చేది వంశం: శిశుపాలుని మూలం మరియు వంశావళి

Chedi Dynasty: Shishupala's Origins and Lineage

bhagavatam Kandadai Ramanujacharya

శ్రీమద్ భాగవత దశమ స్కంధం ప్రారంభమవుతుంది - అత్యంత ప్రసిద్ధమైన పొడవైన స్కంధం. శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు: 'నేను బ్రహ్మ అనుభవంలో స్థిరపడ్డాను - అయినా తండ్రి వ్యాసుని వద్ద ఈ స్కంధం విన్నప్పుడు తిరిగి ఆకర్షించబడ్డాను' - కృష్ణ లీలల ప్రత్యేక మాధుర్యం అంత అద్భుతం. జన్మ సమయంలో కంసుని కారాగారంలో దేవకి వసుదేవులు బంధించబడ్డారు - మెరుపులు ఉరుములు వేళ్ళాయి.

The Tenth Canto (Dashama Skandha) of Srimad Bhagavatam begins - the most celebrated and longest canto, narrating Krishna's life and leelas. Shuka tells Parikshit: even though I am already established in the Brahman experience, when I heard this canto from my father Vyasa, I was pulled back - such is the special sweetness of Krishna's leelas. The prison scene is narrated: Devaki and Vasudeva are bound in Kamsa's prison as lightning and thunder herald Krishna's birth.

← Prev Next →
Chedi Dynasty: Shishupala's Origins and Lineage Kandadai Ramanujacharya bhagavatam

యో ఇత్యనశ్చిత పరాంభి శ్రుగ్మ రుగ్మల్యామో సత్స్వతి తరాని తృణాయనే ఆత్మ రుదురో భగవతో శ్రీక సింధో నానా జస్య శరణౌ శరణం త్రపద్యే మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం దేవే నియమే నమన్వయా ఆద్యత్యున కులపతే నూడాభిరామం శ్రీ వక్తజం గ్రీవరం ప్రణమాన మోర్సునా భూతం సరస్య మహదా త్రయభక్తనాథ శ్రీ వక్తితాల కులశేల యోగివాహా హస్తాంజిలేను పరకాల యకేంద్ర మిశ్యాన్ శ్రీ వస్వరాంజుదమినిం గణతోస్మి నిత్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్గురుం అతసి పుష్ప సంకార్యం నార నూపుర యోచితం రత్న కెంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం పుత్ఫుల్ల పస్మ పత్రాక్షం నీల జీమోద సన్నివం యాదవానాం చిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కుడిలాలజ సైయుక్తం పూర్ణ చంద్ర నివారణం విరధ కుండాధరం దేవం కృష్ణం వందే జగత్గురుం శ్రీవత్సాంకం మహోరక్షం వణమాలా విరాజితం శంగర చక్రధరం దేవం కృష్ణం వందే జగత్గురుం మందార గంధ సంయుక్తం చారుదాసం సుశోభితం బరిహి పిచ్చావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేణి యుక్తం పీతాంబర సుశోభితం అవాత్ప తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపితా కుజత్వంద్వ కుంకుమాంకిత వక్షతం శ్రీకేతం మహే స్వాతం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాత్మక విదం పుణ్యం ప్రాతరుత్థానే యత్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినస్యతి శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యాసం వశిష్ట నస్తారం శక్తే పౌత్ర మచన్మకం పరాజరాత్మజం వందే సుగతాసంతపోనితిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిశయే వాక్యుక్తాయ నమో నమః యం దౌర జంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆయునావా శ్రీ సన్మయతయా సర్వోభినేతుస్తం తదుపభూత హృదయం మునిమానతోత్మి శ్రీ సుతబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాకూల కుల గూఢణం

శ్రీ రంగాదిక గురు పుత్రం శధగోపమనం భజే అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా భూమి చాలని చెప్పుతూ ధ్యామగుని సంతానం ఆ మహానుభావుడు భార్య అంటే చాలా భయవత్తుడు కదా అందువల్ల శత్రు రాజ్యంలో శత్రు రాజును ఓడించి అక్కడ ఉన్నటువంటి రాజకన్యను తీసుకొని వచ్చి కూడా ఎవరు నా స్థానంలో కూర్చున్నారు అని భార్య అడిగితే నీ కోడలు అని చెప్పాడు. నాకు సంతానం లేదు, నీకు ఇంకో భార్య లేదు, ఎలా కోడలు అవుతుంది? అడిగితే నీకు పుట్టబోయే వాడికి భార్య అవుతుంది అన్నారు. దీప్యం మంచిది కాబట్టి ఆ సమయం వారు మాట్లాడిన సమయం విశ్వే దేవత రజ్జి చేసిన సమయం. వారు విని తథాస్తు అని ఆశీర్వదించారు. అందువల్ల కొద్ది కాలంలోనే ఆ మహానుభావురాలు గర్భవతి అయింది. కుమారుడు కరిగాడు. ఈ మహానుభావుడు ఆ కుమారుడికి ఈ అమ్మాయిని పెళ్లి చేశాడు. అప్పటికి ఈ అమ్మాయిని ఏమన్నాం విదర్భ అన్నాం. అంటే యామగుడు తన సీటు పక్కన దర్భలు లేకుండా కూర్చోబెట్టుకున్నాడు ఆయన. దర్భలతో పాటు ఇద్దరు కూర్చుంటే ఆమె పత్ని అయ్యేది. పత్నిత్వం కాకును ఉండడానికి విదర్భలా కూర్చోబెట్టాడు. అప్పటినుంచి ఆ వంశాన్ని వైదర్భ వంశం వైదర్భి మనం రుక్మిణిని వైదర్భి అంటున్నారు. విదర్భ దేశాధిపతులు వీళ్ళు అయ్యారు. రాజ్యానికి ఆ పేరు, ఆ వంశానికి ఆ పేరు. ఇలా మనకు అలా మరొక వంశం యజువంశంలోనే. కొంచెం పక్కకు వెళ్లి మరొక వంశం ఏర్పడింది అన్నమాట. స విదర్భ ఇతి ప్రోక్తః ఉపయమే సునుషాం స్తతీం ఆ మహానుభావుడిని విదర్భుడు అన్నారు.

బై పేరు అది పెట్టి దర్భలు అడ్డగా వేయకూడదు అని చెప్పారు. వేయలేదు దర్భలు లేకుండా విగత దర్భ దర్భలు లేకుండా ఎందుకంటే భార్యాభర్తలు ఎక్కడ కూర్చున్నా పక్కపక్కన కూర్చుంటే యజ్ఞాధికారం కాబట్టి దర్భలు పరుచుకొనే కూర్చోవాలి. దర్భేశ్వాసీనః దర్భాంధారయణ పవిత్రపాణి ప్రాన్ముఖః శ్రీరాచమ్య అంటామా? రథంలో ప్రయాణానికి కూర్చున్నా గర్భలేసుకొని కూర్చుంటారు. గర్భలేసుకొని కూర్చుంటే లాభం ఏమిటంటే వేరే అశుచిత్వం అంటది. దేశ, కాల, పాత్ర, వస్తువు కదా. ఒక్కొక్కసారి మనం వెళ్తూనే దారి మంచిది కాకపోవచ్చు. అంటే రోడ్డే కావచ్చు, ఆ రోడ్డులో ఏవో శవాలు ఉంటాయి. ఏదో చనిపోయి ఉంటుంది. అది కాకే కావచ్చు, పానే కావచ్చు, పక్షే కావచ్చు, పిల్లో, కుక్కో ఏవో చనిపోయి ఉంటాయి. మనం అక్కడినుంచే పోతుంటాం. శవం కదా? మరి శవం దాటి పోతే గతి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఇంకెవరో అస్పృశ్యులు ఉంటారు. రాజేశ్వరులు, అస్పృశ్యులు ఇలాంటి వాళ్ళు ఎవరో నడుపుకుంటూ పోతుంటారు. మనం అక్కడినుంచే పోతాం. దేశ దేశ అశుద్ధి కాల అశుద్ధి పాత్ర ఎవడో వస్తారు అయ్యా అని అడుగుతారు. ఎవడో మనకేం తెలుసు. ఇది అశుద్ధి పాత్ర దేశ కాల ఇన్ని రకముల అశుద్ధిని తొలగించుకోవడానికి దడుపుల మీద చూసుకోవాలి శాస్త్రం అది. వీటిని వేటిని మనకు అంటే ఇంత ఇది దర్భలేసుకొని కూర్చుంటే భార్య కావాల్సి వస్తుంది. ఆ భార్య మీది భయంతో ఈమెను భార్యగా తీసుకోవాలి అని అనుకున్నా. చేసుకోకుండా ఆమెను దూరంగానే కూర్చోబెట్టి దర్భలతో సంబంధం లేకుండా చేశాడు. అందువల్ల అలా అవుతుంది పిల్లవాడికి విదర్భ కూడా అయ్యాడు ఇలా అవుతుంది. ఇలా విదర్భ ముంతం అంటాం మనం విదర్భ ప్రోక్తః ఉపయేని శ్నుతాం సతీం సస్యాం విదర్భః అజనయత్ ఇప్పుడు ఆ అమ్మాయి యందు ఈ విదర్భుడే మహారాజుకు పుత్రౌ నామ్నా కుశక్రథౌ ఒక మహానుభవుడు కుశ ఇంకో మహానుభవుడు రథ అని ఇద్దరు అడిగారు. తృతీయం రోమపాద విదర్భాసుల నందనం. మూడవాడు రోమపాదు. ఈ రోమపాదు విదర్భ కులమునకు వాడు నందనం అంటున్నారు. రోమపాద సుతః బభ్రుహు బభ్రు నుంచి కృతి ఇతనికి.

కుచికః కుచిక తత్సుతః ఆసేత్ చేదిహి ఈ కుచిక వం ముంచెని చూచిన వారే చేది చేది అంటే ఈ వంశం వారే శిశుపాలుడు చేదిరా అని అంటున్నాం కదా ఇలా చేద్యాదయః నిరుప క్రథస్య కుంతిహి పుత్రోహు అని చెప్పుకున్నాం. క్రథ అనే వానికి కుంతి భోజుడు కుమారుడు. దృష్టిహి తస్యాద అతనికి దృష్టి అతనికి నిర్వృత్తి నిర్వృత్తికి దశార్హుడు. దశరథుడికి వ్యోమ, వ్యోముడికి జీమూతుడు, జీమూతుడికి వికృతి, వికృతికి భీమరథుడు, ఇతనికి నవరథుడు, అతనికి దశరథుడు, అతనికి కరంబి, కరంబికి శకుని, శకుని యొక్క పుత్రుడు దేవరాథుడు. దేవరాధుని యొక్క కుమారుడు దేవక్షత్రుడు. ఈ దేవక్షత్రునికి మధు. ఇలా కురువశాత్ కురువశాత్ అను వీరికి అను తరువాత కురుహోత్రః. అను పుత్రః పురుహోత్ర అను యొక్క పుత్రుడు పురుహోత్రుడు ఇతనికి ఆయువు ఆయువుకి సాత్వతుడు అంటే వీళ్లే మధువంశమని వృష్ణి వంశమని సాత్వత వంశం అంటున్నారు కృష్ణుడిని వీరన్నమాట సాత్వతులని వారికి భజమానః వారికి భజి భజికి వృష్ణిహి చెప్పుకున్నాం మళ్ళా ఈ వృష్ణికి దేవావధుడు వీరికి అంధకుడు మళ్ళీ 2వ వాడిలో సప్త యొక్క సుతులు సప్త వీరు ఏడుగురు వీరే మనకు. మహాభోజులు అంటాం. మహాభోజస్య భజమానస్య నిమ్రోచిహి కింకిణః దృష్టిహి వీరికి ఏకస్యాం ఆత్మజాః పత్న్యాం ఒకదాని యందు ముగ్గురు మరోదాని యందు నలుగురు ఇలా కలిగారు త్రయస్తుతాః శతజిత్తు సహస్రజిత్తు అయుతజిత్తు వారి పేరు అంటే నూరు గుండె గెలిచేవాడు వెయ్యి మందిని గెలిచేవాడు 10,000 మందిని గెలిచేవాడు అది చెప్పానన్నమాట. అదే అర్థం ఎలా చేశారు? బభ్రోహో బభ్రు కుమారుడు దేవావృతుడు. అతనికి తల్లివారికి శ్లోకవు పఠంత్యము యదైవ శృణ్ము దూరాత్ సంపశ్యామః తథాంతికాత్ బభ్రు శ్రేష్టః మనుష్యానాం. దేవైహి దేవా ఉహత్తమః ఈ బబ్రూ యొక్క ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఆపదలో ఉన్నవారు గట్టిగా ఎలుగెత్తి బబ్రూ అని పిలిస్తే మన ఆపదలన్నీ పోతాయి.

దూరము నుంచి కానీ దగ్గర నుంచి కానీ అతనికి వినివచ్చినా విని రాకున్నా సరే అతని పేరు పిలిస్తే చాలు ఆపదలు తొలగిపోతాయి యథైవ సుణము దూరాత్ తప్ప క్షమ తథ అంతికా దూరం నుంచి విన్నా దగ్గర నుంచి చూచినా బభృ శ్రేష్టః మనుష్యానాం మానవులందరిలో ఉత్తముడు బభృ అనేటువంటి వాడు దేవైహి దేవావృతాః వీరు దేవతలతో సమానము పురుషాః పంచషష్టిస్య షట్సహస్రాణిచ అష్టచ ఆరువేల అరవై ఐదు ఒక ఎనిమిది డెబ్బై మూడు ఆరువేల డెబ్బై మూడు మంది ఏ అమృతత్వ ప్రాప్తాః బభ్రోహో దేవావృధాదపి ఈ బభ్రూ యొక్క ప్రభావం వల్ల దేవావృధుని వల్ల 6073 మంది అమృతత్వాన్ని అంటే మోక్షాన్ని పొందారు. అంటే తత్వజ్ఞానాన్ని వారికి ఉపదేశించి తద్వారా వారు పరమాత్ముని చరిటానికి వీరు కారణం అయ్యారు. ఇక మహాభోజుడు ఉన్నాడే మహాభోజోపి ధర్మాత్మ భోజ ఆసం తదన్వయే. ఈ మహాభోజ వంశంలోనే మనం అనుకునే కౌన్సిల్. వంశం ఇంకేం పేరు భోజరాజు అనే పేరు కదా. కాబట్టి ఈ మహాభోజ వంశం అందరూ కూడా భోజులు అర్పించుకున్నారు. వృష్ణేహ సుమిత్రః పున్మలై. పట్టి మారతాం కదా ఇంకో అబ్బాయి వృష్టిని ఈ వృష్టి పుత్రుడు సుమిత్రుడు అతనికి యుధాజిత్తు యుధాజిత్తు కుసిని ఆ సినికి అనమిత్రుడు అనమిత్రునికి నిమ్మునుడు నిమ్మిని యొక్క పుత్రులు సత్రాజిత్తు, సత్రాజిత్తుని సత్రాజిత్తు ప్రసేనుడు అనేటువంటి వాళ్ళు నిమ్మిని యొక్క పుత్రులు మనం సత్రాజిత్తు ముందు రాబోతున్నారు మనం ప్రతిభామ యొక్క తండ్రి వారికి సినిహి తస్యాస సత్యకః యుధానః సాత్యకి సత్యకి కుమారుడు. సత్యకుని కుమారుడు సాత్యకి. ఈ సాత్యకిని మనం కృత పరమాత్మకు తమ్ముడు అంటున్నాం కదా అంటే వసుదేవుని తమ్ముడికి కొడుకు అన్నాం. అంటే ఎక్కడి నుంచి రావాలి తమ్ముడికి అంటే. వసుదేవుని తాత తండ్రులు అన్నదమ్ములు అంటే ముత్తాతలు. ఈ వరసలో వీళ్ళు ఆ వరసలో వాళ్ళు. అప్పుడు సాత్యకి ఇలా అవుతాడు. ముందర ఇంకో సాత్యకి సాత్యకి మొత్తం నలుగురు ఉన్నారు వరసలు వస్తా ఉన్నారు. అందుకే మరి అన్నారే ఆ పేరు జ్ఞాపకం ఉండడానికి కష్టం కదా. ఏ సత్యగో ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ మధ్య మంది వాడు నీకి వచ్చాడో ఆ లింక్ తెలియకుంటే అక్కడే కన్ఫర్మ్ అయిపోతాం.

లా సత్య పురితను అతని కుమారుడు జయుడు, జయుడికి కుని, కునికి యుగంధరుడు. యుగంధరుడు అనమిత్రస్య వృష్ణిహి పుత్రః అపరస్తతః అనమిత్రునికి ఇంకో కుమారుడు వృష్ణి అనేవాడు ఉన్నాడు. సఫలత ఏం లేదు. సంస్కృతంలో విభక్తి జ్ఞానం ఉంటాది సంస్కృతం. అతనికి కొడుకు అన్నాడా? అతని వలన కొడుకు అన్నాడా? అతని తండ్రి అన్నాడా? సక్తికి రెండర్థాలు కదా. అతనికి అంటే అతనికి కొడుకా తండ్రా? జనకోభూతనమిత్రస్తే అనొచ్చు. అనమై తిరిస్తే పుత్రోభూతం వస్తుంది. కన్ఫ్యూజ్ అయ్యే బలపాటు తండ్రి కొడుకు అని చేశామనుకోండి మొత్తాన్ని కదా ఆ మారుతుంది. అందుకే ఆ జాగ్రత్తగా ఆ విభక్తిని జాగ్రత్తగా పట్టుకుంటే తెలుస్తుంది. ఇలా యుగంధరః అనమిత్రస్య అనమిత్రుడికి యుగంధరుడు వృష్ణిహి పుత్రః అపర ఇంకో కుమారుడు వృష్ణి అనేవాడు ఉన్నాడు ఇతనికి స్వపలకః చిత్తరథః గాంధిన్యాంచ స్వపలకతః స్వపలకుడు అనేటువంటి వాడు ఇద్దరు ఇద్దరు వీరి కుమారుడు, ఇందులో ఈ సఫల్కునికి గాంధీని యందు కలిగినటువంటి కుమారుడే అక్రూరుడు. ఇతనికి ఏం పేరు? గాంధీనేయః అంటాం అతన్ని. అతనికి ఇంకో పేరు ఏమిటి స్వాఫల్కిహి అని. అంటే స్వఫల్క యొక్క కుమారుడు. అంటే వసుదేవ తమ్ముడు కాదండి. ఆ వసుదేవ తమ్ముడు అనే తాతలు తాతలు ఆ ఇక్కడ తా ఉంచేటప్పుడు తారా ఉంది సార్. ఇతనికి ఇతనికి ఎందుకు వచ్చింది అంటే గాంధీని అని ఆ మహానుభావు రాని మనకు మన తిరుమయ్య చరిత్ర ఉంది. తిరుమయ్య చరిత్ర లాగా ఈ సఫలుకుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వహిస్తా అంటే రోజు వెయ్యి ఆవుల చొప్పున వెయ్యి రోజులు దానం చేసి పెళ్లి చేసుకుంటాను అంటాను. అందుకే ఆయనకు గాం దదాతీతి గాంధిని అని ఆయన పేరు. ఆ గాంధిని పుత్రుడే అక్రూరుడు. ఒకటే గుర్తుంచుకోండి. మనకు మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా. మనకు సుఖం కలిగిన దుఃఖం కలిగిన మన సుఖ దుఃఖతాలే కారణం కావు, అది మన తాత ముక్కాతలై కారణం మనం. పుణ్యం చేసినా వారు మహాపాపం చేసి ఉంటే మనం జగ అందుకే సంధ్యావందనం సంకల్పంలోనే పితుహు పితామస్య ప్రపితామహస్య ప్రపితామర పితామహానాం సర్వేశాం అస్మత్పూర్వేశాం పిత్రాదిపాదానాం కృతైహి క్రియమాణైహి

అగ్రేసరే చరిత్య మాలే సర్వేషాం పాపానాం నివృత్యర్సం సంధ్యావందన మనం చరిత్యు బ్రహ్మ యోగేట నగరం అది సంధ్యావందనం. సంధ్యావందనం లేదు అది బ్రహ్మ యోగేట లేదు. ఏది ఉండదు నేను చెప్తున్నాను మన తాత ముత్తాక ముత్తాక కూడా పరిహరించగల మన సంధ్యావందనం చేయాలి. సూర్యునికి వచ్చేటువంటి అర్ఘ్య ప్రధానం వల్ల ఇన్ని పాపాలు పోతాయి. విశ్వపురాణం అంతా సూర్యుని మహత్యమే. ప్రియభవ కాలయ విశ్వపురాణం. అది ఆ పులపించిపోతుంది. అంత అద్భుతమే. అది ఇచ్చే ఒక్కొక్క అగ్యప్రధానంలో ఒక్కొక్క జలబిందువు మన పూర్వం ఊర్లో ఒక్కొక్కరి పాపాలను తొలగిస్తుంది. సూర్యునికి అడ్డుబడి అటు అందులో సంహరిస్తుంది. కృషిలో తేజస్సును పెంచుతుంది. సూర్య భగవానానికి శాంతి తెచ్చుతుంది. నాలుగు వేలు ఉన్నాయి అగ్యప్రధానం. ఒకటి తెలుసు. ఏదో ఏదైనా ఒక రోజు పెట్టి ఆయన వంత అయిపోయినా పోతుంది, అది ప్రధానం చేస్తున్నామంటే ఏదో ఒక స్వామి కనబడాలి, ఇలా చేతులు చేతులు తాకి తీర్థం తీసుకున్న అనుభూతి మీకు కలగాలి. ఒక రాక్షకుడు సంవరించబడాలి ఇలా ఇదే కదా మందేహ నామ రాక్షకుడు మందేహ నామ సూర్యుడిని అడ్డంగిస్తుంటారు వెనక నుంచి వాలాకల్యులు సూర్యుడికి బలాన్ని ఇస్తుంటారు సుర్యుడు వాళ్ళతో కొట్లాడుతుంటారు మన అజజలం పోయి వాళ్ళని సంవరిస్తే ఆయన హాయిగా వస్తాడు ఇంత కథ ఉంది సంధ్యావందనం లేదు, ఆ ధర్మం లేదు, ఆచారం లేదు. అందుకే మన పెద్ద సంధ్యావందనం మొత్తం చేయకుండా కనీసం అత్యవిధానం ఒక్కొక్కటి చేయండిరా. ప్రధాన అత్యవిధానం అన్నారు, వారికి బలం కావాలి. ఈ జలమే వారి మన జలాన్ని తీస్తూ మనకు నీళ్ళు కూర్చిస్తాడు, వర్షం పడాలి. అది ప్రధానం మానేస్తే మీకు ఎందుకు వస్తున్నాయి కరువులు ఇవన్నీ? ఆ ఇది మీకు ఇచ్చేది. ఆ ఇది ధర్మో రక్షతి రక్షితా కదా. మనం కత్తిని పట్టుకుంటే అది మనల్ని కాపాడుతుంది. మనం కత్తిని వదిలిపోయేకే. ఎందుకు అవుతుంది? అందుకే ఏమి ఇవ్వాలి? ఇది అన్నమాట. అందుకనే మనం కాపు తప్పు చేస్తేనో, మన ముత్తాపు తప్పు చేస్తేనో, పాపం చేస్తే మనకు వస్తుంది. మనం దెబ్బ తింటాం. మనవే కాదు. అలాగే మనం చేసినవి కూడా మనకే అనుకో మన పిల్లలకి వస్తాయి. నీ కోసం నువ్వు ఆలోచించకున్నా రాబోయేటువంటి నీ సంతానం బాగుండాలి అనుకున్న తప్పులు చేయు. నీ పాపం నీతోటి పోదు. విరోచనుడు ఇప్పుడు ప్రహ్లాదుడు బలి విరోచనుడు ఎందుకు వచ్చాడు? విరోచనుడు బలి బాణాసురుడు ఎక్కడ ప్రభావం ఉంది ఎక్కడ ప్రభావం ఉంది? ఇది వీళ్ళందరూ ఎందుకు వచ్చారు మరి బ్రహ్మాడు ప్రహ్లాదుని పుణ్యం విరోచనుడికి విరోచనుడి పుణ్యం బలికి బలికి పుణ్యం బాణాసురుడికి.

వారికి విష్ణువు ద్వారపాలకుడు, బానాసుని శివుడు ద్వారపాలకుడు కానీ వాళ్ళ పుణ్యం ఎవరిది వాళ్ళ చేసిన పుణ్యం. శివకేశవుడు ద్వారపాలకుడు అయ్యారు అంటే ఎవరి పుణ్యం అది? పాత జాగరి కాదు. మీరు పాపం చేస్తే రాదు. తప్పకుండా వస్తుంది. అందుకే నీ గురించి కాదు, ఇప్పుడు కూడా నేను అన్నం తింటే నా దగ్గర ఉంటుంది కాదు. నువ్వు తినే అన్నంలో కొంత భాగం వెనక వేస్తే రావాలి పిల్లవాడు, నీ పిల్లవాడు తింటాడు. ఏదో వాడు పంటాడు వాళ్ళని ఎక్కువ తింటే. నీ శరీరము, నీ ఆరోగ్యం, నీ ఆయుష్యం సెకండరీ. తర్వాత నీ పిల్లవాడు. వాడు తినాలా వద్దా? వాళ్ళు ఎలాంటి భోజనం చేయాలి? పవిత్రం కావాలి కానీ. ఇదం పవిత్రం, పాపజ్ఞం, పుణ్యం, వేదయిత్య సమ్మితం ఏమన్నాడు రామాయణ? పవిత్రం, పాపగ్రహం, పుణ్యం. ఏది అర్చనం పవిత్రం పాపగ్రహం? సరే ఈ స్థితి రావాలి. మరి అక్రూరు ఇంత గొప్పవారు అయ్యారంటే ఎక్కడిది తల్లి అత్తముడు. గాంధీ సహస్ర గోదావల రోజు వెయ్యి అవదపన వెయ్యి రోజులు అయితే ఎన్ని ఎన్ని అవదపతాయి? మరి అన్ని గోదావల పుణ్యం వృధాగా పోతుందా? అందుకే వారు పరమా? భక్తాద్రులు తెలియాలి కృష్ణు పరమాత్మకు వర్తకు చిన్న ఆయన. చిన్న తండ్రి కానీ చిన్న తండ్రిగా ఈయనే చూడలేదు అబ్బాయిని ఆయనే చూడలేదు. కృష్ణుడు వచ్చాడంటే శాష్టాంగా రాని పడ్డాడు. సరే ఆ భక్తి ఆ పవిత్రత ఎక్కడికి వీడు పోదు అనట. వానికి స్వాఫలికి అని పేరు మనకు. ఇలా సఫల్కి చిత్రవధస్య గాంధీన్యాంచ సఫల్కతః అక్రూర ప్రముఖ ఆసను పుత్రాః ద్వాదశ మొత్తం వారు 12 మంది ఉన్నారు. ఆసంగః సారమేయః మృదురః మృదుభితు గిరి ధర్మవృత్త సుకర్మ క్షేత్రో క్షేత్రోపేక్షః హరివర్ధనః చతుర్జ్ఞః గంధమాతః పతిబాహు అనే పది రెండు మంది అక్రూరుల యొక్క సోదరులు. తేశాం స్వత సుచీర వారి యొక్క చెల్లెలి పేరు సుచీర అంటారు. ద్రా ద్వౌ అక్రూర సుతా అక్రూరుడికి ఇద్దరు కుమారులు దేవవాన్ ఉపదేవస్య అర్థమైందా ఇప్పుడు ఎలా కంప్లైట్ అవుతారు. ఒకరు దేవవాన్ ఇంకొకరు ఉపదేవుడు. వీడెవరు చిత్తరథాత్మజాః. పురుధుహు విదూరధా వీళ్ళందరూ కదా చిత్తరథా కుమారులు పురుధు విదూరధాలు బహవః వృష్ణినందన వీళ్ళంతా కృష్ణి యొక్క సంతానం వారి పుత్రులు. కుకురః భజమానః సుచిహి కంబల

కంబర బరింసః అలాగే కుకుర వీళ్ళు వీళ్ళు నలుగురు కుమారులు ఈ కుకురుని కుమారుడు వన్ని వారికి విలోమ తనయులు తర్వాత కపోత రోమ అతనికి అను అతనికి తుంబురుహు అంధకః దుందుభిహి తస్మాత్ అరిద్యోతః పునర్వతు తస్య ఆహుకః పునర్వతు యొక్క కుమారుడు ఆహుకుడు యాహుకు అది పేరు ఎందుకంటే అంటే ఈ ఆహుకుడు కన్య పేరు ఆహుకి కన్యా కన్యా జైవ ఆహుకాత్మజౌ ఈ ఆహుకునికి ఇద్దరు కుమారులు దేవకుడు ఉగ్రశేనుడు. అర్థమయ్యారా దొరికారా ఇప్పుడు మీకు ఆహుకుడు దొరికారు కదా ఆహుకుని కుమారుడు ఒకడు దేవకుడు ఇంకొకడు ఉగ్రశేనుడు చత్వార అంటే. చత్వారః దేవకాత్మజాః నలుగురు దేవకుడి కుమారులు. దేవవాన్, ఉపదేవః, సుదేవః, దేవవర్ధనః. ఈ నలుగురు వారి కుమారులు. తేశాం స్వసారః వీరికి చెల్లెళ్ళు ఏడుగురు. ధృతదేవ ధృతదేవ ఎవరంటే శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవసి. ఇలా వీరు ఈ ఏడుగురిని వసుదేవుడు వివాహం చేసుకున్నాడు. వసుదేవః ఉవాహతాః కంసః సునామ న్యగ్రోధః కంకః శంకుః సుభూతః రాష్ట్రపాల సృష్టి తుష్టిమాన్ వీళ్ళు ఔగ్రసేనయ ఉగ్రసేనుని కుమారుడు. ఈ తొమ్మిది మంది ఉగ్రసేనుని కుమారులు. కంస, కంసవతి, కంక, శరభు, రాష్ట్రపాలిక, ఉగ్రసేన దుధిత. వీళ్ళంతా ఉగ్రసేనుని యొక్క బిడ్డలు. వీళ్ళు వసుదేవ అనుజః స్త్రీయః స్త్రీయః. ఈ ప్రకారంగా ఇప్పుడు సూరః విదూరధ విదూరధుడి నుంచి సూర్యుడు పుట్టాడు. అతనికి భజమానః సుతః ఇతనికి సిని అతనికి స్వయంభోజుడు స్వయంభోజుడికి హృదీకుడు అతని కుమారుడు మతుడు ఇతనికి దేవబాహు శతధను కృతవర్మ వీరు ముగ్గురు వీరి కుమారులు దేవమిషునికి సూర్యుడికి మారిషా నామ పత్ని. సూర్యుని భార్య పేరు మారిషా. ఈ తస్యాంస జనయామాస దశపుత్రాన్. సూరశేనుడికి మారిష యందు 10 మంది కుమారులు కలిగారు. ఎవరెవరు? వసుదేవ, దేవభాగ, దేవశ్రవ, శృంజయ, శ్యామక, కంక, శమీక, వర్తక, వృక వీరు. ఇందులో దేవదుందుభయోనేదుహు ఆనకాహ యస్య జన్మని.

వసుదేవుడు కలగగానే వసుదేవుడు భూమి మీద పడగానే స్వర్గంలో దేవతలు దుందుహులు మోగించారు. ఆనకములు మంగళ వాద్యములు మోగించారు. అందుకే వసుదేవునికి ఏం పేరు? ఆనక దుందుహు అని పేరు. దేవుని పేరు ఆనకదుందుధి అంటే అతను పుట్టినప్పుడు అవి మోగాయి. దేవలోకంలో మంగళ వాగ్యములు మోగాయి. ఎందుకు మోగాయి? ఈ మహానుభావుడికే పరమాత్మ కుమారునిగా అవతరించబోతున్నాడు. కదా. అందువల్ల అలాంటి మహానుభావుడు పుట్టాడని పరమాత్మకు తండ్రి కాబోయేవాడండి ఏమో సదృశ్యం పిల్లవాడు కాదు కదా. ఎన్ని ఏళ్ళు తపస్సు చేయాలి ఎన్ని వేయలేదు. అలాంటి వాడు పుట్టాడని మీరు. వసుదేవం అంటే దేవ దేవదుంధ్వయో నేదుహు ఆనకాహ యస్య జన్మని వసుదేవం హరే స్థానం వదంతి ఆనకదుంధ్వహిం. ఈ వసుదేవుడు హరికి స్థానం కాబట్టి అది హరికి నాన్నగారు అయి ఉన్నారు కాబట్టి అతన్ని ఆనకదుందుహి అంటారు. కృధాచ సుహదేవాచ సుతకీర్తిహి సుతశ్రవాహ రాజాధిదేవి ఏతేషాం భగిన్యః వసుదేవునికి చెల్లెళ్ళు. ఎవరెవరు కృధ, శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవ, రాజాధిదేవి అనేటువంటి ఐదుగురు ఇతనికి చెల్లెళ్ళు పంచకన్యకాః కుంతే శక్తిహు పితాసూరః అపుత్రస్య ప్రృధామదాత్. తన మిత్రులైనటువంటి వారికి ఆ కుత్తి భోజునికి ఈ మహానుభావుడు శూరుడు తన బిడ్డను పుత్రికగా దత్తుగా ఇచ్చాడు అన్నమాట. ఆ గుడ్దా మదాత్ సాప దుర్వాస సహా విద్యాం దేవభూతిం ప్రతోషితాత్ ఆ మహానుభావురాలు దుర్వాసుని సంకోషింపచేసి అతని నుండి దేవభూతి మంత్రాన్ని తీసుకుంది దేవభూతి అంటే దేవతలను ఆహ్వానించే మంత్రం. దేవపూతి ఆహ్వానం అంటే ఏ మంత్రం తోటి ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ మహానుభావుడు ఏం చేస్తాడు? ఏ అమ్మాయి ఇచ్చిన పేరు ఇవ్వలే. కుంతి పేరు చెప్పడు ఇక. పేరు చెప్పడు. పేరు ఎందుకు చెప్పలేదు అంటే పేరు అందులో ఇచ్చాడు కానీ ఎందుకు చెప్పడంటే కుంతి భోజుడు తీసుకున్నాడు కాబట్టి ఆమె కుంతి అని పేరు పెడతాడు అలా. అందుకే కుంతేహ సత్యో పితాసురః అపుత్రస్య పృథ పేరు చెప్పాడు ఆమె పేరు పృథ.

వేరు లేఖం లేదు. కృత అనే అమ్మాయిని ఇచ్చాడు. పెద్దమ్మాయి కృత కాబట్టి పార్థం మన పైన చెప్పలేదా? కృత సుతదేవాచ రుతకీత్తి రుతస్రవ రాజాధిదేవి ఐదు ఉన్నారు కదా. పెద్దమ్మాయి కృత కృతనే ఇచ్చారు. సత్య వీర్య పరీక్షార్థం ఆజుహామ రవిం సుచిం ఈ కృతి వృధా అనేటువంటిది నిజంగా ఈ మంత్రం అంత గొప్ప జోగా తెలుసుకుందామని సూర్య భగవానుడిని ఆహ్వానించింది. తదే ఓపగతాం దేవం వీక్ష్య విస్మిత మానసా ప్రత్యయార్ధం ప్రయుక్తామే యాహి దేవ క్షమస్వమే. ఏదో నమ్మకం కోసం పిలిచాను తప్ప నాకు వేరే ఉద్దేశం ఏం లేదు స్వామి క్షమించండి తమరు వచ్చిన దారిలో గై చేయండి అని చెప్పారు అంటే అమోఘం దర్శనం దేవి ఆదిత్యే త్వయి సాత్మజం నాలాంటి వారితో ఆడలాడుకుండా కుదరదు. భగవానుడి దర్శనం ఎప్పుడు వ్యర్థం కాకూడదు. అందులో దూర్వాసుడు నన్ను తన మంత్రాలతోటి బంధించి నీకు ఇచ్చాడు. అది మంత్రా మంత్రాత్మానం కదా. సూర్య రా అంటే పో అంటే పోయేది. కానీ మంత్రం చాలా పవర్ఫుల్. ఎందుకు ఆ బీజాక్షరాలు అతన్ని బంధిస్తాయి. అతను వచ్చిన పని చేసుకోకుండా వెళ్ళడానికి వెళ్ళలేడు. ఇక్కడే ఉండాలి. అందుకోసమని ఆదిత్యే ఆత్మజం నీకు నిన్ను ఈ మంత్రం నీకు దుర్వాసుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో ఆ ఫలితాన్ని. కలిగించకుండా నేను వెళ్ళలేను. నీకు అబ్బాయిని పుత్రుడిని ఇచ్చే నేను వెళ్తాను అని ఆ మహానుభావుడు చెప్పి యోనిర్యదాన దుష్టేత కర్తాహంతే సుమర్ధ్యమే కన్యాత్వం మాత్రం కావాలంటే భంగం కాకుండా కాపాడగలను అంటే ముందు వివాహము ఇదో జీవితం అంతా ఉంది కాబట్టి అని తత్యాంస ఆదాయ గర్భం సూర్యః దివంగతః అతను సూర్యుడు స్వర్గానికి వెళ్ళాడు ఆకాశానికి వెళ్ళాడు సద్య కుమార సంజగ్ని ద్వితీయ యువ భాస్కరః మహానుభావుడు వెంటనే సద్య ఉత్పత్తి సద్యోత్పత్తి కాబట్టి వేరే ఇబ్బందులే ఉండవు అందువల్ల తాం సత్యజ సాత్యజ నదితోయే కృచ్రాతు లోకస్య బిభ్యతి మహా కష్టం కలిగించే లోకానికి భయపడి జాగ్రత్తగా అంటి బిడ్డ తీస్తారు లోకం అంటే ఏంటంటే కృచ్రా కష్టం కలిగించేది లోకం లోకం అంటే ఏంటి కష్టప్రదం అంటున్నారు. ఎన్నో కష్టాలు ఇచ్చేటువంటి లోకానికి భయపడి ఆ మహానుభావురాలు ఆ పితవాని నదీ జలంలో వదిలిపెట్టింది. ప్రపితామహ తమువాహ పాండురువై సత్య విక్రమః మీ ముత్తాత గారు ఆమెను విక్రమ వివాహం చేసుకున్నాడు. సుసదేవాంతు కారూషః సుధ దేవను కరుణావిది వివాహం చేసుకున్నాడు ఉర్ద్ధ చర్మ అతిరుద్ధ చర్మ అలాగే యత్యామభూత్ దంతవక్రః ఈ కరుషుని పుత్రుడే దంతవక్ర వాడు పుత్ర భగవానికి ఆయన మీద ఎత్తగొడితే

దంతవండే దంతవక్తః రుషిచక్తః దితేశ్రుతః వీడే స్నానాకాశం అయినటువంటి ద్వారపాకుల యొక్క అందులో ఒకడు దంతవంతుడు దితేశ్రుతః కైకయః దృశ్యకేతుశ్చ శృతకీర్తిం అవిందత ఇందులో కైకయ మహారాజు దృశ్యకేతువు సుద గేచని వివాహం చేసుకున్నాడు. సంతర్ధనాదయస్తస్య పంచాసని కైకయా సుపా. ఆయనకు కుమారులు సంతర్ధనాదులు ఐదుగురు కుమారులు. ఇక రాజాధిదేవియామావంత్యౌ యేతేనః జనిష్ట యేతేనుడు సజాయి దేవుని వివాహం చేసుకున్నాడు. అలాగే దమగోహరుతః కేదిరాజః శిశుపారుడు దమగోహరుని యొక్క కుమారుడు ఎవరివి అంటే శృతశ్రవ నుంచి కలియారు అన్నమాట. శిశుపార శుతస్తస్య కైస్తస్య దంభవ శిశుపార వచనముకి మొదలు చేశాడు కదా ఆయన ఇది ఆ కథ అంటున్నాడు. దేవభాగస్య కంసాయాం చిత్రకేతు బృహద్బలౌ కంస అనేటువంటి ఆమె యందు దేవభాగునికి ఇద్దరు చిత్రకేతు అని బృహద్బలుడు అని కంసవత్యాం దేవశ్రవసః సువీర ఇషుమాన్ వీరికి ఇద్దరు కుమారులు కరిగారు. కంకాయాం ఆనకాద్ జాతా సత్యజిత్తు పురిజిత్తు. కంకయ్య యందు ఆనకుడికై కుమారులు సత్యజిత్తు పురిజిత్తు అని సుంజయః రాస్తపాల్యాంచ వృష దుర్మరుషనాదికాన్ వారి కుమారులు దర్మర్ కాళ్ళు ఇక. హరికేశ హిరణ్యాక్షౌ శూరభూమ్యాంచ శ్యామకః శ్యామకునికి శూరభూమి యందు హరికేశ హిరణ్యాక్షులు పుత్రులుగా పుట్టారు. మిశ్రకేశి యందు ఈ అప్సరస. వేవు వస్తువుడైనటువంటి వాడు ఉరుకాదులను కుకుమారులుగా పొందాడు. తక్ష పుష్కర చారాదీన్ దుర్వార్షియాం ఉరుక ఆదని ఉరుక యొక్క సంతానం తక్ష పుష్కర చారాదులు సుమిత్రార్జున పారాదీన్ శమీకర్తు సుధామిని. ప్రేమికోని వల్ల సుమిత్ర అర్జున పాలాదులను కుమారులుగా సుధామిని అనేటువంటి ఆమె పొందినది. కంకః కర్ణికాయాం కృతధామ అజయ ఓపి కర్ణికా పుత్రులు కృతధామ అజయులు. పౌరవి, రోహిణి, భద్ర, మధిర, రోచన, ఇలా దేవకి ప్రముఖ ఆసన్ పత్నియః ఆనకదుద్ధిదే. వసుదేవుడికి ఆ ఏడుగురే కాక ఇంకా చాలామంది భార్యలు ఉన్నారు. పౌరవి, రోహిణి, భద్ర ఈ రోహిణి పుత్రుడే. భద్ర మధిర రోచన ఇలా దేవకి ఇలా బలం గదం సారణం దుర్మదం విపులం ధృవం వసుదేవస్తు రోహిణ్యా

లోహిణి యందు వసుదేవుడికి బలరాముడు, గజుడు, సారణ, దుర్మద, విపుల, ధ్రువ అనేటువంటి వారిని కుమారులుగా పొందాడు. కృతాది నుదపాదయత్ సుభద్రః భద్రవాః దుర్మదః భద్రః వీళ్ళందరూ వీళ్ళు పౌరవీ తనయులు భూతాద్య వీళ్ళు 12 మంది పౌరవీ తనయులు నంద ఉపనంద కృతక సూరాజ్య మలిదా పుత్రులు. కౌసల్యా కేచినం త్వేకమసూత పోసుల సాధిపతి రానా స్త్రీ కేచిని కుమారునిగా పొందింది. రోచన అనేటువంటి ఆమె యందు హస్త హేమాంగదాదయః కుమారులు కరిగారు. ఇల యందు ఊరువల్కాదిలు యదు ముఖ్యను అను కుమారులను పొందాడు. విపృష్టా సుతదేవా మృదదేవ యందు విపృష్టుని పొందాడు వసుదేవుడు శాంతి దేవాత్మజా రాజన్ శ్రమ ప్రతిశృతాదయః ఈ ఆరవ ఆమె వీరిని కుమారులుగా పొందింది రాజానః కల్ప వరుషాధ్యాః ఉపదేవ సుతాదశ ఉపదేవ సుతులు. 10 మంది కలిగారు. వసు హంస సువంశాద్యాః శ్రీదేవ యందు మొత్తం బాగా చేశాం కదా శ్రీదేవ యందు ఆరుగురు కుమారులు దేవరక్షితయా లబ్ధ నవచాత్ర గదాదయః దేవరక్షిత వల్ల గదాదులు తొమ్మిది మంది కుమారులు కలిగారు వసుదేవః సుతానక్తౌ ఆదధే సహదేవయ సహదేవ యందు ఎనిమిది మంది కుమారులు పూర్విస్మృత ముఖ్యాస్తు సాక్షాత్ ధర్మః వసూనివా ఇలా ధర్మం. ధర్ముడు అష్ట వసువులను కుమారులుగా పొందాడు. వసుదేవుడు కూడా ఎనిమిది మందిని కుమారులుగా పొందాడు. వసుదేవస్తు దేవక్యాం అష్టపుత్రానహి జర ఇప్పుడు దేవకి యందు ఎనిమిది మంది కుమారులను ఇదే. పొందాడు కీర్తిమంత సుచేన భద్రసేన ఔదార దిహి రుజు సమ్మర్ధన భద్ర సంకర్షణ మహేశ్వర అష్టమస్తుతయోరాసీత్ ఎనిమిదవ వాడు వారిద్దరికీ స్వయమేవ హరిస్థిరా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఎనిమిదో వాడు కుమారుడుగా కలిగాడు. సుభద్రాచ మహాభాగ శివరి అమ్మాయి సుభద్రా. తవ రాజన్ పితామహి మీ నాన్నగారి తల్లి అన్నమాట నాన్న పితామహి యదాయదేహ ధర్మస్య క్షయో వృద్ధిశ్చ పాప్మనః ఈ లోకంలో ధర్మానికి క్షయము అధర్మానికి వృద్ధి జరుగుతుందో తదాతు భగవానీశః ఆత్మానం కులియా

పరమాత్మపు తనను తాను ఈ భూమండలంలో సృష్టించుకుంటాడు నస్య జన్మనో చేతుహు కర్మనో వామహీపతే మనలాగా అతను పుట్టడానికి కానీ అతను పనులు చేయడానికి కానీ ఇతర కారణములు ఏవి ఉండవు అతని సంకర్మ కారణం మనం పుట్టాలంటే మన కర్మ కారణం. ఆయన పుట్టాలంటే మన కర్మే కదా. అది కూడా మన కర్మే కదా. మనం వద్దు ఆయన ఆయన ఏం కాదు మన కర్మే. మన కర్మ తోటే ఆయన వస్తాడు. ఇలాంటి వాళ్ళం పుట్టి లోకాన్ని బాధించుకుంటే ఊరుకోస్తాడు. లోకాన్ని ఎందుకు బాధించుకుంటాం మనం మన కర్మే కదా. ఈ మన కర్మకే అని వస్తాడు అన్నమాట. ఈ రీతిలో. తదాతు భగవానీశా జన్మను ఆత్మమాయాం వినేశత్య పరస్య ద్రష్టురాత్మనః ఆత్మమాయ తప్ప తను పుట్టడానికి వేరే కారణం లేదు. యన్మా యన్మాయా కేష్టితం పుంసః స్థిత్పత్య స్థితి ఉత్పత్తి అప్యయాయహి ఆ మహానుభావుని యొక్క చేష్టనే జీవుని యొక్క పుట్టుక రక్షణ సంహారం. జగత్ యొక్క సృష్టి స్థితి సంహారము జరుగుతాయి. అలాగే అనుగ్రహ తన్నివృత్తే ఆత్మలాభాయ శేష్తి. పరమాత్మ లభించాలంటే అతని అనుగ్రహం కావాలి. అలాగే మనకు మోక్షం లభించాలంటే జగత్తుకు నివృత్తి కావాలి. అంతే కదా. శరీరాలు ఉంటే మనం మోక్షం రాదు కదా. శరీరం పోవాలి. శరీరం అంటే ప్రకృతి. ప్రకృతి పోతే మోక్షం. ప్రకృతి వస్తే బంధం. ఇది ప్రకృతి పోవటం. అతని అనుగ్రహం. మనకు జన్మ రావటం అతని నిగ్రహం. కాదా? తనే చెప్పాడు కదా క్షిపామ్యజస్త్రం ఆసురీశ్వయోనిషో దుర్మార్గులను. పారేస్తాను కింద పారేస్తాను, మమాజ్ఞానతి దూరగా నా ఆజ్ఞను ఉల్లంఘించిన వాళ్ళను సంసారంలో పడేస్తాను. కాబట్టి మనకు జన్మ రావడం అంటే ఆయన నిగ్రహం, మనకు మోక్షం రావడం అంటే ఆయన అనుగ్రహం. ఇలా నిగ్రహానుగ్రహంలతో. ఇవన్నీ జరుగుతాయి. అక్షౌహిణీనాం పతిభిహి అసురైహి నృపలాంచనైహి భూ ఆక్రమ్యమానాయాః అభారాయ కృతోద్యమః ఎందుకు వచ్చాడంటే 18 అక్షౌహిణీల సేనాధిపతులు.

రాజులు దుర్మార్గులు పూర్వంలో రాక్షసులే మళ్ళీ ఈ రూపంగా పుట్టి భూమి యొక్క భారాన్ని పెంచారు. ఆ అక్షౌవిణి బదులను సంహరించడానికి భూభారం తొలగించడానికి స్వామి వచ్చాడు. ఈ కౌంసుడు నరకాసురుడు వీళ్ళంతా. పేరు కోసమే అసలు పని భూభారాన్ని చాలామంది నరిగే శిశుభార తంత్ర వక్తులు కూడా ఒక భాగమే అందులో ప్రధానం కురుక్షేత్ర సంగ్రామం పద్ద దశుల సైన్యం పోవాలి ఇంకో ఇంకో ప్రధానమైనటువంటిది జరాసంధుడికి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి 23 అక్షోభిణులు ఒక్కొక్కసారి అలా 17 సార్లు. ఆలోచించాలి అంటే 17, 23 అంటే మరి 340 అంటే 400 అక్షోభి సైన్యం వాడిని సొంతం చేశాడు. వాడిని ఇచ్చాడు. మనకు వస్తుంది. కృష్ణ పరమాత్మ చౌత్యం ఏంటంటే వాడు సైన్యం నుంచి వచ్చినప్పుడల్లా సైన్యాన్ని చంపడానికి వాడిని వదిలేస్తాడు. మళ్ళీ ఎవరు పుట్టాలి ఇదిగోండి అందరూ రాని అందరూ వాడే వాళ్ళు అందరూ తీసుకొస్తే వాళ్ళని ముంచుతాడు వీళ్ళని వదిలేస్తాడు. మళ్ళీ వస్తే మళ్ళీ చెప్పా మనకు అందరికీ వస్తుంది. బలరాముడు మొట్టమొదట చంపాలని చూస్తాడు జరసంధుడిని. అయ్యయ్యో అన్నయ్య అర అర అర పోనీ పోనీ అంటాడు. ఇంత ఏడిపించాడు. అయ్యో అన్నయ్య మళ్ళా పోంది వీళ్ళందరూ ఎట్లా వస్తారో పోనీ అంటాడు. మళ్ళీ పోతే మళ్ళీ రావాలి, మళ్ళీ పోతే మళ్ళీ రావాలి. 17 సార్లు పోయి చేసి 18వ సారి తాను పారిపోయాడు. ఎందుకంటే అసలు వాడు కూడా చేశాడు అనుకోవాలి నేను. ఎందుకంటే గెలిస్తే కానీ వాడు గెలిచాడు. ఇక్కడ ఏం లేదు అందరూ అయిపోయారు. వాడు కూర్చుని వాళ్ళందరూ అయిపోయారు ఎవడు లేడు ఇక మరి ఎట్లా రాడు. తానే పారిపోయి వాళ్ళని తప్పి నీ గురించి మరి ఏమొచ్చాడంటే 18వ సారి నేను గెలిచాను అని చెప్పకుండా 18 సార్లు నేను గెలిచాను అన్నాడు తిరగదు. అందరూ నడిచారు రాక్షసులు ఎట్లా గెలిచారో తెలుసులే మరి. అదే నా మాట. అంటే ఏమిటి? అక్షౌహిణీపతులైనటువంటి రాక్షసులు అది కూడా దృపలాంచనై రాజుల వేషా వేసుకున్న రాక్షసులు. గుర్తులు మాత్రం వాళ్ళందరికీ రాజులు అంటే వినడం వాళ్ళే ఇప్పుడు కూడా. ఇప్పటి దృపలాంచన అంతా వాళ్ళే. దేశం మాత్రం విని కాని వాళ్ళంతా రాశకులే. అందుకే దృపలాంచనైహి.

భువాక్రమ్యమానాయాః అభారాయ కృతోద్యుమః భూమిని ఆక్రమించినటువంటి వారిని తొలగించి భూమి యొక్క భారాన్ని తొలగించడానికి ప్రయత్నం చేశారు కర్మాణి అపరిమేయాణి మనసాపి సురేశ్వరైహి సంకర్షణ చక్రే భగవాన్ మధుసూదనః మనసాతి అపరిమేయ అపరిమేయ మనస్సుతో కూడా ఇలా ఉండొచ్చు అని ఊహ కందనంతటి గొప్ప కార్యములను బలరామునితో కలిసి చేశాడు. ఎవరు ఋషులు యోగులు మనం కాదు. యోగుల మనస్సుకు కూడా ఊదిరి ఊహ కందరి కర్మలం. కర్మాని అపరిమేయాని మనసాపి సురయుర సురేశ్వరై దేవ కర్మ. దేవతాధిపతులు తన మనస్సుతో కూడా ఊహించలేనంతటి అబ్బో మన కమ్మల బలరాముడితో కలిసి భగవాన్ మధుసూదనః కలౌజనిస్యమానానం దుఃఖ శోక తమోనుదం. కేవలం ద్వాపర యుగంలో ఉన్నటువంటి రాశసులను సంహరించడమే ప్రయోజనం కాదు. కలియుగంలో పుట్టబోయే వారి దుఃఖ శోకాలను కూడా పోగొట్టడానికి పుట్టారట. ఆ మరి లేకుంటే ఎందుకంటే ద్వాపర యుగంలో వారు చేసినటువంటి వీలలను మనం స్మరిస్తే మన పాపాలు పోతాయి. అంటే ఇలాంటి రాక్షసులు ఇక ముందు పుట్టొద్దు. పుట్టినోడు చావాలి. పాపాలన్నీ పోవాలి. కలియుగంలో పుట్టబోయే వారి యొక్క దుఃఖ శోకాలను కూడా తొలగించడానికి ద్వాపర యుగంలో పుట్టి భూమిని భూమికి బరువు పెంచుతున్న వారిని తొలగించడానికి పరమాత్మ పరరాముడితో కలిసి దేవతల యెద కూడా ఊహించడానికి విలువైనంతటి అనంతమైనటువంటి లీలా వినోదములను ఆచరించాడు. అనుగ్రహాయ భక్తానాం సుపుణ్యం యతనోతు యచః భక్తులను అనుగ్రహించడానికి పరమ పావనమైన కీర్తిని విస్తరింపచేశాడు, అది అనుగ్రహం కదా? మనం ఇప్పుడు మనం ఏం తలుచుకుంటామండి? కృష్ణుడు పుట్టేవాడిని చనిపోయాడంటే ఏం తెలుస్తుంది మనకు? నిరంతరం మనం ఎంతకాలం స్మరించినా తరగిపోనన్ని పనులు చేశాడు, ఆయన కోసం కాదు. అనుగ్రహాయ భక్తానాం యస్మిన్ సత్కర్వ సత్కర్ణ పీయూహే యజస్తీర్ధవరే సుకృతు శ్రోత్రాంజలు పస్పృశ్య ధునుతే కర్మవాతనాం

మనము అపవిత్రతను పోగొట్టాలంటే పోగొట్టుకోవాలంటే ఏం చేస్తాం? ఆ చిత్రరాచన్య అంటాం కదా ఆ చరణం చేయాలి. ఆ చరణం చేయాలంటే ఏం జలం కావాలి? నదీ జలం కావాలి కదా. కలియుగంలోని మానవుడు తాము చేసినటువంటి కర్మల వలనకైనటువంటి వాసన అనేటువంటి అపవిత్రతను పోగొట్టడానికి పరమాత్మ కథ అనే తీర్థ జలాన్ని ఆచమనం చేయండి అంటున్నారు. చూడండి చూడండి. యస్మిన్ సత్కర్ణ పియూటే యక తీర్థవరే సుకృతు పుణ్యాత్ముడు స్రోత్రాంజలిహి. ప్రార్థన చేయాలంటే జ్యోతిరి కావాలి కదా జ్యోతిరి ఏమిటి స్రోత్రం. చెవులనేటువంటి జ్యోతిరి తోటి ఉపస్పృశ్య ఆచమనం చేసి ధునుతే కర్మవాసనం. కర్మ వాసనలను తొలగించుకుంటాడు మానవుడు. అంటే పరమాత్మ కథ వింటే చాలు మన అనేక జన్మ కర్మ వాసన కూడా నశిస్తుంది ఇది ప్రధానం. ముందు రాకపోవడం తరువాత ఉన్న పాపాలు పోవడం సమస్య కాదు. ఉన్న పాపాలు పోతే కొత్త జన్మ రాదు, ముందు జన్మ రాదు. కానీ ఈ జన్మ వచ్చిందంటే ఇంతకుముందు పాపాలు చాలా ఉన్నాయి. కర్మ ఉంది కానీ మనం. పూర్వ జన్మల కర్మ వాసన తోటి మనం పుడతాం. పుట్టి పడక కొన్ని కర్మలు ఆచరిస్తాం. ఇప్పుడు ఆచరించిన కర్మల ఫలితం రాకుండా ఉండాలి అనుకుంటే, రాకుండా ఉన్నది అనుకుంటే ముందు జన్మలు ఉండవు. కానీ ఈ జన్మకు సరిపడ్డా ఇంకో కోజన్మ కర్మ వాసన ఉందే అది మన ఒక జన్మే ఇస్తుందా ఇంకా నాలుగు జన్మలు ఇస్తాయా ఎంత ఉందో నీకేం తెలుసు కాబట్టి పరమాత్మ కథ కేవలం ఇప్పటి జన్మలో పాపాన్ని పోగొడుతుందంటే పునర్జన్మ లేదు అని హామీ ఇచ్చాడు స్వామి. అందుకే పూర్వజన్మ కర్మ వాసన కూడా పోగొడుతుంది అంటేనే మన కథ తృప్తి నమ్మకం ఇక మళ్ళా పుట్టామోయ్. ఆ లేకుంటే ఇది పోతే పోవచ్చు. దీనివల్ల జన్మ రాదు ఇంతకుముందు అది వల్ల.

రాదు అన్న గ్యారెంటీ లేదు, మరి అదేం లాభం ఉంది? అందుకే ఏం చెప్పాడు, ముందు 7 తరాలు వెనక 14 తరాలు అన్నాడు. అంటే మనకంటే వెనక జరిగినటువంటి మన జన్మలే 14. 14 జన్మలతో ఆచరించిన పాపాలు నచిస్తాయి అన్నారు. విన్నవాడు సంతోషిస్తారు కానీ కొంచెం కాస్త లోతుగా ఆలోచిస్తే ఇప్పటికంటే మన వెనక కలిసిన 14వ జన్మల పాపం కూడా మనకి ఇప్పటిదాకా అనువర్తిస్తూ ఉన్నదని అర్థం కదా. సరే ఎందుకు ఆలోచిస్తారు? ఇవన్నీ పోతాయండి. 14 జన్మల నుంచి ఆ లింక్ ఉండనే ఉంది. మరి కేవలం ఈ ఒక్క జన్మలోనే స్వామి నామస్మరణ పాపం పోతే ఈ 14 జన్మల పాపం? ఫలం లేదు. అందుకే పూర్వ జన్మ కర్మ వాసనను కూడా నశింపచేస్తుంది అంటేనే మనకు భరోసా ఈ మనం మోర్శానికి పోతాము లేకుంటే మళ్ళీ పోతాము. అంత అంత జాగ్రత్తగా చెప్తున్నాడు ధ్యాస భగవానుడు. అంటే మీకు ఎలాంటి సందేహం పనిలేదు. కృష్ణ పరమాత్మ కథ విన్నా, నామం విన్నా మళ్ళీ పుట్టవు గ్యారెంటీ. మళ్ళీ పుట్టడానికి ఏమేమి కారణాలు ఉన్నాయో వాళ్ళందరికీ స్వామి పోబడతారు. ఇప్పటివి పాతవి ఇకముందు ఏవి రావాల్సి ఉంటే అవి. అంటే ఆగామి, సంచిత, మయమ తారబ్ధ ఆ అని పోబడతారు స్వామి. అది ప్రధానం. భోజ వృష్ణ్యంధక మధు సూరసేన దశార్ధకైహి శ్రాఘనీయేతః ఈ మహానుభావుడు వీరందరి చేత పొగడబడేటువంటి పనులు చేశాడు. ఏ ఒక్కరో కాదు లోకంలో కొందరు కొందరు పొగడతారు కానీ భోజ వృష్ణి అంధక మధు సూరసేన దశార్ధక. అనేటువంటి అంటే ఆరుగురు తాతలు ఉన్నారు కదా అందరూ తాతలు ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు అంటే 14 తరాల వాళ్ళు కూడా ఇది అనుకోకూడదు పాత వాళ్ళు కొత్త వాళ్ళు వీటిలో శ్లాఘనీయే గితః అది కూడా తెచ్చుకోలేదు. స్వామి నాకు ఏ ఛాన్స్ ఇవ్వడు. వీరు పొగిడారు అంటే ఏదో మర ఒకసారి అనుకున్నారో ఏమో కుష్షుడు అని అంటే కాదు శేష్ గారు మాటిమాటికి పొగిడారు.

ఒకసారి అని పోతే లాంచ్ అవుతుంది, పది సార్లు అంటే దురంగా ఆర్ చేయుతుంది. అందుకే శత్రువు అన్నారు చర్చదు మాటి మాటికి కురు శృంజయ పాండుభిహి స్నిగ్ధ శ్రుతేక్షితోదారైహి వాక్యైహి విక్రమలీలయా నులోకం రమయామాసా. మూర్తియా సర్వాంగరం ఇప్పటికే అప్పుడే సుఖయోగింద్రుడు వ్యాహకుడు కృష్ణుని యొక్క మాధుర్యంలో పడిపోయారు ఇంక పుట్టలేదు ఆయన. పేరు వచ్చింది అది అందులో మునిగిపోయారు. ఆ స్వామి ఏం చేస్తారయ్యా? శత్రు సంహారము మిత్తర దక్షాన మన పాపాలు కోబడతారు ఇంతేనా? ఎలా? ఏం చేస్తారు ఆయన ఏం చేయకుండా ఉన్నా చాలు అది నిలబడితే చాలు మన ముందర స్వామి అలా నిలబడితే అన్ని అరిగిపోతాయి ఇంకా అది చేయాలా ఎలాంటిది అంటే పెద్ద మాయ ఏమిటి స్నిగ్ధ స్మితం ఓ చిరునవ్వు పడేస్తాడు ఓ యాభై జన్మలు కోలుకోమని ఇంకెక్కడ అయిపోయింది. రుక్మిణి కానీ సత్యభామ కానీ ఈ పదహారు వేల మంది వీళ్ళు కానీ ఆ ఎవరు గోతుకలు కానీ దేనిలో పడ్డారు? స్వామి యొక్క చెప్పుకున్నానే స్మిత పూర్వ పాటి స్మిత ఉత్తర పాటి. రాముడు స్మితపూర్వభాషి అంటే మొదలు ఒక చిరునవ్వు నవ్వి మాట్లాడతాడు రాముడు మనం చిరునవ్వు యొక్క ఆనందాల్లో ఆయన ఏం మాట్లాడాడు ఏం వినరు. కృష్ణుడు అన్నీ మాట్లాడి నవ్వుతాడు. విన్నది మరిచిపోతాడు. తడిదం సమానమే ఎలాంటిదైనా. అందుకే స్వామి స్నిగ్ధాత్మితం అంటే ఆ నవ్వులో వా మన మీద ఇంత ప్రేమ ఉందా స్వామికి ఆ నవ్వు వస్తుంది. ఆ నవ్వులో స్నిగ్ధం ఉంటుంది, స్నేహం ఉంటుంది. వాస్తవం కదా. యువుల మీద పరమాత్మకు ఆ స్నేహమే లేకుంటే ఎందుకు పుడతాడండి? ఎన్ని ఎన్ని లక్షల కోట్ల జన్మల బంధం మనది ఆయనది? అది ఎంత మనం పిల్లవాడిని ఒక పదేళ్లు పెట్టేసరికే నాకు ఎంత ప్రేమ నీ మీద మనం గొప్పది చెప్పుకుంటామే. ఆయన చెప్పులు అతుక్కుంటే ఎన్ని పురాణాలు సరిపోతాయి? నువ్వేం సరిపోదు. ఆయన ఎందుకు పుట్టాడు? మనకోసమే. ఎంత ప్రేమ లేకుండా పుడతాడు? తన మనస్సులో దాచుకున్న ప్రేమంతా నవ్వులో వరికిస్తాడు. ఒకసారి నవ్వు చూసామనుకోండి ఎవ్వరు ఏమంటారని వాడు బాగానే అది చెప్తాడు పద్మపురాణంలో వాడు ఎవడు నరకాసురుడు సూర్యం ఇయ్యబోయాడు కూర్చో ఒకసారి నవ్వి అంటాడు.

ఆ సూలంగా జారిపోయింది ఇంక వాడే వేస్తాడు అని చూస్తాను. ఓ సత్యభామ ఏం స్వామి వాడు వేయలేదు. నువ్వు వేశావా వాడు వేశావా అంటాడు సత్యభామ. నేను వేశాను ఏంటి? నువ్వు మొదలు తారా మనసు నన్ను పెళ్లి అయ్యే ముందు తారా అనుకున్నావు కదా జ్ఞాపకం ఉందా? అది నేను అనుకున్నాను నా కనితిలో చెప్పు ఏమనుకున్నావు? అంటే తక్కిన భార్య లాగా నేను అమాయకురాలనా ఒక్క చూపుతో నా కొంగు కట్టేసుకుంటాను చూడు నా సమాస అన్నావా లేదా? ఆ సరే అన్నాను. మీరే కట్టేసారా నువ్వు కట్టేసుకున్నావా? నిన్ను చూసినాక ఇంకేం కట్టేస్తాను. ఆ నవ్వి అక్కడ ఇడ అన్నాను. ఏ నవ్వుకు నువ్వు పడిపోయావో ఆ నవ్వుకే వాడు పడిపోయాడు. నా దగ్గర ఎవడండీ ఉపయోగించేది. అందుకే స్వామి యొక్క చిరునవ్వు అలాంటిది నిగ్ధస్మిత. స్నేహమంతా కొణిచితులాడుతుంది ఆ నవ్వులో. అలా. నిగ్గ స్మిత ఈక్షిత ఆ తిరునవ్వు అందరి తిరునవ్వు పెదవులు కదిలిస్తే పండ్లు కనబడతాయి. పరమాత్మ ఒక్క పండు కనబడదు. కండ్లు కనబడదు. తిరునవ్వు కంటిలో కనబడుతుంది. పంటిలో కనబడదు. అంటే నవ్వు తనకి రాడే చూపు ఆలోచించండి. ఎందుకంటే పండ్లు కనపడ్డా ఇదేదో వెజిల్ నవ్వులా ఉందిలా మన మైలా అనుకుంటాం కానీ ఒక్క పండు పైన పడదు. కళ్ళల్లోనే నవ్వు వస్తుంది. అబ్బా ఎంత ప్రేమ చూస్తున్నాడు నన్ను అయిపోయింది. అందుకే నిగ్ధస్మిత ఈక్షిత ఉదారైహి దానికి తోడు తూపులతో పాటు ఉదారమైన మాటలు. అయ్యో నాయనా నడిచి వచ్చావా? నా కోసం నడిచి వచ్చావా నువ్వు? పిచ్చి నేను వచ్చేవాడిని కదా. ఇంత దూరం నువ్వెందుకు వచ్చావు? నేను ఎప్పుడు నీ కోసమే ఉన్నాను కదా. ఇంకా వాడు ఏమంటాడు అది? లేదా మనం ఊహించలేనంతటి ఔదార్యం తొలగిసరాలేటువంటి మాటలు. స్నిగ్ధస్మిత ఈర్చిత ఉదారైహి వాక్యైహి అది కూడా విక్రమలీలయా. పొరపాటున ఈ రెంటిలో పడతామో పడమో అని వయ్యార మొత్తం వలికిస్తూ నడుస్తాడు. ఇంకెక్కడ కదులుతాం? చెప్పాం కదా. చిత్త పరమాత్మ ఆవుల వెంట నడుస్తుంటే ఆకాశంలో నడుస్తూ నడక మానేశాడు సిగ్గుపడి అయ్యో బాబో నడకనని. ఈ నడుపు ఉంటే మనకు అడుగు పోతుంది వద్దు అని లేబడ్డారు, విక్రమం అంటే నడక అడుగులు, వి అంటే పదం అనే క్రమం అడుగులు.

ఆయన ఒక్క అడుగు వేసి రెండు అడుగులు వేశారనుకోండి మనం అంతే. చెప్పాను కదా రామాయణంలో కూడా ఏం చెప్పావు రామే ప్రమాదం మా కార్షి పుత్ర భ్రాతరి గ్లచ్యతి సుమిత్ర ఏం చెప్పింది ఆయన రత్మణ పోతే పోతే కానీ రాముని వెనక మాత్రం నడవకు కొంపరు మూతా అని. ఎందుకంటే ఆ నగ చూశావనుకో నేను వాడికి ఎవరు ఏం చేస్తావ్? అబ్బా మానే ఎంత అందంగా నడుస్తున్నాడు ఎలా పడతావ్ బొమ్మ ఎవరు. ఎవడు ఇచ్చినా ఏం కాదు జాగ్రత్త కొంచెం ముందు పక్కన ఉండు లేదంటే ముందర ఉండు. వెనక మాత్రం ఉండకు అని హెచ్చరించింది. అలాగే ఆ తిప్ప అది కాదు మనం. 35 అడుగులు సింహాసనం అంతా అది ఆ ఒక్క అడుగు. అనేటి సింహచార్దూల విక్రమః పరమాత్మ సింహచార్దూల గజ గజ వృషభ సింహచార్దూల నాలుగు నడకలు. మనకు శ్రీరంగంలో ఇప్పటికి కనబడుతున్నాం మనకు ఉత్సవాలలో ముక్కోటి ఏకాయతి ఉత్సవాలు ఉంటే ఆ స్వామి ముందర నడుస్తారు. ఆ నడుపు చూడడానికే వాళ్ళు వెయ్యి మంది పోతారు. మహానుభావుడు ఉన్నాడు చిత్రాంగుడా ఏమంటారు ఆయన ఆయన నడిపి వస్తాడు. కాబట్టి అలాంటి నవ్వే సార్ బొమ్మలు ముచ్చింది అంటే చూపు చూశాం కళ్ళతో నవ్వుకుంటూ నవ్వుల కళ్ళతో చూపు చూశాడు చూపు. పడిపోయారు. కొంచెం మిగిలింది అనుకోండి తను అడుగులు వేస్తాడు. రోజు అట్లా పోతుంది ఇంకేం చేస్తాం మనం. ఇలా విక్రమై విక్రమై విక్రమ ధీరయా నులోకం రమయామాతా మానవలోకాన్ని రమింపగీశాడు స్వామి. ఎలాగో మూర్ధ్యా సర్వాంగరమ్యయా శరీరం ఆకారం ఎంత అందంగా ఉన్నా ఏదో ఒక అవయవంలో ఏదో మూల ఏ కొంచెం వంకో ఉంటుంది. అబ్బా వాడు మొత్తం బాగున్నాడు కానీ ముక్కింత లా ఉందండి అంటారు ఏదో వంక. కొద్దిగా కన్ను మెల్లక ఉందండి. చెవు పైకి తిరిగిందండి ఏదో వంక పెడతాం మనం. కానీ స్వామి సర్వాంగరమేయ. పేజము నుంచి పాద నహం వరకు ఏ భాగంలోనూ వంకరణ మాటే లేదు. ఏ భాగాన్ని చూస్తే ఆ భాగంలోనే మునిగిపోతావ్. ఇంకో భాగం చూడం. పాదాలను చూసామనుకోండి, పాదాలు చూసాము పైకి వెళ్ళం. పరువా నేను మొహం చూశాను కిందకి నా. అందుకే మనకు స్వామి కృష్ణావతారంలో మొదటి 11 సంవత్సరాలు పేపర్లో ఉన్నాడే కిరీటం పెట్టుకోలేదు.

ఎందుకంటే అది అందంగా ఉంటుంది. దాన్ని చూసినోడు నా మొహం ఎక్కడ చూడరు, ఎవరికీ ఇడ పెట్టుకోలేదు. నీ మొహం చూడకుంటే నష్టం ఎవరికీ వాళ్ళకి నష్టం ఎవరికీ లేదు. ప్రతి చూస్తే కానీ ఆ కళ్ళ దృష్టి పడితే కానీ వాళ్ళు మోక్షానికి చాలు. అక్కడి వారంతా మోక్షానికి పోవాలని రేపళ్ళలో ఉన్నటువంటి స్వామి చిరేటాన్ని సహజం చేయలేదు అన్నారు. మధుర నగరాదులో ఉన్నవాళ్ళు అప్పుడే మోర్చానికి పోవద్దని కీర్తన పెట్టుకున్నారు. అంటే వేపదలో ఉన్న పుష్పుని సౌందరి ఒకసారి చూపువయ్యా స్వామి అని అశ్రురాజు ప్రార్థిస్తారు. అదే కారణం. కీర్తన లేని స్వామిని చూడాలి. మామూలు గుడ్డలు బోలు ఉన్నాయి కీర్తన ఆ ముఖం మా జరగదా ఈ ముఖం కాదు. ఇలా సర్వాంగ రమ్య సకల శరీరం యొక్క సౌందర్యం తోటి యత్యాననం మకరకుండల చారు కర్ణ సాజత్ కపోల సుభగం సువిలాస హాసం. అప్పుడే పడిపోయారు సౌందర్యంలో స్వామి వ్యక్త్యాననం తపను ఏ మహానుభావుని యొక్క ముఖం ఉంది అది ఎలాంటిది మకర కుండల చారు కర్ణ రాజ కపోల సుభగం సువిలాస హాసం. మకరకుండలం యొక్క శోభతోటి ప్రకాశించేటువంటి చెవులు కావు. మకరకుండల కాంతి ఎక్కడికి భాసిస్తుంది? రెండు గుగ్గలు అంటాం, చెంపలు అంటామే, చెంపలు. అంటే ఈ చెంపలు మకరకుండల వల్ల బాగా ప్రకాశిస్తున్నాయి. దాని అందం తక్కువ అవుతుందని. సువిలాస హాసనం. వయ్యార మరిపించేటువంటి నవ్వు అంటే ఇక్కడి నుంచి దంతముల కాంతి ఇక్కడి నుంచి మకరకుండగాల కాంతి. ఇంక ఇవేం కనబడుతాయి కాంతి కనబడుతుంది. అందుకే విలాస హాసం నిత్యోత్సవం. లోకంలో మనం కొద్దరు మహానుభావులు ఒకసారి చూసి సంతోషం రెండు సార్లు సంతోషం మూడు సార్లు సంతోషం ఏడాది రోజులు చెప్తాం కదా పెళ్లి చేస్తున్న వాడు భార్యని ఎన్నాళ్ళు మహా ప్రేమగా చూస్తాడు ఓ రెండేళ్ళు మూడేళ్ళు. తర్వాత నా కాళ్ళ ముక్కలు దొరికింది రా బాబు ఎక్కడ దొరికింది రా ఇది చేయం విజువల్ ఉన్నా బాగుండేది. అయిపోతుంది. కానీ 100 ఏళ్ళు, లక్ష ఏళ్ళు చూసినా నిత్యోత్సవం. ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తాడు. నిత్యోత్సవం నా కృతుపుహు దుజుజుబిహి పిబంత్యః కళ్ళులతో తాగుతున్న వాళ్ళు. వారిని రోజు తాగుతున్నా నా తుతుపుహు తృప్తి పొందలేదు చెప్తున్నారు. నారియః నరాత్య అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా.

స్త్రీలు పురుషులు ముదితాః కుపితా నిమేత్య నిమికి కోప్పడి నిమిని తిట్టుకుంటూ పొందగల స్వామి అంటే ఆ నిమిదిష్టం అని చెప్తున్నాడు కదా తను రేప్పదు దుర్మార్గుడు వారు తచ్చేసి చావక మన కాడ గడ్డ ఉంచాడు స్నానం చూడకుండా అని వాడిని తిడుతూ నరుడు నారీమణులు అతని దివ్య సౌందర్య ప్రవాహంలో పడి తృప్తే పొందలేదు. జాతో గట పితృ గృహాత్ బ్రజమేధి సార్ధః పుట్టినవాడు తండ్రి గృహం నుంచి బయలుదేరి వ్రజం అంటే రేపల్లెకు వెళ్ళాడు ఎందుకు ఏభికార్సః ప్రయోజనాన్ని వృద్ధి పొందింపదలచి. హత్వాదిపూను సుతశతాని కృతోరుదారః శత్రువులను సంహరించి వివాహం చేసుకొని వందల మంది పుత్రులను ఉత్పత్తి చేసి ఉత్పాద్య సేటు పురుషాకృత శ్రీ సమీచే వారితోటి తాను కూడా ఎన్నో యజ్ఞములు చేసి తనను తానే పూజించుకున్నాడు అంతే కదా ఆయన యజ్ఞ ఎవరు చేయాలి? మనం చేస్తే ఆయన చేస్తారండి ఆయన వేస్తాడు. అందుకే అంటున్నాడు పురుషః తతుభిహి సమీజే ఆత్మానం. ఆత్మానం సమీజే తనను తానే పూజించుకున్నాడు. ఎలాంటి వాడిని ఆత్మ నిగమం ప్రదయం జనేషు. ఎందుకు ఈ హర్యం అంటే ప్రజలకు తన యొక్క గొప్పతనాన్ని నమ్మకం కలిగించడానికి, చాటడానికి పరమాత్మ అంటే ఏమిటో. పరమాత్మను ఎలా ఆరాధించాలో ఆత్మ నిగమం అంటే అర్థం ఆగమ శాస్త్రాన్ని అన్నమాట. ప్రపంచంలో ఆగమ శాస్త్రానికి వ్యాప్తి కలిగించడానికి తనను తాను యజ్ఞములతో పూజించుకున్నాడు. ఇలా అనంతమైన యజ్ఞములు చేశాడు. గణేషు పృథ్వ్యాస్తవై గురుఫలం క్షపయన్ కురూణాం అంతస్తముత్య కరుణ్య.

కురుదే కురువంశం వారి మనస్సులో పుట్టినటువంటి కలహం తోటి యుద్ధంలో భూపచంవః రాజుల యొక్క సైన్యాన్ని పృథ్వియాః గురుభరం క్షపయన్ భూమి యొక్క గొప్ప భారాన్ని తొలగిస్తూ దృష్ట్యా విధూయర దృష్ట్యా అర్థమైందా? చూపుతో భూభారాన్ని తొలగించాడు. అర్జునుడు చంపలేదు, వీడు చంపలేదు. ఎవరు చంపారు? స్వామి. అందుకే ముందే చెప్పాడు నేను ఆయుధం పట్టను అని. అంటే ఈ మాసానికి ఆయుధం కావాలా అని. ఎలా నేను పద్మ సంవత్సరం ఏం చెప్పాను కదా. హనుమంతుడు అంటేనే యుద్ధం చేశారా మీరు? నాకేం కనబడలేదు అని. యుద్ధం మొత్తం పూర్తి అయ్యాడు. అర్జునుడు అడిగాడు హనుమంతుడు స్వామి స్వామి అన్నగారు అన్నగారు అర్జునుడు యుద్ధం చూశారు కదా ఎలా ఉంది? ఎవరు చేశారు యుద్ధం ఎక్కడ జరిగింది అని. అయ్యో స్వామి సచ్చి వర్ణి అయ్యావయ్యా మా గోడ ఇంకా అవస్ ఆ ఏదో మంది జనం కనపడ్డారులే. పోతున్నారు నా అశ్వగోణం పక్కన ఇప్పుడు రావణాథుడు మోజార్ పండిపాడు అంత మంది దగ్గర సైన్యం యుద్ధమా అని. ఇదంతా యుద్ధమే, అశోకవనాన్ని భంగం చేసినప్పుడు దాన పంపిరేంత మంది లేదా మొత్తం తిరిగి పోతే అది ఒక్కసారి పంపిరేంత మంది మొత్తం పైపాదం పంపిరే అవును. ఏ పెద్ద ఇద్దాం మరి ఈయనకే ఏం పెద్ద అంటే ఆయనకే ఏం పెద్ద అండి స్వామికి అందుకే చూపుతోటి తొలగించి దృశ్యా విసూయ విజయే జయం ఉద్విభోస్య విజయే జయం అంటే అర్జునుని యొక్క జయాన్ని ప్రకటించాడు చూడండి. తాను తన సూపుతో భారాన్ని తొలగించి అందరిని సంహరించి అర్జునుడు గెలిచాడోయ్ అని సాధించింది. ఆ నేర్పు కావాలి. మనం ఏం చేస్తాం వాడు చేస్తే ఆ పని నేను చేశానంట. పొడపడి వాడి పక్క వాడు మంచి పని చేస్తే ఏ వాడి ఎక్కడ నేను చెప్పాను వాడికి నేను చెప్పి చేయించు అంటా లేదు రాజీవ్ గారికి రాము నేను చేశాను అంటాడు వాడి వాడు ఒక మినిట్ ఉంది. ఏం చేశానండి వాడి ఏం చేస్తున్నాడు అంటాడు. ఇది మన పద్ధతి కానీ స్వామి ఏం చేశాడు? తానంతా చేసి విజయే జయముద్ఘోష్య అర్జునుడు గెలిచాడు ఇదంతా అర్జునుడి విజయం అని సాటించారు.

ప్రోచ్య ఉద్ధవాయచ పరం చూసారా? కృష్ణావతారం యొక్క పరమ ముఖ్య ఉద్దేశ్యాల్లో ఉద్ధవునికి గీతోపదేశం కూడా ప్రధానం. అందుకే ఉద్ధవాయ పరం ప్రోచ్య ఉద్ధవునికి పరతత్వాన్ని బోధించి తమగాతు స్వతామ తన వైకుంఠానికి వెళ్ళాడు. కృష్ణావతారములోని రహస్యాలన్నిటిలో ముఖ్యమైన అంశాల్లో ప్రధాన అంశము ఉద్ధవ గీత కృష్ణోద్ధవ గీత ఉండే ఈ తాళ ప్రధానం. ఎందుకంటే అతనే తర్వాత కృష్ణావతారానికి ప్రతినిధి. ఉద్ధవుడే కృష్ణ ప్రతినిధి. ఎవరికి అంటే నువ్వే అన్నాడు. ఆ వ్యవహారం అంటే నువ్వే ఉద్ధవుడు మత్తః అణ్వపి నన్యునః ఉద్ధవః అంటాడు నాకంటే ఉద్ధవుడు ఏ కొంచెము తక్కువ కాడు అన్నాడు అందుకే మనకి ఇందులో అది కూడా ప్రధానమైనటువంటి భాగము అన్నమాట ఈ రీతిలో మనము నామోత్కంధాన్ని ముగింపు చేసుకున్నాం

Opening invocation: Salutations to the Lord, the father and mother of all beings, the support of the universe, the one with the beautiful mark of Srivatsa. Salutations to the great soul, the protector of devotees, Bhaktisara, Kulashekhara, the Yogivahana, the one praised by the dust of the feet of Parankusha - I bow always to Sri Yamunaacharya, the great sage.

Salutations to our teachers. Dear devotees of the Lord - continuing our account of the Chedi dynasty. That great soul was known as someone greatly devoted to his wife. Although he conquered enemy kingdoms and brought back the princess from the enemy land as a wife, he would not even cross to her side of the kusha grass, being full of respect and proper conduct.

They laid down kusha grass as a barrier and refused to cross it - this rule was observed. The reason: husband and wife sitting together on kusha grass has a scriptural significance related to the right to perform yajna (sacrifice). Therefore they always sat with kusha grass between them, holding it in their hands as a mark of ritual purity.

Kuchika and his descendants - this Kuchika's lineage is the Chedi dynasty. Shishupala was of the Chedi line. The verse says "chedi" refers to this dynasty. From Kratha, Kuntibhoja was born. From him came Dhrishti, and so the lineage continues.

Whether heard from afar or nearby, whether the sound reaches one or not - simply calling his name is enough to remove all dangers. "Yathaivashunam - whether heard from far or near" - Babhru is the greatest among men. One who hears his name is liberated.

From Satyapurita came Jaya; from Jaya came Kuni; from Kuni came Yugandara. Then the verse says Anamitra's son Vrishni. Sanskrit grammar shows relationships through case endings. The lineage continues through these names.

For the removal of all sins - the sandhyavandana (daily prayer to the sun) must be performed. Without sandhyavandana there is no brahma yoga. Our ancestors performed it. We must continue this sacred practice. Worship of the sun through sandhyavandana purifies one of accumulated sins across many generations.

Vishnu became the doorkeeper for the devotees, and Shiva became the doorkeeper for Banasura. But whose merit was it? Their own merit brought these great beings as their guardians. If you commit sins, they will not come. But if you perform righteous deeds, they certainly will come.

Similarly Kukura and his four sons - the Kukura lineage: Villoma, then Kapotaroma, then Anu, then Tumburuhu, Andhaka, Dundubhi, then from him Aridyota, then Punarvatu, and from Punarvatu came Ahuka. The name Ahuka has a special significance that is explained.

When Vasudeva was born, the gods in heaven beat their dundubhi drums, the auspicious instruments of celebration. That is why Vasudeva was given the name Anakadundubhi - because when he was born, these celestial instruments sounded in the heavens.

Without further details - Krita, the eldest daughter, was given in marriage. Among the five daughters - Krita, Sutadeva, Rutakirti, Rutasrava, and Rajadhidevi - Krita was the eldest. Krita was given in marriage. For the test of valor, the sun was invoked. This Krita, also known as Pritha, was given in adoption.

Dantavakra, Rukshakta - these were among those born as the reincarnated doorkeepers. Kaikaya the king married Shrutakirti. Santardana and others from Kaikaya - five sons were born from the Kaikaya princess.

From Rohini, Vasudeva had Balarama, Gaja, Sarana, Durmada, Vipula, Dhruva, and others as sons. From Krita and others were born Subhadra, Bhadravahu, Durmada, Bhadra - these twelve were sons of Pauravi. From Nanda, Upananda, Kritaka, Surajya, and others.

The Supreme Self creates Himself in this world by His own will. His birth and actions have no other cause, unlike ours. Our birth is caused by our karma. His birth, however, is caused by our karma too - meaning He comes for our sake.

Wicked kings were actually demons reborn in human forms, increasing the burden of the earth. The Lord came to destroy those akshauhini armies and relieve the earth's burden. Kamsa, Narakasura - all of these are in this category. Many demons took on these names and forms to burden the earth.

He made effort to relieve the earth of those who oppressed her and to remove the earth's burden - "karma aparimayana" - the actions He performs cannot even be imagined by the greatest minds. The Lord Madhusudana, Sankarshana, performed these deeds.

To remove our impurity, we must perform the sacred ritual bathing. For that we need river water. In the Kali age, human beings carry the residue of their karmic impurities. To purify themselves, the Supreme Lord's sacred feet are the ultimate refuge. River water sanctified by His grace alone can truly purify.

There is no guarantee it will not come - that is why the teaching says: seven generations ahead and fourteen generations behind. Meaning fourteen of our past births' accumulated sins will be washed away. Those who hear this will be delighted, but thinking more deeply one realizes there is something even deeper to contemplate here.

Saying it once launches the effect, saying it ten times it goes even further. Therefore the scripture says: "Shatru - repeat it again and again." The verse speaks of how Krishna delighted all of Vraja through His beautiful form, words, and playful exploits, bringing joy to all His devotees.

Satyabhama asked: "Who threw the discus, you or that demon?" The Lord replied: "You did." Satyabhama said: "What do you mean I did it?" He said: "Before our marriage, do you remember thinking of me? That thought was yours, and thus the discus was yours." This illustrates how devotees' intentions are fulfilled by the Lord.

He takes one step and then two steps - we follow. Just as in the Ramayana, Sumitra told Lakshmana: "Walk behind Rama's footsteps and never leave His side." Because only by following such a great soul can we be safe. The verse from Ramayana explains this principle.

Because it is beautiful, whoever looks at it won't look at my face - but there is no loss for anyone if they don't look at my face! But if they see His divine form, that single darshan is enough for liberation. All those present there can attain moksha through that vision.

Both men and women were delighted and angry at Nimi - they praised and cursed him in the same breath. Even those who were annoyed with Nimi for sleeping obtained the Lord through that encounter. Thus the Lord's divine form bestows grace even on those who come in anger.

Through the conflict that arose in the minds of the Kuru dynasty, through the war, He destroyed the armies of kings and reduced the great burden of the earth. By His mere glance He removed the burden of the earth. It was not Arjuna who killed them, not Bhima - it was His gaze that accomplished this.

He spoke to Uddhava - do you see? Among the chief purposes of the Krishna avatar, the Gita teaching to Uddhava is also paramount. Therefore "Uddhavaya param prochya" - having imparted the highest truth to Uddhava, He returned to His own Vaikuntha. Among all the secrets of the Krishna avatar, imparting the highest teaching to Uddhava is one of the most important aspects.