గోవర్ధన పూజ: ప్రభువే పర్వతంగా వ్యక్తమవడం
Govardhan Worship: Lord as the Mountain Himself
రుక్మిణీ స్వయంవరం - రుక్మిణి బ్రాహ్మణుని ద్వారా కృష్ణుడికి లేఖ పంపి వేరే ఎవరినీ స్వీకరించనని ప్రకటించింది. కృష్ణుడు ఒంటరిగా రథంపై వచ్చి రాజుల ముందే ఆమెను తీసుకెళ్ళాడు. ఆరు పర్యాయాలు ఓడిన జరాసంధుడు తరిమాడు. ప్రతి ఆత్మకు పరమాత్మ నిత్య భర్త - రుక్మిణి లేఖ జీవాత్మ నిజాయితీగా చేసే ప్రార్థనకు ప్రతీక. నిష్కళంకంగా పిలిచినప్పుడు ప్రభువు స్పందిస్తాడు.
Rukmini Svayamvara - Rukmini sends a letter through a brahmin to Krishna, declaring she will accept no one else as husband. Krishna comes alone on his chariot and carries her away before the assembled kings can react. Jarasandha, already twice defeated by Krishna, pursues repeatedly. The session draws the lesson: the Lord who is already the eternal husband of every soul (Paramatma) responds when called sincerely - the letter of Rukmini represents the sincere prayer of the jivatma.
మీకు నమస్కారం చేస్తున్నాను. నయక్త సృయతే మాయ లోక సృష్టి వికల్పన. అనంతమైనటువంటి లోకములను సృష్టించడానికి కావలసిన పేదాన్ని ఏర్పరిచేటువంటి మాయ మీ దగ్గర పని చేయదు. నీ ఆజ్ఞను పాలించే మాయ ఇంత జగత్తును సృష్టిస్తుంది దర్పన అజానత మానవేన మూడేన అకార్యవేన మావారు తెలియదని దేవుని వారని. తెలియక మూర్ఖుడై మీ నాన్నగారిని పట్టుకొచ్చారు. అందుకే ఆనీతోయం తవ పితా తద్భవాన్ క్షంతుమరహతి మహానుభావుడు నిన్ను దాన్ని క్షమించండి. మా వాడు తెలియక చేశాడు. అనుగ్రహం కృష్ణ కర్తుమరహతి నీకంతా తెలుసు. అదే సద్రుక్ అన్నీ చూచే మహానుభావులం కాబట్టి ఈ పొరపాటు ఎలా జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. మా పొరపాటును మా భృత్యులను క్షమించవలసింది గోవింద నియ్యతామేశ పితాతే పితృవత్సలా. తండ్రి గారి కోసం ఇంత దూరం వచ్చావంటే నీకు తండ్రి గారి మీద బాగా ప్రేమ ఉందని తెలిసిపోయింది. అందుకే పితృ వత్సలా అని పిలుస్తున్నాను. తండ్రి మీద బాగా ప్రేమ ఉన్నటువంటి మహానుభావా జ్ఞానులను మీరు తీసుకుని వెళ్ళండి. ఏవం ప్రసాదుతః కృష్ణః భగవానేశ్వరీశ్వరః ఇలా వర్ణుడు ప్రార్థిస్తే ఆరా యాగాత్ సవితరం బంధునాంచ ఆవాహన ముదం నాన్న గారు తీసుకొని వచ్చేసారు. బంధువులందరికీ సంతోషాన్ని కలిగించాడు. ఇలా. ఇంటికి వచ్చిన తర్వాత నందుడు వరుణ లోకంలో కృష్ణ పరమాత్మకు వరుణుడు చేసినటువంటి ఆతిథ్యం సపర్య మర్యాద అన్ని ఇక్కడేమో అల్లరి చేసుకుంటూ గోల తిప్పుకుంటూ వెన్న తినుకుంటూ దొంగతనం చేసుకుంటూ గంతులు వేసుకుంటూ నా కొడుకు చేయలే పిల్లవాడు అనుకుంటే వరుణుడు ఎదురైంది చాలక అని చెప్పి కూర్చోబెట్టి పాదాలు కడిగి గోవిందా అంట అని చల్లుకొని ఇన్ని చేశాడు ఏదో సామాన్యుడు కాదు రా బాబోయ్ అనుకొని అతీంద్రియం దృష్ట్వా లోకపాల మహోదయం పుష్ణే సన్నతిం చేసం జ్ఞాతిథ్యః విస్మితః అబ్రవీ. లోకపాలకుల వైభవాన్ని చూశాడు. ఇంత పెద్ద వైభవం ఉన్న లోకపాలకులు కూడా కృష్ణ పరమాత్మ యందు ఇంత భక్తి కలిగి ఉన్నారంటే.
మరి ఏం అనుకోవాలి? ఇది చాలా చాలా గొప్ప వాళ్ళలా ఉన్నట్టుంది బాబోయ్. అంతే కదా మరి. వరుణలోకం పోయారు. ఓ వరుణలోకంలో ఎంత వైభవం ఎంత సంపద. బాగా రత్నాలు వజ్రాలు చూస్తే అబ్బో ఎంత బాగుంది ఇంత గొప్పవాడు ఎవరు అనుకున్నారు. అనుకునేంతలా వీళ్ళు వచ్చేసరికల్లా వచ్చి ఎదురు పడుకొని ఎదురు వెళ్లి సొగటిగా కూర్చోబెట్టి కాలు పెడుకొని స్వామి క్షమించండి పొరపాటు అయింది. అంత పెద్దవాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటే మరి పిల్లవాడా పిల్లవాడా పెద్దవాడా అని. ఏదో ఉంది వ్యవహారం అని ఈ తాను కలులారా ఏమేం చూశాడో ఆ మొత్తాన్ని తన బంధువులందరికీ చెప్పేశాడు. మరి అంతే ఇది మా వారు అంటే మరి మాకు తెలవ అనుకుంటున్నావా మాకు తెలవ అయ్యా అబ్బే అలా కాదు మా కొడుకనే కాదు సంగతి ఇలా ఉంది వ్యవహారం అందరూ వాడిని అన్నం పెడుతున్నారు అందరూ స్తోత్రం చేస్తున్నారు. ఇది గొప్ప విషయం నట్టు అందరూ చెప్పేశారు. తే ఔత్సుక్యతీయ రాజను మత్వా గోపా తదీశ్వరమధినత్ స్వగతిం సూక్ష్మాం ఉపాధాస్యతి అతీశ్వరః. ఎప్పుడైతే లోకపాలకులందరూ కూడా కృష్ణుడిని అంత భయభక్తులతో ఆరాధిస్తున్నారంటే ఎవడై ఉండాలి? లోకపాలకులందరికీ అధిపతి అయి ఉండాలి. అంటే పరమాత్మే ఇతను పరమేశ్వరుడే. వేరే వాడు ఎవడో అయితే అంత పని చేయను వాళ్ళు, మరి పరమాత్మ అయినప్పుడు ఎలాగో పరమాత్మ మా దగ్గరికి వచ్చి అడిగాడు, మాతో కలిసి ఉన్నాడు, మేము చెప్పినట్టు వింటున్నాడు, మాకు అన్నీ చెప్పి చేయిస్తున్నాడు, ఆపదల సములను కాపాడుతున్నాడు, మరి ఇన్ని చేసిన వాడు ఒక్క ఒకసారి మమ్మల్ని మా అందరికీ ఆయన ఉండే లోకం కూడా చూస్తే బాగుండేది కదా. ఒక వర్ణలోకమే చూశాము అది కూడా చూస్తారా? ఎలాగంటే ఇతరులు లేరు మనం కూడా లేము. మనముగా వెళ్ళలేము. ఏదో స్వామి వచ్చాడు మాతోనే ఉంటున్నాడు. కానీ ఎవరు అడగాలి పోయి ఆయనను అయ్యా నీ లోకం చూపు అని. చూపుతాడా? గోపాహత నీశ్వరం. ఆ విన స్వగతిం సూక్ష్మాం ఉపాధాస్య దధీశ్వర ఇది స్వానాంత భగవాన్ విజ్ఞాయ అఖిల దృక్ ఇలా వారం వారం అనుకుంటున్నారు కానీ అడిగితే ఏం భావం ఉంది ఎవడు విలవం పోయి పరమాత్మ అందాం అంటే పరమాత్మ అని చెప్పి ఇవ్వడానికి లేదు. పోతా పెరిగినా పోతా దూరం దూరుతుంది దూరంగా ఉంటా. అన్ని పరిస్థితి ప్రేమ ఉంటుంది. వాళ్ళు మహారాజు గారు అంటే అదే అనాలి. మన వాళ్ళంటే రావయ్యా కూర్చో అంటారు.
పిల్లవాడని పిలవాలనా పరమాత్మని పిలవాలనా. పరమాత్మ అన్నాం అనుకోండి పిలవడానికి లేదు. పిల్లవాడైతే పోయి కూడా చూపు అంటే ఆడితే బాగుండేది. చదువుదామా వద్దా ఇదేం బాధ రా బాబు. కానీ ఇంతటి వారం మన దగ్గరికి వచ్చాడు ఒక్కసారి చెప్తే ఎంత బాగుండేది. అయినా స్వామి. పరమాత్మ కాబట్టి మీరందరూ ఏమనుకుంటున్నారో కూడా వేసుకో. ఇప్పుడే ఉంటుంది దయచేసి చూపిస్తా ఇది. ఎలా అడుగుతాం మనం? వారిలో వారే సర్జన భర్జన పడుతుంటే అతను అశేష దృక్. అన్ని చూచే మహానుభావులు కాబట్టి తన వారి మనసులో ఉన్నటువంటి కోరికను చూచి సంకల్ప సిద్ధయే తేషాం కృపయా ఏతత్ అచింతయత్ అని మా వాడు అడుగుతున్నాడు. సరిపాడు చేస్తాం. అని మనసులో భావించాడు తాను జనోవై లోకయ్య జస్మిం అవిద్యా కామ కర్మతి ఉచ్చావతాసురసు నవేదస్వాంగతిం భ్రమన్ లోకంలోని మానవులంతారు కూడా అన్ని ప్రాణులు అవిద్యా కామ కర్మపి మాయతోటి అజ్ఞానం తోటి కోరికలతోటి కోపం తోటి లోపం తోటి ఇలాంటి అనేకమైనటువంటి భావములతో ఆచరించే పనులతో ఉచ్చావచాస్తు నదిశుడు. గొప్పవారిగా పుడుతున్నారు, తక్కువవారిగా పుడుతున్నారు. పుణ్యములు బాగా చేస్తే పెద్దవారిగా పుడుతున్నారు, పాపాలు బాగా చేస్తే చిన్నవారిగా పుడుతున్నారు. కానీ చిన్నవారిగా పెద్దవారిగా పుడుతున్నారు కానీ ఇవన్నీ మేము చేసుకున్నందువలనే అవుతున్నాయి అనుకోని మీరు. పరమాత్మ మన దగ్గర కోపం బాగా అందుకు మమ్ములను బాధిస్తున్నాడు. న్యాయం చేయకుండా అప్పుడు ఈ కైరం ఏం చేయలేదు కదా ఎందుకు మా దీని బాధలండి ఇలా మాట్లాడుతున్నాడు. అజ్ఞానంలో పడి, మాయలో పడి తాము చేసిన తప్పును తాము తెలుసుకోలేకపోతున్నారు. అలాగే తాము చేరవలసిన లోకాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు. స్వర్గానికి వెళితే చాలు. ఇది నిద్రలోకం పోతే చాలు, బ్రహ్మలోకం పోతే చాలు, పాతాళాన్ని పోతే చాలు అనుకుంటున్నారు కానీ మోక్షాన్ని పొందాలని కానీ పరమాత్మను చేరాలని కానీ.
పోవడం జరిగింది. అనుకునే జ్ఞానం వారికి కలగడం లేదు. వారు వారు ఆచరించిన కర్మల వలన కలిగిన మాయ ప్రభావంతో. తాము వాస్తవంగా చేరవలసిన ఏదో వారికి తెలియకుండా అవుతున్నది. ఇలా ఇది సంచిత్య భగవాన్ మహా తారుణిక. దయ గలవారు కాదు గొప్ప దయ చాలా పెద్ద దయ. అంత దయ లేకుంటే ఇంత ఈ లోకానికి ఆయన వస్తారా? ఏం వస్తారో అక్కడే ఉండేవారు కదా. అందువల్ల మహా కారుణికుడు కాబట్టి దర్శయా మాదం లోకం స్వం గోపానం తమస పరం. వారి కోరిక యందు కాదనని ప్రకృతి కంటే అవతల ఉన్నటువంటి తన దివ్య ధామమును వారందరికీ సాక్షాత్తు తరింపచేశాడు జయమాత. గోలోక దిష్ణం కూడా అయినా మరి అలా ఒక గోలోకాన్ని కాకుండా వాళ్ళకి వైకుంఠాన్ని ఎందుకు చూపించారు? ఆ వాడే ఎవ్వరు కొమ్ములోకం ఉన్నారు. మీరు వైకుంఠం అంటే కలలోకాన్ని చూడడానికి అంటారు. మా వ్యాధులు జాగ్రత్తగా వింటారా? సంలోక ఏమిటంటే వ్యాధి చేస్తాలే వీడు. మీ ఇష్టం ఉంటది. ఎక్కువ అనుకోలే వైకోటి ఏమో అనుకోలేదు. అందుకే వ్యాధుడు దర్శి ఆ మాట చెప్తున్నాడు మనకు లోకం స్వం. స్వమలోకం అంటే కలలోకం అన్నారు. అది గుండము కావచ్చు, గోలోకము కావచ్చు. మన భాగ్యదారులు కూడా ఉన్నారు. కలలోకం అంటే ప్రకృతి మండలం కంటే అధికమైనటువంటి ఉత్తమ లోకం గోలోకం చెప్పుకోవచ్చు ఇవన్నీ లేదు. అలాంటి దాన్ని సోములోకం గోపా అంటే తమత పరం అన్నాడు. ప్రకృతి కంటే అవతల ఉన్నటువంటి తన ఉత్తమ లోకాన్ని అందరికీ గోపాలకులకు గోత్కలకు దరిచేయమ్మ చూపాడు. సత్యం జ్ఞానం అనంతం యతు బ్రహ్మ జ్యోతి సనాతనం. యగ్ని పర్సింతి మాయః గుణాపాయే సమాధితాః గుణ పేరు చెప్పడం లేదు సత్యం జ్ఞాన అనంతం బ్రహ్మ యో వేదమిహితం గుహాయాం పరమేభ్యోమున్ అంటుంది వేదం అదే మాటను సత్యం జ్ఞానం అనంతం యత్ బ్రహ్మ అదే మంత్రం అలాగే చెప్తున్నాడు సత్యం అనంతం.
మనం మాట్లాడుతున్నామే అదే పదాలను చెప్పి అంటే త్రికాల అపాచితము. అలాగే సకల చలాల యొక్క స్వరూప సుభావాల ప్రవృత్తి నివృత్తులకు మూలము. దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితము. అంతటా వ్యాపించి ఉండే కృత్తి సనాతనమైనటువంటి జ్యోతి స్వరూపము. ఎంతి పరిశ్యంతి మునయా. మునులు గుణాపాయ తప్పుడు కాదు త్రిగుణములు తొలగిన తర్వాత అత్వలగత్తము గుణములు తొలగిన తర్వాత మునులు ఏ లోకాన్ని చూస్తారో ఆ లోకాన్ని తన వారికి స్వామి చూపాడు. తేతు బ్రహ్మహరదమ్నీతా మగ్నా కృష్ణేన చౌంతృతా ఫలితుహు బ్రహ్మనో లోకం యత్రాక్రూరః అత్యఘాత పూరా. ఇందులో వారిని బ్రహ్మహర్ధం నీతా మనకు బ్రహ్మహర్ధం అట ఎక్కడ ఉంటుంది వైకుంఠం అనండి గోలోకం అనండి విరజా నది చెప్తున్నాం మనం వైకుంఠ మార్గంలో అలాగే ఆ విరజా నదిలో ముడిగిన తరువాతే స్వామి దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు వెళ్ళలేదు. ఇక్కడే ఉండి దర్శించారు. ఈ పరమాత్మ లోకాన్ని. పరమాత్మ లోకంలో నుంచి ఉన్నటువంటి పరమాత్మను చూచి వీరందరూ పరబ్రహ్మ అనేటువంటి మహా హృదయంలో మునిగిపోయారు. అంటే ఇగము ఈ లోకము మన పరిస్థితి ఆ అన్నీ ఏం తెలియవు మర్చిపోతారు. సాధ్యం కదా మనం సామాన్యంగా వచ్చిన నాటకము సినిమానో డ్రామానో చూస్తుంటేనే అబ్బా ఎంత బాగా అన్నీ మర్చిపోయామండి అని కాక బొబ్బులు చెప్పుకుంటాం. మన లోకంలో, మన ఇంటిలో, మన చుట్టుపక్కల మనకప్పుడప్పుడు కనిపించేటువంటి అనుభవాలు అక్కడ చూస్తేనే ఇంత మునిగిపోతే ఎప్పుడూ ఎక్కడా ఎవరు ఏ విధంగానూ చూడలేనటువంటి, ఊహించలేనటువంటి. సకల తర్కములకు అవతల ఉన్నది. ఇతో వాచోనివస్తంతే అప్రాప్య మనసాకః. ఇలా మనోవాక్యులు కూడా ఇక్కడ చెదలేవు. అలాంటి ఉత్తమ లోకంలో పరబ్రహ్మ అనేటువంటి ఒక పెద్ద మణుగులో మునియ్యారు.
ఇందులో చెప్తారు వాసుదేవ తదుచ్చాయ నాటి సీత న ధర్మద అలాగే ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి అంటారు. బ్రహ్మ అనేటువంటి ఒక మహా సముద్రాన్ని నేను చేరాను. వీళ్ళందరూ మా పరబ్రహ్మ అనేటువంటి పెద్ద సముద్రంలో మునిగారు. దర్శనం వీళ్ళు అక్కడే ఉండి మరి పైకి రారు కదా అందుకే కృష్ణేనక ఉద్ధృత మళ్ళా స్వామి వారిని అందులో నుంచి పైకి తెచ్చేసాడు అంటే ఆ మైకాన్ని కాస్త తొలగించాడు ఉద్ధృత అక్రూరు బ్రహ్మ లోకం యత్రాక్రూర అధ్యగాతుపుర మనకు ముందర రాబోతుంది అక్రూరుడు స్వామిని తీసుకొని వెళుతూ యమునా నదిలో సాయంకారం సంధ్యావందనం చేయడానికి మునిగి స్నానం చేసి అర్ఘ్య ప్రధానం ఇస్తున్నప్పుడు ఆ నదిలో ఆ జలంలో ఏ లోకాన్ని ఏ స్వామిని చూస్తాడో. ఈనాడు సకర గోకుల గోపాదులందరు కూడా అదే బ్రహ్మలోకాన్ని పరమాత్మ పదాన్ని సేవించారు. ఇలా నందావేస్తం దృష్ట్వా పరమానంద నిర్భూతాః కుసప్ ఛందోవే తూయమానం సువిస్మితాః ఇంకా ఏమిటి? నందాదుల యొక్క సందేహాలన్నీ తొలగిపోయాయి. పరమాత్మ అయి ఉండొచ్చు అనుకుంటున్నారు తప్ప ఏమో కదా. ఇప్పుడు ఆ పరమ పదంలో స్వామి వేంచేసి ఉంటే అన్ని వేదములు, అన్ని పురాణములు, అన్ని ఇతిహాసములు, అన్ని ప్రబంధములు, అన్ని శాస్త్రములు, ఋషులు, దేవతలు అందరూ కలిసి వేద వాదములతో పరమాత్మను స్తోత్రం చేయటాన్ని చూశారు. ఎవరి పరమాత్మ? మాది లారే. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామి అక్కడ వరోబదంలో వేదాదుల చేత స్తోత్రం చేయబడటాన్ని చూచి స్తుయమాన పరమానందం ఎదురుతామా. మాది కేవలం ఊహ కాదు ఇది. నిజమే జన పరమాత్మే అని పరమానందంలో మునిగిపోయారు. మనం దీని తరువాత వచ్చేటువంటి అధ్యాయాలు ఐదు చాలా ప్రసిద్ధమైన అధ్యాయాలు.
ప్రసిద్ధమైన కాదు అద్భుతమైనటువంటి అధ్యాయాలు. వీటిని ఏమంటాం మనం? రాస పంచాధ్యాయి అంటాం. పరమాత్మ గోపికల చేత్తోటి విహరించినటువంటి రాసక్రీడను వివరించేటువంటి ఐదు అధ్యాయాలు. ఈ రాసక్రీడను దీని తర్వాత చెప్తున్నాడు. ఒకటి గోవింద పట్టాభిషేకం. రెండోది తన వారి కందరికి పరమ భగవతాత్సాహ్ త్యాగరమైన తర్వాత చెప్తున్నాడు. సందర్భాన్ని బట్టి పౌన్వయం చేసుకోవాలి విషయాన్ని. మనకు రానున్న నెలలో కూడా దశరథుడు తన మంత్రులతో కలిసి సభ ఏర్పాటు చేసి. ఏ సాం దారక్రియాం ప్రతి చింతయానే దశరజే ఆగతః కౌశికః స్వయం అంటారు. తన పిల్లలు పెద్దవారు అవుతున్నారో వారికి వివాహం చేయాలి తగిన కన్యలను. వెతికి నిర్ణయించాలి అని దయచేసి తన మంత్రులతో కలిసి ఆలోచిస్తున్న సమయంలో విశ్వ అంటే ఎందుకు వచ్చినట్టు ఆయనే వాళ్ళ పని చేయడానికి అందరూ పోతే. రుషులు అలా చెప్పారు విషయాన్ని. అలాగే గోపికలకు, గోపాలకులకు, గోవులకు, శిశువులకు అందరికీ పరబ్రహ్మానుభవాన్ని, పరబ్రహ్మలోకాన్ని చూపించిన తరువాత రాత్రి జరగ చుట్టుకున్నాడు. మరి రాత్రి జరగ జరగ అయ్యేటువంటి ఆనందం ఏమనందం? మనం పొంది ఎటువంటి దౌక్య ఆనందం అయినా. పరమానంద బంధులం. ఇది కేవలం లౌకికమైనటువంటి, దైహికమైనటువంటి తాత్కాలికమైన ఆనందం కాదు. పరమాత్మను జీవాత్మ చేరితే కలిగేటువంటి ఆనందం ఉందో అదే దానికే రాస అని పేరు. రసో వైసః వేడం చెప్తుంది. సద్గుహ్యేవా యల్లబ్ధ్వానందీభవతి. రసము అంటే పరమాత్మ. రాసము అంటే పరమాత్మ చేత అనుభవింప చేయబడే ఆనందం. కాబట్టి ఈ ఐదు అధ్యాయాలకు మనకు ఎంత ఓపిక ఉంటే అంత దీర్ఘంగా చెప్పుకోవచ్చు. ఓపిక ఉంది కానీ తీరికే లేదు కాబట్టి అసలు విడియానికి లోపల రాకుండా.
మరీ విస్తృతిగా వెళ్ళకుండా మనం విజయాన్ని చూద్దాం. ఇప్పుడు భగవానపి తా రాత్రిహి శరదోత్ఫుల్ల మల్లికా విక్షరంతు మన చక్రే యోగమాయాం ఉపాశ్రితః. పండి చెప్తున్నారు పరమాత్మ యోగమాయను ఆశ్రయించి అన్నారు. మామూలు రమణానికి యోగమాయతో పండి కదా. అందుకే భగవానపి అంటున్నారు. పరమాత్మ కూడా తారాత్రి శరద ఉత్పుల్ల మల్లికా. శరత్ కాలము చేత కటించినటువంటి మల్లిక కదా. శరదు రోజులో మల్లెలు వస్తాయో లేదో మనం చూడము కానీ దాసురి కాలంలో వచ్చాయి. అనడానికి అంటే ఆయన ఉంటే అన్నీ వస్తాయి, పరమాత్మకి ఏం పేరు? కాలం అని పేరు కదా, ఆయనే కాలం. అతని స్పర్శతోటే అన్ని పూలు ఒక ఇస్తారు, అన్ని ముగ్గురు వస్తాయి. అందువల్ల శరత్కాలంలో బాగా వివరించినటువంటి మల్లికలు కల ఆ రాత్రిని చూచి ఆ రాత్రులను చూచి మనకు వీక్ష్య రంతుం మనశ్చక్రే యోగమాయాం ఉపాశ్రితః రమించాలనుకున్నాడు. మనః చక్రే అంటే కోరుకున్నాడు. సంకల్పించాడు. ఈ ఒక్క శ్లోకం చాలు కదా రహస్యం అంతా చెప్పడానికి పరమాత్మ కోరుకోవడం ఏంటి అండి అవాప్త సమస్త కాముడై. అతనికి తీరవలసిన కోరిక లేదు, తీరని కోరిక లేదు. అతని పేరే అవాప్త సమస్త కాముడు. అన్ని కోరికలు తీరినవాడు, అన్ని కోరికలను పొందినవాడు. పరమాత్మ పొందలేనిది, పరమాత్మ కోరేదంటూ ఏదీ లేదు. అయినప్పుడు కూడా రంతుమ్మనత్యతే రమించాలనుకున్నాడు అంటే ఎవరి కోసం?
ఉన్నాడు. తన కోసమేనా? వారి కోసమా? ఒక నెల రోజులు మరి కాత్యాయని వ్రతం చేసి పరమాత్మను ప్రసన్నం చేసుకొని స్వామి మేము నీతో కలిసి విహరించాలి. నందువప సుతం. దేహి పతిమ్మే నందగోపుని పుత్రుని పతిగా చేయమని అంత కఠినమైనటువంటి వ్రతాన్ని నెల రోజులు చేశారు. తనను ప్రసన్నం కూడా చేసుకున్నారు. తనతో వరాన్ని పొందారు. కదా అందుకే వారికి వారి వ్రతము సాఫల్యం చేయటానికి తాను యోగమాయాముపాత్రికః శరద ఉత్పుల్ల మల్లిక అందులో శరత్ కాలంలో వికసించినటువంటి మల్లెలు గల తారాత్రి. ఏమంటున్నాడు ఆ రాత్రులట ఏ రాత్రులో పరమాత్మ జీవాత్మ కడిగే రాత్రి కంటే గొప్ప రాత్రి ఏమంటే భగవంతుడు ఎంత గొప్పవాడో భగవంతుని చేరగల సమయం కూడా అంత గొప్పది. అందుకే అన్ని రాత్రుల కంటే ఈ ఐదు రాత్రులు ఉన్నాయే సరస్కాల రాత్రులు చెప్పుకున్నామే ఇవి చాలా విశిష్టమైనవి. మనకు కూడా ఐదు రకముల అజ్ఞానం ఉంటుంది. వాటిని ఐదు ఇంద్రి తెలుసుకుంటే ఆ జ్ఞానం తొలగుతుంది. కదా? ప్రాప్తి యత్య బ్రహ్మనో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యేకాత్మనః ప్రాప్తి ఉపాయం ఫలం ప్రాప్తేహే తథా ప్రాప్తి విరోధిచ ఇనే అర్ధ పంచకం అంటాం. పరమాత్మ స్వరూపము, జీవాత్మ స్వరూపము, పరమాత్మను చేరేటువంటి ఉపాయము, పరమాత్మను చేరించే కలిగే ఫలితము. అలాంటి ఫలితాన్ని పొందకుండా భగించేటువంటి విరోధి. ఈ 5 అజ్ఞానాలే 5 రాత్రులు. ఈ 5 రాత్రులలో విహరించాలనుకున్నాడు పరమాత్మ అంటే ఈ అజ్ఞానాన్ని తన సంబంధంతో జ్ఞానం కాదు.
ఇది అజ్ఞానాన్ని తొలగించి స్వత్వరూప ఆవిర్భావం కలిగించాలనుకున్నాడు. దీన్ని చమత్సారంగా చెప్పడానికి భగవాన్ అపి తా రాత్రిహి అని చెప్పుకున్నాం. అంటే భగవంతుడై కూడా పరమాత్మై కూడా ఆ రాత్రి చూచి తనను కోరినటువంటి గోపుల యొక్క వ్రత సాఫల్యం కోసం వారితో కలిసి విహరించాలని సంకల్పించాడు. వారితో కలిసి విహరించాలని సంకల్పించాడు అంటే అతను కూడా మనలాంటి సామాన్యమైన పురుషుడేనా స్త్రీ సమాజానికి స్త్రీ సంపర్కానికి ఇతను కూడా ఉన్నలాగా ఆశ పడేవారేనా కాదు ఇక్కడ చెప్పారు కాదు కానీ ఇక్కడ ఈ శ్లోకంలోనే చెప్పారు భగవానపి తారాశ్రీహి అంటే ఏం తెలియదు కొంచెం. పదాన్ని జాగ్రత్తగా వినదిస్తే భగవాన్ అపితా రాత్రి చడత్ పుల్ల మల్లికా. అపితా అంటే ఏమర్థం? పితా అంటే తండ్రి. ఆ పితా తండ్రి కానివాడు. ఇంతమంది గోపికలతో, అంతమంది భార్యలతో కదా? 16 వేల మంది భార్యలతో ఉన్నారు ఉన్నారు. 25 లక్షల గోపికలు ఉన్నారు. మళ్ళీ మీరు కాక ఓ అష్ట భార్యలు ఉన్నారు. ఇంతమంది ఉన్నా ఆయన మాత్రం తండ్రిగారే. ఆ పిత. ఏం చెప్పారు కదా యక్షేంద్రియం ప్రమధితుం నసేకుహు అగులే అంటాడు. ఇంతమంది ఆడవాళ్ళు యువతులు స్త్రీలు ప్రియుణ్ణి వశం చేసుకోవటానికి సహజంగా చూపేటువంటి అన్ని రకాల విభ్రమాలు విలాసాలు. ఇన్ని రకాలుగా స్వామిని సేవించినా అతని మనస్సును చలింప చేయలేకపోయారు.
ఎందుకు చలించుట అలాగే స్థలించుట మరొకటి భ్రమించుట ఈ మూడు కార్యక్రమాలు దేనితో వస్తాయి అజ్ఞానంతో వస్తాయి వ్యామోహంతో వస్తాయి మరి జ్ఞాన ఆనదు పరమాత్మకు అన్యాయం అది లేనప్పుడు తక్నితమని ఎక్కడికి వచ్చాయి? కాబట్టి అతను ఎంతమందితో విహరించినా ఎన్నిసార్లు విహరించినా ఎన్ని రాత్రులు విహరించినా అపిత. తండ్రి కాలేదు అంటే అర్థం వారితో వీరికి మనం అనుకున్నటువంటి ఎలాంటి సంబంధానికి సత్కారం లేని సంబంధం ఉన్నట్టుగా మనకు వేరే భాష అర్థం కాదు కాబట్టి. ఆ భాషను వివరిస్తున్నాడు అది కేవలం జీవాత్మ పరమాత్ముల యొక్క రాస సంబంధమే అని చెప్పడానికి అతిత. చాలా ఉంది. మనం ఒక్కొక్క శ్లోకాన్ని విశ్లేషించామనుకోండి ఒక్క అధ్యాయం కూడా పూర్తి కాదు. ఇలా పరమాత్మ ఆ రాక్షసులు. జీవాత్మ జీవాత్మ పరమాత్మను సమాగమించేటువంటి రాశులు కూడా చాలా గొప్పవే కాబట్టి ఆ రాశులోని రసభగవానుడు సంభావించాడు. తదా గురురాజః తకుభః తరైని ముఖం ప్రాత్యావిధింపన్ అరుణేనా శ్యంతమైహి. ఎప్పుడైతే పరమాత్మ గోపికలతో రమించాలని సంకల్పించాడో అతనికి కావలసినటువంటి వాతావరణాన్ని కలిపించాలి కాబట్టి చంద్ర భగవానుడు చంద్రుడు కూడా కరైలి ముఖం కకుపః తన కిరణముల చేత దిక్కుల ముఖాన్ని అరుణ గంధం చక్కగా పూశాడు. సత్యే చరశణీనాం ఉదగాతు సుచో మృజన్ ప్రియ ప్రియాయ యువ దీర్ఘ దరిచన ఈ మహానుభావుడు చరశణీనాం ఉదగాతు సుచః మృజన్. అక్కడ ఉన్నటువంటి సకల ప్రాణులలో వ్యాపించి ఉన్నటువంటి దోషాన్ని తొలగించడానికి చీకటిని తొలగించడానికి
అంటే బొట్టు పెట్టాలంటే ముందు కాస్త ముఖం కడగాలి కదా. చంద్రుడు తన కిరణములతో తూర్పు యొక్క ముఖాన్ని శుభ్రంగా కడిగి అరుణ గంధం అనేటువంటి బొట్టు పెట్టి అలంకరించాడు ప్రియ ప్రియ లాగా అంటే. ప్రియురాలి ముఖంలో ప్రియుడు ఎలా ప్రేమతోటి అలంకరిస్తాడో. ఏమని దీర్ఘ దర్శనః దూరపు చూపు గలవాడు ఎవరు? చంద్రుడు పరమాత్మ. అలాగే వ్యంగయంలో చంద్రుడు అంటే గురువు కాదు కాబట్టి చెప్పుకున్నాం కదా. సూర్యుడు అంటే పరమాత్మ, చంద్రుడు అంటే గురువు కాదు. గురువుగారు తన కిరణముల చేత తూర్పు దిక్కు యొక్క ముఖాన్ని కుంకుమ బొట్టుతో అలంకరించారు అని చెప్పటంలో గురువుగారు తన అమోఘమైనటువంటి జ్ఞాన ఉపదేశముతో శిష్యుల హృదయాన్ని సంతోషింప చేశారనేటువంటిది విర్యార్థం. ఇలా దుష్టువాకు ముద్వంతం అఖండ మండలం ప్రమాణ నాభం నవకుంకుమారుణం. కుముద్వంతం అఖండ మండలం చంద్రుడు. అతను అఖండ మండలం అంటే పూర్ణిమ కదా మరి. పూర్ణిమ కాకుంటే ఖండ మండలం ఉంటుంది. ఒక్క రోజు తగ్గినా నెల వంకే అవుతుంది చంద్రుడు కాదు కదా. పూర్ణిమే కాబట్టి ఇది అఖండ మండలం. ఎలా ఉంది మొఖం చూస్తే? చంద్రుడు చంద్రుడిని చూస్తే స్వామికి ఏం జ్ఞాపకం వచ్చింది అంటే రమాననాభం. లక్ష్మీదేవి ముఖంలా అనిపించిందట. ముఖం చంద్రుడిలాగా కాదు, చంద్రుడే తన ప్రియురాలి ముఖంలా ఉన్నాడు. ఎలా ఎన్నో కుంకుమ ఆరుణ్యం తన ప్రియులాల ముఖంలో కుంకుమ బొట్టు ఉంటుంది ఇక్కడ క్రిందుల్లో కూడా ఆరుణ్యం కనబడుతుంది కదా అందువల్ల అప్పుడే కొత్తగా పెట్టిన కుంకుమతో శోభించేటువంటి లక్ష్మిని ముఖాన్ని తలపించేటువంటి అఖండమైన చంద్రమండలాన్ని చూచి వనంచ తత్ కోమల గోపి రంజితం ఎరణీయం కూడా తత్కోమల గోపి ఆ చంద్రుని యొక్క అతి సుకుమారమైన కిరణముల చేత శోభించబడటాన్ని జగౌ కలం వామగృషాం మనోహరం వేలు తీసుకొని మధురంగా ఊదాడు.
ఎంత మధురంగా వామధురు శ్యామ్ మనోహరం, స్త్రీల యొక్క మనస్సును హరించే రీతిలో అతి మధురంగా అతి మధురంగా వేణువును పూజాడు అంటున్నారు. జగౌ కళం మనోహరం నిత్యమ్య గీతం తత్ అనంగ వర్ధనం బ్రజస్త్రియః కృష్ణ గుజీత మానసా పరమాత్మ జ్ఞానము చేసినటువంటి మధురమైనటువంటి వేడు గానం. ఎలాంటిదది? మన భాషలో అనంగవర్ధనం మన్మజుడిని పెంపొందింపజేసేటువంటి ఆ గీతాన్ని వరే ప్రియా. కృష్ణ గృహిత మానసా పరమాత్మ యందు ఆసక్తి గల ఆ గోపికలు విని ఆ జగ్ముహు అన్యోన్యమలక్ష్తోద్యమాః వారి రాకలోని ఒక చమత్సారం ఉంది అందరూ వచ్చేసారు. వస్తూనే ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కృష్ణ పాద దగ్గరికి బయలుదేరుతున్నట్టు ఇంకొకరికి తెలియదట. ఉద్యమం అరక్షితం గుర్తించబడలేదు. బయలుదేరుతున్నాం అని చెప్పడం కానీ ఓహో వారు బయలుదేరుతున్నారు మనం బయలుదేరుదాం అని కానీ. అరక్షిత ఉద్యమాః వీరు బయలుదేరుటానికి అయ్యే ప్రయత్నాన్ని ఎవ్వరూ మర్ధించలేదు అంటే స్వామి అప్పుడే తన యొక్క యోగమాయను ఆవిర్భవింపజేశాడు. అందుకే అలక్ష్తోద్యమా సయత్ర కాంతః జవలోల కుండలః ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? పరమాత్మ ఎక్కడ ఉన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఎలాంటి పరమాత్మ? స్వామి యొక్క కౌందర్యాన్ని వర్ణించాలి కదా? కౌందర్యాన్ని కూడా చమత్కారంగానే వర్ణిస్తున్నాడు. జవ లోల కుండలః. ఆమె యొక్క మకరకుండలములు. ఇవి మూలని నిరోధిస్తుంటే తలకాయ అదో అని చెప్తారు కదా. అందువల్ల అవి కదులుతున్నాయి. ఎలా కొడుతున్నాయి? జవ చాలా వేగంగా కొదువుతున్నాయి. అది ఎందుకయ్యా అంటే చమత్కారం ఏంటంటే పరమాత్మ దగ్గరికి వచ్చే వారికి.
దారి చూపటానికి కర్ణకుండలముల మణికాంతులు తదరిస్తున్నాయి అని అర్థం. అందుకే వేగము అని చెప్పాడు. రెండవది మనం వ్యంగ్యాల దండాల కాక వెళితే. చెవులు అంటే స్కృతి అంటాం, స్కృతులు అంటే వేదములు అంటాం, ఇలాంటి వేదములకు ఆభరణములు ఏవి? జ్ఞానం భారః శ్రీయాం వినాయక శాస్త్రం కదా. శృతికి ఆభరణం ఏమిటి? పరమాత్మ యొక్క స్వరూపాన్ని వినిపించేది శృతి. విన్న తర్వాత దాన్ని ఆచరించుట. నిరంతరం భగవంతుని యొక్క నామాన్ని స్మరించుట, స్మరించుట. ఈ ఆచరణము, ఈ ఆచరణములే కుండలము. కర్ణము అంటే వేద శృతి భోజనమైనటువంటి విషయములు. దానికి ఆభరణములు. ఆచరణము దీనికి వేగము అంటే ఏమిటి? పరమాత్మను ఎంత త్వరగా వెళ్లి సేవించాలి, దర్శించాలి అనేటువంటి తొందర ఉండే దాన్ని యవలోల కుండల అనేటువంటి మాటతోటి. గోపికలు భగవంతుడిని చేరటానికి పడిన తొందర, జీవాత్మలు పరమాత్మను చేరటానికి కావలసిన తొందర రెండు అందులో వ్యక్తీకరించే. జవలోల కుండలః దుహంతి అదేయుహు కచ్చి కాచ్చి దుదోహం చిత్వా సముత్సుకా కృష్ణ పరమాత్మ దగ్గరికి గోపికలు ఎలా ఉన్నవారు అలాగే బయలుదేరారు. ఏ పని చేస్తుంటే ఆ పనిని అలా మధ్యన విడిచిపెట్టి వెళ్లారు. దుహంత్యః పాలు పితికే వాళ్ళు దోహం హిత్వ దాన్ని విడిచిపెట్టి వెళ్లారు. భయః అభితృత్య సంయావం అనుద్వాస్య అపరాయేము పాలు తాగబెట్టారు పొయ్యి మీద. వాటిని దిప్పకుండానే వెళ్ళిపోయారు. పరివేషయింత్యా తద్దిత్వా పాయయింత్యా శిశువునుపయః. భర్తలకో బంధువులకో వడ్డిస్తున్నారు అన్నం. అలాగే తన వదిలిపెట్టి వెళ్ళారు. కొందరు శిశువులకు పాలిస్తున్నారు. దాన్ని వదిలిపెట్టి వెళ్ళారు.
భయా సుశ్రూషత్యః పతీం కాంస్యతు అశ్రంత్యః అపాస్య భోజనం భర్తలను సేవించేవారు బంధువులను అగ్ని వేసేవారు అలాంటి వారు అలాగే తింటున్న వారు భోజనాన్ని కూడా విడిచిపెట్టి లింపంత్యః ప్రభుజంత్యః అన్యాః అంజన్త్యాహ కాత్యలోచనే ఏదో గ్రంథం రాసుకుంటున్నారు, మొహం కడుక్కుంటున్నారు, మేకప్ చేసుకుంటున్నారు, కాటుక పెట్టుకుంటున్నారు. ఇలా ఏ ఏ పనుల్లో ఉన్నవారు ఆయా పనులను అలాగే వదిలిపెట్టి. వ్యత్యస్త వస్త్రాభరణాః కాచిది కృష్ణాంతి గమ్యుహు తొందరలో పాపం కంకణాలు కళీయాలు అంటాం కదా తెలుసు కదా కళీయములు చేరించుకుంటాయి కాళ్ళను పెట్టుకుంటారు కంకణాలు చేరించి పెట్టుకుంటారు ఈ తొందరలో తగణాలు కాళ్ళకు కడియాలు కాడ చేతులకు వ్యత్యస్త ఆభరణములు చేతులై కాళ్ళకు కాళ్ళకు చేతులకు ఇలా తీసుకొని తావు ఆర్యమానాపతిభి పితృభి భ్రాత్రు బంధుభి భర్తలు తండ్రులు సోదరులు బంధువులు, మిత్రులు ఇలా అందరూ ఆ క్లాస్ అడ్డు చెబుతున్నా, ఆపుతున్నా గోవిందాపవృతాత్మానః నన్యవర్తంత మోహితాః పరమాత్మ యందు మోహం తోటి పరమాత్మ చేత అపహరించబడిన మనస్సు గలవారై ఎందరు అడ్డు చెప్పినా ఎందరు వారించినా వారు వెనుకకు మరలలేదు. అన్యవర్తంత మోహితాః అంతర్గుణగతాః చాక్షితు గోప్యః అలబ్ధ నిర్గమాః కృష్ణం తద్భావనా యుక్తాః దధ్యుహు నీలితలోచనః అయితే ఇలా బయలుదేరటాన్ని చూచి కాము వారించిన ఆగకుండా బయలుదేరటాన్ని చూచి లోపల గదుల్లో ఉన్నటువంటి కొందరిని చూచి ఆ ఇంటి అత్తమామలో తల్లిదండ్రులో భర్తలు ఎవరో వీళ్ళు లోపల గదిలో ఉన్నారు కదా ఈమె బయటికి వచ్చేలోకు మనం గైతలు పెట్టేసాం అనుకోండి. సమస్య ఉంది. వెళ్ళలేదు కదా. కానీ అని బయటికి రాకుండా తలుపు ఉరిగి దించేశారు. కారే అని చెప్పారు. పోదాం కదా. శరీరంతో పోలేదు కానీ శరీరాన్ని ఆపితే ఆత్మే పోయింది అంటున్నారు. అంటే డైరెక్ట్ గా మోక్షానికి వెళ్ళాలి.
ఆ వాళ్ళు ఆ వాళ్ళు అనేవాళ్ళేమో ఈ కృష్ణుడి దగ్గరికి వెళ్లారు. ఎవరు తలుపు పెట్టి ఆపారో వాళ్ళు డైరెక్ట్ గా మోషానికి పోయారు. ఏమండీ అలా చెప్తే నమ్ముదామా? ఎలా పోతారండి మోషానికి? మోక్షానికి పోవాలంటే కాలా ప్రక్రియ శాస్త్రం అడవుల కాదు తిరులహ కాదు కదా. మోక్షానికి పోవాలంటే ఏం కావాలి? పుణ్య పాపే దూయ నిరంజన పరమం సామ్యముపేతి శాస్త్రం. పుణ్యము పాపము రెండూ అయిపోతేనే మోక్షానికి పోతాం. తాను ఆశ చేయక అమ్మ ఉంది పుణ్యం ఉంటుంది పాపం ఉంటుంది రెండు ఖర్చు కావాలి బ్యాలెన్స్ నిల్. నిల్ అయితేనే కొనుక్కుంటాం. ఏ కొలిచే బ్యాలెన్స్ ఉన్నా మళ్ళీ భూలోకమో త్వరలోకమో నరకలోకమో ఏదో. అకౌంట్ అంతా క్లోజ్ అయిపోవాలి. భూలోకంతో ప్రకృతి మండలంతో నీ అకౌంట్ అంతా క్లోజ్ అయిపోయి బ్యాలెన్స్ నిల్లు అంటే అప్పుడు అయిపోకుండా పోతాం. ఏ కొంచెం మిగిలినా మళ్ళీ ఏదో లోకాల్లో ఉంటాం. మరి అయినప్పుడు గోపికలకు కృష్ణ పరమాత్మతో ఇంతకాలం కలిసి మెలిసి పెరిగినందువల్ల చాలా పుణ్యం వచ్చి ఉంటుంది. సరే ఏదో కొన్ని సందర్భాలలో ఏదో తప్పులు చేసి ఉంటారు కదా, పాపం కూడా ఉండి ఉంటుంది. మరి పుణ్య భవము రెండూ ఉన్న తర్వాత అవి మొత్తం ఖర్చు కాకుండా. అవన్నీ అయిపోకుండా ఎలా వీళ్ళు అవ్వవలిన వారు ఎలా మోక్షం పెడుతున్నారు పెడతారు. అలా చెప్తే మాత్రం మనం ఎందుకు నమ్మాలి ఎలా నమ్ముతామండి. పరిభర్మాన్ని పరిశీల్య అని ఆ పరిశీల్య అంటే ఏమిటి. పరిక్షేక్ష ఎక్కడికి వీళ్ళు ఇంకా అట్ట చేశారా మరి ఇక్కడే ఉన్నారు కదా. పాలు పిచ్చి చేశారు, జల్లు పిచ్చి చేశారు అన్నీ చేశారు. ఇవన్నీ చేశారు. పరమాత్సవం కలిసి ఉన్నారు. పరమాత్సవం పుణ్యం. ఇంత పెద్ద పుణ్యం ఉంటే ఎలా వీళ్ళు వెళ్లారు అని సందేహం మనకు కలుగుతుందని స్వామి చాలా స్పష్టమైన సమాధానం చెప్తున్నాడు. అయ్యా మీకు ఏం కావాలి పుణ్యము. అయిపోవాలి, పాపము అయిపోవాలి అంతే కదా? పుణ్యం అయిపోవాలంటే చెప్పండి మీ భాగంలో ఏం చేయాలో? సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందితే పుణ్యం అయిపోతుంది అంటే భోగంతో పుణ్యం పోతుంది. భోగేన పుణ్యం కుచలేన పాపం కలేవలం కర్మజీవిన యుగ్వా అంటాం.
కాబట్టి పుణ్యం ఖర్చు కావాలంటే భోగం, పాపం ఖర్చు కావాలంటే కష్టం దుఃఖం. దుఃఖం అనుభవిస్తే పాపం అయిపోతుందండి, సుఖం అనుభవిస్తే పుణ్యం అయిపోతుంది అంతే కదా? మనకు ఆ రెండూ అయిపోయాయి అండి, అదేలాగా అయ్యా అంటే. దుస్సహ ప్రేష్ట విరహ తీవ్ర తాప ధృత అశుభాః ధ్యాన ప్రాప్తాచ్యుత అచ్యుత అచ్లేహ నిర్వృత్యా క్షీణ మంగళా ఏ మాత్రము సహించలేనంత ప్రియుల యొక్క నియోగంతో ఏర్పడిన దుఃఖంతో పాపమంతా పోయింది. మన ఎదురుగా లేని ప్రియుణ్ణి మనస్సులోనే ధ్యానించటం తోటి స్వామి యొక్క స్వరూపం మనస్సులో సాక్షాత్కరించింది. పరమాత్మ స్వరూపం సాక్షాత్కరించటం వలన కలిగిన ఆనందానుభవంతో పుణ్యమైపోయింది. ఏముంది నిల్లు. భగవంతుణ్ణి చూడలేనందువల్ల కలిగిన దుఃఖంతో పాపం పోయింది. ధ్యానంలో పరమాత్మను సాక్షాత్కరించుకున్న ఆనందంతో పుణ్యం పోయింది. ఇప్పుడు ఇంకేముంది నిల్లు. దుస్సహ ప్రేక్ష విరహ తీవ్ర తాపసుత అశుభాః ధ్యాన ప్రాప్తా అచ్యుతాశ్రేహ నిర్వృత్య క్షీణ మంగళాః పుణ్యము ఖర్చయిపోయింది, పాపము ఖర్చయిపోయింది. వాడు చిరంజనః పుణ్యపాపే రిజూయా శ్రాంతం సురక్షితంగానే ఉంది స్వామి. శ్రాంతం అలాగే ఉండి వీళ్ళు హాయిగా మోక్షానికి పోయారు ఇబ్బంది ఏం లేదు వాడతలుచుకుంటే ఏమి తపశ్యే లేదు. మరి ఇప్పుడు నిబ్బే చేసే ఒకే శత్రువు తత్ సుహృదః సుకృతం దురుహృదః పాపకృత్యం. పరమాత్మ మనకు మోత్సమే చూపుకుంటే మన మిత్రులకు పుణ్యాన్ని ఇస్తాడు కదా. మన పుణ్యాన్ని మన శత్రువులకు మన పాపాన్ని పంచేస్తాడు. బంధువులకు మన సంపద ఇచ్చేస్తాడు. అకౌంట్ బ్యాలెన్స్ నిల్ నిల్ అని కదా మనం తీసుకెళ్ళిపోతాం. ఆయన దల్చుకుంటే ఆ కౌంట్ అంతా ఏదో పని చేయలేదు అంటే అది చేసి చేస్తే ఇప్పుడు మనకి మనం గడ్డ చేయాలి ఆయన గడ్డ చేయాలి అందుకే అర్థం ఏంటంటే.
భక్తులతో పొరపాదన కూడా వైరం పెట్టుకోకండి. ఎందుకంటే మనం చేసే పాపాలే ఎక్కువ. ఇంకా మండి మనకే వచ్చి తగులుతాం. మనం ఏం చేయకున్నా వాడు నా శత్రువు అన్నాం అనుకోండి, స్వామిని చూసి ఆ పాపం ఇవ్వలేస్తే మనకైతే ఏంటి? మనకే మీ మిత్రులం అనండి బాగాలేదు. అది సంపద ఇలా తమే పరమాత్మానం జారబుద్ధ్యాపి సంధ్యసాహ జహుర్గుణమయం దేహం సద్య ప్రక్షీణ బంధన అని చెప్తున్నాడు. వీళ్ళు కృష్ణ పరమాత్మను పరమాత్మగా భావించకున్నా భగవంతునిగా భావించకున్నా జార బుద్ధ్యాపి సంగతా అతన్ని కేవలం జారుడనే అనుకుంటున్నారు. తమకు కావలసినటువంటి మానసిక దైహికమైనటువంటి మోహాన్ని సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేవాడని అతనితో కలిసినా ఏమవుతుంది మోహం అవుతుంది. నిప్పులో ఎలా పడ్డా కాలిపోతుందండి కదా, అది అగ్ని అందులో పడితే కాలుటం కాయం. ఏ ఉద్ద ఎత్తెంతో పడ్డా అంటే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుందన్నట్టు ప్రేమతో చేరినా కామంతో చేరినా పగతో చేరినా. ఆయనతో చేరావంటే మోసరనే. ఎందుకంటే ప్రేమ, పగ, ద్వేషం అనేది మనకు వర్తించేది. పరమాత్మ దగ్గర ప్రేమ లేదు, ద్వేషము లేదు, మోహము లేదు, గొరిదము లేదు. ఎందుకు లేదు? మనకే ఎందుకు ఉన్నాయి? ఆయనకెందుకు లేవు? ప్రేమ పగ అనేవి ఎప్పుడు కలుగుతాయి? మనకు కావలసిన దాన్ని అందించే వాడిని చూస్తే ప్రేమ. మనము కోరిన దాన్ని ఇంకోడు లాక్కుంటే కోపం. అంతే కదా. పడగా అంటే ఎవరికయ్యా? నాకు అస రూపాయలు కావాలి. తచ్చెందుకు ఈ ఫోటో నాకు కావాలి. మనం తీసుకుపోతున్నాం, వాడు వచ్చి పుంజుకున్నాడు. మనకు అది కూడా పోదు. మనం కావాల్సిన దాన్ని వేరే వారు కోరితే కోపం. మనం కావాల్సింది అడగడం ముందు మనకి ఇస్తే ప్రేయ. కదా? మరి అసలు కావాల్సిందే లేకుంటే?
అది ఎక్కడికి పెద్ద బుద్ధి ఉంది? అన్నిటికీ మూలం కోరిక. అది ఉంటే కోరిక ఇచ్చినవాడు మిత్రుడు, కోరికను తీయని వాడు శత్రువు. కోరికే లేదు, మిత్రులు లేదు. కాబట్టి ఎవరు ఏమి ఇచ్చినా ఎవరు ఏమి తీసుకున్నా ఇచ్చే వారి తృప్తికే కానీ పుచ్చుకునే వారి తృప్తి కాదు మనం సాహస్ర నామాచరణ చేస్తున్నాం దృశ్యం చేస్తున్నాం సేవ చేస్తున్నాం ఆయన కోసమా మన కోసమా ఆనందం కానీ ఆయనకు దుఃఖం కానీ ఏమి లేవు. ఎందుకు లేవు? కోరికే లేదు, కావలసిందే లేదు. పరమాత్మకు కావలసినదే లేనప్పుడు కోపం ఎక్కడ ఉంది? ఈ రీతిలో అతన్ని ఎలా కావాలనుకున్నా బోట్రమే వస్తుంది. మనం అనుకుంటున్నాం కావాలి ఆయనే కాదు. పరమాత్మ కూడా గోపికలు కోరిన రీతిలో వారికి కావలసినటువంటి అభీష్టాన్ని తీర్చాలని సంకర్పించుకున్నాడు తప్ప తాను కొత్తగా వారితో ఏదో పొందాలనుకున్నాడా? స్వామి అనుకున్నాడా? కోరిక స్వామిది కానే. ఎవరిది? కుమారి కానది వారిది కోరిక. వారు అడిగారు తన పిల్లలు తాను వారికి ఇంత కాలం కలిసి ఉంటున్నాడు. మరి ఈ మాత్రం కూడా పొదిగించకుంటే తానే పరమాత్మ అవుతాడు. వారి కోరిక తీర్చడానికి, వారికి పరమాత్మను సాక్షాత్కరింప చేయడానికి, పరమపదాన్ని ప్రసాదించడానికి, ఇంతకాలం తనతో కలిసి మెలిసి ఉన్నందువల్ల. ప్రకృతిలో దాయంగా ఉండేటువంటి గుణత్రయ వికారమైన భావాన్ని, బంధాన్ని, దేహాన్ని వారికి పలగించాలనుకున్నాడు పరమాత్ముడు. అందుకే దిహుహు గుణమయం దేహం సద్య ప్రక్షీణ బంధనః వారి అన్ని పాపములు అన్ని బంధములు వెంటనే తరిగిపోయాయి. కాబట్టి గుణమయ్య దేవాన్ని వారు విడిచిపెట్టారు. అంటే తలుపు తీసి పంపించబడ్డ వారికంటే తలుపు పెట్టి బంధించబడిన వారే అదృష్టవంతుడు.
కళ కళ తీస్తే ఇక్కడికి పోతారండి. కళ పెడితే అక్కడికే పోయారు. ఇక్కడికి పోతే మళ్ళీ తిరిగి వస్తారు. అక్కడికి పోతే. మాముపేచ్ఛతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. అందువల్ల వీళ్ళు రక్షీణ బంధనః కృష్ణం విదుహో పరం కాంతం అతు బ్రహ్మతయా మునే గుణప్రవాహో పరమః తాసాం గుణదీయాం కథం ఇంత స్పష్టంగా చెప్పినా. పరిక్షిత్తుకు అర్థం కాలేదు. అర్థం కాక అయ్యా స్వామి స్వామి కృష్ణుడిని వారు తన ప్రియుడు అని అనుకుంటున్నారు. తాను కోరాము అతను తమను కోరాడు. ప్రియుడు ప్రియుడు అనేటువంటి లౌకిక సంబంధం తోటి వాళ్ళు ఉన్నారు కదా, కృష్ణుడిని వాళ్ళు ఎవరు పరమాత్మ అనుకోలేదు కదా, అయినప్పుడు గుణ ప్రవాహ ఉపరమ కథం. గుణాన్ని తత్వం చేస్తాం గుణాన్ని వీర్య యొక్క అంటే శరీరం ఎలా వీరికి శరీర బంధం ఎలా తొలగిపోయింది వారి బుద్ధి అంతా గుణములే కదండీ గుణధియాం గుణ ప్రవాహ ఉపరమః తసం నిరంతరం గుణములు ఉండేటువంటి బుద్ధి గల వీరికి మూడు గుణములు ఎలా తొలగిపోయావి అంటే ఉక్తం పురస్తయ సత్తే శైద్యః సిద్ధిం యధాగతః మళ్ళీ అడుగుతావేమయ్యా. నీవు పరమాత్మను ప్రియుడు అనుకున్నారో, పరమాత్మను జారుడు అనుకున్నారో, పరమాత్మ తోటి శారీరకమైనటువంటి దైవికమైనటువంటి భోగాన్ని పొందాలనుకున్నారో, భోగాన్ని పొందారో. దైహ్యమైన భోగాన్ని పొందాలనుకున్న వారు ఎలా మోశ్చం పోయారనుకున్నావు కదా. ఈ ప్రీతి కాదు నాయనా. పుట్టినప్పటినుంచి చచ్చేదాకా ఒక్కసారి కూడా పుష్పుని గురించి ఒక్క మంచి మాట కూడా మాట్లాడని పరమ దుర్మార్గుడు నిరంతరం చిట్టేవాడు. వాడి వాడ వాడు వాడికి ఏం వచ్చింది? తిడితేనే మోసమిచ్చిన వాడు బుద్ధి పెట్టుకుంటే మోసం చేయడా అని. ఏందన్న ఏమయ్యా అని. దేవత తిక్కే లేవు అటు పుట్టిన పనికి. అతనికి ద్వేషము ప్రేమ రెండూ ఒకటే దగ్గర చేరితే చాలు. మనం చేయవలసింది ఏమిటి? పరమాత్మ దగ్గర చేరాలి. ఎలా చేరుతున్నావ్ అనవసరం. కోపంతో వెళ్ళు, ప్రేమతో వెళ్ళు, ఉదాసీనంగా వెళ్ళు.
ఊతనం ఉంది, విషం కలుపుకొని విషం యొక్క పాలు ఇచ్చింది, హాయిగా తాగాడు, ఆయనకు మోక్షమే చక్రతాసురుడు అంటే పిజుబారులు. అతనికి గోపిక ధర్మ ఉంది. అతనికి ఏం కావాలి? అతని దగ్గర చేరటం కావాలి. అతనికి అర్పించడం కావాలి. మన దగ్గర ఉన్న వస్తువు నాది అనుకున్నంత కాలం నీకు సంసారం. అది పిల్లి గవ్వ కానీ ఆవగింజ కానీ. స్వామి స్వామి ఇది నాది కాదు నీకే ఇస్తున్నాను. ఈ వస్తువు నీది. పరమాత్మ యొక్క సత్తను పరమాత్మ యొక్క స్వామిత్వాన్ని. తెలుసుకుంటే ఏ భావంతో వెళ్ళినా కడిగేది మోసమే. అక్కడ ఇంకోటి లేదు. అక్కడ నో చెక్ అనకు, నో బ్రాంచెస్, ఒకటే హెడ్ ఆఫీస్. ఆ దారిలో పడ అక్కడికే పోతాం. నువ్వు ఏమనుకోని పోయి అందులోనే పడతావ్. మళ్ళీ తిరిగి రావు. అందుకోసమని ద్విషన్నపి కృషీకేశం కిముతా అధోక్షజ ప్రియా పరమాత్మను ద్వేషిస్తున్న శిశుపాలుడే మోక్షానికి పోతే భగవంతుడిని ప్రేమించిన గోపికలు మోక్షానికి పోరా? నీ డౌట్ ఏమిటి? ఇంకా అనుమానం ఏమిటి? పిట్టినవాడు పోతాడు, ప్రేమించినవాడు కూడా. ఏ భావంతో ఆయనకేం పని? దేహము దేహముతో పొందే ప్రీతి నీ భావన. ఆయనకి అది లేదే. ఆయనకి దేహమే లేదు. కదా మేదం పాంచభౌతికం. పాంచభౌతికమైన దానికే సుఖ, దుఃఖ, రాగ, ద్వేషాదులన్నీ అనుభూతులు. కానీ దానికి ఏం లేవు. ఎందుకు పొందరు అని ద్వేషించిన వారికే పరమాత్మను పొందితే ఇక ప్రేమించిన వారు ఎందుకు పొందరు నృణామ్ని శ్రేయసార్థాయ వ్యక్తిహి పద అది ఒక మాట ఆలోచించండి విమర్శించే ముందు
ఆలోచించండి ఒక విషయం ఆలోచించండి. పరమాత్మ ఎందుకు వచ్చాడో, భగవంతుడు భూలోకమునకు ఎందుకు వచ్చాడో. మనం అనుకున్నట్టుగా పడుచు పిల్లలతో జరగడానికి వచ్చాడా? అక్కడ లేరా? వైకుంఠంలో లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఎవరైనా? రుణాముని శ్రేయ సార్థాయ మానవులకు మోక్షం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన వచ్చిందే అందుకు మనలాగా ఒక పనికి వచ్చి ఇంకో పని చేస్తాడు ఆయనే. మనం ఆఫీసుకి ఉద్యోగానికి పోతాం ఏదైనా వస్తున్నా వాళ్ళు చేపిరి వేసుకొని వస్తారు. మన అభిప్రాయం అది అది మన వసలే ఇది ఆయన చేస్తాడు కదా, ఎందుకు వచ్చాడో ఆ పనే చేస్తాడు, మానవులకు మోచ్ఛం ప్రసాదించడానికే స్వామి యొక్క అవతారం. అంటే పరమాత్మకు దేహ సంబంధం దేని కోసం? చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, ఇంత వివరణ ఇస్తున్నాడు. దీన్ని ఎవరు చదవరు. భగవంతుడికి మనలాగా దేహ సంబంధం ఎందుకు? దేనికోసం? మనం పొందినట్టుగా సుఖమో, కోరికో, కోపమో, బాధనో పొందడానికే? కాదు మన కోసమే. మనకు మోక్షం ఇవ్వాలంటే మనలాంటి వాడు వస్తేనే మనం దారిలో పడతాం. వేటగాడు ఏనుగును వేటాడాలంటే ఇంకో ఏనుగును చూపే వేటాడతాడు. చెప్పుకున్నా కదా? పెద్ద గోతి తొవ్వి పైన ఆకులదములు పెట్టేసి దాని మీద ఒక ఆడ ఏనుగు బొమ్మను పెడతాడు. అరే ఇది ఏనుగే కదా అని అది వచ్చేస్తుంది నదులో పడుతుంది. ఏనుగును పట్టడానికి ఇలా ఏనుగులు వేటగాడు చూపెడతాడో ఈయన పెద్ద వేటగాడు. ఎవరు స్వామి మనందరం ఏడుగురం మనం పట్టుకొని తీసుకపోవాలి దీన్ని చూపాలి ఈ దింగనే చూపాలి మనం మానవులం కాబట్టి తాను మానవ దేహం తోటే వచ్చాడు మనందరం ఆయన్ని చూసి ఆయన్ని తీసుకొని పోయాడు
అంతే. ఇంతకు నుంచి ఎక్కడ మరొక ఉపతే లేదు, శంఖే లేదు, ఆస్కారమే లేదు. పరమాత్మ మానవ దేహాన్ని తీసుకున్నదే మానవులకు మోక్షాన్ని ప్రసాదించడానికి. నృణాం నిశ్రేయ సార్ధాయ వ్యక్తిహి భగవతో నృపా ఎందుకంటే అవ్యయస్య అప్రవ్యయస్య నిర్గుణస్య గుణాత్మనః ఎలాంటి వాడండి పరమాత్మ అవ్యయ కదా ఏ మాత్రము నాశయము తరుగు ఇలాంటివేవి లేనివాడు అలాగే అప్రమేయ ఇంతటి వాడని మన బుద్ధికి అందనంతటి వారు అలాగే నిర్గుణత్య సత్వం కానీ రజస్సు కానీ తమస్సు కానీ ఉన్నాయా పరమాత్మకు? దేవే మరి గుణములే లేకుంటే గుణముల సంబంధం వల్ల కలిగే భావాలు ఎలా కలుగుతాయి అంటే మనకు ఆనందము, సంతోషము, శాంతము ఈ గుణాలు ఎప్పుడు కలుగుతాయి? మనలో సత్వగుణం బాగా ఉద్రిక్తమంటే కోరిక పెరుగుతాయి. అదే గుణం కోపం తములు. నాకు మూడు లేవే రజోగుణం లేనప్పుడు రజోగుణం ఉన్నందువల్ల కలిగే ప్రేమ కామము కోరిక సంబంధము ఉంటాయా? గురుడు అలాగే గుణాశ్వనః చాలా చమత్కారమైన మాట ఎలా గుణములు లేని గుణవంతుడికి అంటున్నాడు అర్థమైందా? ప్రకృతి గుణములు లేని పరమాత్మ గుణములు కల. కారుణ్యము, వాత్సల్యము, ఔదార్యము. నిజంగా పరమాత్మ దగ్గర ఏ గుణాలు లేవనుకుందాం మన పాటలో. ఏ గుణాలు లేనివాడు. మరి వైకుంఠాన్ని విడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఏం చెప్పావ్? ఎవరి కోసం వచ్చారు? మన కోసం. అంటే మనం ఏం చేయాలని? రక్షించాలా శిక్షించాలా?
రక్షించాలి కదా? మరి రక్షించాలి అంటే మన మీద ఏముండాలి నీకు? దయ ఉండాలి, జాల ఉండాలి, ప్రీతి ఉండాలి. మరి గుణాలే లేవు. ఎలా? కాబట్టి ఆ ప్రకృతి గుణాలు లేకుండా పారమార్థిక గుణాలు కలవాడు. సంసారం అనేటువంటి దుఃఖంలో పడి కొట్టుమిట్టాడుతున్న జీవుల యొక్క దుఃఖాన్ని తొలగించి మోక్ష సామ్రాజ్య ఆనందాన్ని అందించటానికి. ప్రకృతి గుణముడు లేని అనంత కళ్యాణ గుణముడు గల పరమాత్మ మానవ శరీరాన్ని తీసుకున్నాడు. అతను మానవుడిగా వచ్చాడంటేనే మన మీద అపారమైన దయ కలిగి ఉన్నాడు. ఓ పిల్లవాడు బురదలో పడ్డాడు మన పిల్లవాడే. బురద పడ్డాడు. తెలియక తొమ్మిదికి పోతున్నాడు. తండ్రి చూశాడు ఏం చేస్తాడు? అయ్యో బురదరా పట్టుకు రారా అంట నోట్లో ఉండి పిలుస్తాలే. తాను కూడా బురద అంటుతాడు. బురద అంటుతుంది. తీసుకొని వస్తాడు. వాడి బురద కడుగుతాడు, తన బురద కడుగుతాడు. నాన్న బురదలోకి వచ్చాడు కాబట్టి నాన్నకి కూడా పిల్లవాడిలాగా బురద అంటితే ప్రేమ అండి. నాన్న కూడా తండ్రి కూడా ఆగుకోవడానికి బురదలోకి వచ్చాడు చెబుదామా? ఒప్పుకున్నారా? నేనే బురదలో పడ్డ పిల్లవాని కూడా తొలగించడానికి తండ్రి కూడా బురద అంటించుకున్నట్టుగా సంసారంలో ఒకడు కొట్టుకు పిడుతావున్నటువంటి జీవులను సంసారం నుంచి తాగింపు చేయడానికి స్వామి కూడా సంసారంలోకి వస్తాడు. అలా వచ్చినంత మాత్రాన ఆయనకు కూడా మనలా సంసారంలో ప్రేమ ఉంది. అతనికి స్త్రీ గుణ సమాగమం కావాలి. అతనికి దేహ సుఖం కావాలి. అతను కూడా కోరి వచ్చాడు. అతను కూడా ధ్యానుడు. అంటే నవ్వాలా ఏడవాలా అని. ఏవ తత్వం అందుకే నిర్గుణస్య గుణాత్మనః కామం క్రోధం భయం స్నేహం ఐక్యం సౌహృదమేవచ నిత్యం మరో యుదతః యాంతి తన్మయతాంతి ఒక ప్రేమే రా కావు నాన్న. ఏ భావంతో పరమాత్మను సేవించినా మోసలే. నీ ఇష్టం. ఈ భావం అంటే పరమాత్మనా పరమాత్మ దుర్మార్గుడు అండి నాకు ఒళ్ళు మంటండి అని అంటే రోజు వద్దు దారులు తిప్పుతుంది. డైరెక్ట్ గా మోస్తా అని కొడుతుంది. కానీ తప్పకుండా రోజు తిప్పాను నేను. మానొద్దు.
ఆ ఏయ్ రోజు రోజు నారాయణుడే నారాయణుడు పైన రాకండి దేవుళ్ళు ఎక్కడండి పుత్రులు ఎక్కడ ఉన్నారండి గోవిందుడు ఆయన ఎక్కడ ఉన్నారండి శ్రీపుత్రులు కనబడలేరండి ఆ ఒక్కడే ఉన్నాడు సాస్త్రనామం చేస్తూనే ఉన్నాడు ఒక్కడే ఏం బాధ లేదు అవే పేరు చెప్పాలి కాబట్టి కామం అని కానీ క్రోధం కానీ, భయం కానీ, స్నేహం కానీ, అలాగే ఐక్యం కానీ, ప్రీతి కానీ ఏవైనా సరే నిత్యం. ఎల్లప్పుడు ఒకే జీరు ఉండాలి. స్టేజి మీదనేమో తిట్టి లోపల ధన్నా పెట్టే వారికి మోసము రాదు సదృశ్యం అనక వస్తుంది. మనకు అర్థం అవ్వంగా ఉంది చెప్తున్నాడు. మరి ఇంకేం కావాలి ఇక్కడ తెలవ చెప్పాను కదా. నేను చెప్పాను కదా ఒకసారి ఆయన ఎవరు భారత వారు ఉన్నారు సీఎం మీరు సీఎం మీరు. సి.టి.ఎం.బి ఉంది కదా అప్సి కూడా అప్సి కూడా అవును సి.టి.ఎం.బి సి.టి.ఎం.బి దాని డైరెక్టర్ భారత్ గారు ఉన్నారు సైంటిష్ హైదరాబాద్ యూనివర్సిటీలో జ్యోతి శాక్రం మీద ఆయనకు మాకు చర్చ వాదం అది. ఏమి మాట్లాడకుండా బాగున్నారా అంటే ఆ బాగున్నాం. మీ అబ్బాయి ఏం చేస్తున్నారో బాగా చెప్పు. అబ్బాయి పేరు ఏం చెప్పారంటే ఫలానా నామకరణం చేశారా? అయ్యో విజయ్ గారు మీ మీద కదా వచ్చేసింది అని. మీరు వివాహం చేసుకున్నారా అంటే చేసుకున్నాం కదా, అంటే వివాహం చేసుకున్నారా? ప్రోజంక్షన్ చేశారండి, ముహూర్తం పెట్టారా అంటే పెట్టారండి. అప్పటికి అందరూ నవ్వుతున్నారు అందరూ నవ్వుతున్నారు అప్పటికి ఈ ఆచార్య వచ్చి కమిద్యం చెప్పారు అప్పుడు అయ్యా ఇది అండి వ్యవహారం నాటకాలు ఆయన పెళ్లి ముహూర్తం పెట్టుకొని చేసుకున్నాడు ఆయన పిల్లగానికి నామకరణం చేసుకున్నాడు పిల్లగానికి వదులు చేశాడు సంధ్యావందనం ఈయనే అయితే చేస్తారు జోతి చట్టం తిడతారండి పెద్ద స్టేజ్ మీద నాటకాలు ఇవి, భోగ మంత్రం ప్రార్థన కాలే ఇలాంటి వాళ్ళని ఎవరగానాలి సైంటిస్ట్లు అని. మేము ఒకటి రోబొట్ట స్వామి అంటాం, భోగ స్వామి అంటాం. నీ కోసం డబ్బులు ఇస్తే స్వామి, డబ్బులు లేకుంటే కాదు మీ మనం. ఇదంతా ఒకే జీవితం. ఇంట్లో ఏ భావన ఉందో బయట అదే భావన ఉంచు. కోపం ఏముచ్చు? నీకు దేవుడు లేడనుకున్నావ్, దేవుడు లేడను. నిజమే కోపం ఉంది. కొంచెం బాధలేదు ఎందుకంటే ఉన్నాడు ఏమో లేవు ఏమో చేయకపోవాలి. అమ్మను తిట్టే వాడి మీదే అమ్మ ఎక్కువ దిర్చు పెట్టుతుంది. అరే భయం ఉంటాడు లేదు తిరిగిపోతాడు ఏమో ఉందంట అట్లా అంటాడు.
భగవంతుడు కూడా లేదనే వాడి వెంటనే ఎక్కువ ఉంటాడు. నిజంగా అంటాడు అవును కాదు కాదు అర్థం ఉంది. వాడు నిజంగా అంటాడా పక్క దారి పడుతున్నాడు మరి మళ్ళా మరి ఇది చూస్తే కష్టం కదా నేను అదే దారిలో ఉంటాను బాబు నేను వస్తాను. అందువల్ల నిత్యం హర వేదతః యాంతి తన్మయతాం నీ ఇష్టం ఏ భావమైనా సరే హరైక్య భావంతోటి పరమాత్మ యందు ప్రవర్తిస్తే కోపించినా ద్వేషించినా నిందించినా కోరినా స్నేహం చూపించినా మైత్రి చూపెట్టిన తనుమయతాం పరమాత్మ తన్నితికే చేరుతారు. న దైవం విస్మయ కార్య భవత భగవతి అధ్యే పరమాత్మ ఏమిచ్చినా ఆశ్చర్యంతో పనే లేదు, అది అన్నీ ఇవ్వగలరు. మనకైతే ఆశ్చర్యం ఆయనకి ఎందుకు అది ఆశ్చర్యం? మనం పక్క వాడిని మోషన్ చేయకపోతే ఆశ్చర్యపడాలి, కానీ ఎలా చేస్తారు? అన్నీ వాడు ఏమైనా చేస్తాడు, సంసారం ఉన్నవాడిని మోషన్ పడేస్తాడు, మోషన్ ఉన్నవాడిని సంసారం పడేస్తాడు. తొందర పోయి ఎవరు ఉన్నారు? స్వామి కృత ఇంకా ఏం చేస్తున్నాడు? అమాంతం ఆయనకు ఒక వేశాను అంద వేశాను. ఏమన్నాం? ఆయన ఇష్టం. ఎందుకు అయ్యో నా పిల్లలు కదా అది ఇది ఏంటి కడతా వై దుప్ప అని చూసినాక తీపి పనికిరాదు అంటే అప్పుడు దానం పెడతాను అంటాడు. ఆ కానీ అంటే సామాన్యమైనటువంటి మానవుడు పొందేటువంటి దైహిక మౌహికైనటువంటి సుఖానుభూతులకు గురి అయి మాయలో పడతాడా? అవి ఇచ్చిన నానై నేనే కావాలంటాడా? అమ్మాయి అందించారు వేస్తే ఇచ్చాడు. వారేం చేశాడు ఆయన ఇష్టే తీసుకున్నాడు. ఆ వేస్తే ఏముంది రావాలి అని పిలిచిపోయారు. తల్లి ఏం చెప్పింది వద్దు మన బంగారము డబ్బు తెస్తే రమ్మని వెళ్ళిపోయారు. అప్పుడు తెస్తాడేమో చూస్తున్నాడు తల్లి వీక్ష ఆయనకేం పని తాను పోలేదు ఆయన వస్తే తీసుకున్నాడు అయ్యో పాపం పిల్లవాడు గత వస్తున్నాడు అంటే ఆయనే వినిపించాడు మా తల్లి స్వామి కాబట్టి అతను సంసారము ఇవ్వగలడు, మూర్ఛము ఇవ్వగలడు. పరమాత్మ ఇది ఎలా ఇచ్చాడని అడడానికి నీకేం అవసరం ఉందయ్యా? ఆయన లోకం, ఆయన ప్రపంచం, ఆయన సంకల్పం, ఆయన కరుణ ఆయన ఏమైనా ఇస్తాడు, ఎప్పుడైనా ఇస్తాడు, ఎలాగైనా ఇస్తాడు. కాబట్టి అత్ర విస్మయ కార్యః భగవతా భగవత్యహి అతను యోగేశ్వరేశ్వరే కృష్ణే యతయే తత్ విముచ్యతే అతను ఎవరు యోగేశ్వరులందరికీ ఈశ్వరుడు
అంటే తనకాదులు కానీ రుద్రాదులు కానీ ఎవరెవరు మహానుభావులు ఉన్నారో వారందరూ అతన్ని ఆరాధించే ముక్తిని పొందుతున్నారు, అలాంటి స్వామి మన దగ్గరికి వచ్చాడంటే మనను తీసుకొని పోవడానికా ఆయనకే ఉండడంటే. ఆయన జైల్లో ఉండే జైల్లో ఎక్కడ ఉంటాడు వాడు జైల్లోనే ఉంటాడు కదా మనం జైల్లో ఉన్నాం వాడు జైల్లో ఉన్నాడు వాడు కైల్ దేనా అదే జైల్లో ఉన్న మనకి అన్నీ కొంచడానికి వాడు వచ్చాడు సొలారు మన అనుభవ అని వాడు వచ్చాడు. ఆయన తప్పు చేయలేదు ఆయన శిక్ష తత్వ లేదు. అందుకోసమని విముచ్యతే తా దుష్టో ఆంతిక మాయాత భగవాన్ ఇంత ఉపోద్ఘాతం ఇచ్చి తర్వాత మనకు రాసజీవం చెప్తాడు ఇంత ఉపోద్ఘాతం ఇచ్చి. అంటే ఏకాగ్ర మనస్సు ఉంచండి. మీ మీ పైత్యం భావనలు, పిచ్చి ఆలోచనలు అక్కడ కూడకండి. తొలగించుకోండి. ఆయన ఎవరో మొదలు ఆలోచించండి. ఆయన ఎందుకు వచ్చాడో ఆలోచించండి. మీకు ఏమి ఉండాలో ఆలోచించండి. కానీ మోక్షము. వైకుంఠము, పరమబలము, బ్రహ్మానందము, బ్రహ్మారుభూతి ఇవి మీకు అర్థం కావు. మీరు వినరు. ఇల్లా వాడికి మందు ఇవ్వాలంటే డాక్టర్ ఏం చేస్తాడు? నాన్న ఇగో చాక్రేట్ రా అని చాక్రేట్ ఇస్తాడు మొదలు. అందుకనే వాడిని చచ్చి ఇస్తాడు. చాక్రేట్ తిస్తాం మందు వెళ్లి పనికి తీసుకుందాం. మనకేది చాక్లెట్? ఎలాంటి వాడైనా అమ్మాయి అబ్బాయి రహస్యంగా ఉన్నారంటే అలాగైతే ఇక్కడ ఉన్నారండి. కళ్ళు, పండు, గుడ్లు అని వెళ్ళిపోతారు. కాబట్టి అమ్మాయి అబ్బాయి అంటే పరమాత్మ, అమ్మాయి అంటే జీవాత్మ. ఇద్దరు కలిసి ఉన్నారు, అందరం ఆ విధంగా పోతాం. ఓ పరమాత్మ జీవాత్మ మోక్షం కలిగిన దారి పెట్టేసారు. చూచేదాకా, వినేదాకా, కలిచేదాకా రుచి పుట్టడానికి మనలాంటి సామాన్యమైన సాంసారిక దైవిక రస ప్రతీతిని చూపుతూ అందులో జీవార్థ పరమాత్మ యొక్క చెప్తామే మనకు. బ్రహ్మణ సహ విపశ్చిత సోస్తును తే సర్వాను కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత అని పరమాత్మతో కరిచి అన్ని కామ ప్రోగములను ఈ జీవుడు పరమ పదంలో అనుభవిస్తాడు. ఆ అనుభవాన్ని ఇక్కడ చెప్పుతున్నాడు.
ఎక్కడ మనకి కథలో మనలాగా కొన్ని దైర్గమైన వర్ణనలు చేసినా, ఇది మనలాంటి దైర్గ ప్రక్రియ అని భావించకూడదు అనటానికి ఇంత వివరణ ఇచ్చాడు స్పష్టంగా.
I offer salutations to You. "Nayakta sriyate maayaa loka srishti vikalpana" - the one by whose maya infinite worlds are created, sustained, and withdrawn. The introduction to the Rasa Panchadhyayi - the five chapters on the rasa dance - begins here. This is the most celebrated section of the entire Srimad Bhagavatam.
What should we think? This seems like something very very extraordinary. The world of Varuna (the ocean of devotion) - which belongs to the great souls - we are seeing something extraordinary here. The Rasa Panchadhyayi occupies a unique place in the entire Bhagavatam - it reveals the supreme nature of the Lord's relationship with His devotees.
Should one call Him a child or call Him the Supreme Lord? If we say Supreme Lord, then we cannot call Him. He became a child so He could be called. He took the role of a child precisely so that the devotee could draw Him near, could call to Him, could hold and embrace Him - the distance of the Supreme dissolved in the intimacy of the child.
That knowledge did not arise for them (the gopis) - the knowledge of what they were truly doing. The maya that arose from the karmas they themselves had performed - their devotion, which arose from accumulated karma - was so pure and so total that it transcended the ordinary categories of knowledge and devotion entirely.
The very words we are speaking - the words of "tri-kaala apachita" - what existed in the past, present, and future. Likewise the nature of all beings - the Lord is the substrate of all of them. The philosophical foundation being laid: the Lord is the atma of all, the ground of all existence, the witness of all time.
"Vaasudevata ducchaaya naati seeta na dharmada" - thus, "esha brahma pravishto'smi" - "I have entered Brahman." When Brahma (the creator) says this - the mystery of the relationship between the individual soul and the Supreme Brahman - this very question is what the Rasa dance will answer in its own incomparable way.
These are not famous chapters - they are extraordinary chapters. What do we call them? "Raasa panchadhyaayi" - the five chapters on the rasa dance. The Supreme Lord's highest expression of divine love - the rasa panchadhyayi is the very summit of the Bhagavatam's teaching on the relationship between the Lord and the devotee.
Without going too expansively, let us look at the summary (vijayam). "Bhagavaan api taa raatrihi sharadotphulla mallika" - the Lord also - those nights - the nights when the night-blooming mallika jasmine was in full bloom in autumn. The specific setting: autumn nights, full moon, jasmine in bloom - the most beautiful season and setting in all of Vrindavana.
Was it for Him alone? Or was it for them? They had performed the Katyayani vrata for a full month to please the Lord. And now the Lord was going to reciprocate their devotion in the most extraordinary way. The autumn night's full moon was the Lord's own arrangement - His answer to their month of devoted worship and longing.
He wanted to remove their ignorance and bring about the manifestation of their true nature (svaroopa aavibhava). To explain this charming mystery - why the Lord played the flute on that autumn night - is the challenge of the Rasa Panchadhyayi. The flute was the call - and it awakened the gopis' deepest nature.
"Chalanchuta" and "sthalachuta" and "bhramanchuta" - three types: moving, stationed, and revolving. Which three processes come from? From ignorance (ajnaana). These three states of the soul - moving, staying, and wandering in circles - are all born from the fundamental ignorance of the atma. The Lord's call through the flute was the antidote to all three.
"Before applying the bindi (forehead mark), one must first wash the face a little." The moon with its rays washed the face of the east - "chandrudu tana kiranamu lato tooppu yokka mukham kadagaali" - the moon's rays cleaned the eastern face of the sky like a face being washed before adornment. The moon's rising is described as the preparation of the night's beauty.
"How sweetly - vamadhuru shyaam" - the one who steals the minds of women, in an extremely sweet way, in an extremely sweet way - "vamadhuru" - the sweetness of the flute song. He played the flute enchantingly - the sound was so sweet that it penetrated through all barriers, through walls, through the night, into every heart that was receptive.
"To show the path, the jeweled lights of the earrings are glimmering" - the earrings' gem-like radiance was lighting the path. Therefore he used the word "vega" - swiftness. The gopis, drawn by the flute's call, came swiftly - guided by the light of the moon and the earrings of whoever led the way through the darkness.
"Bhayaa sushrooshatya patim kaamsyatu ashrantyah apaasya bhojanam" - those who were serving their husbands in fear, those who had abandoned their food, leaving their husbands, leaving their relatives, leaving the fire - the gopis left everything - in the middle of cooking, in the middle of serving - everything was abandoned when the flute called.
"Those who went, those who went to that Krishna" - "those who were prevented by closed doors" - whoever locked the door and tried to stop them - even those gopis were going to Krishna in their minds. Some came physically, some came in meditation - but all the gopis went to Krishna when the flute called. None stayed behind completely.
Therefore - to exhaust merit, one needs enjoyment (bhoga); to exhaust sin, one needs suffering (dukha). If one experiences suffering, sin is being burnt away. Experiencing joy and suffering is the mechanism by which the accumulated karma of past lives is gradually exhausted. The gopis were beyond this - their devotion had transcended the entire karma mechanism.
"Do not create enmity with devotees even by accident. Because we have more than enough sins of our own. We will get more that are our own." The warning: creating enmity with the Lord's devotees multiplies one's karmic burden enormously. The wise person avoids all opposition to those who are devoted to the Lord.
"Where is the great intelligence?" - the root of everything is desire. If desire is present, the one who fulfills desires is a friend; the one who denies desires is an enemy. The analysis of how desire structures our relationships is placed here. The gopis' desire was for the Lord alone - therefore the Lord was their only friend, their only reality.
"Kala kala tiste" - if you have kala (art, skill), you will go here. If you have kala (lunar digit), you will go there. Going here leads to return; going there is non-return. The philosophical double meaning of "kala": the art that keeps one in samsara versus the divine luminosity (lunar digit) that leads to liberation - these two paths diverge based on what one cultivates.
She had poison mixed in her breast milk and offered it to Him. He drank it happily - and He got liberation - so did Chakraataasula. The reference to Pootana: even she gave Him poisoned milk, even she received liberation. The Lord who gives liberation to those who give Him what they have - even if what they have is harmful - this is the supreme generosity of the Lord.
Think about one thing, think carefully. Why did the Lord come? Why did the Lord come to earth? For the purpose of bhumi (earth) - to reduce the burden of the earth. But also - the hidden purpose - to establish the highest teaching about the nature of devotion through the events of the rasa dance. Both purposes are present simultaneously.
"That's it. From here there is no other support - no conch, no opportunity." The Lord took this human body as a means for liberation. This statement is about the rarity and preciousness of the human form - it is the one form in which liberation is directly accessible. The Lord Himself appeared in human form to demonstrate this teaching.
"You must protect us, right? Then to protect us, what must be upon us from You? There must be compassion, there must be tenderness, there must be love." The prayer to the Lord: for Your protection to function, it requires Your compassion flowing toward us. Without the Lord's love, His protection cannot reach the devotee.
"Hey, day after day - Narayana alone, Narayana alone on top - where are the devatas? Where are the sons?" The realization comes to Parikshit as he hears this narration: "The Lord who is Narayana is the one who is over all the devatas, over all beings. All others are subservient to Him." This recognition is the fruit of hearing the Bhagavatam.
Even the one who says "the Lord doesn't exist" - the Lord is even more present with that one. Truly speaking - "yes, no, no - there is meaning." Even the denial of the Lord's existence is made possible by the Lord's own existence. Without the Lord, there would be no one to deny Him. Even the atheist lives and breathes by the Lord's grace.
Meaning - the Rudras and all such great ones - all those great souls who exist - all of them worship at the foot of this Mukunda (the Lord who gives liberation). The supreme position of Mukunda - the one whose feet are worshipped by all the greatest beings - is what the Bhagavatam establishes before entering the rasa dance narrative.
Wherever in the story there are some elaborate, lengthy descriptions similar to the style of other detailed narrations - understand that these are not long for length's sake. They are long because they need to be long. The Bhagavatam's elaborate descriptions are calculated to take the listener into a state of contemplation from which the teaching can penetrate.