెలియజేయవయ్యా మహానుభావా అని మాత్రం మనం వాడిని ప్రార్థిస్తే జ్ఞానము కలుగుతుంది. అజ్ఞానము పొదుగుతుంది. అలా కాదు నేనే తెలుసుకున్నాను అనుకోండి ఉన్న జ్ఞానము పోతుంది కొత్త జ్ఞానము రాదు. ఈ దాని స్వరూపాన్ని చెప్పడానికి ఏవం త్రివృత్తు అహంకారః భూతేంద్రియ మనోమయః అంటే ఏమిటి సూర్యుడు కాని వానిని సూర్యుడు అనిపించినట్టుగా ఆత్మ కాని దాన్ని ఆత్మ అనిపించింది. కదు అర్థం చేయండి ఇప్పుడు నీటిలో

ఇది ఆత్మ రా బాబు అంటాడు, ఇది ఆత్మ కాదు రా బాబు అంటాడు. అంటే రెండు కూడా వాడి యొక్క అనుగ్రహ అధీనమునే. నేను జ్ఞానిని, నేను పనుసుడిని, నేను యోగ్యుడిని ఇవన్నీ జీరో. ఇవేవి లేవు. వాడు ఏమనుకుంటే మనం దాన్నే అనుకుంటాం. చెప్పాను కదా. వాడు దారం పెట్టి తిప్పితే కాళ్ళు కదులుతుంది, దారం తాగితే చేయి కదులుతుంది. అసలు వాళ్ళు లాగే కొట్టాక ఏం అవుతుంది? పోదు కుమ్మ రాకుంటే కాబట్టి ఏం చేస్తున్నాడు ఏవం ఇవన్నీ తొందరగా ఉన్నాయి. ఎలాగైతే అనాదిత్యే ఆదిత్య భ్రాంతిహి సూర్యుడు కాని దాన్ని ఎలా సూర్యుడిని అనిపిస్తామో ఎందుకంటే నీటిలో ఉన్నటువంటి నీటిలో సూర్యబింబము కనబడేది సూర్యుడు ఉన్నప్పుడా సూర్యుడు లేనప్పుడు. అంధకారంలో నీరు కనబడుతుంది నీరు కనబడుతుంది. కదా ఇక్కడ కనబడుతున్నాదంటే అక్కడ ఉన్నాడు. వాడు ఉండి మనకు లేని దాన్ని ఉన్నట్టు చెబుతున్నాడు. కానీ దాన్ని అవునట్టు చెబుతున్నాడు. మళ్ళీ వాడే రేయ్ గదిబింబం రా అక్కడ ఉన్నాడని చెబుతున్నాడు. పరమాత్మే ఆత్మ కాని దానిలో ఆత్మ అనిపిస్తున్నారు. రండి అరె అరె ఇది ఆత్మ కాదు ఇది కేవలం దేహం అనిపిస్తున్నారు. ఇలా రెండు రకములుగా ఆదిత్య ధర్మ భూతమైనటువంటి అంటే సూర్య భగవానుడిని చూపుడానికి ఆదిత్య ఆదిత్యుడు కారణమో, సూర్య భగవానుడు కాగితాలు చూపడానికి ఆదిత్యుడు కారణమో, మరి జదాలు చూడడానికి ఆదిత్యుడు కారణమో మూడింటికి వాడే కారణం. అలాగే దేహము, జీవాత్మ, పరమాత్మ. ఈ మూడు ఎవరు చూపుతున్నారు? పరమాత్ములు. కాబట్టి మనకు ఇవన్నీ తెలియవు. ఆత్మ అతీంద్రియము. కాబట్టి మనకు జ్ఞానం జరగదు అనే మాట ఆత్మ. అతీంద్రియమే పరమాత్మ ఇంకా అతీంద్రియం. కదా కానీ ఆత్మ ఎవరికి అతీంద్రియం? నీకా పరమాత్మకు? పరమాత్మకు? వాడికెళ్లి కనపడతాయి వాడు చూస్తాడు నువ్వు కళ్ళు ఉంటే లేకుంటే నువ్వు కళ్ళు మూకి వాడలేదు వాడి కళ్ళు ఉంటాయి నీకు చూపుతాడు వాడిని చూపుతాడు నిన్ను చూపుతాడు. వాడిని చూపుతాడు నిన్ను చూపుతాడు నీలో కూడా వాడిని చూపుతాడు. వాడు కూడా నిన్ను చూపుతాడు. అంటే ఆ పదాలకి ఏమవుతుంది పరమాత్మ అవుతుంది. సరే ఇక్కడ చూడండి స్వాపాదైహి లక్ష్మితః నేన పదాభాసేన సత్యదృశ్యం. ఆ సత్యదృశ్యం అంటే యదార్ధమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని చూసేటువంటి వాడు ఇలాంటి ఆత్మ ప్రాంతి పోగొట్టి యదార్ధమైనటువంటి ఆత్మజ్ఞానను చూపుతాడు. అంటే ఈ ఆత్మజ్ఞానము ఆత్మ సేంద్రియం అన్నావ్ అయినా పరమాత్మ యొక్క ప్రవృత్తితో సంకల్పంతో ఆత్మజ్ఞానం కలుగుతుంది.

వస్తుంది. అనాత్మ జ్ఞానం కూడా కలుగుతుంది. కదా? పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. అంటే ఎలా నువ్వు భూత, ఇంద్రియ, మనస్సు అన్నావు కదా, అవన్నీ పని చేస్తున్నప్పుడు. దేవుని ఆత్మ కూడా పని చేస్తుందా? అది పని చేయటం మానినా ఆత్మ పని చేస్తుంది. భూతములు, ఇంద్రియములు, మనస్సు పని చేయకు. ఉన్న ఆత్మ పని చేస్తుందా? ఇవన్నీ పని చేస్తేనే ఆత్మ పని చేస్తుందా? అంటే ఏం చెప్పాలి? ఆత్మ పని చేస్తే ఇవన్నీ పని చేస్తాయి. కదా? ఆత్మ పని చేయడం మానేసింది అనుకోండి పని చేయదు. అయితే ఆత్మ పని చేస్తున్నప్పుడు కూడా ఈ పని చేయకుండా ఉండొచ్చు. అంత మాత్రాన ఆత్మ కూడా వీటితో పాటు పని చేయకుండా ఎలా ఉన్నదని అనుకోకూడదు. అది ఆత్మ పని చేస్తూనే ఉంటుంది. ఎలాగయ్యా అంటే చెప్తున్నాడు పూత సూక్ష్మ ఇంద్రియ మనో బుద్ధ్యాదిషు ఇహ నిద్రయా. పొరపాటున వీడు నిద్రపోయాడు అనుకోండి. నిద్ర పోయాడు నిద్ర పోయాడు నిద్ర ఆత్మ పోయిందా ఇంద్రియములు పోయాయా కదా పంచభూతములు పోతాయి జ్ఞానేంద్రియములు పోతాయి, కర్మేజ్యం రూపం పోతాయి, మనస్సు కూడా పోతుంది. నిద్ర మనస్సు కూడా పోతుంది. ఎవరికి కావాలంటే బుద్ధి కూడా పోతే పోవచ్చు ఇబ్బంది లేదు. కానీ మరి ఆత్మ కూడా నిద్ర పోయింది అనుకోండి. అయిపోయే పని. అంటే ఏంటంటే భూత ఇంద్రియ మనస్సు నిద్ర పోయినా ఆత్మ నిద్ర పోదు. అదేంటున్నాడు ఇక నిద్రయా లీనేషు అసతి యత్తత్ర వినిద్రః నిరహం క్రియః ఆత్మ ఉన్నదని గుర్తు పట్టడానికి నిద్ర పోవడమే కారణం అంటుంది. సమానం అండి. శరీరము కంటే విడిగా ఇంద్రియముల కంటే విడిగా ఆత్మ ఉందని ఎప్పుకోవాలంటే ఎట్లా ఒప్పుకోవాలంటే ఇవన్నీ పని చేయటం మానేసినా ఒకటి పని చేస్తూ ఉంటుంది చూడు మరి అది ఏం కాదు కదా. నిద్రపోయామండి. ఇప్పుడు నిద్రపోయేటప్పుడు నిద్ర పని చేస్తున్నాయా? లేదు. పోనీ పచ్చే భూతము. నాకు ఎవడు నిద్ర ఏమి తెలవలేదండి అంత గాహ నిద్ర పట్టింది. ఎంత హాయిగా నిద్రపోయానో. ఇప్పుడు ఈ హాయి ఎవరికి తెలిసింది? నిద్ర పోయిన వాడికా నిద్ర పోని వాడికా? నిద్ర పోని వాడికి తెలుస్తుంది కొద్ది తెలవదు. కదా తెలియుట నిద్రావస్థలో తెలుస్తుందా? తెలవదు నిద్ర లేకుంటేనే తెలుస్తుంది మరి నిద్ర లేని వాడికి

గాఢ అనుభూతిని పొందాయో తాను చెప్తాడు. అహం సుఖమస్వాప్తం. నేను చాలా హాయిగా నిద్రపోయాను. ఎలా పోయాను అంటే నా ఒళ్ళు నాకే తెలవలేదు. అంటాం కదా అంటే నిద్రపోతున్నప్పుడు కూడా నా ఒళ్ళు అనుకుంటాడు. ఎవడు వాడు? శరీరం కాదు కదా. శరీరం నా శరీరం అంటుందా? చెప్తుంది, తన దగ్గర నిద్ర పట్టలేదని చెప్తుంది. అన్నీ మర్చిపోయి బాగా నిద్రపోయానని చెప్తుంది. మరి ఇవన్నీ ఎవరి పని? ఇది కాదు. నిద్రపోయినవి నేను బాగా నిద్రపోయాను అని చెప్తారా? అలా చెప్పగలిగితే సరిపోతుంది. చనిపోయినవాడు కూడా నేను బాగా చనిపోయాను అని చెప్పాలి. ఎలా చెప్తారా? ఇప్పుడు చెప్పని. చూడండి మరి దానికి దీనికి తేడా ఏమిటి? అక్కడేమో ఆత్మ వెళ్ళిపోయింది. ఇక్కడేమో ఆత్మ ఇక్కడే ఉంది. అంటే దూరం చేసుకున్నది.

ఇంకొకటి ఉన్నది. అది శరీరాదులో నిద్రపోతున్నా తాను నిద్రపోదు. తాను నిద్రపోదు. పోకుండా కూడా నిద్ర పోయినందువల్ల కలిగే అనుభూతి యొక్క స్వరూపాన్ని వ్యక్తీకరింపచేస్తుంది. మరి ఆ అనుభవాన్ని పొందకుండా అంటే ఎలా తెలుస్తుంది? అనుభవాన్ని పొందింది అంటే పని నిద్రపోయిందా? నిద్రపోకుండా నిద్రపోతున్న వాటిలో ఉండి అవి పొంది అనుభూతిని తాను పొందినట్టు మనకు చెప్తున్నది అంటే సక్రియ మాత్మ. జ్ఞానాధికరణ వాత్మ అందువల్ల ఆత్మ కూడా పోయిందండి అన్న మాట తప్పు నిద్రావస్థలో కూడా ఆత్మ జ్ఞానం కలుగుతుంది. ఉంటుంది. జాగ్రత్త వస్తువులో కూడా ఆత్మజ్ఞానం కలుగుతుంది. మూర్ఛలో కూడా ఆత్మ పోదు. ఆత్మ పోతే మూర్ఛ అది కూడా. మూర్ఛ పోయాడు మూర్ఛ పోయాడు తెలియజేసి చెప్పాలంటే ఆత్మ అప్పుడు ఇంకా ఒక లేస్తాడేమో లేస్తాడేమో చూద్దాం చూద్దాం. ఒక నాడు ఉందాం అనుకుంటుంది ఆత్మ. ఉందాం అనుకుంటేనే మూర్ఛ. నా శరీరం వద్దు అనుకుంటే మరణం అంటారు. మరణం వేరు మూర్ఛ వేరు కదా. స్వప్నం వేరు నిద్ర వేరు జాగరణం వేరు మూర్ఛ వేరు మరణం వేరు. ఐదు అవస్థలు ఉన్నాయి కదా. మరణం తర్వాతనే ఆత్మ ఈ దేహాన్ని అంటే ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెడితేనే మరణం ఉంటది. కదా? ఈ దేహాన్ని పట్టుకున్నంతవరకు మరణం అన్న కొట్టి ఉండదు. నిద్ర, మూర్ఛ, స్వప్నం ఏమైనా చెప్పు. ప్రతి అవసరలోనూ ఆత్మ జాగరూకమై ఉంటుంది. మనకు అన్ని అనుభూతులను కలిగిస్తుంది. కాబట్టి నిద్రావస్థలో కూడా అనుభూతి ఉంటుంది. నిద్రావస్థలో కూడా ఆత్మజ్ఞానం కలుగుతుంది. నిద్రపోతున్నా నిద్రపోకుండా ఉండేది ఆత్మ. చూడండి భూత సూక్ష్మ ఇంద్రియమను బుద్ధ్యాదిషు ఇక నిద్రయా నీవేషు ఇవన్నీ నిద్రలో పీలమవుతాయి. ఏవి అత్యభూతములు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అది కరుణ ఆ ఆ అని అప్పుడు అగతి అగతి అంటే శరీరములో యత్తత్ర వినిద్రః శరీరములో భూతేంద్రియాదులన్నీ

నిద్రపోయినప్పుడు కూడా నిద్రపోకుండా ఉండేది ఎవరు? ఆత్మ. అది ఎలాంటిది? నిరహంక్రియః అప్పుడు ఆయన ఆ కాలం ఉండదు. మీరు బాగా నిద్రపోతున్నాను అనుకుంటున్నారా? పడుకుందామా అండి మనం చూస్తుంటాం. పడుకుంటే కదిలిపోయినాక ఏరా నిద్రపోతున్నావా అడుగుతాడు. ఏం చెప్పాలి? వాడు నిద్రపోతున్నారని అన్నాడు అనుకోండి, నిద్రపోతున్నట్టేనా? ఆలోచిస్తే నిద్రపోతున్న వాడు నేను నిద్రపోతున్నా అని చెప్తాడా? నిద్రపోతున్న ఆడడం ఏమన్నాడం అన్నమాట? అంటే నిద్రపోయే తెలుసుకోవడం అంటే ఒక ఆవా మాత్రమే. తప్ప నిద్రపోయిన వాడు నిద్రపోతున్నాను. కాబట్టి ఆ నిద్రపోతున్న నిద్ర దశలో అనుభూతి లేదు. అది బుద్ధి ఉన్న తనువు. బుద్ధితో బుద్ధితో సంబంధం లేనప్పుడు ఆత్మ నిష్క్రియంగా పాసిస్తుంది. సంబంధం ఉంటే సక్రియం అనిపిస్తుంది. ఆత్మ ఎప్పుడు సక్రియమే. అది ఎన్నడు నిష్క్రియముగా ఉండదు. కాబట్టి మన్యమానః తదాత్మానం అనష్ట నష్టవను మురుస అయ్యా మరి అప్పుడు ఆత్మ ఉంటే అసలు ఏం చదవలేదు. సరిపోయినట్టు అనిపించింది నాకు. అంటే శరీరం నిద్రపోతే ఆత్మ కూడా నిద్రపోయింది అనిపిస్తుంది. పోదు. అంటే ఎలా అనిపిస్తుందయ్యా? నచించేది ఒకటే తనగా అనుభూతి ఎలా కలుగుతుంది అంటే నచిస్తాయి వా అంటున్నాడు. అదే కదా? డబ్బు డబ్బు మొత్తం పోయిందండి. వాడు ఏమంటాడు అయ్యా నా పని అయిపోతుంది పోయినట్టే అంటాడు. పోయింది డబ్బు వారు ఉన్నాడు. కానీ డబ్బు లేకుంటే నీ లేనట్టేనయ్యా ఇక. నేను ఉన్నా లేనట్టే. అంతా డబ్బే డబ్బే మనమే ఉంటాం. డబ్బు పోయినవాడు తానే పోయాడని ఎలా అనుకుంటాడో అహంకారం పోయినవాడు ఆత్మ కూడా పోయినట్టే అనుకుంటాడు. స్వయంగా ఆత్మ పోదు. డబ్బు ఉన్నవాడు పోడు డబ్బే పోదు. అందుకే నష్ట విత్త ఇవా ఉదాహరణము. తిరుగుకునే ఎవడు అంటాడు? పడుకున్నవాడా తెచ్చినవాడా? పడుకున్నప్పుడు ఉన్నాడా లేదా వాడు? ఉన్నాడు అప్పుడు ఉన్నాడు అప్పుడు మాట్లాడుకు మాట్లాడతాడు. అందువల్ల ఇవన్నీ నేను బాగా పడుకున్నాను అన్నవాడు అది పడుకుంది నేను కాదు నాకు ఇది అని పడుకుంది. తర్వాత చెప్తున్నాను. అందువల్ల నిద్రావస్థలు కూడా ఇంద్రియాదులు పని చేయ ఇలా వీడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. సహంకారస్య ద్రవ్యస్య యహ అవస్థానం అనుగ్రహ ఆదులండి అది తన అప్ప వేస్తున్నాడు సహంకారస్య ద్రవ్యస్య ఎలాంటిది ఆత్మ ఇది శరీరం ఎలాంటిది పంచభూత సముదాయం శరీరం శరీరం అహంకారస్య ద్రవ్యస్య అంటే ఏమిటి అహంకారం శరీరమే శరీరం ఏమిటి పంచభూతాలు పంచభూతంగాయంగా ఉండేటువంటి ఈ శరీరము ఈ శరీరము ఉండేది ఎవరి దయ వలన ఎవరుంటే శరీరం ఉంటుంది ఆత్మ లేకుండా శరీరం ఉంటుందా ఇంద్రేవా బుద్ధి చిత్తము ఈ సముదాయానికి పేరు.

అహంకారం ఇది ఏదైనా ఒక ఆత్మ అనుగ్రహిస్తేనే ఇది ఉంటుంది. ఆత్మ లేకుంటే నిరాత్మ ఆత్మ లేని శరీరం కాపాడుతాడా? కాబట్టి ఆత్మ ఉన్నందువలనే ఇది ఉంటుంది. అంతే కాదు దేహములోని ఇంద్రియములు పని చేయాలన్నా ఆత్మ ఉండొద్దు. లోపల ఆత్మ లేకుంటే శరీరం పని చేయదు. లోపల ఆత్మ లేకుంటే శరీరానికి ఉనికే లేదు. లోపల ఆత్మ లేకుంటే శరీర ఇంద్రియ అవయవం యొక్క పరిజ్ఞానమే లేదు. కాబట్టి మొత్తం అవస్థానం ఉందే. యహ అవస్థానం సాహంకార శ్రద్ధ వ్యత్యాహ అవస్థానం అహంకారముతో కూడుకున్నటువంటి పంచభూతాత్మకమైన పంచజ్ఞానేంద్రియ పంచకర్మేంద్రియాత్మకమైనటువంటి ఈ శరీరం యొక్క అవస్థానం అంటే స్థితి ఉనికి అనుగ్రహ అది ఉంటేనే శరీరం ఉంటుంది. కాబట్టి అది పోతే శరీరం పోతుంది. శరీరం ఉండి కూడా పోయినట్టు అనిపించినప్పుడు ఆత్మ పోదు ఉంటుంది. చదువు అర్ధమైందా నిద్ర. ఇద్దరులో శరీరం ఉందా పోయిందా అనుమానం కదా అనిపిస్తుంది అంతే కదా ఇద్దరు పోయినవాడు అతడు కూడా ఒక శరీరం ఉంటాది ఇప్పటిదాకా లే చేశాడు అంటే ఆత్మ అందులోనే ఉంటే శరీరాదులు కాదు రేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ పనికి ఉపగ్రహిస్తాయి. ఎవరి వల్ల? ఆత్మ ప్రేరణతో. నిద్ర పుచ్చేది ఎవడు? ఆత్మే. నిద్ర పొలిపేది ఎవడు? ఆత్మే. శరీరాన్ని ఉంచేది ఎవడు? ఆత్మే. మరి ఇవన్నీ చేస్తున్న ఆత్మ ఈ జన్మిదిలోని ఒక భాగమా వీటికంటే వేరా? వేరే వేరే. ఇవే అయితే మళ్ళీ వేరే ఎలా చెప్పుకుంటాం మనం? శరీరాల్లో అయితే ఆత్మ నిద్ర పోవాలి, ఆత్మ కూడా పోవాలి కదా. కాబట్టి ఆత్మ పోకుండా ఉండి మన అన్నిటితోటి పనికి ఇస్తుంది. కాబట్టి దేహాదుల ఉనికి ఆత్మ ఆయుద్ధము. ఈ ఆత్మకు దేహము కలుగుట పరమాత్మ యొక్క. అర్థమైందా? ఏ ఆత్మ ఏ శరీరము ఏ ఆత్మకు ఏ శరీరంతో సంబంధం రావాలో చెప్పేది మాత్రం ఆత్మ పరిగ కాదు అది పరమాత్మ.

శరీరం అంతా మొచ్చిన తరువాత ఆ శరీరంతో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరమే నేను అనుకునేటువంటి భ్రమకు వేదేంద్రియాదుల వల్ల ఏర్పడుతుంది ఆ భ్రమను విరక్తి తోటి భక్తి తోటి జ్ఞానం తోటి సత్సేవ తోటి పోగొట్టుకొని ఆత్మ యాకాత్మ జ్ఞానాన్ని పొంది పరమాత్మను సాక్షాత్కరింప చేసుకొని కలిగించాలి. అరే స్పష్టంగా వివరిస్తే ఏ బహు తిరువాచా మళ్ళీ అమ్మ అడుగుతున్నది. అన్నా బాగానే చెప్పావు అర్థమైనట్టే అనిపిస్తుంది కానీ పురుషం ప్రకృతిహి బ్రహ్మన్ నవిమున్ శక్తి కరే కి కి ప్రకృతి అన్నారు, జీవాత్మ అన్నారు, సరే పరమాత్మ అన్నారు. ఇప్పుడు ఏవో చెప్పేది బానే ఉంది, జ్ఞానం అంటున్నారు, కలుగుతుంది ఆత్మజ్ఞతం. జ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగిన తరువాత ప్రకృతి పురుషుడిని విడిచిపెడుతుందా? ప్రతి పురుషం ఉంటే జ్ఞానం కలిగి లాభం ఉంటుంది. సరే ప్రకృతి పురుషం ప్రకృతిహి బ్రహ్మన్ నవిముంచతి కరికి చితు. జీవాత్మ పరమాత్మ ప్రకృతి మూడు అనాధులు. మూడు అనంతములు. మూడు విశ్వరులను పట్టుకునే ఉంటారు. నీవు ఎంత జ్ఞానం సంపాదించినా ఎంత జడు జడులు ఉన్నా తపస్సు యోగము ఏం చేసినా పురుషుడిని ప్రకృతి ఓలిపెడుతుందా? దొరకదు. పురుషము ప్రకృతిహి బ్రహ్మన్ నవిముంచెతి కరిచితిత్. ప్రకృతి పురుషుడిని ఎప్పుడు విడిచి పెట్టదు కదా. ఎందుకంటే అన్యోన్య అపాత్రయత్వాత్య. ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయయ్యా. పురుషుడు లేకుండా ప్రకృతి ఉండదు ప్రకృతి లేకుండా పురుషుడు ఉండడు. కదా మరి అయినప్పుడు ఎలా విడిచి పెడుతుందయ్యా ప్రకృతి పురుషుడిని. అది పోవు నిత్యములు కాబట్టి పోవు నిత్యత్వా అది నిత్యమే ఇది నిత్యమే ప్రకృతి నిత్యమే పురుషుడు నిత్యమే రెండు నిత్యములు కాబట్టి నచించేవి కావు రెండు ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి విడిచిపెట్టే ప్రశ్న లేదు నచించ విడిచిపెడు మరి ఈ జ్ఞానం ఎందుకు ఇంకా ఏం చేస్తున్నావ్ చూడండి అన్యోన్య అభాశ్రయత్వా అత్య నిత్యత్వమనయో ప్రభో యదా గంతస్య భూమి గంధం లేని భూమి భూమి లేని గంధము ఉంటుందండి? లేదు అలాగే అపామ్ రసస్యచ నీరు రుచి లేని నీరు రసము లేని నీరు నీరు లేని రసము ఉంటుందా? అలాగే ప్రకృతి లేని పురుషుడు పురుషుడు లేని ప్రకృతి ఉండదు సరే అపామ్ రసస్యచ కదా తదా బుద్ధి పరస్యత అంటే ప్రకృతి పరక్ష అనే పురుషుడు. పగము లేని నీరు ఉండనట్టు, గంధము లేని భూమి ఉండనట్టు ప్రకృతి లేని పురుషుడు ఉండడు. మరి నిరంతరం ఒక

అది ఒకటి పట్టుకొని ఉన్నప్పుడు విడిచిపెట్టు విడిచిపెట్టి ఏం విడిచిపెట్టావు అంటావ్? మేము పోయినా అది వదిపెట్టం. కదా ఎప్పుడు మోసం ఎట్లా అకర్తృత్వ కర్మ బంధు స్వయం పురుషస్తే యధాత్రయ నువ్వే చెప్పావు. న్యాయంగా ఆత్మ ఏం చేయటం అధికార్యాత్ అకర్తృత్వాద చెప్పావు నువ్వే. ఇది వికారము చెల్లదు కర్త కాదు అంటావు. ఏ పని చేయని దేనికి కర్త కాని ఆత్మకు బంధం ఎందుకు? ఎందుకు మరి అన్నీ చేస్తున్నట్టు శత్రుత్వం ఉన్నటువంటి ప్రకృతికి బంధన లేదు.

Invocation: 'Sheshara yogivahan bhaktam grevedu parakala yatindra mitra...' and then: 'Vasudeva sutam devam kamsa-churura-mardhanam devaki paramananda Krishna vande jagad-gurum...' - praises of Krishna as Jagad-guru (teacher of the universe), destroyer of Kamsa and Chanura, son of Vasudeva, supreme joy of Devaki.

Why is this happening to me? I am doing everything carefully. Then blame arises. When we think 'no, no' - others must think the same thing that we think. They gradually walk away. Therefore, the first work we must practice is to loosen the grip of the senses. Detachment from sense-objects is the beginning of spiritual discipline.

Completely withdrawing - meaning the mind and buddhi (intellect) must step back from worldly, samsaric activities. What is departing? When one knows what prakriti is, when one knows what purusha is - then the activity that establishes the connection between this (prakriti) and purusha will naturally cease.

Knowledge of the jivatma's true nature comes only through Bhagavan's grace. How? To 'see Paramatma with the atma' - this is 'chakshush seva artham atma drishti,' the vision of atma. Do we see the Sun with the eye, or see with the Sun's light through the eye? Those who don't know the truth think it is the eye that sees.

This is called 'muktalinga' - the one whose linga (marker) is moksha itself. Such a one - though previous karma (prarabdha) from past lives of accumulated punya and papa brings a body - forgets the body-identification (deha-sambandhamu) bit by bit, carefully, steadily.

Having fully maintained the identity of being human, being male, being a bird - whatever form - 'sada-bhasam asati asati pratipadyate' - he who always shines, who finds in what appears unreal the real presence of the Lord - wow, how beautifully it is shown! 'Asati' means 'in what is not.' What is not? The not-seen, the apparently non-existent - yet there Paramatma always shines.

One can see Paramatma within the body itself. One who, with Paramatma's grace, has come to know the true nature of the atma - through that known atma-swarupa - will see the Lord, who had seemed absent, right here in this very body. What kind of Paramatma? One who is not even slightly separate from anything.

Just as the Sun - who revealed the beautiful Lakshmi-form - revealed His own form through that reflection - so the Paramatma who is antaryami within the atma in the body reveals: 'This is the atma.' Just as the Sun in the water is revealed by the real Sun in the sky, so too the atma in the body is revealed by the Paramatma within.

Just as we know that the Sun reflected in water is not the real Sun but a reflection - because the real Sun in the sky says 'I am the real one' - so the Paramatma who is antaryami within the atma in the body reveals: 'This is the atma.' The knowledge of distinction between real and reflection comes from the true Source itself.

For us, 'dehatma-bhrama' is our problem - the illusion that the body is the atma. What causes the knowledge that the body is the atma? Ahankara (ego). Ahankara shows atma-buddhi (the sense of 'I am the atma') in the body, in the senses, in the mind. Are all these present or absent? They appear present - yet are ultimately absent (asati).

'This is the atma' - He says. 'This is not the atma' - He says. Both are under His grace and will. 'I am a jnani, I am a pasudu, I am worthy' - all this is zero. None of these matter. Whatever He wills, that is what we think. As I said: if He pulls the string and turns it, the marionette turns.

Anatma-jnana (knowledge of what is not-atma) also comes. Paramatma-jnana (knowledge of Paramatma) also comes. How? You said that bhutas, indriyas, and mind all work. Does the Lord's atma also work? Even when they stop working, the atma continues to work. When bhutas, indriyas, and manas cease - the atma still functions as pure witness.

What profound experience was gained - the text says: 'Aham sukhamasyaptam' - 'I slept very peacefully; I did not even know my body.' We say this even in sleep - 'my body.' Who is that one? Not the body - because the body does not say 'my body.' Something else says 'my body.' That is the jivatma speaking.

There is something else. Though the body-complex sleeps, the atma does not sleep. Without sleeping, it makes the sleep-experience possible and can express what the experience of sleep was like. How does one know sleep without experiencing it? Because it experienced it - yet without sleeping itself. This is the witness-nature of the atma.

Who is it that does not sleep even when the body sleeps? The atma. What is its nature? 'Nirahankritah' - without ego. At that time (in deep sleep) ahankara is absent. Do you think you are sleeping well? We sometimes notice someone lying down - 'Are you asleep?' they ask. What to say? They were there observing - yet without ego.

Ahankara - this exists only when the atma graces it. Without the atma, a body without atma - who maintains it? Because the atma is present, ahankara exists. Moreover, for the indriyas in the body to function - the atma must be present. Without the atma inside, the body cannot work. Without the atma, the body cannot speak.

After the body matures, the atma within that body - the illusion 'this body is I' - which arises through the Vedas, indriyas, and so on - that illusion must be dispelled through vairagya (dispassion), bhakti (devotion), jnana (knowledge), and satseva (holy service). Having dispelled it, having gained atma-jnana (knowledge of the atma), one realizes Paramatma directly.

Holding onto one thing - 'let go, let go' - even if we leave, it won't let go. 'Akartritva karma-bandhu svayam purushas te yathatrayah' - you yourself said: righteously the atma does nothing, because of 'adhi-karyat akartritvat' (non-doership by nature) - you yourself said this. Then why are you holding on? Release the false identification.