కృష్ణుని దివ్య లీలలు: అర్జునుడు చూసిన అద్భుత దర్శనం
Krishna's Divine Pastimes: Sports with Arjuna's Sight
కృష్ణుని దివ్య లీలలు కొనసాగాయి - అర్జునుడు ద్వారక సందర్శించి కృష్ణుని విశ్వ స్వభావం వేర్వేరు కోణాలలో చూసిన ఘట్టం. మాయ భావన పునఃపరిశీలించబడింది: మాయ అడ్డంకి కాదు - బోధన సాధనం. ప్రభువు మాయ చూపించినప్పుడు మోసం చేయడు - జీవాత్మను లోతుగా చూడమని ఆహ్వానిస్తున్నాడు. 'ప్రపంచం' (పంచవిధ జగత్తు) భౌతిక విశ్వం ఎలా పరమాత్మ వైపు సంజ్ఞగా ఉంటుందో వివరించబడింది.
Krishna's divine pastimes continue - the session covers the episode of Arjuna visiting Dvaraka and being shown various dimensions of Krishna's cosmic nature. The concept of "maya" is revisited: maya is not an obstacle but a teaching instrument. When the Lord displays maya, He is not deceiving - He is inviting the jivatma to look deeper. The session uses the Sanskrit term "prapancha" (the fivefold world) to explain how the physical universe is itself a pointer toward the Divine.
తమస్సు ఘోరం గహనం కృతం మహత్ విదారయతు పూరితరేన రోచిక తన దివ్యమైనటువంటి కాంతితోటి ఆ పరమ ఘోరమైనటువంటి చీకటిని చీల్చి పారేసింది మనోజవం నిర్వివిచే సుదర్శనం గుణచ్యుత రామచరో యధాక్యము. నారి నుండి విడువడిన రాముని బాణము ఎలా సైన్యాన్ని తీసి వేస్తుందో స్వామి సులభిక్షణము చీకటిని తీసి వేస్తూ ముందరికి వెళ్ళింది ద్వారేన చక్రానుపదేన తత్సమా పరంపరం జ్యోతిహి అనంత పారం. ఇలాంటి చక్రం చూపెట్టేటువంటి దారితోటి ద్వారేన చక్రానుపథేన పరంపరం సమశ్రువానం ప్రదమిచ్య ఫలుగుణా ప్రతాడితోక్షః అపిదహే అక్షిణీం ఉబే. ఆ తరువాత కలిగిన దివ్యమైన జ్యోతిస్సును చూసి ఇంత పెద్ద అజనుడు కూడా రెండు కళ్ళు మూసుకున్నాడు. ఆ వెలుగును తత్తుకు బయటకు పడ్డాడు. తత ప్రవిత్త శరీరం నభస్వత బలియ్యత ఓజత్ వృద్ధి బృహత్ ఊర్మి భూషణం తత్రాద్భుతం వైభవనం ద్విమత్తమం బ్రాజన్ వణిస్తంభ సహస్ర శోభితం ఆ ద్వీయమైన తేజస్సులో మనకు అద్భుతం వైభవనం మహా అద్భుత భవనాన్ని కనుక్కోండి ఎలా ఉంది రాజన్ మణిస్తంభ సహస్ర శోభితం కొన్ని వెయ్యిల మణిస్తంభములతో కూడుకున్నటువంటి దాన్నే మహాభీమం అనంతం అద్భుతం సహస్ర మూర్ధన్య ఫణామణి తృతిహి అక్కడ వేగి పడగల మణులతో సకల లోకములను ప్రకాశింపజేసేటువంటి విభ్రాజమానం ద్విగునోల్బణేక్షణం చితాజలాభం చితికంఠ జిహ్వం. చెప్తున్నారు. ఏ ఇప్పుడు మనకు హితాచ లాభం తెల్ల పర్వతం లాగా ఉన్నాడు. స్థితి కంఠ జిహ్వం. ఎవరా శిష్య కంఠడు? శంకరుడు. శంకరుడే శంకరుడే నాలుకగా గలవాడు. తమోగుణం కదా అని విరచిస్తారు. స్థితి కంఠ జిహ్వం. అందులో ప్రష్టమైన విక్తనాలు విధికంట భూషణం అని కూడా ఒక పేరు ఒక మాట అంటే శంకరునికి భూషణమైన వాడు అని ఒక అర్థం శంకరుడిని నాలిక అయిన వాళ్ళు ఒక అర్థం రీతిలో దదర్చ తద్భోగ సుఖాసనం విభుం మహానుభావం పురుషోత్తమ ఉత్తమం అంటే ఒరిజినల్ అన్నమాట. ఈ స్వామి యొక్క అసల రూపం.
పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు అంటే ఇక్కడి నుంచి వచ్చాడు బ్రాంచ్ అదే బ్రాంచ్ బ్రాంచ్ నుంచి ఫుల్లుగా వచ్చాడు. దొంగుడు నుంచి రాడు, క్షీరసాగరం నుంచి అనిరుద్ధుడు కదా? అవతారాలని అనిరుద్ధుడు, అనిరుద్ధుడు సంపూర్ణంగా వచ్చాడు. తక్కినవన్నీ అనిరుద్ధ అంశాలు, ఇది మాత్రం పరిపులమైన అనిరుద్ధుడే వచ్చాడు. అసలు ఆయనే పరవాసు దేవుడు, పరవాసు దేవుడు దిగాడు. గురి జర అట్టే ఉంటది ఆయనకు మార్పు లేదు అనంతః పరవాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనిరుద్ధ తత్వాలే అవతారాలు కాబట్టి అనిరుద్ధులే చిరిధారులు ఉన్నాడు వాళ్ళ ఆయాస్యలో ఉండేవాడు. అతను సంపూర్ణంగా వచ్చాడు. అతను వచ్చిన వరుకు ఉంటాడు స్వామి మాత్రం ఆయన కదలడు. అలాంటి స్వామిని చూచి సాంద్రాంబుదాపం సుపిచంగవాతసం ప్రసన్నభద్రం రుచిరాయతేక్షణం మీలమేక శ్యాముడు. అలాగే సుభిషంగ వాససం పీతాంబరధారి ప్రసన్న వస్త్రం రుచిర ఆయత ఈక్షణం అందమైన విశాలమైన నేత్రం మహానుభావుడు మహామణివ్రాత గిరీణ కుండల ప్రభావ పరిచిత్త సహస్ర కుంతలం మన యొక్క కాంతితోటి కుంతలములు కేశములు ప్రకాశిస్తూ ఉన్నటువంటివి సహస్ర కుంతలం ప్రలంబ చార్వష్టభుజం బిజములు ఏటువంటి ఎనిమిది భుజములు కల మహానుభావుడు. సుఖ సదౌస్తుభం శ్రీవత్సల వనమాలయ ధృతం మృతం సునందనంద ప్రముఖై విశ్వపారుదై వీళ్ళంతా ద్వారపాలకులు చక్రాదిపిరి ముర్ధరై దిజాయుధై శంఖము చక్రము గదా శడ్గము శాల్గము ఇవన్నీ ఆయుధాలన్నీ మూర్తి ధరైని రూపు దాచి అందరూ పురుషులే దేవకులే అవసరం వస్తే ఆయుధాలు అవుతారు అంతా అనంత గరుడ విశ్వక్షేర శంక చక్ర జద సారంగ సద్గ వనమాల పనులంతా కూడా పురుషాకారంలోనే అక్కడ స్వామిని సేవిస్తూ ఉంటారు పుష్టి పుష్టియా క్రియా కీర్తియా అజయ అఖిలభిభి శ్రీ శ్రీ కీర్తి పుష్టి తుష్టి అజ అని మరి ఎక్కడ ఉన్నారు విమల అస్త ఉంటాయి అస్త శక్తులు ఇలాంటి వారితోటి నిసేవ్యమానం సేవించేవాడు పరమేష్టినాం పటిం. నవబ్రహ్ములకు అభ్యర్థన స్వామిని పతిం భవంద ఆత్మానం అనంతమచ్యుతః ఈ పరమాత్మ ఆత్మాన భవంద.
తనను తానే నమస్కరించి తనకి ఆత్మ అనుకోండి అలాంటి స్వామిని నమస్కరించి విష్ణుచ్చ సద్దర్శన జాత సాధ్వత అర్జనుడికి ఆయన చూడగానే ఒక్కసారి ఒడుకు పుట్టి శరీరంలో కొత్త అనుభూతి కొత్త ఆశ్చర్యం కలిగి ఇతను కూడా నమస్కారం చిత్వా తావాహ భూమా పరమేష్టినాం ప్రభువు బద్ధాంజలి సత్మితం పూజ్యయాద్విగా ఇలా ఇద్దరు చెట్టు జోడికి నమస్కరిస్తే ఈ స్వామి చిరునవ్వుతోటి వారిద్దరిని ద్విజాత్మజామే యువయోహ దిదృష్టునా మయోపనీతాః ఏం లేదు నాయనా అక్కడికే పోయారు. ఈ లోకాన్ని మర్చిపోయినట్టు ఉంది ఒకసారి జ్ఞాపకం చేస్తాం ఇక్కడి వారని అని మిమ్ములను చూతామని ముద్ది పుట్టి ఆ పిల్లలను నేనే తెచ్చాను. ఆయన శక్తి ఎవరు ఎవరు కాపాడుతారండి వేరే వాళ్ళ శక్తి ఎవరైనా కాపాడుతారు కానీ పరవాస దేవుడు పట్టుకుంటే ఆ దేవుడే కాపాడుతాడు ఎవరే కాపాడుతాడు స్వామికి తెలుసు కాబట్టి వేయండి మయాతి దృక్షుణ భువి ధర్మ గుప్త అది కూడా భువి ధర్మ గుప్తయే కలావతీర్ణౌ అవనేహ పరాసురాన్ హత్వేహ భూయః త్వరయతే అని చెప్తున్నాడు త్వర త్వరయేతమంతిమే త్వరయేతమ్ అంతిమే భూభారాన్ని తొలగించడానికి నా కలగా అవతరించిన మీరు పని పూర్తయింది కాబట్టి మళ్ళీ త్వరలో నా దగ్గరికి రావాలి కదా అది గుర్తు చేద్దామని పిల్లలను తీసుకొచ్చాను. అది పిలిపించాడు అన్నమాట సరేనండి. ఇవన్నీ మర్చిపోయినట్టు ఉంది అక్కడే బాగున్నట్టు ఉంది ఆ దగ్గర ఉంటున్నారేమో అదేం కుదరదు. మీరు నాయకులు రావాలి అని చెప్పడానికి కోసం నేను చేసిన పనికి నేను చూసుకున్నాను పిల్లవాళ్ళను కాబట్టి పూర్వకం. పూర్ణకామావపి యువాం నరనారాయణౌ ఋషి ధర్మమాచరతాం స్థిత్యై వృషభౌ లోక సన్నిధః మీరు పూర్ణకాములు నరనారాయణులు అయినప్పటికీ లోకాన్ని శిక్షించడానికి అంటే నేర్పడానికి ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అది కాస్త అయిపోయింది కాబట్టి మళ్ళీ మా దగ్గరికి వచ్చేయండి త్యాదిష్టౌ భగవత తౌ కృష్ణౌ పరమేష్ఠిన హింసే ఒప్పుపెట్టాడు తౌ కృష్ణౌ ఇద్దరు కృష్ణులే కదా ఇలా స్వామి యొక్క ఆజ్ఞను పొంది ఓమితి ఆనమ్య భూమానం ఆదాయ ద్విజ తారకా అలాగే అని చెప్పి ఈ బ్రాహ్మణ పుత్రులను తీసుకొని యవర్తతాం స్వగంధామ సంప్రవృష్టౌ యధాగతం.
తమ దగ్గరికి వచ్చేసారు విప్రాజత పుత్రాన్ యధారూపం యధావయా ఏ రూపం ఉందో ఏ వయస్సు ఉందో అలాంటి పిల్లల్ని బ్రాహ్మణుడికి అప్పగించారు నిశామ్యా వైష్ణవం దామ పార్థ పరమ విస్మితః పరమాత్ముడి యొక్క పరమ వైకుంఠాన్ని లేనటువంటి అభ్యరుడు ఎత్తు కించి బౌరుషం పుంసం మేనే కృష్ణానుకంపితం. ఆ వైకుంఠాన్ని చూసిన తరువాత అన్ని లోకాలలో జీవులు చూపేటువంటి ఏ చిన్న బలమో శక్తో ప్రతాపమో ప్రభావమో జ్ఞానమో బుద్ధో ఇదంతా ఆయన దయతో వచ్చేవి అని తెలుసుకున్నాడు, ఇప్పుడు నాకే మేయను అన్నాడు ఒక నీరే కాదు. 14 లోకములు అనంత కోటి బ్రహ్మాండములలో ఉండేటువంటి సకల జీవరాశులలో కనబడేటువంటి శక్తి కానీ, బలం కానీ, పరాక్రమం కానీ, ప్రసాపం కానీ, బుద్ధి కానీ, తేజస్సు కానీ ఏదైనా ఈశానుకంపితము. పరమాత్మ యొక్క దయా దేశమి అని తెలుసుకున్నాడు. ఇటు ఇర్లిచాని అనేకాని వీరియానిగ ప్రదర్శయన్ భుభుజే విషయాని గ్రామ్యాన్ ఈజేచ అత్యోజ్జితైహి మఖైహి రీతిలో అనేకమైనటువంటి తమ వీరలం. చరిత్రములను నడుపుకుంటూ త్రోవర తాచిరాను కామాను ప్రజాసు బ్రాహ్మణాది సూరి పరమాత్మ ప్రజలకు బ్రాహ్మణాదులకు వారు వారు కోరినటువంటి అన్ని రకముల కోరికలను ప్రసాదించాడు. యథా యథాకాలం యథా ఇంద్రః భగవాన్ దైత్యమాత్తః ఇంద్రుడు. కాలానుగుణంగా వరసాది కామలలను ప్రజల చిత్తలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా కాలానుగుణంగా దేశానుగుణంగా వ్యక్తికి అనుగుణంగా వారు వారు కోరిన కోరికలను ప్రదానిస్తూ కాలం గడిపారు హత్వాదుపాన ధర్మిష్టాన్ ఘాతయిత్తు అర్జునాదివి కొందరు దుర్మాగులను తాను చంపి మరి కొందరిని అర్జునాదులతో చంపించి అంజతా వర్తయ మాతా ధర్మం ధర్మసుతాదివి ధర్మరాజు బదులుగా ఆయన వారి చేత భూమండలంలో ధర్మాన్ని లీలగా అనాయాసముగా ప్రవర్తింపచేశాడు. సుఖం స్వపురియాన్ నివసం ద్వారకాయాం శ్రీయత్పతి సర్వ సంపత్ సముద్ధాయాం జుష్టాయాం వృష్ణిపుంగ వైధి రీతిలో. వాని యాదవులందరితో కలిసి ద్వారకాపురిలో అన్ని సంపదలు అన్ని భోగములు ఇలాంటివన్నీ అన్ని సంతోషములు అనుభవిస్తూ స్త్రీభిశ్చ ఉత్తమవేశాభి నవయవ్వన కాంతిభి నవయవ్వన కాంతులైనటువంటి స్థిరతోటి విహరిసుకుంటూ కందుకాదిభి హర్మేచు
క్రీడంతివి తడిద్వి నిత్యం స మదత్యుద్వి మసంగజేహి స్వలంకృతై వటైరస్వే రథైశ్చ ధనకోద్వదై రథములు. అశ్వములు, బటులు, అలాగే గజములు, పదార్థాలు, ఉద్యానవనాలు అందులో ఉండేటువంటి పుట్పిత దుర్మలాదిషు పూల చెట్లు, పూలలో తుమ్మెదలు, చెట్ల మీద కోయిలలు ఆ పక్క. తోటలలో నెముళ్ళు, సరస్సులలో హంసలు ఇలా ఎన్ని కావాలో అన్ని రకముల రాజ మహారాజ చక్రవర్తి మహా. ఎట్లా వచ్చి అన్ని భోగములు కూడా అతను స్త్రీలతోటి ఉద్యానాల్లో వనాలలో భోగాలతోటి ప్రతి సించన విచి క్రీడే యక్షిబి యక్షరాదివా అందరితో కలిపి అన్ని భోగాలను శ్రీరా తో కానీ జడ స్కీడలు మంత్రుల కోరి తన వారితోటి వాళ్ళ యొక్క రాజ్యపాలన వ్యవహాలు ఇలా అన్ని చూస్తూ ఉద్ధృత బృహత్ కబల ప్రసూనా కాంతి స్మరోచక జిహి జిహి శైవ పుఖ్య జాత స్మరోత్సవ బలా సద్బదనాహ విరేజుహు కృష్ణ పరమాత్మ వారిని తోటి వీరు వీరితోటి వారు పరస్పరం రమిస్తూ ఆనందంగా కాలం గడిపారు. నటానాం నర్తకీనాంచ గీతవాద్యోపశోభినాం నటులు, నర్తకులు, గాయకులు, ఒండిమాగదులు వారు వాళ్ళు చేసేటువంటి స్తోత్రాలు. ఇవన్నీ చూసేవారికి మహారాజు ఇంతటి భోగాన్ని అనుభవిస్తాడని చెప్పటానికా అన్నట్టు క్రీడం. సంకారవాసాం శ్రీ కృష్ణః అగా తస్య చత్రియః సంస్కారాలు ఆభరణాలు భూషణాలు ఇవన్నీ వారి కానుకలుగా ఇచ్చాడు. వారు నీతి ఇచ్చారు ఇలా పరమాత్మ విహరిస్తూ ఉండగా నర్మ శ్వేత పరిష్వంగై శ్రీనాం శిల వృతాదియః పరమాత్మ యొక్క నీళ్లతో, పరిహాసములతో, కీళ్లతో పరమాత్మ స్త్రీలందరూ తమ మనస్సును పారవేసుకున్నారు అన్నమాట. అందరూ కలిసి ఊచుహు ముకుందైకదియ అగిర ఉన్మత్తవ జడం చింతయంత్య రవిందాక్షం. ప్రాణిమే గజతః శృణో ఇలా పరమాత్మ నిత్యము తమతో కలిసి విహరిస్తూ ఉన్నాడు.
ఏ ఒక్క క్షణం కూడా స్వామి తమను విడిచిపెట్టి ఉండటం లేదు. నిరంతరం క్రీడాసక్తులు జలచలోలు, పచ్చచలోలు ఏవో ఆటలు, రకరకాల ఆటలు, పాటలు, విలాసాలు, వినోదాలు, విహారాలు. ఎన్నిట్లోనైనా కృష్ణుడు తమ దగ్గరే ఉంటున్నాడు. తమను విడిచి ఒక్క క్షణం కూడా వెళ్ళటం లేదు. ఇది చూచి వాళ్ళందరూ చింతయంతః ఉనుమస్తవజ్జదం చింతయదు పిచ్చుడు. కృష్ణుడికి ఆడవాడి మీద పిచ్చి సారా ఉంది. ఇతను జనుడు, ఇతను ఉన్మత్తుడు, ఇతను శ్రేణుడు అని అందరూ భావించి అతని గురించి. ఇలా వారో వారు మాట్లాడుతున్నారు మనకి చాలా మసిష యొక్క కురరి గీతములు అని పేరు మనకు భాగవతంలో చివరి భాగం అని చెప్తాం ఇవి కురరి గీతములు అని అంటే ఒక లేడి తోటి ఒక తుమ్మెద తోటి ఒక వంక తోటి ఓ నెమలి తోటి వంక యథా ప్రణయ కలిగే పతిహి పత్ని ఇత్య వివహతుహు అంటాడు మనం చెప్పాం కదా కోపం వచ్చి అది తగాదా పెట్టుకుంటే భార్య భర్తలు ఏం చేస్తారు మాట్లాడుకోవద్దు కదా కానీ అన్నం వండి ఆమె పెట్టాలి వీడే తినాలి. అన్నీ వండి పళ్ళెంలో పెంటంలో వడ్డించి అన్నీ లబ్దంగా పెట్టి ఆ తలుపులు గట్టిగా డోడాబా అని కొట్టి వెళ్ళిపోతున్నారు. అంటే అన్నం పెట్టాను స్వామి నా సమయం అది. ఈ మా బాబుడు వచ్చి చుట్టుగా భోజనం చేసి చెంబు గట్టిగా ఎత్తేసేయ్ అంటే చిన్న అన్నం ఎత్తి చేద్దాం. ఇలా చెంబు తోటి, తలుపు తోటి, తమలపాకు తోటి, కృష్ణాజాల తోటి మాట్లాడుకుంటాడు. అలాగే ఇక్కడ గోపిక గారు అది కాదు ఈ పత్నులు స్వామి తోటి కాకుండా స్వామి విషయాన్ని కురరి చెప్తున్నారు. విలిపతిత్వం వీతనిద్ర నతీచే స్వపితి జగతి రాత్రియాం ఈశ్వరః గుప్తబోధః జ్ఞానాన్ని కూడా జాగ్రత్తలో దాచుకొని పరమాత్మే రాత్రి పూట పడుకొని ఉంటున్నారు జగత్తులో ఇంకా నువ్వెందుకు నిద్రపోవడం లేదు. కురరి విలపసిత్వం వీతనిద్రః నశేసే ఇంక పడుకోవడం లేదు నిద్ర లేకుండా విలపిస్తున్నావు స్వపితి జగతి రాత్రియాం ఈశ్వరః గుప్త బోధః
జ్ఞానాన్ని రహస్యంగా దాచుకున్నటువంటి ఈశ్వరుడు కూడా నిద్రపోతుంటే నిండి పడుకోవు. కురరి వయమివ సఖి ఖచ్చిత్ గాఢ నిర్భిన్న కేత నలిన నయన హాసోదార నీలేక్షితేన. పరమాత్మ పడుకున్నాడు కానీ మీరు నిద్రపోలేదు, మాలాగా నీవు కూడా భగవంతుని యొక్క విలాసమైన చూపుతో కొట్టబడ్డావా? అంటే ఒకసారి స్వామి చూపు పడితే అదే చూపును తలుచుకుంటూ మేము నిద్రపోలేము. సఖి పచ్చిత గాఢ నిర్భిన్న చేత నలిన నయన హాసోదార నీలేక్షితేన ఉదారమైనటువంటి చిరునవ్వుతో నిండిన చూపుతో నీవు కొట్టబడ్డావా? నేత్రే నివీలయతి నష్టం అదృష్ట బంధుహు త్వము రోరవీషి కరుణం బట్ట చక్రవాసి చక్రవాసి భక్షులకు చీకటి అయిందంటే ఎదురుగా ఉన్న తనవారు కనపడరు. నీ ప్రియుణ్ణి చూడక నీవు ఏడుస్తూ ఉన్నావు, కళ్ళు మూసుకొని ఉంటున్నావు. దాస్యంగత వయమివ అచ్యుత పాదవృత్తాం. నీవు కూడా మాలాగా పొరపాటున శ్రీకృష్ణుని దాస్యాన్ని. పోనావా అంటే ఆయన దాస్యాన్ని ఒప్పుకుంటే నిద్ర ఎక్కడికి ఉంటే అందుకోసమని కివ్వా స్వజం స్వజతే కబరేన ఓడం పరమాత్మ మెడలోని దండను నీ కొప్పులో తరిద్దామని అనుకుంటున్నావా దొరకదు ఎందుకు ఒక్కలా చదువుతుంది ఇంద ఇందరు ఉన్నారు ఎవరి చిత్తాల మా అధ్యాయం తెలుసు అనవసరంగా వాటిని నీవు ఆశించకు అని భో భో సదా నిత్యనతే ఉదన్వన్ అలబ్ద నిద్రః అధిగత ప్రజాయః ఇప్పుడు సముద్రాంతు అంటున్నారు ఓ సముద్రమా తెల్లవర్జ పోకుండా ఎందుకురా ఘోట అంతగా గర్జిస్తున్నావు నిరంతరము. అరప్త నిద్ర అధిగత ప్రజాజన వెరుకో ఉండి నిద్ర పొందక గర్జిస్తున్నావు కింవా ముకుందాపహృతాత్మ లాంఛన ప్రాప్తాందశాంతం జగతః దురత్యయాం పరమాత్మ యొక్క పరమాత్మ చేత నీ ఆస్తి ఎలా అపహరించబడిందా అంటే సొత్తు వచ్చింది కదా అంటే నా సొత్తు పోయిందని ఏడుస్తూ నిద్ర రావడం లేదా చెప్పు నాయనా మాలాగా మేమంతే కదా మా సొత్తు హరించాడు అందుకే మాకు నిద్ర పడటం లేదు మీకు నిద్ర పడటం లేదా అంటున్నారు.
గతః త్వం యక్ష్మణ బలవతాసి గృహీత ఇందో క్షీణస్తమః ననజ దీతి విధి క్షీణో అయ్యో చంద్రుడా నీ కుష్టి వేద వచ్చిందా క్షీణించిపోతున్నావా? నీ కాంతులు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. కత్తిని ముకుంద గతితాని యధా వయం సం విస్మృత్య భో తగిత తగితగీహి ఉపలక్ష్యతే నా పొరపాటున పుష్టిని మాటలు విని నమ్మేవా అని. మరి మాట్లాడాలంటే నీలాగే మాలాగే నువ్వు కూడా చిక్కిపోవాలి. అవేమి వినాలి కానీ పొరపాటున నమ్మొద్దు అంటున్నారు. విస్మృత్య భోం తగితగీహి ఉపలక్ష్యతేనా. కింతు ఆచరితమస్మాభి మలయానిరతే ప్రియం గోవిందాపాంగ నిర్పిన్నే యుధీరయతి నస్మరమేమయా మలయానిరమ మేము నీకు ఏ ఉదయం చేశావ్? అనవసరంగా కృష్ణుడికి సాయం చేసుకుంటూ అతని క్రియగంటి చూపుల నుండి వెలువడి మా హృదయాలను చీలుస్తున్నావు. మేఘ శ్రీమాం త్వమతి దైతః యాదవేంద్రస్య నూనం మేఘమా. బాగా జాగ్రత్తగా చూస్తే ఉన్నవారందరిలో శ్రీకృష్ణుడికి నీ ఒక్కడివే ప్రియుడిగా కనబడుతున్నావు ఇష్టుడు కనబడుతున్నావు సంజీవికయా. శ్రీవత్సాంకం వయమివ భవాన్ ధ్యాయతి ప్రేమబద్ధః మాలాగా నీవు కూడా పరమాత్మ యొక్క శ్రీవత్సాన్ని ధరిస్తున్నావా అంటే తెలుగులో మత్త ఉంటుంది కదా దాన్ని వీళ్ళు శ్రీవత్సంగా ఊహిస్తున్నారు. జాయతి ప్రేమబద్ధః అత్యుత్కంఠః శౌర హృదయః అత్మద్వితః భాష్పధారాః మాలాగా నీవు కూడా ఉత్కంఠ ప్రేమ భావిగా కలిగి దాన్ని దాచుకో భాష్పధారాః కన్నీరుధారలు అంటామే అదే మంచు అంటాం మనం వెండిలు అంటాం. స్మృత్వా స్మృత్వా విని జటి ఓహో దుఃఖదస్తత్ ప్రసంగః దుఃఖమును కలిగించేటువంటి పరమాత్మ ప్రసంగాలను జ్ఞాపకం చేసుకొని మా వలె నీవు కూడా అన్నిటి ధారలను వర్షిస్తూ ఉన్నావా ప్రియారభవాత్ ప్రియరావ పదాని భాసతే మృత సంజీవికయా అనయాగిరా కరవానికి మధ్యతే ప్రియం వదమే వలికిత కంఠ కోకిరా ఇప్పుడు ఇందులో కోకిరాన్ని పరకారించుకున్నారు ఏమిటి ప్రియరావ పదాని భాసతే
పరమాత్మ యొక్క ప్రియుని యొక్క ఆహ్వానాన్ని సూచించేటువంటి మాటలను నీవు మాట్లాడుతున్నావు. సంజీవికయా అనయా చనిపోయే వారిని బ్రతికింతయల నీ నోటితో ఇంత బాగా మాట్లాడుతున్నావు. కరవాణికి మధ్యతే ప్రియన్ మీకు ఇప్పుడు. ఏ మేలు చేయాలి వదమే వనిత కంఠ మధురమైన కంఠం గల మహానుభావురాలా నీకు ఎలాంటి ప్రతి ఉపకారం చేయాలో చెప్పు రచరతి నవ నవదశి ఉదార బుద్ధి చింతయతే మహాంతనార్ధం ఓ పర్వతమా ఏదో ఓ క్షమా నీవు కదలవు మాట్లాడవు ఏమిటి ఏమి నీవు ఆలోచిస్తున్నావు అపిబత వసుదేవ నందనాంగిని వయమివ కామయతే స్తనైహి విధర్తుం నీవు కూడా మాలాగా పరమాత్మ యొక్క పాద పద్మములను నీ తనములలో ధరించాలి. తనములు అంటే పర్వతాలే కదా, ఆ భూమికి ఏం పేరు? సముద్రవసనే దేవి సర్వత స్నానాము తల్లి ఆమె యొక్క స్నానము అంటే పర్వతాలు. కాబట్టి నీవు కూడా మాలాగా స్నానములలో పరమాత్మ పాదాలను ధరించాలని కోరుకొని మాట రాకుండా గుడుకు పలుకు లేకుండా ఇలా ఉన్నావా? అపివత వసుదేవ నందనాగ్రిం సుష్యతి సదా కర్చి తాపత సింధు పత్న్యాః నదులు. మడుగులు, సరస్సులు, నీరు ఇంకిపోయి కృశించి ఉన్నారు. సంప్రత్యపాస్త కమలస్త్రియః ఇష్టపడు ప్రస్తుతం కమలములు కూడా అక్కడ లేకుండా అయిపోయాయి. యద్దద్వయం మధుపతే ప్రణయావలోకమప్రాప్య ముష్ట హృదయాః పురుకరిచిత పరమాత్మ యొక్క తీయని చూపు గొడబడిన మాలాగా మీరు కూడా రోజు రోజుకు చిక్కిపోతున్నారు. హౌస స్వాగతమాస్యతాంబయభయో పురుష్యంగి శౌరేష్కదం. అందరిని పిలుస్తున్నారు. పరమాత్మ పక్కనే ఉన్నాడు. ఆయన నిద్రపోతున్నట్టు నటిస్తుంటే వీళ్ళు అతని నిద్రను భగించలేక వియోగాన్ని ఎడబాటులు అంటే ఇది ఎదురుగా ఉన్న వియోగం. ఎదురుగా ఉన్న పరమాత్మ కనులు తెరిచి చూడకుంటే వారి మనస్సులో ఇంతటి శోభ కలకలం జరిగింది అన్నమాట. వీళ్ళిందరూ ఆయనలో ఎలాంటి చిత్త వికారాన్ని కలిగించలేకపోయారు. కానీ అతను మాత్రం
వాళ్ళు ఎన్ని రకాల చూపులు చూసినా అతని రోగం కలగలేదు కానీ అతని కళ్ళు మూసుకుంటే విరోహిస్తున్నారు. పరమాత్మ యొక్క మాయా విలాస ప్రభావం అంటారు దాన్ని. దాన్ని హంస స్వాగతమాస్యతాం పివపయా భృష్యంగా చెవుల యొక్క హంస నీకు పాలు పోస్తాను. కాస్తా మా స్వాగతం చెప్తావా? దూతత్వాన్ త్వాన్ విదామ కజి సతితః స్వత్యాస్త ఉక్తం పురా నీవు దూత అని మాకు తెలుసు. ఎందుకంటే పూర్వకాలంలో నలునికి దమయంతికి దౌత్యం చేశావు కదా, అలా మాకు కూడా మా తరపున మా స్వామికి దౌత్యం చేసి వెళ్తావా అంటున్నారు. యువ్వ నశ్చర సౌహృదః స్వరజితం కస్మాత్ భజామో వయం క్షౌద్రాలాపయ కామదం శ్రీయమృతే సైవైక నిష్ఠాస్త్రియాం అతను శర సౌహృదుడు అంటే చంచలమైన ప్రేమకరవాడు. అలాంటి వాడిని అంటే మమ్మల్ని ఎప్పుడూ ఆయనే స్మరించడు. అలాంటి వాడిని మేమెందుకు స్మరించాలి? ఎందుకు మేము స్వామిని సేవించాలి? క్షౌద్రాలాపయ కామదం శ్రీయముతే సైవైక నిష్టా శ్రీయము ఆమె గట్టిగా నమ్ముకున్నది ఆమెను కాదు కాదు. అతన్ని గట్టిగా నమ్ముకున్నది ఒక్క లక్ష్మి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అతన్ని ఆమె వదిలిపెట్టలేదు. ఇక ఎలాగో ఇది తప్పని రాదు అని స్వామి కూడా ఆయన మాత్రం వదిలిపెట్టకుండా గట్టిగా ఆయన ఒక్కదాన్నే పట్టుకొని ఉన్నాడు ఇంకెవరిని ఆయనే జ్ఞాపకం చేయడు అంటాడు. క్రియం ఇతీదృచేన భావేన కృష్ణే యోగే శివరేశ్వరే ఇలా పరమాత్మ యందు ఇలాంటి భావముతో క్రియమానేన మాధవ్యః లేపిరే పరమాంగటిం నిద్రపోయినప్పుడు మేడక ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నా తాటుగా ఉన్నా పరమాత్మ చూపులు, నవ్వులు, విలాసములు, నడకలు, మాటలు. ఇలా జ్ఞాపకం చేసుకుంటూ చేసుకుంటూ అతని యందే మనస్సు ఉంచి వారంతా పరమాం గతిం పరమ గతిని ఉత్తమ గతిని పొందారు వారంతా సుతమాత్రోపియ స్త్రీనాం ప్రతక్యాకర్షతే మనః పురుగాయారు వీతోవః పశ్యంతీనాం కుతోపునః
ఒకళ్ళో పరమాత్మ కథ వింటేనే ముక్తి లభిస్తుంటే నిరంతరం అలాంటి పరమాత్మను దర్శిస్తున్న వారికి పరమగతి దొరుకుట వింటున్నాను. అందులో ఏమి వింటలేదు. యా సంపర్యచరణ్ ప్రేమణ పాద సంవాహనాది చూరడమే కాదు ప్రేమతోటి కాళ్ళు వచ్చారు చందనం పూశారు స్నానం చేయించారు తాంబూలం ఇచ్చారు వర్తగాలు కట్టించారు ఆభరణాలు సధించారు. అడిగినటువంటి అన్ని రకమైన కైంకర్యములు ఇచ్చారు జగద్గురుం భర్తృ పుజ్యా తాసాం సిం వర్యతే తపః అలాంటి పరమాత్మను భర్తగా ఇన్ని రకములుగా సేవించారంటే వారు ఎలాంటి తపస్సు చేశారో ఎవరు చెప్తారు ఎవరు వర్ణిస్తారండి ఒక్కసారి వింటేనే మోక్షం వస్తుందే ఆ పరమాత్మను భర్తగా తన దగ్గర ఉంచుకొని ఇన్ని రకముల సేవలు చేశారంటే ఇక వారి తపస్సు ఇలాంటిదని ఎవరు చెబుతారు ఏవం వేదోదితం ధర్మం అనుతిష్టన్ తతాంగతి గృహం ధర్మార్థ కామానాం ముహుశ్చ ఆదర్శయతు పదం పరమాత్మ గృహస్తాశ్రమంలో ఉండి ధర్మాన్ని ఆచరిస్తూ వేరే వారికి కూడా ధర్మ అర్ధ కామముల యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, ఉత్తమ ఫలితాన్ని తాను దగ్గర ఉండి ఆచరించి దర్శింపజేశాడు. ధర్మం అంటే ఏమిటి? అర్థం అంటే ఏమిటి? కామం అంటే ఏమిటి? దాని ఫలితం ఏమిటి? దాన్ని ఎలా కోరాలి? ఎలా ఆచరించాలి? ఎలా కోరి ఎలా ఆచరిస్తే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? ఏ ఫలితాన్ని ఇవ్వకుండా ఉండాలంటే ఎలా ఆచరించాలి కదా? సంసారంలో ఉండి సాంసారికమైనటువంటి ప్రక్రియను ఆచరిస్తున్నా అవి మనను సంసారంలో బంధించకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే అసంఘ కోరకుండా ఆచరించు. ఆకరిపోవడానికి తిను. తినడానికి ఆచరించుకో. అంటే ఇంట్లో లడ్డూలో తిరిగిపోయి ఉంటే తిందామని కాదు, నిజంగా నీకు ఆకలి అయిపోయింది. పదార్థాల మీద రుచితో ఆకలి లేకున్నా తిందామనుకో అది నీకు విషం ఉంటుంది.
కదా అలాగే ధర్మార్థ కామములను కూడా అవసరం ఉన్నంతవరకే కోరిక లేకుండా వాడుకోవచ్చు ధర్మముగా ధర్మార్థ కామాలను సేవించు అని స్వరూపాన్ని పూజించాడు. ఆస్తితస్య పరం ధర్మం కృణస్య గృహమేధినం ఆసన్ సోడశ సాహస్రం మహిష్యత్య శతాశితం. 16000 మంది ఉన్నారు. ఎన్ని మంది ఉన్నారు మీరు కాగానే ఇంకొక 141 మంది ఉన్నారు ఇంతమంది భార్యలు తాతాం శ్రీరత్న భూతానాం అష్టవ్యా ప్రాగుదా భూతా అందరిలో అష్టమహిషులు రక్తమా లాంటి వాళ్ళు పరమ శ్రేష్టులు. రుక్మిణి ప్రముఖ రాజన్ తత్పుత్రాం శానుపూర్వ శా వాళ్ళ పుత్రులు మనం చెప్పుకున్నాం. ఏకైక శ్యాం దశదశ కృష్ణోది జనత్ ఆత్మయ చెప్పుకున్నాం కదా ఒక్కొక్క భార్య యందు. 10 మంది 10 మంది పుత్రులను స్వామి పొందాడు, యావత్యాత్మనో భార్యా అమోఘ గతిహి వ్యర్థము కాని జ్ఞానము గల వానుభావుడు కాబట్టి అంటున్నారు, పరమాత్మ జ్ఞానము కలవాడు కాబట్టి సంతానాన్ని పొందాడు అంటున్నాడు. ఆమం గలవారు కాబట్టి కాదు. కోరిక ఉండి కాదు. మోహం ఉండి కాదు అమోఘ గతిని. వ్యర్థము కాని జ్ఞానము గల మహానుభావుడు కాబట్టి తేజా ఉద్దాన వీర్యాణం అష్టాదశ మహారథా అంతమంది గొప్పవారిలో. మహారథులు పరమ వీరులు ఒక 18 మంది ఉన్నారు. అతను ఉదారయతః తేషాం నామాని వాళ్ళ పేరు చెప్తున్నాడు ప్రద్యుమ్న అనిరుద్ధ. దీప్తిమాన్, భాను, సాంబ, మధు, బృహద్భాను, చిత్రభాను, రుక, అరుణ, పుష్కర, వేదబాబు, శృతదేవ నందన, చిత్రబాహు, విరూప, కవి, న్యగ్రోధ. ఈ 18 మంది మహారథులు. ఏతేశామభ్య రాజేంద్ర, తనుజానాం మధుద్గుషః, ప్రద్యుమ్నాసీత్ ప్రథమః. వీరందరిలోనూ మరి పిల్లవారు మరి సంతానం ఎవరు ప్రద్యుమ్నః అత్స నమః పితృవతు రుక్మి తండ్రి అంతటి బలబలాత్ర మధురు కాంతి సౌండ్ కలవారు మహానుభావుడు.
స రుక్మిణః దుహీతర ఉపయేమి అని చెప్పుకున్నాం కదా అతను రుక్మి పుత్రికను పెళ్లి చేసుకున్నాడు తస్మాత్ సుతః అనిరుద్ధ అభూత్ నాగాయుత బలాన్వితః అది రుత్పుడు పదివేల ఏనుగుల బలము కల మహానుభావుడు. సత్యాపి రుత్పుని పవిత్రి అని చెప్పుకున్నాం. ఇతను రుత్పు యొక్క మనవరాలిని అంటే కొడుకు పుత్రుని కూతురుని జగురుగే. వజ్ర తస్యాభోతయస్తు అతని కుమారుడే వజ్రుడు. మౌసలాదౌ అవతేచితః ఈ ఒక్కడు ఈ వజ్రుడే. రుషుల చాపం వలన వచ్చినటువంటి రోకలి ముసల ముండే దాని బారిన పడకుండా బ్రతికి బతకచ్చిన వాడు వీడు వజ్రుడు మాత్రమే అవశేషితః. ప్రతిభావు అభూత్ తస్మాత్ అతని నుండి ప్రతిభావు అతని నుండి సుభావు సుభావు నుండి శాంతసేనుడు అతని నుండి శతసేనుడు నచ్చేదస్మిని కులే జాతాః హధనాభ గుప్రజా ఇలాంటి యాదవులలో పుట్టిన వాళ్ళు ఎవరు? ధనహీనులు కానీ, సంతానములు లేని వారు కానీ, అల్పాయుక్తులు కానీ, అల్పవీర్యులు కానీ, బ్రాహ్మణ భక్తి లేని వారు కానీ కాలేదు. యదువంశంలో పుట్టిన వారందరూ విఖ్యాత కర్మణాం ప్రసిద్ధి పొందినటువంటి కర్మలను చేసినటువంటి వారు సంఖ్యాన సఖ్యతే కర్తుం అపి వర్షాయుతైర్నృప ఈ కృష్ణ పరమాత్మ యొక్క సంతానము వారి సంతానము మళ్ళా వారి సంతానము వీళ్ళందరూ ఎందరు అంటే లెక్కపెట్టడానికి మా వల్ల కాదు అంటున్నాడు అయితే ఒక పని మాత్రం చేయగలము ఏమిటది ఈ పిల్లలందరికీ పాల చెప్పిన పంతుళ్ళ గత్త చెప్తాను దాని బట్టి పిల్లలని విలువ ఉంచుకోండి అంటాడు. తిస్ర కోట్యః సహస్రానాం అష్టాశీతి శతానిచ మూడు కోట్ల ఎనభై ఎనిమిది వేల ఎనభై ఎనిమిది వందలు. గురువు అలా సంఖ్య ఏదో వన్ ప్లస్ టెన్ ఆ టెన్ ఏదో ఉంది అంటాం కదా లెక్క ఏదో ఉంది కదా ఒకటి చెబుకో పైన ఉండాలి ఆ లెక్క ప్రకారం లెక్క పెట్టుకోండి మీరు మూడు కోట్ల ఎనభై ఎనిమిది వేల ఎనభై ఎనిమిది వందలు అంటే తొంభై ఆరు వేల ఎనిమిది వందలు అన్నమాట
యత్రాయుతానాం అయుత లక్షణోస్తే స ఆహుకః ఇలాంటి వారందరికీ మూల పురుషుడు ఆహుకుడు మూల పురుషుడు దేవాసురా అహతా దైత్యేయాః ఏ సుదారుణాః తేచ ఉత్పన్న మనుష్యేషు వీళ్ళంతా ఎవరో కాదు. దేవదానవ సంగ్రామాదులలో ఎన్నో సార్లు చనిపోయిన వారందరూ తమ కర్మ చేటాన్ని అనుభవించడానికి మళ్ళీ ఇక్కడ యాదవులుగా పుట్టారు. కృష్ణుని యొక్క సంబంధం ఏ రకంగా ఉన్నా తరిస్తారు కాబట్టి పునర్జన్మాలు లేకుండా ఉండాలంటే ఇంకో దారి లేదు కదా అందుకు అలాంటి వాళ్ళు ఇక్కడ పుట్టారు. వీటిలో ఈ చే ఉత్పన్న మనుష్యేతు ప్రజా దృప్తాః భవాతిరే బాగా గర్వించి వీరంతా ప్రజలను బాధిస్తూ ఉన్నారు తండిగ్రహాయ హరిణ ప్రోక్తా దేవాహ యదోక్కులే వారిని నిగ్రహించడానికి స్వామి ఎదురుకుల అవతరించాడు. కుల కులజతం తేసామేకాధికం రూపాయల మొత్తము 101 కులాలు. అంటే ఇది గులం ఇది వృద్ధి దాచా అంతా చెప్తున్నాం కదా ఇలాంటి వారిగా ఉత్పట్టించారు తేతాం ప్రమాణం భగవాన్ ప్రభుత్వేనాభవత్ అది వానందరికీ ఎవరు అధినాయకుడు పరమాత్మే. 101 గులాలకు అధిపతి ఎవరు? స్వామి. ఇలా ఈచ అనువర్తినత్తస్య బవృసుహు సర్వయాగవాః. ఇలాంటి కృష్ణ పరమాత్మను అనుసరించేటువంటి యాదవులందరూ బాగా వృద్ధి పొందారు. శయ్యాసనాటనారాపక్రీడాస్నానాది కర్మసు నవిదుహు సంతమాత్మానం కృష్ణయః కృష్ణ చేతసా ఈ యాదవులందరూ వారు అనుభవించేటువంటి అనంతమైనటువంటి రాజభోగాలు ఉన్నాయే, ఈ రాజభోగాలలో వారంతా మునిగి తాము ఎక్కడున్నామో ఎలా ఉన్నామో కూడా తెలియలేని స్థితి అంటే ఆనందం పరవశంలో అంటే మనం కూడా అంతే కదా. ఆనందం ఎక్కువైంది అనుకోండి, ఎన్ని ఏళ్ళు గడుస్తున్నాయో తెలియదు అబ్బా, ఇంత సంపాదించాం, ఇన్ని భోగాలు, మాకేమండీ అన్నీ బాగున్నాయి, కానీ ఎన్ని ఏళ్ళు గడిచాయి?
రౌండ్ డౌన్ మొదలైందా లేదా? మరి ఇంకెన్నాళ్ళ సంగతి ఏంటి? దాన్ని ఎందుకు మనం జ్ఞాపకం ఉంచుకోవాలంటే భోగాలలో ఒకటి. శరీరము కానీ మనస్సు కానీ కొరతను ఎదుర్కోకుంటే భగవంతుని మాయను గుర్తించలేము. మాకేమండీ అన్నీ ఉన్నాయి. నాకేం కొరత? కానీ అవన్నీ అప్పటిదాకా అవన్నీ ఇచ్చింది ఆయనే రోజు ఎక్కడ వస్తది? ఎప్పుడు వస్తది అది? గుంజుకుంటూ వస్తది. నా దగ్గర ఉన్న వాటిని గుజ్జుకుంటే అయ్యో దేవుడా అంటాం కానీ ఉన్నవి నేను సంపాదించాను అంటారు రాత్రిమ్మగాళ్ళు కష్టపడి నిద్రాహారాలు మాని ఎంత తెలియో మాకు పక్క వాళ్ళు ఇవాళ వాళ్ళు ఎవ్వరు చేత కాదండి వాళ్ళే చేస్తారు నేను సంపాదించాను అవి పోతే అప్పుడు అయ్యో దేవుడా వారికి ఈ మాట చెప్తున్నారు ఇంతమంది యాదవులు కృష్ణ పరమాత్మను అండగా కొని తమకు ఎదురు లేక అన్ని రకముల భోగములను అనుభవిస్తూ తమను తాము తెలియకుండా అయిపోయారు. తీర్థం చక్రే దృపోనం యదజని యదుషు స్వస్తరిత్ పాద శివుజం. పరమాత్మ యాదవులలో అంటే యదువంశంలో పుట్టి తన పాద ఆ నుండి ఏర్పడినటువంటి తీర్థమును జలమును తీర్థం చక్రి తీర్థముగా చేశాడు. విద్విత్ స్నిగ్ధా స్వరూపం జయుహు అజితపరాహ శ్రీహి యదర్ధే అన్యయత్నః అమ్మవారు కూడా ఎవరి కోసం నిరంతరం తపస్సు చేసి ప్రయత్నం చేస్తూ ఉంటుందో అలాంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూసి చూస్తూ శత్రువులు స్నేహితులు ఆ పరమాత్మనే పొందారు. ఎన్నామ అమంగళ అర్జునం సుతమద గజితం యత్కృతో గోస్త్ర ధర్మ. విన్న పలికిన ఎవరి పేరు అన్ని అమల్లాలను తొలగిస్తుందో ఏ మహానుభావుడు సకల వంశములను వృద్ధి చేశాడో కృష్ణ శేఖస్తు నచిత్రం క్షితిభర హరణం కాలచక్రావిభత్యం ఇలాంటి పరమాత్మ ఈ భూమి యొక్క భారాన్ని తొలగించుట పెద్ద చింత, పెద్ద విచిత్రమా? ఎందుకంటే అతనికి ఏం ఆయుధం ఉన్నది? చక్రాయుధం కాదు, కాలచక్రాయుధం.
కాలచక్రం ఆయోజం చేయునటువంటి స్వామికి భూభారాన్ని తొలగించుట పెద్ద చిత్రం కాదు. జయతి జననివాసః దేవకీ జన్మవాదః. ఎలాంటిది ఇది? దేవకీ జన్మవాదః. దేవతిలో పుట్టాడనే పేరు పొందాడు. అలాంటి స్వామి జననివాస ఆయన ఎక్కడ ఉంటాడనే మనందరిలో ఉన్నాం. అక్కిల జనములలో ఉండేవాడండి అంతర్యాని గేయతి యదువర పరసత్ స్వైహి దోర్పిహి అత్యన్ అధర్మం తన బాహువులతోటి అధర్మాన్ని అనుస్తూ తీరా తేరా ఉజినత్నః తావర జంగమముల దుఃఖాన్ని తొలగించేటువంటి వాడు దేనితోటి సుస్మిత శ్రీముఖేనః చిరునవ్వు చిందేంటి అందమైన ముఖంతో స్థావర జంగమముల దుఃఖమును తొలగించేవాడు వ్రజపుర వరితానాం వర్ధయన్ కామదేవం. రేపల్లెలోని గోపికలకు కోరికలను పెంచుతున్నటువంటి మహానుభావుడు జయతి. వృద్ధి పొందుతున్నాడు, జయిస్తున్నాడు అన్నమాట. ఇత్తం పరస్య నిజవర్మ నిజక్షయ తన మార్గాన్ని తన స్వరూపాన్ని. ధర్మాన్ని తక్షించాలనేటువంటి కోరికతోటి ఆస్తలీలా తనోహో ధరించినటువంటి లీలా దేహము గల మహానుభావుడు తదనురూప విడంబనాని. తాను ధర్మాన్ని రక్షించడానికి అనుగుణమైనటువంటి ఆయా రూపాలను ధరించిన మహానుభావుడు అలాగే కర్మాని కర్మ చఠనం. అతను ఆచరించిన కర్మలు మనం ఆచరించే కర్మలు నశింపజేస్తాయి. కర్మాని కర్మ కథనాని ఎవరివి యదూక్తమ. ఎదురులో ఉత్తముడైన పరమాత్మ ఆచరించినటువంటి కర్మలు మనం ఆచరించే కర్మలను నశింపగలిగినాడు, ఇప్పుడు చెప్పాలంటే సకల ప్రాణులు ఆచరించేటువంటి కర్మలను.
మోసము చేసేటువంటి పరమాత్మ యొక్క కర్మలను శ్రూయాత్. వినవలయును అముష్య పదయోహో అనువృత్తిం ఇచ్చన్. ఎవరు వినాలి? ఈ పరమాత్మ యొక్క పాదములను అనుసరించాలని కోరేవారందరూ పరమాత్మ ఆచరించినటువంటి మన కర్మలను భోజం చేసేటువంటి పరమాత్మ కర్మలను నిరంతరం వింటూ ఉండాలి ఎందుకన్నాడు తెలుసా? ప్రతి మత్సందం అయిపోయింది కదా ఇంక మేము వినేది ఏముంటుందని నిద్రపోకండి. మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినండి ఇంకా వినండి ఇంకా వినండి. బలవంతం ఏం లేదు. ఆయన పాదాలు చేరుకోవాలనుకుంటే వినండి. అనువృత్తి విచ్ఛన్ కండిషన్ అన్నమాట. కోరిక లేదు అనువృత్తి విచ్ఛన్ మర్త్యః తయ అనుసవన మేభితయ ముకుంద శ్రీమత్కథా సవన కీర్తన చింతయైతి తద్దామ దుస్తర కృతాంత జవాపవర్గం. విరామాత్మనం క్షుతిభుజోపి యయుహు యదంతా మత్యః అంటున్నారు మానవుడు. ఏంటి తయా తయా అనుసవనం ఏది తయా ముకుంద శ్రీమత్ కథా శ్రవణ కీర్తన చింతయా ఏ పూట కా పూట ప్రతి పూట ప్రతి క్షణం ఏదితయ పెరుగుతూ ఉన్నదట ఏంటది పోనీ ఏం కోరిక అంటే ముకుంద శ్రీమత్ కథ త్రవణ కీర్తన చింతయ పరమాత్మ యొక్క కథను చెప్పాలి కథను వినాలి కథను కరతాలి అనే చింత ప్రతిక్షణం పెరుగుతూ ఉంటే అంటే ఏ మర్త్యుడు ఇలా పెరిగేటువంటి చింతతో కలిగి ఉంటాడో తద్ధామ దుస్తర కృతాంత జవాపవర్గం. దాటలేనటువంటి యముడి వేగాన్ని తరింపజేయేటువంటి మోక్షానికి మూలమైనటువంటి ఆ ధామ.
గ్రామ పదాన్ని వాళ్ళు చేరుతారు. ఏ ధామను చేరటానికి చేరాలని కోరుకొని గ్రామాతు వనం క్షితిభుజోపియయుహు. రాజులు కూడా నగరాలను పట్టణాలను వదిలిపెట్టి. అరణ్యానికి వెళ్ళాలి. దేనికోసం? ఈ పరమాత్మ యొక్క చరితములు వినాలని, పలకాలని, కీర్తించాలని, ఏ భగవంతుడి దివ్య గాథలను వినాలని. దివ్య ఆచరణలను చూడాలని ఏ పరమాత్మ పాదపద్మములను సేవించాలని రాజులు కూడా తమ రాజ్యాలను, పట్టణాలను, నగరాలను, గ్రామాలను వదిలిపెట్టి వనమునకు వెళ్ళారో అలాంటి పరమాత్మ పాద సేవను మీరు కోరినట్టయితే మీరు కూడా అతని కర్మలను ఇంకా వినండి. నిరంతరం వినండి, రోజు వినండి. తన స్కరణం అయిపోయింది కదా, రేపు కుష్ణుడు ఉండాడు కదా అని అనుకోకండి, రోజు వినండి. భగవంతుని పాదాలు సేవించాలంటే రోజు వినండి వినండి అంటున్నాడు. యా పైన డై మీద ఆగుదామా ఇంకోటి చెప్పుకున్నాం ఒక అధ్యాయం ఒక అధ్యాయం చెప్పుకుంటే అది మనకు ఫల తగ్గుతుంది. అందుకోసం ఇలా మనము దశమ క్షంధాన్ని ముగించుకున్నాం. ఇప్పుడు ఏకాదరి స్కంధ ప్రారంభిస్తున్నాం. అంటే ఏమిటి? దశమ స్కంధం మొత్తాన్ని మనకు దశమ స్కంధ సారముగా చివర చెప్పాడు. మన విరున జ్ఞాపకం ఉంది కదా? కృష్ణ పరమాత్మ అవతరించి ఏం చేశాడు? తన పాద తీర్థాన్ని పవిత్ర తీర్థంగా చేశాడు. శత్రువులను, మిత్రులను కూడా తన స్వరూపాన్ని చూపెట్టి పరమపదాన్ని పొందించాడు. పవిత్రమైన తన నామాన్ని విన్న పలికిన వారి వంశాలను వృద్ధిపరిచాడు. భూమి యొక్క సమత్తమైనటువంటి భారాన్ని తొలగించాడు. కృష్ణుడిగా ఈ నాలుగు పనులు చేశాడు. ఈ శ్లోకము దశమస్కంధ సారం అన్నమాట.
ఇన్ని చెప్పుకున్నాం మొత్తం విధానాలన్నీ నాలుగే మాటలు. తన పాదజలం పవిత్ర తీర్థం చేశాడు. తన దివ్య రూపాన్ని చూపెట్టి శత్రువులను మిత్రులను మోక్షాన్ని చేర్చించాడు. తన పేరును పలికించి అన్నా విన్నా. వంశములు వృద్ధి పొందాయి తాను ఉండి భూభారాన్ని తొలగించారు. ఇలాంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదములను నిరంతరం స్వరించారు. స్మరించండి. ధ్యానం చేయండి. ఎప్పుడు అవే కావాలని కోరుకుంటే అతను ఆచరించిన అన్ని కర్మలను స్మరించండి. ధర్మం అంటే ఏమిటి? అర్థం అంటే ఏమిటి? కామం అంటే ఏమిటి? వాటిని ఎలా కామ రహితముగా, సంకల్ప రహితముగా, పరమాత్మ అర్పణముగా ధర్మ కామార్థములను ధర్మార్థ కామములను ఎలా సేవించాలో తన ఆచరణతో కృష్ణుడు మనకు చూపాడు అదే చెప్పాడు కదా ఇత్తం పరస్య నిజవర్మ నిరక్షయా సరీలా తను తదనురూప విలంబనని. పరమాత్మ అవతారం ఎందుకు అంటే ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని ఎలా సేవించాలో, ఎలా ఆచరించాలో మనకు చూశారు. ధర్మార్థ కామములను ఆచరించే సేవించే విధానాన్ని చూపటానికి తాను ఆచరించిన కర్మలను అతని పాదములు చేదాలని కోరుకునే వారందరూ నిరంతరము స్మరించండి కీర్తించండి. ఇది మనకు ధర్మాత్సవంగా కారము. దశమ స్కంధ శ్రవణ ఫలం కూడా. దశమ స్కంధాన్ని వింటే నిరంతరం పరమాత్మ పాద స్మరణే ఉంటుంది. మనం దాన్ని మరిచిపోలేము చాలు కదా. అదొక్కటి ఉంటే సంసారంలో ఇక బాధ ఏమిటి ఇప్పుడు. ఏకాదశంలో ప్రవేశిద్దాం. కృత్వా దైత్యవసం కృష్ణ తరామః యదివిరువృతః భూ అవతారయతు భారం యవిక్తం జనయన్ కలిం. ఇలా కృష్ణ పరమాత్మ. బలరామునితో కలిసి యాదవులతో కలిసి తన బలముతో లీలతో పరపరం వారిలో వారికి కలహాన్ని కలిగించి
దైత్యులందరినీ వధించి భూభారాన్ని తొలగించారు. అర్థమైంది కదా? స్వామి ఎలా తొలగించాడు భూభారాన్ని? తానే వెళ్లి చంపలేదు, మీరే కొట్టుకొని చావండిరా అన్నారు. వాళ్ళ క్రమ నాగ ఎందుకు అంటే వారిలో కలహాన్ని కలిగించాడు. కొట్టుకొని చచ్చాడు భూభారం పోయి. అంటే భూభారం తొలగించడానికి ఇదే మంచి మందు అనుకున్నాడు. ప్రతి ఒక్కరు నేను పోయి ఎక్కడ చంపాలి? వాళ్ళే కొట్టుకొని తెస్తాది బాగా తిరుగుతుంది కదా అంటే వారిలో వారికి కలహం కలిగించడమే బాగానే ఉంది దారి అనుకున్నాడు దీనికి బరువు తొలగించడానికి అంటే అర్థం వేరే వారికి అదే మందు తన వారికేనా మరి వేరే దారి ఎందుకు కారే? ఇలా అనుకొని ఏ కోపితాః సుబహు పాండుసుతాః సపత్నైహి దుర్జ్యూత హేర్నక జగ్రహణాదిభిహి కౌరవులు. మాయా జ్యూతము, అవమానము, జుట్టు పట్టుకొని లాగుట ఇలాంటి దుష్ట కర్మలతోటి పాండవులు కోపింప చేయబడి కృత్వా నిమిత్తం ఇతరేతరతః వారికి వీరు వీరికి వారిని కారణముగా చూపెట్టి హత్వా నృపాన్ సాధులందరినీ చంపి నిరహర క్షితిభార వింశః పరమాత్మ భూభారాన్ని తొలగించాడు భూభార రాజ కృతన యదుభిహి నిరత్య ఇంత పెద్ద భూభార అయిన రాజ సైన్యానంతా రాజుల సైన్యాన్ని యాదవులతో తొలగింపచేసి గుప్తైహి స్వభాహువిని అతింతయదప్రమేయ ఆవిడంతా తన బాహువులతో కాపాడబడ్డారు యాదవులంతా. వారి జోరికి ఎవ్వరూ రాలేరు, వారికి ఎవ్వరూ హాని కలిగించలేరు. మన్యే అవరేహ నను గతోపి అగతంకి భారం. భూభారం తొలగించాను అనుకుంటున్నాను కానీ అంతకు రెట్టింపు అయింది భారము అనుకున్నాడు. వీళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళని ఎవడు ఏం చేయాలి? ప్రాణ రక్షకు ఉన్నాడు. తాను రక్షణగా ఉండగా యాదగోళ్ళని ఎవరైనా కన్నెత్తి చూడగలడా? హారి చేయగలడా? మాకేమి మాకు అనుకోని వాళ్ళంతా గర్విస్తారు. రేపు మళ్ళా ఇంకో మళ్ళా ఇంకో అవుతారంట.
కాబట్టి మీరు పూర్తిగా భారాన్ని తొలగించలేదు అనుకొని ఇది యాదవం కులం అగో అవిసక్యమాస్తే. ఎవరి చేత కూడా సహించబడదానంత యాదవ కులం యాదవ బలం ఉన్నది అంటే తాను అవతరించిన కానీ నెరవేరదైనట్టే లెక్క అనుకొని నైవాన్యతా పరిభవోత్స భవేర్తదంచిది ఇలాంటి యాజో వంశానికి నేను రక్షకుడిగా ఉన్నప్పుడు. ఇతరుల వలన పరాభవం జరగటం కుదరదు. కాబట్టి అంతఃకళిం ఎదుగులస్య విధాయ. ఒకటే మార్గము ఎదుగులంలో వారిలో వారి కలహం సృష్టిస్తేనే ఎలాగు ఎదురు పొంగులో పుట్టిన అగ్ని మొత్తం వెదురు బొంగు వనాన్ని కాల్చేస్తుంది వంశం అంటారు. సంకృతంలో వెదురును ఏమంటారు వంశం. వంశంలో పుట్టిన అగ్ని వంశం మొత్తాన్ని కాల్చేస్తుంది. కదా అలాగే యజువంశంలో పుట్టిన కలి యజువంశంలో పుట్టిన అగ్ని మొత్తం వనాన్ని స్వసం చేసినట్టుగా యజువంశంలో కూడా వారిలో వారికే పరస్పరం కలహం సృష్టించి నశింపచేయాలి తప్ప. వీరిని ఇంకెవరో వచ్చి పరిభవించలేరు నా బాహుబలం రక్షగా ఉంది వారికి. ఇలా భావించి. మత్సంశ్రేయస్య విభవే నహనస్య నిత్యం అంతఃకరిం యదుకులస్య విధాయ వేణుస్తంభస్య వన్నిమివ శాంతిముపైమి. అప్పుడు నేను శాంతి పొంది ఉపైమి ధామ నా లోకానికి నేను వెళ్తాను అని స్వామి నిర్ణయించుకొని సత్య సంకల్పుడు కాబట్టి శాప వ్యాజి అయిన విప్రాణం సంధ్య క్రే సకులందుతు. బ్రాహ్మణ శాపం అనేటువంటి మిష తోటి తన కులాన్ని తానే ఉపసంహరింపచేశాడు. స్వమూర్త్య లోకలావణ్య నిర్ముక్త్యాలోచనం నృణాం. ప్రపంచంలో ఉన్న సౌందర్యములందటికీ నిదర్శనముగా చెప్పుకోబడేది. మానవుల కన్నులకు ఆనంద మూర్తిగా భావించబడేటువంటి దివ్య స్వరూపాన్ని గీర్పిస్తా స్మరతాం చిత్తం ఫదయిస్తా నీక్షతాం క్రియాః గొంతులతో
కంఠములతో కీర్తించే వారికి, కందులతో చూచే వారికి ఆశ్చిత్య కీర్తిం శ్లోకం వితత్య కేవలం కీర్తిని మాత్రమే విగించి. అంజతాను కౌ భూమి యందు తన స్మరణను రూపాన్ని అనుగ్రహాన్ని జీవనాన్ని భూమి మీద స్థిరపరిచి తమోనయా తరిష్యంతితి అఘాతుస్వం అదనిష్రణః మీరు ఏర్పరిచినటువంటి నా లీలలు, నా కథలు, నా కీర్తి తలుచుకోవటంతో తరువాత కళీయుగంలోని భూలోకవాసులు అజ్ఞానాన్ని, సంసారాన్ని ధరించి నా దగ్గరికి చేరుతారని. నిర్ణయించి పరమాత్మ తన లోకానికి వెళ్ళాడు అంటాడు, అంటే మొదలు సన్నిధానంగా చెప్తే కానీ వినేవారు అయ్యో అదేమిటండి కాస్త వివరించండి అంటారు కదా, అప్పుడు చెప్పాలి అడగకుండా చెప్పొద్దు కదా. భగవని అంటే బ్రహ్మణ్యానం వదాన్యానం నిత్యం వృద్ధోపసేవినాం విప్రదాపకదమభూతు కృష్ణీనాం కృష్ణచేతసం ఏమండీ. యాదవులు అంటే పరమ బ్రాహ్మణ భక్తులు కదా. దానంలో నిపుణులు ఎప్పుడు వృద్ధులను సేవించేవారు. ఇలాంటి వారికి అందులో కృష్ణుని యందే మనస్సు నగ్నం చేసి ఉండేటువంటి మహానుభావులకు. బ్రాహ్మణ శాపం ఎలా కలిగింది? ఈ శాపం ఎందువల్ల కలిగింది? ఎలా వచ్చింది? ఏకాత్మనాం వేద అందరం మనం ఒకటే మనమంతా యాదవులం మనందరికీ కృష్ణుడే నాధులని ఐకమత్యాన్ని పొంది ఉన్నటువంటి యాదవులలో పరస్పరం కలహం ఎందుకు కలిగినది అనే విషయాన్ని మాకు వివరించండి అని పరీక్షిణ మహారాజు సుఖయోగింద్రుడిని మళ్ళీ అడిగాడు. విభ్రద్వపు సకల సుందర సన్నివేశం ప్రపంచంలో అన్ని అందములకు ముద్దగా ఏర్పడేటువంటి దివ్యమైనటువంటి శరీరాన్ని ధరించి కర్మాచరణ్ భువి సుమంగళం ఆ కామః అన్ని కోరికలను పొందినవాడు అంటే ఏ కోరిక లేనివాడు పరమ పవిత్రమైన కర్మలను ఆచరిస్తూ ఆస్తాయ ధామ క్రమమాన ఉదార కీర్తిహి తాను
దాయమైన తీర్ఖ్య గలవాడై సంహర్త్వ మైర్చిత కులం స్థిత కృత్య చేషా ఇదొక్కటే మిగిలింది అన్ని పనులు పూర్తయ్యాయి ఈ ఒక్క పని పూర్తి అయ్యాక నేను వెళ్ళవచ్చు అనుకొని ఈ కులాన్ని సంహరించాలని కోరుకున్నాడు. కర్మాని పుణ్యనివహాని సుమంగళాని పరమాత్మ ఎలాంటి కర్మలు పుణ్యనివహాని పుణ్యములకు మూట సుమంగళాని పరమ శుభకరములు గాయన్ జగత్తు కలిమలాపహరాని కృత్వా కలి యొక్క పాపాన్ని తొలగించేటువంటి ఉత్తమ కర్మలను తాను ఆచరించి కాలాత్మన నివసత ఎలా ఉన్నారు పరమాత్మ కాల స్వరూపంతో ఉంటూ ఎక్కడ యదుదేవ గుహే వసుదేవుని ఇంట్లో ఉంటూ పిండాలకం సమగమన్ మునయోని సృష్టాః అందరూ కలిపి పిండాలక క్షేత్రాన్ని వెళ్ళారు. ఎక్కడ బుద్ధులంతా ఉంటారో ఆ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ విశ్వామిత్రుడు, అతిత, టాండువ, దుర్వాత, బృగు, అంగిర, కశ్యప, వామదేవ, అత్రి, వశిష్ట, నారద వీళ్ళంతా. అలా అందరూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో క్రీడంతః తానుభవ్రజ్య కుమారాః యదునందనా శుభసంకృష్య పప్రచ్యుః అవినీతాః వినీతవతు వాళ్ళందరిని చూసే వరకు. యాదవుల మనస్సులో ఒక చిలిపి భావం కలిగింది. విడన పారాస్యం చేయాలి. కలిగింది అనే బదులు పరమాత్మ యదువంచ రసింప చేయాలి. కాబట్టి లేకుంటే అప్పటిదాకా రుషులంటే మహాభక్తి. ప్రేమ పోయే చేశారు. అలాంటి వారి మనస్సులోనే ఇలాంటి భావం కలిగి వారిని అపహాస్యం పాలు చేయాలనుకొని ఈ వేషయిస్వా స్త్రీవేషయి సాంబం జాంబవతి పుట్టినటువంటి సాంబుడిని ఒక అమ్మాయి వేషం వేసి అందులోనూ గర్భవతి వేషం కూడా ఆమె చేసి ఆమెను తీసుకొని పేటా పుర్చ్ఛతి విప్ర అంతర్వర్తిని అతితేక్షనయు గర్భవతయా అడుగుదామంటే సిగ్గుపడుతూ ఉన్నది ప్రభృత మోహ దర్శన మీరు అమోఘ జ్ఞానులు కదా చెప్పండి ప్రచోచ్యంతి పుత్రకామ సూచితి సంగిరనిష్యతి ఈమె పుత్రులను ప్రసవిస్తుందా? పుత్తురు భయమిస్తుందా అడుగుదామంటే తాను సిగ్గుపడుతున్నది స్వామి మీరు చెప్పండి అని ప్రలబ్ధ మోసం చేశారు అపహాస్యం చేశారు అలాంటి ఆనందం తెలుసుకొని మునులు కోపించి జడైక్షతి ఓ మందాహ
ముసలం కులనాశనం. అయినా అబ్బాయి అమ్మాయి కాదు మీ కులం మొత్తం అటు ఇటువంటి ముసలాన్ని ప్రసగిస్తుంది అని ఋషులు కోపించి చెప్పారు తత్కృత్వాతే అంటే అతి సంత్రస్తాహ విముత్య సహసా ఉదరం. వెంటనే భయపడ్డారు. ఆ గర్భాకారాన్ని తీసి అవతల పారేశారు. సాంబద్య దయసు తస్మిన్ ముసలం ఖల్యయస్మయం ఖలు అయస్మయం అంతలోనే అందులో ఇరుముతో ఉన్నటువంటి ఒక ముసలం వచ్చేసింది. దాన్ని చూశారు. కింకృతం మందభాగ్యైనః కిమ్మది శంతి నోజయ్యో దురదృష్టవంతులం ఎంత పని చేశారు మమ్ములను చూసి వాళ్ళందరూ లోకమంతా ఏమంటుంది కిమ్మ భజంతి ఇతి విహ్వరితా గేహా గేహానాదాయ ముసలం విలుహు ఇలా భయపడి ఈ కొల్ల వెళ్ళేరా ముద్రాన్ని తచ్యోపరియ సదతి పరిమ్రాణ ముఖ క్రియా ముఖాలు వాడిపోయి సభ సభ సభ సభ సభ సభలో రాజ్ఞ వేదయాంచ కృహో సర్వయాదవ సంగితో అందరి ముందరాలతోటి జరిగిన దాన్ని వినవించారు. సుస్త్వా మోగం విపుల తాపం దృష్ట్వా చముత్తలం దృపా బ్రాహ్మణ తాపం అది. మోగం గర్ధం కాదు, కృషణ పడింది దాన్ని చూచి విశ్వితా భయసంత్రస్తాః బభూహు ద్వారకౌ కృతః ద్వారకా వాసులంతా. శరీరము చెందారు, భయాన్ని కూడా చెందారు. తత్ చూర్ణజిత్వా ముతలం యదురాజా ఆహుకః ఆహుడైనటువంటి యదురాజు దాన్ని పొడిచేసి సముద్ర జలం వద్ద అని తారేశారు. లోహం చాస్య అవశేషితం దాని లోహం ఉంటుంది మిగిలింది దాన్ని అది కూడా పొడి చేయమని అడిగారు. కానీ ఆ లోహం యొక్క పొడిని కత్తిని మత్యాగ్రతి ఆ పొడిని ఒక చేప మించేసింది. సూర్ణాని తరలైస్తతః పుహ్యమానాని వేలాయాం లగ్నాన్యాసన్ శిల ఏలతః అది మింగగా మిగిలిన పొడి సముద్రంలో నుంచి కొట్టుకొని ఒడ్డుకు వచ్చేసి అవన్నీ తుంగ టైం ఆ తుంగలుగా మొరిచాయి పెద్దగా పెరిగాయి. ఏలకాన్యాసన్ కిలైరకాః మత్స్యో గృహీతః మత్స్యజ్ఞై జాలేనాన్యై సహార్నవే.
ఆ ఇంగువ ముక్కను మింగినటువంటి చేపను బెత్త వాళ్ళు పట్టారు. స సోదలగతం లోహం స చల్యః లుబ్ధకో అకరోతు. ఆ చేపను కోస్తే దాని కడుపులో ఇదిగో ముక్కు కనబడుతుంది, దాన్ని ఒక వేటగాడు తన బాణం కొసకు దీన్ని ఉత్తుకుంటే బాగుంటుంది, మృగాలు బాగా చస్తాయని దాన్ని బాణం కోసం వాడుకున్నాడు భగవాన్. జ్ఞాత సర్వార్ధః పరమాత్మ ఇవన్నీ బాగా తెలిసిన వాడైనా ఈశ్వరోపి పదం యదా కర్తుం నైచ్చేత్ సమర్ధుడైన ఆ ఒకటే మార్చే వస్తున్నారు. అయినా కానీ నైచ్ఛ దృశ్య శాపం. బ్రాహ్మణ శాపాన్ని కాలరూపి కాబట్టి తాను తానే కాలరూపి కాబట్టి బ్రాహ్మణ శాపాన్ని మార్చగల శక్తి ఉన్న. మార్చలేదు ఆమోదించాడు తాను కూడా. దాన చేసిందే కదా. ఎదుగులం భారం తగ్గాలి అందుకే స్వామి ఆమోదత ఇలా గోవింద భజగుప్తాయాం ద్వారవత్యాం కురుద్వా ఆవాత్ చేతు నారదో భీక్షిణం. కృష్ణోపాసన లాలసః ద్వారకా నగరం నిర్మించబడ పడిమించి నారదుడి కేరా పడరతో ద్వారకా నగరమే అయితుందా ఇది? ఎక్కువ ఉందా? కాదు. ఇంకా అది మధ్యాహ్నం ఇస్తున్నాడు. అంటే నారదుడు ద్వారకలోనే కేరా పడడు. అంటే వస్తుంది కదా. అక్కడ ఆయన ఉంటారు మరి ఎక్కడికి పోతాడు కదా. కుష్ణుడు ఉన్నాడు కదా ఆయన ఉంటేనే ఉంటారు. నిరంతరం స్వామి కూడా నారదుడు కూడా ద్వారకలోనే నివసించాడు అన్నమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా నయే నమాహే నమహీ మహీశా. ఓ బ్రాహ్మణే శిష్టు సమర్తు నిత్యం లోకాత్ సమర్తుతా శిష్టు సుఖినో భవంతు ఆత్మత గురుభ్యో నమః మున్నారు కార్యక్రమాలు ఉన్నాయి. ఐదు ఇంటి వరకే చెప్పుకొని పోవాలి.
A verse about the Sudarshana chakra: "Tamassu ghoram gahanam kritam mahat vidarayatu - with its divine radiance, it tears apart that supremely fearsome darkness. Manojavam nirviviche sudarshana - gunahyuta ramacharah yadha yamu." Just as the arrow of Rama, released from the bow, tore through enemy armies - so does the Sudarshana chakra, moving at the speed of mind, pierce through the darkness of ignorance and enemy forces alike.
Purushottama Srimannarayana - from this lineage He comes, from this branch, from this branch comes the full manifestation. He does not come from Donga (a digression) - Aniruddha comes from the Kshira Sagara (milk ocean). Among the avatars, Aniruddha is a plenary manifestation (sampoorna). Similarly, the Vyuha (cosmic emanation) form - all four Vyuhas (Vasudeva, Sankarshana, Pradyumna, Aniruddha) represent the complete divine presence in different aspects of cosmic function.
He bowed to Himself - to One who is His own Atma. Upon beholding such a Lord, Arjuna "Vishnu cha sad-darshana jata sadhvasa" - was immediately struck with sacred awe, a new sensation filled his body, a new wonder arose. He also bowed in prostration. "Chitva tavahat bhumim" - and saluted the earth. Arjuna's response upon seeing the divine vision in Vaikuntha was one of spontaneous reverence and overwhelmed gratitude.
"Viprajapta putran yadharupa yadhavaya" - the children in exactly the form and age they had when they departed were handed back to the brahmin. "Nishamya vaishnavam dhama partha parama vismitah" - Arjuna, upon seeing Paramatma's supreme Vaikuntha, was filled with supreme amazement. The one who had never been there before now stood awestruck before the eternal divine realm, understanding why it is the ultimate destination of all souls.
"Kridantiviti tadidvini nityam sa madatyudvi masangajehih svalankritai vatairashve rathaishcha dhanakodvadai" - chariots, horses, attendants, and similarly elephants, all manner of wonderful objects, gardens, within them flowers on trees - "putpita durmaladishu" - flowering trees, bumblebees among flowers, and birds in the trees. The description of Vaikuntha paints a picture of eternal celestial abundance where all pleasures are spiritually purified and eternally present.
Not for a single moment has the Lord been away from them (His queens). Constantly absorbed in various sports - water sports, forest games, various kinds of play, songs, amusements, entertainments, excursions. In all of these Krishna remains with them. He has not been away from them for even a single moment. This is the mystery of Krishna's lila - He is simultaneously with each of His sixteen thousand queens, giving each His complete and undivided presence.
Even Ishvara who has kept knowledge concealed does not sleep. "Kurari vayam iva sakhi kachit gadha nirbhinna ketam nalina nayana hasodhara nileksitena" - O friend, like the osprey (kurari bird) who calls out mournfully at night, we are pierced at heart. The Paramatma has lain down but you have not slept - like us, you too should not allow the Lord to sleep. The queens' intimate conversation with the night bird - asking it to wake Krishna - is a metaphor for the soul's longing.
"Gatah tvam yakshmana balvata assi grhita indo - kshinas tamah nanaja ditih vidhi kshino" - O Moon! Have you contracted leprosy? Are you wasting away? Your light diminishes day by day. "Kattinam mukunda gatatani yadha vayam - samvismritya bho tagita" - just as we forgot ourselves in separation from Mukunda - O Moon, has the sight of Mukunda's face eclipsed your own luster? The queens' lament addresses the moon, accusing it of pining for Krishna just as they do.
"You are speaking words that suggest the Lord's beloved is being invited." "Samjivikayu anaya" - with these life-giving words, by your speech alone you revive the dying. "Karavani kim madhyate priyam" - what good shall I do for you now? This is the playful, intimate dialogue in the queens' conversations (sallapa) - addressing the wind, the moon, the night-bird - asking what boon they seek from the Lord in return for consoling His devotees.
However many glances they gave, his disease did not leave - but when he closed his eyes, it returned. This is called the maya-vilasa-prabhavam (the mysterious effect of the Lord's divine illusion). "Hamsa svagata masya tam pivapaya bhrishyanga" - O Swan, welcome, come here - I will give you milk to drink. The queens address the swan that comes to them in their garden, speaking to it as though it were a messenger from the Lord.
If merely hearing the Lord's story once grants liberation, then for those who constantly behold such a Paramatma directly - what supreme state must they attain? Among these, what is being heard is extraordinary. "Ya samparyacharah premana pada samvahana-adi" - not just serving His feet with love - pressing His feet with affection, applying sandalwood paste, attending to all His needs with deep prema (love). Such intimate service by the queens represents the highest form of devotional relationship.
Similarly, dharma, artha, and kama - one may seek them only as much as needed, without excess craving, and use them in a dharmic way. "Worship the Lord's true form" it says. "Asthitasya param dharmam Krishnasya grihamedhiham - assan shodasha sahasram mahishyatya shatashitam" - the supreme dharma of Krishna as the householder (grihastha) is described: He had sixteen thousand queens. Each received His complete presence and love.
"Sa Rukmina duhitaram upayemi" - as we mentioned, he (Pradyumna) married Rukmini's daughter (Rukmavati). "Tasmat sutah Aniruddha abhut nagayuta balanvitah" - from that union was born Aniruddha, endowed with the strength of ten thousand elephants. "Satyapi Rutpuni pavitri" - even Satyabhama's son - then comes the description of the Yadava lineage branching further, showing how the divine family tree spread across generations with divine potency.
"Yatrayutanam ayuta lakshanaste sa ahukah" - the progenitor of all these great ones is Ahuka. "Devasurata ahata daiteyyah ye sudarunah te cha utpanna manushyeshu" - all of these are none other than those who died repeatedly in the battles between gods and demons. All those who died in deva-danava conflicts across many yugas were reborn as humans - specifically as Yadavas. The Yadava clan thus became the gathering point of mighty souls from previous cosmic cycles.
Has the countdown begun or not? How many days remain? Why must we remember this? Because material enjoyment is one side. Unless body or mind faces some lack or suffering, we cannot recognize the Lord's maya. "We have everything, what lack do we have?" But even in abundance, unless one perceives the subtle emptiness that only the Lord fills, one remains spiritually asleep. The coming dissolution of the Yadavas begins this awakening even for the most powerful.
"The Lord who manages the wheel of Time - removing the burden of the earth is no great feat for Him. Jayati jananivasa devaki janmavadah" - what is He like? "Devaki janmavadah" - He who is known by the name of being born to Devaki. Such a Lord, "jananivasa" - He dwells in the hearts of all beings. He who was born to Devaki for the world's sake dwells in our very hearts as the inner controller - this is the paradox of His simultaneous transcendence and immanence.
"The activities of the Lord that are mysterious and wonderful - shruyyat - must be heard. Amusya padayoho anuvritim icchan" - who must hear them? All those who desire to follow in the footsteps of the Lord, who wish to serve at His feet - they must hear what the Lord has performed. These divine activities (karmas) of the Lord - when heard with devotion - purify the listener and create the bhakti needed to follow the Lord's path.
"Grama padam vallah cherate" - they reach that supreme abode. Desiring to reach the dhama (divine abode) - "gramattu vanam kshitibhujo apiyayuhuh" - even kings abandoned their cities and towns to go to the forest. For what? To hear, speak, and glorify the Lord's stories. Even emperors who commanded vast kingdoms ultimately found that the forest-hermitage with its daily Bhagavata-katha was the true kingdom worth inhabiting.
All that we have described - all the methods - come down to just four things. He made His foot-water (charanamrita) into sacred tirtha. He showed His divine form and granted liberation to both enemies and friends alike. He made His name resound - whether heard or chanted. The lineages (vamshas) flourished; He remained present. These four modes - sacred water, divine vision, holy name, and divine presence - summarize all the Lord's grace-giving activities.
He slew all the daityas and removed the burden of the earth. How did the Lord remove the earth's burden? He did not go and kill everyone Himself - He said "you fight and destroy each other." He created internal conflict (kalaha) among them. They killed each other. The Yadava dissolution follows this same pattern - the Lord orchestrates the Yadavas' internal conflict as the final act of removing the remaining burden from earth before His departure.
Therefore thinking "I have not completely removed the burden," there remains the Yadava clan - "ago avishakyamasthe" - a clan that cannot be tolerated by anyone, whose power is immense. Since He Himself had taken birth among them, it seemed as though the task would remain incomplete unless this too was resolved. "Naiva anyatha paribhavot subhaved tadanchah" - there was no other way for this to happen except through the Lord's own arrangement.
For those who glorify with their throats, who see with their eyes - "ashchitya kirtim shlokam vitatya kevalam" - having spread only His fame throughout. "Anjatanu kau bhumi yandu" - on earth He established the memory, the form, and the grace of His life. "Tamonayu tarishyantiti aghatushtu" - so that through these, people would cross the ocean of darkness (samsara). He departed having established everything needed for future generations to reach liberation.
"Dayamaina tirkhyam galavadu samhartum aircita kulam sthita kritya chesha" - this alone remained: all other tasks were complete, only this one task remained. After completing this final task He would depart - thinking thus, He desired to destroy this clan. "Karmani punya-nivahani sumangalani" - all His other activities were stores of merit and supreme auspiciousness. Now only the final act - the dissolution of the Yadava clan - remained before His return to Vaikuntha.
"Musalam kulnashanam" - a pestle (iron club) that will destroy the clan. "But the child is not a boy or girl - something that will destroy your entire clan, such a pestle will be born" - thus the sages said in anger. "Tat kritvate ati santrastah vimuktya sahasa udaram" - immediately terrified, they quickly removed and discarded that iron growth from the womb. The Yadava youths who had mocked the sages by disguising one as a pregnant woman received this fateful curse.
A fish swallowed that piece of iron (hing-shaped fragment). The fishermen who were fishing caught that fish. "Sa sodalagata loham sa chalyah lubdhako akarotu" - when they cut the fish, they saw a piece of iron in its belly. A hunter thought: "this would make a good arrowhead," so he fitted it to his arrow-tip. The iron club that was ground to powder, thrown into the sea, and swallowed by a fish - now becomes the arrowhead that will fulfill the sage's curse of the Yadava destruction.