సంసార అరణ్యం: ప్రాపంచిక బంధం ఉపమానం

Samsara Forest: Allegory of Worldly Entanglement

bhagavatam Kandadai Ramanujacharya

సంసార అరణ్య ఉపమానం పంచమ స్కంధం నుండి స్పష్టంగా వర్ణించబడింది. జీవాత్మ కొంగలు, రాబందులు, గద్దలతో స్నేహం చేస్తుంది - స్వార్థంతో చేరే లౌకిక బంధువులకు ప్రతీకలు. పైన భయంకర ఏనుగు, కింద లోతైన గోత - సన్నటి కొమ్మపై జీవుడు చిక్కుకున్నాడు, తేనె బిందువు (ఇంద్రియ సుఖం) చేత పరధ్యాసతో ఉన్నాడు. భాగవతంలో అత్యంత ప్రసిద్ధ లౌకిక బంధ ఉపమానం.

The allegory of the samsara forest (samsara-aranya) is elaborated through vivid imagery from Canto Five. The soul makes friends with cranes, vultures, and eagles - symbolizing worldly relatives who gather for their own purposes. There is a fearful elephant above and a deep pit below - the soul is trapped between them on a thin branch, distracted by a drop of honey (sense pleasures). The session captures the Bhagavatam's most famous allegory of worldly entanglement.

← Prev Next →
Samsara Forest: Allegory of Worldly Entanglement Kandadai Ramanujacharya bhagavatam

మాట్లాడించడానికి కాస్త ముందు వారు తీయతీయగా కమ్మకమ్మగా మాట్లాడుతుంటారు. ఏమంటాం ప్రేమాలాపాలు అంటాం కదా అలాంటి ప్రేమాలాపాలు పడేసరికి అబ్బా ఇంత ముద్దుగా మాట్లాడుతున్నారు ఎంత హాయిగా ఉంది అదే విందామని అవ్యక్తకర భాషము. ఆ మాటలలో పడి వారిని ఆశ్రయిస్తారు. ఇలా కొన్నాళ్ళు వారిని ఆశ్రయించడం వలన వీరికి వారికి ఇంకో పిల్ల కొందరు పిల్లలు వచ్చి ఆ పిల్లలు ఇంతకంటే బాగా మాట్లాడుతుంటారు చిన్న పిల్లలు కదా. మొదలు ప్రియురాళ్ళ ముద్దు మాటలలో పడిపోయి చిన్న పిల్లల ముద్దు మాటల్లో పడతాం మనం. ఆ మాటలు పోయి ఈ మాటలకు వస్తాయి. ఈ మాటలు ఆ మాటలకు కలిసి మన మాట కాస్త వదిలిపెడతాం అందులో మునిగిపోతాం. అదనమాట. ప్రసద్యతిక్వాపి లతాభుజాశ్రయ తదాశ్రయ అవ్యక్త పదద్విజత్పృహః. అలాంటి వారిని ఆశ్రయించటం వలన. వారి నుంచి వచ్చేటువంటి అస్పష్టమైనటువంటి ఏదో గొణుగుళ్ళు అంటాం చూడండి మనం అలాంటి మాటల యందు పూర్తిగా స్పృహ ఆశ పెరిగిన వారై కొద్ది కొద్దితో క్వచిత్ కదాచిత్ విరతికృతః త్రసన్ సఖ్యం విధత్తే బక కుంక కంక గృధ్రైహి క్వచిత్ కదాచిత్ పరిచక్ర తస్త్రసన్ ఇలాంటి అడవిలో మనకిప్పుడు లతలు వచ్చాయి, తీగలు వచ్చాయి, మృగములు వచ్చాయి, పక్షులు వచ్చాయి, గుడ్లగూబలు వచ్చాయి, ముళ్ళు, రాళ్ళు, ఎడారులు, దొంగలు, దావాగ్ని. దోమలు, తేనెటీగలు, కడ్డీ దీగలు మరి ఏం లేనిది ఎక్కడ? ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు అందమైనటువంటి యువతులు వారి కలపాటనములు తర్వాత పిల్లలు తర్వాత వాళ్ళ కలపాటనములు ఇలాంటి వారితో వెళ్లి కొద్దిగా దాచితో హరిచక్రతః త్రసన్ ఇలా వెళుతూ వెళుతూ ఉంటే చిన్న చిన్నవి ఎందుకని పెద్ద పెద్ద సింహాలు వస్తాయి కదా. సింహాలు వస్తాయి అంటే వివాహమై నాలుగు ముద్దు మాదలతోటి ఇద్దరో ముగ్గురో పిల్లలు పుట్టి వారిని పెంచుకోవడానికి బయలుదేరితే ఎదురుంగా ఏం వస్తాయి అన్ని సింహాలు వస్తాయి. అంటే మనను దోచుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వాటితో భయపడుతూ సత్యం విధత్తే బక కంక గృధ్రై.

కొంగలతోటి, రాబందులతోటి, గద్దలతోటి స్నేహం చేస్తారు. అయ్యా, కొంగలు, గద్దలు, రాబందులు. ఎవరు ఎవరు అనుకుంటున్నారు? బంధువులే. వ్యంగ్యార్ధం ఏంటంటే రాబందులు, గద్దలు, కొంగలు. కొందరేమో కొందరేమో కళ్ళు మూసుకొని జపం చేస్తున్నట్టుగా ఉండి మనం దోచుకుంటారు. కొందరేమో ఎదురుగా వచ్చి కళ్ళల్లో కొట్టి కళ్ళు మూసి దోసుకుంటారు. కొందరు అన్నీ ఉండగానే తీసుకొని తింటారు. రాబంధురు కదా. కదా బంధువులు మిత్రులు చెప్పుకునే వాళ్ళ అన్ని రకాలు ఉన్నాయి కదా కొందరు తెలియకుండా మోసం చేస్తారు కొందరు చెప్పి మోసం చేస్తారు కొందరు మోసం ఏది వచ్చి గుంజుకుదాం అంటారు. మనం బందిపోటు అంటాం చూడండి. ఇలా అలాంటి వాళ్ళని నమ్ముతారు అంటున్నాడు. ఎవరు నిన్ను నిలువెల్లా మోసం చేస్తారో, ఎవరు నిన్ను దోచుకుంటున్నారో, ఎవరు నిన్ను హింసిస్తున్నారో వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళని నమ్ముతావు. నీకు వాస్తవంగా తత్వజ్ఞానాన్ని బోధించేటువంటి సజ్జనుల యొక్క వాక్యాలన్ని నీవు వినవు, వారిని నమ్మవు. సంకవృద్ధైహి తైహి వంచితః హంసకులం సమావేశన్ అరోచయన్ శీలముపైతే వానరాన్. వారు మోసం చేస్తే పోనీ వారు మోసం చేసిన మంచి వాళ్ళని ఆశ్రయిస్తారా? వీళ్ళంతా దుర్మార్గులు, వంచకులు నన్ను నిండా ముంచుతున్నారు, ఉత్తముడిని ఆశ్రయిద్దాం. అని వాళ్ళు మోసం చేస్తున్నప్పుడు ఆశిస్తున్నారట. వీళ్ళతో ఎందుకు ఉండాలి? మంచి వాడిని పట్టుకుందాం, ఆశ్రయిద్దాం. కానీ నేను ఇవాళ వీళ్ళ మోసానికి వీరై మంచి వాళ్ళని ఆశ్రయిస్తే ఈ వీళ్ళకి భయపడిపోయేటట్టు కారే. వాళ్ళని వాళ్ళ ఏదో చేసినాక పోతే బాగుంటుంది కానీ ఉత్తకి పోతే తిరికి వాళ్ళని అయిపోతారు. కానీ మంచి వాళ్ళ స్నేహం చేస్తే ఆపద పోతుందని తెలిసి కూడా. ద్వేషము వైర అనుబంధాన్ని పెంచుకొని దాన్ని ఆశ్రయించక మళ్ళీ చెప్తున్నాడు. అరోక్యయన శీరముపైతి వానరాన్ కోతి స్వభావాలు నలబడుచుకుంటాడు అంటున్నాడు. చివర చిత్తుడు చెట్టు ఎక్కుతుంది, దూకుతుంది, మళ్ళీ అదే చెట్టు ఎక్కుతుంది. ఆ ఎక్కుతున్నప్పుడు రెండు మూడు సార్లు పొరపాటు జాలి కింద పడుతుంది. ఇది పక్కకి పక్కకి ఇంకో చెట్టుకు పోవాల్సి పడేదా కాదు ఆ జాలి పడ్డ చెట్టు ఎక్కాలి. అద్దె అని పడేస్తుందా దీనికి ఏవద్దా?

అలాగే మనం ముందర చెప్తా ఉన్నాం ఇది ఇది ఏమిటి అంటే అక్షద్యూతే విధిహి అయం అంటాడు శాస్త్రం ముందర చెప్తాడు. జ్యూతం అంటాం జ్యూతం ఆడుతారు. ఈ జ్యూతంలో ఏమైతుందంటే పొరపాటున ఒక్కసారి ఓడిపోతే అయ్యో ఓడిపోయాను కదా, నాకెందుకు ఈ బాధ? వెళ్ళిపోయాను అనుకోడు. ఎక్కడ ఓడానో అక్కడే గెలవాలిరా. పక్కవాడు బుద్ధి చెప్తాడు. చెప్పి ఇంకో నాలుగు సార్లు ఆడుతాడు. నాలుగు సార్లు ఓడిపోతూనే ఉంటాడు. ఎంతసేపు రా అంటే గెలిచేదాకా ఆడుతా అంటాడు. తను ఏమంటారు? సంసారం అలాంటిది. వాడు నన్ను మోస కి ఇచ్చాడా? నేను వాడిని మోస కి ఇచ్చాడా? నేను వాడిని వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడి వాడ అలా ఆ తీరముపైకి వానరాన్ తజ్జాతిరాసేన సునిర్వితేంద్రియః అలాంటి వారితోటే తిరిగి అలాంటి వారి సహవాసమే చేసి అలాంటి వారి మాటలే విని అలాంటి వారితో మోసగించబడి కొసగు వారితో కలిసి ఉంటేనే బతుకుతాం. లేకుంటే మనం మనముగా మంచి వాళ్ళగా బతకలేమనే స్థితికి వచ్చి నిరంతరం అలాంటి వంచకులతో దుర్మార్గులతోటే కాలం మనం గడుపుతుంటాం. ఇలా తద్యాత్ రాసేన సునిర్వితేంద్రియ మంచిగా అంటున్నాడు. అలాంటి జాతి తోటి ఆ జాతిలో జరిగేటువంటి క్రీడ తోటి వాడు తృప్తి కలుగుతుందంట. ఇప్పుడు వాడు మంచివాడు మాట్లాడితే వీడికి నచ్చదు. ఆ మాటలు ఆ వంచనలు ఆ మోసాలు అవైతేనే బాగా నచ్చుతాయి. దాంతోటే వీడు తృప్తి పడి సునిర్వితేంద్రియః పరస్పరాత్ ఉద్వీక్షణ విస్మృతావధిహి అంటే ఏమిటి? అబ్బాయి అనుకోండి వీళ్ళకి అమ్మాయి కావాలి, అమ్మాయి జాతి కావాలి. అమ్మాయి జాతి వాళ్ళకు అబ్బాయి. మగవాడు కావాలి వాళ్ళని అంటారు అమ్మాయి కావాలి. మన ఏ కులము, ఏ ఉంచము, ఏ స్వభావము, ఏ జాతి ఎందుకు స్త్రీ మాత్ర జపతే సేన సర్వాన్ బుధః లభతే అశివం అని శాస్త్రం. ఒక అమ్మాయి అయితే చాలు వీడు అనుకుంటాడు, ఒక అబ్బాయి అయితే చాలు బాగుంటాడు. మరి పోనీ ఈ అమ్మాయి అబ్బాయితో ఏం చేస్తారయ్యా అది నార గంటలు అంటే పరస్పర ఉద్వీక్షణ అన్నమాట. ఇలా కూర్చొని వాళ్ళ మొఖం వీళ్ళు, వీళ్ళ మొఖం వాళ్ళు చూసుకుంటూ కూర్చుంటారట. పరస్పర ఉద్వీక్షణ చెప్తారు మనకి. ఉద్వీక్షణ విస్మృతావధి ఎంతసేపు అంటే అది మర్చిపోతారు.

అవధిని మరిచిపోతారు. కూర్చొని మొఖాలు చూసుకుంటూనే ఉంటారు అంటున్నాడు. పరస్పర ఉద్వీక్షణ విస్మృతావధిహి ద్రుమేషురంస్యన్ సుతధార వత్సరః అది కూడా ఇంట్లో భవనాల్లో ఏదో గదులలో అయితే బాగుండదని ద్రుమేషు చెట్ల కింద కూర్చుంటాడు. అడవిలో కూర్చుంటారు, తోటల్లో కూర్చుంటారు అంటే ఇప్పుడేదో ఏమంటాం దాన్ని? ఆ పార్క్ ఇప్పుడు పార్క్ అన్నమాట. ఆ ఆ నెక్లెస్ రోడ్డు పార్క్ లో ధృమేష్ అన్నాడు దానికి అన్ని చెట్లు ఉంటాయి. వాడు చెప్తాడు వ్యాసుడు చెట్టు ఎందుకు కోరుకుంటున్నారయ్యా? అంటే చెట్లు అడవిలో సౌకర్యం ఉందంటాడు. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా. ఒకే ఒకే ప్రాంతంలో ఒకే ప్రాంతంలో ఒక 10 జంటలు ఒకటి కాదు రెండు కాదు. అది జంటలో ఒకే కాంట ఉండొచ్చు. పై చెట్లు ఉంటాయండి. ఈ చెట్టు తాటిన వీళ్ళు ఉంటారు, ఆ చెట్టు తాటిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వీళ్ళు కనబడరు, వీళ్ళకి వాళ్ళకి కనబడరు. కాబట్టి ఇండ్లు వాకిన దగ్గర బాగాలేవని ద్రుమేశ్వర ఉస్యన్ చెట్టు కిందనే వాళ్ళు వినోదిస్తూ ఉంటారు. సుతధార వత్సలః దాంతోటి మరి పిల్లలు పుడతారు కదా. పిల్లలు పుట్టే సరికల్లా వాని మీద ప్రేమ. ఇలాంటి ఇంత అందమైన పిల్లల్ని ఇచ్చారని తల్లి మీద ప్రేమ. కదా మాకు పక్కన అబ్బాయి ఇచ్చారని తండ్రి మీద ప్రేమ. ఇలా సుత ధార వత్సరః పిల్లల మీద, భార్య మీద, భర్త మీద ప్రేమ కలవాళ్ళై వ్యవాయ దీనః వివచః స్వబంధనే కేవలం సమాగమం తప్ప మరేమి మనము. సాధించవలసిన పని లేదు అని అందులో మునిగిపోయి వ్యవాయ జీనః వివచనాత్వ బంధనే తనను తానే కట్టేసుకుంటాడు. ఎవరో వచ్చి కట్టేయొచ్చిన పని లేదు తనకు తానే తనను కట్టేసే తాళ్ళు తానే తెచ్చుకొని శుభ్రంగా గట్టిగా దిగించుకుంటాడు అన్నమాట. మళ్ళీ ఇంకోడు ఇప్పలేదు ఎందుకంటే ఇంకోడు కడితే ఇప్పుతాడు. మనం కడుక్కునేవాడు ఇప్పలేడు. మనకా ఇప్పరాదు అలా ఇప్పడు అంటే శిరోభవ శిరోభవ అని అందులోనే ఉంటాము అన్నమాట. సుతధార వత్సలః పతన్ వివచః స్వబంధనే క్వచిత్ ప్రమాదాత్ గిరికందరే పతన్ వల్లింగుహీత్వ గజభీత ఆస్థితః ఎలా ఉంటుందయ్యా వ్యవహారం అంటే అడవిలో వెళ్తున్నాడు. వెనక ఒక ఏనుగు పడింది. పరిగెత్తుకుంటూ అబ్బో ఏనుగు వస్తుందని ఓ కొండ ఎక్కాడు. అరే పోదాం ఎక్కడ అక్కడికి పెద్ద కొడుకు వచ్చింది.

తిండి పోతే ఏనుగు ఉంది, పైన పెద్ద పూర ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? దా దాక మధ్య ఇంకో మళ్ళా దిగిపోతే కష్టమని అయో అయో ఒక ఇది అనమాట ఇది చెట్టు తీయే అది పట్టుకొని కిందకి దిగుతున్నాడు. ఆ తీయే ఏమైతుంది మధ్యలో తెగుతుంది. కొండ మీద పడడు భూమి మీద ఉండడు గొర్రెలో పడతాడు. సరే ఆ గోదులే ఉంటాయ్ తెలుసా మగ్గిపోతే పడేది కదా. కాబట్టి ఏనుగు భయపడి కొండెక్కితే పెద్ద పులి వస్తుంది. పెద్ద పులికి భయపడి తింగెలు పట్టుకుంటే గోదులో పడి పాములు కరుస్తాయి. అడవికి రాకుంటే బాధ లేదు. అడవిలోకి వచ్చావు తప్పించుకొని పోలేవు. సంసారంలో ప్రవేశించనంతవరకు మంచివాడే కానీ ప్రవేశించాడు అన్నీ పెద్ద గుళ్ళు నక్కలు విడిపే కదా ఇంతకుముందు రాబందులు గద్దలు ఇవే చేరుతాయి ఇంకెకై పోతావు అంటున్నాడు చూడండి. బల్లింగు హీత్వా గజ భీత ఆస్తితః అతః ఆకదంచిత్ విముక్తాపదః పునశ్చ సార్ధం ప్రవిషతి అరియందమః ఇన్ని కష్టాలు పడి అసమక కూడా చూశాడు. ఇన్ని బాధలు పడి కూడా, ఇన్ని కష్టాలు పడి కూడా ఏదో స్వామి విగ్రహం వల్ల ఆపదలు పోయాయి అనుకోండి. అమ్మ ఏదో బయట పడ్డాం మళ్ళీ ఎందుకు అనుకోడు. ఇంకా కష్టం వచ్చిన మనం మనం ఎదుర్కొని బయట పడ్డాం కదా ఇప్పుడు అది ఆరి తీరినాం ఇక మనం మోసపోం మళ్ళీ అందరికీ పోతాం. అనవసరంగా ఎందుకు రావాలి అయ్యో సత్యం ఏదో అయింది స్వామి చెప్పుగా బాగుంది ఇక ముఖం చూడొద్దు వెనక్కి వద్దామా అంటే యథా యథా ప్రసూతి వైరాగ్యం నారీ సులభతే యధా అంటాడు వ్యాసుడు. ప్రసూతి వైరాగ్యం ప్రసూతి వాదం కట్టలేక అబ్బాబోయ్ ఇక జన్మలో మగవాడి దగ్గరికి పోవద్దు అనుకుంటుందట ఓ మూడు నెలలు తర్వాత శరా మామూలే. అతనే ఈ సంసారం వద్దు, అమ్మో ఇన్ని కష్టాలు అనుకుంటారు. బయట పడ్డారు అనుకో ఏం వచ్చినట్టు తీసుకున్నాం కదా, మళ్ళీ పోతే మాత్రమే మళ్ళీ అందులోకి వెళ్లి వచ్చేస్తాడు. చెప్తున్నారు విముక్తాపదః కదంచిత స విముక్తాపదః ఏదో అతి కష్టంగా వాడు ఆపద నుంచి బయటపడి కూడా పునశ్చకార్ధం ప్రవిచతి.

మళ్ళీ అదే బరువు మోసుకొని అదే వేలోకి మళ్ళీ ప్రవేశిస్తాడు. ప్రవిషతి అరిందమా అధ్వని అముత్మిన్ అజయా నివేశితః ఇదంతా పరమాత్మ యొక్క మాయ. భగవంతుని మాయతో ఈ అడవి సంసారమైన అడవిలో ప్రవేశించి భ్రమంజన అధ్యాపిన వేదక జన ఇప్పటికీ ఇన్ని వేల వేల కోట్ల కోట్ల యుగాలు గడిచాయి తిగుతూనే ఉన్నాడు కానీ ఈ అడవి ఎక్కడ ఎక్కడితో అయిపోతుందో అంతు దొరకటం లేదు అందులో పడుతున్నాడు తిరుగుతూనే ఉన్నాడు. అధ్వనోస్య భ్రమంజనోద్యాభి నవేద కశ్చన రఘుగణ త్వమపి అధ్వనోస్య సన్యస్త దండః కృతభూతమైత్రః నాయనా రఘుగణ నీకు ఎందుకు చెప్పాను అర్థమైందా? ఇప్పుడు నువ్వు కూడా ఇప్పటిదాకా ఈ అడవిలో ఉన్నావు. మళ్ళీ ఆ అడవిలోకి పోబోతున్నావు. విన్నావు కాబట్టి ఇప్పటికైనా ఆ అడవిని వదిలిపెట్టు. అలాంటి చోటకి నీవు వెళ్ళకు. సన్యస్త దండః కృత భూత మైత్రః అంటే ఏం చేయాలంటావు అంటే నేను రాజును వాడు తప్పు చేశాడు నేను వాడిని శిక్షిస్తాను. ఆ దండోపాయం మొదలు వదిలిపెట్టు. అంటే హింస మాను. హింస మానాలి అంటే తోటి ప్రాణి మీద కాస్త మైత్రి ఉండాలి, దయ ఉండాలి. సర్వభూత దయ కావాలి కదా. దయను కోల్పోయి నేను రాజును కాబట్టి శిక్షిస్తాను అంటే ఇంకా అడవిలో పడి నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళాలి. అందుకే దండోపాయాన్ని వదిలిపెట్టు సర్వభూతమున యందు మైత్రి చేయి అసంజితాత్మ హరిసేవయాస్తితం సంసారము యందు మనస్సు లగ్నం చేయకుండా ఉండాలి అంటే సంసారం నుంచి మనస్సును వెనక్కు తేవాలి. ఎలా సేవాలి? హరి సేవయా? పరమాత్మ సేవ తోటి సంసారం నుండి వెనక్కి వచ్చి జ్ఞానాతి మాదాయ తరాతి పారం. జ్ఞానం అనేటువంటి ఖద్గాన్ని చేతుల పట్టుకొని అడ్డం వచ్చిన తీగలన్నిటిని నరికేసుకుంటూ అరణ్యం యొక్క అవతలి భాగాన్ని అవతలి ప్రాంతాన్ని చివరి ప్రాంతాన్ని చేరవలసింది అంటే అహో.

ద్విజన్మ అఖిర జన్మ శోభనం కిం జన్మభిహి అపరైహి అపి అముష్మిన్. ఇంత చెప్పేసరికి రఘువ గణునికి పాపం చాలా జ్ఞానోదయం అయింది. ఏమంటాడంటే అన్ని రకముల జన్మల కంటే మానవ జన్మే ఉత్తమం. ఎందుకు కనీసం మనకు ఏది తెలవదని తెలుసుకుంటాం. మనం అజ్ఞానంతో తారా తప్పులు చేస్తున్నామని తెలుసుకునే అవకాశం ఎవరికి ఉంది? ఒక్క మానవ జన్మకే ఉంది. కదా అంటే చేసిన తప్పును తెలుసుకోవచ్చు, అజ్ఞానం అని తెలుసుకోవచ్చు, జ్ఞానం పొందే మార్గాన్ని కూడా తెలుసుకోవచ్చు కాబట్టి పత్యం జన్మల కంటే అహో నిర్జన్మ కిల జన్మ శోభనం కిం జన్మభిహి అపరైహి అత్వ్యముష్మన్ ఈ సంసార అరణ్యములో మానవ జన్మ కంటే ఇతర జన్మలతోటి ఏమిటి లాభము అముష్మిన్. నయత్తు హృషికేశ యశ కృతాత్మనాం మహాత్మనాంబః ప్రచురస్తమాగమః ఇందులో హృషికేశ యశ కృతాత్మనాం పరమాత్మ యొక్క కీర్తి యందు మనస్సు పెంచినటువంటి మహానుభావులతో సమావేశం జరిగే అవకాశం ఎక్కడ ఉంది? కేవలం ఒక్క మానవ జన్మలోనే ఉంది. అంతే కదా? హజ్జన సంగతి, భక్తజన సంగతి అది వేరుచోట లేదు కాబట్టి ఈ మానవ జన్మే. ఉత్తమము అంటున్నాడు. నస్యద్భుతం సచ్చరణాంబు అబ్జరేణుభి యతాహంతాసః భక్తి అధోక్షజే అమలా. గురువుగారితోటి జ్ఞానం విన్నాడు కాబట్టి జ్ఞానం పొందాడు కాబట్టి మరి ఏం చేయాలి గురువుగారిని స్తోత్రం చేయాలి కదా కృతజ్ఞత. ఇంత తక్కన జ్ఞానం ఇచ్చే గురువు గురించి చెప్పాలి. అందుకే అంటున్నారు ఎద్దు అద్భుతం త్వచ్చరణాబ్జరేణువి మహానుభావ గురువర్యా నీ పాద పద్మ పరాగము యొక్క తాకిటితో అన్ని పాపాలు పోయి పరమాత్మ యందు భక్తి కలుగుట వింతేమీ కాదు. అంటే మనము పుణ్యము సంపాదించుకొని మనము సంపాదించుకున్న పుణ్యంతోటే మనం భగవంతుడిని చేరాలి అనుకుంటే అది అసాధ్యం కాని పని. గురువుగారి దయతో మన పాపాలు పోతే పరమాత్మను పొందొచ్చు. కదా ఇప్పుడు ఏది సొల్లగా అయిపోయింది? గురువుగారి నాతో ఇస్తాక పోతుంది మనకి ఏం తెలుసు? తప్పు తెలవదు, ఒప్పు తెలవదు, పాపం తెలవదు, పుణ్యం తెలవదు. పొరపాటున పుణ్యం అని బట్టి పాపం అయితే ఎందుకు వచ్చిన బాధ? గురువుగారికి నమస్కారం. గురువుగారి పదాలు పట్టుకుంటే ఆయన తీసుకొని పోతారు.

ఇలా భక్తి యదోక్ష జేమల మహూర్తికావ్యస్య సమాగమాస్యమే దుస్తర్క మూలః అపహతః అవివేకః ఎందుకంటున్నావయ్యా అంటే ఒక్క క్షణకాలం మీతో మాట్లాడితే ఇంతవరకు నేను అనుకున్నటువంటి నాలో ఉన్నటువంటి అన్ని కుతర్కాలు ఇప్పుడు అనే కదా నేను బరువు మోస్తున్నాను అక్కడ బరువు ఉన్నది నెత్తిలో ఉన్నది నేను మోస్తున్నాను నాకు అసట అయింది ఇవన్నీ కనబడుతున్నాయి ఎందుకు లేదు అంటారు అన్నాడు. అదేమిట నీ కుతర్కం కదా? ఇలాంటి కుతర్కము మీతో ఒక్క క్షణం మాట్లాడితే పోయింది. అలాంటిది మీతోటే చాలా కాలం కలిసి ఉంటే అజ్ఞానం ఉంటుందా? పరమాత్మను దయ చూస్తారు. మౌహిత్తికాద్యస్తి సమాగమాత్యమే దుస్తర్క మూలః అపాత అవివేకః. దుస్తర్కం వల్ల కుతర్కం వల్ల కైనటువంటి అవివేకం క్షణకాలంలో నశించిపోయింది. నమో మహద్భ్యోస్తు నమః శిశుభ్యః నమో యువభ్యః నమః హావకుభ్యః ఏంటిది? మంత్రం వస్తా లేదా? అదే అదే చెప్తున్నాడు అదే మంత్రం శ్లోకం చేశాడు. నమో మహద్యోస్తు నమః శిశుభ్యః నమో యువభ్యః నమః ఆవతుభ్యః యే బ్రాహ్మణాః గాం అవధూత లింగాః చరంతి తేభ్యః శివమస్తు రాజ్యాం వేద మంత్రాన్ని తిప్పి చెప్పాడు. నమో మహద్యాయ రక్ష వేద మంత్రాన్ని మహానుభావులకు, శిశువులకు, యువకులకు అలాగే వటువులకు అందరికీ నమస్కారము అన్నాడు. అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానం కలవాడికి నమస్కారం చేయటానికి వయస్సుతో నిమిత్తం లేదు. యువకుడు కావచ్చు, వృద్ధుడు కావచ్చు, శిశువు కూడా కావచ్చు. రసాదుడు ఉన్నాడు, ద్రువుడు ఉన్నాడు, త్రౌ ఉన్నారు. చూసిన పిల్లలే జ్ఞానం వచ్చేసింది. వాడొక నమస్తే అంటున్నాడు. అందుకే ఏమంటున్నాడు ఏ బ్రాహ్మణా గాం అవధూత లింగా చరంతి. కొందరు మహాన్ బ్రహ్మజ్ఞాన సంపన్నులు అవధూత వేషంతో అంటే జడ అంద భజం అని చెప్పుకున్నానే జడ అంద భజర మూక అని అలాంటి రూపాల్లో

బ్రాహ్మణుడిగా గుర్తుపడడానికి వీలు లేకుండా ఈ భువనలలో సంచరించేటువంటి వారికి మా నమస్కారము. ఎందుకంటే నాకు తెలియదు ఎవరో పిచ్చివాడు అనుకుంటాం. ఎవరో నువ్వు రాయేసాం అనుకోండి మన నచ్చిన వెయ్యి రాళ్ళు పడతాయి అటంకి. కౌంట్ ఎంబడే నమస్కారం అన్నారు. బొడ్డితో సహా పడేస్తారు కదా అలా మొత్తం పడేస్తారు. కాబట్టి తెలియకుండా చేస్తాము అలాంటి బ్రాహ్మణోత్తములకు నమస్కారము. గ్యామ అవధూత లింగా చరంతి తేభ్యః శివమస్తు రాజ్యాం. ఎందుకు వానికి నమస్కారం చేస్తావంటే రాజులకు మేలగు గాక. వీడు కళ్యాణం కావాలి. మరి అడవిలో ఎట్లా రాజులు అడవి పెడతారు. అడవిలో వీడు కనపడతారు. అరే పిచ్చోడు లేదు అని రాళ్ళు వేస్తే మరి వీడు జన్మలో పైకి పోడు ఇక్కడే ఉంటాడు. అందుకోసమని తెలియకుండా సంచరించేటువంటి అవధూతలందరికీ మా నమస్కారము. ముందే అడ్వాన్స్ అన్నమాట. అపచారం చేయను అది కాకుండా ముందే అందరికీ నమస్కారము. శివమస్తు రాజ్యం దాని వల్ల రాజులకు శుభం కలగాలి. ఇలా చెప్తే ఇత్యేవం ఉత్తరా ఉత్తరా మాతః తవై బ్రహ్మర్షి స్తుతః సింధుపతయే ఆత్మ తత్వం. విగణయతః పరానుభవః ఈ ప్రకారంగా ఆ భరతుడు ఈ రఘుగణునికి ఆత్మతత్వాన్ని జాగ్రత్తగా బోధిస్తే పరమ కారణిక దయా ఉపదిశ్య చెప్పాడు ఎందుకు చెప్పాడు ఆయనే. చెప్పాలంటే ఏం చేయలేం. రఘువుడు అడిగాడండి ఇప్పుడు చెప్పాలనేముంది చెప్పాలంటే టైం లేదు నాకంటే అయిపోతుంది. కానీ కరుణ మనస్సు గలవాడు కాబట్టి బాధపడుతున్న వారి భాషితులం ధర్మం కాబట్టి అతనికి ఉపదేశించాడు సకరుణం అభివంబిత చరణః ఇది అయిపోయిన తర్వాత. ఇంత జ్ఞానం పొందినటువంటి రాజుగారు ఆ గురువుగారికి పైపూర్ణమైన భక్తితో పాదములకు వంది నమస్కరించి ఆపూర్ణార్ణవైవా నిభూత కరణ కరణో ఊర్మ్యాశయః ఆపూర్ణాయవః అంటూ ఆపూర్ణాందవః పూర్తిగా నిండినటువంటి సముద్రము లేదా నిండని సముద్రము ఉంటుంది అది ప్రోగతిలో ఉంటుంది ఎన్ని నీళ్ళు వచ్చినా

అయ్యో అయిపోయినాయి, పోవద్దు సముద్రానికి లేదు. నదులకు ఉన్నాయి కానీ సముద్రం పోయే రోజు గతి ఏమిటి? ఎవడాపుకో. అలా అలాంటి దాని వలె నిభృత కరణము. ఊర్మియాసయః నిభృత కరణములు అంటే అవయవములు, మనస్సు, బుద్ధి, చిత్తము అలాగే మనకు అంతఃకరణం. ఇలాంటి వాటితోటి మనం చెప్పుకున్నాం జ్ఞాపకం గాను. శత ఊర్ములు అని చెప్పాం. శతు ఊర్ములు జనన మరణములు అలాగే శోక మోహములు జర రోగములు. మొత్తం ఆరు ఉంటాయి. పుట్టుక మరణము వార్ధక్యము రోగము శోకము మోహం. ఇవి ఆరు ఊరుములు అంటాం. ఇలాంటి ఆరు ఊరుములతోటి నిబద్ధకరణోర్మి ఆశయః ధరణమిమాం విచచారా ఇలా ఈ మహానుభావుడు ఈ మత్తంపు మండలాన్ని సంచరించడం మొదలుపెట్టాడు. ఇలా. సౌవీరపతిరపి ఇలా భరతుడు సంచరిస్తుంటే ఆ ఆయన ఎవరు రఘుగణుడు. వాడు సౌవీరపతి అలాంటి రఘుగణుడు సుజనం. తమాగత పరమాత్మ తత్వః మహానుభావుల యొక్క కలయికతో తెలియబడినటువంటి పరమాత్మ తత్వము కలవాడై ఆత్మని అవిద్యాధ్యారోపితాంచ దేహాత్మమతిం విససర్గ్య బాధ ఎక్కడ వచ్చింది? నేనే ఆత్మ అనుకుంటే వస్తుంది. మొదలు దేని వైపు పెట్టాలి? దేహాత్మ భ్రమ అని వైపు పెట్టాలి. అదే చెప్తున్నాడు దేహాత్మని అవిద్యాధ్యారోపితాంచ దేహాత్మ్యమతిం విససద్య అవిద్య వలన అజ్ఞానం వల్ల కలిగేటువంటి నేను నాది. అనేటువంటి భావాన్ని ఈ రాజుగారు కూడా గురువుగారి జ్ఞానోపదేశంతో విడిచిపెట్టాడు. ఏవంభి నృప భగవత్ ఆశ్రిత ఆశ్రిత అనుభవ అయినా మహారాజా చూశావా? భగవంతుడిని ఆశ్రయించిన భక్తులను ఆశ్రయించిన వారికి ఉన్న ప్రభావం చూసావా ఎంత ఉందో అంటున్నారు. ప్రభావం ఇది భక్తులది కాదు భక్తుల భక్తులది. కదా భరతుడు భక్తుడు అతని భక్తుడు తపుగనుడు ముందు మోటం వచ్చింది భరతుడు కానీ ముందు వాడికే వచ్చింది ఎందుకంటే భక్తుడు మరి గురువుగారు నమ్ముకున్నాడు మోటం వచ్చింది

కాబట్టి గురువు గారి మీద భక్తి ఉన్న వారి ప్రభావం ఇలా ఉంటుందని తెలుసుకో. భక్తులు కాకుండా భక్తుల భక్తుల ప్రభావాన్ని జాగ్రత్తగా తెలుసుకొని ముందు అడుగు అని చెప్తున్నారు. ఏవం కి నృప భగవత్ ఆశ్రిత ఆశ్రిత అనుభవః యోహవా య బహువిధాః మహాభాగవతత్వయా భీతాః పరోక్షేణ యాచత వచత జీవ వోక భవాధ్వా కహి ఆర్య మనీషయా కల్పిత విషయః నాన్జస అవ్యుత్పన్న లోక సమిధ సమధిగమః ఏహవాయిహ బహువిధాః అనేకమైన విషయం అనేకమైనటువంటి జ్ఞానమును తెలుసుకున్న మహానుభావులు కూడా మహాభాగవత త్వయా అభిగితః పరోక్షేన వచతః మహాభాగవత ధర్మాలు ఉన్నాయి కదా ఎలా ఉండాలి భక్తులు అనేటువంటివి ఇవన్నీ ఇదివరకు నీవు బోధించావు ఎలా చెప్పావు పరోక్షేన వచతః ప్రతి జనం చెప్పలేదు వాడి ద్వారా ఇంకోటి ద్వారా ఇంకోటి ద్వారా అలా పరోక్షంగా వచ్చినందువలన జీవలోక భవాధ్వా జీవుల యొక్క సంసారం అనేటువంటి దారి అడిగి ఉందే ఇది సహి ఆర్య మనీషయ కల్పిత విషయః ఇలాంటి బుద్ధి బలం చేత. మనం ఏవో కొన్ని విషయాలను కల్పించుకుంటాం కదా అలాంటి విధేయం కలవాడై నాన్యస అవ్యుత్పన్న లోక సమధిగమః అవి ఉత్పన్నమైనటువంటి లోకాన్ని సులభంగా పొందలేరు. భగవంతుని ఆశ్రయిస్తే భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితే. ఇలా బహువిధ మహాభాగవతతో అభిహితః పరోక్షేన వచస జీవలోక భవాధ్వాసహి ఆర్యమనీశయా కల్పిత విషయః నాన్జస అవ్యుత్పన్న లోక సమధిగమః ఇలా ఆశ్రయించినందువల్ల అవ్యుత్పన్న లోక అంటే అజ్ఞాని లోకములతో మనం కలిసి ఉండము. జ్ఞానులను, పరమాత్మ భక్తులను ఆశ్రయిస్తే అజ్ఞానులను, అభక్తులను ఆశ్రయించవలసిన అవసరం లేదు, ఉండదు. అత పదివైతతు దురవలవం సమవేతానుకూల్యేన నిర్దిష్యతాం రాజు అంటున్నాడు అయ్యా మహానుభావా మీరు కష్టపడి చాలా లోతుగా తత్వాన్ని చెప్పారు మీరు చెప్పిన తత్వము

చాలా విషయాలు తెలుసుకున్న వాళ్ళకి అర్థమవుతాయి కానీ మాకేం అర్థమవుతాయండి. ఏదో అడవి అన్నారు, తొడి వెళ్ళు అన్నారు, మృగాలు అన్నారు, వ్యాళాలు అన్నారు, వృషభములు అన్నారు. ఏదేదో కలిపి చెప్పారు. అవి మీలాంటి మహానుభావులకు తపస్సు అనుగుణంగా అర్థమవుతాయి కానీ మాకు ఇలాంటివి ఏవి? మీరు చెప్పినా మేము అర్థం చేసుకోలేము. అంత బుద్ధి బలం మాకు లేదు. అందుకోసమని కల్పిత విషయ నాన్జస అవ్యుత్పన్న లోక సమధిగమః అజ్ఞానులైన వారికి త్వరగా మీరు చెప్పిన తత్వం అజ్ఞానులకు తెలియదు. అహరే హృదయతతో దురవగమం సమవేతాను కలిపిన నిర్దిష్యతాం. ఇంత కఠినంగా ఇంత కష్టపడి. ఆ తెలుసుకోవడానికి అవకాశం లేని దానికంటే మాలాంటి వాళ్ళు సులభంగా తెలుసుకోవడానికి అవకాశం ఉన్న మార్గంలో చెప్పండి. నేను తెలుసుకోవాలి, తరించాలి. నువ్వు శాస్త్రం చెప్తామంటే శాస్త్రం నాకు అర్థం కాదు. ఏం చేస్తాం? అందువల్ల మనకు ఏ స్టాండర్డ్ లో అక్కడికి వాడు దిగి రావాలి. అందుకే గురువుగారు గొప్పవారు ఎప్పుడవుతారు? ఎంబీఏ కు పీజీ చెప్తే కాదు. ఎల్కేజీ పాఠం చెప్తే గురువుగారు అవుతారు. వాళ్లకు చెప్పగలిగితే ఆయనే గురువుగారు. ఎంబీఏ పు పీజీకి అందరూ చెప్తారు. ఏముందయ్యా పుస్తకం 16 పేజీ చదువు రాయి అయిపోయాయి. వీడొక పుస్తకం ఉండదు పీజీ ఉండదు. అలాగన్నీ చెప్పాలి. కాబట్టి ఆ స్థాయికి దిగి వచ్చి చెప్పాలి కాబట్టి అది అదే ఏదో దుర్విగమం సమవేతాను కల్పి నిర్దిత్యతాం ఏ మాత్రం మాకు బోధపడలేదు ఇలాంటి విషయాన్ని మాకు అర్థమయ్యే రీతిలో. అంటే స్పష్టంగా చెప్పండి. ఈ పరోక్షార్థం సాహస్యాన్వయం మాకు అర్థం కాదు అని రాజు అడిగాడు. ఇప్పుడు అగా ఇప్పుడు దీన్ని ఇదే భవార్త విని. ఏది ఏది ఏదో చెప్తారన్నమాట పని చెప్పుకున్నాం కదా దానికే వివరణ అన్నమాట. యయేష దేహాత్మమానినాం సత్వాది గుణ విశేష వికల్పిత కుశలా కుశలా. సమవాహార వినిర్మిత వివిధ దేహావడిభిహి వియోగ సంయోగా జనాది సంసారానుభవస్య ద్వారభూతేన ఇప్పుడు అరణ్యము అరణ్యంలో ఆరు ఆరుగురు దొంగలు మనం చెప్పుకున్నాం కదా ఆ దొంగలు అపహరించినటువంటి తనం.

పోద్దా దాన్ని వివరిస్తున్నాడు ఇప్పుడు. దేహాత్మ మానినా మొదటిది యోగ్యత. ఎలిజిబిలిటీ ఏమిటంటే ఎక్కడికి? సంసారం అని అడవిలోకి పోవడానికి ఎలిజిబిలిటీ ఏదో పాస్పోర్ట్ అంటాం కదా ఏమిటి పాస్పోర్ట్ అంటే దేహాత్మ అభిమానం. శరీరమే ఆత్మ అనుకున్న వాళ్ళందరూ పోతారు ఎవడు పోతాడు. దేహాత్మ భ్రాంతి లేనివాడు సంసారంలో మునుగడు. కాబట్టి మొదటి వారు ఏంటంటే దేహాత్మాభిమానినాం సత్వాది గుణ విశేష వికల్పిత కుశలా కుశల సమోహార వినిర్మిత దేహావళిభి సత్వ రజస్తమో గుణములు ఆవరించటం వలన ఆచరించినటువంటి పనుల వలన కలిగిన పుణ్య పాపముల వలన మనిషిగానో, పశువుగానో, మృగంగానో, కీటకంగానో పుడతాం. అబ్బా, మేమే గొప్పనండి, మేము పుట్టాం అనుకుందామా? అంటే మనం ఎందులో ప్రవేశించాలో, అది ఎలాంటి పాపం చేసిందో, ఇది ఎలాంటి పాపం చేస్తుందో వీటిని బాగా గమనించి ముందరికి వెళ్ళాలి, తొందరపడొద్దు అని చెప్తాడు. ఈ భాగంలో తత్వాది గుణ విశేష విచల్పిత కుశల కుశల తత్వము రజస్సు తమస్సు అనేటువంటి గుణముల చేత కల్పించబడిన పుణ్యము పాపము. రెండు ఉన్నాయి కదా ఈ పుణ్యం ఆచరిస్తాము మంచి పుడుక పుడతాం పాపం చేస్తాం పెద్ద పుడుక పుడతాం. మనం ఎలాంటి జన్మ ఎత్తాలో మన చేతిలో ఉన్న పుణ్య పాపాలు ఉద్దేశిస్తాయి స్వామికి. వీడు ఇంత పాపాలు చూడండి వీడు ఈ పనికి రాడు సరే అక్కడ పడేద్దాం. అలా వివిధ దేహావధి మనం ఆచరించినటువంటి పాప పుణ్యములకు తగిన శరీరములు తీసుకొని మృగమో పక్షో పశివో మనిషో అంటారు కదా. ఇలాంటి వాటితోటి వియోగ సంయోగాది అనాది సంసారానుభవస్య సంసారం అంటే ఏమిటి? వియోగము సంయోగం. ఎడబాటు కలయుత. ఇది సంసారం. ఇలాంటి సంయోగం తోటి అనాది సంసారానుభవస్య ద్వారభూతేన అనేకమైనటువంటి సంసారం అనేటువంటి మహా అరణ్యానికి ఇది ద్వారం. ఏమిటది? క్షణీంద్రియ వర్గేన.

మనం చెప్పుకున్నాం నేను చెప్పాను కదా సార్ ఆరుగురు దొంగలని చెప్పి చూడండి అదే ఆరు ఇంద్రియాలు ఈ ఆరు ఇంద్రియములతోటి తస్మిన్ దుర్గాద్భవత్ అసుగమే కోటలాగా కోట దారి లాగా రాజుగారి కొట ఉందంటే అది జలదుర్గమో, స్థలదుర్గమో కావాలి. అంటే కొట మీద ఉండాలి లేకుంటే నీటి లోపల చుట్టూ నీరు మధ్యాహ్నం ఉండాలి. శత్రువులు వచ్చి ఆక్రమించకుండా ఇది జాగ్రత్తలు అన్నమాట. ఇలాంటి చోట ఈశ్వరస్య భగవతః విష్ణో వశవర్తిన్యాః మాయయా పరమాత్మ యొక్క వశంలో ఉన్నటువంటి మాయతోటి జీవలోకోయం యథా వణిక్ సార్ధార్ధపరః స్వదేహ నిష్పాదిత కర్మానుభవః వ్యాపారి ఉన్నాడు. అతను తెచ్చుకున్నటువంటి డబ్బును ఎలా వస్తువులను మళ్ళీ అమ్మి వేరే వాళ్ళకి అమ్మి ఆ డబ్బు సమకూర్చుకోవాలి కదా. తీసుకోవడం మామూలే. ఇదివరకు తానిచ్చాడు అప్పు. అది తీసుకోవాలి. వాడు ఇవ్వటం లేదు. ఏం చేస్తాం? శోశించి, బెదిరించి నానా రకమైనటువంటి మాయోపాయాలు చేసి. మళ్ళీ మన దగ్గర నుంచి మనం తీసుకుంటాం. ఏమని ఏమైపోయింది? ఒక తప్పుకు ఇంకో నాలుగు పాపాలు అది అయిపోయాయి. ఏమైంది? పాపం కాలేదు. దానితో మళ్ళీ అక్కడే తిరుగుతాడు వాడు. దాన్ని వదిలి పెట్టాలంటే. తస్మాన్ దుర్గాభో తతుగమి దుర్గాభవత్ కోట యొక్క దారి వరె సులభంగా వెళ్ళటానికి వీలు లేనటువంటి ఆ ప్రదేశంలో అధ్వని ఆపతితః అలాంటి దారిలో పడిపోయి ఈశ్వరస్య భగవతః విష్ణోహో వశవర్తిన్య మాయయా పరమాత్మ వశంలో ఉండేటువంటి యోగమాయ తోటి జీవలోకోయం యథా వణిక్సార్ధో అర్ధపరైవ మనం చెప్పుకున్నాం వ్యాపారం చేసేవాడు బాగా గుర్రాలు తీసుకొని ఆ గుర్రాల గుర్రాల యొక్క ఎటు పక్క రెండు సంతులు ఉంటాయి. అందులో బాగా డబ్బులు దాచి పెట్టుకొని అరణ్యానికి పోతారట. చూడండి చెప్తున్నారు. ఆ వణికి సార్ధః అర్ధపరః స్వదేహ నిష్పాలిత కర్మానుభవః.

క్షమప్యం ఏంటంటే వాడు ఎంత వ్యాపారం చేసినా వ్యాపారం చేసి ఎంత సంపాదించినా వాడికి ఎలాంటి శరీరం వచ్చిందో ఆ శరీరానికి ఎంత అనుభవమో అదే వస్తుంది తప్ప ఒకే శరీరంలో ఇద్దరి అనుభవం ఉంటుందా? పోనీ ఒకటిన్నర ఒకటింబావు జీవరోకోయం వణిక్సార్ధః అర్ధపరః స్వదేహ నిష్పాదిత కర్మానుభవః తన శరీరము చేత చేయబడినటువంటి కర్మ. శరీరం వచ్చింది, కర్మ చేశాడు, కర్మ తోటి పాపం వచ్చింది, పాపం తోటి మళ్ళీ శరీరం వచ్చింది, మళ్ళీ శరీరం తోటి మళ్ళీ కర్మ చేస్తున్నాడు. సర్కిల్ దీనికి నో ఎండ్. పని చేశాం. పాపమో పుణ్యమో అనుభవం వచ్చేసింది. కాబట్టి మళ్ళీ పుట్టాం, మళ్ళీ దేహం వచ్చేసింది. మళ్ళీ దేహం కడుపుకోవాలి కదా, మళ్ళీ పాపం చేశాం. మళ్ళీ శరీరం మళ్ళీ పాపం. క్షీణే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటి శరీరం అని ఇదా వనిక్సార్ధర్ధపరా స్వదేహ నిష్పాదిత కర్మానుభవ స్మశానవత్ అచివతమాయాం. సంసారాతవ్యాం గతః స్మశానం లాగా అమంగళకరమైనటువంటి ఈ సంసారం అనేది అడవిలో అడవిలో ప్రవేశించి నాద్యాతి ఈనాటికి కూడా విఫల బహు ప్రతియోగి హస్త తాపోపసిమనిం హరి గురు చరణారవింద మధుకరాన పదవీం అవరున్తే యచ్ఛాము హవాయేతే షడింద్రియ నామానః కర్మణా దస్యవయేవతే ఇప్పటికి పండ్లు లేని చెట్ల కింద బతుకు జరపడానికే ప్రయత్నిస్తారు కానీ పండున్న చెట్టు దొరుకుతుందేమో అక్కడికి పోయి ఆ పండ్లు తిని ఆనందిస్దాం అనేటువంటి భావన మాత్రం కలగదు. చెప్తున్నాడు అందుకనే విఫల బహు ప్రతియోగి హస్త తాపోపశ్యమీం శమనీం అనేకమైన పళ్ళు లేని చెట్లను ఆశ్రయించడం వలన కలిగిన తాపాన్ని తొలగించగల

గురువు గారి పాదములను మాత్రం ఆశ్రయించము. అన్ని పనులు చేస్తాము, అందరి కాళ్ళు పట్టుకుంటాం కానీ గురువు గారి కాళ్ళు మాత్రం పట్టుకోము. ఎందుకు పట్టుకోము? గురువు గారి కాళ్ళు పట్టుకుంటే మరి కష్టాలు పోతాయి. కదా. బాగా బరువు మోచిన వాడు ఒక్క రోజు వెంటనే బరువు లేకుంటే ఎట్లా ఉంటుంది వారి పరిస్థితి? అలవాటు అయిందండి. అలాగే మనకు కూడా సంసారము, దుఃఖము, బాధలు, వంచన, మోసము, ద్వేషము. ఇవన్నీ బాగా అలవాటు అయినప్పుడు ఇవి లేకుండా పోతే ఏం అర్థం అవుతాయి? ఉండలేడు వాడు, బతకలేడు. అందుకే గురువుల చరణాలను ఇతరులను కూడా పొరపాటున కూడా ఆశ్రయించడు. అందుకే అలా గురు చరణములను హరి చరణములను ఆశ్రయించకుండా అడ్డుపడేవారు ఎవరు? ఆరుగురు దొంగరు. మొదలు చెప్పినా కదా దొంగలు ఆరుగురని. ఎవరు ఆరుగురు? ఆరు ఇంద్రియములు. షడింద్రియ నామానః కర్మణాం దస్యవః ఏవతే. తద్యధా పురుషస్య ధనం యతికించిత్ అయ్యా ఇంత మూడున్నర కాపాలనా? కాస్త ముందా వెనకనా? మూడున్నర మూడున్నర అయితుంది అందుకే చెప్తున్నా అందుకే. తద్యగా పురుషస్య ధనం యతికించిత్ ధర్మోపయికం భవకురుచ్ఛ అధిగతం సాక్షాత్ పరమ పురుషారాధన రక్షణాయోసౌ ధర్మః తంతు సాంప్రాయ ఉద్వహరంతి. ఇలాంటి దానికి విరుగుడు ఏమిటి అంటే పురుషస్య ధనం. పురుషుడు మానవుడు ధర్మముతో కష్టపడి సంపాదించినటువంటి ధనము. ఇంకోటి బహు కృచ్ఛ్రాధిగతం ఎంతో కష్టపడి పొందినటువంటి ధనము సాక్షాత్ ఏమిటది? ఎంతో కష్టపడి ధర్మబద్ధమైనటువంటి సంపాదించిన ధనం అనమాట. దాని పేరేమిటి అంటే? పరమ పురుష ఆరాధన రక్షణః భగవంతుణ్ణి ఆరాధించలేని ధర్మాన్ని కూడబెట్టుకుంటే ఆ డబ్బును ఏ దొంగలు ఎతకపోలేరు. ఆ డబ్బు ఉన్నవాడు దొంగలు నడివికే పోడు. అర్థమైందా? వీరి దగ్గరికి దొంగలు వస్తే దొరకదు, దొంగల దగ్గరికి వెళ్ళిపోరు. ప్రమాదం ఏముంది? అంటే నీవు దేన్ని సంపాదించాలి కష్టపడి?

ధర్మాన్ని సంపాదించాలి. ధర్మం ధర్మం అంటే యజ్ఞం చేద్దామా, దానం చేద్దామా, తపస్సు చేద్దామా, ఏం చేద్దామా అంటే ఏమి వద్దు భగవంతుని ఆరాధించు సార్. ధర్మ పురుష ఆరాధన రక్షణః ధర్మః. ఈ ధర్మానికి ఈ ధనం ఉందే, ఈ ధనము దొంగలు ఎత్తుకపోలేరు. దొంగలు ఎత్తులో పడదు. ఎవరైనా భక్తిని హరించలేడు కదా? విరువాలో వెయ్యో లక్షో ఉంటే గుంజుకుంటాడు కానీ నా హృదయం నిండా పరమాత్మ యందు భక్తి ఉంది అంటాం. హృదయం ఫీల్ చేసి భక్తి గుంజుకుపోతాడా? దానికి డోకానే లేదు. అందుకే అధిగతం సాక్షాత్ పరమ పురుషాల లక్షణ యోతో ధర్మః తంతు సాంపరాయ ఉదాహరంతి ఇది మనకు పరలోకంలో పనికొచ్చేదిగా చెబుతారు. పరలోకంలో పనికొచ్చే ధనం ఏమిటి? భగవదారాధన రూపము. తద్దర్మ్యం ధనం దర్శన స్పర్శన శ్రవణ ఆస్వాదన అవజ్ఞాన సంకల్ప వ్యవసాయ గృహ గ్రామ్య ఉపభోగేన కునాథస్యజితాత్మనః యధా సార్ధస్య విలుంపంతి. ఇది చమత్కారం ఏమిటంటే ఈ ధర్మము ధనము ఎలా వస్తుంది? ఎలా పోతుంది? చాలా చమత్కారమైన విషయం. చమత్కారం అంటే అనుభవంలో ఉంది మనకు కానీ ఇది ఇలా అవుతున్నది అని మనం తెలుసుకోలేం. భగవంతుడిని ఆరాధించడానికి ఆరాధించడం అనేటువంటి ధర్మబద్ధమైన ధనం ఎలా సంపాదిస్తాం మనం? అంటే భగవంతుని భక్తుల యొక్క దర్శన, స్పర్శన, శ్రవణ, ఆస్వాదన, అవజ్ఞాన, సంకల్ప, యోసాయ. దర్శనాత్, స్పర్శనాత్, ధ్యానాత్, వందనాత్, అర్చనాత్ స్వరాయభి కూయంతే ఏచ పాతకినో జన అంటాడు మనకు ఇందులో ముందు వస్తుంది. మహాపాపుడైన వారు కూడా వారు ఎలాంటి పుణ్యము ప్రత్యేకించి విడిగా చేయకున్నా పుణ్యము చేసిన వారిని చూస్తే చాలు.

పుణ్యము చేసిన వారిని స్పృశిస్తే చాలు. పుణ్యము చేసిన వారి పేరు వింటే చాలు. పుణ్యము చేసిన వారు వాడినటువంటి గంధమాల్యాదులను వాసన చూస్తే చాలు. వారు వేంచేసి ఉన్నటువంటి ఇల్లును స్పృశిస్తే చాలు, ఆ ఇంటి చుట్టుపక్కల వాతావరణంలో చేరితే చాలు, వారితో కలిసి మాట్లాడితే చాలు. మనకు అన్నీ పుణ్యాలు వస్తాయి. పాపాలన్నీ పోతాయి. కదా? ఇదే రీతిలో సంసారంలో ఉండేవాడు పాపులను చూచినా చాలు, తాకినా చాలు, వారి మాటలు విన్నా చాలు. వారితో కలుసుకున్నా చాలు, వారితో కలిసి భోజనం చేసినా చాలు. పాపినః పతితస్య అధమస్య చండాలస్య నాస్తికస్య వాని వరుసలో కూర్చొని తింటే ఒక 100 జన్మలు మనకు కాకిగా పుడతామని చెప్పాడు. జన్మ భవేత్ శీఘ్రం శతం నాత్ర సంశయః అన్నారు. అంటే మహా భాగవతోత్తమలతో కలిసి ఉంటే ఎలా పుణ్యములు, మంగళములు, భగవత్ దర్శనాదులు సంభవిస్తాయో, మహా పాపాత్ములతో కలిసి ఉంటే ఏం కలుగుతాయి? గ్రామ్య భోగం జరుగుతది. ఇల్లు, భార్య, సంసారం, సమాగమం, పిల్లలు ఎప్పుడూ అనగా మొఖం చూసుకుంటూ కూర్చుంటారండి. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు ఎంత బాగా మాట్లాడతారండి, మా పిల్లలు ఎంత బాగా అంటున్నారండి. ఎంత బాగా ఎంత బాగా అని ఇప్పుడు మొత్తం బాగా అయిపోతారు మళ్ళీ ఎవడు అన్నమాట. కాబట్టి వాటి వలన మహానుభావుల మాటలు వింటే ఎలా భగవంతుని యందు భక్తి కలుగుతుందో మహా మూర్ఖుల మాటలు వింటే సంసారం మీద మోజు కలుగుతుంది. రెండు సార్లు కదా అందుకే గృహగామ్య ఉపభోగేన కునాధస్య అజితాత్మనః చెడు మనస్సు కలవాడు ఈ మనస్సును గెలవలేది వాడు సార్ధస్య విరుంపంతి ఇతని అన్ని రకముల ధనములు అపహరించబడతాయి. దుర్మాధుర సహవాసంతో పుణ్యం పోతుంది. పుణ్యదర సహవాసంతో పాపం పోతుంది. కాబట్టి దొంగలకు అవకాశం ఇచ్చే ప్రదేశాన్ని అవకాశాన్ని మీరు కల్పించవద్దు. భక్తుల దగ్గర ఉండేలా.

అని బోధించారు సమయం అయిపోయినట్టు ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు అస్మద్ గురుభ్యో నమః

Before getting someone to talk, they speak sweetly and pleasantly. We call this 'premalap-alalu' (sweet talk). When one is subjected to such sweet talk - 'Oh, how lovingly they speak!' - one falls for it. This is how the six enemies (arishadvarga) first approach - through pleasant speech.

He makes friends with cranes (kongallu), vultures (rabandullu), and eagles (gaddalu). Who are these? They are relatives! The allegorical meaning: vultures, cranes, and eagles represent relatives who surround the dying person (like vultures) waiting for inheritance. The analogy is harsh but true.

As we were discussing earlier - this is what (the scripture says): 'Akshadyute vidhih ayam' - the shastra says first: 'jyutam' means gambling (dice play). What happens in this gambling?...

They forget the time limit. They sit looking at each other's faces - 'parasparodhvikshana vismrita-vadhih' - mutually gazing, forgetting all limits. 'Drumesha-ransyan sutadhara vatsarah' - even the year passes like a moment. And this is in houses and mansions...

If the food goes away, there is an elephant here, and a big flood above. Now what to do? In between - if you go back down it is difficult - 'ayo ayo, one thing' - there is a tree here, grab hold of it - [this refers to the famous allegory of the man hanging on a tree branch over a well with a snake below and wild elephant above, representing the human condition in samsara].

Again carrying that same burden, he enters the same forest path again. 'Pravishati arindama adhvani amutsmin ajaya niveshitah' - All of this is Paramatma's maya. Through the Lord's maya, this forest of samsara...

'Dvijanma akhira janma shobhanam kim janmabhih aparaih api amusmin' - the birth as a brahmin, the final birth - it is the most auspicious birth. What is the use of other births? This is said, and at this, King Rahugana's knowledge dawned completely. What does he say? Among all types of births...

'Ila bhakti yadoksha-jema-la mahurtikavyasya samagamasya dustarka-mulah apahata avivekih' - 'Because I spoke with you even for a moment, the obstinacy and lack of discrimination that had accumulated in me until now through wrong reasoning has been removed.' Just a moment of contact with a great soul transforms everything.

We offer our salutations to those who wander through these worlds, unrecognizable even as brahmins. 'Because I don't know who he is - we think he is crazy. Who are you, you madman?' - we say. But actually it is we who don't recognize the greatness in front of us.

'Ayo, they are gone! Don't go! (to) the ocean, there is none.' The rivers have (banks), but when the river goes to the ocean, what is its fate? Who can stop it? Thus, 'nibhrta karanam' - controlled senses. 'Urmiyasayah ni...' - like waves subsiding...

Therefore know this: the power of devotion to the guru is like this. Don't just know the influence of devotees - know the influence of devotees of devotees (bhaktas of bhaktas) with great care, and take your next step forward accordingly.

Those who know many things can understand - but we, what can we understand? You said 'forest,' 'thorns,' 'wild animals,' 'serpents,' 'a bull' - [Speaker is giving a popular-level summary of the allegory Bharata described, anticipating the common listener's confusion.]

Now he is explaining this further. 'Dehatma-manina' - the first qualification (eligibility). What eligibility? For what? For entering the 'forest' of samsara. What pass (qualification) does one need to enter samsara? [The speaker is discussing what makes one susceptible to samsara - identifying with the body.]

We said: 'Sir, the six thieves (shad-ripu) are the six senses.' Look - with those six senses, 'tasmin durgad bhavat - like a fortress.' As a fortress (durga), the entire body-mind-complex is an entrenchment (kota) of six enemies.

'Kshamapyam' - what this means is: however much business a person does, however much he earns - only the fruit commensurate with the body given by karma comes to him. No more, no less. Every body gets only the experience it is destined for - no more.

We take the feet of all people, we prostrate to everyone - but we don't take the feet of our own guru. Why don't we take his feet? [Speaker is making the point that devotion to one's own acharya/guru is the most neglected and most important spiritual practice.]

One must acquire dharma. 'Dharma dharma' - shall we do yajna, shall we give charity, shall we do tapas, what shall we do? - None of that is needed: 'Worship Bhagavan, sir.' The purpose of dharma (dharma-purusha...) is fulfilled in devotion to the Lord alone.

Touching those who have accumulated punya (merit) is enough. Hearing the name of those who have done punya is enough. Smelling the fragrance of the sandal paste and garlands used by such meritorious ones - that is sufficient. When such great ones grace a place with their presence...

Thus they taught. The time seems to be up. 'Svasti prajabhya paripalayantam nyayena margena mahim mahishah. Go-brahmanebhya shubham astu nityam lokat samastas sukhino bhavantu' - May kings rule the earth righteously. May cows and brahmins prosper. May all worlds be happy.